పప్పు నిప్పు అయ్యాడు మోడీకి మొనగాడయ్యాడు || Pappu to Fire: How Rahul Gandhi changed? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    పప్పు నిప్పు అయ్యాడు మోడీకి మొనగాడయ్యాడు || Pappu to Fire: How Rahul Gandhi changed? ||

Комментарии • 959

  • @Saifanz
    @Saifanz Месяц назад +234

    నేను ఎప్పుడో చెప్పా ఇద్దరికీ డిబేట్ పెడితే అసలు పప్పు ఎవరో తెలిపోయేది😂

    • @naidumusings8268
      @naidumusings8268 Месяц назад

      Yes bro modi is pappuu

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 Месяц назад +2

      Kyare bulla 3 election haarke bhi koi ejjaath bachi he?

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад +3

      @@Saifanz Rahul Khan ki
      మా దేశం లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలుసా...,,,🤣🤣🤣🤣🤣🤣

    • @jaffar9503
      @jaffar9503 Месяц назад

      🤣

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      @@modi-fiedbharat5825 దేశాన్ని దోచుకు తినే వాళ్ళకి.ijjatha ఏముంటుంది?sir

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn Месяц назад +231

    రాహుల్ నిజమైన లీడర్, ప్రజలు, వారి బాగోగులు పట్టించుకునే ఏకైక లీడర్ రాహుల్ గారు 👍👍👍

  • @sudhakardharavath2337
    @sudhakardharavath2337 Месяц назад +78

    Sir మీరు రాహుల్ గాంధీ చేసిన భరత్ జోడో యాత్ర గాని పార్లమెంట్ లో ప్రస్థావించిన అంశాలు గాని చాలా చక్కగా వివరించినదుకు ధన్యవాదములు

    • @ravikanthactortollywood8522
      @ravikanthactortollywood8522 Месяц назад +1

      ఆయన వివరించిన దానికంటే చాలా ఎక్కువ చేశాడు రాహుల్ గాంధి.ఇండియా మొత్తం జనాల్లో తిరగడ మామూలు విషయం కాదు.అందులో కూటికి లేని వాళ్ళను తన హృదయంతో పలకరించాడు.మానవతా హృదయం తనకు మెండుగా ఉందని నిరూపించుకున్నాడు. రాహుల్ కశ్మీర్ మీటింగ్ చూస్తే,ముట్టుకోవడానికే ఇష్టపడని మనుషులను తన హృదయానికి హత్తుకున్నాడు.అవన్ని చూస్తే నాకంటి నిండా నీళ్ళు తిరిగాయి❤️😥 hat's off Rahul ❤❤❤❤❤

  • @rathodraju1234
    @rathodraju1234 Месяц назад +23

    Good analysis sir

  • @adithyad3874
    @adithyad3874 Месяц назад +125

    రాహుల్ గాంధీ ఏనాడు కూడా బిజెపి నాయకుల పై గాని, మోడీపై గాని వ్యక్తిగత విమర్శలు చేయలేదు.. కానీ బిజెపి నాయకులు రాహుల్ ని వ్యక్తిగతంగా చాలా విమర్శించారు.. చివరికి వాళ్ళ వంశ చరిత్రను వక్రీకరించారు.. ప్రజలకు ఇలాంటివి నచ్చవు.. ప్రజలు ఒక్కసారి అభిమానం పెంచుకుంటే అది గుండెల్లో ఉండి పోతుంది.. ఇకనైనా పిచ్చి చేష్టలు మానుకుంటే బీజేపీ బాగుపడు తుంది.

    • @ad8943
      @ad8943 Месяц назад

      Modi nu choukidar kaadu chor anindi evaru ?

    • @manikenjamuri2998
      @manikenjamuri2998 Месяц назад

      Adhey Dharmam

    • @durgaprasadlingam4765
      @durgaprasadlingam4765 Месяц назад

      @@adithyad3874 సారు మీరు న్యూస్ చూడరానుకుంటా

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      @@adithyad3874 వాళ్ళ వంశ చరిత్ర.అంత నీచము కాబట్టి విమర్శించారు?....రాహుల్ గాడు.మోడీని ఎప్పుడూ విమర్శించలేదా.....🫢 అబద్ధాల బతుకు నీది నీ పప్పు వాడిది.,,,🤣🤣🤣🤣🤣

    • @dhananjayareddy9997
      @dhananjayareddy9997 Месяц назад

      చాయ్ వాల అని, గుజరాత్ అల్లర్ల సృష్టికర్త అని దూషించింది మోడీని కాదేమో?

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 Месяц назад +221

    రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీజేపీ నాయకులు అలా ప్రచారం చేస్తున్నారు

