Sir I am a christian ...Watching you some years now and we are blessed listening you and are in turn blessed with knowledge, intellect, strength and fame. we are so proud that you got Padmashri...GOD BLESS YOU.
In India Mughals converted Hindu's to Muslims. Britishers converted Hindu's to Christians. Hindusthan is land of Hindu's. DNA test chesko reports lo Hindu ani vasthadi.
గరికపాటి గారి ప్రవచనాలు వినడం మొదలుపెట్టాక నాకు మాతృభాష మీద చాలా గౌరవం పెరిగింది, తెలుగు భాష యొక్క గొప్పదనం తెలిసొచ్చింది. ఇప్పుడు నేను తెలుగు లోనే చాలావరుకు పుస్తకాలను చదువుతున్నాను, స్నేహితులతో కేవలం తెలుగులోనే మట్లాడుతున్నాను. ఇంగ్లీష్ పదాలను నెమ్మది నెమ్మది గా వాడుక నుండి తీసేస్తున్నాను. తెలుగు వారు ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీష్ లోనే మొత్తం సంభాషిస్తుంటే మీరు పడే బాధ అర్ధం అవుతుంది. మీ ప్రవచనాలు ఎంతో ఆత్మధైర్యాన్ని ఇస్తాయి. తెలుగువాడిలా పుట్టడం అదృష్టం అని భావిస్తున్నాను. మీకు జీవితాంతము రుణపడి ఉంటాను. 🙏🙏🙏
హబ్బ , ఎంత బాగుంది సంవాదం, కృషార్జున సంవాదం లా ఉంది. ఎన్నో ఇంటర్వ్యూ లకన్నా ఇది వెయ్యి రెట్లు బాగుంది. ఇలా మరిన్ని చేయగలరు.చాలా సహజంగా ఉంది. ఈ సహజత్వం కావాలి. అదే ఔషధం ఇప్పటి సమాజానికి.,🙏🙏🙏
జ్ఞానం అనేది దేవుడు ఇస్తే రాదు .కొన్ని విషయాలు మీరు చెప్పిన మాటలు మీద ప్రవచనాలు ద్వారా ఆద్యాత్మిక విషయాల ద్వారా ఆలోచనలు వల్ల తెలుస్తుంది. ఆదిదంపతులుకు ప్రాణామములు.చాలా బాగా చెప్పారు గురువుగారు మీరు.👌👌🙏🙏
Mughal Kings converted Hindu people into Muslims. Britishers converted Hindu people into christians. Your ancestors are converted. Hindusthan is the land of Hindu's. Go for DNA test, reports will say that you are HINDU.
మీ అవధానం చూసి తరించిపోయా. మీ ప్రవచనాలు రెండు సార్లు ఆనందించా రమణులు అందించిన మౌన ధ్యానం అందింది. నా కవితా ప్రవాహానికి శ్రీ శ్రీ గారు సిరివెన్నెల గారు.. మీ తాత్విక అధ్వయితం మునసులో ముద్రవేసుకున్నాయి.....ధన్యవాదములండీ
ఒక కుటుంబ పెద్దగా ప్రతి ఒక్క తెలుగు వారికి వారి ప్రవచనాలు ద్వారా సమస్యలకు సందేహాలకు కష్టాలకు మార్గదర్శనం చేస్తూ మనో వికాసాన్ని ,మనో ధైర్యాన్ని, పరమాత్మ మీద విశ్వాసాన్ని , సుస్థిరమయిన ఆలోచన దృక్పథాన్ని నింపుతున్న గురువుగారికి మనస్ఫూర్తిగా ప్రణామాలు ,కృతజ్ఞతలు 🙏🙏🌹🌹తెలుగు వారికి మార్గదర్శకులు🙏
🙏🙏 పూజ్యులు గౌరవనీయులు అయినా నీ పాద పద్మములకు నమస్సుమాంజలి మీ పుత్రికా రత్నం తో సమానమైన ఒక పుత్రిక ఈ యొక్క సందేహం నివృత్తి చేయగలరు, తాళపత్ర నిధి పుస్తకంలో తల స్నానం గురించి వివరించబడినది కొందరు శుక్రవారము తల స్నానం చేయరాదు అని సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు మీరు దయచేసి సందేహాన్ని నివృత్తి చేయగలరు సమాజ హితం కోరి అడుగుతున్నాను దయచేసి వివరించగలరు మూఢనమ్మకాలతో ప్రజలను మనో విశ్వాసంపై దెబ్బ కొడుతున్నారు దయచేసి వివరించగలరు 🙏🙏🙏
గురజాడ గారు అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన ఇంటర్వ్యూ లో గరికపాటి అనే సాగరం మధించబడి, అద్భుతమైన వచనామృతం వెలువడింది. గురజాడ గారికి ధన్యవాదాలు, గరికపాటి వారికి నమోవాకాలు. చాలా బాగుంది.
