చంద్రబాబు Vs జగన్ 🔥CM Chandra Babu Strong Counter To YS Jagan Latest Comments | Pawan Kalyan | Stv

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Watch here చంద్రబాబు Vs జగన్ 🔥CM Chandra Babu Strong Counter To YS Jagan Latest Comments | Pawan Kalyan
    #ChandraBabu #YsJagan #PawanKalyan #TDP #JanasenaParty
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2

Комментарии • 583

  • @sureshpusala6205
    @sureshpusala6205 3 месяца назад +96

    విడి మొఖం లో భయంకనిపిస్తుంది

  • @rameshboggala8939
    @rameshboggala8939 3 месяца назад +102

    మీకు మైండ్ దొబ్బింది. వాళ్ళు ఇంకా సీట్లో కూర్చోలేదు. అప్పుడే ఇన్ని ఆరోపణలా

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 3 месяца назад +8

      అధికారం పోయింది
      ఎం చెయ్యాలో తెలీటం లేదు మరి 5 సంవత్సరాలు లో ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు. పోలవరం ఎందుకు పూర్తిగా చెయ్యలేదు

    • @VenkataramanaVennapusa
      @VenkataramanaVennapusa 2 месяца назад

      నువ్వు మమ్మల్ని మడ్ద giudipinchsv

  • @robbi.subrahmanyamrobbi.su5573
    @robbi.subrahmanyamrobbi.su5573 3 месяца назад +177

    మీరు ముఖ్యమంత్రి పదవి చేసారు కదా. మరి అప్పుడు అడగలేదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా. సిగ్గుందా మీకు

    • @Nmanuchinni
      @Nmanuchinni 2 месяца назад +2

      అడుక్కున్నాం. సార్ సార్ సార్...........అని.

    • @gjagan7538
      @gjagan7538 2 месяца назад

      Sigga ante ante maaku jail ante telusu appu chesi pappu koodu pettadam telusu gundaijam telusu oorakukka la roddumeedha padi moragadam telusu evm pagalakottina vadini sudda poosa Ani pressmeet petti chappadam telusu

    • @deepika6363
      @deepika6363 2 месяца назад +2

      Ma ycheapy ki lenide siggu broo Dani gurinchi adagakandi buttons nokkadam apestaru emoo😂😂😂

    • @krishna-kp8lu
      @krishna-kp8lu 2 месяца назад +1

      యూ మీన్ "shi-గ్గు..". మాకు లేదు.sorry 😂😂😂😂

  • @rameshboggala8939
    @rameshboggala8939 3 месяца назад +90

    చంద్రబాబు ని question చేసే హర్హత మీకు లేదు

    • @NazeerBasha-f3s
      @NazeerBasha-f3s 3 месяца назад +1

      Mi Amma ku Unda adagedaniki

    • @VenkataramanaVennapusa
      @VenkataramanaVennapusa 2 месяца назад +1

      Maryadhaga మాట్లాడు బ్రో

    • @deepika6363
      @deepika6363 2 месяца назад

      ​@@NazeerBasha-f3smundu valla mother ni ane right neku unda velli me intlo vallani anuko kavalante poyi anthe kani intlo ladies joliki vaste evadu chustu undadu neku guts unte poyi jagan ni question chey polavaram, capital, state lo companies, spl status ivanni vadu unnappudu enduku cheyyaledu ani chetakakpote anni muskoni intlo kurchoo anthe kani eduti valla parents ni ladies ni lagite neku guts lenatte

    • @adalavijaybhaskarreddy663
      @adalavijaybhaskarreddy663 2 месяца назад +2

      ​@@NazeerBasha-f3samma la gurinchi neekenduku.maryada ga matladatam nerchuko

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 2 месяца назад +35

    కడుపులో మంట భగ భగ మంటుంది దరిద్రుడికి... శిశుపాలుడు అంటే నువ్వే రా రాక్షసుడ.

