ఈటల రాజేందర్ కు నాగేశ్వర్ స్ట్రాంగ్ కౌంటర్ || Prof. Nageshwar strong counter to Eatala Rajendar ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 3,2 тыс.

  • @durgamjangaiah
    @durgamjangaiah 2 месяца назад +179

    రేవంత్ రెడ్డి గారు ఇన్కన్వర్షన్ కులగొట్టినట్టే అన్ని కూల్చివేస్తే హీరో అవుతాడు లేకుంటే జీరో అవుతాడు

    • @deepurockon
      @deepurockon 2 месяца назад +6

      Already did morethan 250 constructions including congress leaders even given notice for revanth own brothers house

    • @MegaVikki1989
      @MegaVikki1989 2 месяца назад +1

      ​@@deepurockon what about owaisi institutions..

    • @deepurockon
      @deepurockon 2 месяца назад +1

      @@MegaVikki1989 already given notices once academic year completes they start they can't do it in between ranganath already explained same

    • @MegaVikki1989
      @MegaVikki1989 2 месяца назад

      @@deepurockon same ade marri rajashekhar Reddy ki varthinchada..

    • @htv8044
      @htv8044 2 месяца назад

      100

  • @GRajendar-x3s
    @GRajendar-x3s 2 месяца назад +386

    మనం మద్దత్తు ఇద్దాం ఫ్రెండ్స్ లేకపోతే భవిష్యత్ లో మంచి చేయడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు మనం పార్టీ గురించి మాట్లాడకండి హైడ్రా కు సపోర్ట్ చేద్దాం 🙏

    • @NarendraLutherDeshapogu
      @NarendraLutherDeshapogu 2 месяца назад

      Kcr neek chesido cheppu

    • @Trimuurthulu
      @Trimuurthulu 2 месяца назад +2

      Ssss

    • @nageshnagalla6639
      @nageshnagalla6639 2 месяца назад +9

      ఓవైసీ కాలేజ్ కూల్చే దమ్ము హైడ్రా కి లేదు.గమనించగలరు

    • @AA-el3kl
      @AA-el3kl 2 месяца назад +2

      Yes

    • @AA-el3kl
      @AA-el3kl 2 месяца назад +2

      I support to hydra

  • @Rafishaikmahammad
    @Rafishaikmahammad Месяц назад +1

    Your analysis is very nice sir

  • @RajeshwarKondra
    @RajeshwarKondra 2 месяца назад +107

    Hydra ante చెరువు భూముల ను కజేసే దొంగళ్లకు నిద్ర పడుతలేదు..... బీజేపీ పార్టీ ఎంపీ శ్రీ రఘునందన్ రావు. రాజా సింగ్ ఎమ్మెల్యే గారు..... గ్రేట్ ఎందుకంటే వాళ్ళు నిజం మాట్లాడుతున్నారు

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 2 месяца назад +3

      BJP leader Etela Rajendar occupied the temple's land, why BJP leaders are not questioning him

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 Месяц назад

      ​@@AnantharaoMekala-lh5ij మరి హైడ్రా ఏం పీకుతుంది తప్పు జరిగితే కలుగోటమను

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij Месяц назад +1

      @@HINDUSTANI86 the point is why BJP given him the ticket ? BJP talks about temples and Hindus? Hydra limits upto Hyderabad only, he occupied in the districts.now the question is, BJP yemi....

    • @krishnaallakonda9559
      @krishnaallakonda9559 Месяц назад

      Orey Nayana malkaji giri mp etela e hydra kulagottedi antha malkangiri areas lo

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 Месяц назад

      Raj singh kadu rammohan rao garu correct ga matladutunaru

  • @mvfunworld
    @mvfunworld 2 месяца назад +126

    Hydra valana bjp ki loss anduke target chestunaru..
    I support nageswar sir...
    ఆయన క్లియర్ గా చెప్పారు ఒకవేళ పేదవాళ్ళు నష్టపోయే పరిస్థితి వస్తె వాళ్ళకి ఆదుకోవాలి అని...

    • @NarayanaPottelli
      @NarayanaPottelli 2 месяца назад +5

      వాడు. ఎవడె. గాని. చెరువులో. చేరువు. కబ్జాచేసినవాడిని. వదలకూడదు

    • @THINKING30
      @THINKING30 2 месяца назад

      పేదల జోలికి వెళ్ళరు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే నోటీసు లు పంపించారు కదా మేధావులు అధికారులు కలిసి...

    • @mohdafsar9445
      @mohdafsar9445 2 месяца назад +1

      ​@@THINKING30మరి అయోధ్య లో ఇదే చేసారు బీజేపీ చేస్తే ధర్మం, కాంగ్రెస్ చేస్తే అధర్మం
      డబల్ స్టాండర్డ్

  • @peralavenkateshwarrao8466
    @peralavenkateshwarrao8466 Месяц назад +1

    Well said Sir

  • @shantharaju4571
    @shantharaju4571 2 месяца назад +15

    Sir మీ మాటల్లో నిజమైన మనవత్వము ఉంది.well Counter word to word sir without fear
    We(Society) Need people like you Because to alive Humanity(Speak truth, stand people side.)

