ఆపరేషన్ జగన్ మొదలైంది, చంద్రబాబు చాణుక్యం || Chandrababu begins Operation Jagan ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 285

  • @rajendrakrishna1659
    @rajendrakrishna1659 Месяц назад +1

    We have seen silent revolution in the recent elections in both AP and Telangana States.
    Can you analyse the reasons and suggest for 1) healthy opposition for ruling parties and 2) to ensure independent of Centre involvement in political administration like other South Indian States?

  • @satyanarayanavanneldas348
    @satyanarayanavanneldas348 Месяц назад +3

    వైసిపి పార్టీ నీ ఆంధ్ర లో భూస్థాపితం చెయ్యండి ఓ ఆంధ్ర ప్రజలారా

  • @AllangiAddu
    @AllangiAddu Месяц назад +2

    A.P.లో Y.C.P.పార్టీయే ఉండకూడదు.పరిపాలన విధానం తెలియదు.YSRగారిని చూసి, ప్రజలు అవకాశం ఇచ్చారు.కాని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలేదు.

  • @umadevipopuri
    @umadevipopuri 2 месяца назад +30

    ఆరా మస్తాన్ టీవీ 9 లో నెల్లూరు ( అనిల్ కుమార్ as far as I remember)అతన్ని నరసరావు పేట లో నిలబెట్టటాన్ని దేశం లోనే అత్యంత అద్భుతమైన Social engineering ani chepparu. రాష్ట్రమంతా shock అయిపోయిందన్నీ, ఇంత గొప్పగా వ్యవహరించిన Jaganmohan reddy గారిని భారతదేశమంతా ఫాలో అవుతుంది అని చెప్పారు. E roju professor gaaru అటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పారు😂

    • @shaikzakirhussainzakir1671
      @shaikzakirhussainzakir1671 2 месяца назад +8

      ఆయన ఎప్పుడూ అలానే చెబుతారు, నేను మొదటే చెప్పాను అంటారు, ఏమన్నా అంతే తెలుగుదేశం పార్టి వారిని తిడతారు

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 2 месяца назад

      12.5% ఓట్లు ఎక్కవ లెక్కించడం వలన వచ్చిన అధికారం , దానికి రివెరిఫికేషన్ కోసం పెట్టుకున్న చెయ్యకుండా ఏడుస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు , ఏపీ లోనే కాదు దేశం మొత్తం కూడా ఎన్డీఏ అలాగే గెలిచింది , ప్రజలు కోరి ఏమి గెలిపించ లేదు ఎన్డీఏ నీ.

    • @nareshbabuvij
      @nareshbabuvij 2 месяца назад

      Ara Mastan chepindi motham vinandi, edi kanuka success ayithe India motham success formula avutadi Ani cheparu
      Meru sagame cheputunaru

    • @swaminaidu6643
      @swaminaidu6643 2 месяца назад +3

      చిల్లర అనాలసిస్ వైసీపీ నీ బుజం మీద వేసుకొని తిరుగుతారు

    • @jayaharish7447
      @jayaharish7447 Месяц назад

      ఆరాగాడు ఆవారాగాడు. డబ్బు తీసుకుని తప్పుడు రిపోర్టులిచ్చాడు

  • @vasudevareddy9899
    @vasudevareddy9899 25 дней назад

    Sir. Evvaru. Emiankoni. Mee. Vesleshana. good. sir,

  • @satyanarayanavanneldas348
    @satyanarayanavanneldas348 Месяц назад +3

    చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే ఆంధ్రను ప్రగతి పథం లో నడిపించే సత్తా ఒక్క బాబు కే కలదు

  • @jayamashok
    @jayamashok 2 месяца назад +17

    ఇన్ని రోజులకి నిజం చెప్పారు బయటికి దీనివల్ల అర్థమైంది ఏమంటే మీకు తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అని కానీ మీరు చెప్పాల్సిన టైం లో చెప్పలేదు

  • @Krishjoy-l
    @Krishjoy-l 2 месяца назад +7

    ప్రొఫెసర్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంటది నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడగలుగుతారు

  • @allururajasekharreddy6999
    @allururajasekharreddy6999 2 месяца назад +4

    Cbn గారి గొప్పతనం మీరు చెపుతుంటే,స్వామి వివేకానంద కన్నా మీరే గొప్పగా అనిపిస్తున్నారు sir.

