కల్కి సినిమాపైన సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాధామనోహర్ దాస్ | Kalki | Radha Manohar Das | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    కల్కి సినిమాపైన సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాధామనోహర్ దాస్ | Kalki | Radha Manohar Das | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #kalki2898ad #kalki #radhamanohardas #ttdchairman #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
    #telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Комментарии • 499

  • @UjwalRam
    @UjwalRam 3 месяца назад +131

    1:32 sir 😳😳🔥🔥
    Goosebumps
    Please give this as a short with lyrics

  • @Venkat-Yadav
    @Venkat-Yadav 3 месяца назад +284

    కలిపురుషుడు చేడుకి ప్రతీక. కలిపురుషుడుకి కమలహాసన్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు గబ్బునాయలు 😂😂😂

    • @UjwalRam
      @UjwalRam 3 месяца назад +22

      Exactly what I thought when they introduced him as Villain

    • @bathinasuresh7047
      @bathinasuresh7047 3 месяца назад +9

      😂

    • @sasikumar-qq3gq
      @sasikumar-qq3gq 3 месяца назад +7

      😂😂😂

    • @madhubesta586
      @madhubesta586 3 месяца назад +13

      కమల్ గబ్బునాయలే కావచ్చు కానీ మంచి యాక్టర్ 😂😂

    • @leelavathikosuri975
      @leelavathikosuri975 3 месяца назад +3

      👌👌👌👌👌

  • @Si0578
    @Si0578 3 месяца назад +4

    Anchor..chala..cute..gaa..vundi..chakkaga..vintunnadi.....👌👌👌

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 3 месяца назад +1

    Bhoja Raaju Belonged To The Raja Putra Kingdom ..And His Capital Is " Daara Nagaram ". The Paramara Dynasty...!

  • @Pinaki479
    @Pinaki479 3 месяца назад +1

    Anchor Prasanna garu👌❤. Seems decent n diligent

  • @nagamanibeeraka2216
    @nagamanibeeraka2216 3 месяца назад

    చాలా రోజులు తర్వాత మంచి సినిమా చూశాను,,దేవుడు ఆ టైమ్‌లో నన్ను. పుట్టించాకు

  • @pitchaiahgurrala8692
    @pitchaiahgurrala8692 3 месяца назад

    Om Namo venkatesaya

  • @gangadharasaigunnala1776
    @gangadharasaigunnala1776 3 месяца назад +124

    పండగ పూట పాత మొగుడేనా?
    ఈ సామెత తప్పు...
    పండగ పూట పాత మొగుడేనా.. అనే సామెత...! ఎప్పటి నుంచో మనం విటున్నాం కదా... ఈ మాటకున్న అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా...? అసలు ఇంతకూ ఈ సామెత కరెక్టేనా...? ఈ సామెత మన హిందూ స్త్రీ యొక్క గుణనమును తప్పుగా తెలిపే విధంగా అర్థాన్ని తెలపటం జరుగుతున్నది.
    మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం ఇచ్చే విధంగా అంటే......”పండగ పూట కొత్త మొగుడు కావాలి” అన్న అర్థం వచ్చేలా వుంది. ఆడవారిని కించపరిచేలా ఈ సామెత వుండడం బాధాకరం.
    నిజంగా ఈ సామెత ఇలానే వుందా అని..... అనుమానం రావడంతో... దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను.. అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత... ఇది నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత.... అదే ఈ సామెత. !!
    పండగ పూట పాత మడుగేనా...
    మరొకసారి చదవండి,
    ఈ పురాతన సామెత ఇప్పుడు వెలుగు చూడడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పాత సామెత అర్థం ఏమిటో మనం ఒక్క సారి చూద్దాం...!మడుగు అంటే వస్త్రం అని అర్థం.. 'పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.. ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది... పండగ పూట పాత బట్టలు కాదు.. కొత్త బట్టలు కట్టుకోవాలి' అని.... అప్పటి ప్రజల స్థితిగతులు (ఆర్థిక పరిస్థితులు) సరిగాలేని రోజులలో ఈ సామెత పుట్టుకు రావడం జరిగింది....!!
    ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు…… ఈ సామెతను సరైన రీతిలోనే పలుకుదాం.. పలికిద్దాం... మన హిందూ స్త్రీ గుణాన్ని కించపరిచే సామెతను మరిచిపోదాం... పండగ పూట పాత మడుగేనా అన్న పాత సామెతనే ఇక నుంచి అందరం పలుకుదాం... మన తెలుగును మనం పరిరక్షంచు కొందాం...
    తెలుగువారిగా మనం ఈ పోస్ట్ ని ప్రతి ఒక్కరికీ షేర్ చేద్దాం. ఇది మన బాధ్యత. ధన్యవాదాలు.
    లోకాః సమస్తాః సుఖినోభవంతు
    ✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు

    • @srikanthsri8768
      @srikanthsri8768 3 месяца назад

      Madugu mogudu kadhu

    • @vidyamasanapally2303
      @vidyamasanapally2303 3 месяца назад +18

      ధన్యవాదాలు. ఎందుకు ఇలాంటి సామెత ఉంది అని అనుకునేవాళ్ళం. Correct సామెత చెప్పినందుకు 🙏

    • @boddusurya5710
      @boddusurya5710 3 месяца назад +4

      🎉

    • @MumbaiFoodandCulture
      @MumbaiFoodandCulture 3 месяца назад +3

      Danyavaadalandi🙏🙏

    • @yellapragadashakunthala4799
      @yellapragadashakunthala4799 3 месяца назад +3

      Ide vivarana Sri garikapati varu oka pravachanam lo chepparu. Meeru cheppinattu andaru ee sametha ardham telusukovadam chala avasaram.