  • @byagarianilbabu8765
    @byagarianilbabu8765 2 месяца назад +290

    ఈటెలరాజేందర్ గారు మీరు సమాజానికి కావాల్సిన వ్యక్తి కొంచం గౌరవప్రదంగా మాట్లాడాలి

    • @Hari-v1d
      @Hari-v1d 2 месяца назад +10

      ఈటెల sir
      Milage తగ్గుతుంది

    • @Nareshb1426
      @Nareshb1426 2 месяца назад +17

      ఈటెల మైలేజ్ ఎప్పటికీ తగ్గది..
      అలాగే ఎవ్వరూ తగ్గించలేరు...

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 2 месяца назад +1

      Ramoji gani film city kuda akupy chesadu ranjigadu vani joliki evvadu povatam ledu

    • @THINKING30
      @THINKING30 2 месяца назад +8

      పేదల జోలికి వెళ్ళరు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే నోటీసు లు పంపించారు కదా మేధావులు అధికారులు కలిసి...

    • @VENKATMADDELA-lm4pd
      @VENKATMADDELA-lm4pd 2 месяца назад +6

      Nageswar is covert of congress

  • @klrajuchemistry2199
    @klrajuchemistry2199 Месяц назад +2

    Your statements are true!!! & Real analyst!!! We r vth u professor.

  • @komal_36336
    @komal_36336 2 месяца назад +228

    రాజకీయ నాయకులు దేశాన్ని ఏ దుస్థితికి చేసిన అందరికీ తెలుసు. రాజకీయ నాయకుల్ని అస్సలు పట్టించుకోవద్దు వాళ్లు ఒక సపరేట్ జాతి😂😂

    • @vishnuchaithu8758
      @vishnuchaithu8758 2 месяца назад +1

      Sepearate జాతి,👌👌

    • @THINKING30
      @THINKING30 2 месяца назад +8

      పేదల జోలికి వెళ్ళరు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే నోటీసు లు పంపించారు కదా మేధావులు అధికారులు కలిసి...

  • @prasadg9932
    @prasadg9932 2 месяца назад +41

    Very well said Professor garu

  • @fiyaqmd
    @fiyaqmd Месяц назад +1

    Sir you are a genuine person i follow you because of your genuine analysis which ever is happening

  • @srikanthboddu2259
    @srikanthboddu2259 2 месяца назад +17

    You are correct Sir, please ignore politicians comments and continue your good work

  • @Naniyadav759
    @Naniyadav759 2 месяца назад +18

    Excellent reply we support Hydra and any politician that work for environment.

  • @allurivarma7439
    @allurivarma7439 2 месяца назад +100

    ప్రో.నాగేశ్వర్ కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అనుకూలం అని అందరికీ తెలుసు

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj 2 месяца назад +9

      మరి ఎన్నికల ముందు బీజేపీ అధ్యక్షుడు నాగేశ్వర్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు రా... బత్తాయి 😊

    • @prashanthacademy8513
      @prashanthacademy8513 2 месяца назад +5

      Ayyithe entra bathay

    • @strrudtc
      @strrudtc 2 месяца назад +1

      Does you support communist parties or ideology? And whats wrong in it?

    • @kshorts4k
      @kshorts4k 2 месяца назад

      ​@@AzadhAzadh-jc2fjPappu muslim 😂😂😂😂
      Me houses Kula ledu ga ra 😂😂😂😂
      Ne ku noppi ledu ga 😂😂😂

    • @kshorts4k
      @kshorts4k 2 месяца назад +1

      ​@@strrudtchonest party's kada communists and Congress party 😅😅😅

  • @abdulhameed-md1lg
    @abdulhameed-md1lg 2 месяца назад +32

    Well Said Sir.

  • @mohanregalla2053
    @mohanregalla2053 2 месяца назад +2

    Professor, you are great always

  • @KIRANKUMAR-pt5rj
    @KIRANKUMAR-pt5rj 2 месяца назад +49

    Sir excellent చెప్పారు

  • @PraveenKumarpawanejam
    @PraveenKumarpawanejam 2 месяца назад +56

    మిస్టర్ నాగేశ్వరరావు గారు మీరంటే గౌరవం ఉంది ఈటెల గారు మాట్లాడిన లైవ్ మొత్తం చూసాము పార్టీలకు అతీతంగా పేద ప్రజల పక్షాన మాట్లాడాడు మీరు కావాలని ఏదో రేవంత్ రెడ్డి ని నెత్తి మీద పెట్టుకుంటే మీకేం కిరీటం పెట్టాడు ఉన్నది ఉన్నట్టుగా పెద్ద ప్రజల తరఫున మాట్లాడండి ఇలా ఇంకొకసారి మీరు మాట్లాడితే చదువుకున్న విద్యార్థులు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయరు ఇప్పుడే మీ ఛానల్ ని అన్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను

    • @bheemeshreddy5099
      @bheemeshreddy5099 2 месяца назад +2

      మీరు చెప్పింది 👍

    • @glprasad4586
      @glprasad4586 2 месяца назад +2

      Baga chepparu 👌

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj 2 месяца назад

      పోరా బాబూ పో. పోయి బీజేపీ ఛానెల్స్ చూసుకో. పేదల పక్షాన మాట్లాడాలంటే....నాగేశ్వర్ ని ఎందుకు విమర్శించాలి ఈటెల.