గురువు గారు మీరు చెపుతున్నది చాల చాల సత్యం . లలిత సహస్రనామాలు ఎందుకు ఇన్నివందల వేల సంవత్సర ములుగా వస్తున్నవి . ఏమిటి వీటి లో ఉన్న గొప్పతనం. నేను ఒక్కొక్క నామం అర్ధాన్ని నేను తెలుసుకోవటం మొదలు పెట్టినప్పుడు కొన్ని నామాల అర్దాలను తెలుసుకునే టప్పటికి నాకు అర్ధమయినది లలిత సహస్రనామాల లో ఒక స్త్రీ మూర్తి తన జీవితం లో ఎలా ఉండాలి అనే గొప్ప జ్ఞానాన్ని ఆనాటి మహానుభావులు ఏర్చి , కూర్చి మనకు అందించారు అని . అలాగే విష్ణు సహస్రనామాల లో చాల అర్ధాలు ఒక పురుషుడు ఎలా ఉండాలి అనే గొప్ప జ్ఞానాన్ని నింపి మనకు అందించారు అని పించింది గురువు గారు ఒక తండ్రి ని కొడుకు ఇంటర్వ్యూ చేస్తుంటే చూసే భాగ్యం తెలుగు వాళ్ళు కు కలిగించి నందుకు మేము చాల అదృష్ట వంతులం. భర్త మనసు ఎరిగి ప్రోత్సహించే భార్య ఉండటం. మీరు ఇన్ని సంవత్స రాలు కష్ట పది నేర్చు కున్న జ్ఞానాన్ని మాకు చాల సులభంగా అర్ధమయ్యేలాగా చెపుతున్నందుకు తెలుగు ప్రజలందరం చాల అదృష్ట వంతులం
Guruvu Garu you are inspiring many of younger generations. We are following your suggestions in day to day life. We are blessed to listen your speeches.
గురువు గారూ... మీ పాదపద్మములకు భక్తితో నమస్కరించి చేయు విన్నపం. మొన్నామద్య చినజీయర్ స్వామి గారు చేసిన వ్యాఖ్య వలన , నేను చాలా మానసికంగా బాధపడుతున్నాను. మీ ప్రవచనాలను భక్తి శ్రద్ధలతో విని , సాద్యమైనంత వరకు ఆచరించడానికి ఇష్టం తో కష్టపడే నేను , ఆ వ్యాఖ్యల వలన ఎంతో బాదాతప్త హృదయంతో వ్యాకుల చెందుతున్నాను. జగద్గురువు విషయంలో, ఆయన శంకర భగవత్పాదుల పై చేసిన వ్యాఖ్యలను , తమరు ఖచ్చితంగా ఖండించాలని నా మనవి. గురువులు , మమ్మల్ని ఓ గొప్ప మార్గం లో నడిపించేది వదిలేసి, శైవం , వైష్ణవం అనే వైషమ్యాలను రెచ్చగొట్టడం ఎంతవరకు సబబు. స్వతహాగా నేను అనగా మా కుటుంబం , విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తాము. శ్రాద్ధ కర్మలలో కూడా ఆ మతాన్ని, మా పెద్దలు అనుసరిస్తారు. తమరు బోధించిన విదంగా, శివకేశవుల బేదం లేదని నా విశ్వాసం. కానీ, ఆయన ఆ విదంగా , శంకరులను అవహేళన చేయడం నాకు నచ్చలేదు. ఇప్పుడు దాడి చేసే పాషాండ మతాలనే తట్టుకోలేక పోతున్న నా సనాతన ధర్మం, ఇలా శైవం , వైష్ణవం, శాక్తం , అని వైరుధ్యాలు అవసరమా?. దయచేసి మీరు ఖండన చేసి తీరాలి. దయచేసి నేను ఏదైనా దోషంగా మాట్లాడితే , మీ బిడ్డగా భావించి క్షమించగలరు. ఏదైనా , మీ వివరరణాత్మక విశ్లేషణ ఆశిస్తున్నా
గురువు గారికి నా యొక్క నమస్కారం నా పేరు ముని కృష్ణ ఎవరైనా చిన్న కష్టం వస్తే కృంగి పోతారు దాని నుంచి తప్పుకునెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనిషి జీవితం అంటేనే కష్ట సుఖాలు మయం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. అలాగే నా జీవితంలో కూడా కష్ట సుఖాలు ఉన్నాయి. నాకు, అమ్మ కు,అక్కకు,మేము ముగ్గురం వికలాంగులము.కాళ్ళు లేవు నాకు అమ్మ కు ఒక్క కాలు కానీ మా అక్క కు మాత్రం రెండు కాళ్ళు. మా కుటుంబం లో మా నాన్న మాత్రమే ఆరోగ్యం గా ఉన్నాడు. మా అమ్మ నాన్న లు మమల్ని బాగా చదివించారు. కానీ కొన్ని కారణాల వలన చదువు మాకు అందవల్సినంత అందలేదు. పై చదువులు చదివినప్పటికి యోగ్యత లేని కారణంగా ఉద్యోగం లేదు. దానికి తోడు నా ఆరోగ్యం సరిగ్గా లేదు. నాకు కాలు లేకపోవడం తో పాటు హృద్రోగ సమస్య పుండు మీద కారం లాగ నేను MBA చదువుతున్నపుడు మైగ్రేన్ వచ్చింది. వారానికి ఒకసారి ఈ బాధ పడుతున్నాను. ఇంత కష్టం లో నాకు ధైర్యం ఇచ్చింది మీ ప్రవచనాలు, మీరు చెప్పిన జుడ్డు కృష్ణ మూర్తి గారి మాటలు నుంచి స్పూర్తి పొందాను. ఈ విషయం మీకు చెప్పాలని మీరు 2019 లో నెల్లూరు కి వచ్చినప్పుడు ప్రయత్నం చేసాను కాని మీరు ఆ రోజు మీకు ఏదైనా కష్టం ఉంటే నాకు కాదు అమ్మ దేవుడికి చెప్పండి అన్నారు. ఆ మాటతో నేను మీ వద్ద కు చివర్లో కలిసాను పాదాలకు నమస్కరించెదుకు అవకాశం ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు గురువు గారు. నేను మీతో ప్రవచనాల గురించి మీకు అమ్మ వారు ఎలా ఆశిస్తే అలా చేయండి అన్నాను. అప్పట్లో మీరు ప్రవచనాలు చెప్పటం ఆపుతాను అన్నారు. కానీ అనేక ప్రజల వినపం కారణంగా మంచి నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. కానీ ఈ విషయం మీతో నేరుగా చెప్పుదామని అనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు దొరికిన రోజు బుద్ది నశించి చెప్పలేక పోయాను. ఏమైనా మీ ప్రవచనం నాకు ధైర్యం మరియు దైవం పై దృష్టి నిలిచింది. అందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. మీకు పద్మ శ్రీ రావడం ఆనందంగా ఉంది. దయ చేసి ఈ కామెంట్ ని గురువు గారికి తెలియజేయండి. ఈ ఛానెల్ యాజమాన్యానికి మరి మరి కోరుతున్నాను గురువు గారికి తెలియజేయండి . ఎందుకంటే అయిన కారణంగా నేను జీవితంలో ఏది ముఖ్యమో అది తెలుసుకున్నాను. అదే పరమాత్మ లో ఐక్యం అవడం. దీనితో పాటు జీవితంలో ఉన్నాం కనుక నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శ్రీ సాయినాథాయ నమః
భగవంతుడి లో ఐక్యం అవ్వాలని అనుకోవడం తప్పు.! PRANAVANANDA das gari ప్రవచనాలు వినండి.అన్ని తెలుస్తాయి భగవద్గీత చదవండి. చాలా పెద్ద పొరపాటు ఐక్యం అవ్వాలి అనుకోవడం.!!!
