True Wisdom 🙏.. Sri: GNR Gurugaaru you are a Spiritual Guru preaching ethical and spiritual values and enlightening the human race 🙏.. Huge congratulations to you respected Gurugaaru 💐💛.. Long live dear Sir 🙏..
గౌరవనీయులైన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారములు, మీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సాహిత్య సరస్వతీ దేవి ని అర్చించడం లాంటిది, మీ మహోన్నత ప్రవచనాలు నేటి యువత భవితకు బంగారు సోపానాలు, మీ సాహిత్య,సమాజసేవ కు శతకోటి వందనాలు, నేను ధారా రామనాధశాస్త్రిగారి అమ్మాయిని🙏🙏
Interview chese athani peru teliyadhu kani garikapati kante nenu chala knowledge galavadini ani chala baga try chesthunaru, answer kante questions yekkuva vunnai and left side yekkuva makkuva vunna varu emo ani oka doubt anumanam.
గరికపాటి గారికి వందనం ఆహా...! గరికపాటి మీకు లేదు మరోసాటి మీకు మీరే మహా ఘనపాటి, మాకందరికీ గొప్ప వేదాంతి.... తెలుగు నాడ పెద్ద ప్రవచనవాది తెలుగు గడ్డపై గొప్ప అవధాని ఆధునిక సాహిత్యవాది శ్రీ శ్రీ ,గురజాడ అభిమానివి తెలుగు కళామతల్లి బిడ్డవి హిందూమత సంరక్షకుడువి ఆధునిక భావాలతో, ప్రవచనాన్ని వ్యాఖ్యానించే మహా సహస్ర అవధానివి గొప్ప మేధావి మహా గొప్ప మేధావీ...! యావత్ తెలుగు నాడ మీ ప్రవచనాలతో, జ్ఞానాన్ని ప్రసరింపచేసే సరస్వతి పుత్రుడివి పండితపుత్రుడివి... మాకందరికీ దొరికిన జ్ఞాన పుత్రుడివి అపరబ్రహ్మపుత్రుడివి... చలోక్తులు వేసి, చమత్కారం చేసి హాస్యం చేసి పరిహాసం చేసి మా మదిని దోచి మా మది తలుపులు తెరిచి అజ్ఞానాన్ని తొలగించి... నిజాని తేల్చి, నిటారుగా చెప్పి వాస్తవం చెప్పి, ఆలోచింప చేసి మూర్ఖత్వాన్ని, అంధ విశ్వాసాన్ని తరిమికొట్టి... భక్తికి ముక్తికి తేడా చెప్పి.. ఆధునికత నాగరికత పోకడకు హద్దులు చెప్పి మానవత్వం పరిమళించే ప్రవచనాలు చేసి... మంచి చెడుల విచక్షణ తెలిపి... అభిమాన శ్రోతల హృదయంలో నిలిచి అందరి ప్రేమాభిమానాలు, పొంది అందరి హృదయంలో నిలిచే ఉంటారు... ఎల్లప్పుడు నిలిచే ఉంటారు..!! కేంద్ర ప్రభుత్వం గరికపాటి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం దాయకం వారి మీద అభిమానంతో ఓ చిరు కవిత ప్రయత్నం.. 💐🙏 Saidachary mandoju
*తాను తానుగా ఉండాలి తప్పితే, తనను తాను తగ్గించు కోవడం గాని, హెచ్చించు కోవడం గాని సమాజంతో అనుసంధాన వ్యవహారంలో, తమ ఆత్మ రక్షణ విషయాలలో తప్ప, సత్య అనుసంధానంలో పనికి రాని వ్యవహారం. తాను తానుగా ఉన్నవాళ్ళకి సృష్టి జ్ఞానం, సృష్టి ధర్మం వెంట సదా ఉంటుంది. సత్య విషయాల్లో తాను తానుగా లేనివారు తమ లోని గుణాలకో, వికారాలకో, ద్వంద్వలకో, విషయాలకో, నమ్మకాలకో, విశ్వాసాలకో బంధీ అయినట్లే. అట్టి వారు మాత్రమే ఆత్మ న్యూనత వల్లో, అహంకారం వల్లో, బ్రమా బ్రాంతుల వల్లో, నమ్మకాల విశ్వాసాల మాయ వల్లో తమ సత్య స్థితి కోల్పోయి తగ్గటం గాని, పెరగడం గాని జరుగుతుంది. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
Yevaritho yela matladalo teliyani anchor ni pedithey program kuda chudabudhi i kadu. Yem manishivi ra babu interrupt chesthuney untav. chi yem anchor ra babu apara.. nuvvu anchor question veyi kani continuous ga nuvvey matladithey yevaru chustaru.. goppa program worst anchor..
