HOODY Exclusive Interview | లైవ్ లో దె_య్యం_తో మాట్లాడిన యాంకర్.. |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • HOODY INSTA ID : www.instagram....
    Welcome to SumanTV Spiritual Channel. Many individuals in the Telugu-speaking community start their day by checking "Today Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead to August Rasi Phalalu 2024 and September Rasi Phalalu 2024, they seek insights into what the future holds. Those born under Thula Rasi (Libra) are particularly interested in their daily Telugu horoscope, while Scorpio natives also seek guidance from their horoscope in Telugu. Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates in 2024 for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
    Subscribe: / @sumantvspiritual

Комментарии • 1,1 тыс.

  • @mahammadthouheed9713
    @mahammadthouheed9713 5 месяцев назад +123

    Nijanga thumbnail chusi thittadaniki vacha kaani video chusaka mind set maarindi brother,, extremely super ❤

    • @sowmyas5634
      @sowmyas5634 2 месяца назад +1

      Anduke don't judge a book by it's cover anedi🙄

    • @krishnachadalavada8418
      @krishnachadalavada8418 Месяц назад

      😊😊 33:14 33:14 ​@@sowmyas5634

  • @madhuk4592
    @madhuk4592 5 месяцев назад +47

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది బ్రో

  • @nagesharlagadda7783
    @nagesharlagadda7783 5 месяцев назад +7

    వాహ్ సూపర్ మచ్చ, ఈ సమాజానికి నీలాంటి వాళ్ళ అవసరం చాలా వుంది,

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 5 месяцев назад +139

    చెత్త చెత్త పనికి మాలిన వీడియోలు చేస్తుంటారు కానీ ఇలాంటివి వీడియోలు చేయాలి అంటే అది SUMAN TV కే సాధ్యం.. రాములక్క గారి నవ్వు సూపర్

    • @Thurum-cf3bw
      @Thurum-cf3bw 5 месяцев назад +6

      మిడి మిడి జ్ఞానం వద్దు.. లాస్ట్ వరకు చూడు, ఫైనల్ గా అతను ఈ సొసైటీ పిచ్చి వాళ్ళతో ఎలా నిండి పోతుందో చెప్పాడు 👍

    • @shekarm2138
      @shekarm2138 5 месяцев назад +6

      Skript..😂😂

    • @user-on7wm8ip9j
      @user-on7wm8ip9j 5 месяцев назад

      Nikera erri puka

    • @user-on7wm8ip9j
      @user-on7wm8ip9j 5 месяцев назад

      Last daka chudu

    • @ghemaraju3209
      @ghemaraju3209 5 месяцев назад

      😢😢😢😢 so sad

  • @chinnuy
    @chinnuy 5 месяцев назад +58

    చాలా మంచి ప్రోగ్రాం, really appreciate suman TV

  • @user-el3uq3og8d
    @user-el3uq3og8d 5 месяцев назад +134

    నువ్వు చేపిన మెస్సేజ్ చాలా బాగా నచ్చింది అన్న నువ్వు supar 👏👏👏👏🙏🙏🙏anna

    • @user-qs1lx8zh1i
      @user-qs1lx8zh1i 5 месяцев назад

      దేవుడు ఉన్నాడా? దెయం కూడా ఉంది రా

  • @Change.become
    @Change.become 5 месяцев назад +14

    మీరు సంతోషంగా కొంచెం టెన్షన్ గా అత్యుత్సాహంగా ఫీల్ అవుతున్నట్టు నేను గమనించాను మ్యాజిక్ చేసేప్పుడు 😊

  • @meenakshimeenakshi4576
    @meenakshimeenakshi4576 5 месяцев назад +760

    సార్ మీ నెంబర్ పెట్టండీ సార్ నాక్కూడా మా అమ్మతో మట్లాడాలని ఉంది మా అమ్మ చనిపోయినప్పుడు నేను ముంబై లో ఉన్నందున మా‌అమ్మతో అకరిగా మట్లాడలేకపోయాను 😢😢నాకు మట్లడలని ఉంది 😢😢

    • @worshipper...titusvinu1319
      @worshipper...titusvinu1319 5 месяцев назад +29

      Vizag aria lo untaru bro...ma ammamma tho ma peddhamma matladindhi

    • @user-wo1nc4ut7s
      @user-wo1nc4ut7s 5 месяцев назад +18

      😂😂😂😂😂😅😅😅

    • @Disco-ch7rq
      @Disco-ch7rq 5 месяцев назад +7

      🤣🤣🤣

    • @Sahara-9000
      @Sahara-9000 5 месяцев назад +16

      Sister/brother chanipoena variki bhume medha unna varitho yetuvanti sambhandham undadhu. Ledhu matladathunaru ante avi bhumi medha thirige dhurathma sakthulu ledha satan lu(dhayyalu) eve brother/sister.evi chusu mosapothunam. Mana valu matladatharemo ani....

