Alitho Saradaga | Nirupam Paritala & Manjula Paritala | 17th May 2021 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 948

  • @rajuambari8756
    @rajuambari8756 3 года назад +8

    ఎంత పెద్ద సినీ తారలను షో కి
    తీసుకొచ్చిన ఇన్ని మిలియన్స్ వ్యూస్
    రావు కథ...
    సీరియల్ నటులను తీసుకొచ్చి మిలియన్స్ కొల్లగొట్టారు ....
    తెలుగు రాష్ట్రాల్లో నిరూపమ్ a/ డాక్టర్ బాబు ఫాన్స్ బేస్ చాలా ఉంది గట్టిగా ఉంది.....🤗🤗🤗

  • @pavandreams9055
    @pavandreams9055 3 года назад +1619

    నిరుపమ్ మంజుల ఎపిసోడ్ కోసం ఎదురు చూసిన వారు ఒక లైక్ వేసుకోండి. చంద్రముఖి సీరియల్ లో యాక్టింగ్ సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @laleeswarareddy3023
    @laleeswarareddy3023 3 года назад +39

    అలీతో సరదాగా చేస్తున్నా అలీ గారికి నా కృతజ్ఞతలు. ఈ షో చాలా చాలా బాగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్బంలో చాలా రిలీఫ్ ఇస్తోంది.. ఈ షో ద్వారా ఈ తరానికి, రేపటి తరానికి ఎంతో మంది కళాకారులను బుల్లితెర వెండితెరపై నటించిన చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ పిలిచి ఎంతో మంది ఈ జనరేషన్ వారికి తెలియని వారిని కూడా పిలిచి వాళ్ల బాగోగులు, జీవిత చరిత్ర వారి సినీ ప్రయాణం ఇంకో ఎన్నో వాటిని తెలుసుకుని ప్రపంచానికి తెలియచెప్పి వారి గురించి దేశ మొత్తానికి తెలియ చేస్తున్నా ఈ షో అలీతో సరదాగా.. నాకు ఎంతో ఇష్టం మైన మా అన్నయ్య అలీ భాయ్ అన్న ఈ షో కి anchor గా ఉండండి నాకు చాలా ఇష్టం.. ఈ షో ద్వారా ఇంకా ఇంకా పాత కళాకారులను అలాగే కొత్తగా వచ్చే వారిని ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. ఎదో ఒక రోజు నేను కూడా ఈ షో లోకి రావాలి కోరుకుంటూన్న...

  • @TelanganaVillageCulture
    @TelanganaVillageCulture 3 года назад +86

    ఎంత మందికి చంద్రముఖి సీరియల్ childhood మెమొరీ👍👍👍

  • @anitharavi9079
    @anitharavi9079 3 года назад +7

    She Manjula Shankar........ today Manjula Nirupam.......all ready one baby.... congrats........ have a nice n good life.........

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 3 года назад +68

    నిరుపమ్,మంజుల జంట చూడచక్కగా ఉంది. ఇంటర్వ్యూ కూడా చాలా భాగుంది.

  • @Anyazero4717
    @Anyazero4717 3 года назад +596

    Doctor babuuuu fans here😍😍😍👇👍enni likes haaa.... never before.... ever after......💞💞

    • @subhadradevi9603
      @subhadradevi9603 3 года назад +4

      I love your action & beauty nirupam

    • @kolludhana9524
      @kolludhana9524 3 года назад +4

      Hgp serial time change posters fb telugu garuda lo vunnai..zee telugu ki share cheyyandi