Namaskaramulu Sri Garikapati garu,,,please anchor garu ask some meaningful questions n allow the person to finish talking...you are just shooting questions and not allow garu garu to answer...we are more interested in listening to him rather than u....
Seems as he is jealous of getting PadmaSri to Sri Garikapati Narasimha Rao gariki, it's clearly, distinctly or vividly we can see that in his face. Any how there is a proverb in Telugu. Dogs bark on seeing elephant
గరికిపాటి గారు మీలో పోతన గొప్పతనం కనపడడం లేదు.మీకు మీలాంటి వారికి ప్రాపంచిక గుణం, మానవత్వం పెరగాలి.సత్యమైన చరిత్రను అవగాహన చేసుకోవాలి.దైవన్ని, ధర్మాన్ని, మానవత్వాన్ని కలిగిన గొప్ప ప్రవచకులుగా మీకు వున్న గుర్తింపును కాపాడుకోండి.అవినీతిని అంతం చేయలేని ప్రదాని మోడి గారిని మహా పొగిడేస్తున్నారు.దేశం బాగుండాలంటే పాలకులు, అధికారుల అవినీతి అంతం కావాలి.ఆనాడు ఏనాయకుడినైనా స్వాగతించిండి.
@@onlyyoutube4457 ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువగా గరికిపాటి వారినే గౌరవిస్తాను.కారణం ఆయన ప్రవచించే నవజీవనవేదం.అయితే ఆయన ఈమధ్య అక్కడక్కడా పాలకులైన మోది గారిని పొగడడం చేస్తున్నారు.ఏమి మారిందని ఆయన మోది పొగుడుతున్నాడో అర్థం కావడంలేదు.ఇన్ని ఏళ్ళ పాలనలో మోది గారు ఏఅవినీతిని అంతం చేయలేదు.దేవాలయాలు కట్టించడం లోనే మునిగి పోయారు.ఈనాడు BJPకి వచ్చిన అవకాశం మరెప్పటికి రాదేమో?దేశంలో అక్రమంగా నాయకులు కోటాను కోట్లు కుప్పలు పోసుకుంటున్నారు.ఇదే స్వామి నాబాద.వేదికలపై ఈయన అలాంటి వాటిపై సూటైన చురకలు వేయడంలేదు.
@@geetaganesh2435 అయ్యా! మోడి మునుపటి కంటే మంచి పాలన కొన్ని రంగాల్లో అందిస్తుండవచ్చు.కాని ఇంకా అనేక గ్రామీణ,గిరిజన,దళిత రంగాలపై దృష్టి పెట్ట వెలసిన అవసరం ఎంతైనా వుంది.అలాగే ఈయన కాలంలోనూ అవినీతి ఇసుమంతైనా తగ్గలేదు.ధనవంతలు మరింత ధనాన్ని సంపాదిస్తూ,పేదలు వైద్యానికే విలవిల్లాడు తున్నారు.నాకైతే ప్రధాని గారిపై ఎలాంటి జలేసి లేదు.పప్పు, ఉప్పుతో పోటీ పెట్టడం మంచిది కాదు.మోడి గారు వారి పాలనను కొన్ని రాష్ఠాలపైనే కాక ఇంకా విశాల పరిధిలో పరిపాలనా న్యాయం అందించాలి.అది నాఅభిప్రాయం.అన్యదా లేదు.తప్పులు ఉంటే క్షమించగలరు.వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో భద్రత మరింత పెంచాలి.ప్రదానులకు ఇంతటి మంచి అవకాశం రాలేదు.ఇక రాభోదేమో అని నా అభిప్రాయం.
Actually parashara horo sastra, is a pathway to reach paramatma. Without proper knowledge, all so called greats, think adhyatma is some separate subject...
Garikapati Narasimha Rao gari wife is so sweet and understanding ❤️ Very down to earth and calm 🥰
🙏బ్రహ్మశ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహా రావు గారికి, మాతృశ్రీ శారదమ్మ గారికి అభివందనములు!💐
🙏🙏🙏🙏🙏guruyugaaru
Interview చెయ్యాల్సిన.. ఈ మిత్రుడు.. చాలా అనవసరంగా మాట్లాడుతున్నాడు..!!
Argue చేస్తున్నాడు.. అసందర్బంగా..!! ప్చ్..!!
గరికపాటి.. ప్రవచనాలు...చాలా ప్రాక్టికల్ గా..ఆధ్యాత్మికం ము..బౌతిక జీవితానికి అన్యయించి..చెప్పడం లో ఘనాపాటి..
