సార్ మీరు చెపింది చాలా కరెక్ట్ సార్ ఈ స్వామి లకు చాలా మంది స్వామి లకు నిష్ఠ ఎలా చేయాలి తెలియదు సార్ మాల ధరణ అంటే వీళ్లకు తెలియదు అయ్యప్ప స్వామి ఏమి చెప్పాడు మాల ధరణి వేసుకొని వాళ్ళు అన్ని తెలుసుకొని మాలధారణ వెయ్యాలి స్వామి మీరు ఎందుకు మాల వేసారో నాకు తెలియటం లేదు మీరు నాకు ఒకటి చెప్పండి మాల వేసి 41ఒక రోజులు దీక్ష చేసి మీరు ముందు ఎక్కడ కు వెళ్ళతారు ఎలిమేరు మీరు మీ స్వామి లు వెల్లర మరి మీకు స్వామి మాల ఎందుకు స్వామి నిజాలు తెలుసుకొని మాలధారణ చేయండి స్వామి థాంక్స్
రామ్ చరణ్ గారు సనాతన ధర్మం కాపాడడానికి కాదు మానవులందరూ ఒకటే అని చూపడానికి ఇదొక నిదర్శనం రామ్ చరణ్ చేసింది తప్పే కాదు జై రామ్ చరణ్ జై భారతదేశం దైవం అందరికీ ఒక్కటే సమానం
మీరు బాగా చెప్పారు సార్ విన్నత్వంలో ఏకత్వంగానే అక్కడ దర్గాకు వెళ్లి మరలా మన అయ్యప్ప స్వామికి దర్శనం చేసుకుని వస్తారు గూడులో శ్రీ ఆంజనేయ స్వామి వారు టెంకాయ కొట్టుకొని ఆంజనేయ స్వామికి దర్శించుకుని మరల మరల మన హజరత్ హుస్సేన్ ఇమామే హసేన్ రజి అల్లాహ్ వారికి దర్శించుకోవడానికి వెళ్తారు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనటానికి ఇది ఒక నిదర్శనం ఇన్ని చోట్ల హిందూ ముస్లిం కలుస్తున్నారు ఎందుకంటే అనర్ధాలు వెతుకుతారు
మీ దిక్సూచి హిందూ సమాజానికి ఉపయోగం ఏమీ లేదని మా అభిప్రాయం... మీరూ ఒక పుస్తకం రాసి కడప దర్గా కి ముందు వెల్లి తర్వాత శబరిమల వెళ్ళాలి అని రాస్తే.... పాటించాలా... రేహమాన్ ను ఫాలో చేయటం ఏమిటో...
మాల గా చేయకుంటే తప్పుకాదా అతను నమ్మిన ధర్మంలో వుంటూ పక్క మతానికి కుడా నమ్మకంగా లేక విలువ ఇచ్చాడు కాదా దీన్ని కొందరు బూతాఆదమ్ లో చూడటం నిందించటం దేశాన్ని బట్టి దేముడు దేశంలో సమాజాన్ని బట్టి దేముడు మారడు కానీ మనిషి ప్రతీ దేముడిలో భాగంగానే వున్నాడు
పీవీ రెడ్డి స్వామి గారూ..... స్వామి మాల ధరించిన మీరు మేడం... సార్... లాంటి సంబోధనలు చేయడం సమంజసం కాదు. పైగా 19సార్లు శబరిమలై వెళ్ళొచ్చినవారు. అంతటా స్వామిని దర్శించాల. అందరినీ స్వామీ అని సంబోధించాల కదా స్వామీ !