  • @rameshpawankumar2737
    @rameshpawankumar2737 3 месяца назад +64

    TTD ఛైర్మెన్ నెంబర్ రాధ మనోహర్ దాస్

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 месяца назад +47

    ఇది కలియుగం.!
    కల్మష యుగం...పాపాలకి మూలం.!
    కుతంత్రాలకి నిలయం..స్వార్ధపరతే ఇక్కడ నియమం.!
    భోగ లాలసకి ప్రాధాన్యం...ఆడంబరాలకి అందలం.!
    నైతిక విలువలు శూన్యం..మానవతా విలువలు పతనం.!
    ఆధ్యాత్మిక విలువలు మృగ్యం.!
    ఈ"కలి"ని అంతం చేయడానికి..ఇక "కల్కి" అవతరించాలి.!
    "ధర్మ సంస్తాపనార్థ్యాయ సంభవామి యుగేయుగే"

  • @9291955
    @9291955 3 месяца назад +35

    ఈ anchor లక్ష్మీ ప్రసన్న చాలా బాగా పెద్ద వాళ్ళతో వారికి తగినట్టుగా చాలా బాగా anchoring చేస్తోంది వెకిలి అసలు వుండదు చక్కటి డీసెంట్ questions వేస్తుంది అందరూ తిరకాసు

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 3 месяца назад +6

    ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ రామాయణము కావచ్చు భారతము కావచ్చు వక్రీకరణ జరుగుతోంది ఇది హిందూ మతముపై జరుగుతున్న దాడి అనుకోవచ్చు కొన్ని అంతర్జాతీయ శక్తుల ప్రభావము అంటే ఎడారిమతాల ప్రభావము భారతీయ సినిమాలపై పడింది అది ఇప్పుడున్న జనరేషన్ కు అర్థము కాదు ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కు భారతము, రామాయణము గురించి తెలియక పోవడము. అందుకే మన సంస్కృతిని కాపాడుకోవాలంటే పిల్లలకు చిన్నప్పటినుండే పాఠ్యంశాలుగా చేర్చాలి లేదంటే విదేశీ సంస్కృతీ మనపై పడి తొందరలోనే హిందూ సంస్కృతి సినిమాలద్వారానే నాశనము అయిపోతుంది. హిందువులు మేలుకోవాలి. జైశ్రీరామ్. జైహింద్.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 месяца назад +67

    కల్కి భగవాన్ ని నేనేనంటూ చాలా మంది దొంగబాబాలు స్వామీజీ లు తయారయ్యారు...వాళ్ల గురించి చెప్పండి స్వామీ...🙏

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 3 месяца назад +2

      ఆయన చెప్పేది ఎంటి మీరే వెళ్ళి అడగండి

    • @S.Srinivas
      @S.Srinivas 3 месяца назад +2

      డిచికి బాబా అని సెర్చ్ చెయ్యండి

    • @P.Prince-d8v
      @P.Prince-d8v 3 месяца назад

      Ah Kalki Bhagwan gad fraud 2008 lo vadu Baga famous aindu anduke kada vadi ashramam mida case lu petti muyincharu

    • @Krishnankannah23
      @Krishnankannah23 3 месяца назад

      ​@@S.Srinivas bro dhichi baba ani type chesthey mudu mekulu 2 Chekka laa gochi baba vachadu 😂😂😂🐑🐑

    • @GodIsEverPowerful
      @GodIsEverPowerful 3 месяца назад

      దొంగ శిష్యులు కూడా తయారయ్యారు కదా

  • @SuperCrazynani
    @SuperCrazynani 3 месяца назад +2

    Why glorification of Karna and Ashwathama who did henious crimes? No one is greater than Arjun, he needs to be glorified, Krishna needs to be glorified, Bhim needs to be glorified, Draupathj needs to be glorified. Parashuram needs to be glorified but not Ashwathama. Nag Ashwin correct yourself, when did Arjuns chariot pulled back because of Karna, instead karna lost many times by Arjun single handedly, why these fake buildups for Aswathama and Karna, why changing Narratives? I don't believe you are Urban Naxal, you have false knowledge, please correct it,
    You are showing it very very wrong, kalki father is vishnu yash and mother is sumathi, but you are showing it completely wrong, you should be punished if you don't correct it in the second part

  • @venkatalakshmi8712
    @venkatalakshmi8712 3 месяца назад +76

    హరే కృష్ణ ప్రభూజీ🙏💐🚩

  • @MuniRaja-rx1cm
    @MuniRaja-rx1cm 3 месяца назад +60

    ఇలాంటి గురువులకి పద్మశ్రీ లాంటి పురస్కారాలు ఇచ్చే అత్యున్నత స్థాయికి మన ప్రభుత్వాలు ఎదిగితే బాగుండును.

