ఓ మంత్రి భార్య, ఓ MLA భార్య!చంద్రబాబు చికాకు || Chandrababu warns TDP Netas ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 51

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 2 месяца назад

    best analysis for public sri honest and professional

  • @sivajichitikela2751
    @sivajichitikela2751 2 месяца назад +10

    Babu is a hard working person no doubt at all

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 месяца назад +14

    సర్ మీరు చెప్పినట్లు జగన్,బాబు గారి మధ్య చాలా వ్యత్యాసం వుంది. జగన్ గారు ఎప్పుడైతే నాని, రోజా తదితరులు నోటి దురదను మాజీ ముఖ్యమంత్రి కట్టడి చేసి వుంటే ఇవాళ ఆయన పార్టీకి ఇంతటి దురవస్థను ఎదుర్కొనేది కాదు 🎉

    • @sreenivasaraoperumalla5524
      @sreenivasaraoperumalla5524 2 месяца назад +1

      సార్..
      మరి అయ్యన్న పాత్రుడు బూతులు మాట్లాడారు కదా.
      బుద్ధా వెంకన్న అనుకుంటా పేగులు మెడలో వేసుకుంట అన్నారు
      కొలికపూడి ఎన్ని అన్నారు
      ఇప్పటి హోం మినిస్టర్ ఎనాడైనా జగన్ గారిని మర్యాదగా మాట్లాడారా
      రెండు వైపులా చెడు మాట్లాడారు. కానీ టిడిపి వాళ్లు దాన్ని ప్రచారం చేసుకోని అవతల వాళ్లు మాత్రమే చెడు అని జనాలు లోకి పంపించారు. ముఖ్యమంత్రి ని నా కొడకా అన్న సందర్భం కూడా వుంది. జగన్ గారి కుటుంబ సభ్యులు గురించి కూడా అన్నారు.
      కేవలం మీడియా వాళ్లు తప్పు ఒక వైపు మాత్రమే చూపించారు.

  • @veerabhadra8639
    @veerabhadra8639 2 месяца назад

    Correct Sir

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 2 месяца назад

    CBN GARU IS LEGENDARY TOWERING VISIONARY LEADER.
    WEALTH CREATOR
    FOUNDING FATHEROF NEW AP STATE.

  • @rajeshbattula8761
    @rajeshbattula8761 2 месяца назад

    మీ వివరణ బలే ఉంది సార్

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 2 месяца назад +14

    ఆ భార్యలకు మొగుళ్ళు మీద మంచి పట్టుంది అని తెలుసుకోవాలి.

  • @rajusamidala4296
    @rajusamidala4296 2 месяца назад +11

    Sir, e analysis elections mundu chesi unte chala bagundedi.

    • @Kumar-fh7cp
      @Kumar-fh7cp 2 месяца назад

      Bellam chuttu@cheema

  • @hdelenem09
    @hdelenem09 2 месяца назад +17

    ఒక్కొక్క రాజకీయ నాయకుడు కొవ్వెక్కి, బలిసి ప్రజల మీద పడుతున్నాడు

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 2 месяца назад

      ఈ రాజకీయనాయకులు బాధ్యత మర్చిపోయి, ప్రజలమీద పెత్తనం చేస్తూ, దోచుకుంటున్నారు.

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 месяца назад +1

    రెడ్ బుక్ సీఎం గారు ఇంట్లో నే వుంది

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 2 месяца назад +3

    ఇక "చంద్రబాబు దండకం" రాయడమే తరువాయి ......!!!!????😂😂😂

    • @ica91015
      @ica91015 2 месяца назад

      Stotram ra gorre puka

  • @haranathg532
    @haranathg532 2 месяца назад +1

    TDP is behaving worest than YSRCP leaders.

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 2 месяца назад

    Protocal is being observed by AP police. good.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 2 месяца назад

    పుట్టికతో వచ్చింది పిడకలతో పోతుంది అన్నట్టు ఉంది వీరి ప్రవర్తన, ప్రతిపక్షాలు విమర్శలు కోసం భయంతో ఆ హెచ్చిరికలు

  • @komal_36336
    @komal_36336 2 месяца назад +2

    ఏ రాజకీయ పార్టీ అయినా ఓల్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి. లేకపోతే జనాల చేత అదో పాతాళానికి తొక్క పడతారు. ఈ విషయం చంద్రబాబు కి బాగా అర్థమైంది.😂😂

  • @frontlinemediatelugu4709
    @frontlinemediatelugu4709 2 месяца назад +2

    1st view

  • @haranathg532
    @haranathg532 2 месяца назад

    Cast ring worm increased,
    * MLA'S are lost grip on his own lot of jokers

  • @rongalasrinivas6695
    @rongalasrinivas6695 2 месяца назад

    what about Brahmini, 15 August police parade?

  • @haranathg532
    @haranathg532 2 месяца назад

    Babu lost controle on His own MLA'S,

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 2 месяца назад

    If same attitude continues from TDP leaders then Voters will remove 6 from 164 surely

  • @SASTRYBHAGAVATULA-w2p
    @SASTRYBHAGAVATULA-w2p 2 месяца назад

    Double double happy birthday venkayamma. Jagan is suitable husband to pullarao.

  • @rajeshbattula8761
    @rajeshbattula8761 2 месяца назад

    సార్ మీరు కూడా ఇలా మాట్లాడడం కరక్ట్ కాదు సార్ ఒకప్పుడు చింతమనేని ప్రభాకర్ ఒక mro నీ కొడితే దిక్కు లేదు హ మీరు మళ్లీ ఇలా మాట్లాడడం మీ విలువ పోతంది

  • @rajeshbattula8761
    @rajeshbattula8761 2 месяца назад

    2019 ఎలక్షన్ అయ్యాక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నీ బెదిరించిన వీడియో మీరు చూడలేదా సార్

  • @satishmathangi920
    @satishmathangi920 2 месяца назад

    అసలు మీది ఏవూరు మీరు ఇక్కడ మాట్లాడటం ఏమిటో టీజీ మీద మాట్లాడొచ్చుగా

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi7643 2 месяца назад

    Avunu avunu. Athadika self proclaimed Statesman. Great Man .

  • @YashSharma-c4y8p
    @YashSharma-c4y8p 2 месяца назад

    Warnings anedi media lo matrame .....warnings yistoooooone vuntara?? action yeppudu ??

  • @lokondachaitanya
    @lokondachaitanya 2 месяца назад +1

    Ramoji sabha prbhutwam cheste correct antunnav akkada poyindhi needhi.neelanti dongale bhavi yuvathaku pramadham

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 2 месяца назад

    The word psycho used by Chandra babu is increased the dignity of Chandra babu or decreased?

    • @hrp4566
      @hrp4566 2 месяца назад

      Increased. Bcz it's truth.

  • @Fgyytddgiiiuy34
    @Fgyytddgiiiuy34 2 месяца назад +1

    Professor Nageswar first time uses filthy language at 0:35 ... Guess the bad word... 😂😂😂😂

  • @rajeshv2576
    @rajeshv2576 2 месяца назад

    profesor Mumbai herione issue meeda video chey .neeku dammu unte nijalu telusukuni chey fake cheyamani adagadam ledu.

  • @srinivasreddyjakka1956
    @srinivasreddyjakka1956 2 месяца назад +1

    Jockey petti lepaku

  • @suryanarayanarokkam2601
    @suryanarayanarokkam2601 2 месяца назад

    Duble geme

  • @hrp4566
    @hrp4566 2 месяца назад

    Paytm నాగి, ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ మంత్రులు చేసిన అరాచకాలు గురించి మాట్లాడవా ఎలెక్షన్ ముందు?

  • @yugisunkari7441
    @yugisunkari7441 2 месяца назад

    Ravi Shankar question adigithe positive ga response ivvandi sir papam manchodu

  • @komal_36336
    @komal_36336 2 месяца назад +4

    బహుశా పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి లేకపోతే టీడీపీని ఎప్పుడో జనం పక్కనపెట్టారు😂😂, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే గుర్తుపెట్టుకో అధో పాతాళానికి తొక్కి పడేస్తారు జనాలు😂😂

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 месяца назад +4

    ఈ బాబు గారి డ్రామాలు చూసి వెగటు పుడుతుంది. పచ్చ ఛానళ్లు పత్రికలు రాసి ఆనందం పడుతోంది సర్ 🎉

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 2 месяца назад +3

      Jagan laa encourage cheyali antav..
      Drama em undhi Indhu lo..
      Ysrcp ye roju kuda thamu chesindi tappu annadhi ledu..
      Ee issue midha swayanga chandrababu tappu annadu..
      Ippudu correct ani anali ana aah ??
      Leka Jagan laa adda golu rajakeeyam cheyala aah

  • @vasu-m4h
    @vasu-m4h 2 месяца назад +6

    నాగేశ్వర్ నువ్వు ముంబాయి హీరోయిన్ కేసు సంచలనం అయ్యింది దానిమీద వీడియో చెయ్యవేం వైసిపి మీద ఎంత పెద్ద విషయమైన మమ అనిపిస్తావు టిడిపి వి ఒక చిన్న విషయమైన పెద్ద సంశేషనల్ చెయ్యాలని చూస్తావ్ అదే పేలదు.. నువ్వు ఎంత దరిద్రం గా తయారయ్యావంటే డబ్బుకోసం ఎంత గడ్డి తినటానికైనా వెనకాడటం లేదు..

  • @rajeshv2576
    @rajeshv2576 2 месяца назад

    Nuvvu ap lo ycp support.telangana lo congress supporter.i support revanth anna.but I against u r analysis

  • @suryanarayanarokkam2601
    @suryanarayanarokkam2601 2 месяца назад +2

    Cbn life antha cheating dhopidi

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 2 месяца назад

    BOKKA ITCHHAADU. VAADU STATEMENTS VARAKU MATRAME. MEERU DEBETS WASTE GAA PEDATHAARU. MEMU TIME PASS KU EE VIDEO CHUSTHAAMU

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi7643 2 месяца назад +3

    Ninnu champithe dikkevadu Ani Jagan nu ana ledaaa ? Meeru vina ledaa ?