@@malleswarim2462 100% correct పిల్లలు ఎప్పుడూ తల్లీ ని కోరుకుంటారు కానీ గరికపాటి వారి విషయంలో తండ్రినే కోరుకున్నారు వారి బాటలోనే నడుస్తున్నారు శారదా దేవి గారు వారి భర్త గారి పిల్లకోసం తను పిల్లల్ని కానకుండా మహా సాద్వి గొప్ప ఇల్లాలు గరికపాటి వారికీ శివయ్య తండ్రి ఇచ్చిన గొప్ప వరం మా శారదాఅమ్మ 🙏🙏🙏🙏🙏
గరికపాటి గారు పిల్లలను ఆమె దగ్గర వదలి, ఆపై పట్టించుకోక, మరో వివాహం చేసుకొని ఇలా జరిగి ఉంటే ఆయన వ్యక్తి త్వాన్ని మనం అనుమానించ వచ్చు. పిల్లలని రెండవ భార్య తో కలసి ప్రయోజకుల్ని చేసారు. ఇక సెలబ్రిటీలు విమర్శించారు అనొద్దు పొరపాట్లను ప్రశ్నించారు. ఎవరి విషయంలోనూ ముక్కు సూటిగా ఉంటారు. గురువుగారు
ఇష్టం అయితే కష్టం కూడా ఇష్టమే అవుతుంది , కష్టం అనుకుంటే ఇష్టం గా ఉన్నా కూడా కష్టం గానే ఉంటుంది ఎవరికి అయినా సరే, అన్ని అవధానాలు చేయాలి అంటే ఎంత స్థిమిత పరిచే భార్య ఉండాలి , అలా సహకరించకుంటే ఆ ఆడది ఒక తలనొప్పి కదా మరి, అవధానమే చేస్తారా , ఆవిడనే చూస్తారా , అందుకే ఉంటే ఉండు నీకిష్టం లేకుంటే వెళ్ళిపో అని ఆమె ఇష్టానికి వదిలివేసి ఉంటారు , సూర్యునికి అడ్డు పెడదాము అని చూస్తే ఆ ప్రయత్నము సాధ్యము కాదు కదా, ఆకాశము మీదకు ఉమ్మాలనే ఆలోచన వలన మనకే చేటు కూడా ,వయసు వచ్చే కొద్దీ వివాహ బంధాల విలువ తెలుస్తూ ఉందేమో బహుశా , ఆమె వెడతాను అంటే బ్రతిమాల లేదేమో , ఆ అక్కసు కక్కసేనేమో ఇదంతా అనుకోవచ్చు , అని అందరికీ ఒక అభిప్రాయం కలుగుతోందిట చివరికి, నిజమే కావచ్చు కదా 👍👍
@@satyanarayanaalladi5687 ఆ మొదటి భార్య గయ్యాళి గంప కాబట్టే పిల్లలు తండ్రి ని కోరుకున్నారు ఆయన గారి క్రమశిక్షణ ని అలవాటుచేసుకున్నారు వచ్చిన శారదామ్మను పువ్వులుల్లోపెట్టిచేసుకుంటున్నారు అంతకంటే ఏమికావాలి మా గరికపాటివారికి 🙏🙏🙏🙏🙏
కుటుంబ బాధ్యతలకు నిర్వర్తించే ఆర్థిక పరిస్థితులు గరికపాటి వారికి లేని సమయంలో పిల్లల బాధ్యత భర్తకే వదిలేసి అతని జీవితం నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం పిల్లల్ని తీసుకెళ్లాల్సింది. జీవితం చివర్లో కుటుంబాన్ని వీధిలో పెట్ట టైం ఎందుకు వెళ్లి భర్త దగ్గర మాట్లాడితే సమాధానం చెప్తారు మీడియాలో వీడియోలు పెడితే ఏమవుతుంది
ఇది కేవలం ఒక ష డియంత్రం. ఆ యన్ని deefaame చేయాలని కిట్టని వాళ్ళు ఆవిడని వాడుకుంటున్నారు.విడాకులు తీసుకొని ఇంకో పీలి చేసుకున్నావిడ ఈరోజు ఎందుకు మాట్లాడుతోంది .ఎవరు మాట్లాడిస్తున్నారుతెలుసుకోవాలి.