  • @44124
    @44124 3 месяца назад +64

    ప్రపంచం అంతా భారత భాగవతము వేదిక రోజులు వచ్చాయని డైరెక్టర్ ద్వారా తెలుస్తుంది

  • @girijasripathi9737
    @girijasripathi9737 3 месяца назад +1

    బాలేదు సినిమా.... తెలుగు సినిమా కి తెలుగు లో పేరు వేయకపోవడం ఖర్మ. తెలుగు లో అంత మంచి డబ్బింగ్ కళాకారులు ఉండగా ఎవరితోనో చెప్పించారు. అశ్వత్థామ కి కర్ణుడు సోదరుడా? ఇందులో కర్ణుడు ఎందుకు సహాయం చేస్తాడో తెలియదు. ఐదుగురు చిరంజీవులలో అశ్వత్థామ ఒకరు, కలియుగాంతం వరకు ఉంటారు... కానీ కర్ణుడు ఎలా?
    చాలా లోపాలు ఉన్నాయి. అంత ఖర్చు తో భారతం లో ఏదో ఒక పార్ట్ ఉన్నది ఉన్నట్లు తీస్తే బాగుండేది.

  • @Naga-j4y
    @Naga-j4y 3 месяца назад +26

    రాధా మనోహర్ ప్రభు స్వామిజి కి పాదాభివందనo💐🙏🙏 జై కల్కి భగవాన్ కి జై

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 месяца назад +8

    టీటీడీ ఒక నంబర్ గా నియమించిఉంటే బాగుండె, రాదా మనోహర్ గారిని

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 3 месяца назад +16

    కల్కి అని సినిమా పెట్టారు కానీ అతడేమి చెప్పాలనుకొన్నాడో అసలు అర్థము కాలేదు యీ సినిమా, మొదలు చివర కొద్దిగా భారత యుద్ధము అశ్వత్థామను తీసుకొన్నారు ... కానీ సినిమాఅంతా చిన్న పిల్లల కార్టూన్ ఫిలిమ్ లాగా వున్నది ... కల్కి పేరుకు తగ్గ సినిమా కాదు ... కల్కి అని పేరు విని సినిమా చూడటానికి వెళితే అసలు సినిమా యేమీ అర్థము కాదు ... స్వామీ మీరు సినిమా చూసి వచ్చి మాట్లాడండి, మీ అభిప్రాయము వినాలని వుంది స్వామి ....

    • @sanjuchawan4885
      @sanjuchawan4885 3 месяца назад +7

      ఇప్పుడు వున్నట్టే వుంటద ఫ్యూచర్ కూడా. ఫ్యూచర్ లో అలా జరగొచ్చు అని ఆలోచించి సినిమా తీసాడు.కుదిరితే సపోర్ట్ జేయండి లేదా మానేయండి అంతే కానీ నెగిటివీటి స్ప్రెడ్ జెయ్యకండి

    • @kiranvenkatesh6727
      @kiranvenkatesh6727 3 месяца назад +3

      Aunu chinna pillalke ardam kadu

    • @ramthegamer7912
      @ramthegamer7912 3 месяца назад

      Gorre bidda vidu

    • @gundaradhika1652
      @gundaradhika1652 3 месяца назад

      ​@@kiranvenkatesh6727mahabhatam teliste artam avutundi movie

    • @gundaradhika1652
      @gundaradhika1652 3 месяца назад +2

      3rd wrld war aipotintarwatha bhoomi ela untundo ade chupinchaadu same alage undi

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 месяца назад +173

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!!🙏🙏🙏

    • @followthewayofjesuschrist426
      @followthewayofjesuschrist426 3 месяца назад +2

      😂

    • @katarbalu1669
      @katarbalu1669 3 месяца назад +1

      First pls

    • @katarbalu1669
      @katarbalu1669 3 месяца назад

      Ban chyali

    • @Pandu12564
      @Pandu12564 3 месяца назад +3

      ​@@followthewayofjesuschrist426క్రై స్తవుడు క్రై చేయలేక నవ్వు చున్నాడు 😂😂

    • @Johnny-x9j
      @Johnny-x9j 3 месяца назад +1

      డిచికి బాబా గారికి ప్రణామములు 🥸

  • @radhikavlogs7602
    @radhikavlogs7602 3 месяца назад +3

    Movie chaala bagundi. Hindu puranas ni oka glance lo chopincharu. Great film. This will open doors to Indian super heroes and multiverse movies❤

  • @vijayabhaskars9678
    @vijayabhaskars9678 3 месяца назад +2

    Movie story avarage but seens r copied from old Hollywood movie which I see 10 years back

  • @sridharmanchala4425
    @sridharmanchala4425 3 месяца назад +7

    గురువు గారు మీరు సినిమా చూసిన తర్వాత కామెంట్ ఇవ్వాల్సి ఉండే...