  • @gadilaramarao604
    @gadilaramarao604 2 месяца назад

    Professor. Nageswar rao garu your analysis is excellent I want to become
    a good beneficiary of your
    valuable comments

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 2 месяца назад +7

    అధికారం లో ఉన్నవాళ్లకు అనుకూలంగా చెప్పటం మీరు కూడా అలవాటు చేసుకుంటారా 😔

  • @Reviewertimes
    @Reviewertimes 2 месяца назад +4

    Think professor is encouraging these sought of things and calling it as chanakyam

  • @gatladevaraju2406
    @gatladevaraju2406 2 месяца назад +1

    Jai TDP 🎉❤😮😅😊😢😂

  • @knarasimhareddy2469
    @knarasimhareddy2469 2 месяца назад

    Please comment on Kadambari Jetwani issue.

  • @padmajyoti9057
    @padmajyoti9057 2 месяца назад

    Yes sir, because of proper administration only .CBN is great leader.he gone through many many issues but he handled it very carefully.

  • @NageswaraRao-b3q
    @NageswaraRao-b3q 2 месяца назад

    Chandra babu request everyone to support him when he is in trouble

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 месяца назад

    Yes. Sir tdp is undoubtedly cadre based party that's why it stood against all odds so far

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 2 месяца назад +79

    మీ విశ్లేషణ చూస్తుంటే పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టుంది, మీ సంతోషం చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ కు ఏపీ లో టీడీపీ కి వంత పాడుతున్నట్టుంది...😊

    • @chinnipydi2955
      @chinnipydi2955 2 месяца назад +22

      అన్న ఈ సార్ ఎపుడు మీ పార్టీ కే సపోర్ట్😂😂😂😂

    • @varaprasadreddy15
      @varaprasadreddy15 2 месяца назад +9

      పార్టీపిరాయిఃపులు అనిదీనిని అనరు! రాజీనామాచేసి వేరేపార్టీలోచేరుతున్నారు!

    • @wealthkingfinancialservice7677
      @wealthkingfinancialservice7677 2 месяца назад +3

      Vallu resign chesi vastunnaru..party ki rajyasabha sabyatwaniki kuda

    • @deepuramp
      @deepuramp 2 месяца назад

      Adhi enti me party vallu konesaru ga !

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 2 месяца назад

      జగన్ ఒక మానసిక మడత కొజ్జా మెంటాలిటీ శృంగార పురుషులు మంచివాళ్లే బయటకు వస్తున్నారు వాడి క్రింద అంగం చాలా చిన్నది అందుకే సైకో జగన్ పెళ్లిళ్లు పెళ్ళాలు అని ప్రతి సభలో ఈర్షగా మాట్లాడుతాడు

  • @appalaneniveeranjaneyulu8729
    @appalaneniveeranjaneyulu8729 2 месяца назад +2

    23 MLAs left between 2014 and 2019.Jagan will not deter with these things.

  • @Adiseshukondra
    @Adiseshukondra 2 месяца назад +2

    Future lo congress untundhi ycp undhadhu

  • @1955prasad
    @1955prasad 2 месяца назад

    Need to accept defeat and when we loose, party people jump for their survival. Same with BRS in telangana

  • @NageswaraRao-b3q
    @NageswaraRao-b3q 2 месяца назад

    If he can’t understand this simple logic no one can help AP

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 Месяц назад

    Prof, as long as u r there no one can touch jagan

  • @1955prasad
    @1955prasad 2 месяца назад +1

    Janam loki vellali.

  • @moulaliagm9170
    @moulaliagm9170 2 месяца назад +6

    It's not a chankya view, it's failure of tdp future will decide who will win .

  • @TheStarExplorer.
    @TheStarExplorer. 2 месяца назад

    Sir mee meda respect undi kaane meeru konchem Trac vere veltunaru anipestundi ,pavan ni support cheyataniki meeru vere root lo veltunaru ,

  • @SatyaNarayana-ez4wo
    @SatyaNarayana-ez4wo 2 месяца назад +2

    pawan advised to take some advice from prof. to pick up party construction.

