వెజిటబుల్ బోకే..ట్రెండ్ సెట్ చేసిన పవన్..డిప్యూటీ సీఎం పై ప్రశంసలు Pawan Kalyan Vegetable Bokeh

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • LIVE-వెజిటబుల్ బోకే..ట్రెండ్ సెట్ చేసిన పవన్..డిప్యూటీ సీఎం పై ప్రశంసలు Pawan Kalyan Vegetable Bokeh
    #pawankalyan #janasena #pitapuram
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ruclips.net/user/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

Комментарии • 207

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 22 дня назад +152

    జగన్ రెడ్డి ఒక్కసారి నీ అహం తగ్గించి చూడు..... పవన్ కల్యాణ్ గారి పని విధానం........

    • @JJJ-m4b
      @JJJ-m4b 22 дня назад

      పావలా గాడి పిచ్చి పీక్స్ కు వెళ్లింది అసలే వాడు పిచ్చి కోతి . పని పాటు లేదు వెధవకి . కూరగాయల తింటూ కూర్చుంటాడేమో పిచ్చి సైకో పావలాగాడు

    • @medayhalsreenivasa5364
      @medayhalsreenivasa5364 22 дня назад

      Saiko Jagan ku eduti manishi ki gowram ivvadam alavatu ledu, Vani ki Dochukovadam, Land kabja, Liquor Danda, Drug Danda, ide vaniki telusu.

    • @srinivasthota9
      @srinivasthota9 21 день назад +2

      👍👍👍👍👌👌👌👌👌

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 22 дня назад +182

    నువ్వు మనిషివి కాదు స్వామి....... వారాహి అమ్మ ప్రియ కుమారుడవు....... జై జన సేన.....

    • @JJJ-m4b
      @JJJ-m4b 22 дня назад

      ఛీ ఛీ . మూడు పెళ్లిళ్లు ఆరు అక్రమ సంబంధాల వెధవ వారాహి కీ కొడుకు కా నీ నోరు పడిపోవాలి

    • @bollepallisrinivasarao5381
      @bollepallisrinivasarao5381 22 дня назад +2

      Yes✅✅✅

    • @kbraj1233
      @kbraj1233 22 дня назад +3

      Adbhutamaina alochana v useful to people vv appreciated decision by DCM,,model all politicians

  • @naryanenavath1550
    @naryanenavath1550 22 дня назад +103

    ఇండియన్ పొలిటికల్ హిస్టరీ లోనే ఇలాంటి నాయకుడు లేరు రారు

  • @veerukarri5967
    @veerukarri5967 22 дня назад +93

    ప్రకృతి దేవుడు మీరు సార్. జై జన సేన

  • @sujithasuji8209
    @sujithasuji8209 22 дня назад +44

    ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వడం వలన రైతులకు చాలా మంచి జరుగుతుంది

  • @santharamchalla2829
    @santharamchalla2829 22 дня назад +93

    దేవుళ్ళు అందరిలో పవనుడు ట్రెండ్ వేరు..ఆ పేరున్న మా పవన్కళ్యాణ్ గారు సినిమాల్లో కొత్త ట్రెండ్ అయనదే.పది సినిమాలు ప్లాఫ్ అయినా 11 సినిమా హిట్ అయితే చాలు ఈ ట్రెండ్ అయనదే..అలాగే రాజకీయం లో రెండు చోట్ల ఓడిపోయే ట్రెండ్ అయనదే..100 కి 100% విజయంలో ట్రెండ్ అయనదే...అలాగే రాజకీయంలో కొత్తగా ట్రెండ్ సెట్ చేసింది ఆయనే❤

  • @ysrinivasu6001
    @ysrinivasu6001 22 дня назад +21

    మా పవన్ అన్న మనిషి రూపంలో వునా దేవుడు జై జనసేన ❤❤

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 22 дня назад +61

    జై పవన్ కల్యాణ్, జై జనసేన.
    పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు చాల అభినందనీయం.

  • @Bharati-lr2ob
    @Bharati-lr2ob 22 дня назад +37

    దేవుడు మానాయకుడు ఎపు ప్రజలే తన ద్యాస 🙏🙏

  • @venkatrrao7470
    @venkatrrao7470 22 дня назад +38

    ఇది నా పోస్టు ఫలితం కూడా..నేను fb లో జూన్ 26th న పెట్టా fb గ్రూపుల్లో ముఖ్యంగా కూరగాయలు పళ్ళు ఇమ్మని

  • @ValmikiKrishna
    @ValmikiKrishna 21 день назад +3

    99టీవీ వారికీ మా ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున సెల్యూట్

