రొచ్చు యెదవల మిడి మిడి జ్ఞానం లేదు, బూతులు లేవు, వెటకారాలు లేవు, తిట్లు లేవు, వెకిలి నవ్వులు లేవు, పరిహాసాలు లేవు, స్త్రీలను, ప్రతిపక్షాలను అవమానించడాలు లేవు. ఇది కదా స్ఫూర్తి. ఇంత హుందాగా జరిగే అసెంబ్లీ సమావేశాలు చూసి 5 ఏళ్ళు అయింది. మిగిలిన 39 శాతం ఓటర్లకు ఇప్పటికయినా కనువిప్పు కలగాలి. 👍👍👍 ఏదేమైనా ఓ సైకో పాలన, గలీజ్ డ్రైనేజీ బ్యాచ్ నుండి ఆంధ్రా ఇంత త్వరగా బయటపడుతుందనుకోలేదు. హాట్స్ ఆఫ్ to AP voter. 😎
ఇంతవరకు టీవీ లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే రోత పుట్టేది. ఇప్పుడు సమావేశాలు కేవలం లిమిటెడ్ days గా fix చేయడంవల్ల పూర్తిగా ఆనందించలేక పోతున్నాం. టీవీ లు వదలబుద్ది కావడం లేదు ఈ సమావేశాలు జరుగుతుంటే. అంత హుందాగా జరుగుతున్నాయి.అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఆ సభ్యులముందే విశ్లేషించడానికి - సదరు విపక్షం సభలో లేకుండా పోవడం బాధ్యతారాహిత్యం. వాళ్ళు ఎందుకు పోటీ చేశారో ,ఎందుకు శాసనసభ అంటే గౌరవం లేకుండా పోతుందో జవాబుదారీతనంగా ఎందుకు ఉండడంలేదు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు.కొద్దో, గొప్పో వారిమీద అభిమానం ఉంటే - అదికూడా పోగొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. సభ 10:49 10:49 10:49 బాగుంది కానీ చప్పగా సాగుతోంది. గౌరవ స్పీకర్ గారు - సభ్యుల్ని సభకి రప్పించే ప్రయత్నం చేయాలని విన్నపం.
మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు అనే ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వాలి ఇంకా ఇట్లాంటి ఎన్నో చేస్తా ఉంటాడు ఆయన మెరుగైన సమాజం కొరకు ఇతను ఎంత దూరమైనా వెళ్తాడు
Excelent Medam!!! చాలా బాగా వివరించారు 👍 ఈ ఒక్క సమస్య పరిస్కారం అయితే TDP ప్రభుత్వం అధికారంలో కి వచ్చినందుకు ప్రజల Vote సార్ధకం అయినట్లే. ఈ ప్రభుత్వం గంజాయి, cheep లిక్కర్ ని అదుపు చేయగలడు. 👍👍👍👍
Sir urgent ga manchi brands theesukurandi sir.inka aa picchi mandhe thagavalisi vasthundhi .meere antunnaru ga j brands danger ani .so tvaraga theesukurandi manchi brands
సరే మా అప్పుడు జె టెక్స్ మరి ఇప్పుడు సీబీన్ టెక్స్తా?. జగన్నాల్ మందు వల్ల లివర్లు పోయాయ్ అని మీరు చెప్పారు, మేము వైసీపీ వాళ్ళతో ఇదే వాదించే వాళ్ళం, కానీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతుంది ఇప్పటికి జగన్నాల్ మందే కదా ఉంది. అంటే మీ ప్రభుత్వం వస్తే జగన్నాల్ మందు పన్నీరు అవుతుందా?. త్వరగా నిర్ణయం తీసుకోండి వైసీపీ వాళ్లకు సమాదానం చెప్పలేకుండాము. వాడిని 11 కు పరిమితం చేసిన దాంట్లో సగ భాగం మందే గుర్తుంచుకోండి.
Sir please request cm sir your got 2014 to 2019 Period smasanawatika bill passed your got chalamandhi mee got lo seasonawatika niyamincharu but vallaku ippativaraku bill paas kaledhu vallu nasta poyaru vallaku present meeru ami cheputaru sir I will requested sir vallaku nyamu kavali sir
పాత YCP MLA లు అసెంబ్లీలో ఎప్పుడూ మన ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా ఎప్పుడూ నారా చంద్రబాబు నాయుడు గారు గురించి మరియు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు TTD MLA లు మన రాష్ట్రంలో ఏ విధంగా బాగు చేయించాలని ఆలోచనలు మంచి నిర్ణయాలు చేద్దాం అని ముందుకి వెల్లి తున్నారు
Freedom fighters...non political PPL should be used... political leaders who sacrificed own money are leaders.but no one gave personal money..hence no political leaders name ....