meeru chala great sir chalamandi peddalaku swamijilaku ami artham kavatladu meerina baga cheptunnaru edi telusukoni marite baguntundi Oka samanyamina manishiki telisindi kooda kontamandi peddalaku swamijilaku artham gavatladu sakshi lo ee programme petti chala goppa pani chesinanduku chala thanks ee programme jagan manaspportiga aa bad aalochana lakundaga pettinatlite sakshi chanal ki Anchor ki kooda chala thanks
రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్ళినాడనే వార్త పెద్ద సంచలనమై ప్రస్తుతం సమాజంలో చర్చింపబడుతోంది... హరి మయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదా హరి మయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. పోతన భాగవతంలోని ఈ పద్యం దీని సారం మీకు తెలియంది కాదు. అలాంటప్పుడు ప్రతి పరమాణువులోనూ నెలకొని ఉన్న పరమాత్మ "దర్గా" అని అన్నంత మాత్రాన ఆ ద్రవ్యములో నుండి తప్పుకుని ఉండడం సాధ్యమేనా. దర్గా అనేది భూతత్వం. ఐదు భూతంబులందు అమర యున్న పరమాత్మ పంచభూతాలలో ఒకటి అయిన భూమి యందు కూడా ఉన్నాడు కదా. దర్గా భూమికి అన్యమా.... హిరణ్యకశిపుడు గదతో కొడితే స్తంభం నుండి వెలువడ్డ సర్వాంతర్యామి దర్గాలో కూడా ఉండడం అనేది అంత జీర్ణించుకోలేని విషయమా ? 🌹🙏🌹
మీరు కూడా ముస్లిం మతం పుచ్చుకున్నట్టున్నారు. ఇక ఈ వేషదారణ ఎందుకు. శబరిమల దగ్గర వెళ్ళటం వేరు. అక్కడ అయ్యప్ప స్వామీ చెప్పాడు. కాబట్టి వెళతారు. అదీ, ఇదీ ఒకటే ఎలా అవుతుంది. రెండూ ఎలా పోల్చుతారు...మీరు ఎలా సమర్తిస్తారు. అందుకే హిందువులు అంటే ముస్లిమ్స్ కు చులకన భావం. ఇక్కడ స్వామీ కీ అవమానం జరిగింది. ఇది నిజం. ఇక మాలకు ఏం విలువ ఇచ్చినట్టు. అన్నిమతాలు సమానం అయితే ఇన్ని మతాలు ఎందుకు? హిందువు అంటే హిందువే.... ఇక శబరిమల వెళ్ళటం ఎందుకు? అందరూ కడప దర్గాకు వెళితే సరి ... Y. Sulochana
వెళ్లడం తప్పు కాదు కానీ అక్కడికి వెళ్లాక ఆయన నుతిట్టిన బొట్టు తూర్పుకోవడం చాలా తప్పు చాలామంది మసీదులకు చర్చిలకు వెళ్తారు ఎవరు తూర్పుకోలేదే బోట్టు జైశ్రీరామ్
రామ్ చరణ్ అల్లా ఆశీస్సులు కోరుకునేట్లయితే అయ్యప్ప మాల వేయకముందు లేదా మాల తీసేశాక కూడా చేయవచ్చు. అయ్యప్ప దీక్షామార్గం తీసుకుని చేయనక్కర్లేదుం వావరీ అయ్యప్పకు అతి సన్నిహితుడు అయ్యప్ప మన్ననలందుకున్నవాడు. ఆయన ముందస్తు దర్శనం చేయాలన్నది అయ్యప్ప చెప్పిన మాట. అందుకని అక్కడ ఆయన దర్శనం అభ్యంతరకరం కాదు. అయ్యప్ప మాలతో మక్కా వెళ్ళవచ్చునా?
Darga ki charan sudden ga vellaledu anthakumunde 4 to 5 days ke news vachindi appudu evaru ana ledu velli vachaka issue aindi munde vellakudadu ani debate pedithe bagundedi
మీ గంట ఏం పోయిందయ్యా ఎక్కడ వెళితే ఏమి? మన భారత దేశంలో ఏ మానవుడు ఎక్కడికైనా వెళ్లడానికి చట్టం హక్కు కల్పించింది దర్గాకి వెళ్ళచ్చు ఆలయానికి వెళ్ళచ్చు మీరెవరు అడగడానికి
Respectiing other religion is good but, it doesn't mean disrespecting ur own religion because u are a celebrity.. usually people admire celebrities..because they have soo much importance.. for u people in their hearts.. For instance people follow their of way of talking and their way of dressing and their way of doing things .. As a celebrity please think twice before doing something it's a small request from all of us and for coming generation We are Hindus it's our duty to protect our religion like Muslims..do.. I feel they have more respect towards their religion than us..we need learn to something from them..