  • @swarnasailajadanta6901
    @swarnasailajadanta6901 21 день назад +6

    చక్కటి ఆలోచనని ఆచరణలో పెట్టారు డిప్యూటీ సీఎం గారు🙏🙏🙏

  • @padmaguvvadi7467
    @padmaguvvadi7467 22 дня назад +17

    Super మేమెప్పుడూ బాధ పడుతుండే వాళ్ళము ఈ ఆడంబరాలేంటి ఇవి ఎలా పోతాయి అని అమ్మవారు మంచి ఆలోచనలను ప్రసాదిస్తున్నది

  • @psk1990
    @psk1990 22 дня назад +33

    Our God Pawan Kalyan garu, trend setter,

  • @saipropertiesprojectsltdgs5637
    @saipropertiesprojectsltdgs5637 21 день назад +3

    వండర్ఫుల్ ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారిది మీరు సూపర్ సార్🙏👏👏👏👍

  • @Vivek-ql6gs
    @Vivek-ql6gs 22 дня назад +24

    Jai Pawan Kalyan garu AP dipti CM garu

  • @laddoda
    @laddoda 22 дня назад +35

    super pawan Jai janasena

  • @srinivasthota9
    @srinivasthota9 21 день назад +2

    దయచేసి ఏపీ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి మాటలు విని ఫాలో అవుదాం
    మన అందరం ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ ని త్వరలోనే చూడగలుగుతాం 🙏🙏🙏🙏🙏

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 19 дней назад +2

    దాటిజీజ్ పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @vandumomin8356
    @vandumomin8356 22 дня назад +5

    AP ప్రజలారా..... ఇలాంటి నాయకుణ్ణి 2014 నుండి మనం వదులుకోవడం మన దురదృష్టం.
    ఇప్పటికి..... మన అదృష్టం
    ఇది కేవలం..... టీజర్ మాత్రమే.......
    ముందు.... ముందు... చూడండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 22 дня назад +16

    Jai Janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sabawarad7381
    @sabawarad7381 22 дня назад +30

    Trend setter 🎉🎉🎉

  • @user-ro3or1qt9s
    @user-ro3or1qt9s 22 дня назад +24

    Hatsoff gabbarsingh. A new trend in politics jaiho Pawan. I salute you

  • @sabavathbagya1491
    @sabavathbagya1491 22 дня назад +8

    Prabhas అన్న ఫ్యాన్ గా వున్నప్పుడు నేనుకూడా చాలా మంది అమ్మాయి అబ్బయి లు కూరగాలనే ఇవ్వండి అన్నాను అ కళ పవన్ అన్న ద్వారా కాళ నెరవేరింది పవన్ అన్న దేవుడు అనచ్చు కారం ప్రజలకు మంచి చేసే వారు దేవుడు అమ్మా తర్వాత సహాయం చేసేవారు దేవుడు 🇮🇳 భారత తల్లి నీకు వందనాలు పవన్ అన్న వచ్చారు ఊపిరి పీల్చుకొ తల్లి Ap కి

  • @SivaJ-yl3ww
    @SivaJ-yl3ww 22 дня назад +21

    JAI POWER STAR JAI JANASENA

  • @madasusatyaanjaneyulu4867
    @madasusatyaanjaneyulu4867 21 день назад +3

    బెస్ట్ ఆలోచన మంచి పని ❤

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 22 дня назад +16

    That is Pawan Kalyan garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sambasivarao98
    @sambasivarao98 22 дня назад +13

    Pawan is a real leader.this will help poor and hostels..

  • @sentimentstardeva433
    @sentimentstardeva433 16 дней назад +2

    జై జనసేన జై పవన్ అన్నయ్య

  • @a.t.vikramatmakur3980
    @a.t.vikramatmakur3980 21 день назад +3

    మంచి ఆలోచన.

  • @madasusatyaanjaneyulu4867
    @madasusatyaanjaneyulu4867 21 день назад +4

    పూలు మొక్కల కు ఉంటే అందం.
    పండ్లు తొ ఆకలి తీరితే ఆనందం

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 22 дня назад +14

    Pawan is power

  • @user-xs8pj6zo7r
    @user-xs8pj6zo7r 22 дня назад +18

    Jai janasena

  • @narayanareddy3609
    @narayanareddy3609 22 дня назад +18

    Future hope of ap is pk garu

  • @gmkrayalu932
    @gmkrayalu932 22 дня назад +4

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❣️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯

  • @praveenputcha1133
    @praveenputcha1133 22 дня назад +6

    జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊

  • @malachinnamallaiahmala7381
    @malachinnamallaiahmala7381 22 дня назад +12

    ❤on duty Deputy cm pawankalyan garu Jai janasena

  • @user-gs9qn8lr6j
    @user-gs9qn8lr6j 17 дней назад +2

    Jai pawan Anna jai janasena 💐💐💐💐💐💐

  • @nagireddyvenkateswararao3
    @nagireddyvenkateswararao3 22 дня назад +14

    🙏🙏pspk👍👌

  • @neranikiumadevi1677
    @neranikiumadevi1677 22 дня назад +8

    కొత్త ఆలోచన చాలా బాగుంది

  • @LathasricherrySrilatha-kb6un
    @LathasricherrySrilatha-kb6un 16 дней назад +2