    • @deepika6363
      @deepika6363 2 месяца назад +3

      Adhi vadiki ardam kavatledu kani correct ga cheppadu vadi gurinchi vade sisupaludu story andulo vede sisupaludu ani

    • @adalavijaybhaskarreddy663
      @adalavijaybhaskarreddy663 2 месяца назад

      ​@@deepika6363 Anni bagunnayi kani ayana Christian kada sishu paludu gurinchi yela telusu

  • @lovarajulovaraju1664
    @lovarajulovaraju1664 3 месяца назад +67

    పాపం చేసినప్పుడు పాపాలు ఒప్పుకోడు

  • @kommiredigowarisanker9311
    @kommiredigowarisanker9311 3 месяца назад +46

    జగన్ గారు మీ డప్పు మీరు కొట్టుకోవడం కాదు అది ప్రజలు గ్రహించి వారు చెప్పుకోవాలి ఈ విమర్శ మీరు చేస్తుంటే వారవలేని తనం అనిపించుకుంటుంది

  • @NPulinaidu
    @NPulinaidu 3 месяца назад +37

    నువ్వు ఐదు ఏళ్ళు సీఎం గా ఉండి ఏం పీకావ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెచ్చావా నీకు కొద్ది కూడా సిగ్గుందా 25 ఎంపీలను పెట్టుకుని నీవు నీవు ఎందుకు తీసుకురాలేదు స్టేటస్ నీవు సీఎంగా ఉండి 75% పూర్తి అయిన పోలవరం నువ్వు పూర్తి చేసావా అమరావతిని అటకెక్కించి నీవు జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకోవడం సరిపోయింది గాని ఎప్పుడైనా రాష్ట్ర సమస్యల పైన నీవు ఆలోచించావా

  • @sudhasudhakar7333
    @sudhasudhakar7333 2 месяца назад +25

    2019 నుంచి ఎప్పుడు పోలవరం.. ప్రత్యేక హోదా అడుగలేదు జగ్లక్

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 3 месяца назад +73

    ఇంటిచుట్టూ కంచే ఎందుకూ.
    1000మంది సెక్యూరిటీ గార్డులు ఎందుకు కుమారా.
    నువ్వు రాక్షస ప్రవృత్తి గల జన్మ నీది. జైలు జీవితం తప్పదు నీకూ.
    రావణుడు అంతటి వాడే నాశనం అయ్యాడు.
    నువ్వెంత నీ బ్రతుకెంత.
    మధ్య ప్రియులు నీ మధ్యలో గట్టిగా తన్నారు.
    నీది ఆరుద్ర నక్షత్రం కాదూ.
    మృగశిర.

  • @rameshboggala8939
    @rameshboggala8939 3 месяца назад +115

    బటన్ నొక్కదం తప్ప 5 సంవత్సరాలలొ మీరు చేసిన వేరే పని ఒక్కటి చెప్పండి sir

    • @NazeerBasha-f3s
      @NazeerBasha-f3s 3 месяца назад +2

      Kallu dobbinaya

    • @rkmodugu6829
      @rkmodugu6829 3 месяца назад

      ​@@NazeerBasha-f3sగుడ్డోడు అయ్యి బయటకు రాకుండా బట్టన్లే నొక్కాడు......అందుకే జనాలు పీక నొక్కారు

    • @Nmanuchinni
      @Nmanuchinni 2 месяца назад +6

      ఎందుకు లేదు. ఎన్నో చేసాం. దోపిడీలు చేసాం దౌర్ఙన్యాలు చేసాం కబ్ఙాలు హత్యలు సవా లక్ష చేసాం. మరచి పోయా. డోర్ డెలివరీలు చేసాం. పెన్షన్లు కాదు శవాల్ని... మెసేజ్ పెట్టేటప్పుడు అన్ని తెలుసుకున్న తరువాతే పెట్టాలి మరి.

    • @sreeharikodidala
      @sreeharikodidala 2 месяца назад

      అప్పటికిన బొ క్కలో ఉంటావు

    • @Preethi7862
      @Preethi7862 2 месяца назад

      ​@@NazeerBasha-f3s vasan eyecare center ki velli test cheyinchuko first nuvvu 😂😂😂

  • @apparaom.s.v7696
    @apparaom.s.v7696 2 месяца назад +6

    మీరు అప్పులు తేవడం తప్ప మెడలు వంచి ప్రతేక హోదా తెస్తామని 5సమత్సరాల్లో ఏమిచేసారు

  • @lourdureddy9860
    @lourdureddy9860 3 месяца назад +48

    మీరు మంచి జరిగితేనే ఓటు వేయమనారు. మంచి జరగలేదని ఓటు వేయలెదు.