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 Месяц назад

      Ettala garini aa mata UP lo mee Yogi gariki chepamanadi

  • @Vikram-jm7kj
    @Vikram-jm7kj Месяц назад +1

    We support Prof.Nageswar garu.

  • @saireddyashanolla6974
    @saireddyashanolla6974 2 месяца назад +12

    You are right sir.

  • @srinivaasgoudmuddam1194
    @srinivaasgoudmuddam1194 2 месяца назад +9

    గుడ్ ఆన్సర్🎉

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 месяца назад +15

    ప్రొఫెసర్ Nageshwar Rao garu GENTLEMAN ఇది సత్యం

    • @kshorts4k
      @kshorts4k 2 месяца назад +2

      😂😂😂😂😂😂😂😂😂
      Pappu 😂😂😂

    • @karthikd1238
      @karthikd1238 Месяц назад

      Congress man

  • @sureshpabbati1969
    @sureshpabbati1969 2 месяца назад +20

    కారణం ఏదైనా ధనవంతులైన పేద వాళ్ళు అయినా ఆక్రమణలను సహించకూడదు

  • @srinivasgosika6466
    @srinivasgosika6466 2 месяца назад +91

    ఈటల రాజేందర్ గారు మీపై మోపిన అభియోగం అక్షరాల నిజం ... ఎందుకంటే మీ వీడియోలని నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీని మరియు రేవంత్ రెడ్డిని ఎంత సమర్థిస్తున్నారో అర్థమవుతుంది........

    • @rexer18
      @rexer18 2 месяца назад +4

      100 percent correct

    • @sudhakarpagadala5267
      @sudhakarpagadala5267 2 месяца назад +2

      Correct bro

    • @bajanasudarshan8065
      @bajanasudarshan8065 2 месяца назад +1

      Sss

    • @nenavathramesh8524
      @nenavathramesh8524 2 месяца назад +2

      Professer గారు one kind of paid batch, DSC వాళ్ళు road మీద పడ్డప్పుడు ఆయనకు ఏమి కనబడలేడు, వినబడలేదు

    • @sphyderabad9671
      @sphyderabad9671 2 месяца назад +1

      100 % na dhagara photo lu unnai.. sir satuku meet ayinai

  • @samsonpclp
    @samsonpclp 2 месяца назад +1

    Fitting reply to ER....keep fighting nageswar sir

  • @gunurusivaji1953
    @gunurusivaji1953 2 месяца назад +8

    U r correct sir ❤....

  • @samrame918
    @samrame918 2 месяца назад +71

    మన దేశానికి పట్టిన దరిద్రం ఈ రాజకీయ నాయకులు!!! Please ignore them!

    • @pdsraopatchipulusu9278
      @pdsraopatchipulusu9278 2 месяца назад

      అలాగే ఈ దిక్కుమాలిన మేధావి ముసుగులో ఉన్న కమ్మీ వెధవలు కూడా ఈ దేశానికి పట్టిన దరిద్రం

  • @udaykiranreddy294
    @udaykiranreddy294 2 месяца назад +1

    You are absolutely correct sir...They are not eligible to alligate you sir...
    You are doing the best job from so many years...

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy1729 2 месяца назад +14

    Professor sir correct

    • @LuCipher321
      @LuCipher321 2 месяца назад

      నీ మట్టిబుర్రకు వాడి చెప్పే సొల్లంతా కమ్మగా ఉంటుంది

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 2 месяца назад +12

    Superb Nageswarao sir.

  • @nagesht6318
    @nagesht6318 2 месяца назад +1

    Prof Sir is Public Representative, Good Gentlemen.

  • @MettaTirumalaraoMetta-jt8jh
    @MettaTirumalaraoMetta-jt8jh Месяц назад +2

    You are right Pro.Nageswararao.

  • @Raja0818
    @Raja0818 2 месяца назад +15

    Well Said Sir
    We are with you

    • @venkataiahbaarla4654
      @venkataiahbaarla4654 2 месяца назад

      Dear sir , what about the action against the staff/ officials who have permitted to proceed encroachment of land which belongs to Govt.

  • @rajuravva2731
    @rajuravva2731 2 месяца назад +1

    Nageshwarao sir your words is
    💯 Percent right in my view

  • @nagularajesh2750
    @nagularajesh2750 2 месяца назад +5

    Intresting, go-ahead sir

  • @ganeshgana8182
    @ganeshgana8182 2 месяца назад +151

    ఇప్పుడు ఏమంటున్నావ్ మరి హైడ్రా ను రద్దు చేయాలా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది పేదవారి ఇండ్లను కూల్చాము అని వారికి అల్టార్నెట్ చూపకే కూల్చుటామని హైడ్రా కమీషనర్ స్పష్టంగా చెప్పిండు ఇది ఇలాగే వదిలేస్తే హైదరాబాద్ మరో 20 సవంత్సరాలలో వరదలు ముంచుతే అప్పుడు హైదరాబాద్ ను ఎవరు రక్షించలేరు, హైడ్రా గురించి రఘునందన్ గారు రాజాసింగ్ గారిని అడిగి తెలుసుకుని మాట్లాడు

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 2 месяца назад +3

      Prof Nageswar commercial ayyadu 99 tv, 10tv, TV5 lo okko debate ki yenta teesukuntadi naaku telusu

    • @sampathpothula278
      @sampathpothula278 2 месяца назад +4

      ఈటల అడిగేదికుడా అదేకదా పెద్దప్రజల ఇండ్లక్కడికి పోము అని నోటీసు లు ఇచ్చారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పెద్దప్రజల ఇండ్లకి కాంపౌన్సేషన్ ఇచ్చి కూల్చండి

    • @arvindchowdary8363
      @arvindchowdary8363 2 месяца назад +2

      @@SaiTeja_Akula
      బ్రో.,,ఎంత తెలుసు ఏం తెలుసు నీకు..
      చెప్పు ఒకసారి..
      నేను కూడా జర్నలిస్టుని..
      వీలైతే ఇద్దరం కలిసి నీ దగ్గరున్న .,సాక్ష్యాలతో ప్రొఫెసర్ ని మట్టి కరిపిద్దాం.,ఓకే నా??

    • @arvindchowdary8363
      @arvindchowdary8363 2 месяца назад +4

      ఎందుకురా మీ ❤️డా whatsapp knowledge propaganda చేస్తున్నారు.?
      context మాట్లాడు.,
      వీలైతే ప్రూఫ్ పెట్టి నీ కామెంట్ కి వాల్యూ చూపించు..
      ప్రతి హౌలే గాడూ,యూట్యుబ్ లో మేథావి అతిపోతున్నాడు

    • @PolePapaiah
      @PolePapaiah 2 месяца назад

      నిరుపేదలకు మద్యతరగతి వాళ్ళకు ప్రత్యమ్యాయ ఏర్పాట్లు చేసినంక ముందుకు వెళ్లవచ్చు
      నాగేశ్వరరావు ది అనవసరమైన మాటలు
      నీ ఇల్లు కూలగొడితే తెలిసేది

  • @shankarponnamshankar59
    @shankarponnamshankar59 2 месяца назад +1

    సర్ మీరు గ్రేట్ మాటలు 🙏👍

  • @pokurilagos
    @pokurilagos 2 месяца назад +10

    Meeru chala correct Nageswararoa garu

  • @sureshcherala731
    @sureshcherala731 2 месяца назад +6

    Best speech sir

  • @msanjeevasreddy166
    @msanjeevasreddy166 2 месяца назад +21

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు ఎల్లప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు జార్జ్ సోరోస్ ఏజెంట్ కూడా

    • @sangarasbalasurenderrao8100
      @sangarasbalasurenderrao8100 Месяц назад

      కరెక్ట్ గా చెప్పారు.ఈయన హిందూ ద్రోహి, దేశ ద్రోహి కూడా.

    • @karthikd1238
      @karthikd1238 Месяц назад

      @@sangarasbalasurenderrao8100 ethanu samaikha vaadhi

    • @karthikd1238
      @karthikd1238 Месяц назад

      @@sangarasbalasurenderrao8100 khangress kanduva esukoni matladandi sir

  • @raghusabhani2510
    @raghusabhani2510 2 месяца назад +10

    we support nagaeshwar Rao garu

  • @sireeshreddy89
    @sireeshreddy89 2 месяца назад +24

    గట్టిగ ఇచ్చి పడేసిన్రు సార్.. 😂 వెయిటింగ్ ఫర్ పార్ట్ - 2

  • @prithviraj.mahadas
    @prithviraj.mahadas 2 месяца назад +1

    What a logical counter sir. Beware….its Professor here !!

  • @bandifolks
    @bandifolks 2 месяца назад +77

    మీ మాటలు చాలా విలువైనవి 🎉

    • @kkanthabai
      @kkanthabai 2 месяца назад +5

      Eetala ki medalo cheppula haaram vesi telangana motham ureginchali ❤❤❤

    • @Aswath246
      @Aswath246 2 месяца назад +1

      ఐతే రికార్డింగ్ చేసుకుని రోజూ విను బయ్.

    • @bandifolks
      @bandifolks 2 месяца назад +1

      @@Aswath246 అతను నాగేశ్వర్ మాత్రమే కాదు జ్ఞానంతో కూడిన వ్యక్తి కూడా తప్పకుండ వింటా భాయ్

    • @karthikd1238
      @karthikd1238 2 месяца назад +1

      @@bandifolks pedda knowledge unnavadu em kadhu

    • @pallamalyadri4153
      @pallamalyadri4153 2 месяца назад

      Nageswar is biased nowadays.
      Paytm karo.
      Always YRCP jai.
      Example pattadaru pass book by jagan.

