Well done sir and it will help the people and make them know how they are being cheated.You should have revealed the secret how it was done. Anyhow we must thank you and Suman TV for your social awareness program
అన్ని మేజిక్ ట్రిక్స్ అని.. కామెడీ చేయకండి.... సుమన్ టీవీ కీ.. ఒక ఛాలంజ్ మీకు దెయ్యం నీ చూపిస్తాను...mestry చూపిస్తాను.., bt మీరు పబ్లిక్ కీ అవైర్నెస్ చేస్తున్నారు గుడ్ జాబ్ bt మీకు తెలియలిసింది చాలా ఉంది మీకు తెలిసిందే నిజం అంటున్నారు...ఇంకా ఏమిలేదు అన్ని మేజిక్ ట్రిక్స్ అని కొట్టిపరేయకండి. మీకు తెలిసింది ఒక అవగింజంతా.. Ok
ఓకే మీరు చెపింది నిజం అనుకుందాం.... హుడి boy నీ టేబుల్ settinig లేకుండా నేను వేరే టేబుల్ పెడతాను దానిమీద గ్లాస్ బ్రేక్ cheyamandi చూదాం.... 1)Inviseble thread తో గ్లాస్ మూవ్ చేసాడు.2) గ్లాస్ కీ కెమికల్ apply chesiyna ఉండాలి.. లేకుంటే స్ట్రే రిమోట్ తో బ్రేక్ చేసాడు... This is trick reveled..... ఓకే.. Good పబ్లిక్ అవైర్నెస్.. Bt రియాలిటీ చాలా ఉంది... అందరూ మనుసులు & గురూజీ లు తప్పుగా ఉండరు.... మనకు తెలియని mirracles చాలా ఉన్నాయి...
ఈ ప్రపంచంలో నాశనం చేసేది ఏదైతే ఉంటుందో అదే ఫ్యాషన్ సిగరెట్ ఫ్యాషన్ మందు ఫ్యాషన్ గుట్కా కైని ఫ్యాషన్ స్త్రీలలో అయితే కురచ బట్టలు ధరించడం నుదుటిన బొట్టు లేకుండా ఉండడం వెంట్రుకలు వీర బోసు కోవడం పబ్బులకు పోవడం లవర్స్ ఫ్యాషన్ వీటన్నిటిలో మగవానికి గాని శ్రీ కిగాని గౌరవాన్ని పెంచేవి కాదు ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదు అయినా ఫ్యాషన్ ఇవన్నీ నాశనం అవ్వడానికె ఈ ఫ్యాషన్ ముందు మనుషులం మనం మారితే సమాజం మారుతుంది జై భారత్
Once manishi chachaka pranam(atma) body nundi vellipothundi...atma anedi nature lo kalustundi..daniki emi memories vundavu...avi vundalante brain vundali..brain vunte daniki oxyzen kavali blood kuda kavali evi 2 vunna kuda Pani cheyalante energy kavali.. energy kosam thindi kavali thindi kosam total body kavali...so atma vunna air laga kanipinchadu ,daniki manam kanipinchamu , endukante danikosam kuda eyes kavali...manishi brathiki vunthavarake manishi antaru ,chachaka body antaru.. I survey on a lot things in these years... humans living in illusion world..not in real world.. Inka chanipoyaka manishi dayyalu avutaru antatu...adhe nijam ayithe enno kollu,mekalu,gorrelu,domalu,chimalu chachipothunnayi...vati atmalu dayyalu avutunnaya...endukante body lu veru kani atma edyna same kadha..ala Anni dayyalu ayithe oka manishi kuda brathiki vundevafu kadu..
