- Видео 46
- Просмотров 232 178
Mulukutla Sada Siva Sastry
Добавлен 5 дек 2015
Tarigonda Vengamamba Harikadha by Mulukutla Sada Siva Sastry
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ Tarigonda Vengamamba Harikadha by Mulukutla Sada Siva Sastry
Просмотров: 498
Видео
Thyagaraju-Rama Sakshatkaram Mulukutla Sadasiva sastry త్యాగరాజ స్వామి - శ్రీ రామ సాక్షాత్కారం
Просмотров 1,6 тыс.3 месяца назад
సద్గురు త్యాగరాజ స్వామి - శ్రీ రామ సాక్షాత్కారం హరికధ (Part 2 Only) కధకులు : కధాగాన కళాప్రపూర్ణ , హరికధా క్షీరసాగర శ్రీ ములుకుట్ల సదాశివశాస్త్రి Cover page art :Sri Bapu garu
Govardhanodharana Harikatha by Mulukutla Sada Siva Sastry
Просмотров 7594 месяца назад
Govardhanodharana Harikatha by Mulukutla Sada Siva Sastry . Sri Krishna Govardhanodharana hari Katha. #Krishna. #Mulukutla Sada Siva Sastry
Siva Stuthi SankaraSrita Ghana By: Sri Mulukutla SadaSiva Sastry
Просмотров 1,4 тыс.2 года назад
Siva Stuthi SankaraSrita Ghana By: Sri Mulukutla SadaSiva Sastry
Siva Stuthi Siva pamchAksharamu By: Sri Mulukutla SadaSiva Sastry
Просмотров 9812 года назад
SS-07 Siva Stuthi Siva pamchAksharamu By: Sri Mulukutla SadaSiva Sastry
SivaStuthi Siva Siva Siva indu rArA by Sri Mulukutla Sadasivasastry
Просмотров 6832 года назад
SivaStuthi Siva Siva Siva indu rArA BSri Mulukutla Sadasivasastry
Siva Stuti Sankara nee daya raaadElaraa by Mulukutla sada Siva Sastry
Просмотров 9342 года назад
Siva Stuti Sankara nee daya raaadElaraa by Mulukutla sada Siva Sastry
Siva Stuti SaraNu saraNu girijAramaNa by Mulukutla Sada Siva sastry
Просмотров 6392 года назад
Siva Stuti SaraNu saraNu girijAramaNa by Mulukutla Sada Siva sastry
Siva Stuti 03 tAmDavamADu umAmahESuDu by Mulukutla Sada Siva Sastry
Просмотров 1,1 тыс.2 года назад
Siva Stuti 03 tAmDavamADu umAmahESuDu by Mulukutla Sada Siva Sastry
Siva Stuti 02 Sankara nanubrOvaraa by Mulukutla Sada Siva Sastry
Просмотров 1 тыс.2 года назад
Siva Stuti 02 Sankara nanubrOvaraa by Mulukutla Sada Siva Sastry
Siva Stuti ParamaSivuni SaraNu kOramDi by Sri Mulukutla Sada shiva Sastry
Просмотров 1,1 тыс.2 года назад
Siva Stuti ParamaSivuni SaraNu kOramDi by Sri Mulukutla Sada shiva Sastry
Poojimcheda nabhava nanika brovu Sambasiva
Просмотров 2,2 тыс.2 года назад
Poojimcheda nabhava nanika brovu Sambasiva By Sri Mulukutla Sada Siva Sastry
Antha Sambhumayam Sri Talluri Narayana Kavi Keerthana
Просмотров 7982 года назад
Antha Sambhumayam Sri Talluri Narayana Kavi Keerthana by Sri Mulukutla Sada Siva Sastry
sri vasudasu keertanalu - sri Mulukutla Sadasiva Sastry 02 Sangeevaraya neekanjali
Просмотров 3,6 тыс.3 года назад
sri vasudasu keertanalu vavikolanu Subarao by sri Mulukutla Sadasiva Sastry 02 Sangeevaraya neekanjali
sri vasudasu keertanalu - Sri Mulukutla Sadasiva Sastry - 01 Swami Ontimitta Sangeevaraya
Просмотров 3,1 тыс.3 года назад
sri vasudasu keertanalu vavikolanu Subarao by sri Mulukutla Sadasiva Sastry 01 Swami Ontimitta Sangeevaraya
Sri Vasudasu Keertanalu - Sri Mulukutla Sadasiva Sastry - 03 Dayaganuma Maruti
Просмотров 3 тыс.3 года назад