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 3 месяца назад +2

    ఆయన కలియుగాంతం వరకు ఏ అవతారమైన పుట్టొచ్చు దీని అంతం చేసాడు అని చెప్తే అది కూడా లేకుండా గాని నేను ఒప్పుకోను గుర్రమే నువ్వు ఏదైనా ఒప్పుకునే పరిస్థితి లేదు దేవుడు ఎలా ఉంటాడో ఆయన డిసైడ్ చేసుకుంటాడు మచ్చ అవతారంలో పుట్టిండు అన్ని అవతారాలు దశావతారంలో పుట్టిండు ఆ దేవుడు ఈసారి కూడా ఏ అవతారంలో బతకాలని ఏం చేస్తున్నావ్ రామచంద్ర అవతారం కూడా మానవ అవతారం ఎత్తి గురూజీ నేను తప్పు పడ్డాడు కానీ కాలికి మీద నువ్వు విమర్శ చేయాలి ఎందుకంటే దేవుడు ఇట్లా వస్తాడని ఎలా చెప్పగలుగుతారు సినిమా వాళ్ళు డిసైడ్ చేసారా

  • @126naresh
    @126naresh 3 месяца назад +1

    Kaliyugam ante kalki antaru kada , kalki Ela janminchado cheppandi

  • @kevinartsgallery
    @kevinartsgallery 3 месяца назад +4

    గురు గారు.. మూవీ అంత బానే ఉంది కానీ శంబాల నగరం లో *Nun s, pastor* ఉన్నారండి😢😢😢

    • @ManikantaRaidu
      @ManikantaRaidu 3 месяца назад +1

      Last ki vaalaki kuda sambala nagaram ye shelter evvali bro... Andukantey kalki born kallatho chusi appudu valaki ardamutundi vaalu gorrelu ani😂😂😂😂😂😂

    • @kevinartsgallery
      @kevinartsgallery 3 месяца назад

      @@ManikantaRaidu correct ga చెప్పావు బ్రో 😂

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 месяца назад +42

    హరేకృష్ణ 😊🙏❤

  • @RakeshSharma-bu9pw
    @RakeshSharma-bu9pw 3 месяца назад +3

    Guruvu Garu meeru okasari cinema chudandi, Edho thedaga undi movie lo, Mana Grandhalanu, Charitranu, mana Dharmanni, konchem deviate chestunnara anipinchindi

  • @poojaapparels9448
    @poojaapparels9448 3 месяца назад +8

    Yetuvanti swartham, korikalu lenivallake thirumalalo jobs vundali….

  • @kaipa9982
    @kaipa9982 2 месяца назад +2

    అశ్వర్థామ ఉపపాండవులను నరికిచంపినందుకు, ఉత్తరాదేవి గర్భాన్ని బ్రాహ్మస్త్రం తో విచ్చిన్నo, చేసినందులకు గాను శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన శాపం... మరణమే లేకుండా చేసాడు అలా చావులేని వాడయ్యాడు.. ఇప్పటికి గొప్ప శివభక్తుడు అరణ్యాలల్లో తిరుగుతూ శివాలాయాలాల్లో అభిషేక్కర్చనలు గావిస్తూ జీవిస్తున్నాడు కొందరి కి ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్తులు చెప్పినట్లు యు ట్యూబ్ ల్లో చూపించారు..

  • @ksridevi4598
    @ksridevi4598 3 месяца назад +106

    మతి లో నుంచి పుట్టేది మతం, అలా పుట్టినవే ఇస్లాం, క్రిస్టియనిటీ etc, మనది హిందూ ధర్మం.

    • @Momdad-m5i
      @Momdad-m5i 3 месяца назад +2

      Mathi ante aalochana na

    • @Momdad-m5i
      @Momdad-m5i 3 месяца назад +3

      Mathilo nunchi puttina matham islam aithe kaadu vere undocchu for example sanatana dharmam

    • @Teja_Speakss
      @Teja_Speakss 3 месяца назад +1

      Hinduism is not a religion !!it's a philosophy !Every religion has founder like their students are their devotes are founded !
      ​@@Momdad-m5i

    • @pathanshoukathkhan6702
      @pathanshoukathkhan6702 3 месяца назад +1

      Oka Pitta kadha bhagawath Geetha.

    • @gayatrikalkikrishnan3253
      @gayatrikalkikrishnan3253 3 месяца назад +6

      ​@@pathanshoukathkhan6702 Quran yenti. Ugravadhula kadhala

  • @MyParasar
    @MyParasar 3 месяца назад +1

    watched the movie. Highly disappointed. The first thing any director should learn is to tell the story clearly to the audience. Does Aswin expect all the viewers to read the story first and go to the movie.? Does he not know that there is a technique called voice-over to explain the story used many a time ? how could anybody follow the movie without knowing the outline? Better make amends in part 2

  • @Opperatur
    @Opperatur 3 месяца назад +26

    Jai kalki namaha 🙏🕉️🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @vanikumari9595
    @vanikumari9595 2 месяца назад +1

    గురువు గారు చిన్న సందేహం భగవద్గీత play చేసినపుడు prabhas break dance చేయడం correct యేనా

  • @saikrishnadiddi1844
    @saikrishnadiddi1844 2 месяца назад +1

    అది కల్కి కాదు...jesus ఏసు రెండవరాక అని పెడితే బాగుండు...