True Wisdom 🙏..
Sri: GNR Gurugaaru you are a Spiritual Guru preaching ethical and spiritual values and enlightening the human race 🙏..
Huge congratulations to you respected Gurugaaru 💐💛..
Long live dear Sir 🙏..
గౌరవనీయులైన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారములు, మీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సాహిత్య సరస్వతీ దేవి ని అర్చించడం లాంటిది, మీ మహోన్నత ప్రవచనాలు నేటి యువత భవితకు బంగారు సోపానాలు, మీ సాహిత్య,సమాజసేవ కు శతకోటి వందనాలు, నేను ధారా రామనాధశాస్త్రిగారి అమ్మాయిని🙏🙏
Interview chese athani peru teliyadhu kani garikapati kante nenu chala knowledge galavadini ani chala baga try chesthunaru, answer kante questions yekkuva vunnai and left side yekkuva makkuva vunna varu emo ani oka doubt anumanam.
నమస్కారం గురువుగారు 💐💐💐🙏🙏❤️❤️
ఎప్పుడునదిలా ప్రవహించే ఆధ్యాత్మిక , వాస్తవిక తరంగం మీరు 💐🙏
గరికపాటి గారికి వందనం
ఆహా...! గరికపాటి
మీకు లేదు మరోసాటి
మీకు మీరే మహా ఘనపాటి,
మాకందరికీ గొప్ప వేదాంతి....
తెలుగు నాడ పెద్ద ప్రవచనవాది
తెలుగు గడ్డపై గొప్ప అవధాని
ఆధునిక సాహిత్యవాది
శ్రీ శ్రీ ,గురజాడ అభిమానివి
తెలుగు కళామతల్లి బిడ్డవి
హిందూమత సంరక్షకుడువి
ఆధునిక భావాలతో,
ప్రవచనాన్ని వ్యాఖ్యానించే
మహా సహస్ర అవధానివి
గొప్ప మేధావి మహా గొప్ప మేధావీ...!
యావత్ తెలుగు నాడ
మీ ప్రవచనాలతో,
జ్ఞానాన్ని ప్రసరింపచేసే
సరస్వతి పుత్రుడివి
పండితపుత్రుడివి...
మాకందరికీ దొరికిన
జ్ఞాన పుత్రుడివి
అపరబ్రహ్మపుత్రుడివి...
చలోక్తులు వేసి,
చమత్కారం చేసి
హాస్యం చేసి పరిహాసం చేసి
మా మదిని దోచి
మా మది తలుపులు తెరిచి
అజ్ఞానాన్ని తొలగించి...
నిజాని తేల్చి,
నిటారుగా చెప్పి
వాస్తవం చెప్పి,
ఆలోచింప చేసి
మూర్ఖత్వాన్ని,
అంధ విశ్వాసాన్ని
తరిమికొట్టి...
భక్తికి ముక్తికి
తేడా చెప్పి..
ఆధునికత నాగరికత
పోకడకు హద్దులు చెప్పి
మానవత్వం పరిమళించే
ప్రవచనాలు చేసి...
మంచి చెడుల విచక్షణ తెలిపి...
అభిమాన శ్రోతల
హృదయంలో నిలిచి
అందరి ప్రేమాభిమానాలు,
పొంది అందరి హృదయంలో
నిలిచే ఉంటారు...
ఎల్లప్పుడు నిలిచే ఉంటారు..!!
కేంద్ర ప్రభుత్వం గరికపాటి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం దాయకం వారి మీద అభిమానంతో ఓ చిరు కవిత ప్రయత్నం.. 💐🙏
Saidachary mandoju
Excellent and exactly correct ga chepparu evariki taggattu gowravam ivvali Antha aaBhagavanthudi aathma ani grahinchali,gowravinchali
*తాను తానుగా ఉండాలి తప్పితే, తనను తాను తగ్గించు కోవడం గాని, హెచ్చించు కోవడం గాని సమాజంతో అనుసంధాన వ్యవహారంలో, తమ ఆత్మ రక్షణ విషయాలలో తప్ప, సత్య అనుసంధానంలో పనికి రాని వ్యవహారం. తాను తానుగా ఉన్నవాళ్ళకి సృష్టి జ్ఞానం, సృష్టి ధర్మం వెంట సదా ఉంటుంది. సత్య విషయాల్లో తాను తానుగా లేనివారు తమ లోని గుణాలకో, వికారాలకో, ద్వంద్వలకో, విషయాలకో, నమ్మకాలకో, విశ్వాసాలకో బంధీ అయినట్లే. అట్టి వారు మాత్రమే ఆత్మ న్యూనత వల్లో, అహంకారం వల్లో, బ్రమా బ్రాంతుల వల్లో, నమ్మకాల విశ్వాసాల మాయ వల్లో తమ సత్య స్థితి కోల్పోయి తగ్గటం గాని, పెరగడం గాని జరుగుతుంది. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
గురువు గారి దంపతులు కి పాదాభివందనాలు
🙏🙏thank you
బ్రహ్మశ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహా రావు గారికి, మాతృశ్రీ శారదమ్మ గారికి అభివందనములు!💐
Subhakankshalu sir
Congratulations Sir
I don't believe in god , but I follow garikapaati gaari videos
Awesomeness
Interesting
Congratulations Guruji and Amma.
