Chandrababu Hilarious Counter to Anil Kumar Yadav over Polavaram Project Completion | Leo News
HTML-код
- Опубликовано: 27 июл 2023
- Chandrababu Hilarious Counter to Anil Kumar Yadav over Polavaram Project Completion | Leo News
#chandrababunaidu #anilkumaryadav #polavaram #leonews
► లోకేష్ పై దుమ్ము లేపే కొత్త పాట : • లోకేష్ పై దుమ్ము లేపే ...
► లోకేష్ మంట పుట్టిస్తున్నాడు🔥 : • లోకేష్ మంట పుట్టిస్తున...
► చంద్రబాబు ముందు మోకరిల్లి వేడుకున్న వైసీపీ నేత : • Goosebumps Video : చంద...
► దిగ్విజయ యాత్ర🔥 : • దిగ్విజయ యాత్ర🔥 Analys...
► నవ్వు ఆపుకోలేరు😂🤣 : • నవ్వు ఆపుకోలేరు😂🤣 Yout...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews.com
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on RUclips
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional
ఇలాంటి నిజాలు చూపించి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ను మెలుకొల్పండి
నిజాలు మేము చూపిస్తాము ఫారన్ లో అయిదు హోటల్ లు హరిటేజ్ పాల ఫేక్టరీ లు వేల యకరాలు ఇంకా చాలా ఉన్నాయి చంద్ర బాబు అనే రెండు ఎకరాల భూమి గల ఆశామికి
@@kvenkatagopalrao6482 2004 ఎలక్షన్స్ లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు సాక్షి భారతి సిమెట్స్ మొత్తం చెప్పాలి జగన్ననా ఆస్తులు అంటే టైమ్ సరిపోదు
@@kvenkatagopalrao6482pettu mari with proofs
Avunu bro.... inka jagan mayalo vunaaru kondharu....
@@kvenkatagopalrao6482aasthulu compare cheyyakandi ayya world athi peddha scammer jagan movayya Friday ayipoyindi ga court ki velli vacchesuntadu le bro cool
వైసిపి కి ఓటేసినందు వల్ల అందరూ సర్వనాశనం అయ్యారు, వాళ్లు మన పాలకులు మన కర్మ
Next meeru veyyodu thappu thilusu kunnaruga peedalu vestaru peedalaparty ysr party❤❤❤❤❤❤❤❤❤
Nee lanti vallu undamm vallayy ilaa unnaii roads polavaram
Nee lantii chaduvulaani valaa vallay
@@gsree0595సిగ్గు అనిపిస్తులేద నీకు ఈ వీడియో చూసిన తరువాతా కూడా
Idi maatram right. YCP vachaaka chaala mandi peedavaallu ayyaru..
Peedala party YCP party.
ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే Jagan కు ఏలా నమ్ముతున్నారు ap ప్రజలూ 😢😢
సిగ్గు సేటు ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం... ఇదే కర్మ మన రాష్ట్రానికి..
నీ కు ఏమి లోటు చేసాడు నీ పిల్లలు సంతోషంగా చదువు తున్నారు ఇంటి జాగా ఇచ్చారు మీ నాన్న గారి కి పెన్షన్ తీసుకుంటున్నారు మీ ముత్తాత ఒకప్పుడు కాలం వెళ్ళదీసుకుని పొలం పండించేవారు ఆ తరువాత మీ నాన్న గారి కి పొలం పండిన పండకపోయినా భరోషాపడుతుంది విద్యా దీవెన బయోమెట్రిక్ పృతీ మేస్టారు బడిలో ఒళ్ళు దగ్గర బెట్టుకుని పని చేస్తున్నారు
@@kvenkatagopalrao6482హా చెప్పు చెప్పు....ప్రతి తలకాయ మీద లక్ష అప్పు కూడా పెట్టాడని చెప్పు.....