    • @chandana4121
      @chandana4121 3 года назад +2

      @@kolludhana9524 1

    • @kurnoolions.
      @kurnoolions. 3 года назад +1

      Yes me

    • @imamsaheb4963
      @imamsaheb4963 3 года назад

      మీజోడి సూపర్

  • @kurapatiannapurna9170
    @kurapatiannapurna9170 3 года назад +187

    Doctor babu kosam chustunna vallu like cheyndi ❤️

  • @maheshalijala575
    @maheshalijala575 3 года назад +9

    చంద్రముఖి సీరియల్ మళ్లీ రావాలని ఎంత మంది కోరుకుంటున్నారు 🙏🙏🙏

  • @seshuvaddipalli9109
    @seshuvaddipalli9109 3 года назад +1019

    పావలా శ్యామల గారిని పిలిచి ఏమైనా సాయం చేయండి sir పాపం చాలా కష్టాల్లో ఉంది ఆవిడ ......రోజు గడవడం కూడా కష్టమైంది😢😢😢 చేస్తారని ఆశిస్తున్నాము. ........... మీ అలీతో సరదాగా....ను అభిమాని0చే అభిమాని .......శేషు.

    • @CrazyThoughtsnvlogs
      @CrazyThoughtsnvlogs 3 года назад +11

      దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి బయటికి వెళితే తప్పకుండా మాస్కులు ధరించండి మన ప్రాణాలు మన చేతిలో ఉంది,

    • @raghureddy7217
      @raghureddy7217 3 года назад +5

      well sad avunu papam avida ku chala kastalo undhi

    • @prasadgubbla1396
      @prasadgubbla1396 3 года назад

      @@rajeshnaiduerri6484225@a@a@5
      By

    • @rajuhanumanthu1261
      @rajuhanumanthu1261 3 года назад +5

      Ali garu meru entho mandhiki sahayam chesaru pavala syamala garini pilichi aameku financial ga help cheyandi sir🙏🙏

    • @thalarianitha6413
      @thalarianitha6413 3 года назад +2

      Help cheyandi

  • @gangadharkante6270
    @gangadharkante6270 3 года назад +372

    నిరుపమ్ మరియు మంజుల మాట్లాడే పద్దతి చాలా బాగుంది.. తెలుగు చాలా బాగా మాట్లాడారు... చాలా మంది కంటే బెటర్

  • @juturukalavathi6274
    @juturukalavathi6274 3 года назад +241

    నిజంగా సీరియల్స్ లో ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ లో మీ డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగుంది. All the very best నిరుపమ్ గారు💐💐💐💐💐

  • @gayathrikn8384
    @gayathrikn8384 3 года назад +5

    Nirupam sir me voice & acting chala bagundi basically memu kannadigas me serial ante chala istam me Barya Bangalore ani telsi Chala santhosham .

  • @juturukalavathi6274
    @juturukalavathi6274 3 года назад +87

    షూటింగ్ అయ్యాక లేట్ అయినా సరే డబ్బింగ్ చెప్పి మరీ ఇంటికి వెళ్తారు అంటే, నిజంగా మీ డెడికేషన్ కి హాట్సాఫ్ నిరుపమ్ గారు...సూపర్బ్👍👍👍👌👌👌

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 3 года назад +370

    ఈప్పటికైనా తెలుగు టీవీ సీరియల్స్ వాళ్ళు తెలుగు వాళ్ళని encourage చెయ్యాలని కోరుకుందాం!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kolludhana9524
      @kolludhana9524 3 года назад +4

      Hitler gari pellam time change posters fb lo telugu garuda lo vunnai..zee telugu kishar cheyyandi

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 3 года назад +1

      ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💘💘💘💘💘💘💘💘

    • @manjulag2501
      @manjulag2501 3 года назад

      Poop 🤮🤮

    • @srikanthSrikanth-dv4zk
      @srikanthSrikanth-dv4zk 3 года назад

      Vallu mana thelugu vallani encourage cheyaru thakkuvaga thiskuntaru mana thelugu vallani

    • @kurnoolions.
      @kurnoolions. 3 года назад

      🙏🙏

  • @lakshmig7151
    @lakshmig7151 3 года назад +15

    Actually nenu chandramukhi serial first time watch chesinapudu avaru ee hero Bengali abbayai la vunnadu anukunna,but pakka Telugu ani telisindi.anyway congratulations nirupum, his hardwork, dedication result is his present top position.

