ఇది కేవలం పాట కాదు ...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "గాత్రం" ఇప్పటికీ ఇంకా కుల మౌఢ్యం ఎంతలా ఉందంటే తన లాంటి ఒక మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం అనే అంధ విశ్వాసం,సంకుచిత భావనలు కలిగి ఉన్న తోకలు తగిలించుకొని తమ ఉనికిని కాపాడుకుంటు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కులమే శ్వాసగా సాగిపోతున్న అంధ (అగ్ర)కుల హీణులకు ఈ సినిమా ఒక చెంప పెట్టు ఇలాంటి (దళిత)మనుషులనే కాదు...... దళిత వాస్తవిక జీవితాల్ని ప్రతిబింబించే కథలతో వచ్చిన సినిమాలను కూడ ఆడనివ్వరు కారణం........... నిజం తెలుస్తుంది కాబట్టి నిజం తెలిస్తే చైతన్యం వస్తుంది..... చైతన్యం వస్తె, ప్రశ్నించడం,తిరగబడటం మొదలవుతుంది అవమానాలను తట్టుకొని , బాధతో నిలబడుతున్నారు కదా అని ........ వివక్షత తీవ్రత పెంచితే బాధ కాస్త ఆక్రోశం లా మారితే "ఉప్పు"పాతరేస్తారు #జైభీం✊
హృదయాన్ని కదిలించిన ఈ పాట అంబేడ్కర్ మహనీయుని గొప్పతనం గురించి చాలా అద్భుతంగా ఉంది. ఇంతటి అద్బుతమైన పాటను అందించిన గోరేటి వెంకన్న గారికి మరియు నిర్మాత గారికి సంగీత దర్శకులు, గాయని గాయకులక హృదయ పూర్వక జై భీమ్ లు తెలియజేస్తున్నాను. జై భీమ్ ✊✊❤❤💪💪
ఇది పాట కాదు, దళిత జీవన నాదం, దగా పడ్డ గుండెచప్పుడు, దూరం జరగమన్న వారిపై మోగిన నగారా, వెయ్యి తలల హైందవ నాగ ఫణిని చితక తొక్కిన కరాళ నృత్యం.. ఊరి చివర కు నెట్టబడ్డ నిజమైన భారతీయ ఘీoకారం...❤ ఈ పాటకు నా జీవితం దాసోహం
Awesome song I flattered tears while watching this song all the best for the whole team. Thinking that u should come up with all success in future songs all the best
గొరేటివేంకన్న గారు జైభీమ్ వెంకన్నగరు 13 సంవత్సరాల క్రితం మనం కలిసాం వెంకన్న గారు నా పేరు శాంతిరాజు కర్నూల్ సిటీ నేను ఆర్టీసీ డ్రైవర్ మీరు ఒక రోజు కొత్తకోట నుండి హైదరాబాద్ కు నా బస్సులు వచ్చినారు అప్పుడు జడ్చర్లలో భోజనం చేసేటప్పుడు మనం మాట్లాడుకున్నాం వెంకన్న గారు ఈ పాట మీరు రాశి పాడి ప్రపంచానికి అంబేద్కర్ గొప్పతనం గురించి తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు జై భీములు చాలా బాగా పాడారండి ఈ పాట నేను ఇప్పటికే 70 సార్లు విన్నాను ఇంకా వినాలని అనిపిస్తుంది రోజుకు ఒక్కసారైనా ఈ పాట వింటాను వెంకన్న గారు❤❤❤❤ మీరు ఈ టువంటి పాటలు ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శాంతిరాజు ఆర్టీసీ కర్నూల్ 👌👌👌👌 🙏🙏🙏🙏