చిన్న వయసు వారయినా ఈ విధంగా మార్గాన్ని ఎన్నుకోవడం చాలా అభిమానించ తగ్గ విషయం మీరు చాలా అభివృద్ధి లోకి రావాలని మన స్ఫూర్తి గా కోరుకుంటూ ధన్యవాదములు తండ్రి ని మించిన కొడుకు కావాలి అని మన స్ఫూర్తి గా ఆశిస్తూ న్నాను ధన్యవాదములు 🙏🏻
పూజ లు ఇలా చేస్తే తప్పు అల చేస్తే తప్పు అని కాకుండా పూజ భక్తి తో చేయాలనీ దానితో పాటు అందరిలో మంచిని చూడాలని కాలంతోపాటి ముందుకెళ్ళని చెప్పే ప్రసంగాలకు 🙏🙏🙏🙏
Great. Iam servicing Corporate Companies from past30 years., And Iam seeing this Video as the best 'People Management 'personality Management' Work Management and "Work & Life" balance course'
సూపర్ వీడియో అన్నా , గురువు గారు తన జీవితం లో నేర్చుకున్న జీవితానికి అవసరం అయిన ఎన్నో సామాన్య అసామాన్య మైన విషయాలు నీ ఇంటర్వ్యూ ద్వారా తెసినది. ఇంకా ఇలాంటి ప్రశ్నోత్తర వీడియోస్ చెయ్ అన్న. గురువు గారు అనుభవాలు భావి తరానికి చాలా ఉపయోగపడతాయి . ధన్యవాదములు.
Namaskaram guruvu garu! Congratulations on being conferred with the prestigious award - Padma Shri. You have touched so many lives and I am one among those people. Thank you for showing the right path. My day doesn’t end without watching your pravachanalu. I can listen on and on and never get bored. I was ignorant all along my life until I saw one of your videos. I learned a lot. You are a great teacher. Thank you for everything you do. I whole heartily wish that you see my message and send your blessings.
Namaste guruvugaru I'm from TUMKUR karnataka I inspired ur words n I'm big fan for u, u know I listen everyday ur beautiful speech I'm 36years old woman really I tell u guru I'm so happy to hear ur speech n I'll change my thinking n my Lifestyle thank you so much guruvugaru stay blessed forever and ever u n ur family thank u so much guruvugaru
మీ కుటుంబం ఇలా చూస్తుంటే బావుంది. తెలుగు భాష అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం. కాని కాలేజీ జాబ్ లో పడి తెలుగు భాషకు పద్యాలకు దూరం అయినను. మీ వల్ల మల్లి దగ్గర అయినట్టు ఉంటుంది
Chala baga jarigindi. Memu vintunnamu idi oka sahitya ghosti laga undi. Eppudu Garikipati vari asalu viswarupam telisindi. Meeku ma Abhivadalu. Mee sahithya madhanam inkinka jaragali. Ma hrudaya puraka Abhinandanalu.
Sanskrit was heard only during pujas,u r the one who connected everything to present life,too good,revolution to change society,ur so impartial and added humour .
Definitely it would be a feast to eyes and bliss to ears 🙏.. Sri: GNR gurugaaru with true Wisdom enlightening the human race spiritually and ethically.. Long live dear Sir ❤🙏💐..
Yentha sadhana chesina meeku aa Saraswathi aa vidhamuga varin Hindi ala andariki varinchadu sir memu chaduvuthamu dharanalow paddyalu maku kuda Ravi sir nenu kuda oriyantal lerani BAMAChesamu sir
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి "సాగరఘోష" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
🙏🙏🙏
గురువు గారు మీరు యోగావశిష్టం ప్రవచనాలు చెప్తే బాగుంటుంది
@@chavalivenkatapadmavathi5120 a@a@@,,@
🙏🙏🙏🙏🙏
Guruvu garu,bharadwaja maharshi vymanika shastram telugu lo kavali sir
సిసలైన ధర్మాన్ని నేర్పించే అరుదైన గురువు...
మీ ప్రవచన ప్రవాహం సాగుతూనే ఉండాలి 🙏🙏🙏
క్రమ శిక్షణ తో ఏ పని చేసినా నియమిత సమయము లోజీవితము ప్రశాంతం గా ఉంటుంది.
