WE BELONG TO INKOLE PRAKASAM DT AND OUR SADASIVA SASTRY GARU BELONGS TO OUR VILLAGE SO WE FEEL VERY PROUD I AM PISIPATI VENKATA RAMANA SARMA FROM GUNTUR NOW
సంప్రదాయ హరికథకులలో బ్రహ్మశ్రీ ములుకుట్ల సదాశివశాస్త్రి గారు ప్రథమగణ్యులు. వారి గాత్రంలో మాధుర్యం, వ్యక్తీకరణలో భక్తితో కూడిన ఆర్తి, తన్మయత్వం గమనించ దగినది. వారు చెప్పిన హరికథ ఇలా వినగలగటం చాలా ఆనందంగా ఉంది. వారి హరికథా గానం ఆరోజుల్లో స్వయంగా హైదరాబాదులో విన్న అదృష్టం మాది. త్యాగరాజ స్వామి వారి చరిత్ర మూడురోజుల పాటు చెప్పగా వినే అదృష్టం మాకు కలిగింది.
స్వర్గీయ బ్రహ్మశ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి విలక్షణ గాత్రము హరికధాగాన ప్రియులను పరవశులను చేసెడిది. వారి గాత్రము వినే అద్రుష్టము గలుగజేసిన వారికి మా హ్రుదయపూర్వక ధన్యవాదములు. నమస్కారములు.
Thank you very much for the harikatha, Markandeya charitra which was authored by Sri Adibhatla Narayana Dasu garu. I happened to watch Sri Mulukutla Sadasiva Sastri gari harikathas in Guntur. After a long time I heard a few of Adibhatla Narayana Dasu gari compositions. Happy to hear Mulukutla Sadasiva Sastri garu again. 🙏
కమ్మటి భక్తిరసాత్మకమైన భక్త మార్గండేయ హరికథ విని ధన్యులమయ్యాము
గురువుగారికి నమస్కారములు
Adhbhutham Guruvu gaaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
WE BELONG TO INKOLE PRAKASAM DT AND OUR SADASIVA SASTRY GARU BELONGS TO OUR VILLAGE SO WE FEEL VERY PROUD I AM PISIPATI VENKATA RAMANA SARMA FROM GUNTUR NOW
Very excellent sweet voice. Separate style in telling Harikatha. Explaining very well. Thanks for posting this Harikatha Sir.
సంప్రదాయ హరికథకులలో బ్రహ్మశ్రీ ములుకుట్ల సదాశివశాస్త్రి గారు ప్రథమగణ్యులు. వారి గాత్రంలో మాధుర్యం, వ్యక్తీకరణలో భక్తితో కూడిన ఆర్తి, తన్మయత్వం గమనించ దగినది. వారు చెప్పిన హరికథ ఇలా వినగలగటం చాలా ఆనందంగా ఉంది. వారి హరికథా గానం ఆరోజుల్లో స్వయంగా హైదరాబాదులో విన్న అదృష్టం మాది. త్యాగరాజ స్వామి వారి చరిత్ర మూడురోజుల పాటు చెప్పగా వినే అదృష్టం మాకు కలిగింది.
Lyric ivvagalara
gúrugariki namaskarmulu
అద్భుత కధా గానం. భక్తి రస ప్రవాహం
Great combination of classical music and literature
Thanksforplayinggoodharikathaofmgurugaru.NaryanabhattàMohnakrihnaofnTenali
Kadha vintuntee tanmayatwam kaligendi Vandanamulu
🙏🙏🙏. P. G. K. Murthy. Gyd.
స్వర్గీయ బ్రహ్మశ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి విలక్షణ గాత్రము హరికధాగాన ప్రియులను పరవశులను చేసెడిది. వారి గాత్రము వినే అద్రుష్టము గలుగజేసిన వారికి మా హ్రుదయపూర్వక ధన్యవాదములు. నమస్కారములు.
Thank you very much for the harikatha, Markandeya charitra which was authored by Sri Adibhatla Narayana Dasu garu. I happened to watch Sri Mulukutla Sadasiva Sastri gari harikathas in Guntur. After a long time I heard a few of Adibhatla Narayana Dasu gari compositions. Happy to hear Mulukutla Sadasiva Sastri garu again. 🙏
Excellent hari katha vunnam thanks
Excellent
Thanks
Satha koti dhanyavadhamulu!!
Thanks Worth watching.
thank you very much for posting this Harikatha by Mulukutla sadasiva sastry garu. I was searching for the same since long. Regards.
😊 uh
P v satyanarayana harikatha ante ila vundali amogham adbhutam elantikathalu inkavunte post cheyyandi 🙏🙏🙏
Dhanyosmi...l want phone no of Rama Chandra murthy son in law of Haridasu
9440480796