ఇది కేవలం పాట కాదు ...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "గాత్రం" ఇప్పటికీ ఇంకా కుల మౌఢ్యం ఎంతలా ఉందంటే తన లాంటి ఒక మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం అనే అంధ విశ్వాసం,సంకుచిత భావనలు కలిగి ఉన్న తోకలు తగిలించుకొని తమ ఉనికిని కాపాడుకుంటు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కులమే శ్వాసగా సాగిపోతున్న అంధ (అగ్ర)కుల హీణులకు ఈ సినిమా ఒక చెంప పెట్టు ఇలాంటి (దళిత)మనుషులనే కాదు...... దళిత వాస్తవిక జీవితాల్ని ప్రతిబింబించే కథలతో వచ్చిన సినిమాలను కూడ ఆడనివ్వరు కారణం........... నిజం తెలుస్తుంది కాబట్టి నిజం తెలిస్తే చైతన్యం వస్తుంది..... చైతన్యం వస్తె, ప్రశ్నించడం,తిరగబడటం మొదలవుతుంది అవమానాలను తట్టుకొని , బాధతో నిలబడుతున్నారు కదా అని ........ వివక్షత తీవ్రత పెంచితే బాధ కాస్త ఆక్రోశం లా మారితే "ఉప్పు"పాతరేస్తారు #జైభీం✊
Thank you everyone for your wonderful comments and support towards us! Please stay tuned for more updates! :)
గోరటి వెంకన్న గారు డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ ను మా కళ్ళముందు పెట్టీ మా హృదయంలో నిలిపినావు ❤
మ్యూజిక్ అందించిన చరణ్ అర్జున్ నీకు జై భీమ్ లు మి జన్మ ధన్యం అయే పాటను లోకానికి అందించారు ❤
తాతయ్య చాలా చక్కగా పాడారు మీ టీమ్ అందరికి నా హృదయపూర్వక 🙏🙏🙏🙏🙏 జై భీమ్ ✊✊ నమో బుద్ధయా 🙏🙏
తాతయ్య నివ్వు నాకు కనపడతే ని కాలు మొక్కుతాతాతయ్య నా మనసు ఏటో వెళ్లి పోతుంది తాతయ్య ఈ పాట వింటే 🙏🙏🙏🙏🙏🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🎉🎉
ఇది కేవలం పాట కాదు ...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "గాత్రం"
ఇప్పటికీ ఇంకా కుల మౌఢ్యం ఎంతలా ఉందంటే తన లాంటి ఒక మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం అనే అంధ విశ్వాసం,సంకుచిత భావనలు కలిగి ఉన్న తోకలు తగిలించుకొని తమ ఉనికిని కాపాడుకుంటు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ కులమే శ్వాసగా సాగిపోతున్న అంధ (అగ్ర)కుల హీణులకు ఈ సినిమా ఒక చెంప పెట్టు
ఇలాంటి (దళిత)మనుషులనే కాదు...... దళిత వాస్తవిక జీవితాల్ని ప్రతిబింబించే కథలతో వచ్చిన సినిమాలను కూడ ఆడనివ్వరు కారణం........... నిజం తెలుస్తుంది కాబట్టి
నిజం తెలిస్తే చైతన్యం వస్తుంది..... చైతన్యం వస్తె, ప్రశ్నించడం,తిరగబడటం మొదలవుతుంది
అవమానాలను తట్టుకొని , బాధతో నిలబడుతున్నారు కదా అని ........ వివక్షత తీవ్రత పెంచితే బాధ కాస్త ఆక్రోశం లా మారితే "ఉప్పు"పాతరేస్తారు
#జైభీం✊
అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన గోరేటి వెంకన్న గారికి ధన్యవాదాలు. జై భీమ్ .....
రోజుకు 10 సార్లు విన్నా కూడా మళ్ళీ వెనాలనిపించే పాట 😮 గోరేటి వెంకన్న గారు మీకు పాదాభి వందనాలు
మరియు చరణ్ అర్జున్ గారికి వేల వందనాలు 🙏🙏🙏
స్వచ్ఛమైన తెలుగులో భలే పాడినావు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
జై భీమ్...✊✊✊✊
బోధి నీడలో కొలువైన ఓ ముని..