Mi govto uma akka ...adenoyi water minter 2018 kala avutadi anadu miru am pikaru apudu
Ee musalaayanavi apaddhala videos pedithe 4parts movie avthundhi siggundaali malli maatladataaniki
Anuvule ra manaki mana kulapodu vaste anandam kada yenthaina dochukovachu em aina cheyachu ga Kula pichhi na kodakallara
అరగంట రాంబాబుకి జుట్టు తెల్లబడుతుంది కానీ పోలవరంకీ ఇటుక పడలేదు
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉 appudappudu rangestadu bro
🤣🤣🤣😃
😂😂😂
😂😂😂😂😂😂
సింహం సింహం అని కుక్కలను సింహాసనం మీద కూర్చోబెడితే కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది
Yappatikaina siham 2024 lo
అయిదు సంవత్సరం లు చంద్ర బాబు అనే కుక్క కి ఓటు వేసి తప్పు చేసాను జగన్ అన్న కు ఓటు వేసి ఇంటి జాగా పొంధాను ఇల్లు కొనుక్కుని సంతోషంగా ఉన్నాను
Pora erri puka
Kukkala tho YCP vaallanu polchi Kukkala paruvu teeyadhu please.
Kukkala ku Vishwasam untundhi, thamanu nammina vaallanu eppatiki vidichipettavu, anukshanam kapadutu untayi.
So, Kukkalu manushula kante enno retlu goppavi.
YCP vaallanu rakshasulatho polchandi. Adey best.
@@saimanoharchegondi247chegondi Hari Rama jogaiah
Narsapuram exmp palakollu ex mla
సార్ మీరు టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ మీరు వాడటం స్టార్ట్ చేశారు చాలా సంతోషం ఈ పని ఫస్ట్ నుంచి చేసి ఉంటే బాగుండు
చాలా రోజులు అయ్యింది సార్ మీ నవ్వు చూసి
ఆ నవ్వులో ఆవేదన ఉంది సోదరా
సూపర్ సార్ ప్రజలకి బాగా అర్థం అయ్యేలా చెబుతున్నారు❤
ఇలాంటి మిగిలిన నిజాలను కూడా ప్రజలలోకి ఎక్కువగా తీసుకుని వెలితే రాష్ట్రానికి చాలా మంచిది.
జై తెలుగు దేశం ✌️ జై చంద్రబాబు ✌️✊
ఈ చరిత్ర హీనుల్ని ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ క్షమించరు.
మేలుకో ఆంధ్రుడా మేలుకో
సార్ వాళ్ళ నోటి దూల తప్ప ఏమీ లేదు మాట చెప్పడమే కానీ వాళ్ళలో నిజాయితీ ఏం లేదు సార్ మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024 మీరే సార్ ప్రజలందరూ సహకరించి మన చంద్రబాబునాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందాం చంద్రబాబునాయుడు గారు నాయకుడు అభివృద్ధి దేశాలు దాటి దేశాల నుంచి మనకు పెట్టుబడులు తీసుకు వస్తాడు అలాగే మన ఐటీ కియా ఇలాంటి కంపెనీలు చేశాడు ఇక చాలా చేస్తాడు ఎప్పుడు ఉన్న మన జగన్ ముఖ్యమంత్రి కనీసం పక్క రాష్ట్రంలో వెళ్లడానికి భయపడతాడు ఇక దేశాలకు వెళ్లి ఏమి పెట్టుబడులను తీసుకువచ్చి చేస్తాడు ఆ బటన్ నొక్కి నేను ఈ బటన్ ఎనీ టైం బటన్ నొక్కడం మే టైమ్ సరిపోతుంది వీళ్ళందరూ మాటలు చెప్పే వాళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్ ని టచ్ చేసే వాళ్ళు లేరు ఒక చంద్రబాబునాయుడు తప్ప ఎవరు చేయలేరు నాకు తెలిసినది నేను కామెంట్ బాక్స్ లో తెలుపుతున్న మన ఆంధ్ర ప్రదేశ్ అన్నలు అక్కలు చెల్లెల్లు ఒకసారి ఆలోచించండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు నాయకత్వం ✌️✌️✌️✌️✌️
Vestaru thutu otu veeyaru
Me family liki yemina problem yemito chepu
@@pallururavi9763 ఇప్పుడు నా ఫ్యామిలీకి ఏమి ప్రాబ్లం అని నేను చెప్పలేదు రవి గారు నాకు తెలిసిన నేను చెప్పాను అంతే నీకేమైనా ప్రాబ్లమా చెప్పు
@@gsree0595 తూ తూ బాతు నీకు తెలిసినది నువ్వు చెయ్యి నయన
Sorry brother iam very sorry please
ఆంధ్రా ప్రజలకు విశ్వాస నియత అంటే అర్ధం అయ్యింది
Great leader in India CBN sir ✌️
జై టిడిపి జై నారా చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు మాకు టీడీపి కావాలి రావాలి జై తెలుగు దేశం పార్టీ జై నారా
Jai CBN garu, jai telugudhesham party, 🚲🚲🚲🚲 2024CM... CBN Garu
జగన్ తరుచూ చెప్పే విశ్వసనీయత ఇదే నేమో బాబూ గారు
ఇంకా జై జగన్ అంటున్నారు మీకు 🙏🙏 పెట్టాలి
Polavaranni ATM ga...marchinadhuka...
Jai Jagan anna
Jagan already jail nunchi vacchedu.. Malli jail ki veltadu.. Appudu jai jagan antaro chuddham..
@@satyarockzz1790 jail pettinchina Sonia eee roju..emi chestunnaro..repu P.K gaadi paristhiti adhay...
@@satishreddy8467Reddy buddhi chupinchaavu ga. Chadu ukunnava assalu nuvvu.
ప్రజలు బుద్ధి జ్ఞానం పెరగ నంత వరకు సమాజంలో మార్పు అనేది రావడం కష్టం, ప్రజలు భావితరాల భవిష్యత్తును గురించి ఆలోచించడం లేదు
Suooopub.
👌 well said Sir 🚩🚲🚩 Jai TDP 🌻🚲🌻 Zindabad Our Next AP CM The Great visionary leader CBN Sir 🚩🚲🚩 Jago AP people 🙏 save Our AP 🙏
ప్రొఫెసర్ లా ఉన్నారు సార్, 🙏
CBN garu nijamga Andhra Pradesh prajalaku ardhamayyela cheppagalge samardhyam aayanalo vundhi
జై సీబీన్ 💛
చంద్రబాబు గారికి, పార్టీ అధికారులకు....నా నమస్కారలు... ✌🏻✌🏻✌🏻
ఇలాంటి వీడియో లు బహిరంగ సభల్లో కూడా వేస్తె... ఇంకా బాగుటుంది....🎉🎉🎉
Sir ఇలాంటి వీడియో లు చాలా వున్నాయి ప్రజలందరికీ తెలిసేలా వీడియో ప్లే చేసి యువగలం లో డిస్ప్లే దోర చూపించండి ఈ msg ni చూడండి🙏🙏🙏
ఇప్పటికీ అదే ఐస్ క్రీం కోరుకునే జనం వున్నారు.
ఓటమి దెబ్బకు కోలుకోక మంచం పట్టిన జనం ఇప్పటికీ వున్నారు.
పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తి చేసాము అంటే సరిపోతుంది ఒకరు 2021, అని ఒకరు 2022 అని,ఒకరు 2023 అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చెప్పారు .ఎందరో సీఎం లు మారారు వైఎస్సార్,కిరణ్,CBN ,జగన్ అయినా అవ్వలేదు 2019 లో టీడీపీ గెలిచి ఉంటే పోలవరం,TIDCO ఇళ్ళు,రాజధాని, అభివృద్ది,పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు వచ్చేవి,పార్టీ మారడం వల్ల ఏవీ పూర్తి కాలేదు,ఇప్పుడేమో ఒక ప్రక్క 175/175 అని వైసీపీ,వారి ఇద్దరినీ చూసారు ఇప్పుడు,పవన్ రావాలి,AP అభివృద్ది చెందాలి అని జన సైనికులు 🤔
ఒక ప్రక్క రాజధాని కోసం సేకరించిన 33 వేల ఎకరాల్లో 12 వందల ఎకరాలు 50,000 కుటుంబాలకు పంచేసారు,రైతులు అడ్డుకుని కోర్టు కి వెళ్ళినా కోర్టు స్థలాలకు అనుమతి ఇచ్చింది
ఎవరి గురించైనా తెల్సుకోవాలి అంటే అధికారం ఇచ్చి చూడలంటారు..ఇచ్చి చూశారు..తెలుసుకున్నారు sir.
Jai CBN jai TDP jai lokesh jai balayyaaaaaaa
Lot of teluguites in IT because of Chandra babu sir. He has done a great work for Hyderabad and Indian IT. From Chennai
Sir
మొదటి రోజు అసెంబ్లీ లో ఇవన్నీ ప్రదర్శించండి. వీటితో పాటుగా అన్నను పొగిడిన వీడియోలు కూడా ప్రదర్శించండి.
When anil Kumar yadav clip starts CBN sir said " pilla nayakulu " 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
😂 i played this time clip mre than 10 times 😂😂
CBN is visionery leader
ఇక అయిపోయిన కథలు అనవసరం, వాళ్ళు ఎలాంటివారో బాగా తెల్సింది, మాకు బుద్ది వచ్చింది 😔
అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాం, మీరైనా మాటల మంత్రి కాదు చేతల మంత్రి అని నిరూపించుకోండి🙏🙏
జై చంద్రబాబు నాయుడు..
ఎస్ బాబు గారు 💯. S మీరు ఏది అయితే చెప్పారు అది 💯 నిజం ఎవరినీ వదలకుండా కుమ్మి పడెయ్యి సామి.
JTDP CBN CM 2024🎉🎉
Sir. You are the real politician and brilliant future plannings.
What is going on rong and right anlalcices on isue based.
సర్ సూపర్ మీ జీవితం లో ప్రతి నిమషం ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి
ఇప్పుడు మీరు ఖటినంగా వుండండి సార్, ఇలాంటి ప్రజా ద్రోహులకు మీరు శిక్ష వేయకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని శిక్షిస్తారు, సార్. ఇకనైనా మెతక వైఖరి మానండి, మీ వెంట ప్రజలున్నారు. ఇలాంటి ప్రజల సపోర్ట్ మరెప్పుడూ ఎవ్వరికీ రాకపోవచ్చు, సార్.
జై జై జై తెలుగు దేశం
Jai CBN Garu jai Telugudesam
జై తెలుగు దేశం ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
600 హామీలు ఏమైనా నాయి సార్ చంద్రబాబు సార్ ఇంటికొద్యోగం అన్నావు ¿¿¿¿
జై టీడీపీ జై శివ అన్న
ఎక్కడ ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు పోలవరం ప్రాజెక్టును ఏంచేశారు
😂😂
ఎంత చక్కగా అబద్ధాలు చెబుతారో
Jagan palana donga palana rowdy palana jai TDP jai CBN
*Jai ATM polavaram bolli baba*
*Jai 6OO MANIFESTO PROMISES CHEATED*
@@digitalgraphics4176JAI BABAI HEART ATTACK , JAI CPS WITHDRAW , JAI SPECIAL STATUS , JAI JOB CALENDER , JAI SAND MAFIA
@@AnyGen *Jai 600 Manifesto PROMISES CHEATINGS, Rythu runa mafee, Jai Lasy MRO ATTACK, Jai Chintamaneni Sand Mafia, Jai Polavaram ATM, Jai Skill development SCAM, Jai Fibergrid Scam, Jai Kammaravati 19500 Acres Binamees*
పోలవరం 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్నారు జగన్ & Co. కాని పూర్తిచేయలేక చేతులెత్తేసారు, వీళ్ళవి వట్టి అరుపులు అసెంబ్లీ లో బల్లల చరుపులు అంతే ! వీళ్ళు విశ్వాసనీయత గురించి మాట్లాడుతారు. వట్టి దాడుపాల్యం batch. ఈ 4 years లో 10 లక్షల కోట్లు ఖర్చు జమా పద్దు లో కనిపించడంలేదు, మరి ఎక్కడకు వెళ్లినట్లు అంత డబ్బు ? జగన్ జేబులోనికి వెళ్లినట్లుగా కనిపిస్తున్నది కదా ? రాష్ట్ర ఆస్తులు కాపాడవలసిన ముఖ్యమంత్రే ఆస్తులు మింగేస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఎట్లా ? రేపు elections లో చిత్తు చిత్తుగా ఇలాంటి వాళ్ళని ఓడించాలి---అందుకే కొడుతున్నా డప్పు, ఇప్పుడైనా తెలుకోండి తప్పు !
చంద్ర బాబు అమరావతి బాగా పూర్తి చేశాడు
@@kvenkatagopalrao6482 ఒరే ముండా రాజధాని 5 year's లొ complete అవుతుందార ఏర్రి పూకా...పునాదులు వేశాడు CBN, కనీసం దాన్ని konasaaginchunte ఈ పాటికి ఒక స్టేజ్ కి వచ్చుండేది....కానీ మీ జగన్ ఆపేశాడు గా....మూడు రాజాధనులనాడు,,. కనీసం అవన్నా కట్టాడా.....
@@kvenkatagopalrao6482*Kammaravati Real Estates bolli gààdu Binamees*
Jai ✌️✌️
Excited video sar
Jai Amaravati
Cm sir tdp jai
Super sir
Jai tdp
CBN sir is a visionary leader 🔥
Awesome 👌
Sir. Surprise really good,,
Assembly votharakumarulu, God bless you all 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
These blueskies never finish any important projects in AP. One and only CBN can finish this type prestigious projects and he has track records too.
Jai tdp jai cbn jai janasena
CBN sir మేము ఇవి అన్ని విన్నాము, ఇప్పుడు మాకు కావల్సింది ప్రాజెక్ట్ పూర్తి చేయండి
ఒక 420 YCP కార్యకర్త నా భూమి 11సెంట్లు వాళ్ళ అత్త దగ్గర నేను కొంటే తరవాత దాన్ని వాడు రాయించేసుకున్నాడు నాభూమిలో ఒక పాక వెయ్యబోతుంటే సార్ నన్ను నా కుటుంబం మొత్తం పై పోలీస్ స్టేషన్ లో పెడితే అక్కడికి MLA ఫోన్ చేసి మాపై కేసు 9మంది పై కట్టి మమ్మల్ని అందర్నీ SI లోపల వేసి మళ్ళీ వాళ్ళను ఇంటికి 20మందిని పంపి మొత్తం దౌర్జన్యం గా తీయిపించేసాడు SI. సివిల్ మేటర్ నేను కోర్ట్ లో తేల్చుకుంటాను అని చెప్పినప్పటికీ incised gaa SI ప్రవర్తించి ఆ YCP కార్యకర్త కి స్టేషన్ అత్తోరిల్లులా వుంది సార్ 😢😢😢
Ye village bro meedi....
@@srihariprises848aa story lo village name undadhulay...bro😅
you're great sir next CM meere ravali sir
Sir cbn garu prajalaku video bhaga chpincharu sir next cm cbn advance congrats.