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN 3 года назад +3

    ok good
    యాక్టర్స్ జీవితానుభవాలను ఈ షో ద్వారా తెలియజేస్తున్నారు

  • @lingaiahchowdarythumu9607
    @lingaiahchowdarythumu9607 3 года назад +5

    చూడండి నిరుపమ్ మనం ఎవరి గురించి మాట్లాటినా వాడు, వీడు అని సంభోదించగూడదు. అది చిన్న వారైనా పెద్ద వారైనా సరే, తెలియని వారైనా. వినే వారికి పొగరు అనిపించే ప్రమాదం ఉంది. ఇంకో విషయం ఏమిటంటే మీకు వారసత్వం పరంగా మీ నాన్న గారి రచనా ప్రావీణ్యం ఉంది. ఆ విషయం మీకు మీరే గుర్తించుకుని అటువైపు కూడ ప్రయత్నం చేస్తే మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం.

  • @hemasri0416
    @hemasri0416 3 года назад +55

    Throughout this episode I enjoyed alot, this episode only without skipping I saw. All the best doctor babu nd manjula akka🥰

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 3 года назад +4

    నిరుపమ్ ,మంచి మనిషి ,మంచి నటుడు ,మంచి రచయిత ..ఇన్ని మంచి లక్షణాలు వున్న నీ పయనం అద్భుతంగా సాగాలని ఆశిస్తూ..👍🌹✍️

  • @janakivanam9802
    @janakivanam9802 3 года назад +168

    బుల్లితెర శోభన్ బాబు గారు..కార్తీక దీపం గురించి అడగలేదేంటి ఆలీ గారూ..నేను చంద్రముఖి చూడలేదు.. డాక్టర్ బాబు సూపర్.. చాలా ఓపెన్ గా మాట్లాడారు..👌👏

  • @Poornima_Messy_world
    @Poornima_Messy_world 3 года назад +96

    90's kids ki baaga thelusu idhikada kadu and pavithrabandham. Meelo entha mandhi unnaru👍

  • @middleclassammayindira681
    @middleclassammayindira681 3 года назад +76

    Nirupam gaaru natural star in "Television Industry-TV". And his smile is soooo cute...!😍🥰😍

  • @nssvani8235
    @nssvani8235 Год назад +2

    I like మంజుల talli and nirupam doctor babu🎉🎉

  • @ayeshaayesha9500
    @ayeshaayesha9500 3 года назад +6

    Nice jodi supar ❤🌹🌹🌹

  • @movidird-hb8uk
    @movidird-hb8uk 9 месяцев назад

    నిరుపమ్ గారు. ......karthika దీపం సీరియల్ లో మీ యాక్షన్ సూపర్ అండీ. అభినందనలు మీకు.

  • @alupanaparasuram3637
    @alupanaparasuram3637 3 года назад +229

    చంద్రముఖి సీరియల్ సూపర్....కార్తీక్ ,చందు ,జ్వాలా గా నటించారు

  • @manureddy9909
    @manureddy9909 3 года назад +9

    Manjula gari kosam chusthuna valu like kotandi

  • @shirishareddykypa5113
    @shirishareddykypa5113 3 года назад +52

    Etv మనఅందరి టీవీ అనుకుని మేం అభిమానిస్తాము మన తెలుగు ఆక్టర్స్ ని ఎంకరేజ్ చేయండి

  • @manjunathakladvocate9485
    @manjunathakladvocate9485 3 года назад +21

    ನಾವು ಕರ್ನಾಟಕದವರು...iam big fan nirupam also...manjula..madam.....ನೀವಂದರೆ ನಮ್ಮ ತಾಯಿಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಕಾರ್ತೀಕ್ ಬಾಬು.ಡಾಕ್ಟರ್ ಬಾಬು