ఆత్మలు వున్నాయి మీకు సరిఅయిన గురువు తగల లేదు ఉదాహరణకి మీరు ఒక చోట వుంటే వేరే ఒక చోటలో వున్నవారి గురించి అడిగితే వారు అక్కడ వున్న వారి గురించి చప్పగల సమర్ధులు వున్నారు ఆత్మలు వున్నాయి
"సుమన్ టీవీ వారు తీసుకున్నటువంటి అవేర్నెస్!? అద్భుతః!? అయితే ప్రతి ట్రిక్ ని ప్రాక్టికల్‌గా చూపిస్తూ అవేర్నెస్ సివిల్స్ అవసరం ఎంతైనా ఉంది!? దానివల్ల అమాయక ప్రజలు మోసపోకుండా ఉంటారు!? ఆ దిశగా ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి!? అమాయకపు ప్రజలను కాపాడండి!?"
మిరే దయ్యలాగా వున్నారు ఇంకా వేరే దయ్యాలు ఎందుకండీ ఆ జుట్టు ఏందీ ఆ మొఖాలు ఎలా వున్నాయి
Hoody ji garu soul comes and speaks. It happened in my life but i can't prove now.
Very good awakening video...good idea and beautiful performance by everyone
.
Anni news channels kante ni Suman TV news chala better ammma❤❤❤❤❤❤❤
ఆ యాంకర్స్ నీ చూడండి విళ్ళే దయ్య ల్లగ ఉన్నారు
😂😂
Avnu Baiya Black dress lo gungur hair Anchor ite mari goram papam
Mi ammalu aishwarya rai la untara? Meeru mahesh babu la untaara, ?
@@ramgopalvarma2036 avunu yee ne amma ledaa
@@ramgopalvarma2036 inku m noppi anni andhariki nachavu
Supar Nice program Thanq Sar veri nice
Nice setting... supper acting
May be scripted
ఆత్మలు ఉన్నాయి నేను చాలా సార్లు చూసాను కొన్నసార్లు మాట్లాడాను కానీ ప్రూఫ్ చేయలేను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super bro ituvanti magic s chaalacheyyandi
Well done sir and it will help the people and make them know how they are being cheated.You should have revealed the secret how it was done. Anyhow we must thank you and Suman TV for your social awareness program
Great sir 💯 Krishna kakainada...but bandhistaa munda paripotundhi ga
Ayya anchor! Nevu correct ga cheppavu. Prayanikulu kanuka bus lo. Lekunte amenuu champesi vuntaru. Ituvanti vallu andaroo badhithula meedane badga complaint chesthunnaru. Idi eme kottha kadu.
అన్ని మేజిక్ ట్రిక్స్ అని.. కామెడీ చేయకండి.... సుమన్ టీవీ కీ.. ఒక ఛాలంజ్ మీకు దెయ్యం నీ చూపిస్తాను...mestry చూపిస్తాను.., bt మీరు పబ్లిక్ కీ అవైర్నెస్ చేస్తున్నారు గుడ్ జాబ్ bt మీకు తెలియలిసింది చాలా ఉంది మీకు తెలిసిందే నిజం అంటున్నారు...ఇంకా ఏమిలేదు అన్ని మేజిక్ ట్రిక్స్ అని కొట్టిపరేయకండి. మీకు తెలిసింది ఒక అవగింజంతా.. Ok
"అందరూ చేయాలి అంటే!? పబ్లిక్ గా డిమాండ్ స్టేషన్ ఉంటే!? పబ్లిక్ లో ఎవరి నెస్ పెరుగుతుంది!? దొంగ బాబాల ఆటలు కట్ అవుతుంది!?"
V
Sir meru super 👌 👍 😍
సూపర్ చాలాబాగా చేశారు
Thankyou so much sumantv vallaki
అన్నా హాట్ ట్రిక్స్ ఏదో ఒకసారి చెప్తే అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది
మంచి ప్రోగ్రాం బాబు suman tv వారు మూఢ నమ్మకాలు తొలగించే ప్రయత్నాలు చేయడం మంచిదే.