    • @mr.jhasho9448
      @mr.jhasho9448 2 месяца назад +1

      కరెక్ట్ భాయ్

  • @Ramesh-lg2yn
    @Ramesh-lg2yn 2 месяца назад +4

    ❤️డా మాటలు ఆపు ఇంకా వచ్చి నెల కాలేదు,, నువ్వు 5సంవత్సరాలు పీకింది చెప్పు

  • @mohannag1351
    @mohannag1351 3 месяца назад +84

    నవ్వొస్తుంది జగన్, ఇంకా నీ పథకాలు నువ్వు.
    విమర్శించి వాళ్ల పనిచేసుకోనివ్వకుండా ద్రుష్టి మరల్చి తోడేళ్ళలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వై కా పా వాళ్లు ఒకటే అర్ధం చేసుకోవాలి.
    అభివృద్ది లేకపోతే ఎంత అభిమానం ఉన్నా , ఎన్ని యూట్యూబ్ చానెల్స్ కొన్నా జనాలు నెత్తిన పెట్టుకుని రాష్ట్ర భారాన్ని మోయాలని అనుకోరు.
    అధఃపాతాలానికి తొక్కి పడేస్తారు✊️🤫

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 3 месяца назад +26

    మెడలు వంచి తెస్తాను అన్నాను ప్రత్యేక హోదా అన్నావు తెచ్చినావా

    • @veeranjaneyulukotha9048
      @veeranjaneyulukotha9048 2 месяца назад

      5 years modi m...........ch.....

    • @deepika6363
      @deepika6363 2 месяца назад +1

      Ayyooo meku sariga ardam kaledu medalu vanchadam ante modi garini anukunnara kadu ma medalu meme vachi Kalla meda padipotam anthe inkem ledu😂😂

    • @mr.jhasho9448
      @mr.jhasho9448 2 месяца назад

      రోజా ది 😂😂😂

  • @mr.jhasho9448
    @mr.jhasho9448 2 месяца назад +5

    నవ రంద్రాలు,, నవ రత్నాలు లోనే ఉన్నాడు,, ఇంకా సీఎం అనుకునే బతుకు తున్నాడు జగన్ మామ

  • @rameshpatruni
    @rameshpatruni 3 месяца назад +22

    జూన్ 4 వరకు మీరే సీఎం కదా మరి ఏం చేశారు

  • @ThangulaTrinadharao
    @ThangulaTrinadharao 2 месяца назад +12

    మైండ్ దొబ్బి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాలు ఏం పీకాడు ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాడు

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 2 месяца назад +16

    జగన్ గారు నిమ్మల నుండి ఏమి చేశారు వాలంటీర్లను ఏమి చేశారు గెలిపించిన అటువంటి ఎమ్మెల్యేలను ఏ గౌరవం ఇచ్చారు మీరు చెప్పండి సార్ ఒక బూతులు మంత్రికి తప్ప

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 2 месяца назад +11

    చెప్పుతినెడి కుక్క చెరకు తీపెరుగునా అనెడి వేమన నీతి గుర్తొస్తూంది

  • @magapukameswararao
    @magapukameswararao 3 месяца назад +11

    ఈ బటన్ల పిచ్చేంటిరా బాబు వెళ్ళు వెళ్ళు

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 месяца назад +11

    బడ్జెట్ లో పెద్ద బొక్క పెట్టి పోయావు

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 месяца назад +8

    జ్జరిగిన ఐదేళ్లలో ఏమి పీకావు.ఉంది

  • @sreepathiraonangali8808
    @sreepathiraonangali8808 2 месяца назад +6

    2019 లో ప్రజలు మీకు 22 సీట్లు ఇచ్చి పార్లమెంటుకు పంపితే 5 సంవత్సరాలు కుంభకర్ణుని లాగా నిద్రపోయి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నిద్రలేచి నీతులు చెబుతున్నది చూస్తే ఎక్కడ నుంచి నవ్వాలో ప్రజలకి తెలియట్లేదు😂😂😂😂