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 2 месяца назад +2

    నాగేశ్వరావు అభిప్రాయం ప్రకారం రాజకీయ అవసరమే ముఖ్యమట. ఇది సారి కాదయ్యా మహానుభావ

  • @prashanthbikki4844
    @prashanthbikki4844 2 месяца назад

    Nageswar chala chala feel avutunnaru anukunta

  • @raobk7605
    @raobk7605 2 месяца назад +1

    CBN Garu 😮😮😮😮😮

  • @bosemyneni
    @bosemyneni 2 месяца назад

    SIR (with caps on) what was your analysi
    s when AP muncipal/pnachayath Elections took place in YSRCP regimn?

  • @marrimadhavanarahari7131
    @marrimadhavanarahari7131 2 месяца назад

    In ap Nageswar sir supports the party which is in power

  • @prasadpatnala414
    @prasadpatnala414 2 месяца назад

    Hi Sir.
    I am Prasad from Vizag. I am also a neutral voter, i dont support any political party like.
    I would like to speak with you one, its my humble request.

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 2 месяца назад

    Prof nag గారు మీరు తెలంగాణ గురించి చెప్పారు అదే జరుగుతాడి

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 месяца назад +10

    నష్ట పోయేది తెలుగు, CBN.. ఇతర పార్టీ వారిని CBN TDP జాయిన్ సీసు కోవడం తప్పు.. టీడీపీ నీ నమ్ముకొని, కష్ట కాలం లో పార్టీ నీ నమ్మిన వారికి అన్యాయం జరుగు తోంది.. మొత్తం గా నష్ట పోయేది తెలుగు దేశం పార్టీ... లాభ పడేది పవన్🎉 బీజేపి 🎉 YSR... యి ది అంతా మైండ్ గేమ్. CBN TDP self goal..going worong route.

    • @seshuganesh9013
      @seshuganesh9013 2 месяца назад

      నాయకులను చేర్చుకోవడం వల్ల టీడీపీ కి నష్టం రాదు, రోజా, వంశీ, కొడాలి నాని, మరియు బట్టలూ విప్పి వీడియో కాల్స్ మరియు హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వారు

    • @arjuncomedyking
      @arjuncomedyking 2 месяца назад

      Kastakalam lo vennupotu podichinavallu lera bro...mlc lu kavali ipudu bill pass kavalante ..council lo

  • @jaganmohanreddysingalreddy3941
    @jaganmohanreddysingalreddy3941 2 месяца назад +1

    ఇప్పుడు ఏ పార్టీ అయినా డబ్బు

  • @raavisuryanarayana2106
    @raavisuryanarayana2106 Месяц назад

    Professor garu yantaku ammudù poyaru.

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 2 месяца назад +1

    ika jagan malli cm avvaledu.
    support cpm party

  • @devinenikondaiah
    @devinenikondaiah Месяц назад

    The Professor is missing the point expressed by CBN that they will accept only after scrutiny,even after resignation& joining the TDP.However,Professors favouritism to Ycp,still exists,as one of the Paytium batch.

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 2 месяца назад +3

    ప్రజల సానుభూతి ఎక్కువకాలం నిలబెట్టుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 2 месяца назад +4

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 2 месяца назад +17

    ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తున్నప్పుడు cbn మానవతావధి
    రాజకీయం మొదలుపెడితే cbn న్ను మించిన రాజకీయనాయకుడున్నాడా
    అటువంటి cbn ముందు జగన్ నేను గేట్లు తెరిస్తే నీపార్టీ ఉండదు నీవూండవు అంటే వేటాడే సింహం ఉరుకుంటుందా, ఉండదు

    • @surendrareddy7203
      @surendrareddy7203 2 месяца назад +4

      Everything is may be right, indulo vetade simham evaro

    • @jayasankarkumar7352
      @jayasankarkumar7352 2 месяца назад

      Indu lo naku navvu vache vishayam enti ante aayana manavathaa vaadi anadame😂😂😅
      Meeru manishi anandi, Gunta nakka anandi oppukuntaa anthe kaani madhyalo Ila unchoddu baaboru ni

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 2 месяца назад

      బాబు చేసేదే రాజకీయం అంటే మోసం చెయ్యడం, వెన్నుపోటు పొడవడం, డబ్బులిచ్చి పార్టీ పరాయింపుకు చెయ్యడం దీన్నే రాజకీయం చాణక్యం అనుకోవాలి ప్రజలు అంతేగా .

