Daily Village Life in Mongolia 🇲🇳 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 306

  • @ShriRam90000
    @ShriRam90000 10 месяцев назад +134

    జైశ్రీరామ్ ఉమా బ్రదర్ ఆ శ్రీరాముడు ఆశీస్సులతో నీ ట్రావెలింగ్ బాగా జరగాలని కోరుకుంటున్నా జైశ్రీరామ్🕉🌹🚩

    • @BeastIndia-m
      @BeastIndia-m 10 месяцев назад +8

      Moddala aahisulatho travel kadhu travel ki kavalsindhi money

    • @sreesailamk110
      @sreesailamk110 10 месяцев назад +3


      Modaganivi nivu chepte gani telvadara money kavalani

    • @BeastIndia-m
      @BeastIndia-m 10 месяцев назад

      @@sreesailamk110 nik avad cheppind ra puka

    • @teluguvisit4246
      @teluguvisit4246 10 месяцев назад +2

      Jai sri ram

    • @mslakkimslakki2401
      @mslakkimslakki2401 10 месяцев назад

      ​@@BeastIndia-m ni amma ki ni akka ki chupi ra ni modda lanja kodaka 😡 ni yamma pukulo pettu ni modda ni nambar petra lanja kodaka .

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 10 месяцев назад +4

    వరల్డ్ ట్రావెలర్ ఉమా ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో మంగోలియా విలేజ్ చాలా చాలా చక్కగా ఉన్నది తెల్లటి పెయింటింగ్ వేసినట్లు ఉన్నది అంత చల్లని ప్రదేశంలో తిరుగుతూ మన సబ్ స్క్రైబ్ పర్సనల్ చాలా సంతోష పరుస్తూ ఉన్నావు ఆల్ ది బెస్ట్ ఉమా

  • @lalithaay2547
    @lalithaay2547 10 месяцев назад +12

    Best telugu traveller with no vulgar language.. Respect towards every country women hard working and patience dedication towards your work.. All the best for your upcoming world tours.. Please shout my name once in a vedio.. I feel happy brother

  • @purna.2.O
    @purna.2.O 10 месяцев назад +6

    నమస్తే ఉమా గారు 🙏💐
    అందమైన పల్లెటూరులో
    మీ ప్రయాణం చాలా బావుంది.
    అక్కడి వారు ఆ ప్రదేశం అంతా నీట్ గా మైంటైన్ చేస్తున్నారు
    అందంమైన ఫైన్ చెట్లతో చెట్ల మీద మంచుతో నిండి
    చాలా అందంగా వుంది.
    అక్కడున్న పెద్దవాళ్ళు కూడా శ్రమ అనుకోకుండా వాటర్ నీ కిలోమీటర్ దూరం
    పైన ప్రయాణం చేసి తెచ్చుకోవడం
    చాలా కష్టపడుతున్నారు పాపం
    అక్కడ ఉన్న పెద్ద మే ఆప్యాయంగా
    మాట్లాడడం పచ్చగా ఉన్న ఇంటి లోపలకి తీసుకువెళ్లి మీకు ఆతిథ్యం ఇవ్వడం
    చాలా బావుంది.
    అక్కడ మీకు కనిపించిన అతనితో
    వైఫ్ గురించి మీ సంభాషణ సరదాగా
    చాలా బావుంది.
    చాలా కష్టపడుతూ మంచుతో కప్పబడిన అందమైన
    ప్రదేశాలన్నీ మీ వల్ల మేము చాలా ఆనందంగా చూస్తున్నాము.
    మీ ఆరోగ్యం జాగ్రత్త.
    ధన్యవాదములు 🙏💐

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 10 месяцев назад +19

    దేవుడా మీరు ఆ చలిని ఎలా తట్టుకుంటున్నరన్నా...మంచుతో ఆ ప్రాంతాలు ఎంత అందంగా ఉన్నాయో...అంత భయంకరమైన చలి ఉంది...❤😍