ఈ జగమందు మంచి తలకెక్కదు.అని పద్యం చెప్పారు.
Sir I am a christian ...Watching you some years now and we are blessed listening you and are in turn blessed with knowledge, intellect, strength and fame. we are so proud that you got Padmashri...GOD BLESS YOU.
In India Mughals converted Hindu's to Muslims.
Britishers converted Hindu's to Christians.
Hindusthan is land of Hindu's.
DNA test chesko reports lo Hindu ani vasthadi.
గరికపాటి గారి ప్రవచనాలు వినడం మొదలుపెట్టాక నాకు మాతృభాష మీద చాలా గౌరవం పెరిగింది, తెలుగు భాష యొక్క గొప్పదనం తెలిసొచ్చింది. ఇప్పుడు నేను తెలుగు లోనే చాలావరుకు పుస్తకాలను చదువుతున్నాను, స్నేహితులతో కేవలం తెలుగులోనే మట్లాడుతున్నాను. ఇంగ్లీష్ పదాలను నెమ్మది నెమ్మది గా వాడుక నుండి తీసేస్తున్నాను. తెలుగు వారు ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీష్ లోనే మొత్తం సంభాషిస్తుంటే మీరు పడే బాధ అర్ధం అవుతుంది.
మీ ప్రవచనాలు ఎంతో ఆత్మధైర్యాన్ని ఇస్తాయి. తెలుగువాడిలా పుట్టడం అదృష్టం అని భావిస్తున్నాను. మీకు జీవితాంతము రుణపడి ఉంటాను. 🙏🙏🙏
మీ అభిప్రాయం నా అభిప్రాయం ఒక్కటే...నన్ను నెను వెతకడం మొదులు పెట్టడం గురువుగారి నుంచి నేర్చుకొన్నా...ధన్యవాదములు...
Amazingz
Gu
@@sandhyak9595🙏🙏🙏
హబ్బ , ఎంత బాగుంది సంవాదం, కృషార్జున సంవాదం లా ఉంది. ఎన్నో ఇంటర్వ్యూ లకన్నా ఇది వెయ్యి రెట్లు బాగుంది. ఇలా మరిన్ని చేయగలరు.చాలా సహజంగా ఉంది. ఈ సహజత్వం కావాలి. అదే ఔషధం ఇప్పటి సమాజానికి.,🙏🙏🙏
జ్ఞానం అనేది దేవుడు ఇస్తే రాదు .కొన్ని విషయాలు మీరు చెప్పిన మాటలు మీద ప్రవచనాలు ద్వారా ఆద్యాత్మిక విషయాల ద్వారా ఆలోచనలు వల్ల తెలుస్తుంది. ఆదిదంపతులుకు ప్రాణామములు.చాలా బాగా చెప్పారు గురువుగారు మీరు.👌👌🙏🙏
నా పైరు సద్దాం నైను ముస్లిం మీ అభిమానిని మీ మాటలు నన్ను చాల అక్కటుకుంటాయి మీరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ స్రీయోభి ❤❤❤❤❤
Shreyobhi please
Mughal Kings converted Hindu people into Muslims.
Britishers converted Hindu people into christians.
Your ancestors are converted.
Hindusthan is the land of Hindu's.
Go for DNA test, reports will say that you are HINDU.
మీ అవధానం చూసి తరించిపోయా.
మీ ప్రవచనాలు రెండు సార్లు ఆనందించా
రమణులు అందించిన మౌన ధ్యానం అందింది.
నా కవితా ప్రవాహానికి శ్రీ శ్రీ గారు సిరివెన్నెల గారు..
మీ తాత్విక అధ్వయితం మునసులో ముద్రవేసుకున్నాయి.....ధన్యవాదములండీ
ఈ రోజు చాలా సంతోషంగా ఉంది , మీ లాంటి వారి వారసత్వం కొనసాగుతున్న విషయం ఇపుడే చూసాను.
ఇటువంటి వారసత్వం దేశానికి మేలు చేస్తుందని నా అభిప్రాయం
ఒక కుటుంబ పెద్దగా ప్రతి ఒక్క తెలుగు వారికి వారి ప్రవచనాలు ద్వారా సమస్యలకు సందేహాలకు కష్టాలకు మార్గదర్శనం చేస్తూ మనో వికాసాన్ని ,మనో ధైర్యాన్ని, పరమాత్మ మీద విశ్వాసాన్ని , సుస్థిరమయిన ఆలోచన దృక్పథాన్ని నింపుతున్న గురువుగారికి మనస్ఫూర్తిగా ప్రణామాలు ,కృతజ్ఞతలు 🙏🙏🌹🌹తెలుగు వారికి మార్గదర్శకులు🙏
గురువు గారికి శతకోటి వందనాలు...... మా తరం లో మీ లాంటి మార్గదర్శకులు ఉండటం సంతోషకరమైన విషయం
🙏🙏 పూజ్యులు గౌరవనీయులు అయినా నీ పాద పద్మములకు నమస్సుమాంజలి మీ పుత్రికా రత్నం తో సమానమైన ఒక పుత్రిక ఈ యొక్క సందేహం నివృత్తి చేయగలరు, తాళపత్ర నిధి పుస్తకంలో తల స్నానం గురించి వివరించబడినది కొందరు శుక్రవారము తల స్నానం చేయరాదు అని సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు మీరు దయచేసి సందేహాన్ని నివృత్తి చేయగలరు సమాజ హితం కోరి అడుగుతున్నాను దయచేసి వివరించగలరు మూఢనమ్మకాలతో ప్రజలను మనో విశ్వాసంపై దెబ్బ కొడుతున్నారు దయచేసి వివరించగలరు 🙏🙏🙏
గురజాడ గారు అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన ఇంటర్వ్యూ లో గరికపాటి అనే సాగరం మధించబడి, అద్భుతమైన వచనామృతం వెలువడింది. గురజాడ గారికి ధన్యవాదాలు, గరికపాటి వారికి నమోవాకాలు. చాలా బాగుంది.