మరి యిదే మంచితనం గత ప్రభుత్వ అసెంబ్లీ లో టీడీపీ వాళ్ళు చూపించలేదు ఏమీ. 2014 నుండి 2019 లో యిలా ప్రవర్తించ లేదు ఏమి. యిప్పుడు శుద్ధ పూసలు అయిపోయారా!! ఒక్క సమావేశానికి పొంగిపోవడ్డు. యింకా ముందు చాలా వున్నాయి అప్పుడు చూద్దాం. evm లతో గెలిచిన ఆనందాలు ఒక్కొక్కరికీ.!
A okkadu valla niyojikavaragam gurinchi valla samasyala gurinchi adagadu sodi pettukovadaniki akkadi daka velladam deniki ma vullo arugula meeda kurchoni matladukuntaru ide sodi party gurinchi kadu prajala samasyala gurinchi adagandi poradamdi anduke mimmlani akakdiki pampimchindi
Sir and madam my name Giri my proper Nellore I see the assembly meeting yeah definitely please swachh Andhra Pradesh please set any district rehabilitation centres I have Jagan liquor going to Vijayawada government hospital this area not here rehabilitation centre I am 2004 BSF selected candidate it's so I have Jagan Mohan Reddy liquor completely spirit directly going to Vijayawada Vijayawada government hospital I want to rehab place centre Please set every district rehabilitation centre Jagan Mohan Reddy liquor completely alcohol every person does that liquor completely spirit please every district rehabilitation centre please
Emma kadapa reddama belt shops guruchi chandrababu mundu matladutunnava ..aayane belt shops ki adyam posinodu belt shops vichalavidi ga open chesindi aa mahanubavude kadapa reddama
సూపర్ అసెంబ్లీ అంటే ఇలా ఉండాలి.... అఃదరూ మంచి వాళ్ళే
తేడా వస్తే బాబు ఒప్పుకోడు ఉనది ఉన్నట్లు మాట్లాడాలి అది బాబు నైజాం
అసెంబ్లీ ఇన్నాళ్ళకు ఎంతో సబబుగా జరుగుతుంది
Idhi kadha assembly ante rastam kosam prajala kosam matladatam choosi eannallu ayyindho
Excelent మేడం గారు 👌👌👌. అసెంబ్లీ కి మీ లాంటి వాళ్ళు రావాలి 👏👏👏
ఇలాంటి సభ కదా ప్రజలకు కావాల్సింది సూపర్ మేడం గారు హ్యాట్సాఫ్ యూ మేడం 🙏🙏🙏
రొచ్చు యెదవల మిడి మిడి జ్ఞానం లేదు, బూతులు లేవు, వెటకారాలు లేవు, తిట్లు లేవు, వెకిలి నవ్వులు లేవు, పరిహాసాలు లేవు, స్త్రీలను, ప్రతిపక్షాలను అవమానించడాలు లేవు. ఇది కదా స్ఫూర్తి. ఇంత హుందాగా జరిగే అసెంబ్లీ సమావేశాలు చూసి 5 ఏళ్ళు అయింది. మిగిలిన 39 శాతం ఓటర్లకు ఇప్పటికయినా కనువిప్పు కలగాలి. 👍👍👍 ఏదేమైనా ఓ సైకో పాలన, గలీజ్ డ్రైనేజీ బ్యాచ్ నుండి ఆంధ్రా ఇంత త్వరగా బయటపడుతుందనుకోలేదు. హాట్స్ ఆఫ్ to AP voter. 😎
Nizam...brodher
True@@Syamkumar-cs7tu
ఇంతవరకు టీవీ లో అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే రోత పుట్టేది. ఇప్పుడు సమావేశాలు కేవలం లిమిటెడ్ days గా fix చేయడంవల్ల పూర్తిగా ఆనందించలేక పోతున్నాం. టీవీ లు వదలబుద్ది కావడం లేదు ఈ సమావేశాలు జరుగుతుంటే. అంత హుందాగా జరుగుతున్నాయి.అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఆ సభ్యులముందే విశ్లేషించడానికి - సదరు విపక్షం సభలో లేకుండా పోవడం బాధ్యతారాహిత్యం. వాళ్ళు ఎందుకు పోటీ చేశారో ,ఎందుకు శాసనసభ అంటే గౌరవం లేకుండా పోతుందో జవాబుదారీతనంగా ఎందుకు ఉండడంలేదు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు.కొద్దో, గొప్పో వారిమీద అభిమానం ఉంటే - అదికూడా పోగొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. సభ 10:49 10:49 10:49 బాగుంది కానీ చప్పగా సాగుతోంది. గౌరవ స్పీకర్ గారు - సభ్యుల్ని సభకి రప్పించే ప్రయత్నం చేయాలని విన్నపం.