    • @KumariGowda-h3q
      @KumariGowda-h3q Месяц назад +7

      యస్

    • @Avula-re8lu
      @Avula-re8lu Месяц назад

      ruclips.net/video/teyb-UUdnv4/видео.htmlsi=-gc-DAIeKdUYFNtG

    • @user-gs5hf2hd8e
      @user-gs5hf2hd8e Месяц назад +1

      Video chudandi

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 Месяц назад

      Arey Hawla me hinduthva kilaf Ani vaadu annadu raa

    • @prashanthkatherapelly9796
      @prashanthkatherapelly9796 Месяц назад

      @@ashokponugumatla4926 సంప్రదాయాని సుప్పిని సుద్ధ పుసనే 🤣🤣🤣🤣

  • @samuelongc
    @samuelongc Месяц назад +5

    ఎంత బాగా చెప్పారు!👌
    ఔను, పప్పు నిప్పు అయ్యాడు !!
    ఐతే, అది మనకు తెలిసింది.
    కానీ, ఆయన ఎప్పుడూ నిప్పే.
    ఇరవై ఏళ్ల క్రితం ప్రధాని అయ్యే అవకాశం తన ముందు ఉంటే, "నాకు అర్హత, అనుభవం లేవు, అందువల్ల అది సరికాదు" అంటూ నిప్పు రుజువు చేసుకుంది.
    అలా రెండు టర్మ్ లు గడిచినా, ఆ అర్హత సాధనకై ప్రజలలో తిరుగుతూ మరోసారి రుజువైంది.
    తర్వాత మరో పదేళ్లు పార్టీ అధికారం కోల్పోయినా, సొంత పార్టీ నేతలే తనను గుర్తించనప్పుడు, తనను డైరెక్ట్ గా వ్యతిరేకించినప్పుడు, అపోజిషన్ వాళ్ళు పప్పు పప్పు అంటూ అవహేళన చేసినప్పుడు, జైలుకి పంపాలని చూసినప్పుడు, అసలు రాజకీయాల నుండి తరిమెయ్యాలని ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసినప్పుడు, ..
    నిప్పు రుజువు చేసుకుంది.
    ముత్తాతల కాలం నుండి ఆగర్భ శ్రీమంతుడయ్యుండి కూడా, ముత్తాత, నానమ్మ, తండ్రి కూడా ప్రజా సేవలో ప్రాణాలు కోల్పోయినా, ఏ క్షణంలోనైనా విదేశాల్లో పోయి విలాసవంతమైన జీవితం జీవించే అవకాశం ఉన్నా, కేవలం ప్రజాసేవే తన కర్తవ్యం అంటూ నిలబడి, నిప్పు రుజువైంది.
    ఒకప్రక్క స్వార్థపూరిత శక్తులు భారతదేశాన్ని దేశ ప్రజలను మతం పేరుతో విడదీసి విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ అగ్నిగుండం చేస్తూ ఉంటే, అందరినీ కలపాలని అనుక్షణం తపిస్తూ నిప్పు రుజువైంది.
    *"ఔను పప్పు నిప్పు అయ్యాడు"*
    జై దేశ సమగ్రత సమైక్యత
    జై రాహుల్ గాంధీ ❤

  • @Vikramaditya384
    @Vikramaditya384 Месяц назад +98

    రాహుల్ గాంధీ హిందు మతాన్ని ఏనాడు కూడ కించపరచలేదు. కాని బీజేపీ అండ్ వాటి యొక్క యూట్యూబర్లు, వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రాహుల్ కించపరచినట్టు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад +3

      Yes,పప్పూ..., హిందూ మతo కు అంబాసిడర్ 😂

    • @vijayabhaskar2945
      @vijayabhaskar2945 Месяц назад +1

      U r 💯 right

    • @Vikramaditya384
      @Vikramaditya384 Месяц назад

      @@dkdk-gg5lz లేకపోతే తప్పు గోడి అంబాసిడర్ న 😆😆

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад +2

      @@Vikramaditya384 రామ మందిరం ను అడ్డుకోవడానికి 20 మంది లాయర్ ను పెట్టింది పప్పు గాడే..
      కచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్ వాడే 🤣🤣😂

    • @dhananjayareddy9997
      @dhananjayareddy9997 Месяц назад +1

      @@Vikramaditya384 బాబూ బుజ్జి బంగారం.
      ప్రపంచంలో శాంతి శాంతి అని చెప్పుకునే శాంతి సమాజంసమాజం.
      నిత్యం యుద్ధాలు చేసుకుంటూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటారు వీరు క్రిస్టియన్లు కారా?
      ప్రపంచంలో తీవ్రవాద సంస్థలు అత్యధికంగా కలిగిన అతి శాంతి కాముక సమాజం.
      నిత్యము ఉగ్రవాద చర్యలు చేస్తూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక వినాశనాన్ని సృష్టిస్తూ ఉంటారు. వీరి గురించి మీకు తెలియదులే?
      ప్రపంచంలో, దేశంలో ఉన్న హిందువులు అలాంటి కార్యక్రమాలు ఏం చేయకున్నా తీవ్రవాది ఎలా అవుతున్నాడు?
      జైహింద్ జై భారత్🙏

  • @4eliments
    @4eliments Месяц назад +111

    జై కాంగ్రెస్ జై హింద్ జై మానవజాతి వర్ధిల్లాలి 💪❤️💐🇮🇳

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад +1

      😂😂

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Месяц назад +3

      Jai congress jai jai congress👊✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋

    • @veerendratarak8646
      @veerendratarak8646 Месяц назад

      ​@@dkdk-gg5lz ప్రొఫైల్ పోటో లో ఎవరు బ్రో????

    • @4eliments
      @4eliments Месяц назад

      @@dkdk-gg5lzనువ్వు కూడా భగత్ సింగ్ అబిమానివా😂😂😂

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад

      @@4eliments ఎర్రిపప్పు 🤣🤣
      నా dp లో ఉన్నది భగత్ సింగ్ కాదు.. అది కూడా తెలియదు.
      ఇక నీకు రాజకీయాల గురించి ఎందుకురా ఎర్రిపప్ప. 😁
      వెళ్ళు మళ్ళీ స్కూల్ కి..😂😂😂

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Месяц назад +98

    రాహుల్ ను పప్పు అన్నోళ్ళు వాళ్ళే ముద్ద పప్పులు ఆనుకొనేలా ప్రస్తుతము రాహుల్ ఎగిరిపడుతున్న కెరటం లాగా వ్యవహరిస్తున్నారు.

    • @chivareshbabu898
      @chivareshbabu898 Месяц назад +4

      Coal scam , commonwealth games scam, 2g spectrum scam gurthuku leva .....oho appudu nuv chinna pillodivi ayyuntav

    • @nagame859
      @nagame859 Месяц назад +1

      ​@@chivareshbabu898yes u r absolutely correct.. but on the other hand.. have you heard about purification of scamsters, politicians when they join BJP? I neither supporting nor opposing anybody.. just facts.

    • @modi-fiedbharat5825
      @modi-fiedbharat5825 Месяц назад

      Moddem kaadu vadu 3 consecutive election looser

    • @sukendarneelam6042
      @sukendarneelam6042 Месяц назад

      @@nagame859what about BRS MLA purification into Congress 😂

    • @nagame859
      @nagame859 Месяц назад

      @@sukendarneelam6042 Haa.. if it's real.. then that one adds the above ones too!(FYI I don't have too much knowledge on TG Politics. I live in A.P).

  • @KumariGowda-h3q
    @KumariGowda-h3q Месяц назад +16

    ఈసారి పక్క. కాంగ్రెస్ 👍🏻

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 Месяц назад +26

    Egarly waiting for this video
    Rahul Gandhi 🔥

  • @rvr285
    @rvr285 Месяц назад +33

    Professor Sir your analysis about Rahul Gandhi Sir is very good. Your analysis is hundred percent true. Now Rahul Gandhi Sir is a fully matured leader and politician.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Месяц назад

      ఏంటి తప్పుడు సమాచారంతోనా.

    • @rvr285
      @rvr285 Месяц назад

      @@mullapudimanyam2999 What is wrong in my statement and what is wrong with Rahul Gandhi Sir. Tell me openly Sir

    • @user-sriram88308
      @user-sriram88308 Месяц назад

      @@rvr285 🤣🤣 three times odipoyinappudu unmatured aaa…🤔🤔 pappu anega ardam🤔😟

    • @grpalukuri1276
      @grpalukuri1276 Месяц назад

      INC must give RS seat to professor for promoting INC

    • @user-sriram88308
      @user-sriram88308 Месяц назад

      @@grpalukuri1276 🤣🤣🤣🫡

  • @anonymous-sn8ug
    @anonymous-sn8ug Месяц назад +18

    Pappu kaadu nippu ,nice caption

  • @divakaresai4704
    @divakaresai4704 Месяц назад +490

    రాహుల్ ఏ రోజు కూడా హిందువులుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు... ప్రజలులో ఉన్నోడే ప్రజా నాయకుడు... జై రాహుల్..

    • @evorichfamily9136
      @evorichfamily9136 Месяц назад +9

      Yes you are wise sir

    • @Mahonnathudu
      @Mahonnathudu Месяц назад +30

      ఆసలు ఏ మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు 🤝నిజమైన నాయకుడు అన్ని మతాలను సమానంగా చూస్తాడు

    • @user-qz5ne8ym8v
      @user-qz5ne8ym8v Месяц назад +11

      Yes jai rahul❤❤

    • @godesreenu1189
      @godesreenu1189 Месяц назад

      Rahul ki mata rajakiyalu nacchavu.

    • @leelakrishna2729
      @leelakrishna2729 Месяц назад +16

      మతాలకు రిజర్వేషన్స్ కల్పించిన మహోన్నత పార్టీ కాంగ్రెస్
      అటువంటి రిజర్వేషన్స్ తీసేస్తామంటే
      Sc st BC లను పోలరైజ్ చేసి ప్రతిపక్ష హోదా పొందిన నాయకుడు
      మైనారిటీ రిజర్వేషన్స్ ని సమర్ధిస్తన్న పక్కా సెక్యులర్ మన రాహుల్ బాబు😅😅

  • @bharathteja6914
    @bharathteja6914 Месяц назад +142

    మోడీ ఉన్న ఇమేజ్ నీ తగ్గించుకున్నాడు, రాహుల్ ఇమేజ్ నీ పెంచుకున్నాడు, మాయల ఫకీర్ మాటలు ఇప్పుడిప్పుడే జనాలకి అర్ధం అవుతుంది.

    • @Avula-re8lu
      @Avula-re8lu Месяц назад +1

      Can you tell Rahul which religion he belongs to?

    • @VenkatSantosh
      @VenkatSantosh Месяц назад +1

      ​@@Avula-re8lu
      He follows idea of Shiva and teachings of shiv puranam.

    • @durgaprasadlingam4765
      @durgaprasadlingam4765 Месяц назад +2

      Bongemi కాదు

    • @durgaprasadlingam4765
      @durgaprasadlingam4765 Месяц назад +1

      @@VenkatSantosh pitroda sorus puranas he will teach go and learn mr PP

    • @Himama173
      @Himama173 Месяц назад

      ఐతే పాకిస్తాన్ పో.... ఐటీ cell batch comment 😅

  • @Vinayak79953
    @Vinayak79953 Месяц назад +126

    అసలు పప్పు మోడీ. పప్పు అనుకున్న వాడు నిప్పు అయ్యాడు నిప్పు అనుకున్న వాడు పప్పు అయ్యాడు

    • @kishore_kkk
      @kishore_kkk Месяц назад +6

      Correct.. Every one accepting Modi as real pappu

    • @chivareshbabu898
      @chivareshbabu898 Месяц назад +5

      2g spectrum, coal, commonwealth scam lu gurtunnayaa.....oho appudu nuv chinna pillodivi ayyuntav

    • @chivareshbabu898
      @chivareshbabu898 Месяц назад +1

      ​@@kishore_kkkevaru accept chestunnaru novvokkadive kada...

    • @Vinayak79953
      @Vinayak79953 Месяц назад +1

      @@chivareshbabu898 ya i remember that also i remember latest scams Adani coal scam ,electrol bond scam ,chrony capitalism scam also

    • @Vinayak79953
      @Vinayak79953 Месяц назад +1

      @@chivareshbabu898 even after formation BJP government also they did not find any guilty in this case

  • @basavanna11
    @basavanna11 Месяц назад +31

    Extra 2 AB in Modi 's (A +B)^2 formula is
    A = andhra pradesh
    B = bihar.
    NDA= Nitish,Naidu dependent alliance.

    • @Tg99-
      @Tg99- Месяц назад +1

      😂

    • @pullamraju4855
      @pullamraju4855 Месяц назад +3

      What about INDI gang!? Communists fight with congress. TMC fight with congress. AAP fight with congress. Pawar and Burkha didi won't support speaker candidate proposed by congress!? This is called " Cut" Bandhan!? 🤣
      But BJP TDP in AP and JDU& BJP fought election together.

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Месяц назад +2

      ​@@pullamraju4855BJP right leg tdp left leg jdu e leg erigina b gay p katam aytadi ☝😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Месяц назад +1

      ఇలా తృప్తి పడటమే.

    • @bharathkumarvelpula5015
      @bharathkumarvelpula5015 Месяц назад +1

      NDA ki rendu athukulu untay. Indi ki motham bokkalay. Enni partylu kalisthay e roju congress ki 99 seats vatchayo andhariki theylusu. Yedho meeru illa anandham pondhalsindhay thappa. Thappudu vagdhanalatho karnataka, Telangana lo yemi jaruguthundho andhariki theylusu.

  • @nature2776
    @nature2776 Месяц назад +9

    100%correct

  • @kishore9461
    @kishore9461 Месяц назад +56

    Rahul Gandhi Next P.M

    • @user-sriram88308
      @user-sriram88308 Месяц назад +6

      Hindus ni target chesentha kalam vadiki pm ayye chance aa ledu ….

    • @chivareshbabu898
      @chivareshbabu898 Месяц назад

      @@user-sriram88308 good joke

    • @vvartandheart6370
      @vvartandheart6370 Месяц назад

      ​@user-rahul gandhi hindus ni target cheyaledu... hinduism prapamcham antha telisela parliament lo lord shiva ideology photo chupistu explain chesaadu ...Narrow mind ga kaakunda broad mind ga aalochinchandi.. sriram88308

  • @satya1666
    @satya1666 Месяц назад +149

    ఏ మాత్రం అవసరం లేకపోయినా,
    అతి సామాన్యుడిలా ప్రజల కోసం 4080km నడిచిన వ్యక్తి పప్పా?🤔
    ప్రజా ప్రశ్న లకు సమాధానం ఇవ్వకుండా అబద్ధాలతో ఎద్దేవాలతో మోసం చేసిన విధానాలే నిప్పులా చేయిస్తున్నవి👊
    అసత్యాల ట్రోలర్స్ కూడా పప్పు తుప్పు అనుకుంటూ మోసపోతున్నరు😆

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Месяц назад +5

      ఎందుకు ఉపకారం. దేశభక్తిలేని యాత్ర.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад +1

      @@satya1666 ఏమాత్రం ఎందుకు అవసరం లేదు ప్రధాన మంత్రి కావాలి కదా పప్పు గాడికి..

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад +3

      @@satya1666 అబద్దాలతో అడ్డంగా దొరికిపోయిన పప్పు..
      అగ్నివీర్ విషయంలో ఎడాపెడా వాయించిన ఆర్మీ...

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Месяц назад

      ఆతోడో యాత్ర లతర్వాత జరిగిన 4రాష్ట్రాల ఎన్నికల లోతిరస్కరించ బడ్డాడు.ఒక్క తెలంగాణ లో తప్ప

    • @Hari-v1d
      @Hari-v1d Месяц назад

      అన్న super reply

  • @arunkumar-wt1ys
    @arunkumar-wt1ys Месяц назад +9

    Rahul gandhi is learning and reinventing himself.... that's good....

    • @chivareshbabu898
      @chivareshbabu898 Месяц назад +1

      50 age lona.....sagam jeevitham pattinda telusukovadaaniki...ayithe nijangaa pappu anadam lo e matram sandeham ledu

    • @ad8943
      @ad8943 Месяц назад +1

      @@arunkumar-wt1ys Rahul ku anta knowledge ledu.

  • @ramanji.nramanji757
    @ramanji.nramanji757 Месяц назад +12

    Good opposition is good for the nation

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Месяц назад +2

    రాహుల్ గాంధీ గారు గొప్ప SEQULOR వాది & సర్వ మానవ హక్కులను కాపాడాలని ఆలోచన చేసేలా చర్యలు తీసుకుంటాడు & భావి భారత ప్రధాని కావాలని మంచి మనసు వున్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @kaikavarapumadhu9907
    @kaikavarapumadhu9907 Месяц назад +3

    మన మోడీ సర్ డిబేట్ కు రారు, స్క్రిప్ట్ మాత్రమే చదువు తారు

  • @ssaleemakthar5008
    @ssaleemakthar5008 Месяц назад +8

    Rahul ఏ రోజు ఎవరి గురించి తప్పుగా మాట్లాడాలి అనుకోలేదు

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 Месяц назад +4

    I agree with your analysis 👍

  • @kaikavarapumadhu9907
    @kaikavarapumadhu9907 Месяц назад

    సర్ గుడ్ అనాలసిస్ చేశారు, మీరు చాలా అర్ధవంతంగా విశ్లేషణ చేస్తారు, ముఖ్యంగా నిజం మాట్లాడతారు

  • @rajshekargudapaty1741
    @rajshekargudapaty1741 Месяц назад +17

    Mahatma Gandhi brought independence from British,
    Now Rahul Gandhi is about to bring independence from fascist government!
    This is history making in front our eyes

  • @SrinivasChilumula-nq5lb
    @SrinivasChilumula-nq5lb Месяц назад +16

    అసలు పప్పుగాడు మోడి ఇమేజ్

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Месяц назад +3

    పార్లమెంటు లో రాహుల్ గాంధీ గారు మాట్లాడే సమయంలో మోడీ మొహం మాడి మసి బొగ్గును పోలిక ఉంది ఇది సత్యం జై శ్రీరామ్

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 Месяц назад +82

    మోడీకికి రాహుల్ గాంధీకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా
    మోడీ టీ అమ్ముకుని రాజకీయం గురువు అయినా ఎల్కే అద్వానీ తొక్కి ప్రధానమంత్రి అయిన అయినాడు
    కానీ రాహుల్ గాంధీ అలా కాదు ముత్తాత నెహ్రు ప్రధానమంత్రి
    రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి
    రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి
    ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినోడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇమేజెస్ వేరు
    రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే 2004 అయినా కాకపోతే 2009 లో అయినా ప్రధానమంత్రి అయ్యేవాడు ఈ రెండు సార్లు అవకాశం వచ్చిన రాహుల్ గాంధీ సున్నితంగా తిరస్కరించాడు
    అందుకే రాహుల్ గాంధీని మోడీ తో పోల్చకూడదు

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      బైబిల్ ... చదువుతావా రోజు బుర్ర....పనిచేయటం లేదు.....😂😂😂😂😂😂😂😂😂పిచ్చి వాగుడు వాగుతున్నావు.

    • @Avula-re8lu
      @Avula-re8lu Месяц назад

      Rahul's own family believes he is not capable of handling a country that's why he was rejected by own party, when he had an opportunity to get a PM post.

    • @prashanthkatherapelly9796
      @prashanthkatherapelly9796 Месяц назад

      😂😂😂😂😂 కామెడీ ఆఫ్ ద డే

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij Месяц назад +2

      ​@@Avula-re8luwho said with you ? Godi media ? BJP I. T cell ? What's app university ?

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад +1

      @@prashanthkatherapelly9796కాదండీ కామెడీ ఆఫ్ the centuary,,,,,,,,😂😂😂😂😂😂😂😂

  • @Somireddypallisasi
    @Somireddypallisasi Месяц назад +9

    INDIAN YOUNG TUGER RAHUL SAAB NEXT PM PM PM

    • @ad8943
      @ad8943 Месяц назад

      @@Somireddypallisasi yes by 2029 he will be very young.

    • @G2nesh2s
      @G2nesh2s Месяц назад

      😂​@@ad8943

  • @MalikMalik-tz9cx
    @MalikMalik-tz9cx Месяц назад +16

    Jai Congress
    Jai Samvidhan

    • @chivareshbabu898
      @chivareshbabu898 Месяц назад

      @@MalikMalik-tz9cx Jai bheem, Jai BJP, Jai samvidhan

  • @sunilkumar-ks3dp
    @sunilkumar-ks3dp Месяц назад +6

    Jai Rahul ji Jai Congress Jai bhim

  • @chandu8927
    @chandu8927 Месяц назад +2

    మోడీ లా అబద్ధాలు చెప్పడు కాబట్టి పప్పు అన్నారు అంతే.

  • @karthikreddy4241
    @karthikreddy4241 Месяц назад +7

    The only reason is the bjp's ten-year rule; there is no other party to support, so the bjp falls while Congress rises and the same other way

  • @explore_yourself-uk8yi
    @explore_yourself-uk8yi Месяц назад +12

    Rahul Gandhi laying very strong foundation for future years . He is emerging as mass leader

  • @Hhhfihi
    @Hhhfihi Месяц назад +107

    మోడీ హార్ట్ అటాక్ వచ్చి, పోతాడేమో 🤔🤔🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @srigurudatta9957
      @srigurudatta9957 Месяц назад +8

      రాహుల్ గాడికి రాకుండా చూసుకోండి

    • @Hhhfihi
      @Hhhfihi Месяц назад

      @@srigurudatta9957 నీకు కూడ, అదే చావు, 🤦🏻‍♂️ పేడ తిని, ఉచ్చ తాగే వెధవలందరికి, ఇదే చావు 🤦🏻‍♂️🤦🏻‍♂️ 100%

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om Месяц назад +2

      ఎందుకు మూడవసారి గెలిచినందుకా😂😂😂

    • @Hhhfihi
      @Hhhfihi Месяц назад +6

      @@santhoshKumar-nw2om పేడ తిని ఉచ్చ తాగే మెదడు కు, ఇంతకంటే జ్ఞానమా 🤔😜😄😜ప్రతి పక్షం దెబ్బకు మతిపోయి నీళ్లు తాగుతున్నాడు, హార్ట్ అటాక్ 100% వస్తుంది, మీకు తండ్రి ఉండడు 🤦🏻‍♂️🤦🏻‍♂️🥲🥲

    • @Paul_ND
      @Paul_ND Месяц назад +2

      Hahaha 🤣🤣🤣

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj Месяц назад +28

    ఇక ఆయన పెళ్లి గురించి. జనాలను బరువే మెచ్చుకున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఏం ముద్రించేశారు ఇలా కామెంట్లు పెట్టి వల్లే పెళ్లి చేసుకున్న పెళ్ళాలని సరిగ్గా చూడరు. పిల్లలకి ఒక మంచి క్రమశిక్షణలో పెంచే వాళ్ళు అయ్యుండ్రు. ఇలాంటి దుర్మార్గపు నడతలో మనం నడిస్తే. మన పిల్లలకి మంచి బోధించగలం రానున్న తరాల వారికి ఏ మంచి చూపించగలం.

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 Месяц назад +5

    Super Naganna garu

  • @rajeshtadikamalla2024
    @rajeshtadikamalla2024 Месяц назад +4

    Rahul Gandhi is real Hero and Great Leader

  • @RameshKorra-gu6fd
    @RameshKorra-gu6fd Месяц назад +5

    correct

  • @moneymoney3496
    @moneymoney3496 Месяц назад +5

    99 seats ke monagadu aithe, 3rd time own ga 240 seats vachinodu em kavali..

  • @marampellilachaiah7636
    @marampellilachaiah7636 Месяц назад +1

    Sir, you are right 👍👍

  • @krishnarao5899
    @krishnarao5899 Месяц назад +7

    మీరు చెప్పినవి కొంత కరెక్టే కావచ్చు. Congresd దేశం మొత్తంలో 3 రాష్ట్రాల లో అధికారంలో ఉంటే పెద్ద రాష్ట్రాలయిన తెలంగాణ , కర్ణాటక లో అలివికాని ఆర్థిక హామీలిచ్చి అమలు చేయలేక ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు. అవి కాపాడుకోవాలి.అవే అమలు చేయలేకపోతుంటే మరలా రాహుల్ కుటుంబానికి లక్ష ఇస్తామని చెప్పాడు ఈ రాష్ట్రాల్లో అయినా లక్ష ఇవ్వగలరా. ఒక ప్రక్క పార్టీ మారడం మీద విమర్శిస్తూ ఇంకో ప్రక్క తెలంగాణ లో ఎందరినో పార్టీలోకి తీసికొంటున్నారు. వీటిని ప్రజలు హర్షిస్తారా. ఎంత నిప్పు అయినా, మొనగాడు అయినా ముందు ఉన్న రాష్ట్రాలు నిలుపుకోవాలి కదా. అభిమానులు పొగడ్తారు అవి నిజం అనుకొంటే భారీ నష్టం.

  • @rocky_bhai_001
    @rocky_bhai_001 Месяц назад +12

    జార్జ్ సోరోస్ పైసలు బాగా పనిచేస్తున్నాయి

  • @gk7046
    @gk7046 Месяц назад +27

    Modi ki subject ledu kabatte subject unna Rahul ni pappu ani bagldnaam chepinchadu.

    • @kondarama9883
      @kondarama9883 Месяц назад

      Inter lo na degree lo na subject vundi

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Месяц назад +5

    Never failure Gandhi family in political

  • @koteswararaomalla3471
    @koteswararaomalla3471 Месяц назад +2

    Sir మీరు చెప్పేది....... భక్తులు ఎప్పటికి ఒప్పుకోరు

  • @BashirAhmad-kh2my
    @BashirAhmad-kh2my Месяц назад +23

    Rahulu gandi India oneand only hero

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад

      One and only Joker Rafool gandi 🤣

    • @user-yk4fg7bt2o
      @user-yk4fg7bt2o Месяц назад

      ​​@@dkdk-gg5lz❤da paar kardiya modi ko 😂😂😂

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад

      @@user-yk4fg7bt2o Paytm agaya..north india sheep

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj Месяц назад +3

    True words ♥️🇮🇳

  • @gracekatam4155
    @gracekatam4155 Месяц назад +4

    Only those who feel inferior will criticised the opposite to prove their superiority, which is only foolish words that come out because of fear. Modi has no knowledge. Only criticism.

  • @ravikanthactortollywood8522
    @ravikanthactortollywood8522 Месяц назад

    ఆయన వివరించిన దానికంటే చాలా ఎక్కువ చేశాడు రాహుల్ గాంధి.ఇండియా మొత్తం జనాల్లో తిరగడ మామూలు విషయం కాదు.అందులో కూటికి లేని వాళ్ళను తన హృదయంతో పలకరించాడు.మానవతా హృదయం తనకు మెండుగా ఉందని నిరూపించుకున్నాడు. రాహుల్ కశ్మీర్ మీటింగ్ చూస్తే,ముట్టుకోవడానికే ఇష్టపడని మనుషులను తన హృదయానికి హత్తుకున్నాడు.అవన్ని చూస్తే నాకంటి నిండా నీళ్ళు తిరిగాయి❤️😥 hat's off Rahul ❤❤❤❤❤❤

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 Месяц назад +3

    Rahul Gandhi jai congress jai congress jai Rahul Gandhi jai congress jai congress jai congress jai congress

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 Месяц назад +2

    You are creating Rahul as a great leader. That is your heart and. Join Congress party.

  • @srineevas8300
    @srineevas8300 Месяц назад +6

    ఇప్పుడు మోడి కి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.... ఇప్పటి వరకూ బిజేపీ నాయకులు మోడీకి వ్యతిరేకం మాట్లాడే ధైర్యం. చేయలేక పోయారు.... రాహుల్ గాంధీ దేశా ప్రజలకు మేలు చేసే మొనగాడు పార్లమెంటు లో వున్నాడు..... మోడి కుప్పి గంతులు ఇంకా చెల్లవు

  • @kobdababuv3827
    @kobdababuv3827 Месяц назад

    Good analysis ❤❤❤❤

  • @raj195261
    @raj195261 Месяц назад +3

    Future prime minister minimum 15 years ok

  • @user-gm1od9kx6t
    @user-gm1od9kx6t Месяц назад +1

    సార్ రాహుల్ గారు మీరు india బాగు కోరుతున్నారా,మీరు మీపైసలు కొరకు ,రాహుల్ గారు వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఏమి మాట్లాడతారో,ఆయన ఎవరిని పొగుడు తరో ,ఆయన హిందువా,మరి ఎవరో ఈరోజు వరకు మాకు అర్థము కాలే,మనము అందరము భారతీయులం,మనదేశానికి మంచి ఎవరు చేస్తారో వాళ్లే భారతీయులు,మీరు దయచేసి భారత మాత ముద్దు బిడ్డలకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను.జై హింద్ జై భారత్.

  • @user-gu5iy9lm4r
    @user-gu5iy9lm4r Месяц назад +4

    Naagi needhi nora mori na😂😂😂😂

  • @kmbeunitedingodnsocietybab2707
    @kmbeunitedingodnsocietybab2707 Месяц назад

    Sir,
    Facts ni facts ga cheppi nanduku great thanks to you plz sir 🙏

  • @besamchandu6845
    @besamchandu6845 Месяц назад +5

    Kondariki matham tappa samasyalu pattavu

  • @Prasad-q5x
    @Prasad-q5x Месяц назад +1

    రాహుల్ పప్పు కాదు అని చెప్పడానికి ఇండి కూటమి బీజేపీ సమానముగా ప్రజలు సీట్లు ఇచ్చేసారా?
    పప్పు కాదు అని చెప్పాలంటే కాంగ్రెస్ కు ఇవ్వాలి గాని కూటమికి ఇవ్వడం ఏమిటండి. ఇదేమి లెక్క...
    సార్... మీరు ఎంత చెప్పినా...రాహుల్ హై క్వాలిటీ పప్పు "ముద్ద పప్పు"...

  • @valisireddyvijayabhaskarre6002
    @valisireddyvijayabhaskarre6002 Месяц назад +5

    Rahul lo fire ledu just media lo vundhi

  • @VinayS20
    @VinayS20 Месяц назад +1

    RAHUL GANDHI ji is the Greatest Honest Leader of INDIA.

  • @PAVVYAK
    @PAVVYAK Месяц назад +11

    పప్పు ముద్దపప్పు అయింది

  • @Internalview44
    @Internalview44 Месяц назад +2

    పదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాడు కదా ఆ మాత్రం చెయ్యకపోతే ఎట్లా 2014లో గనక కాంగ్రెస్కు 99 సీట్లు వస్తే అప్పుడు రాహుల్ గాంధీ అద్భుతం అని చెప్పేవాళ్లు

  • @srinivasiingampelli1156
    @srinivasiingampelli1156 Месяц назад +3

    Become pm

  • @elisha6920
    @elisha6920 Месяц назад +1

    Rahul Gandhi zindabad.we want as a PM of Bharat

  • @prashanthprashanth8203
    @prashanthprashanth8203 Месяц назад +7

    Next PM

    • @prasadpv9319
      @prasadpv9319 Месяц назад

      Pappu100 ku99 kadu 580 ki 😂😂 he is fail

  • @RameshVarma-xn1uk
    @RameshVarma-xn1uk Месяц назад +2

    Modi 🤣 oka press conference attend ayeta chalu 😂

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia Месяц назад +5

    రాహుల్ గాంధీ చాలా మంచిగా మాట్లాడారు... ఇద్దరి డిబేట్ లో *పప్పు మోడీ* అని ఇప్పుడు భారతదేశం మొత్తానికి తెలిసిపోయింది..

  • @balajiramana4588
    @balajiramana4588 Месяц назад

    Excellent video.

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 Месяц назад +6

    చైనా పాక్ సంక నిత్యం నాకే నాగులు 😅😅😅😅😅😅😅 నీ శునక ఆనందం భలే ఉంది. పప్పు నిప్పు అని నువ్వు ఒక్కడివే అంటున్నావు.ఖాన్ గ్రేస్ పార్టీ లో చాలా మంది పప్పే అనుకుంటారు.ఆ విషయం నీకు తెలవదు😅😅😅😅😅😅😅😅😅😅

  • @evorichfamily9136
    @evorichfamily9136 Месяц назад +2

    Only wise and broad minded people can understand your thoughts Sir.Jai Hind

  • @Naresh1953
    @Naresh1953 Месяц назад +7

    అయ్యా రాహుల్ మాట్లాడిన విషయాలు గురించి మాట్లాడండి. రాహుల్ ఇండీ కూటమికి లాభం చేయలేదు. ఇండీ కూటమిలోని ఇతర పక్షాల వల్ల కాంగ్రెసు లాభ పడ్డది. Reservations మీద అపోహలు వీటిని మిగతా పక్షాలు బలంగా తీసుకు వెళ్లాయి. రాహుల్ గ్యారంటీలని ప్రజలు నమ్మలేదు. రాహుల్ ఏదైన విషయం మీద హోం వర్క్ చేయకుండా ఎవరో చెప్పిన విషయాలు ఫాక్ట్ చెక్ చేసుకోకుండా మాట్లాడి అభాసు పాలవుతాడు. అగ్నివీర్ పధకం మంచిది కాదు అన్నదానిలో తప్పులేదు. కాని రాహుల్ ఒక స్పెసిఫిక్ కేసు గురించి చెబుతూ terror attack లో చనిపోయిన ఆ అగ్ని వీర్ కి ఎటువంటి compensation దొరకలేదని చెప్పాడు. కాని ఆ అగ్నివీర్ ఫ్యామిలీ కి రాహుల్ చెప్పేtime కే 98 లక్షల పరిహారం దొరికింది. ఇంకొక 69 లక్షలు process లో వన్నయి. ఇదీ రాహుల్ లో ప్రొ గారు అతిగా మెచ్చుకొనే విషయ పరిజ్ఞానం.

  • @avssarma5743
    @avssarma5743 Месяц назад

    నాగేశ్వర్ కు పాపం పప్పు అంటే ఎంత ప్రేమనో.భ్రమ లో ఉండండి

  • @abhilashreddy8538
    @abhilashreddy8538 Месяц назад +4

    అది ఎప్పటికీ తుప్పు నే ....మీరు ఎంత లేపలని చూసిన అది లేవదు

  • @NandanacharyaP
    @NandanacharyaP Месяц назад

    మాస్టరి మొహం వెలిగిపోతుంది. మొహంలో ఆ కాంతి ఉత్సాహం చూడండి.

  • @beerakapilmuni44
    @beerakapilmuni44 Месяц назад

    💯💯Future youngest prime ministar ❤❤💐💐💐

  • @neelampraveen9155
    @neelampraveen9155 Месяц назад +3

    సార్ మీ వీడియోలకు చాలా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ గా మైనారిటీ ల నుండి వస్తాయి..3 సంవత్సరాల నుండి అబ్జర్వ్ చేస్తున్న..

  • @Sreenath.chethan
    @Sreenath.chethan Месяц назад

    ప్రొఫెసర్ సార్,
    సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా ఉంటాది.. 🤔మీలాంటి వాళ్ళు కనీసం వచ్చే జన్మలో ఐన తెలుసుకుంటారాని ఆశపడదాం... 😀😃😆

  • @vainateyavlogs1778
    @vainateyavlogs1778 Месяц назад +3

    పప్పు అనుకున్న వాడు నిప్పు అయ్యాడు
    మోడీకి రంకు మొగుడు అయ్యాడు❤❤❤

  • @venkatesnepalli3414
    @venkatesnepalli3414 Месяц назад +4

    Sir మీరు నిరుద్యోగుల కోసం ఎందుకు మాట్లాడటం లేదు. రెవంతరెడ్డి మీ batchmate కావడమే ఇందుకు కారణం అనుకోవచ్చా.., నిరుద్యోగుల పాట్లు మీకు కనపడకపోవడ మెంటి?
    మీ అభిప్రాయాలు తెలుపండి, మీరు చాలా valueble వ్యక్తి.

  • @sampathsara2360
    @sampathsara2360 Месяц назад +1

    Rahul Gandhi Great wonderful Amazing Lovely leader for Indian people ❤🎉

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Месяц назад +3

    ఎర్ర మేధావి
    పప్పు పెరుగయాడా ముద్దపప్ప
    పార్లమెంటులో అనవసరరాజకీయాలు చేస్తున్న విపక్షం నాయకుడు.
    హిందువులు నేరుగా దూషించి మరి ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళని మాట మారుస్తున్నాడు.
    ఈ దేశంలో ప్రతి ఒక్కరికి హిందువులని దూషించే హక్కు ఉంది అలాంటిది వేరే మతంలో వాన్ని ఎవరైనా దూషించగలరా?
    నిత్యం యుద్ధాలు చేసుకునే యూరప్ సమాజం క్రిస్టియన్ కదా?
    ప్రపంచతీవ్రవాద సంస్థలు ఉన్న గ్రూపు గురించి మీరు మాట్లాడగలరా?
    హిందువులు ఏ దేశం మీద పడి దోచుకున్నారు ఎవరి మీద మూక దాడులు చేస్తున్నారు.
    జై హింద్ జై భారత్ 🙏

    • @samba369
      @samba369 Месяц назад

      హింధువులుని దోచుకునేది మీలాంటి హిందువులే

  • @krishnab.krishna9076
    @krishnab.krishna9076 Месяц назад +1

    హిందువులు అన్ని కాకుండా డైరక్ట్ గా మోడీ ని విమర్శిస్తే అప్పుడూ రాహులు నిప్పు అవుతాడు
    హిందువు దేవుల పైనా విమర్శించడం ఈ పప్పు హిందువుల విషం కక్కాడు

    • @krishnab.krishna9076
      @krishnab.krishna9076 Месяц назад +1

      అగ్నివీర్ గురించి ఎమ్ తెలియకుండా నిజం ఎంతో తెలియకుండా అబద్దాలు మాట్లాడి పప్పు అయినాడు

  • @neelampraveen9155
    @neelampraveen9155 Месяц назад +12

    నిప్పు లేదు పప్పు లేదు...22 పార్టీ లు కలిసిన ఒక బీజేపీ పార్టీ కీ వచ్చినన్ని సీట్లు రాలేదు...రాహుల్ గాంధీని ఎంత లేపిన ఉపయోగం లేదు...

    • @evidence-vs8bd
      @evidence-vs8bd Месяц назад

      100% correct

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Месяц назад +1

      Lucha b gay p ke oka leg tdp oka leg judu e lag erigina me lucha b gay p gay galla party katam aytadi ra 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Месяц назад +2

      NDA lo 22 kante ekkuva parties unnayi

    • @user-sriram88308
      @user-sriram88308 Месяц назад

      Yes…adi khaneswar ki kuda telsu…but tappadu buildup ivvalsinde😂

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Месяц назад +1

      ​@@ravikirannyathani8460ఎన్ని కలిసిన 242 ఒక్క BJP వే కదా.

  • @pvrao8025
    @pvrao8025 Месяц назад +6

    జాకీ లు పెట్టీ పైకి లేపండి

    • @మాతృ
      @మాతృ Месяц назад

      జాకీలు పెట్టి ముద్ద పప్పు బాపనోళ్ల పార్టీ నాయకుడు అసలు పప్పు ని లేపింది మీ bjp it సెల్ గుర్తు పెట్టుకోండి

    • @4eliments
      @4eliments Месяц назад +2

      రాహుల్ గాంధీ ప్రజలు లే లేపుతారూ జుమ్లా 56 అబ్బాయి 😂

    • @user-sriram88308
      @user-sriram88308 Месяц назад +1

      😂😂😂 mak tappadu payment teesukunnamga😂

    • @4eliments
      @4eliments Месяц назад

      @@user-sriram88308 నీ కూ తప్పుదు ఓటమి 🤣🤣

  • @nageshwarvadithala1091
    @nageshwarvadithala1091 Месяц назад

    Super 100 persent Nippu rahul nageshwer ji

  • @anonymous-sn8ug
    @anonymous-sn8ug Месяц назад +3

    Rahul is a good person

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi Месяц назад +2

    ప్రొఫెసర్ సర్ మంచి జోక్ చెప్పారు 😂😂

  • @srinivase7490
    @srinivase7490 Месяц назад +4

    లోకేష్ ని ఇలా మెచ్చు కోలేదే 😂😂ప్రో గారికి ఆనలేదా

  • @chandu8927
    @chandu8927 Месяц назад

    Modi ముక్త్ కాంగ్రెస్ అన్నాడు. ఈ దేశం వున్నాన్ని రోజులు కాంగ్రెస్ వుంటది. ❤❤❤❤❤

  • @bhoomesh770
    @bhoomesh770 Месяц назад +11

    కచ్చితంగా మోడీ గారికి మొనగాడే ఇప్పటివరకు చేసిన ఆటలు ఈగ చాగవు పార్లమెంటులో రాహుల్ ఇస్ డైనమిక్ లీడర్

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Месяц назад

      బొంగెం కదు 😂

    • @gogopubg5774
      @gogopubg5774 Месяц назад +2

      99 సీట్లు మొనగాడు 15 సంవత్సరాల నుంచి దిక్కు మారింది 100 సీట్లు దాటి లేకపోయింది దరిద్రుడు

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 Месяц назад +4

      ​@@gogopubg5774బాబు బద్దం నువు అనుకున్న బీజేపీ ఇలాంటి పరిస్థితి కి రావడానికి 65 ఏళ్లు పట్టింది 😂😂😂😂

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Месяц назад +1

      ​@@gogopubg5774E lucha b gay p 1er untadara

    • @user-qz5ne8ym8v
      @user-qz5ne8ym8v Месяц назад +2

      ​@@dkdk-gg5lzఅందుకే మోడీ చచ్చి గెలిచాడు😂😂

  • @SimhaChalam-ns5os
    @SimhaChalam-ns5os Месяц назад +2

    RAHUL GANDHI IS REAL AND NON SELFISH PERSON.

  • @rameshkumarpenmetsa
    @rameshkumarpenmetsa Месяц назад +4

    భారత్ మాతా కి జై.. అని అనలేనివాడు ఎప్పటికి భారతీయుడు కాలేడు.. మొనగాడు కాదు.. పగ వాడు మాత్రమే అవుతాడు.. ఇంక మీరు భజన ఆపెయ్యండి..

  • @mohammadabdul2250
    @mohammadabdul2250 Месяц назад +2

    Rahul Gandhi good & simple leader

  • @adarshka2906
    @adarshka2906 Месяц назад +3

    Only for communists, congress and peace ✌️ loving community accept Rahul Gandhi as leader

    • @srisri-rn8tj
      @srisri-rn8tj Месяц назад +1

      Correct brother
      E professor gadu Rahul gandhi ni nippu laaaga project chestundu kaani vaadu eppatiki pappe.. rahul gandhi noru teriste abaddale..

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij Месяц назад

      Yes ,we love peace, you love hatred and violence