  • @mkurmi5
    @mkurmi5 2 месяца назад +25

    దమ్ముంటే అక్బరుద్దీన్ రాజకీయాల నాయకుల కాలేజీ లను కూల్చివేయ్యాలి.అంతే గానీ.పేదల ఇడ్లను కాదు.

    • @gognene1513
      @gognene1513 Месяц назад

      పేద గీద ఏమీ లేదు అందరివీ కూల్చాలి

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 2 месяца назад +57

    అయ్యా... దొంగ మాటల నాగేశ్వర్.. MIM కాలేజిలు ఎప్పుడు కూల్చివేస్తారో...ముందు అది చెప్పు

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 месяца назад

      evarni adgutunnav..??? evariki adagali..??? guddaki siggundha neeku..

    • @gognene1513
      @gognene1513 Месяц назад +1

      నీవు సత్యమంతుడివా?

  • @anjaiahraghamshetty2151
    @anjaiahraghamshetty2151 2 месяца назад +15

    ఓన్లీ రాజకీయ నాయకుల అక్రమాలు మాత్రమే కూల్చంది సర్😊

  • @gatturamesh8011
    @gatturamesh8011 2 месяца назад +36

    Sir is neutral person

    • @nanichowdary1051
      @nanichowdary1051 2 месяца назад +6

      Neutral ah pakka khangress manishi aayina.. Papam rahul gandi PM avali ani korukuntunadu khangresswar

    • @vijaykumar-e6i2y
      @vijaykumar-e6i2y 2 месяца назад +5

      Congress Rajeshwar rao

    • @sushabdhk2323
      @sushabdhk2323 2 месяца назад

      😂😂😂

    • @shiva_pgl
      @shiva_pgl 2 месяца назад +1

      ​@@nanichowdary1051gee bathaayi cheshtala valle sankeerna prabutvam vachhindi.

  • @73662929
    @73662929 2 месяца назад +1

    Yes you are correct 💯

  • @GopalKomati
    @GopalKomati 2 месяца назад +11

    మీరు alwas right sirr

  • @THINKING30
    @THINKING30 2 месяца назад +39

    పేదల జోలికి వెళ్ళరు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే నోటీసు లు పంపించారు కదా మేధావులు అధికారులు కలిసి...

  • @Srinivaschary333
    @Srinivaschary333 2 месяца назад +83

    ఈటల గారు మాట్లాడింది 100% నిజం.
    నాగేశ్వరావు ఒక ముటా నాయకుడిలా మాట్లాడుతాడు.

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 2 месяца назад +24

    నాగేశ్వర్ గారు 🙏👍👌

  • @VenkatarajuBandaru
    @VenkatarajuBandaru 2 месяца назад +50

    100% నీవు రాజకీయ పక్షపాతి వే బొంక్కినంత మాత్రనా పవిత్రుడివి కాలేవు.

    • @shravankailasa8894
      @shravankailasa8894 2 месяца назад

      Dash ga poyi nee Bandi gadiki chepuko ra pakshyapatham gurinchi

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 месяца назад

      nv pattittuva raa...???

    • @karthikd1238
      @karthikd1238 Месяц назад

      @@Pradeepkumar-ok8tp khanduva esukoni matlada manu professor ga enduku oka congress party siddandantham Ani cheppochu jada

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp Месяц назад

      @@karthikd1238 nee korikalu trchadam ayana Pani kadhu... Poi ekkadaina try chei bro...

  • @onepluslatest
    @onepluslatest 2 месяца назад +6

    నాగేశ్వర్ గారు... నిజాయితీ పరుడు
    తెలుగు జాతి
    మంచి కోరే వ్యక్తి...
    అలాంటి వ్యక్తిని విమర్శించడం తగదు

    • @uppukaram.
      @uppukaram. 2 месяца назад +2

      👌👌👌

    • @syamkumar8896
      @syamkumar8896 Месяц назад +1

      Abbo

    • @sangarasbalasurenderrao8100
      @sangarasbalasurenderrao8100 Месяц назад +1

      అబ్బో దిగొచ్చాడులే పైనుంచి.కమ్మఖాన్గ్రేస్ వాది

    • @karthikd1238
      @karthikd1238 Месяц назад +1

      Anti bjp professor anti hindu

  • @SunnyManu
    @SunnyManu 2 месяца назад +22

    We support nageshwar sir ❤

  • @nanduprakashbantu4345
    @nanduprakashbantu4345 2 месяца назад +36

    మొదటి ముక్యమంత్రి కాకపోవచ్చు తెలంగాణ రాష్టానికి రెండొవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్టాన్ని కొత్తగా మార్చాలని తెలంగాణ రాష్టానికి రాజధాని హైదరాబాద్ నాగరాన్ని సువిశాలాంగా మార్చాలని నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం అని మేము భావిస్తున్నాం

    • @Aswath246
      @Aswath246 2 месяца назад

      మీరు భావిస్తున్నారు అని చెప్పారు. బాగుంది ఎవరు అన్నా మీరు? ఒక company నా, కుటుంబామా, మీ వీధి నా, మీ ఉరా, మీ కులమా, మీ మతమా, లేక నీకు నువ్వు రాజు లా feel అయిపోయి మేము మేము అంటున్నావా? ఎవడు రా మేము అనే నువ్వు?