మీరు cheppedi పూర్తిగ తప్పు అన్ని matamulu ఒక్కటి kadu నేను matrame దేవున్ని. నన్ను pujinchaka pote నరకనికి వెళ్తావు ane వాడు దేవుడు కాడు. వాడు rakshasudu. Rakshasulaku దేవుడు మ్రొక్కడు. Durmargulanu దేవుడు sikshimpachestadu. Idi sanatana ధర్మం
Swapnagaru jagangari yankare jagan order lanide Sakshi chanal lo Aa varta Radu mundu adi grahinchandi jagan matastude anduku Tirupati temple lo ki ranichharu Aa Pooja Ina sati sametam gacheyyali antaru jagan Kani Rajasekhar reddi Garu Kani ala poojalu chesara adi wrong kanappudu Ramcharan chesidi wrong ala avutundi reply ivvandi thank you
Swami maala vesaavaa nuvvu 😂😂 ayana 19 times vesaadu , Andhra ki maala niyamaalu raasina kakinada guruvu gaaru 90 years back ayana valla father 60 years ila cheppukuntey pothey valla family begining nundi undhi 😂😂 nuvvu ninna putti untaavu😂😂
స్వామి నీకు ఎందుకు నచ్చలేదు స్వామి చెప్పండి మీరు ఎప్పుడు అయినా మాల వేసారా మాల ధరణ కోసం మీకు మీ గురువుగారు చెప్పారా స్వామి లు దర్గాకి వెళ్ళారాదు అని స్వామి లు అందరూ పతి గుడికి వెలఁచు స్వామి దర్గాకి వెళ్ళారాదు అని ఏ స్వామి చెప్పలేదు మీరు ఎప్పుడు మాల ధరణ చేయకండి తెలిస్తే నే మాల వేసుకోండి ఎవడు చెప్పాడు మీకు ఏ గిడికి వెళ్ళవధాని ఆ వెదవ ను అడగండి లేదు గురూ స్వామి ని అడగండి థాంక్స్ స్వామి లు
Ayyappa devotees always first have the darshan of vavar swamy ( muslim god) and then go to Ayyappa darshan. As Ayyappa god do not have any hesitations in this regard, why all others are questioning.
ఒక గొప్ప తండ్రి కడుపులో పుట్టిన మహా పురుషుడు సర్వమాత సన్మానం గ్రేట్ రామ్ చరణ్ ఇంటి ఇంటికి నీలాంటి కొడుకు ఉండాలి జై శివాజీ జై భవాని 🔥🔥🦁
Vadi oka thandri aay na? Maa book ne aapi vaysadu, vaduko oka thandrayna? Padda vallake thaylusuthadhi ? Chaysadhi thappu, paiga neetula?
సార్ మీరు చెపింది చాలా కరెక్ట్ సార్ ఈ స్వామి లకు చాలా మంది స్వామి లకు నిష్ఠ ఎలా చేయాలి తెలియదు సార్ మాల ధరణ అంటే వీళ్లకు తెలియదు అయ్యప్ప స్వామి ఏమి చెప్పాడు మాల ధరణి వేసుకొని వాళ్ళు అన్ని తెలుసుకొని మాలధారణ వెయ్యాలి స్వామి మీరు ఎందుకు మాల వేసారో నాకు తెలియటం లేదు మీరు నాకు ఒకటి చెప్పండి మాల వేసి 41ఒక రోజులు దీక్ష చేసి మీరు ముందు ఎక్కడ కు వెళ్ళతారు ఎలిమేరు మీరు మీ స్వామి లు వెల్లర మరి మీకు స్వామి మాల ఎందుకు స్వామి నిజాలు తెలుసుకొని మాలధారణ చేయండి స్వామి థాంక్స్
Good job Charangaru keep it up and proceed God bless u ma.