    • @SubbuSubramanyam-y3i
      @SubbuSubramanyam-y3i 2 месяца назад

      చెప్పే కన్నా సిగ్గుండాలి రా రేయ్

  • @dev.6654
    @dev.6654 2 месяца назад +40

    జగన్ అభివృద్ధిలో తన మార్క్ చూపించలేకపోయారు ? అప్పులు చేసి బటన నొక్కడం తప్ప ఉపాధి అవకాశాలు పై దృష్టి పెట్టలేదు పధకాలపేరుతో బొమ్మలు వేయించికున్నారు? సాగునీటి ప్రాజెక్టులు ను నిర్వీర్యం చేశారు, జగన్ నునమ్మి పనులు చేసిన వారు బిల్లులు లేవు రోడ్డునపడ్డారు

    • @udaykiranviswanadhuni9916
      @udaykiranviswanadhuni9916 2 месяца назад +2

      True brother

    • @G2nesh2s
      @G2nesh2s 2 месяца назад +8

      ఇప్పుడు సంపద సృష్టించ బడుతోంది.. అప్పు అనేది అసలే చేయట్లేదు..

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp 2 месяца назад

      😭😭😭😭

    • @skthoughts8263
      @skthoughts8263 2 месяца назад +2

      ​@@G2nesh2sఅప్పు అనేది క్యాపిటల్ గైన్ కావాలి అంతే గానీ అప్పు చేసి పప్పు కూడు పెట్టడం కాదు

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 2 месяца назад +3

      ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ఏమిటీ, ఇంతకు ముందు చేసిన అభివృద్ధి ఏమిటీ .

  • @KMSNRAO
    @KMSNRAO 2 месяца назад

    Sir Koncham Telangana Govt also

  • @KuruvasreenuSreenu
    @KuruvasreenuSreenu Месяц назад

    గ్రేట్ లీడర్ జగన్ అన్న kcr తో పోలిస్తే ఇది చాలా మంచి స్పందన కాదు. Tdp అనుకూలంగా ఉ

  • @karanamgangaiah4764
    @karanamgangaiah4764 2 месяца назад +2

    It is not good to take ysrcp leadres.

  • @anjaneyuludevisetti830
    @anjaneyuludevisetti830 2 месяца назад

    Avakasavadam

  • @vijayraghavan9999
    @vijayraghavan9999 2 месяца назад +1

    Sar Paytm payment ఫర్ఫెక్ట్ గా వస్తున్నట్లున్నాయి సార్.

  • @manoj-op5bb
    @manoj-op5bb 2 месяца назад +23

    Special status తెస్తే చాణక్యం కాని నాయకులను కొంటే చాణక్యం ఏముంది

    • @Reviewertimes
      @Reviewertimes 2 месяца назад +5

      Well said

    • @anilkumar7544
      @anilkumar7544 2 месяца назад +1

      11😂😂😂😂

    • @Optimusprime541
      @Optimusprime541 2 месяца назад

      Guddalo petko special status

    • @seshuganesh9013
      @seshuganesh9013 2 месяца назад +5

      పోలవరానికి 12,000 కోట్లు తీసుకురావడం చాణిక్యం కాదు, 2019-2024 తీసుకురాలేకపోయారు.

    • @srinivas8911
      @srinivas8911 2 месяца назад

      100% correct

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 2 месяца назад

    నారాయణ 2019 లో ఓడిపోయిన తరువత ప్రజా జీవితం లో లేరు, కానీ మల్లి నెగ్గి మంత్రయ్యారు. అదే కరెక్ట్ అంటున్నారు. నిజమేనా అది కరెక్టా ? ఇదొక్కటి చాలు మీ ఎనాలిసిస్ ఎంత గొప్పగా ఉందొ చెప్పడానికి. బాబు గెలుపు ప్రజల ఆకాంక్ష కాదు, ఇది అందరి మనసుల్లోనూ వుంది.

