Dr M V Simhachala Sastry - Harikatha - 385th Bhadrachala Ramadasu Jayanthi Uthsavam - 2018

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 101

  • @satyanarayanatamvada5338
    @satyanarayanatamvada5338 4 дня назад +1

    గంగరాజు గారు, మీ వ్యాఖ్య కు మించిన మాటలు లేవు.. సింహచల శాస్త్రి గారు మనకు దేవుడు ఇచ్చిన వరం..

  • @NamovenkatesaBhaktiyatra
    @NamovenkatesaBhaktiyatra Год назад +7

    చిన్నప్పుడు దూసి బెనర్జీ గారి హరికథ కి వెళ్ళేవాడిని మా గ్రామంలో, మీ హరికథ ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో
    అన్నట్లు వుంది ❤❤❤❤❤❤❤

  • @dayakarreddy565
    @dayakarreddy565 3 месяца назад +1

    గురువుగారి శ్రీ చరనాలలో భక్తి పూర్వక నమస్కారములు
    ఇలాంటి చక్కటి హరికథలు మరెన్నో
    చేయాలని భక్తి పూర్వక ప్రార్థన

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad Месяц назад +1

    🕉🔱🕉
    🇮🇳
    నమః శివాభ్యామ్
    నవ యౌవ్వనాభ్యామ్౹
    నమోనమః శఙ్కర పార్వతీభ్యామ్॥
    శ్రీరామ జయరామ జయజయరామ॥
    సీతామ్బా కోదండరామమ్
    శ్రీరామమ్ వన్దే శ్యామలమ్॥
    🙏🙏🙏👏

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 11 месяцев назад +3

    అద్భుతమైన.. నర్మగర్భ చలోక్తులు.
    అపురూపం.. తెలుగుభాష పదచమత్కారం 💐🙏🥗😅

  • @N.Venkatramana-v8o
    @N.Venkatramana-v8o 2 месяца назад +2

    Hello guruvu Garu Hari Katha yentho❤❤❤❤💐💐💐💐💐

  • @sajanswaroopkuchanapally3591
    @sajanswaroopkuchanapally3591 8 месяцев назад +2

    నమస్కారం సార్ మీరు మీ యొక్క అద్భుతమైన గొంతుతో హరికథ చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @buddhavarapumurthy8953
    @buddhavarapumurthy8953 3 года назад +2

    అయ్యా , గురువర్యులు శ్రీ సింహాచలశాస్త్రి గారు, మీరు అత్యుత్తమ హరికథకులు ! మీ హరికథ వినే భాగ్యం మా వూళ్ళో (ఇంగ్లండ్లో ) సుమారు పదేళ్ళక్రిందట కలిగింది . శ్రీసీతారామకళ్యాణ మహోత్సవం సందర్భంగా - "బర్మింగ్హామ్ లో భద్రాచలం" అని ప్రసిద్ధిపొందినదీ ప్రవాసాంధ్రుల దీక్ష ! అది నా పూర్వజన్మ సుకృతం . శిరసా నమామి !
    నారాయణ మూర్తి
    🙏🙏🙏

    • @kotajagannadhasarma8747
      @kotajagannadhasarma8747 2 года назад +1

      వీరి (శ్రీ సింహాచలశాస్త్రిగారి) చిరునామా చరవాణి నెంబర్ కావలెనండీ

  • @oburihanumantharao1355
    @oburihanumantharao1355 3 месяца назад +1

    శా స్త్రీ గారి హరి కథ మహా అద్భుతమ్ వారి పాదపద్మములకు నమస్సులు,

  • @gnanaprabhacholleti8742
    @gnanaprabhacholleti8742 8 месяцев назад +3

    ఏదో పుణ్యం చేసుకున్నాను కాబట్టి మీ హరికథ వినగలిగినాము మీరు చెప్పే హరికథ వింటుంటే మా కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు. స్వామివారి గొంతు కథ చెప్పే పద్ధతి చాలా చాలా బాగుంది మీ పేరు కూడా మీకు తగినట్టుగా ఉంది గురువుగారికి శతకోటి వందనాలు