  • @kommiredigowarisanker9311
    @kommiredigowarisanker9311 3 месяца назад +31

    జగన్ గారు మీరు కంగారు పడుతున్నారు కానీ ప్రజలు ఎవరు కంగారు పడలేదు సార్ ఎందుకు తొందర ఏదో మీరు అన్ని అమలుపరిచినట్లు మీరు అడగటానికి విజ్ఞత కూడా ఉండాలి

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 2 месяца назад +12

    2019 ఎలక్షన్ లో ఆంధ్ర ప్రజలు తెచ్చుకున్న దరిద్రాన్ని 2024 ఎలక్షన్ లో తెచ్చుకున్న అదృష్టం...
    చూడండి

  • @mr.jhasho9448
    @mr.jhasho9448 2 месяца назад +4

    2028లో నీకుందిలే 34కేసులు 14కేసులు ఇలా అడ్డమైన కేసులు పక్క

  • @satyanagendrasrinivaschilu8384
    @satyanagendrasrinivaschilu8384 3 месяца назад +9

    జగన్ నువ్వు దొబ్బి న సొమ్మును లండన్ నుంచి ఆంధ్రప్రదస్ కు తెప్పించు అప్పుడు చెప్ప నీ గొప్పతనం

  • @janardhanaraom3088
    @janardhanaraom3088 3 месяца назад +35

    Nu 5 years em peekev chepu.neku pratyekahodha adige harahatha ledhu.

  • @vurlaprabhavathi5874
    @vurlaprabhavathi5874 2 месяца назад +12

    ఇంకా ఎప్పుడు అర్ధం అవుతుందో !! ఓడిపోవడానికి కారణాలు !!!

  • @bgsharmasharma9889
    @bgsharmasharma9889 3 месяца назад +7

    22 ysrcp ఎంపీలు ఉన్నప్పుడు 2019 to 2024 ఏమి పీకాడు జగన్

  • @srinivasaraokondrupati106
    @srinivasaraokondrupati106 2 месяца назад +12

    బిల్డింగ్ లు కోటలు కట్టుకున్నారుగా..... దుబారా

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 3 месяца назад +18

    14364 కోట్లు నీ వెనుక విమానం రప్పిస్తే, కొంత సర్డుకుంటుంది జగన్ sir.

  • @shankarariwrow4786
    @shankarariwrow4786 3 месяца назад +7

    పూ దే న వేఎంట నే పిల్లల పుట్టారు టైమ్ పడతాది నీవు5 సం ఎమీ పికావు జగ్గారావు

  • @klnarasimharao3677
    @klnarasimharao3677 2 месяца назад +7

    Special status 5యేళ్ళల్లో నువ్వెందుకు అడగలేదురా అయ్యా?

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 3 месяца назад +7

    బడ్జెట్ లో పెద్ద బొక్క పెట్టి పోయావ్

  • @hanumantharaoj4154
    @hanumantharaoj4154 3 месяца назад +13

    ఖజానా అంతా నాకేశారు గదా తండ్రీ !

  • @Eswar.swami-1
    @Eswar.swami-1 2 месяца назад +18

    ఈ ఐదు సంవత్సరాలు నువ్వేం పీకేవు మామయ్య

  • @Parasiva-t2t
    @Parasiva-t2t 2 месяца назад +7

    కళ్యాణం అవ్వగానే కక్కు వస్తే అది అజీర్తి అవుతుంది వేవిల్లు కాదు. టైమ్ ఇవ్వండి.

  • @Suneethaattuluri-b4p
    @Suneethaattuluri-b4p 3 месяца назад +9

    మాజీ సీఎం జగన్ గారు ముందు మహాభారతం చదవండి చదివే ఓపిక లేకపోతే మంచి గురువు దగ్గర మహాభారతం గురించి నీతి నియమాల గురించి బాగా తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి హిందూ సాంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే మహాభారతం గురించి రామాయణం గురించి

  • @badegandhi8337
    @badegandhi8337 3 месяца назад +41

    Mind dobbindi jagan

  • @jadaramesh3113
    @jadaramesh3113 3 месяца назад +8

    సార్ మీరు గత ఐదు సంవత్సరాల్లో చాలా పెండింగ్ ఉంచారు సార్ అందుకే ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు ఇంకా ఆపండి సార్ మీ మీ బటన్ నొక్కడం మాకు వద్దు సార్

  • @anilkumarpuli1762
    @anilkumarpuli1762 3 месяца назад +24

    Vediki inka sigguraladu radukuda

  • @jaigurudev009
    @jaigurudev009 2 месяца назад +5

    Batton Nokkaru meru ..డబ్బులు ప్రజలు చేరలేదు ..
    సాక్షి పేర్ ఆడ్ మాత్రం... లక్షల్లో.. వచ్చింది 😂

  • @dvraodekka7818
    @dvraodekka7818 3 месяца назад +25

    Jaya Chandrababu

  • @gopalraok8036
    @gopalraok8036 2 месяца назад +9

    అడగటానికి సిగ్గుండాలి.