  • @ramsiddhardha3080
    @ramsiddhardha3080 2 месяца назад

    ఈ పార్టీలు మారే ట్రెండు 20 సంవత్సరాల నుంచి ఉంది

  • @NageswaraRao-b3q
    @NageswaraRao-b3q 2 месяца назад

    After getting power he for gets every thing

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 месяца назад

    I will have no objection to marry any man - provided he divorces his present wives and possesses values and standards. Value: filthily rich. Standard: very handsome Great TDP.

  • @prasadraju-pk3uk
    @prasadraju-pk3uk Месяц назад

    ఇలాంటి విశ్లేషకులు తీసుకురావద్దు అంటే ఏ టీవీ ఛానల్ కూడా

  • @venkateswarlubestha1896
    @venkateswarlubestha1896 2 месяца назад

    నాగేశ్వర్ గారు ఏ పార్టీ అధికారం లో ఉంటే దానికి సపోర్ట్ చేయడం మానుకోండి
    ఇప్పుడు ఇది అత్యవసరం అనిపించిందా కాలేజీ లో జరుగుతున వాటి మీద స్పందించండి

  • @vijayraghavan9999
    @vijayraghavan9999 2 месяца назад +3

    ఆరు నెలల సహవాసంలో వాళ్ళు వీలవుతారు అంటారు కదా సార్. అలాగే టిడిపిలో ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారేమో. మీకు వచ్చే పేమెంట్ అంతా కొంత మాలాంటి వారికి కూడా పంచండి సార్

  • @chsastry4408
    @chsastry4408 2 месяца назад +19

    చాణుక్యం లేదు, తెలివి కాదు, అవకాశ వాదం, అనైతికత్వం, స్వార్ధం

    • @ica91015
      @ica91015 2 месяца назад +4

      Velli babai ni, Shelli ni adugu...cheptharu😂😂

    • @sadasivaraoaluri2154
      @sadasivaraoaluri2154 2 месяца назад

      😂

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 2 месяца назад +3

      Nijame. Last 5 years complete ga vatine chusam kada. Ippudu situation marindi le

    • @arjuncomedyking
      @arjuncomedyking 2 месяца назад +1

      Edvaku bro

    • @mtnaidunaidu7708
      @mtnaidunaidu7708 Месяц назад +2

      Jagan bhakts all talk like that

  • @srinivasg5483
    @srinivasg5483 2 месяца назад +1

    నాగేశ్వర్ యింత దిగజారాల నీ విశ్లేషణ లో

  • @nagarajasarma7985
    @nagarajasarma7985 22 дня назад

    Nageshwar garu, KCR got defeated not because he took congress MLAs, he failed intaking care of state involving in huge corruption and arogence. You cannot compare CBN with KCR at all. Although he is taking other party people, he is concentrating on state development and welfare of people. You should recognize this difference.

  • @ramsiddhardha3080
    @ramsiddhardha3080 2 месяца назад

    Chanajkyam ఎలా ఔతుంది సార్

  • @bssp815
    @bssp815 2 месяца назад +7

    పండగ పండగ చేసుకుంటున్న శెట్టి గారు.

  • @gpskumar3100
    @gpskumar3100 2 месяца назад

    It is just like jangan left from congress...his father cm and he was mp ...his uncle mp ...from congress

  • @VenkataraoNeelam
    @VenkataraoNeelam 2 месяца назад

    Nageswararao.neantha.vest.profaser.deshaniki.durakadu

  • @raobk7605
    @raobk7605 2 месяца назад +2

    It's not YS Jagan Mohan Reddy Garu it's party changes Brothals sir 😢😢😢😢😢😢😂😂😂😂😂

  • @vinodvinnu806
    @vinodvinnu806 2 месяца назад

    అందరూ చెప్పే వాళ్ళే...జగన్ రాజకీయ పార్టి నాయకుల కోసం కాదు mr.professor.........జగన్ పార్టీ బేస్ ఓన్లీ ప్రజలే...40percnet ఓటింగ్... ఎటు పోదు.... జగన్ నీ చూసే votes వేస్తారు.......idi నిజం