❤❤❤❤❤❤
Super
మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు అనే ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వాలి ఇంకా ఇట్లాంటి ఎన్నో చేస్తా ఉంటాడు ఆయన మెరుగైన సమాజం కొరకు ఇతను ఎంత దూరమైనా వెళ్తాడు
super comment andi🙏🏼
యింకా ఆరోగ్యం యిస్తే, ఒక ఎకరం ఆసామి లక్షల కోట్లు సంపాదించాడు, యింకో లక్షకి కోట్లు సంపాదిస్తాడు. !!
Mee gurunchi prajalaki understand ayyindi.thanks
అబ్బా... అసెంబ్లీ లో ప్రజలు కోసం.. మాట్లాడడం 5 ఇయర్స్ తరువాత చూసాను
RRR గారి అధ్వర్యంలో ఒక committe form చేసి, ఈ 5 years లో జరిగిన అవినీతి, కబ్జా etc మీద ఎంక్వయిరీ committe వేస్తే బాగుంటుంది
Excelent Medam!!! చాలా బాగా వివరించారు 👍 ఈ ఒక్క సమస్య పరిస్కారం అయితే TDP ప్రభుత్వం అధికారంలో కి వచ్చినందుకు ప్రజల Vote సార్ధకం అయినట్లే. ఈ ప్రభుత్వం గంజాయి, cheep లిక్కర్ ని అదుపు చేయగలడు. 👍👍👍👍
Wonderful speech RRR SIR 🎉🎉🎉🎉 from visakhapatnam.
కడప ఎమ్మెల్యే కి ధన్యవాదాలు చాలా మంచి సమస్యని లేవనెత్తారు దీన్ని పరిష్కరిస్తే చాలా మంచిది సమాజానికి
ఇప్పటికి సమస్యలమీద సరిగ్గా జరుగుతోంది సభ.. ❤
అసెంబ్లీ నడపడం అంటే ఎలా ఉండాలి జై టిడిపి జై చంద్రబాబు
మేడం గారు. కరెక్ట్ గా చెప్పారు
గుండాలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో లేకపోవడం వలన సభ సజావుగా జరుగుతుంది
అమ్మ హెల్తు కూడా పడయ్యాయి గుండె కాలేయం కిడ్నీ పడయ్యి చాలా మంది చనిపోయారు
RRR undi niyojakavargam mla garu raju great andii to develop your niyojakavargam also andii so many problems to slove sir
Super madam assembly lo mataltadatam ante idhi eavari niyojakavargam problems vallu cheppatam
Madhavi garu super
Super assembly Ela undali
Well said mam
Correct questions excellent
Great rrr
Good sir🎉
Good 👍
Jai CBN sir 🌙🚲👍✌️🌄🙏
రాజుగారికి వున్నా పవర్ ఎవరి కీ కనబడుతులేదు
😂😂😂😂 assembly super
NTR గారు బ్రతికుంటే మన CM గారిని చూసి చేలా ఆనంద పడేవారు.
అందుకే చంద్రం ఎన్టీఆర్ ను లేపేసారు.!!?
Emm vunnadhirababu assembly😊😊
Okaru serious gaa cheppadam
Meegilina vallu sincere gaa raasukovadam...😊😊😊
Excellant sabha elanti sabha chusi 5 years aindi memu tv pettadamu kuda me prabhutvamu vachhaka modalu pettamu
RRR Good LEADER 👍
చీ
రాజువయ్య.మా రాజువయ్యూ
Jai Pavan Anna 🙏
జై టీడీపీ జై సీబీన్ సార్ ❤️❤️❤️🌹🌹🌹👌👌👌🙏🙏🙏
Rrr garu cheppindi 100percent true, aa liquior valana maa father liver chedipoyi chanipoyaru.
😂😂😂😂😂😂😂జగన్న😂😂😂😂😂😂😂నిన్ను అందరూ మెచ్చు కుంటున్నారు 😂😂😂😂😂😂రోజ జోక్ లు😂😂😂😂😂😂
👍🏻
5 ఇయర్స్ లో...ఇలా జగ్గు నడపించిండా... అసెంబ్లీ ని....
