అంబేద్కర్ కవితా గానం Full Song | Gorati Venkanna | Charan Arjun | Nalgonda gaddar | Vollala Vani

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Click here to watch: Inspirational and Motivational Speeches
    For latest Updates : / bvmcreations
    Follow Us on Instagram : / infobvmcreations
    Like Us on Facebook- / bvmcreation
    Follow Us on Twitter - / creationsbvm
    Follow Us on Google+ -plus.google.co...
    Music Director & Singer : Charan Arjun
    Singer. : Vollala Vani
    Singer & Lyrical : Gorati Venkanna
    Singer : Nalagonda Gaddar Narsanna
    Lyrical video editor. : Sunil Y L

Комментарии • 232

  • @SKVlogs2662
    @SKVlogs2662 Год назад +142

    మీకున్న హోదా నీ, మీ స్థాయిని మేము అందుకోలేము..కానీ మీరు స్థాపించిన ఈ రాజ్యాంగంలో , మీ భాటలో మేము అంత నడుస్తున్నాము.. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మీ పై మాకు ఉన్న గౌరవం, అభిమానం, ప్రేమ మాటల్లో చెప్పలేం..కానీ ఒక్క మాట ఐతే యావద్ భరతదేశం చెప్పుతుంది.. జై భీం 💙✊🙏అని..!

  • @smarteducation8857
    @smarteducation8857 Год назад +81

    నేను ఎంతో కాలంగా చరణ్ అన్న నుంచి అంబేద్కర్ గారి పాటను కోరుకుంటున్నాను...అది ఈ రోజుకి తీరిపోయింది...thank you అన్న..❤

  • @9tv54
    @9tv54 Год назад +51

    ఈ పాటను రాసినవారికి పడినవారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻

    • @JS.104
      @JS.104 2 месяца назад

      Goreti Venkanna 🙏

  • @GMNGPR
    @GMNGPR Год назад +31

    జై భీమ్...✊✊✊✊
    బోధి నీడలో కొలువైన ఓ ముని..
    వీధి వీధిలో నీ వెలుగే ఆమని.....
    నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా.....
    అంబేడ్కరా, హితకరా నిను మరువలేమయా....
    భరత జాతి ఖ్యాతి నీవయా...
    బోధి నీడలో కొలువైన ఓ ముని....
    వీధి వీధిలో నీ వెలుగే ఆమని.....
    జోన్నంబలి కలి ఎసరు.. పెగులెల్ల కోరికే పసరూ...
    వెన్నుకు అంటిన పొట్ట..తుమ్మ పట్ట తునికి సుట్టా....
    పరుసుకునే సాప దప్ప... పట్టే మంచములు లేని...
    మట్టి మనుషుల వొంటికి పట్టు కాంతులోంపినావు...
    నర్రెంగ వాసాలను నరికి మోసుకొని వచ్చి..
    గెలుపులన్ని నునుపు జేసి ఎరుపు తెలుపు పట్టి దిద్ది...
    మర్రి, మామిడాకులతో గుడి ముందర పందిరెస్తే..
    దేవుని జూడని వారికి నీవే దేవుడవైతివి....
    బోధి నీడలో కొలువైన ఓ ముని..
    వీధి వీధిలో నీ వెలుగే ఆమని.....
    అంబేడ్కరా..మాన్యుడా...జన దేవుడా....
    ముసురునాపె గోనె బొంత.. పాలి కాపు తిట్లే వంతా..
    ఆకలైతే ఈత నట్ట..దూప గొంటే బురద సెలిమా...
    గోస దప్ప ఆశ లేని... గోవు లాంటి గుణవంతుల..
    హక్కులేన్నో సాధించి అందల మెక్కించినావు...
    బుద్ధునోలే నీ అందం.. చేతుల వెన్నెల చందం..
    అద్దమోలె నీడెందం ఆశయాల కొలబింబం...
    శీలమే నీకున్న గుణం, నీ గెలుపుకు అదే వరం...
    శీలమే నీకున్న గుణం, నీ గెలుపుకు అదే వరం...
    జ్ఞానమే నీకున్న ధనం.. పీడితులకు అదే బలం...
    పోత్తిట తొలి చూపు వెలిగే.. మనువు కల్ల పొరలు తొలిగె...
    నువు తడిమితే మసిగోడల మయిల ఎల్ల వయిదొలగె...మయిల ఎల్ల వయిదొలగె
    నాటిన కసి కుల కంచెల నీ పిడికిలి పెకలించె..
    నీ దారికి దారులన్నీ దారి నొసగి తలవంచే...
    వెలివాడల కన్నీటి కడలి తళుకు అల నీవూ....
    మొనదేలిన 'మను' శిలల కరిగించిన జలనీవూ....
    మహనీయ నీ చూపులు మంచుపూల సెలిమలు..
    మాయవాడ వడగాల్పుల నిలువరించు సలువలు...
    కొరివిలాంటి యాగల.. ఊరిమే పురా శాసనాల..
    పట్టు బట్టి తిరగవేసి బట్ట బయలు చేసినావు...
    విషము జిమ్మె కట్టు కథల పొట్టు నెల్ల చెరిగినావు..
    నిజము నిలుప నీకు నీవె నిప్పులపై నడిసినావు...
    సీకటి శిశిరం సిగలో వేకువ పూతవు నీవు..
    మనువు భరణి వేడి సెగను నిలువరించే నీడ నీవు..
    ఎండిన వెలి గొంతుకల... ఏరువాక రాగమీవు..
    నీలపు మబ్బుల నూయల ఊగే పున్నమి నీవు..
    దీప దారి చుపుడేలు దిక్కులెల్ల వెలిగించే...
    పాలరాతి మేనికాంతి పుడమి కొంపె దివ్య శాంతి...
    వడబోసిన వెన్నలోలే మసకలేని నీ యోచన..
    ఎన్ని యుగాలైన ఇలన ఇంకిపోని జీవన నది...
    సిరిమువ్వలు, బెడగువ్వలు సిందులేసే నీ కథవిని...
    చెట్ల నిచ్చె నెక్కే ఉడుత చేరి సుట్టు గంతులేసే...
    మూత పడని చేపకంటి మెరుపు వోలే నీవు
    కదిలే కాలపు నదికే వంతెనవు ఐనావు...
    బోధి నీడలో కొలువైన ఓ ముని....
    వీధి వీధిలో నీ వెలుగే ఆమని.....
    అంబేడ్కరా..మాన్యుడా.......
    Please like it....
    # పాట రాసిన వారికి, పాడిన వారికి జై భీమ్...
    #గొరేటివెంకన్న
    #వోల్లలవాని
    #నల్గొండగద్దరన్న
    #చరణ్అర్జున్
    please subscribe my youtube channel...

  • @chandump2998
    @chandump2998 Год назад +33

    చరణ్ అన్నకి ఎన్ని కోట్లరూపాయలు ఇచ్చిన తక్కువే. మహానుభావుడి గురించి పడినా ప్రతి పదం నర నరాల్లో ఇముడుతుంది💘...4 legends ON 🔥voice ... Jai bheem🙏

    • @chinthakuntasaivlogs
      @chinthakuntasaivlogs Год назад +1

      చరణ్ ఆన్న పనికి మాలిన వాళ్ళ పాట చాలా భాగ వ్రాశారు,కానీ అంబేద్కర్ గారి పాటలో మీరు రచన ప్రమాణాలు కనబడాలే
      మరో ambedkar గారి కథ గానం మీ నుండి
      ఆశిస్తున్నాను

  • @ashokoffVLogs9498
    @ashokoffVLogs9498 Год назад +27

    భావి భారత పౌరుల ఆశాజ్యోతి, మార్గదర్శి మీ పై మాకు ఉన్న ఈ గౌరవం మా తనువు కాలిపోయే వరకు నింపుకుంటామయా, జై భీమ్, జై జై అంబేద్కరా 🙏🙏🙏❤❤

  • @anilreddy5104
    @anilreddy5104 Год назад +18

    నీకోసమే అక్షరాలు పుట్టినట్టు ఉన్నాయి అన్న ని ప్రతి పాటకి నేను అభిమానిని

  • @vamshimaharaj3666
    @vamshimaharaj3666 11 месяцев назад +5

    ప్రపంచ మేధావి భారత వెన్నుముక ఇతని జీవిత మీద ఇంత గొప్పపాట రాసి పాడిన మీఅందరికి పాదాభివందనం ధన్యవాదాలు