👌🙏🏼🙏🏼మీ కుటుంబ దేవుడు ఆశీస్సు తో చల్లగా ఉండాలి మేము అందరం కోరుకుంటున్నాం గురువుగారు🙏🏼🙏🏼
మా గురువు గారి కుటుంబం ఎంత కన్నుల పండుగగా ఉంది శతకోటి వందనాలు 🙏🙏🙏
మీ వంటి ప్రవచనకర్తలు మన దేశానికి ఎంతో అవసరం, గురువు గారు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
దైవము అంటే పూర్వ జన్మ కర్మ.
Sandhigdhaavastha.కలిగింది.గరిక పాటి
వారి.నరసింహ రావు గారికి.శ్రీ శ్రీ. కవిత్వము
.మరియు ఆస్తికత్వం.నాస్తి కత్వం.తో వైవిధ్యం.ఏర్పడింది.గరిక పాటి.నరసింహ రావు గారికి.
Sri Sri avasaram. Garikapati kuda Sri sri chala goppavadu ani chepparu kada...
గురువు గారి ప్రతిభ, ఆయన అనుభవాలు, ఆయన పడ్డ శ్రమ , ఇటువంటి విషయాలు ఏ ఇంటర్వ్యూ లో మనకి దొరకవు. 🙏🙏🙏
వందలాది వందనాలు గురూజీ
1:36 - క్రమశిక్షణ ప్రణాళిక అధ్భుతం. అవసరం ప్రతీ తరానికి.
మా తరానికి మరొక గరికపాటి నరసింహ రావు లభించాడు... గరికపాటి గురజాడ గారికి నమస్కారం.. మీ నాన్న బాటలో మీరు కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి... ఓం నమః శివాయ
సామాజిక సంక్షేమం, ఆధ్యాత్మిక బోధన లతోకూడిన ఆత్మీయ సంభాషణ.బాగుంది.
గురువు గారు
మీరు చెపుతున్నది చాల చాల సత్యం .
లలిత సహస్రనామాలు ఎందుకు ఇన్నివందల వేల
సంవత్సర ములుగా వస్తున్నవి .
ఏమిటి వీటి లో ఉన్న గొప్పతనం.
నేను ఒక్కొక్క నామం అర్ధాన్ని నేను తెలుసుకోవటం మొదలు పెట్టినప్పుడు
కొన్ని నామాల అర్దాలను తెలుసుకునే టప్పటికి
నాకు అర్ధమయినది
లలిత సహస్రనామాల లో
ఒక స్త్రీ మూర్తి తన జీవితం లో ఎలా ఉండాలి అనే గొప్ప జ్ఞానాన్ని ఆనాటి మహానుభావులు ఏర్చి , కూర్చి మనకు అందించారు అని .
అలాగే విష్ణు సహస్రనామాల లో చాల అర్ధాలు
ఒక పురుషుడు ఎలా ఉండాలి అనే గొప్ప
జ్ఞానాన్ని నింపి మనకు అందించారు అని పించింది గురువు గారు
ఒక తండ్రి ని కొడుకు ఇంటర్వ్యూ
చేస్తుంటే చూసే భాగ్యం తెలుగు వాళ్ళు
కు కలిగించి నందుకు మేము చాల
అదృష్ట వంతులం.
భర్త మనసు ఎరిగి ప్రోత్సహించే
భార్య ఉండటం.
మీరు ఇన్ని సంవత్స రాలు కష్ట పది
నేర్చు కున్న జ్ఞానాన్ని మాకు
చాల సులభంగా అర్ధమయ్యేలాగా
చెపుతున్నందుకు
తెలుగు ప్రజలందరం చాల అదృష్ట వంతులం
మేము మీ ప్రవచనం కోసం ఎదురుచూస్తున్నాము .గురువుగారికి ప్రణామములు🙏🙏
🙏Guruvugariki pranamamulu 🛐
Mee pravacahanalu maku spurthi 🙏
@@Harikrishna-icon-Vizag o
Yeduru chusedi yemundi… vandalakodi unai RUclips lo.
🙏🙏🙏🙏🙏
Guruvu Garu you are inspiring many of younger generations. We are following your suggestions in day to day life. We are blessed to listen your speeches.
గురువు గారూ... మీ పాదపద్మములకు భక్తితో నమస్కరించి చేయు విన్నపం.
మొన్నామద్య చినజీయర్ స్వామి గారు చేసిన వ్యాఖ్య వలన , నేను చాలా మానసికంగా బాధపడుతున్నాను.
మీ ప్రవచనాలను భక్తి శ్రద్ధలతో విని , సాద్యమైనంత వరకు ఆచరించడానికి ఇష్టం తో కష్టపడే నేను , ఆ వ్యాఖ్యల వలన ఎంతో బాదాతప్త హృదయంతో వ్యాకుల చెందుతున్నాను.
జగద్గురువు విషయంలో, ఆయన శంకర భగవత్పాదుల పై చేసిన వ్యాఖ్యలను , తమరు ఖచ్చితంగా ఖండించాలని నా మనవి.
గురువులు , మమ్మల్ని ఓ గొప్ప మార్గం లో నడిపించేది వదిలేసి, శైవం , వైష్ణవం అనే వైషమ్యాలను రెచ్చగొట్టడం ఎంతవరకు సబబు.
