గరికపాటి పై తన మొదటి భార్య కేసు ఎందుకు పెట్టిందో పూసగుచ్చినట్టు చెప్పిన శేఖర్ బాషా | Garikapati wife

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 37

  • @sharmilaa5038
    @sharmilaa5038 9 часов назад

    Sir ఎవరికి కష్టం వచ్చిన ముందు ఉంటారు చాలా గొప్ప విషయం థాంక్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 23 часа назад +16

    ఇంతకాలం అజ్ఞాతంలో ఉండి చావు కాలానికి బయటకు వచ్చి ఏం సాధించడానికి ఆవిడకి పనులు చేస్తున్నారు ఆవిడ ఉద్దేశం ఒక్కటే ఆయనకు మనశ్శాంతి లేకుండా చేయాలి

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 20 часов назад +1

    Correct ga cheparu Andi 🙏

  • @umadevi6007
    @umadevi6007 22 часа назад +6

    వదిన అంటే తల్లి దాదాపు 21 సo. పరిపక్వత లేని వాడిని మార్చుకుని గృహిణి గా ఉన్న ఆమె యెట్లా అంగీకరించారు.ఇది యెందుకు అడగరు.

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 19 часов назад +2

    😂 ఆయనలో ఏమి సన్మార్గం కనిపించింది అందరూ అన్నలని మోసం చెయ్యటమా

  • @SubbaLakshmiVemavarapu
    @SubbaLakshmiVemavarapu 16 часов назад +1

    Understand her pain

  • @kiran184
    @kiran184 23 часа назад +1

    Baga. Cheeparu. Meru

  • @Seetha-tp3vo
    @Seetha-tp3vo 20 часов назад +2

    అందరూ ఆవిడ వీడి యో లు సరిగా చూచి న ఆవిడ ఏంటో తెలుసు కుంటారు

  • @Seetha-tp3vo
    @Seetha-tp3vo 20 часов назад +1

    ఆవిడ తరువాత ఎవరితో నో కొంత కాలం వుంది. ఇలా పిల్లలు అల్లరి ఐపోతున్నారు . అందరినీ ఆశ్చర్య పరిచింది.అబదా్దలతో.

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 19 часов назад +1

    Antae meeru వదినని marriage చేసుకొన్నాడు . అది ఫస్ట్ wrong step by both of them . Morally it is not correct ప్రవచనాలు చెబితే చేసిన పెద్ద తప్పు పోతుందా . పాపం వాళ్ళ అన్నయ్యని మోసం చేసినట్లు కదా .

  • @reset.india20
    @reset.india20 16 часов назад

    వచ్చావా... ఇంకా రాలేదే అనుకున్నాను...😂😂

  • @sreeramgt5120
    @sreeramgt5120 22 часа назад +6

    వీడేంది శేఖర్ భాష న. ఇదొక సంకర జాతి పేరు. హిందూ ముస్లిం పేరు కలిసి ఉంది. ఎటు నుండి ఎటు కన్వెర్ట్ అయిండు. హిందూ నుండి ముస్లిం వైపు ఏమో. అయినా వీడు ఎవడు.... ఇలాంటి విషయం లు విశ్లేషణ చేయడం కి!?

  • @callaspadeaspade-i9h
    @callaspadeaspade-i9h 21 час назад +2

    Anchor garu మీరు మధ్యలో interfere అయి వారి flow ని అడ్డుకుంటున్నారు. ఇలా చేయడం మంచి interviewer అనిపించుకోరు.

  • @chonandha888
    @chonandha888 18 часов назад

    🙏🙏🙏

  • @sreeramgt5120
    @sreeramgt5120 22 часа назад +6

    ఆమె పేరు మీద ఉన్న ఇల్లు రాయించి కున్నాడు అని ఆమె చెబుతోంది గా. విడిపోవడం కి... అది వారి మధ్య చట్ట బద్దం గా జరిగిన వివాహ o కాదు. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కాదు. పెద్దల మధ్య జరిగింది కాదు. ఆమె ను ట్రాప్ చేసి పెల్లి చేసుకున్నాడు అని కూడా ఆమె చెప్పింది. ఆమె విడిపోయే... తప్పనిసరి పరిస్థితి కల్పించాడు. విడిపోయే సమయం కి ఆమె కి ఉద్యోగం లేదు.... తరువాత ఉద్యోగం వెతుక్కుంది హైదరాబాద్ వచ్చి కాలేజ్ లో. ఒంటరి మహిళ పిల్లలు ను ఎలా పెంచగలదు ఉపాధి లేకుండా. అతను నీ ఆస్తులు ఉన్నాయ్.... పైగా ఈమె పేరు మీద ఉన్న ఇల్లు రాయించు కున్నాడు. ఎదో ఒక ఉద్యోగం వెతుక్కొని పిల్లలు ను పెంచగలడు అని అతని వద్దే కొన్నాళ్ళు పాటు ఉంచాలని భావించి ఉండొచ్చు. కానీ ఆ ఆ తరువాత గరికపాటి రెండో పెల్లి చేసుకొని... పిల్లలు ను ఆమె వద్దకు పంపలేదు. మీకు ఏమి పూర్తి గా తెలుసు కోకుండా... రెండు వైపులా వాదన లు వినకుండా... ఎదో వాగి చెత్త విశ్లేషణ చేయకుండా ఉంటే.... మీకు కూడా గౌరవం గా ఉంటుంది. ఇక్కడ ఇక దీనికి ముగింపు పలికే యడం మంచిది. అనవసరం వాగుడు ఆపి.