Asalu ekavachanam to piliche right meekevaricharu, mind your language especially when u r sitting in a responsible place. Matlade padati ranivallani ila ela adgutaru
Mr. దాసోజు, dont you have minimum common sence to talk nonsense about other person without knowing facts. Call girls also earning money. You are worst than them.
ruclips.net/video/oZTaNvQxXhA/видео.html What about this. ? She waited for 40 years and now becoming RUclips famous. There are many women organization. SHe could have gone their support and filed a case in court if she had anythong. Defaming without that is a crime
Correct ga chepparu sir. Garikapati gari gurunchi chedu ga Post cheyyadam chaala Thappu.
నా వరకు ఆయన చెప్పిన ప్రవచనాలలో మంచి తీసుకుంటాను.
మిగిలిన విషయాలు నాకు అనవసరం...
చాలా చక్కగా విశ్లేషణ చేశారు సార్ 🙏🙏
Good speech guru garu 🙏🏼🙏🏼
చేశాడు,రాశాడు,అనటం,చాలాతప్పు,గౌరవంగా మాట్లాడండి.ఆయనపాండిత్యానికి విలువ ఇవ్వాలి,పిల్లల్నికూడ వదిలిపెట్టివెళ్ళిపోయినఆవిడ,ఈరోజు ఆయనపైబురదచల్లటం హాస్యాస్పదం,ఆవిడమాటలు,ఆవిడభాష ఎలాఉన్నాయో చూడండి,
@@malleswarim2462 100% correct పిల్లలు ఎప్పుడూ తల్లీ ని కోరుకుంటారు కానీ గరికపాటి వారి విషయంలో తండ్రినే కోరుకున్నారు వారి బాటలోనే నడుస్తున్నారు శారదా దేవి గారు వారి భర్త గారి పిల్లకోసం తను పిల్లల్ని కానకుండా మహా సాద్వి గొప్ప ఇల్లాలు గరికపాటి వారికీ శివయ్య తండ్రి ఇచ్చిన గొప్ప వరం మా శారదాఅమ్మ 🙏🙏🙏🙏🙏
True.
గరికపాటి గారు పిల్లలను ఆమె దగ్గర వదలి, ఆపై పట్టించుకోక, మరో వివాహం చేసుకొని ఇలా జరిగి ఉంటే ఆయన వ్యక్తి త్వాన్ని మనం అనుమానించ వచ్చు. పిల్లలని రెండవ భార్య తో కలసి ప్రయోజకుల్ని చేసారు. ఇక సెలబ్రిటీలు విమర్శించారు అనొద్దు పొరపాట్లను ప్రశ్నించారు. ఎవరి విషయంలోనూ ముక్కు సూటిగా ఉంటారు. గురువుగారు
అసలు నువ్వు ఏమీ గొప్పోడివి గరికపాటి వారిని ఏక వచనం తో శంభోడించద్దు
మొదటి భార్య కి విడాకులు ఇచ్చి రెండవ పెళ్ళి చేసుకున్నాడు తప్పు ఏముంది
ఇష్టం అయితే కష్టం కూడా ఇష్టమే అవుతుంది , కష్టం అనుకుంటే ఇష్టం గా ఉన్నా కూడా కష్టం గానే ఉంటుంది ఎవరికి అయినా సరే, అన్ని అవధానాలు చేయాలి అంటే ఎంత స్థిమిత పరిచే భార్య ఉండాలి , అలా సహకరించకుంటే ఆ ఆడది ఒక తలనొప్పి కదా మరి, అవధానమే చేస్తారా , ఆవిడనే చూస్తారా , అందుకే ఉంటే ఉండు నీకిష్టం లేకుంటే వెళ్ళిపో అని ఆమె ఇష్టానికి వదిలివేసి ఉంటారు , సూర్యునికి అడ్డు పెడదాము అని చూస్తే ఆ ప్రయత్నము సాధ్యము కాదు కదా, ఆకాశము మీదకు ఉమ్మాలనే ఆలోచన వలన మనకే చేటు కూడా ,వయసు వచ్చే కొద్దీ వివాహ బంధాల విలువ తెలుస్తూ ఉందేమో బహుశా , ఆమె వెడతాను అంటే బ్రతిమాల లేదేమో , ఆ అక్కసు కక్కసేనేమో ఇదంతా అనుకోవచ్చు , అని అందరికీ ఒక అభిప్రాయం కలుగుతోందిట చివరికి, నిజమే కావచ్చు కదా 👍👍
ఆవిడ దే తప్పుగా కనపడుతుంది
We support Gakipati
మొదటి భార్య యిపుడెందుకు గొడవకి దిగారు?ఆయన కేతెలియాలి. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.?