100 persant true
Nijam cheparu raju garu maa father liver problem too chalaa iebandhi padutunaru
Jai kolikapudi srinivas ji 🙏
Jai RRR ji 🙏
❤❤❤
Jai lokesh babu ✌️
Sir urgent ga manchi brands theesukurandi sir.inka aa picchi mandhe thagavalisi vasthundhi .meere antunnaru ga j brands danger ani .so tvaraga theesukurandi manchi brands
Excellent comments by RRR about NTR University in Vijayawada
ఇంత చక్కగా మద్యం.. దాని పర్యావసనాలపై ..ప్రస్తుత కాలంలో ఒక ఎంఎల్ఏ అసెంబ్లీలో ప్రస్థావించడం..గొప్ప మార్పుకు నాంది!
సరే మా అప్పుడు జె టెక్స్ మరి ఇప్పుడు సీబీన్ టెక్స్తా?. జగన్నాల్ మందు వల్ల లివర్లు పోయాయ్ అని మీరు చెప్పారు, మేము వైసీపీ వాళ్ళతో ఇదే వాదించే వాళ్ళం, కానీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతుంది ఇప్పటికి జగన్నాల్ మందే కదా ఉంది. అంటే మీ ప్రభుత్వం వస్తే జగన్నాల్ మందు పన్నీరు అవుతుందా?.
త్వరగా నిర్ణయం తీసుకోండి వైసీపీ వాళ్లకు సమాదానం చెప్పలేకుండాము. వాడిని 11 కు పరిమితం చేసిన దాంట్లో సగ భాగం మందే గుర్తుంచుకోండి.
స్మశానాలకు వైసీపీ వాళ్ళ పేర్లు పెట్టేస్తే బాగుంటుందేమో ఆలోచించండి!
చనిపోయిన తరువాత కూడ వారికి మన(ఆత్మ)శ్శాంతి లేకుండా చేస్తారా? కబ్జాలకు భయపడి వాళ్ళు ఊర్లలోకి వచ్చేసే ప్రమాదం వుంది
అవి కూడా కబ్జా చేస్తారు వైసీపీ వాళ్ళు 😂
చాలా మంచి సమస్యను సభ ముందు పెట్టావు తల్లి, ఒక్క కడప కాదు రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాగావుంది
Jai kotam Reddy sridhar Reddy Anna 🙏
😂😂😂😂😂
ఇది కదా అసెంబ్లీ, చర్చ లు చాలా సమాజ హితం గురించి ఉండాలి లీడర్ strong గా ఉంటే Administration చక్కగా జరుగుతుంది Thats CBN Sir తో సాధ్యం
Nanu na bach appuda asmbly samavasalu chudaladhu ma pawan anna asmblylo undadamu valla chusthuna unnamu
Nenu ana antaku mundu news chuse dani kadu epudu vadalni
నీ హెడ్డింగ్ తగలెయ్యా. మీరు మారరా? ప్రయత్నించండిరా. హెడ్డింగ్ కి విషయానికి సంబంధం ఉండేలా చూడండి.
Sir please request cm sir your got 2014 to 2019 Period smasanawatika bill passed your got chalamandhi mee got lo seasonawatika niyamincharu but vallaku ippativaraku bill paas kaledhu vallu nasta poyaru vallaku present meeru ami cheputaru sir I will requested sir vallaku nyamu kavali sir
RRR 👍👍
కర్మ ఫలం అనుభవిస్తున్నాం
అందులో ఉన్న 450 కోట్లు రూపాయలు పక్కదోవ పట్టించారు. వాటిని కూడా తీసుకురావాలి
JAi RRR
అయ్యా రాయలసీమ ఎంపీ ఎంఎల్ఏ గారు రాయలసీమ కోసం పోరాడి డెవలప్ చేయండి
Col CK Naidu name should also be restored in Vizag
Ma MLA Samba Siva rao garini, gelichaka intha matiki chudaledhu andi😔😔😔 ippudu e vedio lo chusthunna, ekkada roads em baagoledhu
Cheap liquor mata nijame sir naku liver problem
45 డేస్ అయ్యింది, ఇప్పటికీ J-బ్రాండ్స్ అమ్ముతున్నారు? అది పాయిజన్ అయితే ధ్వంసం చేయాలి కదా?!