    • @nareshkumarr1115
      @nareshkumarr1115 5 месяцев назад +21

      It’s just magic bro
      Alanti powers evariki undavu

  • @citizenofindia5593
    @citizenofindia5593 5 месяцев назад +46

    For the First Time, nenu RUclips channel lo complete video chusanu...❤ U Sir..

  • @venkatnallenki7278
    @venkatnallenki7278 5 месяцев назад +215

    మూస పోయేవాడు ఉన్నంతవరకు ఏం ఐనా చేయొచ్చు బ్రో సుపర్ ప్రోగ్రామ్

    • @yesumahimayoutubechannel777
      @yesumahimayoutubechannel777 5 месяцев назад +1

      అందరు మంచి మెసేజ్ అంటున్నరు.కానీ అతను ఆ ఆత్మలతో ఎలా మాట్లాడాడు ఆత్మ అలికిడి అక్కడఎలా జరిగింది అని మాత్రమే ఆలోచించడంలేధు.సేరే అది వదిలేద్దాం.ఆతను 3.విషయాలు లేవనేతడు.ఇలాంటివి క్రైస్తవులు ,ముస్లింలు,హింధువులు జరుగుతున్నాయి అని. Bible chebuthundi.deyyalu athma,devuni athma rendu unnai.-->దేవుని ఆత్మ మనిషికి మేలు చేస్తే...దురాత్మ మనిషిని గుడ్డితనంలోకి తిసుకెల్లి నీచకార్యాలు చెపిస్తు ఉంది , ధూరాత్మ కూడా ప్రవచనాలు చెబుతుంది.
      (1).సమూయేలు మొదటి గ్రంథము 18 : 10
      దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా1 దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించె.
      (2) నిర్గమకాండము 35 : 33
      విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు. అద్భుతాలు సూచక క్రియలు, మ్యాజిక్ చెయ్యడానికి దేవుడే...అవసరం లేదు.(ఒక మనిషిని మంచిమార్గంలోకి తేవాలంటే...అది దేవునికే సాధ్యం.ఒక దొంగ, ఒక త్రాగుబోతు ,ఒక వ్యాభిచారి ,ఒక హంతకుడు థాన మార్గం తప్పని తెల్సుకొని ,మంచి మార్గంలోకి రావడానికి దేవుని సహాయం కావాలి.---->.ఇతను అటువంటిదేమైనా చేస్తాడేమో అడగండి .అసలు దేవుడే లేడని వదిలేద్దాం . క్రైస్తవులు సభలు పెట్టి ఎటువంటివి చేస్తున్నారు అన్నారుకదా.evi సభలు పెట్టి ఇటువం చేస్తున్నారు అన్నారుకాదా.ఇవి ఒక భాగం మాత్రమే..వారిసాక్ష్యం చూడండి .లక్షలమంది బ్రతుకులు మార్చుకుంటున్నారు.జీవితాలు కట్టబడుతున్నాయి.అది అబ్దుతం.ఈవి కాదండీ..... దయచేసి గ్రహించండి.బైబిల్ చెబుతుంది సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని ఏంచుకోండి అని..
      1 థెస్సలొనీకయులకు 5 : 21
      సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

    • @yesumahimayoutubechannel777
      @yesumahimayoutubechannel777 5 месяцев назад

  • @Subhasree34
    @Subhasree34 5 месяцев назад +50

    Very nice interview with useful info 😮😊

  • @chaithanyapulikanti707
    @chaithanyapulikanti707 5 месяцев назад +47

    Malli okasri tanathone interview cheyandi idi chala important present unna manaku inka chala matter undi tanalo we r waiting for another interview for him❤

  • @venkateswarluchepuri8332
    @venkateswarluchepuri8332 5 месяцев назад +14

    Really you are extraordinary Sir.The program is excellent.

  • @nagarajuvemula4242
    @nagarajuvemula4242 5 месяцев назад +5

    Nice program, he said that it is program only, mind reading and magic trick. Good bro

  • @kirankodamanchili8879
    @kirankodamanchili8879 5 месяцев назад +6

    Wonderful program. ఎలాంటివి మరెన్నో చెయ్యాలి అని కోరుకుంటాం

  • @sayedshaik2952
    @sayedshaik2952 5 месяцев назад +68

    యాంకర్ నువ్వు జరా ఓవరాక్షన్ చేస్తున్నావు తగ్గించుకో ఆయన చేసేది ఏందో చేయనివు యాంకర్ మీరు చాలా అందంగా ఉన్నారు కాకపోతే కొంచెం సన్నగా ఉంటే సరిపోతుంది❤❤❤❤❤❤❤

  • @Madhusudhan0778
    @Madhusudhan0778 5 месяцев назад +10

    చాలా మంచి వీడియో థాంక్స్ బ్రదర్ tq సుమన్ tv

  • @tsratnaraju8787
    @tsratnaraju8787 5 месяцев назад +4

    ఇటువంటి వీడియోలు ఎన్నో రావాలి.. ప్రజల మైండ్లో చెత్తను తీసియలి..good వీడియో

    • @yesumahimayoutubechannel777
      @yesumahimayoutubechannel777 5 месяцев назад +1