ఇన్నేళ్లకు మొదటి భార్య ఎందుకు మాట్లాడ లేదు, మీకు ఇప్పుడు ఎందుకు
@@satyanarayanaalladi5687 ఆ మొదటి భార్య గయ్యాళి గంప కాబట్టే పిల్లలు తండ్రి ని కోరుకున్నారు ఆయన గారి క్రమశిక్షణ ని అలవాటుచేసుకున్నారు వచ్చిన శారదామ్మను పువ్వులుల్లోపెట్టిచేసుకుంటున్నారు అంతకంటే ఏమికావాలి మా గరికపాటివారికి 🙏🙏🙏🙏🙏
Vaadu veedu yenti andi. We cant even pronounce his qualification. Our culture. Pl address garikapati sir as gaaru...
కుటుంబ బాధ్యతలకు నిర్వర్తించే ఆర్థిక పరిస్థితులు గరికపాటి వారికి లేని సమయంలో పిల్లల బాధ్యత భర్తకే వదిలేసి అతని జీవితం నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం పిల్లల్ని తీసుకెళ్లాల్సింది. జీవితం చివర్లో కుటుంబాన్ని వీధిలో పెట్ట టైం ఎందుకు వెళ్లి భర్త దగ్గర మాట్లాడితే సమాధానం చెప్తారు
మీడియాలో వీడియోలు పెడితే ఏమవుతుంది
👍
Guruvu garu chalamacevesayalu ceputaru manaandhari adrutsham
గారు అని సంభోదించు.
ఈయన మంచి తనం చూడండి
తన ప్రవచనాలలో ఎన్నో ఉదాహరణలు చెప్పే గరికపాటి తన మొదటి పెళ్లి గురించి కూడా చెప్పాల్సింది
His personal
Neeku yenduku antha interest aayana personal
అయ్యా గరికపాటి గారు చాగంటి గారు అని అను డు ఏమిటి రాశారు అని అను రాసాడు ఏమిటి
ippudu ikkada koorchoni aayana gurinchi matladutunna vaallaki kooda yedho oka background story unde untadhi..bayatapadaledhu anthe..
Nobody is perfect in this world..
మీ press ఆళ్ళకి ఎవరు వ్యతిరేకిస్తూ talk చేస్తారో... వాళ్ళనే ఇష్ట పడతారు.
ఆమె విడాకులు తీసుకుని ఎన్నాళ్లయిందొ.మరి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు ? ఇప్పుడే ఎందుకు వచ్చింది బయటికి. గరికపాటి గారి పేరు చెడగొట్టడానికి కాకపోతే.
ఆయన వ్యక్తిగత జీవితం వ్యక్తిత్వo గురించి అవసరం లేదు
ఇది కేవలం ఒక ష డియంత్రం. ఆ యన్ని deefaame చేయాలని కిట్టని వాళ్ళు ఆవిడని వాడుకుంటున్నారు.విడాకులు తీసుకొని ఇంకో పీలి చేసుకున్నావిడ ఈరోజు ఎందుకు మాట్లాడుతోంది .ఎవరు మాట్లాడిస్తున్నారుతెలుసుకోవాలి.