    • @sudheerreddy4170
      @sudheerreddy4170 2 месяца назад +1

      @@Aswath246 Asalu ee pottodu CM enty ra babu...

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 месяца назад +3

    ఏదిఏమైనా kanivvandi చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి కట్టడం వలన మొత్తం సిటీ అనేక ఇబ్బందులు లో పడుతుంది ఇది వాస్తవం మంచినీటి చెరువులను కాపాడుకోవడం మన అందరి భాద్యత.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 месяца назад +24

    నిజాలు నిర్భయంగా చెప్పే వారి మీద విరుచుకు పడటం ఈ మధ్య రాజకీయ నాయకులకు పరిపాటి అయిపొయింది...

  • @landerirajaram5076
    @landerirajaram5076 2 месяца назад +21

    ఈటెల ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిల ఖచ్చితమైన నిర్ణయంతో ఉండాలి. విషయం ఏదైనా సరే.

  • @yathakulayadagiri4421
    @yathakulayadagiri4421 2 месяца назад +1

    NEEU. NIJANGA. CHIEF. GADIVEE. SIR❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SKREDDY5289
    @SKREDDY5289 2 месяца назад +21

    ఈటెలకు కూడా ఎక్కడో ఫామ్ హౌజ్ లు ఉన్నట్టున్నాయి

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 2 месяца назад +33

    ఈ దిక్కుమాలిన దేశం లో ప్రజల, దేశం అభివృద్ధి గురించి ఆలోచించడం, చిన్న మంచి పని మొదలెట్టినా కూడా రాజకీయం చేస్తారు..నేరస్తుల తో నేరస్తుల చే నేరస్తుల వల్ల పాలించబడుతున్న కుళ్లిపోయిన వ్యవస్థలు..

    • @Prasad-q5x
      @Prasad-q5x 2 месяца назад +1

      శ్రీరామ్ గారు... మీకు దేశం పట్ల, ప్రజల పట్ల మంచి అవగాహన ఉన్నట్టు వుంది. మీరు చెప్పినట్టు దిక్కుమాలిన దేశానికీ దిక్సూచిగా మారండి. రాజకీయాలలోకి రండి. మీ సత్తా చూపండి సార్...

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 2 месяца назад

      @@Prasad-q5x ఎందుకు సార్.. ఈ కుళ్లిన వ్యవస్థ లో నేను కూడా భాగం అవ్వడానికా

  • @sriramulalaxminarayana9643
    @sriramulalaxminarayana9643 2 месяца назад +1

    Super ga cheppinaru sir

  • @chandrashekharkusuma985
    @chandrashekharkusuma985 2 месяца назад +20

    కానీ నాగేశ్వర్ గారు మీరు రేవంత్ రెడ్డి నీ ఒక్క తప్పు చెప్పట్లేదు ఇది నిజం

  • @MalepangaSrinu
    @MalepangaSrinu 2 месяца назад +6

    సార్ మీలాంటి వాళ్లు ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం❤❤

  • @shaikmahaboobbasha4687
    @shaikmahaboobbasha4687 2 месяца назад

    Sir We support to you strongly.

  • @MdKhaja-nd9ep
    @MdKhaja-nd9ep 2 месяца назад +4

    Supper sir🎉🎉

  • @dmahender6269
    @dmahender6269 2 месяца назад +47

    రేవంత్ రెడ్డి నీ పొగడలేదు.only hydra నీ enlight చేసాడు

  • @SivaSiva-mw5rg
    @SivaSiva-mw5rg 2 месяца назад

    Sir, we are with you and our whole hearted support to you.

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 2 месяца назад +4

    మీరు ఈ రెండు చెరువుల దగ్గర వెల్లి ప్రజలను కలవాలి 👍😊

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 месяца назад +3

    ప్రొఫెసర్ Nageshwar Rao garu చెప్పిన మాటలు 100 % కరెక్ట్ ఇది సత్యం

  • @bhemireddybhavanishekar8066
    @bhemireddybhavanishekar8066 2 месяца назад +1

    Sir ur grate sir

  • @Hari-v1d
    @Hari-v1d 2 месяца назад +23

    Right right
    నాగేశ్వరావు sir

  • @jaibharat4458
    @jaibharat4458 2 месяца назад

    Our support to you in this matter is unconditional sir 🙏🏼🙏🏼 thanks for educating and enlightening all

  • @deepakk9087
    @deepakk9087 2 месяца назад +42

    ఈటెల చాల గౌరవప్రదం గా నే మాట్లాడారు. కళ్లు పోయాయా ? లేదా చెవులు మూసుకుపోయాయా ? వీడియో లో ఎంత బాగా మట్లాడారు