      Small information brother

    • @yesumahimayoutubechannel777
      @yesumahimayoutubechannel777 5 месяцев назад

      అందరు మంచి మెసేజ్ అంటున్నరు.కానీ అతను ఆ ఆత్మలతో ఎలా మాట్లాడాడు ఆత్మ అలికిడి అక్కడఎలా జరిగింది అని మాత్రమే ఆలోచించడంలేధు.సేరే అది వదిలేద్దాం.ఆతను 3.విషయాలు లేవనేతడు.ఇలాంటివి క్రైస్తవులు ,ముస్లింలు,హింధువులు జరుగుతున్నాయి అని. Bible chebuthundi.deyyalu athma,devuni athma rendu unnai.-->దేవుని ఆత్మ మనిషికి మేలు చేస్తే...దురాత్మ మనిషిని గుడ్డితనంలోకి తిసుకెల్లి నీచకార్యాలు చెపిస్తు ఉంది , ధూరాత్మ కూడా ప్రవచనాలు చెబుతుంది.
      (1).సమూయేలు మొదటి గ్రంథము 18 : 10
      దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా1 దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించె.
      (2) నిర్గమకాండము 35 : 33
      విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు. అద్భుతాలు సూచక క్రియలు, మ్యాజిక్ చెయ్యడానికి దేవుడే...అవసరం లేదు.(ఒక మనిషిని మంచిమార్గంలోకి తేవాలంటే...అది దేవునికే సాధ్యం.ఒక దొంగ, ఒక త్రాగుబోతు ,ఒక వ్యాభిచారి ,ఒక హంతకుడు థాన మార్గం తప్పని తెల్సుకొని ,మంచి మార్గంలోకి రావడానికి దేవుని సహాయం కావాలి.---->.ఇతను అటువంటిదేమైనా చేస్తాడేమో అడగండి .అసలు దేవుడే లేడని వదిలేద్దాం . క్రైస్తవులు సభలు పెట్టి ఎటువంటివి చేస్తున్నారు అన్నారుకదా.evi సభలు పెట్టి ఇటువం చేస్తున్నారు అన్నారుకాదా.ఇవి ఒక భాగం మాత్రమే..వారిసాక్ష్యం చూడండి .లక్షలమంది బ్రతుకులు మార్చుకుంటున్నారు.జీవితాలు కట్టబడుతున్నాయి.అది అబ్దుతం.ఈవి కాదండీ..... దయచేసి గ్రహించండి.బైబిల్ చెబుతుంది సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని ఏంచుకోండి అని..
      1 థెస్సలొనీకయులకు 5 : 21
      సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

  • @harikrishnakc7369
    @harikrishnakc7369 5 месяцев назад +6

    Thank you Suman tv. Saved some people's money,time and life
    #great

  • @venkylaba5274
    @venkylaba5274 5 месяцев назад +7

    This is amazing. The effort you are doing is great. Hope you spread this to all facets of our society for everyone’s benefit.

  • @shepurinarsimha9170
    @shepurinarsimha9170 5 месяцев назад +89

    యాంకర్ గారు మీరు కొంచం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు....జర తగ్గిచుకొండి..

  • @raghuvadrevu3260
    @raghuvadrevu3260 5 месяцев назад +1

    మీరు చేసినవి, చెప్పినవి చాల
    ఇంట్రస్టింగ్ గా వున్నాయి అండి
    మిమ్మలని ఫోన్ ద్వార కాంటాక్ట్ చెయ్యాలంటే ఎలాగ అండి👍🙏🌹

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc 5 месяцев назад +6

    మంచు విష్ణు వాయిస్ లా ఉంది...👌👌👌👍👏

  • @YSKsharathkumar4307
    @YSKsharathkumar4307 5 месяцев назад +41

    ప్రసంగి 9:5
    బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.ప్రసంగి 9:6
    వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. బైబుల్ చదవండి ఇలాంటివి నామకండి

  • @Devaansh23
    @Devaansh23 5 месяцев назад +33

    నాక్కూడా ఈ ట్రిక్స్ నేర్చుకోవాలని ఉంది

  • @padmap.590
    @padmap.590 5 месяцев назад +43

    యాంకర్ మామూలు గా మాట్లాడితే బాగుంటుంది, కొంచెం కాదు చాలా ఓవర్ గా ఉంది. సింపుల్ గా ఉంటే ఎంతో అందంగా ఉంటుంది ప్రోగ్రామ్

  • @user-li7sn9bk5j
    @user-li7sn9bk5j 5 месяцев назад +24

    Anchor gariki pekkata baga vachhu ani telusthundhi.. And hoodie chala baga chepparu.. Pedha peddha vallu chepthe chala mandhi vissukuntaru gani oka same age person youth boy ga miru cheppindi okari iddhari lo ayyina change tisukosthundhi... Great future front of you brother❤

  • @SameenaPurvik
    @SameenaPurvik 5 месяцев назад +15

    This is the best interview in Suman tv history

  • @dblksn9
    @dblksn9 5 месяцев назад +7

    Super motivation Sir very good information ❤ thank you 🌹

  • @petermahendra4121
    @petermahendra4121 5 месяцев назад +2

    Ecclesiastes(ప్రసంగి) 9:5,6
    5.బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.
    6.వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.