Sri Vasudasu Keertanalu - Sri Mulukutla Sadasiva Sastry - 03 Dayaganuma Maruti
Sri Vasudasu Keertanalu - by Sri Mulukutla Sadasiva Sastry - 04 Govinda Nandanandana
Просмотров 2,5 тыс.3 года назад
Sri Vasudasu Keertanalu - by Sri Mulukutla Sadasiva Sastry - 04 Govinda Nandanandana
Mahishasuramardini Stotram By Sri Mulukutla Sada Siva Sastry
Просмотров 1,3 тыс.3 года назад
Mahishasuramardini Stotram By Sri Mulukutla Sada Siva Sastry
Vandanamo Raghuvarya - Mokshagunda Ramayana Keerthanalu
Просмотров 2 тыс.3 года назад
Vandanamo Raghuvarya - Mokshagunda Ramayana Keerthanalu
Sri Rama Srita Kama - Mokshagunda Ramayana Keerthanalu
Просмотров 1,6 тыс.3 года назад
Sri Rama Srita Kama - Mokshagunda Ramayana Keerthanalu
Neemayamanthayu Ramaa Raamaa - Mokshagunda Ramayana Keerthanalu
Просмотров 1,1 тыс.3 года назад
Neemayamanthayu Ramaa Raamaa - Mokshagunda Ramayana Keerthanalu
Saranu Divakara Kulaja - Molshagunda Ramayana Keerthanalu
Просмотров 1,2 тыс.3 года назад
Saranu Divakara Kulaja - Molshagunda Ramayana Keerthanalu
Rama Megha Syama Brovave - Mokshagunda Ramayana Keerthanalu
Просмотров 1,1 тыс.3 года назад
Rama Megha Syama Brovave - Mokshagunda Ramayana Keerthanalu
Jaya Rama Dasaradha Rama - Mokshagunda Ramayana Keerthanalu
Просмотров 9303 года назад
Jaya Rama Dasaradha Rama - Mokshagunda Ramayana Keerthanalu
Dasaratha Rama - Mokshagunda Ramayana Keerthanalu - Talluri Narayana Kavi
Просмотров 7223 года назад
Dasaratha Rama - Mokshagunda Ramayana Keerthanalu - Talluri Narayana Kavi
Prahlada Bhakti Vijayam - Harikatha by Sri Mulukutla Sada Siva Sastry
Просмотров 2 тыс.3 года назад
Prahlada Bhakti Vijayam - Harikatha by Sri Mulukutla Sada Siva Sastry
Rukmini Kalyanam Harikatha by Sri Mulukutla Sada Siva Sastry
Просмотров 5 тыс.3 года назад
Rukmini Kalyanam Harikatha by Sri Mulukutla Sada Siva Sastry
Adibhatla Narayana Dasu Charitra -- Harikatha
Просмотров 3,8 тыс.3 года назад
Adibhatla Narayana Dasu Charitra Harikatha
Mudrika Pradanam Harikadha by Sri Mulukutla Sada Siva Sastry
Просмотров 1,1 тыс.4 года назад
Mudrika Pradanam Harikadha by Sri Mulukutla Sada Siva Sastry
Aparadha Kshma Kruthi arpinch sri gowri
Просмотров 4,3 тыс.5 лет назад
Aparadha Kshma Kruthi arpinch sri gowri
కృషి
Namaskaram 🙏🙏🙏🕉🕉🕉
Mulukutlavariki pramanamulu..jaisriramma,vasadasaswamy variki vandanamulu
Secundeer Secuderabad crimationgrouds
Secuderabad crimtiongrouds
అయ్యా ధన్యు లాము ,మీ గానమునకు ..పూర్వములో ,ప్రత్యక్షముగా విన్నాను .
నా చిన్నప్పుడు విన్నాను ఆయన హరికథ 🙏🙏
Dhanyosmi🙏🙏
Thanks for uploading such valuable video. 🙏🙏
Great
నా పూర్వజన్మ సుకృతం వల్ల చిన్నప్పుడు మా ఊరి రామాలయం లో వీరి కథాగానం ప్రత్యక్షం గా చూసే భాగ్యం కలిగింది చాలా భక్తి ప్రపన్నులు మేము అదృష్ట వంతులం 🙏🙏
Adbutam
❤😊❤
1970 దశకం రేడియో లోకి తీసుకువెళ్ళారు.
నిజమైన శ్రవణానందం ఇదేనేమో!
వివాహం కాని ఆడపిల్లలకి ఈ రుక్మిణీ కళ్యాణం హరికథ వింటే సంవత్సరం తిరక్కుండా వివాహం తప్పక నిశ్చయ మవుతుంది. శాస్త్రి గారు అద్భుత మైన తనదైన శైలిలో హరికథ కాలక్షేపం ఆద్యంతం రక్తి కట్టించారు.👏
Thanks
Adbhutamyna gaanam. In my childhood I used to watch his programme in Gudivada every year on Jan 1 st. Pranamamulu to his lotus feet.