రామ్ చరణ్ గారు సనాతన ధర్మం కాపాడడానికి కాదు మానవులందరూ ఒకటే అని చూపడానికి ఇదొక నిదర్శనం రామ్ చరణ్ చేసింది తప్పే కాదు జై రామ్ చరణ్ జై భారతదేశం దైవం అందరికీ ఒక్కటే సమానం
Correct ga chepparu meeru 12:40
పెద్దయన బాగా చెప్పారు 👍🏾👍🏾👍🏾👍🏾
Correct 💯 ayyappa chepindhi 🙏🙏🙏🙏
మీరు బాగా చెప్పారు సార్ విన్నత్వంలో ఏకత్వంగానే అక్కడ దర్గాకు వెళ్లి మరలా మన అయ్యప్ప స్వామికి దర్శనం చేసుకుని వస్తారు గూడులో శ్రీ ఆంజనేయ స్వామి వారు టెంకాయ కొట్టుకొని ఆంజనేయ స్వామికి దర్శించుకుని మరల మరల మన హజరత్ హుస్సేన్ ఇమామే హసేన్ రజి అల్లాహ్ వారికి దర్శించుకోవడానికి వెళ్తారు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనటానికి ఇది ఒక నిదర్శనం ఇన్ని చోట్ల హిందూ ముస్లిం కలుస్తున్నారు ఎందుకంటే అనర్ధాలు వెతుకుతారు
Correct ga chepparu sir meeku dhanyavaadalu sai ram 11:09
మీ దిక్సూచి హిందూ సమాజానికి ఉపయోగం ఏమీ లేదని మా అభిప్రాయం... మీరూ ఒక పుస్తకం రాసి కడప దర్గా కి ముందు వెల్లి తర్వాత శబరిమల వెళ్ళాలి అని రాస్తే.... పాటించాలా... రేహమాన్ ను ఫాలో చేయటం ఏమిటో...
Medhavi spotted 😂
Mahabharatam kuda book lone rasaru ga Danni enduku follow avutunnav 😂😂😂
Yes, you are right. .
Ram charan ayanni follow avvaledu mata echadu kabatti velladu neelantollaki ntha cheppina waste eh
Ardham Kani moorkhula ki emi cheppina waste 14:41 17:12
Ram Charan good
Secular..anni...kathalu...chebithe...idi...secular..government...avutundi...
Lekunte..yela...avutundi....bharat
Christiyansnu.
..
.
.
Muslims nu...anni...matalu..
Saman amani...chebithe....baguntundi...jai..sreeram
Correct ga chepparu sir
మాల గా చేయకుంటే తప్పుకాదా అతను నమ్మిన ధర్మంలో వుంటూ పక్క మతానికి కుడా నమ్మకంగా లేక విలువ ఇచ్చాడు కాదా దీన్ని కొందరు బూతాఆదమ్ లో చూడటం నిందించటం దేశాన్ని బట్టి దేముడు దేశంలో సమాజాన్ని బట్టి దేముడు మారడు కానీ మనిషి ప్రతీ దేముడిలో భాగంగానే వున్నాడు
స్వామి యే శరణం అయ్యప్ప. జై రామ్ చరణ్
పీవీ రెడ్డి స్వామి గారూ.....
స్వామి మాల ధరించిన మీరు
మేడం... సార్... లాంటి సంబోధనలు
చేయడం సమంజసం కాదు.
పైగా 19సార్లు శబరిమలై వెళ్ళొచ్చినవారు.
అంతటా స్వామిని దర్శించాల.
అందరినీ స్వామీ అని
సంబోధించాల కదా స్వామీ !
meeru chala great sir chalamandi peddalaku swamijilaku ami artham kavatladu meerina baga cheptunnaru edi telusukoni marite baguntundi Oka samanyamina manishiki telisindi kooda kontamandi peddalaku swamijilaku artham gavatladu sakshi lo ee programme petti chala goppa pani chesinanduku chala thanks ee programme jagan manaspportiga aa bad aalochana lakundaga pettinatlite sakshi chanal ki Anchor ki kooda chala thanks
Super swamy
రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్ళినాడనే వార్త పెద్ద సంచలనమై ప్రస్తుతం సమాజంలో చర్చింపబడుతోంది...
హరి మయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
హరి మయము కాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశ పావన వింటే.
పోతన భాగవతంలోని ఈ పద్యం దీని సారం మీకు తెలియంది కాదు.
అలాంటప్పుడు ప్రతి పరమాణువులోనూ నెలకొని ఉన్న పరమాత్మ "దర్గా" అని అన్నంత మాత్రాన ఆ ద్రవ్యములో నుండి తప్పుకుని ఉండడం సాధ్యమేనా.
దర్గా అనేది భూతత్వం. ఐదు భూతంబులందు అమర యున్న పరమాత్మ పంచభూతాలలో ఒకటి అయిన భూమి యందు కూడా ఉన్నాడు కదా.
దర్గా భూమికి అన్యమా....