వీధి వీధిలో నీ వెలుగే ఆమని.....
నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా.....
అంబేడ్కరా, హితకరా నిను మరువలేమయా....
భరత జాతి ఖ్యాతి నీవయా...
బోధి నీడలో కొలువైన ఓ ముని....
వీధి వీధిలో నీ వెలుగే ఆమని.....
జోన్నంబలి కలి ఎసరు.. పెగులెల్ల కోరికే పసరూ...
వెన్నుకు అంటిన పొట్ట..తుమ్మ పట్ట తునికి సుట్టా....
పరుసుకునే సాప దప్ప... పట్టే మంచములు లేని...
మట్టి మనుషుల వొంటికి పట్టు కాంతులోంపినావు...
నర్రెంగ వాసాలను నరికి మోసుకొని వచ్చి..
గెలుపులన్ని నునుపు జేసి ఎరుపు తెలుపు పట్టి దిద్ది...
మర్రి, మామిడాకులతో గుడి ముందర పందిరెస్తే..
దేవుని జూడని వారికి నీవే దేవుడవైతివి....
బోధి నీడలో కొలువైన ఓ ముని..
వీధి వీధిలో నీ వెలుగే ఆమని.....
అంబేడ్కరా..మాన్యుడా...జన దేవుడా....
ముసురునాపె గోనె బొంత.. పాలి కాపు తిట్లే వంతా..
ఆకలైతే ఈత నట్ట..దూప గొంటే బురద సెలిమా...
గోస దప్ప ఆశ లేని... గోవు లాంటి గుణవంతుల..
హక్కులేన్నో సాధించి అందల మెక్కించినావు...
బుద్ధునోలే నీ అందం.. చేతుల వెన్నెల చందం..
అద్దమోలె నీడెందం ఆశయాల కొలబింబం...
శీలమే నీకున్న గుణం, నీ గెలుపుకు అదే వరం...
శీలమే నీకున్న గుణం, నీ గెలుపుకు అదే వరం...
జ్ఞానమే నీకున్న ధనం.. పీడితులకు అదే బలం...
పోత్తిట తొలి చూపు వెలిగే.. మనువు కల్ల పొరలు తొలిగె...
నువు తడిమితే మసిగోడల మయిల ఎల్ల వయిదొలగె...మయిల ఎల్ల వయిదొలగె
నాటిన కసి కుల కంచెల నీ పిడికిలి పెకలించె..
నీ దారికి దారులన్నీ దారి నొసగి తలవంచే...
వెలివాడల కన్నీటి కడలి తళుకు అల నీవూ....
మొనదేలిన 'మను' శిలల కరిగించిన జలనీవూ....
మహనీయ నీ చూపులు మంచుపూల సెలిమలు..
మాయవాడ వడగాల్పుల నిలువరించు సలువలు...
కొరివిలాంటి యాగల.. ఊరిమే పురా శాసనాల..
పట్టు బట్టి తిరగవేసి బట్ట బయలు చేసినావు...
విషము జిమ్మె కట్టు కథల పొట్టు నెల్ల చెరిగినావు..
నిజము నిలుప నీకు నీవె నిప్పులపై నడిసినావు...
సీకటి శిశిరం సిగలో వేకువ పూతవు నీవు..
మనువు భరణి వేడి సెగను నిలువరించే నీడ నీవు..
ఎండిన వెలి గొంతుకల... ఏరువాక రాగమీవు..
నీలపు మబ్బుల నూయల ఊగే పున్నమి నీవు..
దీప దారి చుపుడేలు దిక్కులెల్ల వెలిగించే...
పాలరాతి మేనికాంతి పుడమి కొంపె దివ్య శాంతి...
వడబోసిన వెన్నలోలే మసకలేని నీ యోచన..
ఎన్ని యుగాలైన ఇలన ఇంకిపోని జీవన నది...
సిరిమువ్వలు, బెడగువ్వలు సిందులేసే నీ కథవిని...
