AP Public Fires On YS Jagan And Batch After Seen Deputy CM Pawan Kalyan And Nadendla Manohar Works
HTML-код
- Опубликовано: 27 авг 2024
- Watch here AP Public Fires On YS Jagan And Batch After Seen Deputy CM Pawan Kalyan And Nadendla Manohar Work | Janasena Party
#Pawankalyan #NadendlaManohar #JanasenaParty
Welcome to Sahithi Tv
Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
Do Follow Our Offical Social Media Handle For Continued Updates
/ sahithitv7
Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
• Chandra Babu Strong Co...
Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
• Rayapati Aruna Serious...
ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
• ఏడిపించేసాడు🙏 Pawan K...
Click Here to Subscribe
/ @sahithitv2
డ్రైవర్ అన్న కరెక్ట్ గా చెప్పాడు
బ్రో excellent excellent Idea 😂😂😂❤❤❤ అన్ని మాటలు 💯 కరెక్ట్
మొదట మాట్లాడిన ఆటో డ్రైవర్ గారు...చాలా విద్యావంతులు. అతని ఆలోచనా సరళి ఆచరణ అత్యంత కష్టసాధ్యం...ఆయనను చూసి నేర్చుకోవాలి. ఆయనకు 🙏 🙏🙏
💯 Correct brother Jai janasena
మంచోని గురుంచి తెలియాలంటే... ఒక దరిద్రుడు ఉంటే.. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుసిందిగా ❤❤❤
Good anna machi alochana 😊😊😊😊
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు govt నుంచి మాకేం రాలేదు అని అడిగే వల్లే గాని ఈ డ్రావర్ మాత్రం చాలా బాగా chepparu
Superb ga chepparu.....anna
Yes ❤❤❤❤❤
Supar chepyavu anna
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టు అధికారులతో సమీక్ష లు గత ప్రభుత్వం ఎప్పుడు అయినా చేసారా
Super Annayya ❤❤❤
Excellent ఆటో bro correct chepparu🎉🎉🎉
Super. Bro. Auto driver ni inspection ga nenu thisukutuna nenu padakalu thisukonu pedalaki andeli thanks bro
ಜೈ ಜನಸೇನಾ ❤
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯🎉
Auto drivar chela baga chiparu
Idhi paripaalana Antey idhi padhathy Antey idhi paalinchey vidhaanam AP prajalu super ❤
Anna nuvvu super ga cheparu Anna vaadu musti dabbu
ఈ ఆటో డ్రైవర్ కి ఉన్నంత జ్ఞానం ఉన్న మా జగ్లాక్ కి నేను ఓటు వేసుంటా.
Chalabhaga chepparu
Super bayya,baga matladaru
ఊపిరి పీల్చుకుంటున్న ఆంధ్ర..
...పీల్చుకొనివ్వరా..😢
Ji jenasena ji pspk ji cbn
ప్రభుత్వ పధకాల మీద ఆధారపడి ఆశతొ జీవిoచె జీవితాలు మారాలి. స్వశక్తితొ సoపాదిoచుకుని ఎదిగె ఆలోచన ప్రజలలొ రావాలి.
that person is not a Auto driver...he is educated responsiblr citizen...................
Super driver anna baaga cheppavu
👌👌👌👌👌👍👍👍👍👍
నీలాంటి నిజాయితీపరులైన వాటర్ మన రాష్ట్రంలో చాలా అవసరం అన్న
👌👌👌
Auto driver perfect
Jai pspk Jai janasena
I thnk aayana thinking chala bagundi
Inthamandi medhavulu unnaru mana saamanya prajallo...
❤u all
ఇప్పుడు ప్రశాంతంగా వుంది A. P.
Auto driver Well said
SUPER ANNA DEVELOPMENT PILLALKI SADUVURANI UDHYOGALU KAVALE ANI ADUGHALE PANI KALPINCHALE OKKA BAVA NIRMANAM START AYYITHE VELA MANDHI DABBHULU VASTHAYEE😅😊
Nice side buya
Correct
auto driver has more wisdom than most people across India.. hats off to him. Its a great loss for society that people like him are in such low productivity jobs
1000 times better . pawan kalyan is coming into people again after winning. before and losing he is with people. i m happy my vote is not wasted
రేషన్ బియ్యమే పెద్ద మాఫియా రాకెట్. ఇక్కడ అందరు భాగస్తులే. ప్రజలకు తెల్లకార్డ్ కావాలి దానికి అనుబంధం గా ఉచిత పథకాలు కావాలి. ప్రజలే ఆ బియ్యాన్ని డీలర్ కి అక్కడే అమ్మేస్తారు. వాళ్ళు మిల్లార్లకు అమ్ముతున్నారు. మిల్లర్లు వ్యాపారులు కుమ్మకు అయి అధికారం రాజకీయ సహాయం తో మళ్ళీ మార్కెట్ లోకి పంపడం, కొంత మొత్తం విదేశాల్లో పంపడం. ఎవ్వరి వాటా వారికి వస్తుంది. Rajaకీయ పార్టీలకు బియ్యం తీసుకునే ప్రజలు కావాలి. ఇది వద్దు అని ఎవ్వరైనా వాస్తవాలు మాట్లాడితే పేదల ద్రోహులుగా చిత్రీకారిస్తారు. పేదలు కానీ వారు కుడా అది నిజమే అని నమ్మేస్తారు. ఇదంతా మయా వలయం. దోసలకు పశువుల దానగా ఎక్కువ మంది వాడుతున్నారు. ఇది అక్షర సత్యం.