  • @poornak59
    @poornak59 3 года назад +3

    Alli tho saraga welcome to Nirupam Garu and Manjula gari etv ,,,, thankyou sir Ali Garu God bless you

  • @gnarasimhamurthy1297
    @gnarasimhamurthy1297 3 года назад +8

    డాక్టర్ బాబు అందమే అందం అందుకే మంజుల మేడమ్ ఇష్టపడ్డారు డాక్టర్ బాబు స్మైల్ బాగుంటుంది

  • @gunturvlogs2001
    @gunturvlogs2001 3 года назад +23

    Nirupam gari action ,karthika deepam serial lo chala stable ga chestaaru,good couple

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 3 года назад +5

    చాలాబాగా మాట్లాడారు సృష్టమైన తెలుగులో

  • @swaruparani653
    @swaruparani653 3 года назад +45

    Yes his mother lecturer in women's college ktr. Nirupam valla mother student ni three times chusa valla mother kosam vacharu. Chala manchi medam valla mother

  • @guntojugayathri2423
    @guntojugayathri2423 3 года назад +9

    Such an beautiful couple nirupam annayya manjula akka ❣️

  • @dsouzatommy9255
    @dsouzatommy9255 3 года назад +23

    Sir meru omkar sir valla abbai ani telsi mee meda Inka gavravam perigindi thank you

  • @viratking9803
    @viratking9803 3 года назад +139

    నాకు సీరియల్స్ లో నచ్చినవి రెండే రెండు చంద్రముఖి మొగలిరేకులు ❤❤❤

  • @viratking9803
    @viratking9803 3 года назад +34

    ఐ లైక్ నిరుపంమ్ మంజుల 🌹❤❤

  • @kltailoring
    @kltailoring 3 года назад +181

    మీ జోడి సూపర్,
    మీ వైఫ్ బ్యూటిఫుల్

  • @armobitech2486
    @armobitech2486 3 года назад +49

    ఈ షో చూశాక, ఒకటి అర్థమైంది... నిరుపమ్ గారు మంజుల గారికి ఎక్కువ టైమ్ ఇవ్వరు... ఎక్కువ షూటింగ్ అంటూ బిజీ గా ఉంటారు... భర్తతో కలిసి కనీసం ఏడాది కు ఒకసారి వచ్చే, బర్త్డే కు కూడా కనీసం నాతో ఉండట్లేదు అనే బాధ... మంజుల గారికి ఎక్కువ నిరుపమ్ తో హ్యాపీ గా స్పెండ్ చేయటం ఇష్టం... నిరుపమ్ కు, షూటింగ్ బిజీ...

  • @shirishareddykypa5113
    @shirishareddykypa5113 3 года назад +41

    ఆలీ గారు చాల మంచి ప్రోగ్రాం డాక్టర్ బాబు ప్రోగ్రాం కోసం ఎప్పటినుంచో వెయిటింగ్ ఇన్ని రోజులకైనా ఈ ప్రోగ్రాం చేసి నందుకు మీకు ధన్యా వాదాలు

    • @jaganreddybadam1415
      @jaganreddybadam1415 3 года назад +1

      Shirisha Reddy reply me ma village lo kuda unnaru kypa vallu ma relatives miru ekkada untaru

  • @raviradhika3769
    @raviradhika3769 3 года назад +3

    Nice program..Nice couple...chala baga matladutunnaru andi...avnaa omkar gari abbayaa meeru naku eppude telisindi...chala manchi actor anni character bagundevi

  • @samanyuudu
    @samanyuudu 3 года назад +5

    Manjula mam me voice chala ante chala bavundi humble ga..