  • @Rdrkumar104
    @Rdrkumar104 3 месяца назад +8

    హరే కృష్ణ గురువుగారు మీ మంచి మాటలు సమాజానికి ఎంతో అవసరం హరే కృష్ణ 🙏🙏

  • @darknesstolight3345
    @darknesstolight3345 3 месяца назад +3

    ప్రకృతిని, పెళ్ళాన్ని తల్లిని కూతురుని అన్నిటినీ వారి దేవుడు తమ కోసమే పుట్టించారని నమ్మే మ్లెచ్చులు ఎందరో ఉన్నారు. వారి జాతి పెరగాలని అభిలాషితున్నారు. మన న్యాయ వ్యవస్థ వారికి మద్దతు ఇస్తున్నారు. మన వీరబ్రహ్మేంద్ర స్వాములవారి కాలచక్రం కూడా చెబుతోంది.

  • @krishnaprasad4779
    @krishnaprasad4779 3 месяца назад +3

    స్వామి నేను సినిమా చూశాను సినిమా కథ సారాంశం క్లుప్తంగా సినిమాలలో కాకుండా సాధారణ ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పగలరని ఆశిస్తున్నాను

  • @dozkiller9936
    @dozkiller9936 2 месяца назад +1

    No kalki will come ..... Potuluri veerabrahmaendra swami will come. These brahmins created KALKI . Dont believe

  • @sameparandhama-ns5bl
    @sameparandhama-ns5bl 2 месяца назад +1

    Naga aswin valla chala mandi mahabartham gurichi thelusukovaali anukuntunnaru

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 3 месяца назад +29

    మెల్చులు, కఫర్లు, అన్య మతస్థుల ఇలాంటి వాటికి అర్థాలు తెలుసుకోవాలి

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 3 месяца назад

      Melchulu అంటే ఎంది / ఎవరు సోదరా

    • @ravitirunelveli
      @ravitirunelveli 3 месяца назад

      ఇతర మతస్తులని కాఫిర్ అనే వాళ్ళే mlechulu(మ్ళేచ్చులు).

    • @gundaradhika1652
      @gundaradhika1652 3 месяца назад

      ​@@nagarajukankanala8185mlechulu

    • @samrajyamkandimalla6841
      @samrajyamkandimalla6841 3 месяца назад +1

      Mlechhulu - videsasthulu,mana dharmam patnchanivaru
      Kafir - Vigraharadhana chesevallu
      Anya mathastulu - Vere matham vallu

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 месяца назад +2

    Jai hind Jai bharat

  • @veeranari6478
    @veeranari6478 3 месяца назад +1

    Aa complex emito aa manushulu emito aa prabhas emito asalu animated movie laga vundi oka connection sariggaledu

  • @surenderrao2972
    @surenderrao2972 2 месяца назад +1

    Looks like children play on vidios, not connected to people as the cimimatography not good .picture get marks only on Amitav Bachpan action after entering role. Role of hero very less but not attractive

  • @thecherry179
    @thecherry179 3 месяца назад +5

    Patabhastilo maruti nagar kasta bilalnagar ga maripoindhta guruvu garu alayam punaroddharana kosam prayatnistunnaru sir mi lanti varu kuda prayatniste a alayam twaraga punarudhharinchabadutundhi jai sri ram

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 3 месяца назад +6

    జై అభయ హిందూ సేన... జై రాధమనోహర్ దాస్ గారు... 🙏🙏🙏🙏

  • @SuperCrazynani
    @SuperCrazynani 3 месяца назад +1

    Why glorification of Karna and Ashwathama who did henious crimes? No one is greater than Arjun, he needs to be glorified, Krishna needs to be glorified, Bhim needs to be glorified, Draupathj needs to be glorified. Parashuram needs to be glorified but not Ashwathama. Nag Ashwin correct yourself, when did Arjuns chariot pulled back because of Karna, instead karna lost many times by Arjun single handedly, why these fake buildups for Aswathama and Karna, why changing Narratives? I don't believe you are Urban Naxal, you have false knowledge, please correct it

  • @RaviKumar-ec6dk
    @RaviKumar-ec6dk 3 месяца назад +4

    What is anchors name?Anchor is very good cool composed and beautiful ❤

  • @ChitturiShobharani-xl3cq
    @ChitturiShobharani-xl3cq 2 месяца назад +2

    Bojjaraju garu. Vikramaditya Garu Bhatti Kali Mata bhakti simhasanamStories iPad generation ki teli aali present generation Guru garu Jay Shri Ram

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 3 месяца назад +2

    హరే కృష్ణ 🙏🏼
    హరే కృష్ణ 🙏🏼
    కృష్ణ కృష్ణ 🙏🏼
    హరే హరే 🙏🏼

  • @kaipa9982
    @kaipa9982 3 месяца назад +1

    స్వామీ మీరు గానం చేసింది.. శ్రీభక్తజయదేవకవి రచించిన గానం చేసిన దశావాతారాల అష్టపది.. జయజగదీశ హరే.. కలికి స్వరూపములో మహావిష్ణువు చిట్టచివరి అవతారం..సినిమా గూర్చి మాకు అంతగా తెలీదు.!