Jai cbn sir 🙏✌️✌️✌️✌️✌️💛💛💛💛💛💛💛💛💛💛💛💛🔥🔥🔥🔥
2024 cm jai tdp cbn
Well said sir🎉🎉🎉
చాలా బావుంది వీడియో 😅😅😅😅😅
Pilla nayalu Anil. Babu Garu timing superb
Jai yadav Jai tdp
Tondarendhuku sir😄😄
సిబిఎన్ సార్ వాళ్ళ గురించి పట్టించుకునే టైం వేస్ట్ చేయకుండా వెంటనే పనులు ప్రారంభించండి మొత్తం కంప్లీట్ చేయండి వాళ్ళు గురించి పట్టించుకోవడమే పెద్ద టైం వేస్ట్
Siggu ledu ra 420
Mata marchavu, madama thippavu
మన దౌర్భాగ్యం ఇటువంటివారు రాష్ట్ర మంత్రులు గా పని చేస్తున్నారు
నిజమే చంద్ర బాబు లాంటి వారు ముఖ్య మంత్రి గా ఉండడం దరిద్రం మే
@@kvenkatagopalrao6482petyam కుక్క video చూసి కూడా సిగ్గు లేకుండా Coment చేస్తున్నావా
Meru mararu anna
👌👌👌
👍
Jai TDP 👍✌️✌️
Right time right politics that is chandranna Jai tdp
Sare sir meru complete cheyandiiiii....
Valaku budi chepAndi
నిందితుడి చేత పాలించబడిన ప్రజలు.
Next C.M CBN
CBN is great leader🙂👍 RIP YSRCP
Super sir meru❤❤❤❤
CBN Sir
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుపడి అభివృద్ధి చెందే వరకు మీ చేతి లో దండించే ఆ బెత్తం అలాగే ఉండాలి.ఆంధ్రప్రదేశ్ కు మీరు తోడు మేము మీకు తోడు 🙏🇮🇳
amaravathi gurinchi mana she m garu cheepindhi guda oka video cheyyandi....
Inta open ga chepi, ela cover chesukontaru, inta daridram ga..inni abadalu..
వీడియో చూపించిన తరువాత..మీ నవ్వు లో ఆవేదన చూసి బాధ కలుగుతోంది సర్.
Jai jai cbn legend of politics God bless you sir bless you people
Jai Babu garu
CBN sir
I am crying daily, why AP was happened like this
Why the GOD has done like this for AP
Stop crying and learn English first.. 🤣🤣🤣
వీళ్ళకి మాట్లాడడం కూడా చాటగావట్లేదు , ఎట్లా ఓట్ వేశారు. AP ki Babugaru అవసరం చాలా చాలా ఉంది. TDP Jai Ho
సార్ మీరు ఇలానే నువ్వుతు ఉండాలి జై జనసేన జై టీడీపీ ✊💪🙏
CBN 2019 - 2024 time lo miss avvadam valla Mana Ap 30 to 40 years back ki poyindi ...chivari rojullo CBN garu vission miss chesukovadam mana ap valla karma 😢
jai cbn✌️✌️✌️
Give the clarity like this
Yes
Sir.. వీటితో పాటు పోలవరం దగ్గర పాడిన ... జయము జయము చంద్రన్న పాట కూడా వినిపిస్తే భలేవుండేది కదాండీ
Sunta
@@ramanasv8114 దద్దమ్మ
మళ్లీ పుట్టలి రాజశేఖరయ్య పాట అయితే ఇంకా Super 😂😂
Kammaravati Real Estates Pvt ltd 18500 Acres Yellow batch Binamees
@@lnani3446 రాజశేఖర రెడ్డి గారి లాంటి లీడర్ ఖచ్చితంగా మళ్ళీ పుట్టాలనే రెండు రాష్ట్రాల్లో ఎన్నో గుండెలు కోరుకుంటాయి.
Sollu cheppi adikaaramloki vachharu prajalani mosam chesthunnaru, okka chance Ap sarvanasanam chesaru, jai Cbn garu 👍❤️🙏
Royalty ❤ excellent