Noticed a cut at 12:54
జై అత్తాపూర్ బాబా చాలా బాగా వివరించంరు బ్రో కానీ ఈ జనాలు మారారు
Bagundi
Super ❤❤❤❤
Bagundi awrness program 😂😂😂😂
నేను🥃🥃 ఏ స్తా నాకు దెయ్యని చూపి స్తవాBro💐💐💐🌹🌹🌹
Smantv super ❤️
Nice information....
Goodchabaagachepparusir
Spr
ఆట్రిక్ ఎలా ఉంటుందో చూపిస్తే బాగుంటుంది
Lawada 😂😂😂 mi thatha name😂😂😂
👌👌👌మీరు
అత్తాపూర్ బాబా కీ జై
Jai Jai baba
సుాపర్ దొ౦గ బాబా నువ్వు ...
Meeru tv9 vaallu,Ramgopalvarma garu,meevallandariki okka heartbeat avvalanukuntunnanu.
Kondarivi nijam ga ne unnai medam gaaru
Chalamosaaluchesevarinijanalutyaraga ammutaru
Good message
Nice Anna garu manchi avernesh
Conclusion iste baguntundi
ఓకే మీరు చెపింది నిజం అనుకుందాం.... హుడి boy నీ టేబుల్ settinig లేకుండా నేను వేరే టేబుల్ పెడతాను దానిమీద గ్లాస్ బ్రేక్ cheyamandi చూదాం.... 1)Inviseble thread తో గ్లాస్ మూవ్ చేసాడు.2) గ్లాస్ కీ కెమికల్ apply chesiyna ఉండాలి.. లేకుంటే స్ట్రే రిమోట్ తో బ్రేక్ చేసాడు... This is trick reveled..... ఓకే.. Good పబ్లిక్ అవైర్నెస్.. Bt రియాలిటీ చాలా ఉంది... అందరూ మనుసులు & గురూజీ లు తప్పుగా ఉండరు.... మనకు తెలియని mirracles చాలా ఉన్నాయి...
I like your video ❤❤❤❤❤❤❤
Sushant singh tho matladali arrange chey bro
Suparrrrrrr good anna
Super sir 🙏🙏🙏
మంచి ప్రోగ్రాం
Sound Anna watch lo nuchi vachindhi Akka
Hi Brother, please share your details
Anchor yammy ❤
Hindupur lo saibaba nunchi water vastundi vibhudhi vastundi antunaru adi entha varaku correct anedi ilane proove cheyandi
❤ Dalo music peti minga kandi
Okay okay manchi atagadu
Thank you anna for your cotribution to tha nation through tha Awareness programs.
Please do make video on black magic.
ఇయాంకర్ ఇంకో ఆవిడ వెంట్రుకలు విరబోసుకొని పెద్ద దయ్యాలు లాగా వీళ్లే ఉన్నారు తూ వీళ్ళ బతుకు జడ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఇల్లు
😮
Varun Manaku bochu chupistunnaru
Fashion bro,Chandalanga unnaru bro,Daridrapu mukhalu
ఈ ప్రపంచంలో నాశనం చేసేది ఏదైతే ఉంటుందో అదే ఫ్యాషన్ సిగరెట్ ఫ్యాషన్ మందు ఫ్యాషన్ గుట్కా కైని ఫ్యాషన్ స్త్రీలలో అయితే కురచ బట్టలు ధరించడం నుదుటిన బొట్టు లేకుండా ఉండడం వెంట్రుకలు వీర బోసు కోవడం పబ్బులకు పోవడం లవర్స్ ఫ్యాషన్ వీటన్నిటిలో మగవానికి గాని శ్రీ కిగాని గౌరవాన్ని పెంచేవి కాదు ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదు అయినా ఫ్యాషన్ ఇవన్నీ నాశనం అవ్వడానికె ఈ ఫ్యాషన్ ముందు మనుషులం మనం మారితే సమాజం మారుతుంది జై భారత్
Ma nanna ayurvedik mandulu estunde anna athantho magladi konni veluvaina mandulu telsukovalanpisthundi
Meru ekada untaru chepandi nenu ma nanna tho matladali anukunttuna sir
Background music(BGM)endhu ku ra channel verry pushpam
How did he get grandma's name?😅
అన్ని పిట్ట కతలు బాగా చేపుతున్నాడు దరిద్ర0 పాడుగాను
