Coldest Village On earth🌎| Pole of Cold -71,2C🥶 | Yakutia Oymyakon Russia 🇷🇺 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 618

  • @saikrishnasangubhatla8304
    @saikrishnasangubhatla8304 9 месяцев назад +24

    ఉమా గారు నిజంగా మాకు ఎంతో కష్టం మీద ఈ లొకేషన్స్ చూపిస్తున్నారు మీకు పెద్ద ❤ చూస్తుంటే ఆ చలిలో ఎవరైనా సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం. అలాగే ఉమా గారు నిజంగా అక్కడికి వెళ్లి సర్టిఫికేట్ తీసుకోవడం అంటే అది అతి తక్కువ భారతీయులు మాత్రమే వెళ్ళారు అందులో మీరు ఒకరని చెప్పటానికి మేము అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.

  • @shrirameluri4570
    @shrirameluri4570 9 месяцев назад +8

    ఉమా అన్నా నాకు చాలా సంతోషంగా వుంది. నిన్న నా ఫ్రెండ్ నల్లపాటి. పూర్ణ మొబైల్ నుంచి మీ వీడియో చూసి అక్కడి జీవనసైలి, వ్యవసాయం, ఆహారపు అలవాట్లు మొదలయినవి చెప్పమని కామెంట్ చేశాను. అడిగిన వెంటనే వీడియో పెట్టినందుకు చాలా సంతోషం 🙏.

  • @bossteki2591
    @bossteki2591 9 месяцев назад +5

    మన తెలుగు వారైన మీరూ ఇంత కష్టమైన.. అతి తక్కువ మంది visit చేసిన ప్రదేశానికి వెళ్లినందుకు చాలా గర్వంగా ఉంది.... Keep it up.and take care

  • @ushabhasutkar8266
    @ushabhasutkar8266 9 месяцев назад +21

    First Telugu youtuber reached oyamkon
    Proud of you uma

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 9 месяцев назад +33

    ఆ నరకాన్ని అనుభవిస్తూ మేం చూడలేని వెళ్ళలేని ప్రదేశాలను మీరు చూపిస్తున్నారు థ్యాంక్స్ అన్న ❤😍

  • @Indra_700R
    @Indra_700R 8 месяцев назад +4

    నాలంటోడు వెళ్తే ఒక్క రోజు కూడా బ్రతకలేడు... ఆ చల్లికి... హమ్ పట్....very good video bro...nice location

  • @AhamedSamhan
    @AhamedSamhan 5 месяцев назад +13

    Collab with backpacker kumar tamil youtuber bro ... He is also a genuine youtuber like you ❤😊

  • @bethanyconstructions677
    @bethanyconstructions677 9 месяцев назад +3

    క్రిస్మస్ శుభాకాంక్షలు ఉమా
    పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.
    1 తిమోతికి 1:15

  • @surendrasurendra2068
    @surendrasurendra2068 9 месяцев назад +5

    హాయ్ ఉమా గారు-60 డిగ్రీల్లో కూడా మీరు వీడియో తీసి మాకు చూపించడానికి మీరు పడే తాపత్రయం ఆనందదాయకం కానీ మీ హెల్త్ గురించి కూడా ఒకసారి చూసుకోండి మీకు బ్రీతింగ్ ప్రాబ్లం బాగా హెవీ గా ఉంటుంది మీరు నెక్స్ట్ సిటీ వెళ్లినప్పుడు ఇండియన్ సూపర్ మార్కెట్లో కర్పూరం బిళ్ళలు గాని పచ్చ కర్పూరం గాని దొరుకుతుందేమో చూడండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది వాసన చూడటం వల్ల మీకు ఫ్రీ గా ఉండేది🎉❤ svgn 🇮🇳 Ap

  • @nimmakayalavenkatasubbarao8884
    @nimmakayalavenkatasubbarao8884 9 месяцев назад +11

    Don't Risk Coldest Countries. Ur Explanation is very good 👍

  • @SAHITYATV
    @SAHITYATV 9 месяцев назад +5

    మొత్తానికి మమ్మల్ని కూడా మీతోపాటు రోజూ మంచులో ముంచెత్తుతున్నారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా వణకాలి బాబోయ్... హ హ హ....నిజంగా ఆ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని అక్కడ మీరు ఉంటున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఆరోగ్యం జాగ్రత్త ఉమాగారూ. వీలయినంత తొందరలో అక్కడి నుంచి బయటపడండి. అభినందనలు🎉🎉