స్వతహాగా నేను అనగా మా కుటుంబం , విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తాము. శ్రాద్ధ కర్మలలో కూడా ఆ మతాన్ని, మా పెద్దలు అనుసరిస్తారు. తమరు బోధించిన విదంగా, శివకేశవుల బేదం లేదని నా విశ్వాసం. కానీ, ఆయన ఆ విదంగా , శంకరులను అవహేళన చేయడం నాకు నచ్చలేదు.
ఇప్పుడు దాడి చేసే పాషాండ మతాలనే తట్టుకోలేక పోతున్న నా సనాతన ధర్మం, ఇలా శైవం , వైష్ణవం, శాక్తం , అని వైరుధ్యాలు అవసరమా?. దయచేసి మీరు ఖండన చేసి తీరాలి. దయచేసి నేను ఏదైనా దోషంగా మాట్లాడితే , మీ బిడ్డగా భావించి క్షమించగలరు. ఏదైనా , మీ వివరరణాత్మక విశ్లేషణ ఆశిస్తున్నా
ఎన్నో విషయాలను అలవర్చుకునే పాఠాలు చెప్పిన గురువుగారికి ప్రణామాలు 🙏🏻🙏🏻
గురజాడ బాబు గారి అభినయనం చాలా బాగుంది.👌👌
🙏🙏🙏 మీకు పాదాభివందనం
గరికిపాటి నరసింహారావు గారి అబ్బాయి గరికిపాటి గురజాడ వరు, ఇద్దర్నీ ఒకే తెర పై చూడటం చాలా సంతోషం గా ఉంది
గురువు గారికి నా యొక్క నమస్కారం
నా పేరు ముని కృష్ణ
ఎవరైనా చిన్న కష్టం వస్తే కృంగి పోతారు దాని నుంచి తప్పుకునెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
మనిషి జీవితం అంటేనే కష్ట సుఖాలు మయం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది.
అలాగే నా జీవితంలో కూడా కష్ట సుఖాలు ఉన్నాయి.
నాకు, అమ్మ కు,అక్కకు,మేము ముగ్గురం వికలాంగులము.కాళ్ళు లేవు నాకు అమ్మ కు ఒక్క కాలు కానీ మా అక్క కు మాత్రం రెండు కాళ్ళు.
మా కుటుంబం లో మా నాన్న మాత్రమే ఆరోగ్యం గా ఉన్నాడు.
మా అమ్మ నాన్న లు మమల్ని బాగా చదివించారు. కానీ కొన్ని కారణాల వలన చదువు మాకు అందవల్సినంత అందలేదు.
పై చదువులు చదివినప్పటికి యోగ్యత లేని కారణంగా ఉద్యోగం లేదు.
దానికి తోడు నా ఆరోగ్యం సరిగ్గా లేదు.
నాకు కాలు లేకపోవడం తో పాటు హృద్రోగ సమస్య పుండు మీద కారం లాగ నేను MBA చదువుతున్నపుడు మైగ్రేన్ వచ్చింది.
వారానికి ఒకసారి ఈ బాధ పడుతున్నాను.
ఇంత కష్టం లో నాకు ధైర్యం ఇచ్చింది మీ ప్రవచనాలు, మీరు చెప్పిన జుడ్డు కృష్ణ మూర్తి గారి మాటలు నుంచి స్పూర్తి పొందాను.
ఈ విషయం మీకు చెప్పాలని మీరు 2019 లో నెల్లూరు కి వచ్చినప్పుడు ప్రయత్నం చేసాను కాని మీరు ఆ రోజు మీకు ఏదైనా కష్టం ఉంటే నాకు కాదు అమ్మ దేవుడికి చెప్పండి అన్నారు. ఆ మాటతో నేను మీ వద్ద కు చివర్లో కలిసాను పాదాలకు నమస్కరించెదుకు అవకాశం ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు గురువు గారు.
నేను మీతో ప్రవచనాల గురించి మీకు అమ్మ వారు ఎలా ఆశిస్తే అలా చేయండి అన్నాను.
అప్పట్లో మీరు ప్రవచనాలు చెప్పటం ఆపుతాను అన్నారు. కానీ అనేక ప్రజల వినపం కారణంగా మంచి నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటిస్తామని అన్నారు.
కానీ ఈ విషయం మీతో నేరుగా చెప్పుదామని అనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు దొరికిన రోజు బుద్ది నశించి చెప్పలేక పోయాను.
ఏమైనా మీ ప్రవచనం నాకు ధైర్యం మరియు దైవం పై దృష్టి నిలిచింది.
అందుకు మీకు మరోసారి ధన్యవాదాలు.
మీకు పద్మ శ్రీ రావడం ఆనందంగా ఉంది.
దయ చేసి ఈ కామెంట్ ని గురువు గారికి తెలియజేయండి.
ఈ ఛానెల్ యాజమాన్యానికి మరి మరి కోరుతున్నాను గురువు గారికి తెలియజేయండి . ఎందుకంటే అయిన కారణంగా నేను జీవితంలో ఏది ముఖ్యమో అది తెలుసుకున్నాను. అదే పరమాత్మ లో ఐక్యం అవడం. దీనితో పాటు జీవితంలో ఉన్నాం కనుక నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను.
గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఓం శ్రీ సాయినాథాయ నమః
భగవంతుడి లో ఐక్యం అవ్వాలని అనుకోవడం తప్పు.!
PRANAVANANDA das gari ప్రవచనాలు వినండి.అన్ని తెలుస్తాయి
భగవద్గీత చదవండి.