    • @kshorts4k
      @kshorts4k 2 месяца назад +2

      Correct sir

    • @gymersid1595
      @gymersid1595 2 месяца назад +1

      Manchiga matladadam kadhu akada matter? Eatala has stated that Prof. Nageshwar is supporting revanth. Nageshwar is saying that he is always with people not with politics. Eatala lifelong BJP lo untadu ani nv gurantee istava? Lekha party maradu ani chepagalava? Nvey kadhu eatala kuda chepaledu. Anduku antey he is politician. But nageshwar is journalist. He is always with people problems. Miku nachinatu rathalu rayaru. Nijalu matramey rastaru. Soo 1st facts teluskoni comment kottu

    • @karthikd1238
      @karthikd1238 Месяц назад

      Ante tappu em vundhi professor congress ki support chesthe opposite party lo vunna varu react aitharu kada it is bjp vs congress ideological differences

  • @stunnworld5012
    @stunnworld5012 2 месяца назад +37

    ప్రజల్లో ఉన్నవారికి , నలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడే వారికి వాస్తవాలను చూడటం లో చాలా తేడా ఉంటుంది... ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన దంట్లో తప్పు ఏం లేదు... మీరు ప్రజల గురించి మాట్లాడినప్పుడు మీ గురుంచి కూడా ప్రజలబ్మట్లాడుతారు సార్..... అన్నీ సమంగా తీస్కోవాలి... ఒక అంశం పై మీ అభిప్రాయాన్ని మీరు మాట్లాడినప్పుడు మీ మాటల పై వాళ్ల అభిప్రాయాలు వాళ్లు మాట్లాడుతారు... మీ థంబ్ నైల్ చాలా ఓవర్ గా ఉంది... ఇది అనవసరమైన వాదన.. మీరు ఇద్దరు అవసరమే..

  • @Vbhareddy
    @Vbhareddy 2 месяца назад +1

    Mr. Nageshwar, Whatever Rajendar told is 100℅ correct.
    Your all vedios are in Revanth supporting mode

  • @RammohanraoPulipati
    @RammohanraoPulipati 2 месяца назад +10

    రేవంత్ వ్యతిరేకంగా ఒక్క వీడియో చూయించండి అన్ని రేవంత్ కి అన్ని అనుకూల వీడియో లు మాత్రమె చేసారు

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 месяца назад +2

    CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన గొప్ప వ్యక్తి ఇది సత్యం

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 2 месяца назад +14

    Super nageshwar garu

  • @planetsiva
    @planetsiva 2 месяца назад +6

    Prof Nageshwar is 100% right . He is the Voice of the People. Crticising him is NOT correct. We stand by Prof

  • @chandumaarlapudi3882
    @chandumaarlapudi3882 2 месяца назад

    Great analysis Sir 👍

  • @isnmedia4320
    @isnmedia4320 2 месяца назад +3

    హైడ్రా చేస్తున్నది కరెక్ట్
    కానీ పేదోళ్ళు కు ఇళ్ల సౌకర్యం కల్పించాకే చేయాలి....కానీ ఏదయినా కొచెం ఇబ్బంది లేకుండా ఏ పని కూడా జరగదు అందువల్ల రాజకీయ నాయకులకు పదవి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి.....డబ్బులు ఎన్ని ఉన్న మంచి పనులు శాశ్వితం.
    జై హింద్.

  • @rajendraraj8757
    @rajendraraj8757 2 месяца назад +8

    మీరు నిజాయితీ ని నమ్మే వ్యక్తి.sir . డబ్బు తీసుకొని ఓట్లేసిన మేము మరియు డబ్బులిచ్చే పార్టీలు దొంగలు. అవసరాలకోసం ఏ పార్టీలనా మారే ఎదవ నాయకుల గురించి మీరు మాట్లాడకండి plz

  • @narasimhamurthydingari908
    @narasimhamurthydingari908 2 месяца назад +2

    ఉత్తర దక్షిణాలు మార్చే అవకాశవాది ఈటెల రాజేందర్: చాలా సరియైన విశేషణం 😊

  • @deepakk9087
    @deepakk9087 2 месяца назад +37

    ఎవయ్య ప్రొ.నాగేశ్వర్ గారు ఇందులో రంగనాథ్ గారు చెప్పారు ఏమని అంటే మానవీయ కోణంలో మేము ఆలోచించి ప్రజలకు ఇబ్బంది కలిగిoకచకుండా, వాల్ల ఇల్లు కూల్చo అని.కాని దుర్గం చెరువు ప్రాంతం లో 1995లో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడూ వచ్చి నోటీసులు ఇచ్చి ఇల్లు కూలుస్తాము అని చెప్తున్నారు. ఎక్కడ అయిన పొంతనా ఉందా ? మల్లి నువ్వు ఈటెల రాజేందర్ ని తిడుతున్నావు.

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 месяца назад

      video chusi comment cheira erri battai....

    • @deepakk9087
      @deepakk9087 2 месяца назад

      @@Pradeepkumar-ok8tp nuvvu kuda chusi cheyavayya pullai

    • @deepakk9087
      @deepakk9087 2 месяца назад

      @@Pradeepkumar-ok8tp nuvvu kuda chusi cheyavayya pullai

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 месяца назад

      @@deepakk9087 nee sodhi guddha....