PERSONALLY HE MAY BE ANY THING BUT HE IS TRYING TO DO SOME THING FOR THE SOCIETY.
అక్కరలేనిమాటలుఎందుకండీ,మీరుడబ్బుకోసంవేరేమార్గంచూచుకోవచ్చుకదా
Shot up. your mouth. garikapati garu supar ❤❤
Balaji gaaru good explanation 🎉🎉
Sri sri is brahmin his full name is srirangamsrinivasarao
కామేశ్వరి,అన్నాయం చేసేది.గా.
Who is discussing about garigipati sir, what is his qualification. Anyhow where were you these 40 years
వాళ్లకు వేస్ట్ మాన్ వాడికి ఏం చెప్పదు
Ippudu past gurinchi enduku baitiki thiskasthunnaru
Asalu ekavachanam to piliche right meekevaricharu, mind your language especially when u r sitting in a responsible place. Matlade padati ranivallani ila ela adgutaru
70/80la lo Amma lakkalu meeting lu petu kunatu meeru manushya lanu brataka nivada yanudu ku valanu Avmanala palu chystru meku family lu untaiga
Indu lo meeru kotha gaa cheppinadi yemee ledu kadaa! Idi anthaa ayane swayam gaa yenno saarlu chepparu , okka modati pelli vishayam maathrame cheppaledu.🙏
Velli pinde thappu,kotladukoni aina undali akkade,entha mandi ledu,bharya barthalu iddaruo kotladtharu,velli pothara,velli pothe finish aa chapter akkadiki,velli pothe parvaledu eppudu? Pranapaya jaruguthundi annappudu mathra me,anthavaraku undali(.aame second bharya )baaga
choosukunnsru ,kabatti aavidane thalliga bhavistharu,mimmulani Enduku meeru vere antilaga vallaki kanipistharu.premanni demand cheyalemu,memu pondali,memu iyyali.memu premanni panchali,can't snatch.Adi thelusukondi.
మీకెందుకు అనవసరమైన విషయాలు, పని పాటు లేదా
Mr. దాసోజు, dont you have minimum common sence to talk nonsense about other person without knowing facts. Call girls also earning money. You are worst than them.
Oka guruvuku iche mariyadha idhena.... any body ladies ni vaaru meeru ani kuda chepali sir
గరికపాటి మాటతీరు అహంకారిగా ఉంటుంది
Jai Bheem Ante Mari????
Pandithulanu gowravinchali sir du andam bagaledu
Mekendukura valla personal life ,mee batuku chsukondi
Ayana shakti pandityan gurinchi cheppukovacchu kada avanni Enduku ?
Avida ye mi himsa ki gurusyindo yevriki telusu
Mnki Kko chllo yila badhpadite kuda ilane
Antara purushnkarmu
Vall Vmanmu padi kuda
Education ardhik blmu
Famili suport leni vallu
Himsa ki gruru avutunnaru ayyeru kuda
గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.
గరికపాటి గారు తన ప్రవచనాలలో తన మొదటి పెళ్లి గురించి చెప్పాల్సింది
His personal
This fellow doesn't even know how to speqk telugu ,
మీరు చెప్పుదెబ్బలు తప్పవు
I don’t give hoot. Garikapati is a great guy.
ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగతం ఉండదు
Egoistic person
ruclips.net/video/oZTaNvQxXhA/видео.html
What about this. ? She waited for 40 years and now becoming RUclips famous. There are many women organization. SHe could have gone their support and filed a case in court if she had anythong. Defaming without that is a crime
gurajada = brahmin, sri sri = reddy. He should have kept Gurram Jashua , better poet from dalit community ( if he had really progressive views).
Espect the next child's name Gurram joshuva
Meepillalaku pettukondi
Are you guys crazy!!!! why the heck you are worried about his kids names and Sri Sri is not reddy he is a brahmin too.