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 9 месяцев назад +6

    Anna a small suggestion anna..Meeru insta lo kuda reels upload cheyandi anna..reach ostundhi inka meeku revenue ki sahayam paduthundhi..❤

  • @bharathijyothiyeruva979
    @bharathijyothiyeruva979 Месяц назад

    Thanks uma garu..ఇంత అద్భుతం గా ఉన్న ప్రదేశాన్ని యెంతో శ్రమించి మాకు చూపించారు..❤❤

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 9 месяцев назад +3

    చాలా jaagratta ఉమ గారు first mee health చూస్కోండి తర్వాతే video చూడండి....Happy Christmas 🎄🎄😍 ❤❤

  • @ankalladasu1982
    @ankalladasu1982 9 месяцев назад +72

    దేశ సైన్యం కనీసం మౌళిక సదుపాయాలు కూడా లేకుండా బోర్డర్స్ లో ఇదేవిధంగా చలి ప్రాంతం లో దేశ రక్షణగా ఉన్న వారికి ఎటువంటి అనుభూతి కలుగుతుంది అని ఒకసారి ఊహించుకోండి

  • @upender5138
    @upender5138 9 месяцев назад +3

    Happy journey anna... Videos 👌👌 ఉన్నాయి అన్నా.....

  • @srinivasuanusuri2405
    @srinivasuanusuri2405 9 месяцев назад +3

    ఉమ గారు రష్యా లో పెట్రోల్ & డీజిల్ ధరలు తెలియచేయండి

  • @sivaramasarmajonnabhatla4153
    @sivaramasarmajonnabhatla4153 5 месяцев назад

    Super ఏ హే. నేను నమ్మలేక పోతున్న ఉమా అంత చలి లో ఆ సాహసం. జోహార్. ఇంతకంటే మాటలు రావటం లేదు మీ చలికి.

  • @flickt573
    @flickt573 9 месяцев назад +4

    In my opinion I saw uma as a first Telugu traveller and now also I think he is the only genuine youtuber

  • @shanmukhshannu31
    @shanmukhshannu31 9 месяцев назад +7

    Very proud of u brother 🎉 really ala survive avuthunnaro manaki india lo 15 degrees ke bayataki vellaleka pothunam miru -60 degrees ante chala dare vunte matram ila sahasam cheyaru really mi kastaniki hands off bro. ❤

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula Месяц назад

    మా అన్న చాలా బాగా చూపించావు అంత చల్లటి ప్రదేశాలు దానికి భయమేస్తుంది అక్కడ ఉండడం అంటే చాలా కష్టం అనుకుంటా మన దగ్గర ఇండియాలో సియాచిన్ 45 డిగ్రీలకు వస్తుంది

  • @swamygoud6497
    @swamygoud6497 9 месяцев назад +28

    ఏ దేమైనా మీరు సర్టిఫికేట్ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది బ్రో😊

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 9 месяцев назад +1

    హాయ్ ఉమా బ్రో వరల్డ్ ట్రావెలర్ చాలా చాలా కోల్డ్ టెస్ట్ ప్రదేశాన్ని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 9 месяцев назад +7

    మంచి వీడియోలు అందిస్తున్నారు. ఎంతైనా అంత మంచులో ఎక్స్ప్లోర్ చాలా కష్టసాధ్యం. ఆరోగ్యం జాగ్రత్త ఉమాగారు.❤

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 9 месяцев назад +10

    One of best achievement in your travel history..
    Congratulations sir.
    Take care of yourself 😊

  • @praveennkumar6511
    @praveennkumar6511 9 месяцев назад

    అద్భుతం మీరు సాధించినది... రిస్క్ తీసుకోవడం ద్వారా అన్ని ప్రదేశాలు చూపెడుతున్నారు....tc... thank you

  • @PadmaRatnam-bo4pw
    @PadmaRatnam-bo4pw 9 месяцев назад

    Superrrr aa temparature ki hands bend ayye ప్రమాదం ఉంది వీడియో తీయడం కూడా కష్టమే

  • @JayaLakshmi-es5kt
    @JayaLakshmi-es5kt 9 месяцев назад +7

    Hi uma brother, take care.. And u r a good explorer.. To visit these all places. We're so happy & so lucky to see these all places..

  • @shanthismart1783
    @shanthismart1783 9 месяцев назад +1

    Hi bro super 👌 chala struggle face chestunaru 😮kani mee opikaki hatsof🎉take care bro

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 9 месяцев назад +13

    Congratulations sir 💐 very Happy to see "Russia" and your discription is like a lecturer.god bless you Happy and safe journey.