  • @mekalanaresh152
    @mekalanaresh152 3 года назад +117

    సింగర్ జానకి, వడ్డె నవీన్, విజయశాంతి, చిత్ర గారిని అలాగే ఒక రైతు ని పిలవండి 🙏🙏🙏🙏, చంద్రముఖి సీరియల్ ఫాన్స్ 👍😜

  • @gangadhargangadhar7561
    @gangadhargangadhar7561 3 года назад +19

    Nice couple 💐God bless you❤ nirupam manju akka

  • @SugunaSuguna-ev4sv
    @SugunaSuguna-ev4sv 3 года назад +255

    హయ్ నిరుపమ్ గారు హయ్ మంజుల గారు నేను ఈ రోజు మీ కోసమే ఈ ప్రోగ్రాం చుస్తునాను 👪💗మై లవ్ లి ఆలీ గారు

    • @kolludhana9524
      @kolludhana9524 3 года назад +1

      Hitler gari pellam time change posters fb lo vunnai..fb telugu garuda nundi zee telugu ki share cheyyandi

    • @Ukbava1
      @Ukbava1 3 года назад

      Super show . Hello guys we recently uploaded our marriage video . Please watch and support us. Thank you

    • @kurnoolions.
      @kurnoolions. 3 года назад

      Yes👍🏻

  • @harishd524
    @harishd524 3 года назад +75

    Video chusthu comments chadhive vallu👍🥰

  • @vasavilatha8768
    @vasavilatha8768 Год назад +1

    Nice pair...I love nerupam sir& manjula mam❤

  • @Itsmeanitaammu2k19
    @Itsmeanitaammu2k19 3 года назад +8

    Tqq e video upload chesinandhuku

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 3 года назад +2

    Nirupam manjula God bless you chuuda chakkani janta 👌👌👌💐💐💐

  • @kalpanatalks997
    @kalpanatalks997 3 года назад +8

    ఈషో ద్వారా నిరుపం మిమ్మల్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు మాత్రం మీరు ఒక థాంక్స్ చెప్పలేకపోయారు 🤭

  • @mamatham3634
    @mamatham3634 3 месяца назад +1

    ಕಾರ್ತಿಕ ದೀಪo ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ. ಡಾಕ್ಟರ್ ಬಾಬು, ವಂಟಲಕ್ಕ

  • @lavanyapotnuru1211
    @lavanyapotnuru1211 3 года назад +8

    Asalu manjula garu Kannada ammayi ayina telugu chala baga matladutunnaru super 👌👌👌

  • @rajich8022
    @rajich8022 3 года назад +13

    This couple is faaaar faaaar faaaar better then our so called hero heroines. Very beautiful couple ❤️

  • @rajashekharreddy2656
    @rajashekharreddy2656 3 года назад +12

    Manjula Garu.... In spite being a kannadiga....yenta manchi Telugu matladuthunnaru... Hats off

  • @shyamalaslave4354
    @shyamalaslave4354 2 года назад +1

    Really Karthik garu miku manchi hero

  • @premareddy4854
    @premareddy4854 3 года назад +13

    Dr babugaru karthika deepm seralslo Deepathu 👌👌 acting nirupamgaru Kartika deepam fans🧡🧡🧡🧡🧡💐💐

  • @CrazyThoughtsnvlogs
    @CrazyThoughtsnvlogs 3 года назад +82

    దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి బయటికి వెళితే తప్పకుండా మాస్కులు ధరించండి మన ప్రాణాలు మన చేతిలో ఉంది👍👍

  • @jaisriram9744
    @jaisriram9744 3 года назад +29

    Hai sir.. కైకాల సత్యనారాయణ గారిని, కోవై సరళ గారిని, బ్రహ్మీ గారిని, శ్రీ లక్ష్మి గారిని, విజయ శాంతి గారిని, సుమన్ గారిని, పాకిజ గారిని, వడ్డే నవీన్ గారిని, వాణిశ్రీ గారిని, జయప్రద గారిని, జయసుధ గారినీ, బాబూమోహన్ గారిని, జెన్నీ గారిని, పిలవండి sir..plz🙏🙏

