గురువుగారు సదాశివశాస్ట్రీ గారి భక్తవిజయం హరికథ విన్నాము.అత్యంత కర్ణపేయం. కతరక్తిగసాగినది.మంచికథగా నము వినిపిచినందుకు ధన్యవాదాలు. ఇటువంటి పండితుల కథలు ఇంకా వినిపించగలరు.
ఈయన హరికధా గానం చేస్తుంటే శ్రీ త్యాగరాజు వారు స్వయంగా వచ్చి పాడుతున్నారా? అని అనిపించేది. త్యాగరాజ కీర్తనలు ఆలపించేవారు. అలాగే శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు భారత, భాగవత రామాయణ కధలు చెప్పేవారు. 🙏🙏🙏
In my childhood days I heard Sree mulukutla sadasiva sastry s Harikatha s very lovely thanks