  • @gattisharma5395
    @gattisharma5395 9 месяцев назад +3

    గ్రేట్ ఉమా గారు గ్రేట్ మీరు దానికి సర్టిఫికెట్ సంపాదించారు ఒక ఇండియన్ ఎంత మంచి ప్రయాణం చేశారంటే దేశానికి గర్వకారణం ఎవరెస్ట్ ఎక్కడం కన్నా ఇది భయంకరమైన ప్రయాణం దాన్ని మీరు సాధించారు హాట్సాఫ్ హాట్సాఫ్ సెల్యూట్ టాయిలెట్ కి వెళ్లే బాధ మేము చూడలేకపోతున్నాం ఏది ఏమైనా మీరు సాధించారు సాధిస్తారు కొండలు ఎక్కగలరు లోయల్లో భూమి లోపలికి దిగ గలరు మంచి పర్వతాలు ఎక్కగలరు మంచు మంచు తిరగ గలరు

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 месяцев назад +9

    ⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
    🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
    🌟🎄🎋🏕️🎇🧑‍🎄🎁☃️❄️☃️🎁🧑‍🎄🎇🏕️🎋🎄
    ⚡⚡వీడియో👌సూపర్ BR☺️ మనం డీఫ్రిజ్లో వస్తువులు పెడితే రష్యావాళ్లు ఏకంగా డీఫ్రిడ్జ్లోనే నివసిస్తున్నారు ⁉️

  • @Mrmadhan108
    @Mrmadhan108 9 месяцев назад +1

    ఇప్పటిదాకా ఇలాంటి వీడియో లు చూడలేదు... అన్నా జాగ్రత్త

  • @ashokkishore2161
    @ashokkishore2161 9 месяцев назад

    Bro superb 👌 👏..bro nu cigarette smoke vadultunnava leda oopiri vadultunnava ..ilanti place chupichav superb...

  • @opaleshwarcherupalli6284
    @opaleshwarcherupalli6284 9 месяцев назад

    సో గ్రేట్ ఉమా గారు చాలా చాలా రిస్క్ తీసుకొని వీడియోలు చేస్తున్నారు ఇది లైఫ్ అండ్ డెత్ రిస్క్ వీడియో మీ వీడియోల అన్నిటికన్నా ది బెస్ట్ మేము మీ వెంటే ఉంటాము ఆల్ ది బెస్ట్

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm 9 месяцев назад +1

    ఉమా గారు బ్యూటిఫుల్ ప్లేస్ అండి నిజంగా

  • @murtylolla7928
    @murtylolla7928 9 месяцев назад +2

    Great Boss, to bring the amazing facts, normally we donot bother to give a thought. Thanks. Good Job.

  • @srinivasreddy6262
    @srinivasreddy6262 9 месяцев назад +1

    Really Adventurous!!! Keep it Up bro…❤

  • @manjunathpoojar1659
    @manjunathpoojar1659 9 месяцев назад +4

    ಅಣ್ಣಾ...love from karnataka❤

  • @sridharkumarpulipati4568
    @sridharkumarpulipati4568 9 месяцев назад +1

    Maku kotthha prapanchamu chupin charu ధన్యవాదాలు ఉమగారు

  • @TSVenkatesh-c6k
    @TSVenkatesh-c6k 5 месяцев назад

    Emtha goppa sahasam umagaru midi what a great job

  • @skkhaja95735
    @skkhaja95735 9 месяцев назад

    Super 👍 Anna excellent video location chala bagundi

  • @ashokabeeralli5291
    @ashokabeeralli5291 9 месяцев назад +1

    Mi ways of explanation different ga vuntadi anna ... civilization gurinchi baga matladutaruu.. comparison kuda chestaruu

  • @krishnamraju0310
    @krishnamraju0310 9 месяцев назад

    Good morning Uma..
    మీరు చూపిస్తున్న places చాలా బాగున్నాయి
    TIME LAPSE ,DRONE videos try చేయండి
    ఇంకా బాగుంటాయి..

