Ghantasala Venkateswararao Family Exclusive Interview | Roshan Interviews |
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Ghantasala Venkateswararao Family Exclusive Interview | Roshan Interviews | @sumantvtelugulive
#sumantvtelugu #ghantasala #roshaninterviews
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive
ఘంటసాల గారు.. ప్రాతఃస్మరణీయుడు..!! మన తెలుగు ప్రజల అదృష్టం.. మన తెలుగు జాతి ఉమ్మడి ఆస్తి..!! 🙏🙏
మాష్టారు గారి అల్లుడు.. సురేంద్ర గారు.. పద్యం పాడిన తీరు.. చాలా బావుంది..!! 👌👌👍👍
ఘంటసాల గారి కుటుంబాన్ని చూపెట్టిన అందుకు చాలా ధన్యవాదాలు అండి అలాగా గాయని జానకమ్మ ను వారి యొక్క గృహమును చూపెట్టాలని వారి యొక్క ఇంటర్వ్యూను చూడాలని చాలామంది కొన్ని సంవత్సరాలు బట్టి కుతూహలంగా చూడాలనుకుంటున్నారు కొంచెం ఆమెను చూపెట్టే కార్యక్రమం చేపట్టాలని మా మనవి
చాలా బాగున్నది..
Ghatasala gari kutumbanni chuse bhagyam kaluga chesinanduku Rohan garu dhanyavadalu.
అద్భతం.
రోషన్ ..కరెక్ట్ గా చెప్పారు...మాస్టారి పాట అంటే... అమృతమే
మీకు చాలా thanks ఘంటసాల గారి కుటుంబ ము పరిచయము చేసిబందుకు అలాగే వాణిశ్రీ గారి ఇంటర్వ్యూ, హోంటూర్ చేయండి ప్లీజ్
The family is melodious like sri ghantasala garu
Ghantasala is just like TELUGU to all Telugu people. His voice is immersed in our mind and body. Another hundreds of years Ghantasala voice will be liked by all Telugus.
Ghantasala mastaru is ultimate great and stalwart singer . We are missing you mastaru ❤
ఘంటసాల గారి తరతరాల కుటుంబ సభ్యులనందరినీ భగవంతుడు నిరంతరం చల్లగా చూడాలి!
Sri Ghantasala master garu is greate boon to Telugu people by God as long as kaliyugam is there he lives on🙏🙏🙏🙏🙏
Ghantasala my most favourite singer, even now.
నేను అభిమానించే ఘంటాశాల గారు ❤
Very nice and rare interview. All of them voices are really good. Music flows in their genes
Naku nee interviews chala ishtam nanna Roshan. Continue cheyyi ilage
సంగీతశిఖరం ఘంటసాల
మానవత్వం పరిమళించిన
పాట.
Maa pranam Ghantasalavaru. Maa entillapadiki kooda. Aa Mahanubhavudi patalu eppudu vinna kottagane untai. Tadapyam chendutam
Ghantasala gari great ness teriyaki lad ante surprise andi Maku Ayana devudu
🙏
Nice ,great lezebd Sri ghantha sala garu❤great family.
We want elder son interview
Chala baga padaru sir
మదుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు మహనీయుడు
Good interview Roshan 👌
Vanisri garitho interview cheyandi
Yes
తెలుగు వారికి ఆ స్వరం వరం...ఏడుకొండల స్వామిని కీర్తించిన...పోలీసు వెంకటస్వామిని పొగిడిన..చేయెత్తి జై కొట్టు తెలుగోడా అని తెలుగు వారి పౌరుషాన్ని చాటి చెప్పినా.. స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి అని దేశ భక్తిని చాటిన ఆయనకే చెల్లింది. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి పాట ఒక చరిత్ర. ఆ మహానుభావునికి ఏమిచ్చి మన తెలుగు వారం ఋణం తీర్చుకోగలం ఆయన పాటలు తనివి తీర ఆస్వాదించడం తప్ప
👌👌👌
Great legend singer and mugik డైరెక్టరు and writer actor ganthasala.gariki.bharataratna ivvali.
Suryachandrulu vunnanta varaku ghantasala vuntaru . Achamaina telugu gaatram .alanaati patalu ghantasala ke saadhyam . Inkevaru padaleru
శ్రీ రోషన్ గారు మీరు ప్రముఖుల Home tour programme చేస్తున్నారు అయితే వారి house ఏ ఏరియా లో ఉన్న అడ్రస్ తెలుపండి
ఆంధ్రాకే కాదమ్మా ప్రపంచానికే తల మనుకం
తలమానికం.
Gantasala garu meeku sati evaru 🙏🙏🙏😔
Ghantasala gariki padmabhusan, padmavibhusan raledu ayanaki bharatatatna ivvali . Kani chiranjeevi ilantivalliki award vachai ento artham kavatledu?
Gana gandhrva ఘంటసాల garu
సావిత్రమ్మ గారు నాలుగు అయిదు సంవత్సరాల క్రితం ఇంటర్వ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఏమి మాట్లాడ లేక పోతున్నారు. చాలా మార్పు వచ్చింది
వయసుపైబడినది కదా. 92 ఏళ్ళు
Bhagvati geetha chalu what is gantasala
Great persons great family
"ఏడుకొండల వాడా ఎక్కడ ఉన్నావు అయ్య.ఎన్ని కొండలు ఎక్కిన కానవు అయ్య" song ఘంటసాల గారు పాడిన అద్భుతం. ఏం singer అండి hatsoff. కానీ ఒక లోటు. ఘంటసాల గారి వారసుడిగా బాలు వచ్చాడు. కానీ బాలు వారసుడు ఎవరు లేరు. తెలుగు సినిమా నేపథ్య గాయకులు ఘంటసాల గారి మరణంతో సగం చనిపోతే. బాలు గారి మరణంతో మొత్తం చనిపోయింది
ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా!
ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా!