ఆ చిన్న పిల్లలా నవ్వు చూస్తే తెలుస్తుంది ❤️చిత్ర గారి మనస్సు ఎంత గొప్పదో🙏 20 వేల పాటలు పాడిన రవ్వంత గర్వం లేదు. ఎంతో నేర్చుకోవాలి కొత్త సింగరస్ చిత్రగరిని చూసి.🥰💐🤝
అమ్మా మీరు ఎంత అమాయకంగా వుంటారమ్మ మీ గొప్పతనానికి మీ అమాయకత్వం మీవిదేయత వల్లే మీకు సరస్వతి దేవి మీ వెంట వుంటు మిమ్మలిని ఈ స్థాయికి చేర్చింది. Love you amma
ఎంత ఎదిగిన తనలో ఏ మాత్రం గర్వం లేకుండా , చిన్న పిల్లలా ఒదిగిపోయే మనస్తత్వం ఒక చిత్రమ్మ గారికే సొంతం, మీరు చిత్ర సీమకు దొరకడం మా అందరి అద్రృష్టం , మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ , ఆరోగ్యంగా ఉండాలి.😍😍💐💐💐💐💐
ఇన్ని మంచి పాటలు మాకు అందించినందుకు మీకు మేము ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేము తల్లి మీ పాటలు విని తరించి పోవడం తప్ప మీకు నా పాదాభివందనం చిత్రమ్మ 🙏🙏🙏🙏🙏 Thanks ali gaaru 🤝🤝🤝🤝🤝
ఎంత నెమ్మది, ఎంత అణకువ. ఎదిగిన కొద్దీ ఒదిగి వుండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, నేర్చుకోవచ్చు ను. Thanks to ETV 🙏. This episode is library to upcoming children to learn many aspects
ఈ షో చాలా లేటుగా చూసిన కానీ చిత్రమ్మ మాటలు, కట్టు బొట్టు, అమాయకత్వం, ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రమ్మ పది కాలాల పాటు చల్లగా ఉండి పాటలు పాడి మమ్మల్ని అలరిస్తుంటే అది చాలు తల్లి. మేము ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మీ పాటలు వినడం ఆహ 🙏🙏నమస్కారం తల్లి 🙏🙏💐💐
అమ్మని interview కి పిలిచినందుకు చాలా thanks, పూల వర్షం 👌, thank you Etv 🙏 అమ్మని చూసి చాలా happy గా feel అయ్యాం , కాని chitramma fans గా ఆలి గారి attitude అస్సలు నచ్చలేదు, అమ్మ అంత great singer అయుండి ఎంత polite , humble, innocent గా మాట్లాడుతున్నారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమె Nature, సరే అది అమ్మ గొప్పతనం, అందరూ అలా ఉండలేకపోవచ్చు, కాని మీ ముందు ఒక legendary singer, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత ఉన్నారు, అంత గొప్ప వ్యక్తి మీ show కి వచ్చినపుడు ఎంతో polite గా వ్యవహరించవలసి ఉంటుంది, కాని ఆ politeness కి బదులు attitude బాగా కనిపించింది. ఇదొక్కటి అమ్మ fans గా బాధ కలిగించింది. ఇటువంటి సరస్వతి దేవి బిడ్డలను హృదయపూర్వకంగా గౌరవించుకోవడం మనకే గౌరవం. ఈ Episode మాత్రం 👌👌👌, అమ్మ వాళ్ల sister చెప్పిన మాటలు, బాలు గారి వీడియో అమ్మ ముందు చూపించడం , అన్నీ - wonderful, Thank you so much Ali garu & Etv 🙏 అమ్మతో 2 Episodes చేసుంటే బాగుండేది, మళ్లీ ఇంకోసారి అమ్మతో ఇంకో episode చేయండి. చాలామంది కోరుకుంటున్నారు.
I had an opportunity to meet her... She is soo humble.. one of my friend sings well and admires her.. when I met her in Airport and asked to speak to my friend over video call, she readily agreed.... She has gifted voice... ❤️
సూపర్ చిత్ర గారు నాకు ఈ వీడియో చూసేఅంతా వరకు చిత్ర గారి పాటలు విన్న గాని మనిషిని చూడలేదు. అలిగారు వల్ల చిత్రగారిని చూసాను. చిత్రాగారు మీరు చాలా చిలిపిగా చిన్న పిల్లలు నవ్వినట్టు నవ్వుతారు. సూపర్.
వినయానికి ప్రతీక చిత్రమ్మ గారు ఎన్నో వేల పాటలు, వందల పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పౌర పురస్కారాలు అందుకుని కూడా అంతలా ఎలా ఒదిగి ఉండగలుగుతున్నారు అమ్మ మీరు ఆ భగవంతుడు మాకు ప్రసాదించిన గొప్ప వరం తల్లి😊
Such a humble soul she is....... Even after achieving so much fame and everything..... God bless her. Such a sweet person she is .......... Full episode I was smiling and also my eyes were filled with tears.......... May God bless her.
Not even a single negative comment ❤️❤️❤️❤️ This shows the love and respect people across the country have on Chithra amma..May God bless you with all health happiness and long life Chithra amma 🙏🏻🙏🏻🙏🏻
She is a pure soul real nightingale of India especially south India. She thanks and appreciates God for making her help special children. But losing her only child would have been so painful.
@@krrishteja7860 oh అవునా ఎవరికి ఇవ్వాలో కొంచెం చెప్పండి......తరువాత వీళ్ళు అర్హులు కాదో అవునో చెప్తా..... Remember one thing music gurinchi theliyani vallu matrame ela matladutharu, i think meeku music gurinchi m thelisi nattu ledhu first meeru thelusukondi
As a Malayali, after watching Telugu version of Full movie SHANKARABHARANAM, now watching Full interview of Chithra chechi's Complete Telugu Interview ... no words .... simply amazing...
అమ్మ మీ చిరునవ్వే మీకు ఆభరణం, నేను ఎంత బాధ లో ఉన్న మీరు పాడిన ఒక్క పాట వింటే చాలు చిత్రమ్మ ఆ బాధ ఇట్టే పోతుందనడంలో సందేహం లేదు. మీ ఈ ఎపిసోడ్ చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూశా 🙏🙏🙏
അമ്മേ നീ ഒരു അത്ഭുതം നീ ഒരു വികാരമാണ് നീ ഒരു ദേവതയാണ് എത്ര ജന്മങ്ങളുടെ പുണ്യ ഫലം നിങ്ങളുടെ പാട്ടുകൾ കേട്ടാൽ മനസ്സിന് വളരെ സന്തോഷവും സന്തോഷവും ഉണ്ടാകും ❤️ ❤️
Pride of India, see the humbleness of the beautiful lady. Achieved so much but still confined to her roots. Chitra garu and Late Balu garu were a great combination together. God Speed to you Chitra Garu
Always my favourite programme "ఆలీ తో సరదాగా". ఆలీ గారు big asset ఈ ప్రోగ్రామ్ కి. నేను కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను.. The great singer చిత్ర గారు ఈ show కి ఎప్పుడు వస్తారా అనీ. Thank you ETV.👍
ఎందరో మహా గాయనీమణులు అందులో చిత్రమ్మ గారు ఒకరు. వారు ఆయురారోగ్యాలతో మానసిక ప్రశాంతతతో ఉండాలని మరిన్ని మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటూ పి ఆర్ సి రావు కొల్లాపూర్.
అమ్మా (చిత్రగారు), మీ సొంత మాతృభాష మలయాళం అయిన తెలుగు భాషలో మాటలను, మరిచి పోలేని చక్కటీ పాటలను పాటలను మీరు Sp బాల సుబ్రహ్మణ్యం సార్ అందించారు. తెలుగు వాళ్ళు కూడా అంత చక్కని బావరూపేన అర్ధంతో మాట్లాడలేనంతగా. అమ్మా మీరు యావత్ భారతదేశం ప్రజలలో, " ప్రత్యేకించి తెలుగు ప్రజల గుండెల్లో ఉండిపోయారు. మిమ్మల్ని మాతెలుగు బిడ్డగానే భావిస్తున్నాం. " LORD " bless u Amma(madem).🙏🙏🙏
Kondarni chusthe automatuc ga chethulu jhodinchi dhandam petalanpisthadi and Chitra garu is one such a person aa simplicity, sweetnteness, Talent ki🙏🙏 🙏🙏🙏
గౌరవనీయులు సుశీల జానకి ల తర్వాత ఎవరూ ఆ స్థానాలను భర్తీ చేయలేరేమో అని బెంగ పడుతూ వున్న సమయంలో ,, చిత్ర గారూ,, వారిద్దరి కలబోతగా ఆ భగవంతుడు మిమ్ములను మాకు అందించాడు ,, వందనములు 🙏🙏🙏🙏
Well.. Chitra గారు a legend along with latamangeshkar, s. జానకి, p. Susheela గారు.. See her simplicity and down to earth the way she sits so obediently and addressing Ali as sir.. Trust me she is a genuine person and whole hearted woman.. Best wishes to chitra garu
ఎంతో వినయం, గౌరవం, సంప్రదాయం కలగలసిన అమ్మ చిత్రమ్మ🥰I like your smile Amma and I love your songs 💞ధన్యవాదాలు అమ్మ ఇంత మధురమైన పాటల్ని మాకు పాడి వినిపించినందుకు💐🙏
చిత్ర అమ్మ గారు మీకు నా పాదాభివందనాలు , మీ voice చాల ఇష్టం నాకు , మీ మొహం లో కనిపించే అమాయకమైన చిరు నవ్వు ,మీ మాట తీరు ,మీ వేష ధారణ చూసి మిమ్మల్ని అమ్మ అని పిలవాలనిపిస్తుంది . మీరు ఇలాగె ఆరోగ్యాంగా నవ్వుతు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అమ్మ .