    • @yesumahimayoutubechannel777
      @yesumahimayoutubechannel777 5 месяцев назад +1

      అందరు మంచి మెసేజ్ అంటున్నరు.కానీ అతను ఆ ఆత్మలతో ఎలా మాట్లాడాడు ఆత్మ అలికిడి అక్కడఎలా జరిగింది అని మాత్రమే ఆలోచించడంలేధు.సేరే అది వదిలేద్దాం.ఆతను 3.విషయాలు లేవనేతడు.ఇలాంటివి క్రైస్తవులు ,ముస్లింలు,హింధువులు జరుగుతున్నాయి అని. Bible chebuthundi.deyyalu athma,devuni athma rendu unnai.-->దేవుని ఆత్మ మనిషికి మేలు చేస్తే...దురాత్మ మనిషిని గుడ్డితనంలోకి తిసుకెల్లి నీచకార్యాలు చెపిస్తు ఉంది , ధూరాత్మ కూడా ప్రవచనాలు చెబుతుంది.
      (1).సమూయేలు మొదటి గ్రంథము 18 : 10
      దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా1 దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించె.
      (2) నిర్గమకాండము 35 : 33
      విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు. అద్భుతాలు సూచక క్రియలు, మ్యాజిక్ చెయ్యడానికి దేవుడే...అవసరం లేదు.(ఒక మనిషిని మంచిమార్గంలోకి తేవాలంటే...అది దేవునికే సాధ్యం.ఒక దొంగ, ఒక త్రాగుబోతు ,ఒక వ్యాభిచారి ,ఒక హంతకుడు థాన మార్గం తప్పని తెల్సుకొని ,మంచి మార్గంలోకి రావడానికి దేవుని సహాయం కావాలి.---->.ఇతను అటువంటిదేమైనా చేస్తాడేమో అడగండి .అసలు దేవుడే లేడని వదిలేద్దాం . క్రైస్తవులు సభలు పెట్టి ఎటువంటివి చేస్తున్నారు అన్నారుకదా.evi సభలు పెట్టి ఇటువం చేస్తున్నారు అన్నారుకాదా.ఇవి ఒక భాగం మాత్రమే..వారిసాక్ష్యం చూడండి .లక్షలమంది బ్రతుకులు మార్చుకుంటున్నారు.జీవితాలు కట్టబడుతున్నాయి.అది అబ్దుతం.ఈవి కాదండీ..... దయచేసి గ్రహించండి.బైబిల్ చెబుతుంది సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని ఏంచుకోండి అని..
      1 థెస్సలొనీకయులకు 5 : 21
      సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

  • @harijs8189
    @harijs8189 5 месяцев назад +14

    Great video. Appreciate Suman TV for doing this interview.

  • @EnnarapuSahasra-qo9si
    @EnnarapuSahasra-qo9si 5 месяцев назад +3

    Wow super ga chepparu miru Youth ki oka inpresan sir soo great miru

  • @Seelamnagamani1987
    @Seelamnagamani1987 5 месяцев назад +27

    Trying to bring the awareness by him is also grt thought as usual by suman tv👏🏻👏🏻 tqs to him also

  • @romeoravivarma5557
    @romeoravivarma5557 5 месяцев назад +17

    సూపర్ బ్రో త్వరలో కలుదాం మోసం చేసే వాళ్లకు end పలుకుదాం i mean ఇంకా చేయకుండా,

  • @nesanarasimha5258
    @nesanarasimha5258 5 месяцев назад +16

    దేవుడు లేడని బుద్ది హీనులు తమ హృదయం లో అనుకుందురు వారు చెడిపోయిన వారు కీర్తన 14:1

    • @yesumahimayoutubechannel777
      @yesumahimayoutubechannel777 5 месяцев назад +1