  • @seenubobbala6832
    @seenubobbala6832 2 месяца назад +9

    చంద్రబాబు చేస్తే చాణక్యం ఇంకెవరైనా చేస్తే తప్పు, నాగేశ్వర్ గారు మీరు కమ్యూనిస్ట్ బాక్గ్రౌండ్ నుండి వచ్చారు మీరు ఇలా చెప్పడం అంటే

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu 2 месяца назад +1

      ఎప్పుడో వదిలేసి సీబీన్ కి వంత పాడడము మొదలెట్టాడు

    • @ravillasureshbabu6356
      @ravillasureshbabu6356 Месяц назад

      Ycp yadavalu matalu

  • @venkatprasad8320
    @venkatprasad8320 2 месяца назад +1

    Sir, chanakyam ani thumb nail pettaru. Public nijame Ani nammutharu.
    Mosam / vennupitu ani CBN gariki Peru.

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 26 дней назад

    వైసీపీ పని అయిపోయింది 🙏🏽🙏🏽🙏🏽

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed 2 месяца назад

    Please CBN sir don't allow the ysrcp candidates.

  • @nunkesh
    @nunkesh 2 месяца назад

    నారాయణ క్రియాశీలకంగా లేకపోతే ఆయన్ని ఎన్ని సార్లు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. మరచిపోయారా

  • @srinivasg5483
    @srinivasg5483 2 месяца назад

    బలమైన వర్గాలకు రాజ్య సభ టికెట్ యివ్వాలి.. బీసీ లకు యిస్తే యిలాగే పోతారు అంటావు.అంతేనా

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 Месяц назад

    అయ్యో ఆమె నెత్తిపైన చెయ్యి పెట్టుడు మర్చిపోయినడా జగనాలు

  • @Ravibheemavarapu
    @Ravibheemavarapu 2 месяца назад

    దాన్ని చాణిక్యము అనరు prof గారు ఊసరవెల్లి రాజకీయం అంటారు, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకోవడమంటారు

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 Месяц назад

    మెరు a party ఉంటె హ party కి అనుకూలంగా మాట్లాడుతున్నారు మెరు కూడ అమ్ముడుపోతున్నారుల్

  • @ramsiddhardha3080
    @ramsiddhardha3080 2 месяца назад

    జగన్ నాయకత్వం నచ్చక వెల్తున్నానని ఎవరు చెప్పారు?

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 2 месяца назад +11

    ప్రొఫెసర్ కి తెలిసింది ఇదే నా . ఇట్లనే చెప్పండి. జగన్‌ ఒకడిని చూచి ఓట్లు వేస్తారని

  • @NageswaraRao-b3q
    @NageswaraRao-b3q 2 месяца назад

    I can give hundred examples

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 2 месяца назад +7

    ప్రొఫెసర్ గారు దానిని చాణక్యం అంటారా బ్రోకర్ చాణక్యం అంటారా మీకు పెద్ద వయస్సు వచ్చింది మీకు గతంలో వున్న విలువని కాపాడుకోండి

  • @balanaikbanavath9724
    @balanaikbanavath9724 Месяц назад

    Prof garu ycp agent

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 месяца назад

    Jagan can't change his criminal mentality easily. Until robbing , public wealth , lands of poor peole he can't sleep peacefully. He tries paly cheap techniques to misguide the public. His party can not survive for a long time.

  • @parimivikas865
    @parimivikas865 2 месяца назад

    Sir waqf board oppose chesadu kadaa

  • @balajicharanpuralasetti2259
    @balajicharanpuralasetti2259 2 месяца назад

    Mundu BJP ni central lo kapadukomanadi.Taravatha mana state gurinchi alochinchavachhu