Finally dream comes true, sooooo.... Happy to see you Amma 🥰, Love you sooooo.....much MAA💖💖💖 , Best example for Dedication, simplicity, Humbleness, down to earth , innocence ........🙏 Best inspiration forever 🙏🙏🙏 అమ్మ తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతారో, వింటుంటే ఎంత హాయిగా, ఆనందంగా ఉందో మాటల్లో వర్ణించలేము.🥰 Thank you so much Chitramma, ETV & Ali garu 🙏
She is so so humble, she is always an inspiration, every time I watch her it feel she is a contestant in a music reality show. But her songs is like she has an angelic voice...
I think this is the biggest episode till date in this show.... Inko 2-3 episodes iyna kaavaali Chitra gaari gurinchi thelsukovaali ante!!! She's a living legend.
By seeing this interview, I really felt very happy. Chitragaru is a role model to all professionals. We should learn her simplicity, smiling habit not only many qualities. I feel very emotional by seeing her conversation with Aligaru. I should pray God to give long life for such admirable people. Namaste chitramma. All the best.
Just remember one thing andaru urle gola cheste m labham kondaru pilichina kuda radanki istapadaru dooram ga undalankuntaru,, andaru entha gola chesina vallu pilichina kuda guests ki istamithene vastaru minimum comman sense undali
ఆ చిన్న పిల్లలా నవ్వు చూస్తే తెలుస్తుంది ❤️చిత్ర గారి మనస్సు ఎంత గొప్పదో🙏
20 వేల పాటలు పాడిన రవ్వంత గర్వం లేదు. ఎంతో నేర్చుకోవాలి కొత్త సింగరస్ చిత్రగరిని చూసి.🥰💐🤝
🙏🙏🌹🌹
Yes bro నిజం చెప్పిన్రు
Ss it is correct
Nijam gaa chaalaa manchi manishi..chinna pilla laagaa..pasi manasu aamedi ..
Great brother chaala baaga cheppaaru
అమ్మా మీరు ఎంత అమాయకంగా వుంటారమ్మ మీ గొప్పతనానికి మీ అమాయకత్వం మీవిదేయత వల్లే మీకు సరస్వతి దేవి మీ వెంట వుంటు మిమ్మలిని ఈ స్థాయికి చేర్చింది. Love you amma
GGood AAmma
0
చిత్ర అమ్మ గాత్రం గానం విని తరించడం నా అదృష్టం .ఒక్క పాట "వేణువై వచ్చాను భువనానికి ,గాలిని పోతాను గగనానికి "🙏
గొప్పవాళ్లకు ఉండే ఒక ముఖ్యమైన లక్షణం "వినయం".
@@sudarshanongole3344 niku
Yes
Yes
అద్భుతమైన ప్రోగ్రాం... ఎంత ఎదిగినా, ఒదిగి ఉండటం... అందరినీ గౌరవించడం... అందరి చేత గౌరవింపబడటం మీకే సాధ్యం చిత్రమ్మ
ɹɐsɯı ɐuɐsnʎɐןn ɔɥnsı uǝɹɔɥnʞo𐌡ɐןı sıɹ
🙏🙏🙏🙏
చిత్ర అమ్మ పాటకు ఒక వందనం.. ఆమె మంచి మనసుకు కోటి వందనాలు..
ఎంత ఎదిగిన తనలో ఏ మాత్రం గర్వం లేకుండా , చిన్న పిల్లలా ఒదిగిపోయే మనస్తత్వం ఒక చిత్రమ్మ గారికే సొంతం, మీరు చిత్ర సీమకు దొరకడం మా అందరి అద్రృష్టం , మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ , ఆరోగ్యంగా ఉండాలి.😍😍💐💐💐💐💐
Na manasulo unnadi meru cheyppari🙏
Antha vinayamo chitra Amma gariki 🙏🙏🙏
ఇన్ని మంచి పాటలు మాకు అందించినందుకు మీకు మేము ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేము తల్లి మీ పాటలు విని తరించి పోవడం తప్ప మీకు నా పాదాభివందనం చిత్రమ్మ 🙏🙏🙏🙏🙏
Thanks ali gaaru 🤝🤝🤝🤝🤝
ఎంత నెమ్మది, ఎంత అణకువ. ఎదిగిన కొద్దీ ఒదిగి వుండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, నేర్చుకోవచ్చు ను. Thanks to ETV 🙏. This episode is library to upcoming children to learn many aspects
Qq1
@@prabhakarreddy8989 000p0000p0p0p0pppp00pp0p0p0p0pp0pppppppppppppppppp0ppppppppppppppppp 👍
@@prabhakarreddy8989 000p0000p0p0p0pppp00pp0p0p0p0pp0pppppppppppppppppp0ppppppppppppppppp 👍
Yes
థాంక్స్ ఆలీ గారు మా చిత్రమ్మ ని ఏడిపించకుండా పంపించినందుకు - ఆవిడ ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి
Avunu meeru ilage kala kalammmm...navvuthu santhoshanga undali...😍❤️ Santhoshamayi irikatte....ennummm 4ever n ever..😇🎉🎆
Great...