  • @rajulurajulu9159
    @rajulurajulu9159 Год назад +14

    దేవుని జూడని వారికి నీ వే
    దే వు డి వైతివి🔥🔥🔥🔥🔥🔥🔥❤

    • @pandusiddharth2258
      @pandusiddharth2258 Год назад

      ✊✊💙

    • @sagarneruvatla123
      @sagarneruvatla123 8 месяцев назад

      😮📘📘📘📘🖊🖊🖊🖊💙🇪🇺🇪🇺🇪🇺💙💙💙🙏🙏🙏

  • @kiransampathi647
    @kiransampathi647 Год назад +8

    మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి పాట పడిన మీ టీమ్ సభ్యుల అందరికి చాలా చాలా థాంక్స్ 🙏🙏🙏

  • @iamrular3051
    @iamrular3051 Год назад +7

    నేటి యూవతరానికి మార్గం చూపే ఒక వేగుచుక్క జోహార్ బాబా సాహెబ్ 💙💙...
    చదువే ఆస్థి...
    చదువే జీవితాలను మారుస్తుంది......

  • @Sriprabhas1997
    @Sriprabhas1997 11 месяцев назад +3

    ఇది కేవలం పాట కాదు ...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "గాత్రం"
    ఒకవేళ ambedkar garu లేకపోయి ఉంటే..... దళిత సమాజం ఎంత నీచమైన బ్రతుకు బతికేదో ఊహించుకుంటెనే భయంగా ఉంది
    ఆ దేవుడే ambedkar రూపం లో వచ్చి దళిత సమాజానికి బిక్ష ప్రసాదించాడు
    #జైభీమ్ #జైఅంబేడ్కర్ 🙏🙏

  • @VinayKumar-nh3tv
    @VinayKumar-nh3tv 8 дней назад

    మహా అద్భుతమైన సాంగ్ పాట వింటుంటే ఏడుపు వస్తుంది... ఈ పాటలో ఉన్న ప్రతి టెక్నీషియన్ కు నా యొక్క జై భీంలు

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 Год назад +13

    భారతీయుల అందరిలో హృదయంలో ఉండే గొప్ప మహానుభావుడు❤

  • @kanakarajutunga
    @kanakarajutunga Год назад +2

    సాహిత్య మా మా అంబేడ్కరున్ని వెతుకుంటూ వచ్చినవా! ? నిరుపేదలు నిలువ లేని భరత మేధినికి బరువు దింపి పావురంగా అలము కొంటివా మా గోరటి కల మందున! అతిశయంబుగా మా అంబేడ్కరున్ని ఆలింగన మిచ్చు కొంటివా!

  • @Bhushan143_vlogs.
    @Bhushan143_vlogs. Год назад +9

    కనిపించని ఆ దేవుళ్ళ కోసం ఆరాటం ఎందుకో.. కనిపించే ఒకే ఒక్క దైవం ఆయనే మా దేవుడు బాబా సాహెబ్ డా.అంబేద్కర్.జై భీమ్🙏🙏

  • @NYvocals
    @NYvocals 9 месяцев назад

    ఈ పాట ప్రజలు ఆదరించలేని కారణంగా నా మనసు విరిగి పోయింది ఇది పాట కాదా అనుభవం జీవితం జై భీమ్

    • @dasariramlaxman6511
      @dasariramlaxman6511 7 месяцев назад

      Don't very anna jai bhim pata rasina padina vari veluva pirugutundhi taggadhu e manchi pata vene adrustam manaku dakkindhi adi chalu avaro jai kottadom yendhuku jai bhim anna

  • @narasimhaswamyyarra9851
    @narasimhaswamyyarra9851 Год назад +5

    Bvm క్రియేషన్స్ ఆల్బమ్ bvm చైర్మన్ s ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా కృతజ్ఞతలు అలాగే సింగర్స్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దళిత జాతి వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఈ పాటను ఇంత అధ్బుతంగా చే కూర్చునేందుకు న నా ధన్యవాదాలు🙏🌹🌹🙏