పాత YCP MLA లు అసెంబ్లీలో ఎప్పుడూ మన ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా ఎప్పుడూ నారా చంద్రబాబు నాయుడు గారు గురించి మరియు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు TTD MLA లు మన రాష్ట్రంలో ఏ విధంగా బాగు చేయించాలని ఆలోచనలు మంచి నిర్ణయాలు చేద్దాం అని ముందుకి వెల్లి తున్నారు
Madavi reddy gaaru baaga maatlaadinaaru thank you madem mana kadapa situation assembly lo chepinadaaniki
సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అసెంబ్లీ, సూపర్ సిక్స్ అమలు చేయండి
Anni baagunnaayi e liquor marchedi yeppudu
RRR garu you are the hero of AP assembly, if jagan Mohan Reddy comes infront crocodile festival to jagan Mohan Reddy
లిక్కర్ మాఫియా కింగ్ జగన్
please bind the name of institution legally so that, none will change in future as per their wish. plessssssssssssss
వైన్ షాపుల్లో కూడా అవినీతి
ఆయన యుగపురుషుడు,ఆయనలాంటి పరిపాలన మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము,టీడీపీవాళ్ళు జాగ్రత్తగా వుంటే ఈ పాలన ఇంకా ఇరవై సంవత్సరాలు వర్ధిల్లుతుంది.
Asemblee neat ga sagindi cbn great
మా ఊరు లో... 20 మంది చనిపోయారు జగ్గు మందు తాగి
Freedom fighters...non political PPL should be used... political leaders who sacrificed own money are leaders.but no one gave personal money..hence no political leaders name ....
అసెంబ్లీ లో అగ్రిగోల్డ్ వారికి న్యాయం చెయ్యాలి
Agrigold డబ్బులు ysrcp దగ్గర నుంచి adagandi
మరి యిదే మంచితనం గత ప్రభుత్వ అసెంబ్లీ లో టీడీపీ వాళ్ళు చూపించలేదు ఏమీ. 2014 నుండి 2019 లో యిలా ప్రవర్తించ లేదు ఏమి. యిప్పుడు శుద్ధ పూసలు అయిపోయారా!! ఒక్క సమావేశానికి పొంగిపోవడ్డు. యింకా ముందు చాలా వున్నాయి అప్పుడు చూద్దాం. evm లతో గెలిచిన ఆనందాలు ఒక్కొక్కరికీ.!
Jai cbn
Yes na liver kuda damage aindhi
A. p అంటే అమరావతి పోలవరం అందరు అర్ధం చేసుకోండి 👌
Madam ask to cbn sir to change immediately this harmfull brands plz madam
Amma nevu nethiga panie cheyyu edae last kuda ne bajana ne mannasakshikie adugu
Andhrula asalu chupulu TDP paine, yendukante CBN patla viswasam, ayana thana anubhavam tho AP ni gattekkistharanna asa prajalakundi
A okkadu valla niyojikavaragam gurinchi valla samasyala gurinchi adagadu sodi pettukovadaniki akkadi daka velladam deniki ma vullo arugula meeda kurchoni matladukuntaru ide sodi party gurinchi kadu prajala samasyala gurinchi adagandi poradamdi anduke mimmlani akakdiki pampimchindi
Achala. Manchi. Samasyanu. Sabalopettavu. Talli
Jagan top cm in Indiana
Jobs thvaraga ravale pl
Sir and madam my name Giri my proper Nellore I see the assembly meeting yeah definitely please swachh Andhra Pradesh please set any district rehabilitation centres I have Jagan liquor going to Vijayawada government hospital this area not here rehabilitation centre I am 2004 BSF selected candidate it's so I have Jagan Mohan Reddy liquor completely spirit directly going to Vijayawada Vijayawada government hospital I want to rehab place centre
Please set every district rehabilitation centre Jagan Mohan Reddy liquor completely alcohol every person does that liquor completely spirit please every district rehabilitation centre please
Jai jagan
JAGAN LEKUNTE... DARIDRAM POOTUNDI
Sir RRR garu change this harmfull liquor brands as soon as possible
Ekada chittoor MLA
మీ మూతులు మీరే నాక్కుంటున్నారు
nuvvu kuda velthava Jagan raleduga mari
Emma kadapa reddama belt shops guruchi chandrababu mundu matladutunnava ..aayane belt shops ki adyam posinodu belt shops vichalavidi ga open chesindi aa mahanubavude kadapa reddama
అందరూ m LA లు. వున్నారు కదా. మాటకి. ఇతనే. మాట్లాడి. బిల్డప్ ఇస్తున్నాడు
Veda va teg line yenti nuvvu pettina vedio yendira