Please tell me how you did it, then we will also get it, it's magic my name is ramu plz
ఇది ట్రిక్ అని prove చేయడానికి ఆ గ్లాస్ ఎలా కదిలింది &ఎలా పగిలింది ఆ secret డెమో ఇస్తే బాగుండేది
JAI SIYARAAAAAAOOOIM...YES AATHMANU CHAMPESI MANALO SHAKTHINI PENCHAGALAMU.EDI SHASHWATHA SATHYAMU.KAANI DAANI PAAPAM MANA VAMSHANIKI TAGULITUNDI
Aathma ki chaave ledhu kadha how it is possible
Asalu vadu Ela chesado adi chepoamani cheppandi
అతని తన ఏదో శక్తి ఉంది
మా అమ్మ గారు కాలం చేసి 18 నెలలు అవుతుంది నేను మా అమ్మ గారితో మాట్లాడాలి అని ఉంది
నేను సిద్ధాంతి గారు నేను
99.98% peoples konda gorrele...sonthaga alochincharu...0.2% matrame real intelligent humans..
Same feeling nakkudaa .. miku endhuku anipistundhi alaagaa plz reply
Once manishi chachaka pranam(atma) body nundi vellipothundi...atma anedi nature lo kalustundi..daniki emi memories vundavu...avi vundalante brain vundali..brain vunte daniki oxyzen kavali blood kuda kavali evi 2 vunna kuda Pani cheyalante energy kavali.. energy kosam thindi kavali thindi kosam total body kavali...so atma vunna air laga kanipinchadu ,daniki manam kanipinchamu , endukante danikosam kuda eyes kavali...manishi brathiki vunthavarake manishi antaru ,chachaka body antaru..
I survey on a lot things in these years... humans living in illusion world..not in real world.. Inka chanipoyaka manishi dayyalu avutaru antatu...adhe nijam ayithe enno kollu,mekalu,gorrelu,domalu,chimalu chachipothunnayi...vati atmalu dayyalu avutunnaya...endukante body lu veru kani atma edyna same kadha..ala Anni dayyalu ayithe oka manishi kuda brathiki vundevafu kadu..
@@roshansanju341 thanks for reply ..peddha msg pettaru opikaga
@@roshansanju341 chimalu kollu vi .Sahajamaranaalu..vatamta Ave chanipovu kada..devudu.evarikyna ayusshu rastaadu.ayusshu thirakamundhe.suicide chesukunte valla atmalu thisukoni podu anta kada..ayusshu thiredhaka ..pichaachamga bhumi midhe undalanta..inkaa vipariithamga papam chesinollani ..athmalu kuda konthakaam pichachamga ikkade unchabadathaie emoo...sivudu..smasanamlo endhuku untadu..pachachalanu dhayyalani Control cheyadaniki kada
@@jayasathwik.g7793 ..chimalani thokki champtunnaru...kollaki vati ayussu tirakavmundhe champutunnaru..alage vetade vadu adavi lo annintini champutadu...ayushu tire varaku eppudu evi vundatam ledu...ayina deyyalu vuntunnaya levu kada..dayyam Ani puttinchindi..anavasaranga manishi inkoka manishini champukokunda ...appudu atleast bayathonayina control lo vuntadani kani eppudu evadu vundatam ledu mathu ki banisa ayina vadu asalu vundatam ledu...oka athma ante power okasari body ni vidichesthe malli radhu..manishi kantiki kanipinche avakashame ledu...