  • @leelatummala8651
    @leelatummala8651 2 месяца назад +4

    జగన్ బాబు నీ మాటలు విన లేక పోతున్నము బతికి పోయారు ఆంధ్ర ప్రజలు

  • @gorantlaSarveswararao
    @gorantlaSarveswararao 2 месяца назад +15

    తమ్ముడు నీకు శిశుపాలుడు ఎవరో తెలుసా

  • @sathibabu6509
    @sathibabu6509 2 месяца назад +3

    బాబు జగన్ మైండ్ అన్న దొబ్బిందా ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు అయింది అయ్యా కొడకాలేదు అప్పుడే నీ విమర్శలు చానా చూస్తున్నారు చూడు

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 3 месяца назад +18

    Psycho Jagan

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 2 месяца назад +2

    నెలరోజుల్లో చాలా మహాత్కర్యలు చేసి చూపించాలి జగనకు 5 ఏళ్లలో ఏమి చేశాడు

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 3 месяца назад +8

    నువ్వు మారవు జగన్

  • @ramupothala111
    @ramupothala111 2 месяца назад +5

    అన్నా మీరు పోస్టులు పెట్టకండి అన్న వీడు ఈ ఫాలవర్లు అంతా నవాలే అనుకొని భ్రమలో ఉండి ఏదోదో మాట్లాడతాడు

  • @krishnasrungaram6587
    @krishnasrungaram6587 2 месяца назад +2

    జగన్ నీ పరిపాలన లో ఏ మీ చేసావు ఇప్పుడు నీతులు చెప్పు వద్దు నీవు నిపరిపాలన లో ఏమీ చేసావు ప్రత్యేక హోదా గురించి ఇపుడు నీతి పలుకు వద్దు రాష్ట్ర ము అప్పుల లో ముంచి ఓడిపోయావు యింకా చాలు నీమాటలు ఇక్కనై నై మరు జగన్ ప్రజలకు మే లు జరగల్ని భవిష్యత్తు నీవు సీఎం అవట కీ నీతి గా వుడు నీవు ఎన్ని తప్పులు చేసావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు నీవు ఏ ని తప్పు లు చేసావు ఇలా మాట్లాడు తావు సిగ్గుగావుది

  • @sivaprasad5627
    @sivaprasad5627 2 месяца назад +2

    రోజులు అనినువ్వే చెప్పావు కదరా. అన్ని సంవత్సరాలు నువ్వేం పీకలేకపోయినది రోజులు కూడాకాని ఆయన్ను అడగడానికి సిగ్గుండాలి.

  • @sethusuriya1647
    @sethusuriya1647 2 месяца назад +3

    మీరు ఏడిచింది చాలు ఆపండి

  • @Ganga-india
    @Ganga-india 3 месяца назад +27

    Pelli aina 10 rojulaki pillalu puttaledu ante ela sir 😂😂😂😂😂😂

  • @kunchalaramarao2259
    @kunchalaramarao2259 2 месяца назад +2

    ఇంతకుముందు నమ్మేవారు ఇప్పుడు నువ్వు సొళ్ళు కబుర్లు చెబుతున్నా వని ప్రజలకు తెలిసిపోయింది రెడ్డి గారు

  • @prakashnukala8411
    @prakashnukala8411 2 месяца назад +3

    నువ్వు 5 సంవత్సరాలు velagapettavu గా సీఎం గా నువ్వే చెప్పాలి ..నువ్వు ఉండిఉంటే ..ఉన్న అప్పులు రెట్టింపు అయ్యేవి ..నువ్వూ చేసి అప్పులే ఈ పెండింగ్ కి కారణం ..జలగన్న ..