Yes
@@nitha558 GB hi j
Yh
@@viswanathreddy8836 na na in
ఆ నవ్వు అంటే నాకు ఎంతో ఇష్టం అమ్మ ❤❤❤నేను మీకు పెద్ద ఫ్యాన్ లవ్ యూ అమ్మ❤❤🙏🙏🙏🙏 🙏
Yes🙏
ఈ షో చాలా లేటుగా చూసిన కానీ చిత్రమ్మ మాటలు, కట్టు బొట్టు, అమాయకత్వం, ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రమ్మ పది కాలాల పాటు చల్లగా ఉండి పాటలు పాడి మమ్మల్ని అలరిస్తుంటే అది చాలు తల్లి. మేము ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మీ పాటలు వినడం ఆహ 🙏🙏నమస్కారం తల్లి 🙏🙏💐💐
Jjjjjjjjjj
Good
It's like my mother
అవును ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఈ షో కి చిత్ర గారు రావాలని కోరుకున్న వారు ఒక లైక్ వేసుకోండి 👍👍
వేణువై వచ్చాను భువనానికి గాలి నై పోతాను గగనానికి(మాతృదేవోభవ) ఆ పాట వింటే అందరికీ కళ్ళల్లో నీళ్ళు.. ఆ ఒక్క పాట చాలు తల్లి నువ్వేంటో చెప్పడానికి 🙏🙏🙏
à
S
Yes
Look
Yes
అమ్మని interview కి పిలిచినందుకు చాలా thanks, పూల వర్షం 👌, thank you Etv 🙏
అమ్మని చూసి చాలా happy గా feel అయ్యాం , కాని chitramma fans గా ఆలి గారి attitude అస్సలు నచ్చలేదు,
అమ్మ అంత great singer అయుండి ఎంత polite , humble, innocent గా మాట్లాడుతున్నారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమె Nature,
సరే అది అమ్మ గొప్పతనం,
అందరూ అలా ఉండలేకపోవచ్చు,
కాని మీ ముందు ఒక legendary singer, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత ఉన్నారు,
అంత గొప్ప వ్యక్తి మీ show కి వచ్చినపుడు ఎంతో polite గా వ్యవహరించవలసి ఉంటుంది, కాని ఆ politeness కి బదులు attitude బాగా కనిపించింది.
ఇదొక్కటి అమ్మ fans గా బాధ కలిగించింది.
ఇటువంటి సరస్వతి దేవి బిడ్డలను హృదయపూర్వకంగా గౌరవించుకోవడం మనకే గౌరవం.
ఈ Episode మాత్రం 👌👌👌,
అమ్మ వాళ్ల sister చెప్పిన మాటలు, బాలు గారి వీడియో అమ్మ ముందు చూపించడం , అన్నీ - wonderful,
Thank you so much Ali garu & Etv 🙏
అమ్మతో 2 Episodes చేసుంటే బాగుండేది, మళ్లీ ఇంకోసారి అమ్మతో ఇంకో episode చేయండి. చాలామంది కోరుకుంటున్నారు.
8 లక్షల వ్యూస్ 12 వేల likes 16 వందల కామెంట్స్ లో ఒక్కటి కూడా నెగటివ్ కామెంట్ లేదు. అదే చిత్ర మ్మ గారి గొప్ప దనం
Nice sister
Yes chitramma ante naa praanam . praanam vadilesthaa naa ayushu kooda icchesthaa ameki naa vayassu ippudu 19 . inka 81 years vunnayie naaku avi ammaki povaali ame e gendretion ki chaala avasaram baalu gaarini chitramma lo choosukundham manam . naaku paadatam anna . vinadam anna chaala istam. . janaki amma , susheela amma, chitramma, vaani jayaram amma. Chala chala istam . baalu gaaru , jesudas gaaru. Mano gaaru, hariharan, gantasaala gaaru veellandharu ante chaala istam.
Well said 👌👏👏👏👏👏👏💓
Yes
ఇప్పుడు 30 లక్షలు దాటిపోయింది sir
తెలుగు వచ్చిన దరిద్రులు గొప్పలు కోసం ఇంగ్లీష్ లో మాట్లాడుతారు....
తెలుగు సరిగ్గా రాని ఈ కోయిలమ్మ తెలుగులో మాట్లాడటం చాలా గర్వకారణం....
అవును
Yes Yes
Avunu 👌🏻👌🏻
Ò
avunu nijame"" chitamma kaaligotiki sariponi juniors singers ki kuda over attitude untundi,,,but mana chitramma really saraswathi devi*
She's the most humble and the most sweetest celebrity i've ever known, deserves all the love and respect.
అలీ షో లో ఇంత వరకు ఎవరికీ మీద పూలు వర్షం కురిపించలేదు అది చిత్ర గారికి జరిగింది గ్రేట్ చిత్ర గారు
Baalu gari episode highlight. Anthati ghana swagatham okka ayanake
బాలు గారికి
Balu gariki kuda
The living legend SP BALU gaariki chala ghanam ga poola varsham kuripinchaaru...