  • @prathivenkateswararao4219
    @prathivenkateswararao4219 3 месяца назад +1

    శ్రావ్య గాత్రం... తేనె పలుకులు అవి

  • @manchikantisatyavathi4871
    @manchikantisatyavathi4871 6 лет назад +10

    సిం హా చ ల శా స్త్రి గారి హరి క థ హరినే మురిపిస్తు . న్న ది స శా స్త్రీయం ససం ప్రదా యం అపూర్వ విద్వత్ కౌశ లం

  • @gangarajulingeswara4470
    @gangarajulingeswara4470 6 лет назад +33

    ఆదిభట్లవారిని చూడలేని కొరత తీర్చారు గురువుగారుా,మిాకు శ్రీసీతారామచంద్రమూర్తిస్వామివారు అనంతకోటి శభాలను కురిపించాలని ప్రార్థిస్తున్నాము.

  • @m.sriramreddy6863
    @m.sriramreddy6863 4 года назад +8

    అద్భతమైన హావ భావాలు కలిగిన వారు శాస్త్రి గారు కథ అద్భుతం

    • @geddamsatyanarayanamurthy3547
      @geddamsatyanarayanamurthy3547 3 года назад

      ఒక్కసారి విన్నానండి అంతే ప్రతిరోజూ విన్నదే వినాలనిపించే తెలియని అద్భుత కధామృతాలు శ్రీ శాస్త్రి గారి కధా శైలి వాక్పటిమ సంగీత శాస్త్ర పరిజ్ఞానం 🙏🙏🙏

    • @m.sriramreddy6863
      @m.sriramreddy6863 2 года назад

      @@geddamsatyanarayanamurthy3547 thanks 👍

  • @PhaniKrishnaTVRS
    @PhaniKrishnaTVRS 5 месяцев назад +1

    మా రామదాసు గారి గొప్పతనం మీ అద్భుతమైన మాటల్లో గొప్పగా చెప్పారు గురువుగారు💐💐💐

  • @ramakrishnasaimushunuri7952
    @ramakrishnasaimushunuri7952 2 года назад +1

    Ramakrishna Sai
    Feeling blessed guruvugaru ,dhanyavadamulu

  • @sirishab8476
    @sirishab8476 4 года назад +8

    అద్భుతము, మాటలు చాలవు, మరో లోక విహారణం,

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 7 месяцев назад +1

    గురువుగారు ధన్యవాదములు 🙏

  • @jeevankumar149
    @jeevankumar149 5 лет назад +6

    నమస్కారం గురువు గారు.
    ...ధన్యవాదములు

  • @ravishankarnarayanappa6631
    @ravishankarnarayanappa6631 4 года назад +3

    Feeling blessed Guruvugaru... Dhanyavadamulu...

  • @Pinaki479
    @Pinaki479 2 года назад +1

    వాక్భూషనమ్....భూషణం..
    ఎవరయినా పై శ్లోకం పూర్తిగా తెలిస్తే వ్రాయ గలరు.

    • @kasibhattasivaramakumar2804
      @kasibhattasivaramakumar2804 11 месяцев назад

      కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
      న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
      వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
      క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥

  • @RVL1231000
    @RVL1231000 2 года назад +1

    నమస్కారములు కృష్ణమోహన్ గారికి ; ఇంత మంచి హరికథను అందించినందుకు 🙏🏼👏మిగతా భాగమునా కూడ అందించ మనవి 🙏🏼

  • @viswanadhasastry741
    @viswanadhasastry741 Год назад +2

    A master piece.