      అందరు మంచి మెసేజ్ అంటున్నరు.కానీ అతను ఆ ఆత్మలతో ఎలా మాట్లాడాడు ఆత్మ అలికిడి అక్కడఎలా జరిగింది అని మాత్రమే ఆలోచించడంలేధు.సేరే అది వదిలేద్దాం.ఆతను 3.విషయాలు లేవనేతడు.ఇలాంటివి క్రైస్తవులు ,ముస్లింలు,హింధువులు జరుగుతున్నాయి అని. Bible chebuthundi.deyyalu athma,devuni athma rendu unnai.-->దేవుని ఆత్మ మనిషికి మేలు చేస్తే...దురాత్మ మనిషిని గుడ్డితనంలోకి తిసుకెల్లి నీచకార్యాలు చెపిస్తు ఉంది , ధూరాత్మ కూడా ప్రవచనాలు చెబుతుంది.
      (1).సమూయేలు మొదటి గ్రంథము 18 : 10
      దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా1 దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించె.
      (2) నిర్గమకాండము 35 : 33
      విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు. అద్భుతాలు సూచక క్రియలు, మ్యాజిక్ చెయ్యడానికి దేవుడే...అవసరం లేదు.(ఒక మనిషిని మంచిమార్గంలోకి తేవాలంటే...అది దేవునికే సాధ్యం.ఒక దొంగ, ఒక త్రాగుబోతు ,ఒక వ్యాభిచారి ,ఒక హంతకుడు థాన మార్గం తప్పని తెల్సుకొని ,మంచి మార్గంలోకి రావడానికి దేవుని సహాయం కావాలి.---->.ఇతను అటువంటిదేమైనా చేస్తాడేమో అడగండి .అసలు దేవుడే లేడని వదిలేద్దాం . క్రైస్తవులు సభలు పెట్టి ఎటువంటివి చేస్తున్నారు అన్నారుకదా.evi సభలు పెట్టి ఇటువం చేస్తున్నారు అన్నారుకాదా.ఇవి ఒక భాగం మాత్రమే..వారిసాక్ష్యం చూడండి .లక్షలమంది బ్రతుకులు మార్చుకుంటున్నారు.జీవితాలు కట్టబడుతున్నాయి.అది అబ్దుతం.ఈవి కాదండీ..... దయచేసి గ్రహించండి.బైబిల్ చెబుతుంది సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని ఏంచుకోండి అని..
      1 థెస్సలొనీకయులకు 5 : 21
      సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

  • @VijayKumar-xl1yq
    @VijayKumar-xl1yq 5 месяцев назад +39

    Excellent program 👏

  • @mgnan_deep8357
    @mgnan_deep8357 5 месяцев назад +5

    Great Awareness. this type of interviews show the reality.

  • @vadavallianudeep464
    @vadavallianudeep464 5 месяцев назад +4

    It’s fact what u said absolutely correct sir everything depends upon person mindset🎉🎉🎉🎉

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 5 месяцев назад +4

    Very nice and eye opening program thank u all

  • @jyothijoseph520
    @jyothijoseph520 5 месяцев назад +2

    Sir you are truly giving good information to the society.Wish people know the facts and live accordingly.

  • @naveennayakofficial3870
    @naveennayakofficial3870 5 месяцев назад +34

    😂 ఇలాంటి ❤️ డలో Program s చేయడం సుమన్ టీవీ వళ్ళనే సాధ్యం

  • @naiduyeduvaka6650
    @naiduyeduvaka6650 5 месяцев назад +2

    He is talking very nice..... Thanks to find out him...... Suman TV

  • @ravulasrinu7800
    @ravulasrinu7800 5 месяцев назад +122

    శ్రీదేవి డ్రామా కంపెనీ లో.. ఈ గంట మేజిక్.. చేశారు కదా...

    • @ishuanshuworld7218
      @ishuanshuworld7218 5 месяцев назад +1

      Avunu

    • @user-kk7gs1wp6r
      @user-kk7gs1wp6r 5 месяцев назад +4

      😂😂😂😂

    • @kiran143kiki
      @kiran143kiki 5 месяцев назад +5

      Ade kada tanu cheppindi... Evariki ye sakhtulu undavu... Nenu chesindi magic Ani.. adi trick Ani..... Clear ga cheppaau ga

    • @vinay.1673
      @vinay.1673 5 месяцев назад +1

      😂😂

    • @vinay.1673
      @vinay.1673 5 месяцев назад +2

      Video link unda

  • @user-uz5tn1ic5r
    @user-uz5tn1ic5r 5 месяцев назад +1

    Socity ke usefull video andinchina suman tv vaariki explanation chesina sir ke tnq very much sir 🙏🙏

  • @tadepallikarnamaharadhi6445
    @tadepallikarnamaharadhi6445 5 месяцев назад +3

    👌👌👌 అన్న మీలాంటి వాళ్ళు ఇప్పుడు సమాజానికి చాలా అవసరం 🤝🤝 అన్న

  • @user-qf3lk4cs1z
    @user-qf3lk4cs1z 5 месяцев назад +5

    this is one of the best one .
    this guy is really good

  • @sri_nivas
    @sri_nivas 5 месяцев назад +14

    సార్ ఇప్పుడు హైదరాబాద్ లో మనొ ప్రవేశం అని చెప్పి ఒక వ్యక్తి మీ డేట్ అఫ్ బర్త్ ను పేర్లు ఇదే విధంగా చెప్తూ భక్తులను పోగేసి ఉన్నాడు

    • @aderlarajareddy4028
      @aderlarajareddy4028 5 месяцев назад +1

      Yekkada hyd lo

    • @sri_nivas
      @sri_nivas 5 месяцев назад

      @@aderlarajareddy4028 youtube.com/@spiritualgrowth9?si=aeIy9STwxMk4zp5M

    • @sri_nivas
      @sri_nivas 5 месяцев назад

      @@aderlarajareddy4028 youtube సెర్చ్ లో మనో ప్రవేశం (manoprayasham) అని కొట్టి చూడండి

    • @HoodyHyd
      @HoodyHyd 5 месяцев назад

      ఎవడాడు? వాడి పేరేంటి?