చాలా పెద్ద పొరపాటు ఐక్యం అవ్వాలి అనుకోవడం.!!!
పుత్రోత్సాహము తండ్రికి...... అన్నట్లుగా మీరు వృద్ధి చెందాలని అమ్మవారు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ, శ్రీ మాత్రే నమః
చిన్న వయసు వారయినా ఈ విధంగా మార్గాన్ని ఎన్నుకోవడం చాలా అభిమానించ తగ్గ విషయం మీరు చాలా అభివృద్ధి లోకి రావాలని మన స్ఫూర్తి గా కోరుకుంటూ ధన్యవాదములు తండ్రి ని మించిన కొడుకు కావాలి అని మన స్ఫూర్తి గా ఆశిస్తూ న్నాను ధన్యవాదములు 🙏🏻
పూజ లు ఇలా చేస్తే తప్పు అల చేస్తే తప్పు అని కాకుండా పూజ భక్తి తో చేయాలనీ దానితో పాటు అందరిలో మంచిని చూడాలని కాలంతోపాటి ముందుకెళ్ళని చెప్పే ప్రసంగాలకు 🙏🙏🙏🙏
Saradamma gaaru Meeku sathakoti vandhanalu garika pati variki saraina dharmachari Meeru🙏🙏🙏🙏
చదుకున్నవాళ్లకు చదువురానివాళ్లకు అందరికి అర్థమైయ్యేవిదంగా ఉంటాయి ఏ ప్రవచనం చెప్పిన గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
గరిక పాటి నరసింహ రావు దగ్గర.తాటి ఆకు
పుస్తకము ఉన్నది..ఇంకో 20.తాటి ఆకు పుస్తకాలు.రామ కృష్ణ మతానికి ఇచ్చాడు.
భావితరాలకు........
నిజమైన ఐకాన్ స్టార్ :-గరికపాటి గారు.
Great. Iam servicing Corporate Companies from past30 years., And Iam seeing this Video as the best 'People Management 'personality Management' Work Management and "Work & Life" balance course'
Kameswsri Gary meeku apajaram cheyyalani uoakaram chesindi mee pillalu jakapotina kannabuddalla penchi samsjararu icharu meeru chala great ayya
తల్లి ని భార్యను సమానంగా చూ సి న మీ సమత్వా నికి. ధన్యవాదాలు
మీ ఇంటర్యూ కేంద్ర ప్రభుత్వం చూస్తే శ్రీ శ్రీ కి మరణానంతరం జ్ఞానపీఠ్ ఇస్తుంది గురువుగారు.
సూపర్ వీడియో అన్నా , గురువు గారు తన జీవితం లో నేర్చుకున్న జీవితానికి అవసరం అయిన ఎన్నో సామాన్య అసామాన్య మైన విషయాలు నీ ఇంటర్వ్యూ ద్వారా తెసినది. ఇంకా ఇలాంటి ప్రశ్నోత్తర వీడియోస్ చెయ్ అన్న. గురువు గారు అనుభవాలు భావి తరానికి చాలా ఉపయోగపడతాయి . ధన్యవాదములు.
Namaskaram guruvu garu! Congratulations on being conferred with the prestigious award - Padma Shri. You have touched so many lives and I am one among those people. Thank you for showing the right path. My day doesn’t end without watching your pravachanalu. I can listen on and on and never get bored. I was ignorant all along my life until I saw one of your videos. I learned a lot. You are a great teacher. Thank you for everything you do. I whole heartily wish that you see my message and send your blessings.
గురువు గారికి శతకోటి ప్రణామములు అమ్మ మీరు మాట్లాడిన నాలుగు మాటలు ఎంతో బాగా ఉన్నది నీ గొంతు చాలా బాగుంది తల్లి
ధన్యవాదాలు
Namaste guruvugaru I'm from TUMKUR karnataka I inspired ur words n I'm big fan for u, u know I listen everyday ur beautiful speech I'm 36years old woman really I tell u guru I'm so happy to hear ur speech n I'll change my thinking n my Lifestyle thank you so much guruvugaru stay blessed forever and ever u n ur family thank u so much guruvugaru
Yes even i am also tumkur since last 4 year i am listening his speech.... He is my fevaurite guru😍😍😍
Great words and wisdom 😍💐💐 Telugu legend
Proud son...proud father...above all Gurupatni..🙏🙏
Garikapati variki, vari pratibhaku 🙏🙏🙏🙏. Mee abbayi kuda chala manchi telugu matladaru. Enjoyed the interview.
మీ కుటుంబం ఇలా చూస్తుంటే బావుంది. తెలుగు భాష అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం. కాని కాలేజీ జాబ్ లో పడి తెలుగు భాషకు పద్యాలకు దూరం అయినను. మీ వల్ల మల్లి దగ్గర అయినట్టు ఉంటుంది
Chala baga jarigindi. Memu vintunnamu idi oka sahitya ghosti laga undi. Eppudu Garikipati vari asalu viswarupam telisindi. Meeku ma Abhivadalu. Mee sahithya madhanam inkinka jaragali. Ma hrudaya puraka Abhinandanalu.
మీ ప్రవచనాలు నచ్చుతాయి
Garikapati varini koduku interview cheyadam చాల చాల అద్భుతంగా ఉంది
గురువుగారి కి ప్రాణామాలు ,తమ్ముడికి అభినందనలు,10 సార్లకు మించి చూశాను,
Athi vaddhu ayya.. Vedio vachi 5hrs avutundi...2hrs vedio 10 times ela chustaaav🤧
@@sunias2166 💯✅
@@sunias2166 🤣🤣🤣
Nenu cheppindi promo gurinche babu, menu post chasindi lost 4days back
చాలా బాగా వివరించారు అన్నీ విషయాలు. ధన్యవాదాలు.