  • @sridharvaraprasad3072
    @sridharvaraprasad3072 2 месяца назад

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మంచి సబ్జెక్ట్ ఉన్న నాగేశ్వరావు గారు చంద్రబాబు నాయుడు గారిది ఏమో చాణక్యం జగన్ గారి ఇదేమో ప్రజాస్వామ్యం మీ యొక్క మేధావితనం ని తెలంగాణ పైన తెలంగాణ రాష్ట్రం పైన ఒక్క 20 పర్సంటేజ్ నీ మేధా విత్తనాన్ని ఉపయోగించండి అందు మీరు తెలంగాణ వాసి కాబట్టి ఆంధ్ర మీద ఎందుకు ఆంధ్రాలో ఎందుకు మీ మేధావితనం

  • @nagababu8496
    @nagababu8496 2 месяца назад +1

    What about Anti - defection law Mr. Medhavulu? What is the strategy of CBN? U mean stealing somebody from different parties? Don't teach ethics and values to others since you don't follow.

  • @an-opinion
    @an-opinion 2 месяца назад +1

    Chankyam my ass! Instead of these nonsense defections he should focus on development and try to be role model for young strong leaders. He is 74 and about to head out but still wants to hold on to power for long term. Just do ur 2cents and move on.

  • @jeevanreddy2412
    @jeevanreddy2412 Месяц назад

    Sir meru ante gouvaram me cheppi matalu konni e madhya nammaleka pothunnam

  • @chandrasurendranathareddy2425
    @chandrasurendranathareddy2425 2 месяца назад

    Sir meru happy na😂

  • @prabhakarrao6038
    @prabhakarrao6038 Месяц назад

    Democrcylopeoplessuprem

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 2 месяца назад +1

    Chanakyam chesi public ki melu cheyali kani kutralu kutantralu cheyadamaa ?????.

  • @jimmygp2121
    @jimmygp2121 2 месяца назад

    CBN stands in history as a negative leader..........

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 2 месяца назад +3

    TIME WASTE TO SEE THIS INTERVIEW

  • @SingupuramNeelayya-vv1le
    @SingupuramNeelayya-vv1le 2 месяца назад

    ADI. .CHAKACKYAM KADU DRMARGHAPU ALOCHANA ANAITIKAM

  • @mbkmurthy1986
    @mbkmurthy1986 2 месяца назад +1

    Tappudu paniko goppa caption yenti sir! Phirayamp ni encourage avutundi kada!?

  • @rangailluri3107
    @rangailluri3107 2 месяца назад +1

    Why do you discuss only selective topics

    • @sudhakarkanumuri9934
      @sudhakarkanumuri9934 2 месяца назад

      Exam lo choice unte, Neeku Baga vachina question ae rastav kada😂

  • @vijayraghavan9999
    @vijayraghavan9999 2 месяца назад

    మీరు పెట్టిన విశ్లేషణ చూసి చంద్రబాబు కూడా మిగతా 11 మంది ఎమ్మెల్యేల మీద దృష్టి పెడితే 11 మంది రాజ్యసభ సభ్యులు ఏమైపోయారో అలాగే ఎమ్మెల్యేలు కూడా అయిపోతారు సార్. అనవసరంగా చంద్రబాబునాయుడు గారు దృష్టి మీరు వైసిపి ఎమ్మెల్యేల మీద మళ్లిస్తున్నారు. మీకు పేమెంట్ ఇచ్చేది వైసిపి సేవ చేసేది టిడిపికి న్యాయమా.

  • @kuchipudiprasadu5811
    @kuchipudiprasadu5811 2 месяца назад +1

    Not correct sir....TDP ni single ga Ramani chepandi oka sari...evari party antha balamga vundho telusthundhi sir... YSRCP 41% vote share sir

  • @jimmygp2121
    @jimmygp2121 2 месяца назад

    Please don't say Chamba Chanukyam. He is not that wise. No selfish fellow of CBN nature is not wise. He is temporal in his approach. Not constructive..........

  • @srinig6058
    @srinig6058 2 месяца назад

    They are sending by Jagan as a coverts

  • @Realcricketgaming-e77
    @Realcricketgaming-e77 Месяц назад

    Jagan c.m avvalani anukkonadu ayyadu sir political leader avvalani anukoledu

  • @RamachandraMurthyKota-k6o
    @RamachandraMurthyKota-k6o 2 месяца назад

    Hate of cbn at core of your heart is not morally healthy. can't be a professor unless you stop seeing cbn as a person from ap which you hate.