  • @GRajendar-x3s
    @GRajendar-x3s 2 месяца назад +37

    పేదల జోలికి వెళ్ళను అని cm చెప్పారు రంగనాధ్ చెప్పారు. అయ్యో మేము చేయలేక పోయమే వీళ్ళు చేస్తే మేము వేస్టుగాల్లం అయిపోతాం అనేభాధ ఈటెలది ఇలాంటి పిచోళ్లు గురించి మీరు ఆలోచించకండి pro గారు వెస్ట్ గాళ్ళు దీన్ని విమర్శలు చేసేవాళ్ళు

    • @sampathpothula278
      @sampathpothula278 2 месяца назад

      నోటీసు లు ఇచ్చింది పేదవాళ్ళకే 125 హౌసెస్ హస్మాతపేట చెరువు కట్ట కింద రాజేందర్ గారు వాళ్ళకోసమే పోరాడుతున్నారు

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 2 месяца назад +1

      Etela garemanna CM aa

    • @GRajendar-x3s
      @GRajendar-x3s 2 месяца назад

      వాళ్ళు పేద ప్రజల బ్రదర్ cm brother కూడా ఇచ్చారు పేదవాడ నువ్వు చూడు high pro VIP house notice ఇచ్చారు

    • @sampathpothula278
      @sampathpothula278 2 месяца назад

      @@GRajendar-x3s durgam cheruvu kada kaadhu hasmathpet kada notice lu ichindhi poor people ki valla gurinche etala matladindhi dhurgacheruvu kada doctors colony, kavuri hills valla gurinchi kaadhu

    • @vasudevareddy9899
      @vasudevareddy9899 2 месяца назад

      Etalgadu. Ok. Brokarnakoduku

  • @sagivaishnavi7681
    @sagivaishnavi7681 Месяц назад +1

    రోజూ మాకు తెలియని విషయములను తెలియచేస్తున్న మిమ్మలి అన్న వారిని పటించుకోకండి ,మీ పని మీరు చేయండి ,మీకు మా సప్పోర్ట్ తెలియచేస్తాం సార్ 🙏🏻

  • @venkatchari3203
    @venkatchari3203 2 месяца назад +31

    ఒక సారి జనం కామెంట్స్ చూసుకోవాలి

    • @shravankailasa8894
      @shravankailasa8894 2 месяца назад

      Paid IT Cell vallaki evadu ra patinchukonedhi..poyi mee 2 paisalu patkondi Malviya daggara..electoral bond scams nunchi vachina dabbu

  • @ChedollaMohan
    @ChedollaMohan 2 месяца назад +17

    ఈటెల రాజేందర్ గారు చాలా డిప్రెషన్ లో ఉన్నారు అనుకుంట

  • @anjanraop5148
    @anjanraop5148 2 месяца назад

    Kudos to you Nageshwar garu
    for your dignified and most effective reply to loose comments against you

  • @msairaj8408
    @msairaj8408 2 месяца назад +3

    సార్ హైడ్రా ద్వారా బడా బాబులా కంటే పేద వారే ఎక్కువగా నష్ట పోతున్నారు . సార్ . ప్లీజ్ హెల్ప్ మి సర్. ముందే వర్ష కాలం సర్. ఇల్లు లేని పేదలు ఎక్కడ వుంటారు సర్..😢😢😢😢

  • @b.v.6137
    @b.v.6137 2 месяца назад +16

    Mee party lo Raghunandan Rao maatlaadedhi vinandi.Notices ivvadamu correct.

  • @mrcrao
    @mrcrao 2 месяца назад +2

    😂 ఈటెల రాజేందర్ గారు... సరిపోతుందని అనుకొంటా!!!?!! Excellent Professor Saab

  • @rajashekarreddy6356
    @rajashekarreddy6356 2 месяца назад +13

    Etela era is no more..

  • @rayalarajasekharrao3207
    @rayalarajasekharrao3207 2 месяца назад +3

    తప్పును తప్పు అని ఒప్పుకోవాలి ఎవరైనా పేదవాడి కి ఒక న్యాయం బలిసిన వాడికి ఒక న్యాయం ఉండకూడదు ఈటెల వాగేది కరెక్ట్ కాదు,

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 2 месяца назад +2

    *☝️అన్నీ ఇప్పుడు గోడమీద రాజకీయాలు అయిపోయినవి.. ఈటెలనే కాదు ఇంకా చాలా మంది రాజకీయాలు అవసరానికే చేస్తున్నారు. Jaibhim Jaiphule Jaiperiyar JAIBHARAT 🇮🇳 RESPECT ALL 🇮🇳🙏*

  • @gangipellisaikumar3505
    @gangipellisaikumar3505 2 месяца назад +11

    Valla personal labam labdhi kosam party lu maare so called leaders, mimmalni criticism chese staayee ledhu...... Ayyaa Rajender garu meru kuda brs govt lo 8 years ministry anubhavinchav gaaa meru hyd lakes kosam em chesaro chepali mundhu...