21:05 🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼🙂
Yevaritho yela matladalo teliyani anchor ni pedithey program kuda chudabudhi i kadu. Yem manishivi ra babu interrupt chesthuney untav. chi yem anchor ra babu apara.. nuvvu anchor question veyi kani continuous ga nuvvey matladithey yevaru chustaru.. goppa program worst anchor..
❤
Nice video
Congratulations guruji
Guruvugaru meeku maa Papa pedda fan
సాముద్రికా శాస్త్రం నిజం
Guru u garu uari sathi mani gariki sirassu uanchi sathakoti Namaskaramulu 🙏🙏🙏
Guruvu gaariki paadhaabhi vandhanaalu
SShiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva
Arunachala 🙏
Volume is very low
Arey abn winning padmasri kadu ra ayya honoured padmasri.....
🎉🙏🙏🙏🎉
🙏🙏🙏👌👌👌😊
Namaskaramulu Sri Garikapati garu,,,please anchor garu ask some meaningful questions n allow the person to finish talking...you are just shooting questions and not allow garu garu to answer...we are more interested in listening to him rather than u....
Seems as he is jealous of getting PadmaSri to Sri Garikapati Narasimha Rao gariki, it's clearly, distinctly or vividly we can see that in his face. Any how there is a proverb in Telugu. Dogs bark on seeing elephant
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
First the anchor should not have come with this attair
Second he has the tendency to prove his knowledge than listening
Finally wrong selection .
ఎక్కడ తెచ్చారు యాంకర్ ని.
Interview chese vallu questions adagali. Upanyasalu ivvakudadhu. Avathala vallu matladadam purthi ayyaka, gap vasthe, next question adagali. Madhyalo interrupt cheyakudadhu..
Intha worst candidate ni ekkada nunchi pattukocharu ABN vallu?
enni sarlu matladuthunte interrupt chesi irritation theppinchado asalu.. gnanam unte saripodhu budhi kuda undali..
1990 lo laga undhe anchore talking
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💝
పద్మశ్రీ పురస్కారానికి సార్థకత చేకూరింది
Hi sir tell anything for me
Nijaanni nirmohamatam ga ,Dharma Nyam,niswardhamga ,manchi cheyyadam lo Bhagavath sevaga anukodam prathi manishi lo,jeevilo Bhagavanthudini chudamani ,mana manasse devalayam andulo Bhagavanthudunnadani anukoni nadavamannaru , Puranalu yenni chadivina nuvvu andulo unna vishayalanni manalo maarpu thechukoravadam kosam chadavali tappa nenu Ramayanam 108 times chadivanu ,Bhagavath Geetha chadivanu anukunte kadu,Nuvvu chese pani Bhagavath seva anukoni cheyyali , itharulaku ibbandi pettetattu mana pravarthana,chesepani undakudadu eelanti goppavishayalu cheppina Bhagavath sevaga anukoni samajam lo maarpukosam paatupadina Guruvu gariki ma padabhivandanalu Meelanti janma makubprasadinchali Ani SriRadhaKrishna ni korukuntunnamu .meeku Ayyurarogyalu ichi inka meepravachanalatho ma manassulo ,ma jeevitalalo maarpu ravali .🙏🙏🙏🙏🙏
Movies vaddu guruvu garu
TV channel interview chesinappudu
Satimani ( wife) prakkana enduku sir. Guruvu garitho kadaa matladuthunnaru. Sanmana sabha ayithe konthavaraku samanjasamemo gani.