  • @advaithasmiles2473
    @advaithasmiles2473 9 месяцев назад +3

    Me total travel vlogs lo naku Mangolia and Russia series eppati varaku most favorite. Ae country ayinaa visi cheyyagalamu evi thppa anipistundi. Expedition la undhi.. Try to explore more about locals and their lifestyle.. Take good care of yourself. Meku kuda me life lo milestone ee series.. All the very best for your endeavours Uma bro. 😊

  • @Gadipudisisters
    @Gadipudisisters 9 месяцев назад +2

    Hai bro I am in guntur bro Europe ki tourism ki package vunna best trav el agency name chepthara

  • @maheshreddy8399
    @maheshreddy8399 9 месяцев назад +2

    నిన్న మన A.P లో +14 డిగ్రీ .C చలి కే వానికి పోయాము బ్రో -71 అంటే మీరు చాలా గ్రేట్

  • @MadhuInfo
    @MadhuInfo 9 месяцев назад

    త్వరగా అక్కడినుంచి వెళ్లిపోండి బ్రో 😊

  • @prasadchiliveri351
    @prasadchiliveri351 9 месяцев назад +2

    Health important bro love you and God bless you.. your great success all time 🎉🎉🎉🎉

  • @murthysatyam521
    @murthysatyam521 9 месяцев назад +72

    సోదరా ఆరోగ్యం జాగ్రత్త, నీ కష్టానికి తగిన ఫలితం తప్పక పొందుతావు, త్వరలో 1 M పూర్తి చేసుకొని 2M వైపు అత్యంత వేగంగా పరుగులు పెట్టాలని కోరుకుంటున్నాను.

    • @rameshkicha1762
      @rameshkicha1762 9 месяцев назад +5

      థాంక్స్ మిత్రమా నేను అదే కోరుకుంటాను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఉమ

    • @umadevivengala855
      @umadevivengala855 9 месяцев назад

      P]😊​@@rameshkicha1762

  • @ravikumarvps1526
    @ravikumarvps1526 9 месяцев назад

    Super sir chala kastapadi video maku chupistunnaru

  • @nagarajuboddu1237
    @nagarajuboddu1237 9 месяцев назад

    super bro. akkada serv avadame kastam, ok traveler ki and documentariki differance untundi.

  • @kothuresudhakar8731
    @kothuresudhakar8731 9 месяцев назад

    చాలా కష్టతరమైన పని మీరు బాగా రిస్క్ చేస్తున్నారు అనుకుంటున్నా

  • @bhartiv9991
    @bhartiv9991 9 месяцев назад

    Nice video uma garu. Meeru certificate tiskunnaru chala santosham ga unnadi. China valli ki chali alavtu unnadi Indians ki kadu. Specially southindians.

  • @rksecurityservices9225
    @rksecurityservices9225 9 месяцев назад +1

    U have done great job
    You are the first Telugu traveller who visited omicron

  • @shivareddy5823
    @shivareddy5823 17 дней назад

    Wonderful uma... Gaaru

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 9 месяцев назад +5

    వీడియో చాలా బాగుంది ఉమా గారు. ఆరోగ్యం జాగ్రత్త

  • @sameeranemani3400
    @sameeranemani3400 3 месяца назад

    ❤ very good, you are a true hero and got the guts to travel in extreme weather conditions

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 9 месяцев назад +1

    Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai

  • @Joedoe-234
    @Joedoe-234 9 месяцев назад

    Extreme Adventure, Dangerous journey "
    Take care

  • @kirankumar-mu5gx
    @kirankumar-mu5gx 9 месяцев назад +1

    ఎందుకంటే అక్కడ సూర్యరశ్మి వస్తుంది అందుకే అక్కడ జీవించడానికి బాగా అనువుగా వుంది అంతరక్తిఖ కంటే

  • @karthikkarthi4807
    @karthikkarthi4807 9 месяцев назад

    Great Brother meeru Good luck

  • @badabagni
    @badabagni 9 месяцев назад +1

    Uma garu extreme cold is very dangerous so be careful and take care , always keep on checking your fingers and toes first (keep away from frostbite)

  • @vsquarekids3847
    @vsquarekids3847 9 месяцев назад

    Memu vellaleni places, climate chupincharu
    Thanks bro

  • @bramesh1529
    @bramesh1529 9 месяцев назад +2

    Russia series super uma bro

  • @karrijnanadeepu
    @karrijnanadeepu 9 месяцев назад

    Video chala bagundi after a long time u will be back

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 месяцев назад

    Soo nice Uma Garu Take Care....Good Persons 🙏💕👌

  • @venkatkoteswararao7791
    @venkatkoteswararao7791 4 месяца назад

    Excellent come back uma garu

  • @AnthonyRtyAnthonyroy
    @AnthonyRtyAnthonyroy 9 месяцев назад

    Uma garu mikanna yedi important kadhu plz next time sahasalu cheyyakandi meeru a cold water lo chesindi bagane undi kani vadhdhu elantivi. Mee Anni videos super. Love from Bangalore

  • @thulasiraman4117
    @thulasiraman4117 9 месяцев назад +1

    Aa place numchi vellipo uma first health problem vachela undhi...