    • @vishalinimultitasker8151
      @vishalinimultitasker8151 3 года назад +1

      Babumoham,srilaxmi vacharu

    • @rajav6447
      @rajav6447 3 года назад

      ప్రస్తుత పరిస్థితి లో కైకలా సత్యనారాయణ గారి ని studio కి పిలవకోడదు అలీ గారి team వెళ్లి interview చేయండి మంచిది

  • @chippadalucky8100
    @chippadalucky8100 3 года назад +4

    Super episode i love nirupam manjula jodi

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani 3 года назад +94

    Your dad's performance in police bharya is terrific , even though I don't watch serials, I wish you all the best for future endeavours

  • @sravanimusicsunkara7709
    @sravanimusicsunkara7709 3 года назад +32

    Omkar gaari acting ki nen chala bayapadedhanini na scooling time lo etv serials lo chesevaru superb acter👍👍👍

  • @venkannaoballoju7754
    @venkannaoballoju7754 3 года назад +5

    బుల్లి తెర శోభన్ బాబు గా కనిపించే డాక్టర్ బాబు నిరుపమ్ గా రి కి మరియు సౌందర్య రాశి మంజు లగారికి శుభాకాంక్షలు

  • @Kuppa85
    @Kuppa85 3 года назад +49

    Nirupam chinnappudu mee dad ni chusthe entho kopam vachedi because of ayana caracter lo involvement vundedi miss u omkar sir

  • @varalakshmivara8143
    @varalakshmivara8143 3 года назад +50

    My favorite couples i love manjula mam and nirupam sir❤❤💚💚🧡🧡

  • @gattusumathi5998
    @gattusumathi5998 3 года назад +4

    Hii Nirupam garu
    Nenu Mi Nanna Gariki Pedda fan ni
    He great writer and actor
    Mi Nanna Gari articles chala bagundevi

  • @loknathloka185
    @loknathloka185 3 года назад +34

    For paritala ravi anna fanz 18:25 jai paritala🙏

  • @anushaeluri4726
    @anushaeluri4726 3 года назад +58

    One of my favourite couple Chandu and Karthik ❤️❤️❤️

  • @barathi594
    @barathi594 3 года назад +8

    Nirupam Garu action super dialog delivery 👍👍 wow anipisthundhi

  • @beesuanil4263
    @beesuanil4263 3 года назад +155

    ఆలీ సార్
    సోనుసుద్ సార్ ని తీసుకరండి

  • @bhavyashree5064
    @bhavyashree5064 3 года назад +1

    I'm Banglore Manjual mam God bless you nice couple 🥰🥰

  • @chinmayipenumarthy4713
    @chinmayipenumarthy4713 3 года назад +49

    U r a good actor Nirupam garu. .n I wish you All the best to you both. .Stay Blessed Forever. .👏

  • @vasavilatha8768
    @vasavilatha8768 Год назад +2

    Nirupam sir natural acter❤

  • @rajaparasa7470
    @rajaparasa7470 3 года назад +4

    nice episode

  • @cherukurispandana2493
    @cherukurispandana2493 3 года назад +33

    35:08 is the killing expressions both of you tremendous🥰🥰

  • @nalinalina4646
    @nalinalina4646 3 года назад +9

    Chadramukhi serial inda naanu nimma fan my lovely couples nirupam and manjula ❤️❤️

  • @umamaheshwari3307
    @umamaheshwari3307 11 месяцев назад +1

    Cute 👫 couple👌👌👌❤❤❤❤❤❤❤

  • @bujji6383
    @bujji6383 3 года назад +5

    Super joid👌👌👌👌👌👌👌👌👌💕💕💓💗❤🧡 nirupam & manjula

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 8 месяцев назад

    చిన్నప్పటి శోభన్ బాబు గారిలా ఉన్నారు మీరు👌👌👌💯💯👍👍👍

  • @poornimak2468
    @poornimak2468 3 года назад +29

    very big fan of this beautiful couple

  • @santusantuchitrajifan7020
    @santusantuchitrajifan7020 3 года назад +56

    Plz invite padmabooshan singer chitraji.. It's my whole hearted request to mallemala TV.. 🙏🙏🙏