  • @pemmarajunagaraju9241
    @pemmarajunagaraju9241 5 месяцев назад +1

    కధ చివరలో పూర్తి కాకుండ అయిపోయింది గురువుగారు 🙏

  • @nagarambabu2052
    @nagarambabu2052 5 лет назад +7

    గురువు గారికి శిరస్సు వంచి పాదాలకు నమస్కారం

  • @vittalraokonjarla3238
    @vittalraokonjarla3238 2 года назад

    నమస్కారం
    మీరు కుడా కారంజన్ముల్

  • @srm.swarnalathabhagavatara6465
    @srm.swarnalathabhagavatara6465 4 года назад +2

    Meeru super sir Harikatha. Anty edynemo 👌👌👌👌👌

  • @HariPrasad9999
    @HariPrasad9999 6 лет назад +4

    Many thanks for uploading such a wonderful Hari Katha.

    • @cvrmurthy3918
      @cvrmurthy3918 5 лет назад +2

      Since 2007 I am a follower of Shri simhachala sastry gaaru and his harikathas.
      Crystal clear and icon of erudition.
      May God bless him.

    • @swarnakompella5471
      @swarnakompella5471 3 года назад

      I'm unable to describe his talent in the harikatha gaanam

  • @veluvali27
    @veluvali27 6 лет назад +1

    Janma Dhanayamu ituvanti Harikathalu tarataralaki nilichipoyela maa lanti agnyanulani udharinchadanike ammavari mee lanti vallanu pampincharu

  • @Pinaki479
    @Pinaki479 2 года назад +1

    శాస్త్రి వర్యా.... ఎవరయినా శిష్య బృందం ఉన్నారా...

  • @chennabonthaiah6658
    @chennabonthaiah6658 3 года назад +1

    Great. Dr.Shastry gaaru.🙏🙏🙏
    Excellent Harikatha gaanam.👌

  • @laxmiganapathy7158
    @laxmiganapathy7158 3 года назад +1

    Memu edololaalaki vellipoyaamu itani harikadha vini.

  • @kolisettysubbarao7805
    @kolisettysubbarao7805 2 года назад +1

    Dhanyavad sir

  • @srinivasareddyyeduguru7307
    @srinivasareddyyeduguru7307 5 лет назад +1

    Harmonium pette vunte bagundedi simhachala sastri gariki namaskaramulu

  • @bolakaganesh9180
    @bolakaganesh9180 5 лет назад +11

    రెండోవ భాగం పెట్టండి స్వామి

  • @vijayalakshmic2938
    @vijayalakshmic2938 3 года назад +4

    హరికథలకు అర్థం మీరే అనిపిస్తుంది Sir

  • @srinivasn9049
    @srinivasn9049 Год назад

    Good moral sir

  • @madalaradhakrishnamurthy6734
    @madalaradhakrishnamurthy6734 6 лет назад +2

    Voice Liquid gold:words gems:swaram amrutham.

  • @SamvithDevi
    @SamvithDevi 3 года назад

    Ee rojullo inkaa ilaa harikathaalu cheppa baduthunnayani ee roje telusukunnam. First few minutes vinnaaka, chivari daaka vinakunda vundalekapoyaam. Very very interesting. Thank you for making it available on RUclips. It would be nice if the remaining part could be added.

  • @uka0002
    @uka0002 6 лет назад +2

    Beautiful and top class of hari katha

  • @sanjeevkosanapu4271
    @sanjeevkosanapu4271 21 день назад

    గురువులు ఇచ్చే నామము ఒకప్పుడు ఉండే గురువుగారు ఇప్పుడు లేదు గత 150 సంవత్సరాల నుండి లేదు మీరు చెప్పింది నిజమే 150 సంవత్సరాల క్రితం ఉండే

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 7 месяцев назад

    శ్రీరామ జయ రామ జయ జయ రామ

  • @seshacharyulurompicherla4852
    @seshacharyulurompicherla4852 7 месяцев назад

    మంచి హరికథ

  • @rramana3835
    @rramana3835 2 года назад

    Jaisreramu.rama.rama.japamu.cheysli

    • @assarmaadiraju3122
      @assarmaadiraju3122 2 года назад

      Meeలాంటివారు ఇలాంటి హారికధ చెప్పబట్టే మేము కాస్త బావున్నాము గురువుగారు మీకు నా నమస్సులు

  • @RaviKumar-kk4cr
    @RaviKumar-kk4cr 5 лет назад +1

    Very nice, Wonderful.