Nenu malli malli cheputunna AATHMANU CHANGE CHEYA GALANU
మా తాత పేరు చెప్పమను దమ్ము ఉంటే😂😂😂😂😂😂😂
😂
Last varaku video chudandi idantha majic chepoaru ok na
Yeavru yedhi nammaru mana varuku means mana intlo vallaki vachinapudu nammaka tappadu alanti vallu matrame ekkada reply evvagalru avunu ani
yevaru yevarni namichalsina avasaram ledu struggle ayina vallaku telusthundhi
Super hoddy sir
Hii sir naku ma husband tho matladani undhi sir kindly help me🙏
Oka athma object ni move cheyagaldhaa
Only glass ఒక్కటే తెస్తే బాగుండు
🎉
ఆత్మలు వున్నాయి మీకు సరిఅయిన గురువు తగల లేదు ఉదాహరణకి మీరు ఒక చోట వుంటే వేరే ఒక చోటలో వున్నవారి గురించి అడిగితే వారు అక్కడ వున్న వారి గురించి చప్పగల సమర్ధులు వున్నారు ఆత్మలు వున్నాయి
శనిపోయినవాళ్ళు మరల రారు
మీకు తెలుసా రారు అని 😂
ఇప్పుడు బాబాలు తగ్గిపోయారు పాస్టర్లు ముళ్లలు బాగా మోసం చేస్తున్నారు
How to contact this person andi because I want to talk to my dad
Py vediolo Athmalagurinchi. Ani chduvukovali.
Naga dosham antaru..nijamena kaada.any body reply me please 😢
Urgent ga yankar ni marchandi
Mejik tricks prajalanu verrivalanu chestunnaru dheyyalu manalone vuntai brathikivunna manishilo hathyalu manabangali chedu jarigichevarilone vuntai
ఇక్కడ ఓవరాక్షన్ లు ఎక్కువయ్యాయి అసలు అక్కడ ఏమి జరుగుతుందో తెలియట్లేదు జనానికి
Aaaa tray kaaakunda normal table paina cheyandi appudu thelustadhi
Ma Amma tho matladali please.
Good majik
PLZ. ELANTI PROGRAMES PRASARANA CHEYYDDU.NAA LANTI VALLU ADUPU TAPPUTARU
Naku ma amma tho matladalani undhi
గంగు గారిని వాళ్ల మనవరాలు తో మాట్లాడించు వాయిస్ ఆమదా కదా తెలుస్తుంది
Aathapur baba ki Jai ✊🏻
Nenu maa husband tho matladali anna please naaku am cheppakundane chanipoyadu
Ann please maa husband tho matladali anna please naaku am cheppakundane chanipoyadu😢
Glass Ela pagilindi cheppagalru
ఇతను చెప్పేది బాగానే వుంది కానీ ఆ సీక్రెట్ మాత్రం రివీల్ చేయడం లేదు. అలాంటప్పుడు అతను చెప్పేది మ్యాజిక్ అని నమ్మడం ఎలా?
Anchor garu bale bayapadathandhi
Nenu kuda ma nannamma and ammamma latho matladalani anukuntunnanu😢 ma parents chinnathanam loney vallu chanipoyaru😢
5:04 dhagara black screen undhi 😮 5:05
Supar babu nenukuda nammanu etuvantivi
Tricks Anto chepinchandi Inka manchiga artham authundi kada
Ann please maa husband tho matladali anna please naaku am cheppakundane chanipoyadu
"సుమన్ టీవీ వారు తీసుకున్నటువంటి అవేర్నెస్!? అద్భుతః!? అయితే ప్రతి ట్రిక్ ని ప్రాక్టికల్‌గా చూపిస్తూ అవేర్నెస్ సివిల్స్ అవసరం ఎంతైనా ఉంది!? దానివల్ల అమాయక ప్రజలు మోసపోకుండా ఉంటారు!? ఆ దిశగా ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి!? అమాయకపు ప్రజలను కాపాడండి!?"