  • @mslakkimslakki2401
    @mslakkimslakki2401 10 месяцев назад +7

    మాకు ఇక్కడ సౌది అరేబియాలో చలి ఎక్కువగా ఉంది కాని ఉమా అన్న వున్న మంగోలియాలో చాలా ఎక్కువగానే వుంది ,అంత చలిని మీరు తట్టుకుంటూ వీడియో తీయడం చాలా గ్రేట్ అన్న మీ కష్టం వృధాకాదు . మా అందరి ఆశీర్వాదం ఉంటుంది . లవ్ యు అన్న ❤ కాని నవ్వుకోవలసిన విషియం ఏంటి అంటే చలికి స్థ్ననాలు 3,4 డేస్ కి చేస్తారు అనడం.😂 అంత చలికి కష్టంగానే వుంటది.😅. ఎనీవే హ్యాపీ జర్నీ అన్న. teker అన్నయ్య.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 10 месяцев назад +3

    14mts లో siberian 🎪 house లాగా వుంది ❤❤❤🎉🎉🎉all the best,happy journey

  • @VinayGanta25
    @VinayGanta25 10 месяцев назад +1

    Please apply moisturizer for hands and legs. Because of cold weather your skin becomes dry and your skin will get more cuts. Kindly do apply moisturizer

  • @shanthismart1783
    @shanthismart1783 9 месяцев назад

    Wow 👌 beautiful location kanimeeru chala struggle face chesi testunaru ee videos Tq somuch bro..take care bro

  • @ramcharancherrie7847
    @ramcharancherrie7847 10 месяцев назад +1

    Video chala bagunnae bro nejaneke baga kasta padutunnaru best of luck 👍👍👍

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 10 месяцев назад +2

    Manchu tho nindi Naa palletooru chala baagundi andi 👍👌

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 10 месяцев назад +1

    చైనా కంటే , మంగోలియా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అన్న మెగాస్టార్ మూవీ (జగదేక వీరుడు అతిలోక సుందరి ) లో అది నిజమో కాదో తెలియదు కాని మీరు మాత్రం నేల మీద స్వర్గం చూపిస్తున్నారు మాకు 💯 పర్సంట్ వర్త్ "ఉమా మాకైతే 😜😄 but "మీ హెల్త్ గురించి ఆలోచిస్తేనే కొంచెం దిగాలుగా వుంది జాగ్రత్త అన్న..❤🎉..

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 10 месяцев назад

    Video super ❤❤ uma garu Naku baga nachhindhi super super super super village videos baguntai. Uma garu

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 10 месяцев назад +1

    బ్రదర్ ఆల్రెడీ రష్యా వెళ్లారు కదా మరి ఎందుకు వెళుతున్నారు ❤ from Vizag

  • @sugunavayalapadu4333
    @sugunavayalapadu4333 10 месяцев назад

    Meeru vallaku help cheyadam chala bagaundhi

  • @G.ANJANEYULU-n5z
    @G.ANJANEYULU-n5z 10 месяцев назад

    ఇంత, చలిలో, వీడియో స్, చేస్తున్నావ్, అంటే, నువ్, సూపర్, బయ్యా 👍👍👌👌💪💪💪💪

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 10 месяцев назад

    10:07 Police Officer helping to you Wow 👏 brother 👍

  • @amaranath.
    @amaranath. 10 месяцев назад +10

    Supar ఉమా గారు అక్కడ వాతావరణం చాలా చల్లగా ఇబ్బంది గా ఉంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤

    • @Ak-qq2le
      @Ak-qq2le 9 месяцев назад

      Brother.. ee Jai Jai lu avasarama? Keep think simple and casual.😊

  • @kjanardhan2296
    @kjanardhan2296 10 месяцев назад

    మీరు అదృష్టవంతులు బ్రదర్. ప్రపంచ మంతా తిరుగుతూ వివిధ ప్రాంతాలు, శీతోష్ణస్థితులు, నేచర్ అందాలు, వివిధ సంస్కృతులు చూస్తున్నావు.ఒక కామన్ మాన్ గా...