Sp బాలు గారికి ఏకంగా పూల తూపానే కురిపించారు
Smile like a baby. Humble like a student. No words, Chitra Amma. You are an inspiration you are the best
I had an opportunity to meet her... She is soo humble.. one of my friend sings well and admires her.. when I met her in Airport and asked to speak to my friend over video call, she readily agreed.... She has gifted voice... ❤️
Xx CD b
She is mother of India because ujualy she pray for a India . Respect her .
@@ramyagarimella8194 .... sorry can't... I can't write telugu
Really ur very lucky sir...
Ppp
చిత్రమ్మ గారు ఎంతో గొప్ప గాయనిమని. తెలుగులో చాలా చక్కగా మాట్లాడి, మన భాష ను గౌరవించారు.
చిత్ర గారి ఎపిసోడ్ కోసం ఎదురు చూసిన వారు ఒక లైక్ వేసుకోండి 👍👍👍. గ్రేట్ సింగర్ ఆఫ్ ఇండియన్ 🙏🙏🙏🙏🙏
Most awaited episode ❤️
@@anandhvarma8435 nenu kuda 👍👍
Really she is great
My favorite singer
@@anandhvarma8435 me
ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం చిత్రమ్మకే చెల్లింది.కల్మషం లేని చిరునవ్వు ,స్వచ్చమైన హృదయం హ్యాట్సాఫ్ అమ్మ
We r so happy to see Chitra garu
చిత్రమ్మ గారి చిన్ని చిన్న మాటలు పాటలు కల్మషం లేని నవ్వు చూస్తుంటే మాకు రెండు కన్లు చాలడం లేదు I Love You So Much Amma.😍🙏
కాళ్లు కాదు కళ్ళు 😂
@@gayatriswarup8867 😆
Mistake kadandi thana feeling ni ardam cheskondi
@@ssb1595 ayo adhi thapu anatam leydhu andi aaya na chaala goppagaa chepaaru. But. Aa bit chadhivithey navu vasthundhi anthey
Really
చిత్ర.గారు. బాలుగారు. మీ.పాటలు మీ ఇద్దరి.సాంగ్స్ మహా అధ్బుతం.
సూపర్ చిత్ర గారు నాకు ఈ వీడియో చూసేఅంతా వరకు చిత్ర గారి పాటలు విన్న గాని మనిషిని చూడలేదు. అలిగారు వల్ల చిత్రగారిని చూసాను. చిత్రాగారు మీరు చాలా చిలిపిగా చిన్న పిల్లలు నవ్వినట్టు నవ్వుతారు. సూపర్.
చాలా ఆనందంగా ఉంది ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు చిత్ర గారి తెలుగు చూసి నేను ఫస్ట్ టైం తెలుగు లో కామెంట్ పెట్టాను❤️
అమ్మ గారు తెలుగులో ఎంత బాగా మాట్లాడారో,
వీరి సంభాషణలో ఎన్ని సార్లు బాలు గారి పేరు ధ్వనించిందో.
Goddess of Singing K.S.Chitra Amma ❤️🙏🏻
Fan from Kalaburgi,Karnataka.
వినయానికి ప్రతీక చిత్రమ్మ గారు ఎన్నో వేల పాటలు, వందల పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పౌర పురస్కారాలు అందుకుని కూడా అంతలా ఎలా ఒదిగి ఉండగలుగుతున్నారు అమ్మ మీరు ఆ భగవంతుడు మాకు ప్రసాదించిన గొప్ప వరం తల్లి😊
🙌😁
@@muzix248 Hiii bro😊
@@idduboyinaramu2414 99 likes 😅👍
@@muzix248 😊
Such a humble soul she is....... Even after achieving so much fame and everything..... God bless her. Such a sweet person she is .......... Full episode I was smiling and also my eyes were filled with tears.......... May God bless her.
A child like innocence... her smile is so genuine and beautiful ... a gem of a person!
చిత్ర గారిని పిలిచి నందుకు ధన్యవాదములు ఆలి గారు..అలాగే వడ్డే నవీన్ గారిని పిలవండి ❤️💚
మీరు పాడిన మౌనంగానే ఎదగమని పాటకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన తక్కువే అమ్మ మీకు *Hatsoff* 🙏
Yes, bro, very good motivational song,, aame pranam posindhi song ki
అవును
Yes amma really amazing singer maa amma chitramma
My Chala estam song
Ee okka interview chitramma,, life mottham cheppadaaniki chaaladhu legendary singer 😍🖤🎼
kaani aali anna.. nuv ilanti Legendaries ni teeskocchi mammalni happy chesthunnandhuku thanaks.. 😍😍
Not even a single negative comment ❤️❤️❤️❤️
This shows the love and respect people across the country have on Chithra amma..May God bless you with all health happiness and long life Chithra amma 🙏🏻🙏🏻🙏🏻
చిత్ర అమ్మ మీ పాటలు అంటే చాలా ఇష్టం అమ్మ 🙏🙏 మీరు ఆ స్వామీ ఆశీర్వాదం తో ఆరోగ్యం తో ఉండాలి అని కోరుకుంటున్న అమ్మ
Hi bro 😊
Never knew being a keralite I could understand telugu so well when chitra chechi speaks😀..