హిరణ్యకశిపుడు గదతో కొడితే స్తంభం నుండి వెలువడ్డ సర్వాంతర్యామి దర్గాలో కూడా ఉండడం అనేది అంత జీర్ణించుకోలేని విషయమా ?
🌹🙏🌹
మీరు కూడా ముస్లిం మతం పుచ్చుకున్నట్టున్నారు. ఇక ఈ వేషదారణ ఎందుకు. శబరిమల దగ్గర వెళ్ళటం వేరు. అక్కడ అయ్యప్ప స్వామీ చెప్పాడు. కాబట్టి వెళతారు. అదీ, ఇదీ ఒకటే ఎలా అవుతుంది. రెండూ ఎలా పోల్చుతారు...మీరు ఎలా సమర్తిస్తారు. అందుకే హిందువులు అంటే ముస్లిమ్స్ కు చులకన భావం. ఇక్కడ స్వామీ కీ అవమానం జరిగింది. ఇది నిజం. ఇక మాలకు ఏం విలువ ఇచ్చినట్టు. అన్నిమతాలు సమానం అయితే ఇన్ని మతాలు ఎందుకు? హిందువు అంటే హిందువే.... ఇక శబరిమల వెళ్ళటం ఎందుకు? అందరూ కడప దర్గాకు వెళితే సరి ... Y. Sulochana
మొత్తానికి చెప్పేదేంటంటే సనాతన్నాధర్మం ఒక దిశా, మార్గం లేనిది, పనికి రానిది అని అర్థం 🤣
Neeku ade artham ayyindante nuv edi lenivadivi ayyuntadi
Pakistani
@anilmayyagamingjone4075 నువ్వా 🤣
@anilmayyagamingjone4075 u pakisthani 🤣
Moorkhulaki alage ardham avutundi 21:00
Anni...matalu...samanam..kadu...
Samanamaithe...hiduvulanu...yenduku...himsa....peduthunnaru
శబరిమల లో స్వాములు అందరూ దర్గా దర్శించి ఆ తరువాత అయ్యప్ప వద్దకు వెళుతున్నారు.
వెళ్లడం తప్పు కాదు కానీ అక్కడికి వెళ్లాక ఆయన నుతిట్టిన బొట్టు తూర్పుకోవడం చాలా తప్పు చాలామంది మసీదులకు చర్చిలకు వెళ్తారు ఎవరు తూర్పుకోలేదే బోట్టు జైశ్రీరామ్
రామ్ చరణ్ అల్లా ఆశీస్సులు కోరుకునేట్లయితే అయ్యప్ప మాల వేయకముందు లేదా మాల తీసేశాక కూడా చేయవచ్చు. అయ్యప్ప దీక్షామార్గం తీసుకుని చేయనక్కర్లేదుం వావరీ అయ్యప్పకు అతి సన్నిహితుడు అయ్యప్ప మన్ననలందుకున్నవాడు. ఆయన ముందస్తు దర్శనం చేయాలన్నది అయ్యప్ప చెప్పిన మాట. అందుకని అక్కడ ఆయన దర్శనం అభ్యంతరకరం కాదు. అయ్యప్ప మాలతో మక్కా వెళ్ళవచ్చునా?
Yes, నా అభిప్రాయం కూడా ఇదే! .. ఎ. Sulochana.
సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పండి స్వామి.
These discussions adversely affect the unity of Hindus.What Ramcharan did correct.
హిందుత్వం మాత్రమే సనాతన ధర్మాన్ని తెలియజేస్తుంది వాళ్ళది కాదు అది తెలుసుకొండి పస్ట్
Andhuke hindhuvul goppa❤antaruuu
Medhavi spotted 😂
ఓసామి....నువ్వు ఓ ముస్లిమ్ ని హిందూ గుడికి తీసుకు రాగలవా... మరి వాళ్ళకి లేని పరమత సహనం.. మనకే ఉండాల... అదేంటి విడ్డురం.....
Vallaki lenidi manaki undi ante manam goppe kade,
Mari temples meeda dadi telangana lo .sarva matha samanam atunnaru..?chepandi
Super sir
దర్గా అంటే ఏమిటండి...సమాదే కదా. ఎన్నిసార్లు మాల వేసామన్నది కాదు..మన ధర్మాన్ని ఎంతవరకు రక్షణ చేసాం అనేది ముఖ్యం...