చెట్ల నిచ్చె నెక్కే ఉడుత చేరి సుట్టు గంతులేసే...
మూత పడని చేపకంటి మెరుపు వోలే నీవు
కదిలే కాలపు నదికే వంతెనవు ఐనావు...
బోధి నీడలో కొలువైన ఓ ముని....
వీధి వీధిలో నీ వెలుగే ఆమని.....
అంబేడ్కరా..మాన్యుడా.......
Please like it....
# పాట రాసిన వారికి, పాడిన వారికి జై భీమ్...
#గొరేటివెంకన్న,
#వోల్లలవాని,
#నల్గొండగద్దరన్న
#చరణ్అర్జున్....
please subscribe my youtube channel...
Super I love you who composed this song
জয় ভীম
নামো বুদ্ধায়
আপনি কি বৌদ্ধ ধর্ম গ্রহণ করেছেন
❤❤❤❤
తాత నీవు పాడిన పాట వింటే మా జీవితం లో ఎక్కడో తెలియని లోటు అనిపిస్తుంది
Enni sarlu vinna.. malli malli vinalanipistundi... super duper song....jai beem.....
జై భీమ్ సార్ సూపర్
జై భీమ్ జై ఇన్సాన్
హృదయాన్ని కదిలించిన ఈ పాట అంబేడ్కర్ మహనీయుని గొప్పతనం గురించి చాలా అద్భుతంగా ఉంది. ఇంతటి అద్బుతమైన పాటను అందించిన గోరేటి వెంకన్న గారికి మరియు నిర్మాత గారికి సంగీత దర్శకులు, గాయని గాయకులక హృదయ పూర్వక జై భీమ్ లు తెలియజేస్తున్నాను.
జై భీమ్ ✊✊❤❤💪💪
Jai beem
పాట రాసిన వారికీ, పడిన వారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻
పాట ను అద్భుతంగా తీర్చిదిద్దిన మొత్తం టీం కు జై భీమ్ 🙏
Jai bheem 🇪🇺
రోమాలు నీకబొడిచే పాటని అందించిన గోరేటి గారికి....జై భీమ్
గోరేటి వెంకన్న గారు మీవాయిస్ అమృతం అన్నగారు సాంగ్లో మీరు అంబేత్కర అనివచ్చినప్పుడు వినసొంపుగా ఉంది అన్న
ఇది పాట కాదు, దళిత జీవన నాదం, దగా పడ్డ గుండెచప్పుడు, దూరం జరగమన్న వారిపై మోగిన నగారా, వెయ్యి తలల హైందవ నాగ ఫణిని చితక తొక్కిన కరాళ నృత్యం.. ఊరి చివర కు నెట్టబడ్డ నిజమైన భారతీయ ఘీoకారం...❤ ఈ పాటకు నా జీవితం దాసోహం
Excellent babai ❤❤❤❤❤❤
Lyrics and music makes me forget everything.....
ఈ పాటకు కావాల్సిన అందరి త్యాగాలకు ధన్యవాదాలు మ్యూజిక్ సూపర్ చిన్నన్న
Jai bheem
Jaiiiiii bheeeeem ❤🎉
ఈ పాట సూపర్ 🙏🙏🙏🙏🤝
Anna Naku ee ring tone kavali anna pls audio song kavali🙏🙏
Tq goreti sir me tem valla andhariki padhabhi vandhanalu
World best song
Jai Bheem 🎉
singer ki & writer ki Jai Bheem 🎉
గోరేటి ఆలాపన అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినేలా ఉంది ఈ పాట వెంకన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మిగతా గాయకులు అందరికీ అభినందనలు
Jai bheem sir అద్భుతమైన ఈ పాటను ,రచించిన మీకు,మీ తోటి అమృత గాయకులకు హృదయ పూర్వక జై భీమ్ లు❤
maanyudaa.......... పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
జై భీమ్ సార్ జై బిఆర్ అంబేద్కర్ గారు ✊✊✊🙏🙏🙏🙏🙏👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️
super song, jai bheem
Jai bheem Dr. Br. Ambedhkar sir gari tyagam eapatiki vrudha kadhu enaka kondariki voundhi kulala pichi jai bheem jai Bharth
Nice 👍
జై బీమ్
Super sang sir
అన్న చాలా బాగా పాడారు అన్న సూపర్ సూపర్ సూపర్ అన్న ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ..జై భీమ్🙏✊
Super song
Super song మంచి రచన
సూపర్ సాంగ్ 🙏🙏 జై భీమ్ 💐
Bro. S. Meeku.. 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Jai bhim jai bhim wonderfull song
Vani akka ur voice wonderfull
Venkanna ❤
Jr Gaddar anna super
Meeru lekapothe mala.madiga .chenchu.yerakal.yanadi.emavuduru swami🙏🙏🙏
Super song jaibeem
Supar
This is the best on ambedker song that I listen...