🙏చాలా బాగుంది వందనాలు గురువు గారు మీకు అనంతకోటి ధన్యవాదాలు వందనాలు 🙏
గురజాడ గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏
Chala bagundi andi interview🙏🙏🙏guruvugariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా సంతోషముగా వుంది మీ దమపతులను చూస్తూంటే🙏🏼
మా గరికిపాటి వారికి, నేను కనిపించని ఏకలవ్య శిష్యుడుడును నేను ఎడారి దేశంలో, గురువుగారు హైదరాబాద్ లో 💐💐💐
Guruvu garu chala మంచిమాటలు చెప్పారు నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ మాటలు అధ్భుతం
Sanskrit was heard only during pujas,u r the one who connected everything to present life,too good,revolution to change society,ur so impartial and added humour .
🌺శ్రీరామరక్ష🌺
🙏🙏🙏🙏🙏
I’m watching garukapati’s wife 😂 she must have played a good role in their lives but not enoughly appreciated… I appreciate you madam 🙏🏻👏
చాలా మంచి విషయాలు చక్కగా వివరించి చెప్తున్నారు
Chala baundandi interview..manchi prasnalu Minchina samadhanalu 🙏🙏
🙏మహాత్ములు ! సమాజానికి హితులు 👍🙏
🙏Guruvugariki Pranamamullu 🛐
మీ జీవితాలు చాలా ఆదర్శ వంతం గా ఉన్నాయి సార్
Like father like son.. God blessed them.
గురువు గారికి ప్రణామములు
🙂🙏🙏🙏🙏🙏🙏 amma meeru chala Baga padaru.... Chala chakkani kutumbam..... Samajam kosam vaccharu 🙏🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ మీయొక్క ఇంటర్వ్యూ గురించి ఎదురుచూస్తున్నాము జై గురుదేవ్
Chala vishayalu telsukonnanu guruvugaru..chla aanandaga undi.bagupadevallaki Manchi tips.🙏🙏🙏🙏🙏
Super family 🎉🎉🎉
Really Sri gasification garu gift for the youth really hattsup sir
I don't belive any one except garikipati garu he is very practical
Eagerly waiting
నమస్కారం గురువు గారు
Definitely it would be a feast to eyes and bliss to ears 🙏..
Sri: GNR gurugaaru with true Wisdom enlightening the human race spiritually and ethically.. Long live dear Sir ❤🙏💐..
Guru gariki namaskaram. Very nice interaction.
Naa daivam bhagavanthudu eppatiki Sri garikipati garu...🕉️🙏🙏🙏🕉️
గరికపాటి ఎంతో ఘనాపాఠి . వారికి నమస్కారాలు . వారి కొడుకు మటుకు కళ్ళు చిదంబరం లాగా ఉన్నాడు . మాట కూడా అలానే ఉంది. గురుబ్రహ్మ గురవే నమః
గురజాడ మీరు చాలా భాగ మాట్లాడుతున్నారు
1:36:24 and 1:42:48 excellent and must listen everyone
👌👌👌సంతోషం నాయనా, చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశావు,,God bless you ,👍
అద్భుతమైన విషయములు తెలుసు కున్నాము.
Dhanyulamu swamyji 🙏🙏🙏
Guruvuga aru, meeru Ammagaaru, idharu idhare, great couple, seethaRaamulu
Bahumukha Pragnyashali. Excellent interview..🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Namaste sir me program chala bagaundi me chinna babu Interview chesaru chalabagundi Sir. Tq Sir.
సంపూర్ణ శతావధానం.దాక్షారామం లో చేశాడు.గరిక పాటి.నరసింహ రావు గారు.
1407.శ్లోకాలు.భాగవతము లో రాశారు.వ్యాస మహర్షి గారు.
Chala chala Bagubdandi interview 👏🏼🙏🏻
అయ్యా గురుజాడ మీరు మీ నాన్న అంత స్థాయి ఉన్నారు... చాలా సంతోషంగా ఉంది మీరు ప్రవచన రంగం వైపు రావడం
ఎందరికి ఇటువంటి అదృష్టము దక్కును... దొరకునా ఇటువంటి సేవ....
Parvati parameswaruluku na hridaya purvaka namaskaramulu mee aadhyatmika sahityaviplavatmaka vivadatmaka smvadamu vintunte andulo leenamayi ilanti samvadamulu malanti variki teliya jestarani prardhana
Ituvanti sambhashana vinatam yentha adrshtam
Yentha sadhana chesina meeku aa Saraswathi aa vidhamuga varin Hindi ala andariki varinchadu sir memu chaduvuthamu dharanalow paddyalu maku kuda Ravi sir nenu kuda oriyantal lerani BAMAChesamu sir
Excellent guruvu gaaru🙏
గరికపాటి వారు కుటుంబ సభ్యులు చూడముచ్ఛట గా వుంది ఎవరు చూపులు మీ మీద
పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రార్థన
Guruvu gaaru meeru Arogyamga vundali 🙏🙏🙏
Yemi chepparu guruvugaru, padabivandanamulu
గురువుగారు మీకు మా పాదాభివందనాలు
Excellent Video. Thank you so much for this video.
గురువుగారి కిశిరస్సు వంచి పాదాభివందనం
జ్ఞానమూర్తికి నమో నమః.సృజనాత్మకతకు అభినందనలు.
గురువు గారికి పాదాభివందనాలు. గురజాడకి ఆశీస్సులు
This is one of the best movement to our group ..