Ok sir meeru enni dharmalu patincharu andi chaala baga chepparu anni patistunnara
Darga ki charan sudden ga vellaledu anthakumunde 4 to 5 days ke news vachindi appudu evaru ana ledu velli vachaka issue aindi munde vellakudadu ani debate pedithe bagundedi
Prasad annaya super thanks you
మీ గంట ఏం పోయిందయ్యా ఎక్కడ వెళితే ఏమి? మన భారత దేశంలో ఏ మానవుడు ఎక్కడికైనా వెళ్లడానికి చట్టం హక్కు కల్పించింది దర్గాకి వెళ్ళచ్చు ఆలయానికి వెళ్ళచ్చు మీరెవరు అడగడానికి
మాల వేసేముందే నియమాలు గురువు చెప్పాలి ఎవరికైనా వేస్తే ఇలాగే!
రామచరణ్ ❤❤❤❤❤
Sar super
నిత్యం తప్పుడు పనులు చేసే వాళ్లే మాల వేసుకుండేది
Correct sir swami
Respectiing other religion is good but, it doesn't mean disrespecting ur own religion because u are a celebrity.. usually people admire celebrities..because they have soo much importance.. for u people in their hearts.. For instance people follow their of way of talking and their way of dressing and their way of doing things .. As a celebrity please think twice before doing something it's a small request from all of us and for coming generation
We are Hindus it's our duty to protect our religion like Muslims..do.. I feel they have more respect towards their religion than us..we need learn to something from them..
Jai rc ❤️❤swmi e sharanam ayappa
మాల వేసి దర్గా మస్జీద్ కి వెళ్లి రావచ్చు స్వామి మీరు కూడా ఈరోజు నమాజ్ చీయండి చాలా పుణ్యం వస్తది
నువ్వు చేస్తావా గుడిలోకి వచ్చి పూజ... చెప్పరా మరక నాయాల
@BanpevaleMajar అరేయ్ బత్తయి బామ్మర్థి నువు కూడా నమాజ్ చైస్కో రా బాగుపడతావ్
Nammakaniki mudanammakaniki teda telliyani vallaki enta cheppina vinaru , don't waste your energy explaining to fools
Gudda mui ra thuraka lanjakodaka
హిందూ ధర్మం లో నే పరమతాలను గౌరవించమని చెబుతుంది.వైసీపీలో ఉన్న క్రిష్టియన్లు, ముస్లిమ్ లు తో జగన్ ఆడించే డ్రామాలు ఇవన్నీ
ఉత్తర ప్రదేశ్ cm యోగి గారు దర్గాకు వచ్చారు.
ఎందుకు వెళ్లారో తెలుసా మరక?
ఏమిటి రా సనాతన బత్తాయి బర్రె బిడ్డా
మీకు బుద్ది లేదు, మీరు కమ్యూనిస్ట్లా లాయారుగారు తప్పు మాట్లాడుతున్నారు
Medhavi spotted
Mari ayyappa mala enduku
Ramjan maasamlo upavasam
Cheyyi
సార్ మీరు చదువుకున్న వారు కాబట్టి మీకు మరియు వెధవలకి చాలా డిఫ్రెంట్
రేయ్ cut bulla చదువు సంస్కారం గురించి మీ మరకలు మాట్లాడితే గుద్దతో నవ్వుతారు
Societylo Asalu problem antha ilaatnti debates meedha bathike vaalla valla
Ram charan 100% correct 👍
Lawyer గారు స్వామి గారూ నిజమైన సనాతన ధర్మం కలిగిన వారూ దన్యవాదలు 🙏
Ramcharan the. Thapukadhu mediyadhi thapu
Neeku Ami telusu
మీరు cheppedi పూర్తిగ తప్పు
అన్ని matamulu ఒక్కటి kadu
నేను matrame దేవున్ని. నన్ను pujinchaka pote నరకనికి వెళ్తావు ane వాడు దేవుడు కాడు. వాడు rakshasudu.
Rakshasulaku దేవుడు మ్రొక్కడు.