  • @venkatalakshmiammu3345
    @venkatalakshmiammu3345 3 месяца назад +26

    Jagan ni jail ki pampandi, leka pothe yavarani emi cheyaniyyadu , 5 yrs waste chepistadu ee y cheap

  • @kameswariu8913
    @kameswariu8913 2 месяца назад +2

    ఇంత సిగ్గు లేని వాడిని ఎక్కడా చూడలేదు మీరు కూడా అడగలేదు గా ప్రత్యేక హోదా

  • @nagadurgababu5279
    @nagadurgababu5279 2 месяца назад +2

    బటన్ మాత్రం నొక్కుతారు అమౌంట్ మాత్రం ఎవరికీ పడదు

  • @lakshmidevi2122
    @lakshmidevi2122 2 месяца назад +5

    Very nice CBN garu

  • @sriramarao963
    @sriramarao963 3 месяца назад +12

    Veedi vaagudu Inka tagga ledu.veedi papam eppudu pandutundo,eppudu jail ki potado,appatiki kani e rashtram prasantanga vundadu.

  • @NagarajujaladhiNagaraju-ou7du
    @NagarajujaladhiNagaraju-ou7du 3 месяца назад +9

    జగన్ అన్న 5yers సీఎం చేశారు ఎపుడూ మిడీయ ముందుకు రాలేదే అన్న

  • @sreenivasroyal1889
    @sreenivasroyal1889 2 месяца назад +3

    Inko 6 నెలలు కాలం ఉంటుంది పులి బయట, తర్వాత బోన్ లో ఉంటది...

  • @ja-wj1lh
    @ja-wj1lh 3 месяца назад +9

    nv 5 years em peekab jagan gadida

  • @chandrakanthsarode223
    @chandrakanthsarode223 3 месяца назад +6

    Button Button Button adhe ninu nokindi.....ina neku gnanam raleydu ante nuv janmalo marav

  • @bindashyoutubechannel4510
    @bindashyoutubechannel4510 3 месяца назад +10

    Jai cbn and janasena

  • @nageswararaokodali3419
    @nageswararaokodali3419 2 месяца назад +2

    శిశుపాలుడు చేసిన తప్పులు కంటే జగన్ చేసిన తప్పులు ఎక్కువ అందుకే 11 పదకొండు

  • @shreedattagayathrisiddhape8407
    @shreedattagayathrisiddhape8407 3 месяца назад +15

    Button CM

  • @SailajaPolasam
    @SailajaPolasam 3 месяца назад +5

    Ni sommu ichava janala sommutho palace kattavu ga ni Pella Niki,pillalski daniki samadanam cheppu

  • @lakshmimj8957
    @lakshmimj8957 2 месяца назад +1

    నాయనా ఆపు నీ ఉపన్యాసం , ఎంతసేపు తెలుగు దేశం , జనసేన వీళ్ళ మీద బురద జల్లడం తప్ప ఇంకేమి పనిలేదు , ముఖ్య మంత్రి గా ఉన్నా , ఓడిపోయినా ( 2024 లో ) ఇది నా పాలన జగన్

  • @kavyaputumbaka4137
    @kavyaputumbaka4137 2 месяца назад +2

    We are so happy jaga you went home please play games and enjoylife

  • @perlasrinu5115
    @perlasrinu5115 2 месяца назад +2

    1.2.3...rajadhani.edhi,..mundhu.adhi.cheppu.jagangaru

  • @yellaiahyadavavula1575
    @yellaiahyadavavula1575 3 месяца назад +13

    Jagan nuvvu eka marav po

  • @Manthenadietchallenge
    @Manthenadietchallenge 3 месяца назад +5

    23 seat lu unna nuvvu endhuku adagakedhu siruuuuu... Ohhooo case lu unnayana ? Sare sare

  • @SureshMori-y8e
    @SureshMori-y8e 2 месяца назад +1

    గత.ఐదు సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు నీ కేసుల కోసం మోడీ కార్డు పట్టుకున్నావు నీవు చేసిన అవినీతి కోసం కొత్త డ్రామా వెలుగులోకి గత ఐదు సంవత్సరాలు నువ్వేం పీకేవని