  • @dasariraghavendra8179
    @dasariraghavendra8179 10 месяцев назад

    Nijamnga mi vedios chaala baagunnai Anna👏👏👍👌💐

  • @sureshkads1753
    @sureshkads1753 10 месяцев назад

    nee videos chusthunte memu challaga unnattu feel avauthunnam bro....😃😃

  • @inalaapparao652
    @inalaapparao652 9 месяцев назад

    Uma garu your work hard ,Jai Sree Ram 🎉

  • @prabhakarpandala9235
    @prabhakarpandala9235 10 месяцев назад

    చాలా బాగుంది వీడియో👌👌👌 ❤❤❤🤝🤝🤝🙏🙏🙏

  • @mallelamahesh1048
    @mallelamahesh1048 10 месяцев назад

    అన్నా మీరు చూపించే ఈ మంగోలియా వింటర్లో ఇలా ఉంటే సమ్మర్లో ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ చూపించాలి అప్పుడు కూడా మీరు మంగోలియా వెళ్లాలని కోరుకుంటూ మీ మహేష్ కర్నూల్

  • @vijaykumarvj2383
    @vijaykumarvj2383 10 месяцев назад +8

    నువ్వు 30 mnts video పెడితే 3mnts లో అయిపోయినట్టు వుంది 😍😍😍👌👌👌👌👌👌👌

  • @sunilganta2377
    @sunilganta2377 10 месяцев назад

    చివర్లో మీరు మాట్లాడేటప్పుడు బేక్ గ్రౌండ్ లో ఉన్న పెయింటింగ్ లాంటిదే మేము 1970 లో సోవియట్ యూనియన్ మేగజైన్ లో చూసాను.

  • @kurubasheshadri987
    @kurubasheshadri987 10 месяцев назад

    Anna... Russia winter lo elaguntundhooo ani chala search chesanu but perfect video dhorakaledhu eppudu mee videos valla Russia winter lo elaguntundhooo clear ga chudalani undhi anna

  • @dsivaprabha9243
    @dsivaprabha9243 10 месяцев назад

    Bayya,,, daily morning me video chudalekapothunanu👍

  • @GottimukulaMounika
    @GottimukulaMounika 10 месяцев назад +1

    Hii anna meeru warmers teskondi meeku baga use avutai heat warmers..

  • @OctPrepaid
    @OctPrepaid 10 месяцев назад

    Kantiki specs pettukovaali snowy places lo.

  • @VenkateswararaoP-i2n
    @VenkateswararaoP-i2n 10 месяцев назад

    Good my dear Uma. God bless you nanna

  • @skjanibasha1635
    @skjanibasha1635 10 месяцев назад

    Video is super anna..view matram amezing....super ante super...beautiful. ..❤❤❤❤❤

  • @ManiMani-tv2ki
    @ManiMani-tv2ki 22 дня назад

    Supurga. Vundi. Village. Tour Uma. Babu. Thq.

  • @vinodvelpula4634
    @vinodvelpula4634 10 месяцев назад

    హాయ్ అన్న వీడియోస్ సూపర్ కైలాస్ బ్రో కొంచెం ఫన్నీ సీన్స్ ఉండేటివి కూడా మాకు చూపించండి

  • @ramtalla70nj
    @ramtalla70nj 10 месяцев назад

    You shouldn't walk fast in snow. Chances of skidding is more when you walk fast.

  • @tvasanthrao6151
    @tvasanthrao6151 10 месяцев назад +1

    Mangolia videos are one of your best! Unique experience watching them!! Take care, all the best🌹

    • @kbasastry542
      @kbasastry542 10 месяцев назад

      Uma take care of frost. Wear worm cloths. You are very important to your family. You are taking lot of risks.

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 10 месяцев назад

    Memeppudu chudani prapancham chupistunnaru.thank you

  • @prashanthlastplayer3860
    @prashanthlastplayer3860 10 месяцев назад

    Sir AA mangolian videos ni pettodhu sir chaala booru kodutunnaiy (naane booru kotti madyalo nidra kooda pooyanu)😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @chandureddy1903
    @chandureddy1903 10 месяцев назад +1

    great adventures journey.
    Take care bro.

  • @padhhmmapadhhmma6781
    @padhhmmapadhhmma6781 10 месяцев назад

    Uma!Pls change ur shoes !Snow boots will hv spikes on bottom sole which will give u grip on snow r else u will slip and fall and hurt urself

  • @mandangiharsha7
    @mandangiharsha7 10 месяцев назад +2

    అన్న... అక్కడ చలికి స్నానం చేస్తున్నావా లేదా?? 😄😄😄

  • @superstarkgt9138
    @superstarkgt9138 10 месяцев назад

    best of luck brother

  • @RaviRavi-yf6qv
    @RaviRavi-yf6qv 10 месяцев назад

    Super broo

  • @padmapriya509
    @padmapriya509 10 месяцев назад

    Jagartha Uma,Ninnu,Kailesh ni choosthunte chaala bhadha ga undhi

  • @jaihunumanjaisri7159
    @jaihunumanjaisri7159 10 месяцев назад

    Ippudu bhya..ice gadda kattaka appudu..untadi..chali..risk eaynduku bhaya..