  • @bhaskervm99
    @bhaskervm99 9 месяцев назад

    wow mee daring ki hats off

  • @chitrapuchandrasekhar7991
    @chitrapuchandrasekhar7991 9 месяцев назад

    Happy Christmas uma and family'
    May God bless you
    Congratulations to get omicorn coldest Village in the world.

  • @Honesty9
    @Honesty9 7 месяцев назад

    Excellent Uma Garu
    God bless you

  • @PRABHASrebe
    @PRABHASrebe 9 месяцев назад

    Greatest yatralo great Bhayyaa

  • @Maheshrayol
    @Maheshrayol 7 месяцев назад

    Bro andaru oke colour sweters vesukunaaru anu thing special for that dress code😮

  • @sujatha6808
    @sujatha6808 9 месяцев назад

    Me helth balekapoyina. Videos testunnaru nijamga hat's of andi

  • @sriharip7105
    @sriharip7105 3 месяца назад

    Great experience all the best

  • @saivenkat1999
    @saivenkat1999 9 месяцев назад

    Anna videos baaga Length avutunai konchem okka 18 Min alaga Short gaa pettu chala Baguntai videos

  • @JeeruManohar
    @JeeruManohar 9 месяцев назад +1

    Bro naku snowfall challa estam enjoy the video 🎉🥳

  • @shakirasheihk1406
    @shakirasheihk1406 20 дней назад

    Very nice andi super god bless you 🤲🤲🤲🤲🤲

  • @bhanuchamakuri8831
    @bhanuchamakuri8831 9 месяцев назад +3

    Forst view from Hyd and i like your punctuality in uploading videos
    08AM in India

  • @ganeshrao9128
    @ganeshrao9128 9 месяцев назад +1

    Congratulations uma garuI think mire first Telugu youtuber

  • @rsssss28
    @rsssss28 8 месяцев назад

    brother ninnu chusthe baadhaga undhi..kodhiga health care thesko.thnks fr ur update

  • @bhaskermotivationalspeaker2648
    @bhaskermotivationalspeaker2648 8 месяцев назад

    Mari akkadunna vallu elaa jeevisthumnaru anna ....alochinchina andhatlaaaa.

  • @munnakhan-s2l
    @munnakhan-s2l 9 месяцев назад +1

    Nenu every day wait chesthu unta Mee videos kosam uma bro👌😍

  • @ilovemybharat2998
    @ilovemybharat2998 9 месяцев назад +7

    Om namha sivaya🕉️🚩

  • @Punee010
    @Punee010 9 месяцев назад +1

    HAPPY CHRISTMAS andharikii ❤

  • @jtv2799
    @jtv2799 9 месяцев назад +2

    *Good Morning Uma..*

  • @room5079
    @room5079 9 месяцев назад +6

    Bro toliet ice avvada

  • @nirmalaranikondaveeti9224
    @nirmalaranikondaveeti9224 9 месяцев назад

    Antha risk theesukuni aa place ki vellavu. Neekedanna health issues ithe mee family yentha suffer avutharo kuda think cheyyandi. God bless you.

  • @Rajviajy
    @Rajviajy 3 месяца назад

    సో మనకన్నా......గ్రెట్

  • @dhurga18
    @dhurga18 9 месяцев назад +1

    Excellent Uma Garu.. No nonsense traveller.. only focusing on ethics and spreading knowledge and positivity with your videos.. Gaining more respect day by day..

  • @sg-hu5xq
    @sg-hu5xq 9 месяцев назад +5

    Bhaya manchi color ostunav ga chali ki. Inka few days lo
    Mahesh babu laaga aytavu ee chaliki 😂

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 9 месяцев назад +1

    Anna yemi dare anna meedi. Love you brother❤❤❤❤❤

  • @iiigraghu
    @iiigraghu 3 месяца назад

    Excellent Presentation 🌹

  • @rajvideos6255
    @rajvideos6255 9 месяцев назад

    అన్న చలేస్తుంది...❤❤

  • @sahurehana4418
    @sahurehana4418 9 месяцев назад

    Hi uma garu nenu khammam dist kothagudem me video ane chusthamu uma garu chala daring man congress🎉

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt 9 месяцев назад +1

    Super RAJU Bangalore ❤️👌👍👌

  • @muralikrishnahanumantu2863
    @muralikrishnahanumantu2863 2 месяца назад

    Mee laaga andaram vellaalemu kadha. Money matters. You are the luckiest to enjoy. Meeru choopinche locations choosi trupthi padatame

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 9 месяцев назад

    మీరు ఎలా ఉంటున్నారో గాని చాలా కష్టం బయ్యా