  • @lathikareddy1127
    @lathikareddy1127 3 месяца назад +11

    Apu jagan nuvvu emi manchi chesava

  • @patnamkrishnamurthy3885
    @patnamkrishnamurthy3885 2 месяца назад +2

    మహా ప్రభో బటన్ మీద మోజు తీరలేదా

  • @shyamsundararaochadalavada9217
    @shyamsundararaochadalavada9217 2 месяца назад +1

    నాన్న బంగారం అపర బాబు నీ బొక్క మాటలు నీ పాలన చూసాము.అన్ని వాళ్ళు చూస్తర్లె కనినీ కేదుకుర బాబు ,నీవేమి పీకేవో చెప్పునవు చాలు బాబు

  • @gopalmorisetty4995
    @gopalmorisetty4995 2 месяца назад +1

    మాటలు ఎందుకు జ-గన్ గారు. ఎన్నికల ముందు వరకూ మీరు చేసింది ఇపుడు మీరు చెప్పేదానికంటే ఎన్ని రెట్లు ఎక్కువో చెప్పండి. రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని అధోగతి పట్టించారు. నెమరు వేసుకొండి.

  • @pmnaidupilla7091
    @pmnaidupilla7091 2 месяца назад +1

    నువ్వు ఉన్న ఐదు సంవత్సరాలు ఏం చేశారు బాబు అడవిలో ఉన్నావా ఇప్పుడే లేచావా చేతగాని మాటలు వద్దు ఇంక నువ్వు రావు

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p 3 месяца назад +4

    Are...re...re inkaa...niu. matladuthunnawa..?

  • @rajaravella4855
    @rajaravella4855 2 месяца назад +4

    ఒట్టిబటన్ గానీవునొక్కెది

  • @NagendraBabu-jf2xc
    @NagendraBabu-jf2xc 2 месяца назад +1

    Jagan is still thinking about the CM, pls don't press the button.
    Already we press the Button and keep as a side.
    You don't press any button

  • @suresha329
    @suresha329 2 месяца назад +1

    Aa facebtraa tuglak telarduluu 4guru cheta bating cheinchukinatuu😂😂😂 are 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 2 месяца назад +1

    మేం చెప్పిన మాటలు కాపీ కొట్టద్దు.
    యేదో కొద్దిగా సొంతం గా చెప్పాలి.😢😢😢 అప్పుడు 1స్ట్ క్లాస్ .

  • @G3LeatherImpexLtdKigali
    @G3LeatherImpexLtdKigali 3 месяца назад +3

    Damn it..nuvvem chesav 22 mps 151 mlas.. 5 full years nonstop ruling.. nuvvenduku cheyaledu nee chilaka palukuku

  • @prasadraopaluri
    @prasadraopaluri 2 месяца назад +1

    ఈ నొటి దూల ఇలగే ఉంటే రాజకీయ సమాధి జగన్

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 2 месяца назад +1

    5. యర్స్ నువ్వు ఏమీ పీకవు మైండ్ దొబ్బెందా

  • @surendratummala1593
    @surendratummala1593 2 месяца назад +2

    Jai cbn jai jai cbn jai tdp

  • @rakeshchinnam6725
    @rakeshchinnam6725 3 месяца назад +2

    Chip dobbindi jagan ki em matladuthunnado athanike theliyatledu

  • @bommumeena6382
    @bommumeena6382 3 месяца назад +3

    420jagan

  • @rameshbabujupalle8071
    @rameshbabujupalle8071 3 месяца назад +4

    Your sister good pathakahoda

  • @SudhakarReddy-mw3dj
    @SudhakarReddy-mw3dj 2 месяца назад

    నువ్వు నీ పెళ్ళానికి ....గుడిసెట్ వెయ్యారా....అలాంటి మహానుభావుడు కడుపులో ఎలా పుట్టవుర......ఆయన మీద ఉన్న గౌరవంతో నిన్ను తిట్టలేక పోతున్నా

  • @Kabitha_339
    @Kabitha_339 3 месяца назад +3

    Vachina 6 days ke jagan anni buttons nokada tdp ni question chestunadu

  • @sridharbethi2355
    @sridharbethi2355 2 месяца назад +1

    What did you do for past 5 yrs.... except kneel down before Modiji.....

  • @kammaashok5265
    @kammaashok5265 2 месяца назад +2

    Jai Babu..