  • @harinarayanaalamuri3430
    @harinarayanaalamuri3430 2 года назад +1

    Please upload the remaining part of this Harikatha.We will be grateful to you Sir

  • @mpurush9573
    @mpurush9573 4 года назад +1

    Jai sri rama

  • @padmapriya6274
    @padmapriya6274 3 года назад

    Gururi padapadmamulaku pranamam

  • @manivangala4220
    @manivangala4220 6 месяцев назад

    End loaded ga ledu, please provide the full version.

  • @megahdliveliveevents
    @megahdliveliveevents Год назад

    super guruvrya

  • @jaideep603
    @jaideep603 3 года назад

    Y is he so underrated?

  • @meenakamesh
    @meenakamesh 3 года назад

    This video is not fully uploaded. Please upload the second part...Thank you

  • @MuraliKrishna-l9q
    @MuraliKrishna-l9q 2 года назад

    Super. Sir

  • @Ramakrishnanrao1
    @Ramakrishnanrao1 5 месяцев назад

    🙏🙏🙏👍

  • @srinukesanapalli2523
    @srinukesanapalli2523 2 года назад

    Jaisriram

  • @chinnaraju4636
    @chinnaraju4636 4 года назад +4

    100 %

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 3 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @drnageswaragaliveedu2089
    @drnageswaragaliveedu2089 2 года назад

    వైలన్ రామ్గోపాల్ తిరుపతి

  • @rameshmalla4145
    @rameshmalla4145 4 года назад +1

    Jay Shri Ram Guru garmi phone number pattern namaste Jay Shri Ram

  • @reddyvb7045
    @reddyvb7045 2 года назад

    🙏

  • @srm.swarnalathabhagavatara6465
    @srm.swarnalathabhagavatara6465 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @kiankumar2764
    @kiankumar2764 5 лет назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhandikatlamuniramaiah1994
    @dhandikatlamuniramaiah1994 Год назад

    😊

  • @saiprasad9645
    @saiprasad9645 3 года назад

    V.Nice. 🌹🙏🌺 End seems to be abrupt...is there a sequel to this?

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 2 года назад

    💐🙏💐

  • @akshilputta2699
    @akshilputta2699 2 года назад

    Can we get your contact sir..awesome harikatha we want to conduct at our homewaranagl

  • @vkalle
    @vkalle 5 лет назад +4

    Amrutha tulyam, absolutely mellifluous. The content is partial, is there a complete version of Sastry gari Harikatha? Craving for the full version.

  • @vsraju1460
    @vsraju1460 5 лет назад +1

    🙏🙏

  • @DhanaLakshmi-wb9hv
    @DhanaLakshmi-wb9hv 3 года назад

    👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @poshaiahkodidutihiii5465
    @poshaiahkodidutihiii5465 6 лет назад

    K

  • @laxmiganapathy7158
    @laxmiganapathy7158 3 года назад

    Edo lokaaliki

  • @madhaviramanujadasi2967
    @madhaviramanujadasi2967 2 года назад

    🙏🙏🙏

    • @viswanadhasastry741
      @viswanadhasastry741 Год назад

      🎉కర్ణ పేయం గా ఉంది. Unique presentation.

    • @viswanadhasastry741
      @viswanadhasastry741 Год назад

      శాస్రి గారి నెం.కావాలి.

  • @VENKTESH-g3c
    @VENKTESH-g3c 4 месяца назад

    🙏🙏

  • @VENKTESH-g3c
    @VENKTESH-g3c 4 месяца назад

    🙏🙏

  • @VENKTESH-g3c
    @VENKTESH-g3c 4 месяца назад

    🙏🙏

  • @VENKTESH-g3c
    @VENKTESH-g3c 4 месяца назад

    🙏🙏

  • @VENKTESH-g3c
    @VENKTESH-g3c 4 месяца назад

    🙏🙏