  • @SS-il6yl
    @SS-il6yl Год назад +5

    అసలు మాటలు రావడం లేదు మీరు వర్ణించిన పదాలు 🙏🏻🙏🏻

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 11 месяцев назад +4

    జ్ఞానమే నీకు ఉన్న బలం📘✍️
    అదే పీడితులకు ధైర్యం🔥👑💐

    • @ArjunReddysarasani
      @ArjunReddysarasani 6 месяцев назад

      ఇదంతా సహజ సిద్ధమైన అక్షరాలతో కూడిన మాటలు
      కానీ ఈ పాటలు అసలు కవిత్వం
      ✍️మూత బడని చేప కంటి నీడ ఓలే నీవు
      కదిలే కాలపు నదికే వంతేనవు ఆయినవు
      దీని అర్దం చాలా పెద్దది ❤
      గోరేటి వెంకన్న రాసిన ఈ పాట🙏🏻

  • @user-kt1yh3cm6e
    @user-kt1yh3cm6e 11 месяцев назад +2

    అద్భుతమైన రచన అమోఘమైన గాత్రం మీ అందరికి అభివందనం 🙏🙏🙏🙏🙏🙏💐

  • @tadurikishan6077
    @tadurikishan6077 Год назад +1

    పాట వింటుంటే తనువు పులకరిస్తుంది. ఇంత చక్కని పాట రాసినవారికి, పడినవారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @nageswararao131
    @nageswararao131 Год назад +7

    సార్ / మేడం అందరికి జైభీమ్
    ఈ పాటను చాలా ఓర్పుతో రాసిన రచయితకు, ఈయన రాసిన అక్షరాలకు న్యాయం చేస్తూ తమ గళం విప్పి యావత్ భారతావనికి వన్నె తెచ్చిన సింగర్లైన గోరటి వెంకన్న సార్,
    చరణ్ అర్జున్ సార్, జూనియర్ గద్దర్ సార్, వాణి మేడం గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. వీరికి తగ్గట్టు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడు, ఈ పాటకు ఒక రూపం, అనేక
    మంది మదిని చేరేందుకు కృషి చేసిన నిర్మాతలకు ఇలా ఈ పాటకు ప్రాణం పోసి దళితుల ఆత్మ గౌరవంతో పాటు రాజ్యాంగ నిర్మాతకు అసలైన నివాళ్లు అర్పించేలా
    ఆలోచింపజేసి మా ముందుంచిన మీ టీమ్ సభ్యులందరికీ పేరుపేరున ధన్యవాదాలు..ఎందుకంటే ఇలాంటి పాట భవిష్యత్ లో వస్తుందో లేదో తెలియదు గానీ ఇప్పటికైతే
    బాహుబలిని తలపించేలా సంగీతం, రోమాలు నిక్కబొడిచుకునేలా పాడారు. భవిష్యత్ లో ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ....
    మీ పాటలకు ఎల్లప్పుడూ బానీసైన మీ రాయలసీమ బిడ్డ
    ఎన్.చిన్న నాగేశ్వర రావు జర్నలిస్టు, కర్నూలు జిల్లా, ఏపీ

  • @MahaAdi-rk7wr
    @MahaAdi-rk7wr Год назад +4

    అద్బుతం అమోఘం అనన్య సామాన్యం ఈ పాటలో జాలువారిన పదజాలం. సినారె విశ్వంభర సాటి రాదు ఈ Literature కి.❤

  • @jayajoseph5027
    @jayajoseph5027 Год назад +2

    Anna ఆ మహనీయుని గురించి ఎంత అద్భుతముగా పాడవన్న,really మీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Год назад +3

    అంబేద్కరా... మాన్యుడా... జనదేవుడా.... 🙏🙏🙏

  • @kuncheramkumar5887
    @kuncheramkumar5887 7 месяцев назад +1

    మా దేవుడు అంబేద్కర్ గారి పై చక్కని పాట పాడిన వారి అందరికి మా ధాన్యవాదములు జై బీమ్

  • @durgaprasadofficial6755
    @durgaprasadofficial6755 Год назад +3

    ఒకోక్క అక్షరం గుండెలోతులోకి వెళ్ళింది అన్న జై భీమ్ జై అంబేద్కర్✊✊✊ super song🙏🙏🙏🙏

  • @mandaraju700
    @mandaraju700 Год назад +7

    నల్లగొండ గద్దర్ అన్న. చాలా మంచి పాట నీ అందించారు. తెలంగాణ ప్రజలకు.