అమ్మ మీరు ఒక అద్భుతం మీరు ఒక సంచలనం మీరు ఒక దేవతా ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనే మీ పాటలు.❤️♥️💝
Good comment 👌👌🙏🙏
షో చూస్తున్నంతసేపు ఆనందం తో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిత్రమ్మా నువ్వు జీవితాంతం ఆనందం గా వుండాలి.. ❤️
She is a pure soul real nightingale of India especially south India.
She thanks and appreciates God for making her help special children. But losing her only child would have been so painful.
బాలసుబ్రహ్మణ్యం గారు,చిత్ర గారు భారతరత్న కి అర్హులు🙏🙏🇮🇳
Emekukudadislikekottaruamitokalikalam
S
Yes it's true
వాళ్ళు ఏమి సాధించారని అంతా గొప్ప భారతరత్న కు అర్హులు
@@krrishteja7860 oh అవునా ఎవరికి ఇవ్వాలో కొంచెం చెప్పండి......తరువాత వీళ్ళు అర్హులు కాదో అవునో చెప్తా..... Remember one thing music gurinchi theliyani vallu matrame ela matladutharu, i think meeku music gurinchi m thelisi nattu ledhu first meeru thelusukondi
చిత్రమ్మ గారి ఇంటర్వ్యూ సూపర్..
థ్యాంక్స్ ఈటీవి
As a Malayali, after watching Telugu version of Full movie SHANKARABHARANAM, now watching Full interview of Chithra chechi's Complete Telugu Interview ... no words .... simply amazing...
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అంటారు. అది చిత్ర గారిని చూసే అని వుంటారు. 👌👌👌👌 అమ్మ
అమ్మ మీ చిరునవ్వే మీకు ఆభరణం,
నేను ఎంత బాధ లో ఉన్న మీరు పాడిన ఒక్క పాట వింటే చాలు చిత్రమ్మ ఆ బాధ ఇట్టే పోతుందనడంలో సందేహం లేదు. మీ ఈ ఎపిసోడ్ చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూశా 🙏🙏🙏
చిత్రమ్మ కోయిల కుహూ కుహూ
ఎంత దుఃఖం దాచుకున్నావమ్మా
పైకినవ్వుతూ పసిపాపనవ్వుతోన
మంచివినయమున్న మాఅక్కవు
మధురగొంతుక మృదుమనసుతో
పలకరించేవమ్మ మహామహిళవమ్మ🙏👌👍💜
അമ്മേ നീ ഒരു അത്ഭുതം നീ ഒരു വികാരമാണ് നീ ഒരു ദേവതയാണ് എത്ര ജന്മങ്ങളുടെ പുണ്യ ഫലം നിങ്ങളുടെ പാട്ടുകൾ കേട്ടാൽ മനസ്സിന് വളരെ സന്തോഷവും സന്തോഷവും ഉണ്ടാകും ❤️ ❤️
உண்மை உண்மை ❤️❤️
God
Pride of India, see the humbleness of the beautiful lady. Achieved so much but still confined to her roots. Chitra garu and Late Balu garu were a great combination together. God Speed to you Chitra Garu
ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం, గొప్ప వాళ్ళ లక్షణం. చిత్రమ్మని చూసి ఇప్పుడున్న వాళ్ళు నేర్చుకోవాలి.
ఈ షో చూస్తున్నంత సేపు నా ఆనందానికి హద్దులు లేవు అమ్మ 🙏🙏
Wonderful show
ఔను నిజం కాని కొందరు డిస్ like చేశారు
చాలా బాధ వేసింది అమ్మగారు మాటలు అమృతం లాగా అనిపించింది ఆ respect చూసీ
మనం ఎంతో నేర్చుకోవాలి
Naku chala happy ga.. vundhe😚🥳🥳
Always my favourite programme "ఆలీ తో సరదాగా". ఆలీ గారు big asset ఈ ప్రోగ్రామ్ కి. నేను కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను.. The great singer చిత్ర గారు ఈ show కి ఎప్పుడు వస్తారా అనీ. Thank you ETV.👍
"Kannanule" goosebumps 😍😍😍😍😍 & that humbleness 🎉🎉
ఆలీగారు మీ కు చాలా ధన్యవాదాలు
చిత్రమ్మ గార్ని చూపించి నందుకు మరీ మరీ
ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏💐💐💐💐
Maatv
ఎందరో మహా గాయనీమణులు అందులో చిత్రమ్మ గారు ఒకరు. వారు ఆయురారోగ్యాలతో మానసిక ప్రశాంతతతో ఉండాలని మరిన్ని మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటూ పి ఆర్ సి రావు కొల్లాపూర్.