Fame publicity , next tarwatha generation, trending kosam puspha movie ni AA ni target chesadu Boku gadu, sorry, target chesaru guruvu garu ,🤣🤣🤣🤣😂😂
గరికిపాటి గారు మీలో పోతన గొప్పతనం కనపడడం లేదు.మీకు మీలాంటి వారికి ప్రాపంచిక గుణం, మానవత్వం పెరగాలి.సత్యమైన చరిత్రను అవగాహన చేసుకోవాలి.దైవన్ని, ధర్మాన్ని, మానవత్వాన్ని కలిగిన గొప్ప ప్రవచకులుగా మీకు వున్న గుర్తింపును కాపాడుకోండి.అవినీతిని అంతం చేయలేని ప్రదాని మోడి గారిని మహా పొగిడేస్తున్నారు.దేశం బాగుండాలంటే పాలకులు, అధికారుల అవినీతి అంతం కావాలి.ఆనాడు ఏనాయకుడినైనా స్వాగతించిండి.
Sir ayana lo lopinchinchina manvatvam enti?
Ayana pogottukunnadi enti?
@@onlyyoutube4457 ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువగా గరికిపాటి వారినే గౌరవిస్తాను.కారణం ఆయన ప్రవచించే నవజీవనవేదం.అయితే ఆయన ఈమధ్య అక్కడక్కడా పాలకులైన మోది గారిని పొగడడం చేస్తున్నారు.ఏమి మారిందని ఆయన మోది పొగుడుతున్నాడో అర్థం కావడంలేదు.ఇన్ని ఏళ్ళ పాలనలో మోది గారు ఏఅవినీతిని అంతం చేయలేదు.దేవాలయాలు కట్టించడం లోనే మునిగి పోయారు.ఈనాడు BJPకి వచ్చిన అవకాశం మరెప్పటికి రాదేమో?దేశంలో అక్రమంగా నాయకులు కోటాను కోట్లు కుప్పలు పోసుకుంటున్నారు.ఇదే స్వామి నాబాద.వేదికలపై ఈయన అలాంటి వాటిపై సూటైన చురకలు వేయడంలేదు.
You are getting jealousy. Modi gari kanna best leader ni meeru chupinchandi. Please don't take the name of Pappu.
@@geetaganesh2435 🤦♂️ bajana manesesthe kanipistharu …
@@geetaganesh2435 అయ్యా! మోడి మునుపటి కంటే మంచి పాలన కొన్ని రంగాల్లో అందిస్తుండవచ్చు.కాని ఇంకా అనేక గ్రామీణ,గిరిజన,దళిత రంగాలపై దృష్టి పెట్ట వెలసిన అవసరం ఎంతైనా వుంది.అలాగే ఈయన కాలంలోనూ అవినీతి ఇసుమంతైనా తగ్గలేదు.ధనవంతలు మరింత ధనాన్ని సంపాదిస్తూ,పేదలు వైద్యానికే విలవిల్లాడు తున్నారు.నాకైతే ప్రధాని గారిపై ఎలాంటి జలేసి లేదు.పప్పు, ఉప్పుతో పోటీ పెట్టడం మంచిది కాదు.మోడి గారు వారి పాలనను కొన్ని రాష్ఠాలపైనే కాక ఇంకా విశాల పరిధిలో పరిపాలనా న్యాయం అందించాలి.అది నాఅభిప్రాయం.అన్యదా లేదు.తప్పులు ఉంటే క్షమించగలరు.వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో భద్రత మరింత పెంచాలి.ప్రదానులకు ఇంతటి మంచి అవకాశం రాలేదు.ఇక రాభోదేమో అని నా అభిప్రాయం.
Anchor doesn't know how to respect what other person is trying to say
37:00
Anchor is too talkative very irritating.
27:03
ee interviewer pastor la unnadu
E anchor chala irritating ga unnadu..
Actually parashara horo sastra, is a pathway to reach paramatma. Without proper knowledge, all so called greats, think adhyatma is some separate subject...
Garikapati gariki barateeyulumrunapadi vunnamu
కృష్ణ శర్మ,
గ.న.రావుగారికి.నమస్కారం లు.
అయ్య.మీ రుమీప్రవచనాలమద్యచిన్నచిన్నచురకలువేస్తూవుఉన్నారు.కానిఈసమాజంలొకొంతమందికినచ్చక.
మీయెక్కవచనాలునచకమిమ్ములనువిమర్శీస్తున్నారు.అయ్యానాకునాతల్లీతండ్రుఅవమానించిబాధకలిగిందిగురువుగారు.అయ్యారు నెనుపెద్దగచదువుకొలేదదుగురువుగారు.ఇందుతప్పులున్నచోమన్నించవలసిందగాప్రార్థన.
Gurvugaru
Suond thakkuva vundi
Vakadati guruvu a nocha
Anchor gariki Garikapati vaari patla edho theliyani dugdha undhi!!!
Burraleni anchor
Gopal,s astrolajy subscribe cheyyandi sir jyotisyam Rujuvu avuthundhi
🙏🙏🙏
44:00
58:50
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