    • @rajsiddhu
      @rajsiddhu Год назад

      నర్సన్న కాదు.. గోరేటి వెంకన్న, చరఢ్ అర్జున్, వొల్లోల వాణి 🙏🙏🙏🙏

  • @arepallyrajesh9462
    @arepallyrajesh9462 Год назад +3

    జోహార్లు అమరవీరుడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్

  • @praveenkumardharmapuram9963
    @praveenkumardharmapuram9963 11 месяцев назад +1

    చాలా చాలా మంచి పాట
    అర్థ వంతమైన పాట
    మీ త్యాగాన్ని మరువలేమయ్య
    ❤❤❤❤❤❤

  • @vidyakarreddyofficialvideo4561
    @vidyakarreddyofficialvideo4561 11 месяцев назад +1

    Super song to tribute to dr b r ambedkar paniki malina patalu padutharu ambedkar gari pina nijanga charan bhai, goreti venkanna, nalgonda gaddar voice super

  • @bionature.6393
    @bionature.6393 Год назад +1

    Chala goppa paata rasaaru,
    Idoka Sahitya nadi ,paata.

  • @bugganimaharaj2301
    @bugganimaharaj2301 Год назад

    చరణ్ అర్జున్ అన్నా ప్లీజ్ ఒక్కసారి నిన్ను కలిసే అవకాశం ఇవ్వు అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఒక్కసారి నిన్ను కలవాలి అన్నయ్య 🙏🙏🙏🙏🙏ప్లీజ్ 🙏🙏🙏🙏🙏

  • @narlapallianil5298
    @narlapallianil5298 Год назад +2

    all time super sir miru mimalni kalavalani anukuntunnanu sir charan arjun sir ni kalpinche bhagyam kalpinchandi

  • @mraju9539
    @mraju9539 11 месяцев назад +1

    Charan arjuna anna ni pata vini chacchhipovochu anta bagunttav

  • @anthatimallesh72
    @anthatimallesh72 Год назад +4

    మాటలు రావట్లేదు ఈ పాట విన్నప్పుడు.... సూపర్ బ్రో..

  • @jannimallesh3305
    @jannimallesh3305 4 месяца назад

    My best God in life forever Nenu Chache varakuu Jai Bheem 🙏 Infinity times' 🙏

  • @sureshyekula6580
    @sureshyekula6580 Год назад +4

    అంబేద్కరా నీకు వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
    మీ స్ఫూర్తితో పొందాను జ్ఞానం.
    సమాజం లో జరిగే అన్యాయం పై పోరాడతా✊✊✊✊✊✊

  • @kishorevanguri8622
    @kishorevanguri8622 Год назад +2

    ఇంత అద్భుతమైన సాంగ్ రాసిన వారికి పాదాభివందనం. జై భీమ్...... 🙏

    • @JS.104
      @JS.104 2 месяца назад

      Goreti Venkanna 🙏

  • @JaiNTR...
    @JaiNTR... 9 месяцев назад +1

    జై..... భీమ్ 🙏😔🥺😭

  • @Naresh11492
    @Naresh11492 Год назад +8

    41st like and 7th Comment My sincere thanks to one and all who worked for this song from #Karnataka #Bengaluru #Ambedkar👏🙏🙏❤ #The #Ocean #of #Knowledge

  • @k.shivakumar4959
    @k.shivakumar4959 Год назад +2

    Abba anna..emaina unda song ❤❤❤
    A lyrics vintunte pranam pothundi anna really fantastic 👏👏