What a meaningful lyrics... Anna Goreti Venkanna gariki neel salaam ....,🌷🌷🙏🙏
Hattsoff to the team.👌👌👌👌
Heartly congratulation jai bhim
Niku dandalu swami sir supar ane Mata chinadi sir 🙏
What a wondeeful song tq goreti yenkanna and team
Super song ❤❤❤.
Marvelous brothers jaibhee
Great Song, Great Lyric, Great Composing, Great Singing .. Thanq Sir for made this amazing Song..
ప్రతి ఒక్కరూ వినాల్సిన సాహెబు గారి పాట
Selute to goreti venkanna garu jai bheem jai bheem
Awesome song I flattered tears while watching this song all the best for the whole team. Thinking that u should come up with all success in future songs all the best
Thanks You brother 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️❤️❤️ Jai Hind Jai Bharat
Super song jai bheem 🙏🙏
Wonderful song, very meaningful sir❤
GREAT SIR 🎉🎉🎉
Jai bheem super ❤
Super song sir Jai bheem 💙
What a song, wonder full
Excellent lyrics 🎉🎉🎉🎉🎉🎉🎉
MP3 link pampandi
Jai Bheem 💙✊👏
Anna Ipataku muku na vadanalu annalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై భీమ్
Jai Bheem ✊✊✊✊
సూపర్
Wonder goreti garu
Nice jayavhim
Goreti sir
Jai beem❤❤❤❤🎉🎉
వర్ణనతితం
Jai Bheem ❤
Super music🎶 super song
గొరేటివేంకన్న గారు జైభీమ్
వెంకన్నగరు 13 సంవత్సరాల క్రితం మనం కలిసాం వెంకన్న గారు నా పేరు శాంతిరాజు కర్నూల్ సిటీ నేను ఆర్టీసీ డ్రైవర్ మీరు ఒక రోజు కొత్తకోట నుండి హైదరాబాద్ కు నా బస్సులు వచ్చినారు అప్పుడు జడ్చర్లలో భోజనం చేసేటప్పుడు మనం మాట్లాడుకున్నాం
వెంకన్న గారు ఈ పాట మీరు రాశి పాడి ప్రపంచానికి అంబేద్కర్ గొప్పతనం గురించి తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు జై భీములు చాలా బాగా పాడారండి ఈ పాట నేను ఇప్పటికే 70 సార్లు విన్నాను ఇంకా వినాలని అనిపిస్తుంది రోజుకు ఒక్కసారైనా ఈ పాట వింటాను వెంకన్న గారు❤❤❤❤ మీరు ఈ టువంటి పాటలు ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శాంతిరాజు ఆర్టీసీ కర్నూల్ 👌👌👌👌 🙏🙏🙏🙏
Jai bheem bro's
❤❤❤❤❤
Musuru meaning cheppagalara evarina
Jai bheem 🐅
❤
Jai bheem my god
supreme god
Jai bheem namo buddaya💙
jai bheem............✍🙏🌹