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 18 часов назад

    తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పాలి

  • @umadevi3761
    @umadevi3761 20 часов назад +2

    Nuvvu cheppindi. Correct. Kadu. Tappu

  • @bvseshagiri3259
    @bvseshagiri3259 21 час назад

    Desertion means the permanent abandonment of one spouse by the other spouse without any reasonable justification and without his consent. In General, the rejection of the obligations of marriage by one party. Before the 1976 Amendment, desertion was only a ground for judicial separation and not divorce.

  • @dileepkumar-dv3tb
    @dileepkumar-dv3tb 20 часов назад +1

    AI Analysis aa😂😂... ఒకడు సిద్ధాంతి .. ఇంకోడు వేదాంతి.. ఈ యాంకర్ లు అందరూ ఒకే స్కూల్ అనుకుంట... కటౌట్ కి ఎక్కువ ..కంటెంట్ కి తక్కువ... చిల్లర దేవుళ్ళు.. మెత్త పకోడీ... ఎకరాలు hyd lo కాదు బోడపాడు అగ్రహారం లో..

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 21 час назад +1

    Sekhar basha NI gouravistanu. But kameswari vishayamu lo kaad. Ame vishayam lo analysis sarigga ledhu. Ame dabbu demand cheyaledhu.
    Thandri ga GN tana patra ni dharma baddamu ga chesadu.
    Bartha patra sarigga kameswari vishayamu lo ledhu.

  • @padmavaticheruvu358
    @padmavaticheruvu358 22 часа назад

    Anna bharyani pelli chesukovadam abhinandinchavalasinadenaa

  • @Mahadevi3616
    @Mahadevi3616 20 часов назад +1

    Em burralene interview edi, edi menist interview anachhu pakka

  • @Cherry-p2i2i
    @Cherry-p2i2i 19 часов назад

    Vallu bharya, bhartele kadu. Inka divorce enti. Nytikata Leni vallu

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 22 часа назад

    Asalu social meedia vallu kooda deniki badhyata vahinchali .valla uhaa Ganala tho hype kosam panikamalina vedolu chestunnaru

  • @ravinderreddyanukuri865
    @ravinderreddyanukuri865 День назад +2

    Neevu.neebaaryakulivhi.bharanam.meebharyanadugi.elaa.andaru.neevente.andarunadusyaaru

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 День назад +8

    వెళ్ళిపొమ్మన్నది గా.పా నే! ఆయన దుష్ట ప్రవర్తన బయట పెట్టటమే ఉద్దేశ్యం.. కానీ ఆవిడ ఎన్నడూ డబ్బు అడగలేదు! మరి ఆవిడని జైల్లో ఎందుకు పెట్టించాడు? అన్న పెళ్ళాన్ని పాడు చెయ్యటం మీకు కనపడటం లేదా?? ఇంకా ఆయన పిచ్చి పురాణాల ను చెవులు సవరించుకుంటూ వినదలచుకున్నారా? మీ .. when character is lost everything is lost!

  • @UmaDevi-qd7dq
    @UmaDevi-qd7dq День назад +4

    Vadu ladies Meeda comments evaru marchiporu

    • @StuffPacket
      @StuffPacket День назад +4

      ayana chesina comments lo tappe ledu. apt comments avi .

    • @lakshmimandadi3288
      @lakshmimandadi3288 19 часов назад +1

      @@StuffPacket
      స్వంత జీవితంలో ఎన్నో దుశ్చర్యలు చేసిన ఈ గరికిపాటి ప్రవచనాలు చెప్పడానికి అన్నివిధాల అనర్హుడు
      పద్మశ్రీకి కూడా ఈయన అనర్హుడు
      'ఆడవారు అసలు ఎదగకూడదు' అనే తత్త్వం గరికిపాటి గారిది

    • @StuffPacket
      @StuffPacket 4 часа назад

      @@lakshmimandadi3288 ayana anni vidala arhudu. adavallu edagakudadu nijam ga. hyderabad IT companies lo chusinavallaki telustadi

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb 22 часа назад +1

    జై గరికపాటి