    • @sri_nivas
      @sri_nivas 5 месяцев назад

      @@HoodyHyd type in search box manopravash

  • @samathasss369
    @samathasss369 5 месяцев назад +1

    Really great sir super god bless you sir meeru cheppindhi 100% correct really good sir

  • @erraravinder7175
    @erraravinder7175 5 месяцев назад +3

    బైరి నరేష్ గారితో ఇంటర్వ్యూ చేయించండి

  • @athilivenkataravikumar8788
    @athilivenkataravikumar8788 5 месяцев назад +13

    ఏసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు ఎవరి క్రియల ఫలితం వారికి ఇచ్చెను

    • @user-nk5cj4el2v
      @user-nk5cj4el2v 5 месяцев назад

      Wkkada kudaa vadalaru meru

    • @nrcreddy4014
      @nrcreddy4014 5 месяцев назад

      ఓరి నాయనో.......

    • @enumalasomasekhar5603
      @enumalasomasekhar5603 5 месяцев назад

      Ekkadiki vellina meeru maatram maararura

    • @yesumahimayoutubechannel777
      @yesumahimayoutubechannel777 5 месяцев назад +1

      అందరు మంచి మెసేజ్ అంటున్నరు.కానీ అతను ఆ ఆత్మలతో ఎలా మాట్లాడాడు ఆత్మ అలికిడి అక్కడఎలా జరిగింది అని మాత్రమే ఆలోచించడంలేధు.సేరే అది వదిలేద్దాం.ఆతను 3.విషయాలు లేవనేతడు.ఇలాంటివి క్రైస్తవులు ,ముస్లింలు,హింధువులు జరుగుతున్నాయి అని. Bible chebuthundi.deyyalu athma,devuni athma rendu unnai.-->దేవుని ఆత్మ మనిషికి మేలు చేస్తే...దురాత్మ మనిషిని గుడ్డితనంలోకి తిసుకెల్లి నీచకార్యాలు చెపిస్తు ఉంది , ధూరాత్మ కూడా ప్రవచనాలు చెబుతుంది.
      (1).సమూయేలు మొదటి గ్రంథము 18 : 10
      దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా1 దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించె.
      (2) నిర్గమకాండము 35 : 33
      విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు. అద్భుతాలు సూచక క్రియలు, మ్యాజిక్ చెయ్యడానికి దేవుడే...అవసరం లేదు.(ఒక మనిషిని మంచిమార్గంలోకి తేవాలంటే...అది దేవునికే సాధ్యం.ఒక దొంగ, ఒక త్రాగుబోతు ,ఒక వ్యాభిచారి ,ఒక హంతకుడు థాన మార్గం తప్పని తెల్సుకొని ,మంచి మార్గంలోకి రావడానికి దేవుని సహాయం కావాలి.---->.ఇతను అటువంటిదేమైనా చేస్తాడేమో అడగండి .అసలు దేవుడే లేడని వదిలేద్దాం . క్రైస్తవులు సభలు పెట్టి ఎటువంటివి చేస్తున్నారు అన్నారుకదా.evi సభలు పెట్టి ఇటువం చేస్తున్నారు అన్నారుకాదా.ఇవి ఒక భాగం మాత్రమే..వారిసాక్ష్యం చూడండి .లక్షలమంది బ్రతుకులు మార్చుకుంటున్నారు.జీవితాలు కట్టబడుతున్నాయి.అది అబ్దుతం.ఈవి కాదండీ..... దయచేసి గ్రహించండి.బైబిల్ చెబుతుంది సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని ఏంచుకోండి అని..
      1 థెస్సలొనీకయులకు 5 : 21
      సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

  • @rdknaidu8726
    @rdknaidu8726 5 месяцев назад +19

    Next level performance I appreciate his performance

  • @BestTelugusongs9
    @BestTelugusongs9 5 месяцев назад +2

    "వాల్ల అమ్మపేరు ఎలాచెప్పాడు?"
    "ఆ సీనుకుముందే మనకు హింట్ ఇచ్చాడు.ఇంకోసారిచూసి మీ బ్రెయిన్ ఎంత షార్పో కనిపెట్టండి"

  • @user-fy9oc9ox3e
    @user-fy9oc9ox3e 5 месяцев назад +5

    మీరు సూపర్ అన్న❤

  • @subhanhitachisubhan842
    @subhanhitachisubhan842 Месяц назад

    Excellent mind blowing bro very very very nice important message everyone shud be understand thanq so much