  • @manohark8789
    @manohark8789 10 месяцев назад

    Light gaa alcohol consume cheyandi cold control avudhi

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 10 месяцев назад +5

    ⚡⚡మంగోలియా🕺మొనగాడు 🧛ఉమన్న🤳
    ⚡⚡నిజముగా స్వర్గం ఎలా ఉంటదోగాని ఇదిమాత్రం 🌏భూమిమీద స్వర్గమే‼️

  • @Honesty9
    @Honesty9 8 месяцев назад

    Great
    God bless you

  • @bhartiv9991
    @bhartiv9991 10 месяцев назад

    Nice video uma garu.

  • @lingamyadav5494
    @lingamyadav5494 10 месяцев назад

    Love from yadadri bhongir.thanque anna villages choopinchinanduku .prathi desham lo elaagey villages kooda choopinchadandi

  • @zakirshaikh3477
    @zakirshaikh3477 10 месяцев назад

    Great .. nice video brO👍❤

  • @nithyavenky9820
    @nithyavenky9820 10 месяцев назад

    Hoo... Take Care Uma Garu...Good Persons 🙏💕Soooooooo nice..

  • @canadavlogs65
    @canadavlogs65 10 месяцев назад

    Hi Uma. You have to change your winter Jacket.

  • @Amrrkevin
    @Amrrkevin 10 месяцев назад

    1:00 almost Astronauts dress 😂

  • @kiranmayikiranmayi4832
    @kiranmayikiranmayi4832 10 месяцев назад

    Thanks for this video uma garu, but take care of yourself

  • @hemavermasaiverma3231
    @hemavermasaiverma3231 10 месяцев назад

    suuuper vlogs uma take care

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 10 месяцев назад +1

    Very Nice Video brother

  • @nandu7815
    @nandu7815 10 месяцев назад

    మీ ఇద్దరి passion కి పెద్ద దండం బ్రో 🙏🙏🙏 వామ్మో అదేం చలి.. నాకు 100 కోట్లు ఇస్తాను అన్నా రాను 😂😂 దీనికే ఇలా ఉంటే ఇంక సైబీరియా లో -70 దాకా కూడా వెళ్తుంది అంట.. బావగారు బాగున్నారా లో ఫ్రిజ్ లో బ్రహ్మానందం ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంటుంది అక్కడ.. 😂 Anyway have a safe journey to Russia🎉

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 10 месяцев назад

    Hai uma sir mana India chaline tattukoleka potunnamu meeru mangoliya chalini tattukuntunnaro nijam gaa meeru great 💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @resty7600
    @resty7600 10 месяцев назад

    Endhi Bayya aa vedio Lengthuu . 😮

  • @MS-favours_2456
    @MS-favours_2456 9 месяцев назад

    🎉గూగుల్ ట్రాన్స్లేటర్ ఉపయోగించుకోవచ్చు కదా...!? భాషతో సమస్య లేకుండా...

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw 10 месяцев назад

    Good morning Brother Rajhamundry 👌

  • @upender5138
    @upender5138 10 месяцев назад +2

    Health జర భద్రం అన్నా..... Happy journey Anna

  • @arshanapelliloukyarao1952
    @arshanapelliloukyarao1952 10 месяцев назад

    Cover your eyes bro snow will effect your eyes
    😊😊

  • @rangarao9183
    @rangarao9183 10 месяцев назад

    Uma garu you are travelling in extreme climatic conditions at minus 35 degrees centigrade. Please take care of your health.

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 10 месяцев назад +1

    Super super super super super super super super super super super super super super

  • @sivathota3073
    @sivathota3073 10 месяцев назад +1

    Hi Halo my friend good morning fast like fast coment god bless you have a great day

  • @lathaganeshvlogs2717
    @lathaganeshvlogs2717 10 месяцев назад

    Ela untunaru bro ..memu 5 dgrees lo ne undataniki kastam ga undi

  • @sirishanalla2817
    @sirishanalla2817 10 месяцев назад

    Shoe khi kindhana thrones model use chesthe ice lo skid avvadu anukuntanu bro

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 10 месяцев назад

    Wonderful ❤🎉😂Video 👍 🙏

  • @harishramayanam
    @harishramayanam 10 месяцев назад

    Mee health gurimchi aalochimchandi

  • @krishnadammu9472
    @krishnadammu9472 10 месяцев назад

    Wonderfull video bro

  • @VinodKhanna007
    @VinodKhanna007 10 месяцев назад

    Use Spike shoes bro to avoid slipping.