Maha gayanimanu kotha mande India lo chitramma janakamma susilamma latha mangeskar asha bhosle vanijairam
అమ్మా (చిత్రగారు), మీ సొంత మాతృభాష మలయాళం అయిన తెలుగు భాషలో మాటలను, మరిచి పోలేని చక్కటీ పాటలను పాటలను మీరు Sp బాల సుబ్రహ్మణ్యం సార్
అందించారు. తెలుగు వాళ్ళు కూడా
అంత చక్కని బావరూపేన అర్ధంతో
మాట్లాడలేనంతగా. అమ్మా మీరు
యావత్ భారతదేశం ప్రజలలో,
" ప్రత్యేకించి తెలుగు ప్రజల గుండెల్లో
ఉండిపోయారు. మిమ్మల్ని మాతెలుగు బిడ్డగానే భావిస్తున్నాం.
" LORD " bless u Amma(madem).🙏🙏🙏
Very natural, innocent and honest smile and down to earth person. Love you so much amma. You really resemble Goddess Saraswati Devi.
ನಿಮ್ಮ ಕೋಗಿಲೆ ದ್ವನಿ ಕೇಳುತ್ತಾ ಬೆಳೆದ ನಾವೇ ಧನ್ಯರು ತಾಯಿ. 🥰 We are blessed for hearing your voice.
OMG.. even now also she has amazing voice.. we are all blessed to listen her songs..❤️ 👍🙏
మీరు మాట్లాడుతుంటే కొత్తగా మాటలు వచ్చిన పసిపాప మాట్లాడుతున్నట్లు, ఆనందంగా ఉంది.
Yes bro really
నిండుమనుసు
బంగారు మనసు
శాంతిస్వరుపం
అమ్మలాంటి అమ్మ...చిత్రమ్మ మీకు మనస్పూర్తిగా వందనం
Kondarni chusthe automatuc ga chethulu jhodinchi dhandam petalanpisthadi and Chitra garu is one such a person aa simplicity, sweetnteness, Talent ki🙏🙏 🙏🙏🙏
వ్యాఖ్యాఁగణంలో తెలుగు లిపిలో వ్యాఖ్యలు చూస్తుంటే మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతోంది..🤗
She’s so gentle and humble. That’s why she’s adored by everyone.
Super good interview
అలీగారు & టీమ్ చిత్ర గారి నీ మీ షోకి తీసి కు వచ్చినందుకు ధన్యవాదాలు.గానకోకిల చిత్రమ్మగారు చిన్నపిల్లలాగా మాట్లడారు.
గౌరవనీయులు సుశీల జానకి ల తర్వాత ఎవరూ ఆ స్థానాలను భర్తీ చేయలేరేమో అని బెంగ పడుతూ వున్న సమయంలో ,, చిత్ర గారూ,, వారిద్దరి కలబోతగా ఆ భగవంతుడు మిమ్ములను మాకు అందించాడు ,, వందనములు 🙏🙏🙏🙏
Namaste chitragaru mari aligaru. Ayithe s.p.b vallani marchedhaniki neenda kastam avuthundhandi. Naaku adupe vasthu vundhandi meeru andharu yenni janmala punyam chesinaro s.p.b valla sangathyamulo vunnarandi
❣️ മലയാളികളുടെ അഹങ്കാരം നമ്മുടെ സ്വന്തം ചിത്ര ചേച്ചി ❣️
మీ పాటంత మధురంగా....
మీ నవ్వు చల్లంగా.....
మీ అమాయకత్వం హాయిగా.....
మీలొ ఇన్నికోణాలు.......
మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి తల్లి.......
బాలు గారు and చిత్రమ్మ కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు రెండూ కళ్ళు సరిపోలే చూడడానికి....🤩🤩♥️♥️🥰🥰🥰🥰
Thank you very much Ali garu for inviting chitra amma. Such a humble lady. She is just a voice of goddess Saraswati
Well.. Chitra గారు a legend along with latamangeshkar, s. జానకి, p. Susheela గారు.. See her simplicity and down to earth the way she sits so obediently and addressing Ali as sir.. Trust me she is a genuine person and whole hearted woman.. Best wishes to chitra garu
I can proudly say that this is one of the best show in TFI...Thanks Ali ji...for hosting this show...without you this show was incomplete....
Aa rojullo chitramma songs vintantay,ears lo honey posinattu undaadhi…Such a sweet voice she had.
చిత్ర అమ్మ గారిని ఇంవైట్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకోటి చితరగరు స్వరాభిషేసానికి రావట్లేదు చితరగరు లేని ఆ షో చడలేకపోతున్నాను ప్లీస్ చిత్రమ్మ ఆ షో కి రండి
Oh my god she is so humble ..and her smile is so pure...