    Ee kaalaniki manishi rupam lo unna mahaanubavudu miru ❤❤❤❤❤❤❤❤❤ jai pawan sir

  • @chethrapathi
    @chethrapathi 21 день назад +3

    ఆదర్శంగా ఉంది

  • @Rajeshnaidu2596
    @Rajeshnaidu2596 22 дня назад +17

    Pawan Kalyan true leader ❤❤❤

  • @sambabandaru8046
    @sambabandaru8046 20 дней назад +2

    Jai Janasena

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 22 дня назад +3

    That is Pawan Kalyan jai Janasena

  • @muralimohan977
    @muralimohan977 22 дня назад +11

    Jaiho Pawan ❤❤❤❤

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 22 дня назад +8

    Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @rsyamprasad
    @rsyamprasad 22 дня назад +5

    గ్రేట్ msg అన్నా 🥦🥬🥒🌶️🌽🫛🫚🌰🥭🍇🍈

  • @ValmikiKrishna
    @ValmikiKrishna 21 день назад +2

    అన్న మీ ఆలోచన చాలా బాగుంది మీరు అంజనీ పుత్రుడు అలాగే వరహి అమ్మ వారికీ ప్రియా పుత్రడు

  • @user-xz1zi7mk4k
    @user-xz1zi7mk4k 22 дня назад +11

    Ma anna super. Jai janasena

  • @babuseshaiah2939
    @babuseshaiah2939 21 день назад +2

    Very intelligent idea sir
    Jai Pavan Kalyan,.....

  • @JBCHANNEL12733
    @JBCHANNEL12733 22 дня назад +6

    That is power star Pawan Kalyan

  • @VenkyNayudu-z3e
    @VenkyNayudu-z3e 21 день назад +2

    Jai power star 😍😍😍😍😍

  • @trinathkottana6852
    @trinathkottana6852 21 день назад +2

    Jai power star 🌟

  • @madhavituta
    @madhavituta 19 дней назад +4

    నేను ఎన్నో సార్లు అనుకునేదాన్ని వాడిపోయే పూవుల్లు ఇస్తరేంటి మొక్కలు ఇస్తే బాగుండు అని

  • @karrivasavi1304
    @karrivasavi1304 22 дня назад +2

    Super pawan garu

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj 21 день назад +2

    మంచి నిర్ణయం అందరు పాటిస్తే చాలామంది ఆకలి తీర్చొచ్చు

  • @NeelimaKolla-nf8mm
    @NeelimaKolla-nf8mm 22 дня назад +8

    Elanti palakula kosame chala roju la ga yedhuru choosthunnaru prajalu. Andhra pradesh ki manchi rojulu vachayi 👏👏🙏

  • @chittibabupulletikurti6405
    @chittibabupulletikurti6405 22 дня назад +8

    Great DyCM.. great idea. Thanks tv99 tv

  • @gangadharmuthyala2500
    @gangadharmuthyala2500 22 дня назад +5

    చాలా మంచి నిర్ణయం

  • @gsankaram5795
    @gsankaram5795 22 дня назад +11

    👌👌🙏

  • @madangopal7300
    @madangopal7300 22 дня назад +4

    Jaijanasena

  • @subhadraraovadapalli7094
    @subhadraraovadapalli7094 22 дня назад +6

    Great thinking

  • @comedyvideos4943
    @comedyvideos4943 22 дня назад +7

    Jaijanasena ❤❤

  • @kalyaniy7587
    @kalyaniy7587 17 дней назад +1

    Ultimate Idea Jai Pawan Kalyan Garu.

  • @suryadev5048
    @suryadev5048 21 день назад +1

    ఇండియన్ హనెస్ట్ పొలిటికల్ ఐకాన్ స్టార్ ❤

  • @nishanthraj7866
    @nishanthraj7866 22 дня назад +8

    చాలా ఎత్తుకి ఎదిగిపోతున్నాడు

  • @lakshmikommanapallirajyam2852
    @lakshmikommanapallirajyam2852 22 дня назад +5

    This is a good idea because flowers bouquet is just thrown away but vegetables will be used u can even give to people who help u very good Pawan beta

  • @parvathammavunise3305
    @parvathammavunise3305 22 дня назад +4

    Very good Very very good nenu yappatinuncho anukuntunti ela vest cheyakapothe yantho mandi ebbandullo untaru vallaki upayoga padetattu yemaina cheyachu kada ani tq God edi pavankalyan gari valla neraverindi God bless you sir