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 Год назад +2

    Heart touching lyrics 💙 Beautiful song 💙💙

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 Год назад +1

    👉గోరేటి వెంకన్న రచన ఆయన గొంతునుండి అలవోకగా వచ్చే ఆ హమ్మింగ్ అది వింటూ ఉంటే gooose bums సార్,,
    పల్లె తనం మీ గొంతులో కొండ నాలుక ను తగిలి
    వెలువడే లాల జలం లా ఊరుతుంటాయి మీ పదాలు
    👉ఇక చరణ్ అర్జున్ సార్ అబ్బ చిన్న వయసులో పుట్టినరోజు రోజు నుండి మొదలుకొని చచ్చాక ఆ తరువాత కూడా ఎన్నో పదాలను రాసి పాడి ప్రతీ మనిషికి,
    ప్రతి మధి కి,
    ప్రతి మైండ్ కి,,
    బ్లాక్
    అంతే చరణ్ అర్జున్ సార్ ఇంకో 100 యేండ్ల కు సరిపడా,
    మూర్కత్వపు బతుకు బతికే,
    మూర్కపు జనానికి,,
    చెప్పుతో కొట్టి కొట్టకుండా,,
    తన పాటలతో తన స్వరం తో ప్రశ్నిస్తూ ఉంటారు,,, v

  • @sathishmanthena789
    @sathishmanthena789 Год назад

    ఎంత మంచి పదాల కలయిక ఇంత గొప్ప పాట వినిపించినందుకు మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @20_anilkumarbangaru54
    @20_anilkumarbangaru54 Год назад +1

    Ur tunes are really so much,,,,and singing is very much,,when I ur music listened but remembering ur songs and repeated ur wonderful song in bvm channel

  • @ybharathnaidu1722
    @ybharathnaidu1722 10 месяцев назад

    జై హింద్.. జై బీమ్..🎉🎉🎉

  • @bhushanamp8968
    @bhushanamp8968 8 месяцев назад

    మా జీవితాలు ........ నీ వెలుగే మాత్రమే

  • @stylevenkey2715
    @stylevenkey2715 Год назад

    Tq sir charan , venkanna , gaddar garu..❤😢😊

  • @babburibalraj3152
    @babburibalraj3152 Год назад +1

    Superb song.

  • @chiransankuri6316
    @chiransankuri6316 Год назад +3

    Father of the constitution ✊️💙
    Jaibheem 💪💥

  • @devipochaiah6166
    @devipochaiah6166 Год назад +1

    మహా అద్భుతమైన పాట అద్భుతమైన సింగర్స్

  • @sanjeevpogari8979
    @sanjeevpogari8979 Год назад

    Koti koti Dandaalu Great Song Anna

  • @balajinaik8092
    @balajinaik8092 8 месяцев назад

    Goretigariki padhabi vandanam❤❤❤❤❤

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i 11 месяцев назад

    mee team andariki budha vandanamulu mariyu jai bheemulu

  • @ramagiriravi233
    @ramagiriravi233 Год назад +2

    Kothaga undi good song🎉❤

  • @bandislifestyle
    @bandislifestyle Год назад +2

    Jai Bheem 💙

  • @rajulurajulu9159
    @rajulurajulu9159 Год назад +2

    Good song ❤

  • @seenumental2255
    @seenumental2255 Год назад

    అద్భుతమైన సాంగ్

  • @jagadeeshamuru6505
    @jagadeeshamuru6505 Год назад

    Very nice song Jai Bheem ✊✊✊✊✊✊

  • @padakantianjaiah893
    @padakantianjaiah893 Год назад

    🙌 Charan Arjun anna.....
    Ne kalam nunchi inka ambetkar gari patalu ravalanna.....
    Jai bhem............✊

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 7 месяцев назад

    Super song meeku Naa Danyavadamulu

  • @mathrunaikaudiosandvideos3794
    @mathrunaikaudiosandvideos3794 Год назад +1

    Super Annayyalu Super Excellent Singing All Of you Jai Bheem Jai 🙏🙏

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 Год назад +1

    Superb ga unndhi song #Charan Anna & #Bvm creations 😍🥳😇🙌🏻 All're superb singer's 🤩 I like ur #Kcr song very much Anna❤🤌🏻😉

  • @patilsrinu3415
    @patilsrinu3415 11 месяцев назад

    జై భీమ్ 👍👍

  • @socialactivistjosh553
    @socialactivistjosh553 Год назад

    Music composing super annaya anand annaya...❤❤❤❤

  • @nemmadivenkatesh4929
    @nemmadivenkatesh4929 Год назад +4

    Jai bhim🙏🙏🙏nic song

  • @karrollaamarender-mh3uf
    @karrollaamarender-mh3uf 11 месяцев назад

    జై భీమ్ అంబేడ్కర్

  • @buddhadev.harpal94
    @buddhadev.harpal94 Год назад

    Super songs, JAY Bheem, I from odisha

  • @sabavatpandu46
    @sabavatpandu46 Год назад

    జై భీమ్

  • @JkLOVEWORLD
    @JkLOVEWORLD Год назад

    Tq. Anna. E songs super ❤❤❤❤❤

  • @rajeshbhujangala436
    @rajeshbhujangala436 11 месяцев назад

    ✊✊ జై భీమ్ ✊✊

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Год назад +1

    Jai bahujana 💝

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад

    అద్భుతమైన సింగర్స్.....