  • @usergeethaouyrdedicercatoz
    @usergeethaouyrdedicercatoz 2 месяца назад +1

    రాధా మనో. హర్ అంటే అర్ధం ఏమిటి చెప్పండి జోక్ చేయడం లేదండి నిజంగా మాట్లాడుతున్నా నండి మిమ్ములను గౌరవిస్తు అడుగు తున్నా నుండి గురువు అంటే అర్ధం ఏమిటండి

    • @ReddiRaani-dx4sp
      @ReddiRaani-dx4sp 2 месяца назад

      Pure Lord Sree Krishnas Affection. This is meaning of Radha Manohar Das.
      Guruji meaning guider... ,Chedu margamlo velle vallanu Dharma maargamlo jieevin chela manchini bodhinche varu, guruvu.

    • @ReddiRaani-dx4sp
      @ReddiRaani-dx4sp 2 месяца назад

      Talli,tandri, Guruvu after God.
      Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare.

  • @jayanthsimha
    @jayanthsimha 3 месяца назад +2

    When Arjuna and Ashwathama were fighting there was no Karna, he was already dead, this is unnecessary glorification of Karna..Ashwatthama was made senadhipathi while Duryodhana was dying it was at the fag end of the war.

  • @varmaTrini
    @varmaTrini 3 месяца назад +3

    BHAGAWAN is NOT limited to only 10 avaTara but those 10 are the ones that we know to be strong and powerful and popular. The avaTara of BHAGWAN are unlimited and always happening and eternally happening. BHAGWAN is always present inside his creation and always conducting welfare inside it and also available, to the high & sincere seeker.

  • @bathulavijaykumar6440
    @bathulavijaykumar6440 3 месяца назад +34

    స్వామి.సినిమా బాగా తీశారు... కానీ .. మరి కర్ణుడ్ని.. జోడించడం కొద్దిగా ఇబ్బంది.. ఉంది.. కల్కి పురాణాము... ఎక్కడ కర్ణుడు ప్రస్తావన.. వచ్చినట్టు... లేదు స్వామి... ఏదో హీరోని హైలైట్ చేయడానికి.. కర్ణ. పాత్ర వాడరేమో..

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 3 месяца назад +6

      Cinematic freedom అంటే మన చరిత్ర, ధర్మ గ్రధాలైన మహాభారతం, భాగవతం, రామాయణాల లో మరియమ్మ ని, మహమ్మద్ ని చొప్పించి హిందువులు గొర్రెలు, మనం ఏం చేసినా కాస్తంత vfx effect ఇచ్చేసి rich గా చూపించేస్తే మందలా వచ్చి చూస్తారు అనేగా?

    • @ashoktaleda871
      @ashoktaleda871 3 месяца назад +1

      ​@@udayarekhapalepu6587......మన తెలుగు వెలుగు ఇప్పుడు కేవలం సినిమా పిచ్చి తో ...... FILM ACTOR FANS గా మారి.....తమ తేజం (fights)తో......
      Next Tamilians........
      Cinema is only for entertainment అని మరచి......

    • @mvramalakshmi942
      @mvramalakshmi942 3 месяца назад

      అలా ఉందా సినిమా లో ​@@udayarekhapalepu6587

    • @Rajeshchinnu
      @Rajeshchinnu 3 месяца назад

      annoooo manam choosindi just just 1st half of the story ... Inka chalaa undi cinema just waitttt

    • @sarvathomukham
      @sarvathomukham 3 месяца назад

      ​@@udayarekhapalepu6587The makers of this film fabricated our puranas and mythology. Shambhala is an interdimensional city not accessible to anyone and moreover the people there do not feel hunger or thirst as per Bhavishyapurana. This is just one of the major blunders from the movie and ironically the people liked it and made it a box office hit. Real sheep. Baaaaa😂

  • @asrayudu742
    @asrayudu742 3 месяца назад +5

    Manaku Vunna puranalu, pavitra grandhala nunchi laksha cinimalu tiyyavachu ee maata nijam swami.

  • @nagusunkara5571
    @nagusunkara5571 3 месяца назад +7

    అయ్యా కలిపురుషుడు అడుగుతాడు ఎవర్ని ఉత్తరకొడికైనా పరీక్షిత్ ని ఏమని కలియుగం వచ్చింది నేను ఉంచుకోవడానికి నాలుగు స్థానాలు ఇమ్మని కోరుతాడు మద్యపానం జూదం చోరీ పర స్త్రీ వ్యామోహం ఇది కలువురుషుడు

  • @aryabheemapallicooldancer9832
    @aryabheemapallicooldancer9832 3 месяца назад +1

    దేనికోసమైనా... పూర్తిగా.. వివరాలు తెలుసు కొని, విశ్లేషణ చేసిన తర్వాత కామెంట్ చేయండి.. కొంతమంది బాడ్ కామెంట్ పెడుతున్నారు.. ఎవర్ని కించపరిచే హక్కు మనకి లేదు.