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 17 дней назад +2

    Great sir

  • @preschoolavp8098
    @preschoolavp8098 22 дня назад +6

    Nuvvu Emi chesina super Pavan anna❤

  • @himabindu2083
    @himabindu2083 21 день назад +2

    Wonderful sir

  • @srikrishna1222
    @srikrishna1222 21 день назад +2

    Vegetable 🥬🥒🥦🌽🧅🥕🫚🍅🌰🥔🧄🍆🍠🫑🫛 Super idea sir 🙏🙏🙏

  • @grandhivenkateswralu905
    @grandhivenkateswralu905 22 дня назад +7

    Welldonedepyutysimsir

  • @Ashokthigala9866
    @Ashokthigala9866 22 дня назад +9

    Nice

  • @BadamAnusha
    @BadamAnusha 22 дня назад +13

    Avi sendriyamga pandichinvi ayitybhagudusir

  • @swamymsvs7544
    @swamymsvs7544 22 дня назад +8

    అలాగే వృత్తి కలా వస్తువులు కూడా వాడండి

  • @VijayTeluguOfficial
    @VijayTeluguOfficial 22 дня назад +5

    Future cm❤ my god❤

  • @ravinaguannabathula1556
    @ravinaguannabathula1556 22 дня назад +4

    Hats off to you real hero pavan Kalyan nice ❤❤❤❤

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 20 дней назад +2

    Super 🙏

  • @user-yd2mc9kq4r
    @user-yd2mc9kq4r 22 дня назад +2

    Indian Political history lo elanti Nayakunni chusi undaru Jai Janasena Jai ho

  • @LeelaAlla-ec2ky
    @LeelaAlla-ec2ky 19 дней назад +2

    Super anna meru keka

  • @vijaybhaskar-kh2qc
    @vijaybhaskar-kh2qc 22 дня назад +5

    🙏🙏🙏🙏🙏

  • @satyasaibalu6322
    @satyasaibalu6322 19 дней назад +2

    Annayya meeru super 👌

  • @umasankartrendy4344
    @umasankartrendy4344 22 дня назад +5

    Ayana edi chesina prajalaki upayoga padelane chestharu adi ayana manchi tanam anduke ayanni gelipinchi nanduku andaru happy ga untaru

  • @ravaliyerramsetty4649
    @ravaliyerramsetty4649 21 день назад +1

    How, a leader can behave like this... truely inspiring💙
    God bless you with all the strength and health 💙
    Thank you for this decision 💙

  • @user-fl3vd9ss6c
    @user-fl3vd9ss6c 15 дней назад +1

    Chaala chaala manchi idea sir 💐

  • @user-ye7jb2mv6z
    @user-ye7jb2mv6z 22 дня назад +2

    This is good idea pawan kalyan garu fruits and vegetables use anna canteen mi mata maku sasanam andii miru acharistaru memu mimalini anusaristam with your janasena party people

  • @mallin5556
    @mallin5556 22 дня назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @g.naresh1044
    @g.naresh1044 22 дня назад +2

    Super sir jai hind

  • @shaikfareed-qg3ms
    @shaikfareed-qg3ms 15 дней назад

    💯💯💯💯💯💯💯👍👍👍👍

  • @sbhavani4448
    @sbhavani4448 12 дней назад

    Hat's off pavan garu

  • @sathibabugedela9984
    @sathibabugedela9984 21 день назад

    అందుకే మరి సినిమాలో పవర్ స్టార్ రాజకీయంలో రియల్ స్టార్ మా పిఠాపురం కు వచ్చిన దేవుడు మా పూర్వజన్మ సుకృతం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై మెగా ఫ్యామిలీ జై కొణిదల జైహింద్ జై భారత్

  • @kirankapalavoi6485
    @kirankapalavoi6485 22 дня назад

    This is really awesome ❤❤

  • @sunilmuppiri4503
    @sunilmuppiri4503 14 дней назад

    Great leader Pavan Kalyan sir

  • @user-bh1tm7tg5f
    @user-bh1tm7tg5f 22 дня назад

    Supar sir jai Janshana🎉🎉🎉

  • @pssarma8582
    @pssarma8582 22 дня назад +2

    Pavan garu dheerga ayushman bhava. Manchi aarogya tho nindu nurellu jeevinchandi. 🎉

  • @user-jl3gz5pt8d
    @user-jl3gz5pt8d 22 дня назад

    Jai janasena Jai Pawan Kalyan garu ✊

  • @challapallisita3270
    @challapallisita3270 21 день назад

    💐

  • @indiraswahari7577
    @indiraswahari7577 22 дня назад

    చాలా మంచిపని చేశారు. అభినందనీయం👏👏👏👏