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 2 месяца назад

    బంగ్లాదేశ్ వారికి కూడా శ్రీరాముడు శ్రీకృష్ణుడు చూడాలని ఉంది

  • @rr9108
    @rr9108 10 месяцев назад

    Videos bagunnayi but sollu ekkuvaga chepthunnav ....adi okkati thaggisthe super

  • @tejabattula1531
    @tejabattula1531 10 месяцев назад +1

    Uma garu meru japan ki appudu veltaru?

  • @hyd_bites
    @hyd_bites 10 месяцев назад

    Kailash last video brightness chala thaggipoindhi. Ayanaki theliyajeyi Uma. views vachesai kani video quality chala thaggipoindhi. Same video nuvvu upload chesindhi chala brightga chala Baga vachindhi. Please let him know.

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  10 месяцев назад

      Informed from next time jagratha check chesi upload chestadu thankyou

  • @sekharbanisetty3826
    @sekharbanisetty3826 10 месяцев назад

    Super video good work

  • @devendarwgl3870
    @devendarwgl3870 5 месяцев назад

    Great bro....

  • @roopatanuku2719
    @roopatanuku2719 10 месяцев назад

    Amazing video 👌

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 10 месяцев назад

    Jagrattha uma garu health chusukondi first God bless you

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 10 месяцев назад +1

    Roads asalu emi unnay annayya vaallu daily clean cheskopote asalu road ekkada undi anedi kuda teliyadu 😅

  • @venkatreddy3693
    @venkatreddy3693 10 месяцев назад

    Good video

  • @urstrulybharathbhanu
    @urstrulybharathbhanu 10 месяцев назад

    Good Morning Uma Anna

  • @BVRfunnyvideos
    @BVRfunnyvideos 10 месяцев назад +1

    Please bro 🙏 japan ki velluu bro ❤❤

  • @ravibabumathangi4852
    @ravibabumathangi4852 10 месяцев назад

    Hi uma bro be safe journey bro

  • @moulalisk5362
    @moulalisk5362 10 месяцев назад

    Uma garu careful

  • @ramakrishnareddy3651
    @ramakrishnareddy3651 10 месяцев назад

    I always support to uma only

  • @heartbeats764
    @heartbeats764 10 месяцев назад

    Hi rocking star, umaaa gud morning🎉

  • @SasiKala-zw6sc
    @SasiKala-zw6sc 10 месяцев назад

    Uma bro super video bro❤

  • @akhil4640
    @akhil4640 10 месяцев назад

    Anna ki mana Telangana basha ki shift aipotundu vadina 😁 Bagundi to Masthundi 🔥😅

  • @nagaramraghu7336
    @nagaramraghu7336 10 месяцев назад +1

    Hi..
    Anna...
    Good morning.....🙏🙏🙏

  • @ramakrishnaputti8849
    @ramakrishnaputti8849 10 месяцев назад

    Anna super super 👌

  • @IamHindustani460
    @IamHindustani460 10 месяцев назад

    Hai uma anna u r very hard and pashenat love from Hyderabad

  • @sravangoud893
    @sravangoud893 10 месяцев назад

    video super uma anna ❤

  • @everythingisusefulgopi2235
    @everythingisusefulgopi2235 10 месяцев назад

    Good Morning Uma Garu

  • @kamunikarthik9630
    @kamunikarthik9630 10 месяцев назад

    Anna shorts upload chey anna reach perguthadi

  • @ratnagampala3301
    @ratnagampala3301 10 месяцев назад +3

    Good morning Uma brother🙏🙏.., fully snowfall.. Nice u r Lucky enjoying snowfall.. Take care about your health Uma brother🙏🙏 h is your child...

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 10 месяцев назад

    Nice video🎥 bro

  • @GowriNunabarthi
    @GowriNunabarthi 10 месяцев назад

    Bro me videos very good every follow