Durmargulanu దేవుడు sikshimpachestadu. Idi sanatana
ధర్మం
Oka sidhanti, oka vedanti ,oka medhavi spotted 😂😂😂
వీళ్ళు ఇద్దరికి భయం, మెగాస్టార్ చెంచాలు
Swapnagaru jagangari yankare jagan order lanide Sakshi chanal lo Aa varta Radu mundu adi grahinchandi jagan matastude anduku Tirupati temple lo ki ranichharu Aa Pooja Ina sati sametam gacheyyali antaru jagan Kani Rajasekhar reddi Garu Kani ala poojalu chesara adi wrong kanappudu Ramcharan chesidi wrong ala avutundi reply ivvandi thank you
స్వామి అయ్యప్ప,అది 100 తప్పే...అసలు వావర్ స్వామి అనేది అంత నాటకము....సమాధిని ముక్కడం మహా పాపం
Swami maala vesaavaa nuvvu 😂😂 ayana 19 times vesaadu , Andhra ki maala niyamaalu raasina kakinada guruvu gaaru 90 years back ayana valla father 60 years ila cheppukuntey pothey valla family begining nundi undhi 😂😂 nuvvu ninna putti untaavu😂😂
Go read books
మాల లో దర్గా కి వెళ్ళడం తప్పు
ayyappa mala vesukoni niyamam nishtala tooja chestunnaru cigarettes tagi rakarakal pindivantalu tintu upavasalu chestunnamani cheppukuntunnaru avevi wrong kada
Medhavi spotted 😂😂😂
ఎస్ ఎస్ బాగా చెప్పారు ఓవర్ స్వామిని దర్శించుకునే కదా అయ్యప్పని దర్శించేది ఇది కాదా తప్పు దీనికి లేదా శిక్ష
Anchar garu mi gouravani thagginchukonaru sari aina prashnalu veyakunda
Ram Charan chesadhe right ok. Sanatha dharama chepputundhe
Miru namalupettukoni prajalaku panganamalu peduthunaru. Ayyapa paina nammakam poindi.mimalni bangladesh pampali
Medhavi spotted 😂😂😂
Sigulenimanushulaku antacheppina best dabbu lunte
Koddiga gep evumma
ఈ స్వామి మాల వేసినందుకు నేను తిట్టలేకపోతున్నాను కానీ నాకు అసలు నచ్చడంలేదు ప్రవర్తన
స్వామి నీకు ఎందుకు నచ్చలేదు స్వామి చెప్పండి మీరు ఎప్పుడు అయినా మాల వేసారా మాల ధరణ కోసం మీకు మీ గురువుగారు చెప్పారా స్వామి లు దర్గాకి వెళ్ళారాదు అని స్వామి లు అందరూ పతి గుడికి వెలఁచు స్వామి దర్గాకి వెళ్ళారాదు అని ఏ స్వామి చెప్పలేదు మీరు ఎప్పుడు మాల ధరణ చేయకండి తెలిస్తే నే మాల వేసుకోండి ఎవడు చెప్పాడు మీకు ఏ గిడికి వెళ్ళవధాని ఆ వెదవ ను అడగండి లేదు గురూ స్వామి ని అడగండి థాంక్స్ స్వామి లు
Sollu
Ram charan swamy is right ❤❤❤
యిదేమి.టీ...హరి..హ.రులు..వున్నప్పుడే..వున్నాడా..ఆ..ఓవర్..దర్గా..యిది..కల్పితం..
ఈ..పెద్దమనుషులు..చెప్పేది..శుద్ధ..తప్పు..ముస్లిం.లు..నీ..
మనా..ప్రసాదం..పెట్టీ..బొట్టు..పెట్టీ..చెప్పమనండి..వీరు..చెప్పేది..అంత..ఒక..వైపే....ఎవరినో...
చూచి..భయపడి..ఈ..మాటలు..చెప్పకూడదు........
వీళ్ళు..చెప్పేది...యేమిటో....
Charanni ala matladatam thapu
Sakshi ye oka conversation gang
Ayyappa devotees always first have the darshan of vavar swamy ( muslim god) and then go to Ayyappa darshan.
As Ayyappa god do not have any hesitations in this regard, why all others are questioning.
Velthe thappu yenti devudu andharu okate anukovali
Ala anapudu muslims nio gudiki thisukoni ra
Sakshi Christian kadha, Desha drohulu
ఆంధ్రప్రదేశ్ లో బ్రోకర్ చానల్ సాక్షి
Super sir