ఎంతో వినయం, గౌరవం, సంప్రదాయం కలగలసిన అమ్మ చిత్రమ్మ🥰I like your smile Amma and I love your songs 💞ధన్యవాదాలు అమ్మ ఇంత మధురమైన పాటల్ని మాకు పాడి వినిపించినందుకు💐🙏
చిత్ర అమ్మ గారు మీకు నా పాదాభివందనాలు , మీ voice చాల ఇష్టం నాకు , మీ మొహం లో కనిపించే అమాయకమైన చిరు నవ్వు ,మీ మాట తీరు ,మీ వేష ధారణ చూసి మిమ్మల్ని అమ్మ అని పిలవాలనిపిస్తుంది . మీరు ఇలాగె ఆరోగ్యాంగా నవ్వుతు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అమ్మ .
Finally dream comes true, sooooo.... Happy to see you Amma 🥰,
Love you sooooo.....much MAA💖💖💖 ,
Best example for Dedication, simplicity, Humbleness, down to earth , innocence ........🙏
Best inspiration forever 🙏🙏🙏
అమ్మ తెలుగులో ఎంత చక్కగా మాట్లాడుతారో, వింటుంటే ఎంత హాయిగా, ఆనందంగా ఉందో మాటల్లో వర్ణించలేము.🥰
Thank you so much Chitramma, ETV & Ali garu 🙏
She is so so humble, she is always an inspiration, every time I watch her it feel she is a contestant in a music reality show. But her songs is like she has an angelic voice...
I think this is the biggest episode till date in this show.... Inko 2-3 episodes iyna kaavaali Chitra gaari gurinchi thelsukovaali ante!!! She's a living legend.
This episode is for more than one Hour, others are for 30-40 mins only, thank you once again
Humble personality.
Genuine smile.
Amazing singing tallent.
All the best.
Respected.. K S Chithra... Chechi(like our elder sister)...
Thanks to etv for bringing Chitra garu. Very simple lady. Present day singers should learn from her. Dignified lady.
Give Respect to Guest. She is legendary & padma bhushan award winner🙏
ఏ BGM అవసరం లేకున్నా ఓల్డ్ సింగర్స్ పాటలు అద్భుతం గా ఉంటాయి, ఇప్పుడు పాట కంటే సొల్లు music ఉంటది, అందుకే old is gold అంటారు
By seeing this interview, I really felt very happy. Chitragaru is a role model to all professionals. We should learn her simplicity, smiling habit not only many qualities. I feel very emotional by seeing her conversation with Aligaru. I should pray God to give long life for such admirable people. Namaste chitramma. All the best.
చిత్ర గారి పాట వినని రోజు లేదు ...my favorite Singer...😊💖
Avunu bro
Thanks ఆలీ గారు...
సీనియర్ నటులు వచ్చినపుడు రెండు ఎపిసోడ్స్ చేస్తే వారి అనుభవాలను ఎక్కువ తెలుసుకోవచ్చు...
చాల చక్కగా చిన్న పాప లాగా మాట్లాడారు chitramma గారు .... good to see chitramma gaaru
Pp
@@raja-jw1no 🤮🤮🤮🤮🤮🤮🤔🤔🤔🤔
Smt.K.S.Chitra garu is a fantabulous singer.
lzlF
Thank you very much etv...ఇంకా నా జన్మ ధన్యం అయ్యింది చిత్రఅమ్మ ని చూసాక
కట్టు బొట్టు వినయం విధేయతకి మారుపేరు చిత్రమ్మ, పాదాభివందనం
చిత్రా అమ్మ గారు పాడిన పాట ఎంతో మధురంగా ఉన్నాయి ఆలీతో జాలీగా షో కి రావడం చాలా ఆనందంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంట్లో పనివాళ్లని, పని మనుషులు అని అనకుండా.... ఇంట్లో వున్నారు అని చెప్పారు.. గొప్పవారు మీరు.... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....,,🙏🙏🙏🙏🙏
🙏🇲🇰
Good smile K. S chithra Amma 😍😍
చిత్ర గారి గాత్రం అద్భుతం, అజరామరం... సంగీత సాహిత్యం పై ఆమె గాత్ర సంతకం చెరిగిపోనిది....
The Best Episode After SPB Garu’s Interview 🙏🙏🙏
1 hour of pure smile :).
Respect Mam for your humble nature and God Bless with you good health and may you spread your smile as always 🙂
వడ్డే నవీన్ గారు కమింగ్ సూన్.. థాంక్స్ ఈటీవీ..tq అలీ గారు.
ఇది ప్రేక్షకుల విజయం....
Ledhu andi ravtledhu adhe just fake aina etv gadiki mana comments avasrmu ledhu... Money important
Tq etv tq ali garu
Just remember one thing andaru urle gola cheste m labham kondaru pilichina kuda radanki istapadaru dooram ga undalankuntaru,, andaru entha gola chesina vallu pilichina kuda guests ki istamithene vastaru minimum comman sense undali
@@vishnupriyaalaparthi1616 ade kada .
Pilavataniki veellakem nastam .veellu pilichina kuda aayana raavali kada
Endhuku ardamkaadho manavallaki .
Atane ravatledhu anukunta
the way how she said namasthe to ali by putting two hands together ...omg... amma u r great