  • @DevarakondaMahesh-io7bz
    @DevarakondaMahesh-io7bz 5 месяцев назад +12

    Vere ante vere level annaaa miru matlade vidhanam chala bagundi annaaa❤

  • @aarress423
    @aarress423 5 месяцев назад +14

    అంతా preplanned ముందే అందరూ prepare అయ్యారు🤗... గంట కూడా బ్యాటరీ operated...🤗
    మేము కూడా చిన్నప్పుడు స్పిరిట్ గేమ్ ఆడాము...
    Physics rules ని break చెయ్యడం వాటిని శృష్టించిన దేవుని తరం కూడా కాదు... but... Alpha-numeric chart చేసి questions అడిగితే... స్పిరిట్స్ Answers చేసేవి...
    ఆశ్చర్యంగా నాకు లభించిన answer approximately 10 years తరువాత నిజం అయ్యింది కూడా...😳😳😳

  • @MANNEBABU1993
    @MANNEBABU1993 5 месяцев назад +10

    Bro first Edo anukunna last lo manchi message echavu

  • @gundrapallimanjula3420
    @gundrapallimanjula3420 5 месяцев назад +1

    Face reading chepthunnaru good...
    Oka doubt undi Naku
    Lokulu kakulu Aunty gari face reading ento cheppandii..
    Aunty gariki Ela anni news thelusthayaniii

  • @gychary9315
    @gychary9315 5 месяцев назад +19

    Yes absolutely correct 💯.

  • @vamshikrishnav7710
    @vamshikrishnav7710 5 месяцев назад +1

    Super ..mind changing Video🎉...... Thanks with Lots of Tons to Suman T.v.🙏🙏🙏 for bringing Awareness ❤🎉🎉

  • @rajeshnamu8761
    @rajeshnamu8761 5 месяцев назад +9

    Great Show

  • @VenkampallyRajender-db1rf
    @VenkampallyRajender-db1rf 5 месяцев назад +7

    Very nice program sir exhalent awareness 🙏🙏👍great job, tq sir 👌👌super

  • @ramagopalgandlur4998
    @ramagopalgandlur4998 5 месяцев назад +2

    అంతా బాగుంది. కల్లలో అనకండి. కళ్లలో అనడం నేర్చుకోండి.

  • @MaheshBabu-mp4fx
    @MaheshBabu-mp4fx 5 месяцев назад +21

    Exllent message bro🎉🎉🎉

  • @ANILKUMAR-rz4sz
    @ANILKUMAR-rz4sz 5 месяцев назад +1

    Good anna nilti vallu chalgopawar🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rarajucreations476
    @rarajucreations476 5 месяцев назад +10

    We enjoyed ❤

  • @newlifewellnessworld5439
    @newlifewellnessworld5439 5 месяцев назад +1

    Extraordinary program...tq so much for giving tq Anna

  • @pulidaniel2138
    @pulidaniel2138 5 месяцев назад +3

    Great video with ultimate awareness

  • @hemamadhuri2560
    @hemamadhuri2560 5 месяцев назад +2

    Really great Andi
    Chaala genuine ga chepthunnaru

  • @rameshb6805
    @rameshb6805 5 месяцев назад

    🌹🙏జ్ఞానమొక్కటే నిలిచివెలుగును 🙏🌹

  • @rarajucreations476
    @rarajucreations476 5 месяцев назад +16

    Ur Jodi super ❤

  • @bharatkoyya3834
    @bharatkoyya3834 5 месяцев назад

    Your great thammudu ye bayam lekunda jarige mosala gurinchi cheparu elantivi nammevallu mi show chusina tharuvathaina marithe baaguntundi

  • @Bharatheeyudu...777
    @Bharatheeyudu...777 5 месяцев назад +56

    ఇది ముందుగానే ప్రిపేర్ చేసిన ట్రిక్....నేతాజీ గారు మీ ఫ్యామిలీ లో ఈ మధ్య చనిపోయిన వాళ్ళు ఉన్నారా...అని అడిగాడు....అతను ఉన్నారు అన్నాడు...కానీ అతను చనిపోయింది మగ వ్యక్తో లేదా ఆడ వ్యక్తో చెప్పలేదు.....ఇతను మాత్రం డైరెక్ట్ గా ఆవిడను ఈరోజు ఇక్కడికి పిలుద్దాం అన్నాడు......😂 ఆవిడ అని ఎలా తెలుసు....అతను అయి ఉండొచ్చు కదా....అంటే వాళ్లంతా ముందే ప్రిపేర్ అయి షో చేశారు

    • @swamybaithi4243
      @swamybaithi4243 5 месяцев назад +6

      Yes..... exactly

    • @nagesh5865
      @nagesh5865 5 месяцев назад +3

      Yes, nenu ade anukunna, lekapothe a paper ni anchor 🪑 lopala evaru pettaru?

    • @user-hz8ql3oo2r
      @user-hz8ql3oo2r 5 месяцев назад

      Evvalo pedtharu adhe magic 🎉​@@nagesh5865

    • @ssautomobiles685
      @ssautomobiles685 5 месяцев назад

      అది అందరికీ తెలుసు అక్కడ మెసేజ్ ఏంటి అంటే బయట దొంగ బాబాలు కూడా అలాగే మోసం చేస్తున్నారు అని

    • @Beulah1991
      @Beulah1991 5 месяцев назад +4

      Ayana adhe chepthunnaru , బాబాలు ఫుల్ prepared ga ilaantivi chesthunnaru mitu mosapoyi mooda నమ్మకాలకి చోటిచ్చి జీవితాలు నాశనం cheyyodhu అనే.
      ఆయన్నే జడ్జ్ చేస్తున్నారా మళ్ళీ!

