నమస్సులు. అలనాటి ఆణిముత్యాలు ఉగాది కవిసమ్మేళనాలు లాంటివి కూడా ఇలా రూపొందించి అప్లోడ్ చెయ్యండి స్వామీ. మీ కృషి అభినందనీయం! ఏడుపుగొట్లు సీరియళ్లు, జబర్దస్త్, పటాస్ వంటి పిచ్చి షోలు, సెన్స్ లేని న్యూసెన్స్ న్యూస్, వంకర యాంకర్ల తింగరి తింగరి తెంగ్లీష్ మాటలు ఇదే వినోదం అనుకుని ఈ మాయాజాలంలో పడిపోతున్న నేటితరానికి నాటి ఘన వారసత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నం చెయ్యండి స్వామీ
హాస్యమంటే, ఇది మరి, సహజంగా వుంది
హాస్యం బావుంది ముదపాకం
ఆకాశవాణి ప్రయోక్త కార్యక్రమాలు అజరామర మైనవి. శ్రోతలకు కర్ణపేయమై ఏనాటికీ బహు ఆనందాన్ని కలిగించేవే.
కాసేపు నవ్వుకోవడానికి బాగుంటుంది.
Nice
Feel very happy to hear...
Hasya natika bagundi
Nice story
My daughter love's it
Please upload Aasamardhuni jivayatra
Super
N.Venkayya garu hero ga chesina playlet upload chestharani asisuthunnanu. Name of the playlet marichipoyanu
Festival times Lo ila saradalu manchi anubhuthi
😃😁😅🤗
ఇది వింటే చాలు..చలన చిత్రాలు ఎందుకు దూసుకుపోయాయి అని చెప్పడానికి.
నమస్సులు. అలనాటి ఆణిముత్యాలు ఉగాది కవిసమ్మేళనాలు లాంటివి కూడా ఇలా రూపొందించి అప్లోడ్ చెయ్యండి స్వామీ. మీ కృషి అభినందనీయం! ఏడుపుగొట్లు సీరియళ్లు, జబర్దస్త్, పటాస్ వంటి పిచ్చి షోలు, సెన్స్ లేని న్యూసెన్స్ న్యూస్, వంకర యాంకర్ల తింగరి తింగరి తెంగ్లీష్ మాటలు ఇదే వినోదం అనుకుని ఈ మాయాజాలంలో పడిపోతున్న నేటితరానికి నాటి ఘన వారసత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నం చెయ్యండి స్వామీ
Excellent,waste etv show