  • @BathulaGopiraju-t5f
    @BathulaGopiraju-t5f 3 месяца назад +2

    Swamy kalki puranam lo karnudi gurinchi ledu kada
    Movie lo endhuku pettaro mari

  • @MANUxAxL
    @MANUxAxL 3 месяца назад +10

    వీడియో మొదలే అనిపించింది కల్కి ,కలీ మధ్య చిన్నపుడు బ్రమ ఉండేది..తరవాత కల్కి అవతారం తెలిసింది ..ఇప్పటికీ చాలామంది కి అనుమానం ఉంది

    • @MANUxAxL
      @MANUxAxL 3 месяца назад

      @user-in1bv9ec9t ఇంతకీ దాసు ఎవరు , మీ తాత ?

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 3 месяца назад +19

    Om Namah Shivay

  • @RameshRampala
    @RameshRampala 3 месяца назад +4

    ప్రభూ,,, నేను మీతో ఉండటం నా అదృష్టం...

  • @gks0905
    @gks0905 3 месяца назад +2

    గురువుగారు..సినిమా చూసి మాట్లాడండి🙏

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 3 месяца назад +4

    Bhagavathi ,Mahabaratham , lanti satrala meeda machi cinimalu theyyali andaru bhakthuluga marali appudu ee prapamcham vaikuntam ga marthundhi .....harekrishna prabhuji dandavath pranamam

  • @SATIChannel01
    @SATIChannel01 2 месяца назад

    Great review but movie chusi chepite inkabaguntundi.
    2898AD title kuda story ki link undi

  • @pmvura01
    @pmvura01 3 месяца назад +1

    అశ్వత్థామ ఉప పాండవులని రాత్రి పూట నిర్దాక్షిణ్యంగా చంపాడు ....బ్రూన హత్య కి పాలు పాడాడు ....ఆటలాంటి వ్యక్తి ని కృష్ణుడు ఎదో ఆశ మాషి కి శపించాడా?
    ఆ వ్యక్తిని ఎదో కల్పితం అంటూ సినిమా లో ఓక హీరో గా ప్రతిబింబించడం చాలా అసహ్య కరమయిన విషయం.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 3 месяца назад +21

    Mee iruvuriki sirassu vanchi namaskaristhunna 🙏🙏🌼🌼🌄🙏🌼🌄🙏

  • @muralidhar6124a
    @muralidhar6124a 3 месяца назад +5

    1955-1965 మధ్య ఉస్మాన్ గంజి లో హమాలీలు పల్లా అంటే 100 కేజీల బరువు వున్న బియ్యం బస్తాలను ఒక్కొక్కరే యెత్తి లారీలోంచి దుకాణాల లోపల దించేవాళ్ళు. ఈ రోజులలో 60 సంవత్సరాల చిన్న వ్యవధి లో 25 కెజీ మోసేవాళ్ళు ఎంతమంది యువత వున్నారు? ఈ లెక్కన కలియుగం చివర మనుషుల కొలతలు పురాణాల లో చెప్పిన ట్లు సరిపోతాయి కదా?

  • @karunakar7625
    @karunakar7625 3 месяца назад +1

    Guru Garu cinema chusi matladite Inka bagundedi. Chustaru kada ani mari ila cheyatam Bale... Sorry

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 месяца назад

    ఈ సినిమాని దాసు గారు చూడకుండా ఇతరులు చెప్పిన దానిని బట్టి బాగుందని అనడం నాకు ఆశ్చర్యంగా ఉంది.
    ఈ సినిమా మహా భారతంలోని అశ్వత్థామ లీడ్
    కరెక్టుగా లేదు సినిమాని సమర్ధంగా నిర్వహించలేదు.
    ఈ సినిమా అసలు బాగు లేదు.స్క్రీన్ ప్లే,కధ,BGM,పాటలు,మాటలు ఏవీ బాగు లేవు.అంతా కన్ ఫ్యూజన్. చాలా బోర్ కొట్టింది.గ్రాఫిక్ష్ చిన్న పిల్లల TV షోలా ఉంది.
    దయ యుంచి ఎవరూ ఈ సినిమాని చూడవద్దు.
    ఈ దాసు గారు తప్పుడు రిపోర్టులు యిస్తున్నారు.