  • @baswarajputti9247
    @baswarajputti9247 8 месяцев назад

    Symbol of knowledge king❤

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 Год назад +2

    #Jaibhim 🙌🏻🤩😇

  • @venugopalsampeta2404
    @venugopalsampeta2404 Год назад

    E song chal bagundhi... outstanding lyrics this song...❤️

  • @laxmaiahlaxmaiah6901
    @laxmaiahlaxmaiah6901 Год назад

    My lovely song.. Anna Excellent voice🎉🎉❤❤❤

  • @bachalaswamy4506
    @bachalaswamy4506 Год назад

    అంబేడ్కర్ లేకుంటే..? ఆధునిక భారతమే లేదు!☝️

  • @rajeshrachapally5157
    @rajeshrachapally5157 Год назад

    సూపర్ సాంగ్ ...అద్భుతమైన రచన గానం సంగీతం

  • @anjilingampally3850
    @anjilingampally3850 Год назад

    Super song anna garu ✊

  • @harierra1494
    @harierra1494 Год назад +1

    అద్భుతమైన సింగర్స్

  • @praveengadari6228
    @praveengadari6228 11 месяцев назад

    ఉదయించే భాస్కరా బాబా అంబేద్కరా 🌄🌄🙏🙏🙏🙏🙏🙏

  • @itthadivenkat5321
    @itthadivenkat5321 Год назад

    Exlent song...

  • @vasujanipelli9343
    @vasujanipelli9343 Год назад

    Super lyrics... Jai bheem anna ..song super

  • @Noobgaming7846
    @Noobgaming7846 Год назад

    అన్న గారు మీకు ప్రత్యేక జై భీమ్ లు. మంచి పాటను మాకు అందించినందుకు

  • @RamaswamyThallapally-c9m
    @RamaswamyThallapally-c9m Месяц назад

    Adbutam atyadbutamuga undi

  • @kankamanji863
    @kankamanji863 Год назад

    Anna super jai bheem

  • @sp._beats
    @sp._beats Год назад +1

    Chala goppa alochana goppa meaning lyrics andhincharu Anna nenu miku okasri song pai msg kuda chesanu Anna estanu nenu produces Ade song pai thappkunda time evvandi Anna #jaibhim 💪🏻✊🏻 Thankyou for giving this song 😊 dedicating this song all bahujans community💙😇🥰🫂😘

  • @srinivasjeedi1408
    @srinivasjeedi1408 3 месяца назад

    Jai Beem

  • @ramkhikuntala6964
    @ramkhikuntala6964 Год назад

    అద్భుతమైన సాంగ్ జై భీమ్

  • @pochaiahpotharaju0219
    @pochaiahpotharaju0219 Год назад +1

    అన్నా చరణ్ అన్న నమస్తేనే....

  • @babumundrathi5178
    @babumundrathi5178 Год назад

    Thank u Charan Arjun anna enni rojulaki nenu ne nunchi anukunta song vachindi

  • @bhaskerkps2249
    @bhaskerkps2249 Год назад

    Gorati venkanna sir ,Charan sir ,nalgonda gaddar sir.🙏🙏

  • @boyaraju9574
    @boyaraju9574 9 месяцев назад

    Excellent song anna

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 Год назад

    Super Anna 👌👌 Jai Bheem ✊✊✊

  • @rajkumardoggela8539
    @rajkumardoggela8539 Год назад

    Tnq bro 🙏🤝

  • @munjampriyadarshan9238
    @munjampriyadarshan9238 Год назад +2

    🙏🙏🙏

  • @naressh4432
    @naressh4432 Год назад

    Very nice song