  • @prathimas9467
    @prathimas9467 3 года назад +3

    Nice pair and best jodi forever miss you lot❤❤❤❤❤❤

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 3 года назад +3

    👌👌👌👌👌👌💯% correct ga chepparu
    🙏🙏🙏

  • @juturukalavathi6274
    @juturukalavathi6274 3 года назад +134

    డైలాగ్ డెలివరీ లో మీ నాన్న గారి పేరు నిలబెట్టినారు డాక్టర్ బాబు😝🤗😊

  • @inampudipriya6385
    @inampudipriya6385 3 года назад +3

    I love doctor babu 💓💓

  • @rajusdptp4470
    @rajusdptp4470 3 года назад +20

    ఒకసారి బ్రహ్మానందం గారి ఇంటర్యూ చేయండి

  • @raminenitriveni9544
    @raminenitriveni9544 3 года назад +18

    Nirupam, manjula fans 👍👇

  • @imaamirkhan1806
    @imaamirkhan1806 3 года назад +3

    నిలాకాషాములొ వెలుగు శశికళ...నెలకు దిగి వచ్చే...(చంద్రముఖి)సాంగ్ గుర్తు వున్న వారందరు నన్ను సబ్స్క్రయిబ్ చేయగలరు ప్లీజ్😊🙏🙏🙏What a Old days with Etv serials😭😭😞

  • @hariniakula2272
    @hariniakula2272 2 года назад

    After కొంచెం కారం కొంచెం తీపి i am your fan manjula garu. Simply superb in series 😍❤️

  • @poreddyvenkatreddy7448
    @poreddyvenkatreddy7448 3 года назад +4

    Very nice 👌

  • @srivenkateswaracretion496
    @srivenkateswaracretion496 3 года назад +1

    Really nerupama action super sir nenu big fan really combo super

  • @yadavellynavya4740
    @yadavellynavya4740 3 года назад +3

    Karthik chandhramukhi memu eppatiki marichipoleni characters we are love you so much ❤️🥰 aa serial we are mostly waching serial madam & sir I request you malli meeru ETV lo meeru madam kalisi serial chester chudalani undhi ❤️🙏plz nirupam sir manjula madam👍🙏 finaly tq you so much sir for alitho saradhaga my favorite actress 🥰 coming to your show 👍mee show dhwara meemu mali chusam so tq Ali garu 🙏👍❤️

  • @thirumaleshguvvadi8172
    @thirumaleshguvvadi8172 3 года назад +2

    Nirupam garu meku Big fan

  • @pavikanth8716
    @pavikanth8716 3 года назад +9

    Both r super👌jodi,meru appudu elage undali👍😘

  • @ramgopal1933
    @ramgopal1933 3 года назад +2

    Love you nirupam gaaru❤️❤️❤️💃💃 love you Manjula ❤️❤️❤️💃❤️❤️❤️supar mee Jodi dactor baabu ❤️❤️❤️❤️❤️

  • @ajaymadhagani432
    @ajaymadhagani432 3 года назад +12

    చంద్రముఖి సీరియల్ ఫ్యాన్ ఇక్కడ

  • @pulkurijyothi1262
    @pulkurijyothi1262 3 года назад +3

    Super doctor babu. Handsome doctorbabu

  • @yedlamahalakshmi8225
    @yedlamahalakshmi8225 3 года назад +32

    Nerupam my feverat hero to my family gentle man sir.ei show pelechenaduku tqu so much to the team.

  • @sanju-dh7vq
    @sanju-dh7vq 3 года назад +26

    Etv chandramukhi villa turningpoint