Jai janasena ❤❤❤
Jai janasena
రాజకీయనాయకుల వాగ్దానాలు నీటిమీద రాత లాంటిది ,,ఇండియన్ పాలిటిక్స్ లో అలాంటివి ఉండవ్
Every human should think like the auto driver anna. Your words made the Inspiration to all. Thank you Jai Hind
No magadura bujji hats off
Super
Jai CBN garu, very well said
ఆటోవాడికి ఉన్న బుద్ధి చాలామందికి లేదు
Driver Anna ki ycp manthrula kanna ekkuva awareness undhi
అన్నా నీలాగా ఆలోచిస్తే రాష్ట్రం బాగుపడుతుంది
అద్భుతం, ఉమ్మడిశెట్టి నరేంద్ర (ఆటో ఓనర్) గారూ, మీకున్నదాంట్లో జగన్ రెడ్డికి కొంచెం జ్ఞానం ప్రసాదించండి.
Yes people are habituated for free SOPs, government cannot give everything, government has responsibility to do other development works
Great Auto Driver Bro…….
🥛🥛🥛👍👍👍🔯🔯🔯🙏🙏🙏🙏. Total. Pavanisam. 🙏🙏🙏🙏
1200 1300 kadhu sir nitayavasaralu cost tagali sir appudu Takuva Koli iena ok
ఆడపిల్లలు రేప్ లు మర్డర్ లు దొంగతనాలు ఇల్లు కూల్చివేతలు ఇలాంటి నేరాలు అసలు ఒక్కటికూడా లేదు ఇ ఒక్క నెలలో
Dy Cm garu naku 6months nundi salary ravatam ledu please senction cheyandi chala ebbabndi ga undi 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
కూలీలకు రేట్లు పెంచేస్తే బయట వాళ్లని తెచ్చుకోక తప్పదు
Auto driver anna. Nuvvu super. Uchita pathakalu ki lobinchakunda magadi la bathukutunnav. Prathi voter nee la brarhikite Swarna rajyam sadhyam
Chattam chaala slow ga undhi bro
AP public ki baaga gnanodayam ayindi 😂😂😂
చాలా బాగా మాటల్లాడవు అన్న
Athanu auto driver aa, leka politician aa, script lekunda Jagan kanna baga matladutunnadu
is he really auto driver ? he spoke like a economist
Ycp maji manthrulaki paralysis ravali devuda
2nd interview person salary kosam mataladaru . Bro salary lo army person ekkadacocharu bro.army aneydi central gov bro state tho sambandam vundadu
పికేగాడీనీఛూసీనేర్ఛుకోవాలాచందలబాబుగాడిబూట్లునికడమాలేకపెళాళనువదిలేయడం.కూతుళుపెళాలనుపబ్.లకుపంపికేబ్రేడాన్సులుఛేయంచడంమా
anavasram ga icche free padakalu theeseyali, jagan lanti vaadu malli cm ayee chance malli ivakudadu, state ki development kavali , free icche dabbulu voddu , jobs kavali , kani musti voddu,
Auto driver anna, nuvu devudivi... nilanti vallu yuganiki chala aruduga untaaru, kakapotay gurtinpu dorakadhu
Jai Jagan
Only kapu caste fling
free bas apdu lhndutu tinu
❤❤❤❤❤
లోపల విషయం వేరు , పైన టైటిల్ వేరు.
ఎం జన్మరా నీది. వ్యూస్ కోసం ఇంత దిగజారాల్సిన
పని ఏంటి ??? దరిద్రుడా..
మీ చెత్త వ్యూస్ కోసం ఇలా అర్ధం లేని టైటిల్స్ పెడుతున్నారనే యూట్యూబ్
వాళ్ళు స్ట్రీమ్ చెయ్యకుండా వినే ఆప్షన్ తెచ్చారు.
మీలా చెత్త టైటిల్స్ పెట్టవాళ్ళకి ఇది కరెక్ట్ గుణపాఠం.
Very well said By Auto driver
😂😂😂
nipandhi
Nenu oka ato draibar
Correct 💯
🛺🛺🛺💯💯💯🛺🛺🛺
Chankkalu.guddikuntunnaru.chuddamu.offer.5