  • @kollurinagaraju7916
    @kollurinagaraju7916 5 месяцев назад +1

    అన్నా ఒకసారి వివేకానంద గారితో కూడా మాట్లాడండి ఒకసారి........

  • @gopibevinahal4634
    @gopibevinahal4634 5 месяцев назад +3

    Amazing information 🙏🙏🙏

  • @sabithar5690
    @sabithar5690 5 месяцев назад +1

    Ive seen him performing in a stand up comedy show in Aromale cafe, loved his show❤

  • @parnikavlogs1228
    @parnikavlogs1228 5 месяцев назад +3

    Anchor looking fabulous 🤩

  • @rajua2755
    @rajua2755 5 месяцев назад +2

    He is the honest person.

  • @madhupasupuleti8104
    @madhupasupuleti8104 5 месяцев назад +12

    Thanks for the knowledge 😊

  • @aravindmamidi8333
    @aravindmamidi8333 5 месяцев назад +2

    ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం చూస్తున్నాతసేపు ఎక్కడ బోర్ అనిపించలేదు సూపర్ మంచి ప్రోగ్రాం ❤from suryapet

  • @ismart380
    @ismart380 5 месяцев назад +2

    మైండ్ రీడింగ్ నేర్చుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని కలదవడం ఎలా

  • @kondalkunchala1579
    @kondalkunchala1579 Месяц назад

    సార్ మీకు వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏
    మా కళ్ళు తెరిపించారు మీకు మల్లి మల్లి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sharathkumar7638
    @sharathkumar7638 5 месяцев назад +5

    Njoy a lot one of best interview I got some knowledge ❤

  • @koraganti
    @koraganti 5 месяцев назад +1

    Very nice program,
    To educate the illiterate & illiterate educate people 🎉😊
    This type program do more & more

  • @jupallyrakesh2204
    @jupallyrakesh2204 5 месяцев назад +6

    Yancor Gari... Smile 😊😍✨💫Super E uko abba Annapudu😂

  • @meshrampavan9977
    @meshrampavan9977 5 месяцев назад +2

    Good information sir sumana tv ...🙏🙏❤️❤️💗💗

  • @sandhyareddy2920
    @sandhyareddy2920 5 месяцев назад +5

    Super sir meru

  • @Devaansh23
    @Devaansh23 5 месяцев назад +2

    One off my favourite anchor madam meeru

  • @badaanjaneyulu4431
    @badaanjaneyulu4431 5 месяцев назад +56

    మేడం కి భయమేస్తుంది కానీ నవ్వుతు బయ్యాన్ని కవర్ చేస్తుంది

    • @sasajeed4839
      @sasajeed4839 5 месяцев назад +1

      మేడం ఓవర్ యాక్షన్ బ్రదర్

    • @aarress423
      @aarress423 5 месяцев назад

      అంతా preplanned ముందే అందరూ prepare అయ్యారు🤗... గంట కూడా బ్యాటరీ operated...🤗

  • @Thurum-cf3bw
    @Thurum-cf3bw 5 месяцев назад +1

    వీడియోను లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి 👍 ఆత్మలు లేవు, but దొంగ బాబాలు ఎలా పుడుతున్నారో చెప్పిండు 👌👏👏👏👏👏

  • @user-pn2sy7mz2w
    @user-pn2sy7mz2w 5 месяцев назад +3

    Wow marvelous

  • @nakkakrishna5941
    @nakkakrishna5941 5 месяцев назад +2

    యాంకర్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది.. ఆత్మ అంటే కామిడి అనుకుంతుంది

  • @vijayavenkat3690
    @vijayavenkat3690 5 месяцев назад +3

    Super brother 👏👏👏

  • @AshokPonnapalli
    @AshokPonnapalli 4 месяца назад

    Excellent performance..a very good message to the society

  • @eswarrao2572
    @eswarrao2572 5 месяцев назад +2

    సూపర్ బ్రదర్

  • @madhuyadav4147
    @madhuyadav4147 5 месяцев назад +4

    This is true magic 😂

  • @sarathnutangi5240
    @sarathnutangi5240 5 месяцев назад

    Chala rojulaki Suman TV oka manchi program chesindhi

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 5 месяцев назад +16

    ఇదంతా ఫేక్ వీడియోలు ఫేమస్ అవ్వడానికి డబ్బులు ఇచ్చి చేయించారు😂

  • @jollygoodfellaa
    @jollygoodfellaa 2 месяца назад

    Last varaku video chudandra naina. Message super 👌

  • @krishnalifegamer2018
    @krishnalifegamer2018 5 месяцев назад +2

    You సూపర్ bro