ఇకవినమేమో అన్న ఆ స్వరము తిరిగి వినిపింప చేసినందులకు ధన్యవాదములు.
ఇటువంటి వీడియోలు మరిన్ని రావాలి అని సద్భక్తి తో కోరుతున్నాను 👌👃
మేము ఇప్పుడు కుడా ఆ బాగావోతతముని కధ లు వినే భాగ్యం కల్గిస్తున్న మీకు సదా కృతజ్ఞత తో ఉంటాం అండీ 🙏
స్వామి వారి హారికధ స్వయం గా చూసి వినే భాగ్యం కావలి లో చూడడం వినడం జరిగింది భగవత్ కృప తో 🙏 రేడియో లో కూడా వినే వారం 🙏
🙏🌷🙏🌷🙏
మాస్టారి హరికథ ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం నాకు కలిగింది. వారి గాత్రం, సంగీత జ్ఞానం అద్భుతం
ఎంతో అద్భుతంగా ఉందండి. ఇలాంటి అపురూపమైన వీడియోలు అందిస్తున్నందుకు నమస్కార పూర్వక ధన్యవాదాలు అండి🙏
శాస్త్రులవారు హరికథలు తెనాలిలో వినేవారము.
తాలూకా హైస్కూల్, తెనాలి లో ఆ రోజుల్లో చదువు కున్న మా వంటి వారు యంతయు అదృష్టవంతులం. హరి సాంబశివ శాస్త్రి గారి వద్ద సంస్కృతం, ములుకుట్ల వారి వద్ద తెలుగు నేర్చు కున్నాము.
😊 uh
JV Lalitha Maa Vijayawada AIR artists veeru antha.
Mahanubhavulu.sangitaniki.dhanyudunu.ayodhyaramuduni.namadilonelakolipanu.jaisrirama
వారు కధాగానంలో ఎంతో పరిణితి చెంది ఎన్నో అవార్డులు, రివార్డులు, ఉన్నత బిరుదులనొందిన వారు. సంగీత జ్నానులు. వారి కధాగానము వినుట పూర్వజన్మ సుక్రుతమనుటలో ఎటువంటి సందేహమూ లేదు.
The voice is not clear. Please reupload
Artist par excellance. Namo namaha.
Chaalaa bagundi
JV.Lalitha Maa Vijayawada Bhakthi Ranjani Adbhutham
Super
🕉🔱🕉🇮🇳👏🙏
🕉🔱🕉🇮🇳🙏👏
🕉🔱🕉🇮🇳🙏👏
🕉🔱🕉🇮🇳👏🙏 మాన్య మహోదయులు స్వర్గీయ బ్రహ్మ శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి దివ్య స్మృతికి మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ 🇮🇳🙏👏
చాలా బాగుంది
నాకు చాలా ఇష్టం. శాస్త్రి గారి హరికథలు అంటే
శ్రీరామచంద్రునికి షోడశోపచారపూజ వినే భాగ్యం కలిగించిన ములుకుట్ల సదాశివ గారికి అందించిన మీకు ధన్యవాదములు🙏
శ్రీరామచంద్రప్రభువుకు షోడషోపచార
🕉🔱🕉🇮🇳🙏👏 ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అందరిలో శ్రీములుకుట్ల సదాశివ శాస్త్రి గారు అగ్రగణ్యులు. వారి శైలి విలక్షణమైనది, విశిష్టమైనది. వారి దివ్య మంగళ స్మృతికి మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ 👏🙏
వారి హరికథా గానం ( త్యాగరాజ జీవిత చరిత్ర) కొరకు ఆత్రంగా ఎదరుచూచే వారము. మాచిన్న తనంలో మా వూరు వినుకొండలో త్యాగరాజ ఆరాధోత్సవాలు జరిగేవి. వారు ఆ కీర్తనలు పాడి నిజంగా త్యాగరాజస్వామి వారే ఆలపిస్తున్నారా అని మైమరిపించేవారు. వారు ధన్యజీవి. చిరస్మరణీుడు.
🕉🔱🕉🇮🇳👏🙏
❤❤❤❤❤❤
Chalayan bagundi harikadha keertanalato.gatram adbhutam .elation collect chest bhadraparichi ee Taranaki andistunna variki krutagnatalu ee Tara pillalaki hariksdha ante teledu.malli veluguloki techina meku krutagnatalu
Adbutam agaramaram Jai Sri Ram
🙏🙏🙏. P. G. K. Murthy. Gyd.
ఓం నమశ్శివాయ శంభో శంకర ఓం శ్రీ దాక్షాయణి నమో నమహ శాస్త్రి గారికి నమస్కారము