  • @v.r.s.sastrysastry5244
    @v.r.s.sastrysastry5244 3 месяца назад +2

    ఎందుకు పనికి రాని నా ఈ శ రీ రా న్నా నా ది నాసౌ న్ద ర్య o అని మురిసి పోతూ న్నానా

  • @nagarajakumari3538
    @nagarajakumari3538 2 месяца назад

    Chala baagaa enalise చేసారు సినిమా నీ నేను actual ga fan of prabhas kaani exact ga meeru feel అయినట్లుగానే nenu feel అయ్యాను

  • @natarajramachandra3946
    @natarajramachandra3946 2 месяца назад

    కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర ( కర్ణ ) అమితాబ్ బచ్చన్ గారు ,(అశ్వత్థామ) ఇక ముందు ముందు వచ్చే వాటిలో తేలుస్తుంది 4నుంచి 5భాగాలను తీసినప్పుడు భగవంతుడి లీల సంపూర్ణంగా తీయలేరు

  • @princeprasad6341
    @princeprasad6341 3 месяца назад +2

    Kalki 2898 Blockbustsr guruji chaala baaga theesaru🙏🔥🔥🔥🔥❤️

  • @Telugu_crick
    @Telugu_crick 2 месяца назад

    First off all - We all have to Remember one thing
    Cinema 📽️🎥 anedhee oka abaddam nijam kaadu ...soo Movie team Vallu Mahabharatam tistunnam ani Cheppaledu...just Mahabharatam Lo unna charecters lo konni Inspiration ga tiskoni Tistunnam ani... chepparu...movie anedi oka liberty..we can do wt ever we feel ...miku unnavi unattu tiyyali ante Books chaduvkondi..movies ki ravoddu because Movie anedi Fake creation ante for entertainment

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 3 месяца назад +6

    భలే చలక్కులు ఒదులుతారు గురువుగారు

  • @SmilingHouses-qm1vy
    @SmilingHouses-qm1vy 3 месяца назад

    Vellu Hindu oka mind set ni pakkadari pattinchy prayatnam chestunnaru. Ippudu vachy cinema chodnakkarlaydu.

  • @SriharshitaSama
    @SriharshitaSama 3 месяца назад +6

    Jai sriram 🌺 🙏 🚩

  • @lollasomasekhar4623
    @lollasomasekhar4623 3 месяца назад +6

    గురుజీ మీరు అంటే అవుతుందయ్యా !❤❤❤💯
    మీ ఆదేశాలను హిందువులు శాసనంలా భావిస్తున్నారు .....💯
    మీరు అవునంటే అవును కాదంటే కాదని వారు దానికి ప్రాధాన్యం తీసుకుంటున్నారు.....💯💯💯

  • @hemagiri9346
    @hemagiri9346 2 месяца назад

    Eee Swamy garini oka SC intlo bhojanam cheyamanadi appudu ee Swamy matalu vinndam madam garu veelaku money yekkadanundi vastundi kastapadakunda

  • @Colorsoftaste240
    @Colorsoftaste240 3 месяца назад +9

    సినిమా చాలా చెత్తగా ఉంది. అనవసరంగా చెత్త పెట్టారు

  • @arjaraog7675
    @arjaraog7675 3 месяца назад +4

    కాలి పురుషుడు మొన్న ఎలక్షన్స్ లో ప్రజలు ఓడిచారు స్వామి. నిజమైన కలి పురుషుడు అంటే చూసాం 2019 2024 లో చూసాము

  • @RameshD-i8z
    @RameshD-i8z 3 месяца назад +4

    సినిమా లు కూడా వదలడం లేదు గురువుగారు

  • @emanivlogs7269
    @emanivlogs7269 3 месяца назад +5

    మరి దానవీరశూరకర్ణ, విరాటపర్వం, మెదలగు సినిమాలలో విలన్ లను హీరోలుగా చూపించారు గదా...అది కరెక్టేనా????

    • @ThungaKalyani
      @ThungaKalyani 3 месяца назад

      ntr deirection mahima mana karma

    • @bharathkumar3110
      @bharathkumar3110 3 месяца назад

      ఖచ్చితంగా కరెక్ట్ కాదు...

  • @syamprasadmandagiri4228
    @syamprasadmandagiri4228 3 месяца назад +1

    Evade Subrahmanyam movie spirituality ku daggaraga untundi. Choodandi Guruvu garu.

  • @vijayalakshmimuttamsetty671
    @vijayalakshmimuttamsetty671 3 месяца назад +1

    Not nice ....first kocham porannikam petti middle chatha petti last malli poranikam petti
    Thelivi anukuntunaru now adays
    In my opinion not nice

    • @perfectphysics6883
      @perfectphysics6883 3 месяца назад

      Ala chesthey meeru chustharu emo kaani foreigners and remaining audience chudaru konchem merchured gaa alochona cheyyandi

    • @vijayalakshmimuttamsetty671
      @vijayalakshmimuttamsetty671 3 месяца назад

      What ever
      It is not good

  • @kusumasn7242
    @kusumasn7242 2 месяца назад

    Manishi ante yemiti?grahalu ante yemiti?prathi yokka jeevarashulu manishi kinde vastadu.yendu kante sura,asurulu oke tandriki puttina vallaina rendu abhiprayalatho jeevinche varu.andulo amrutha dhara to surulu mruthyuvuni gelichinaru.asurulu gelava leka poyaru.andulo manishi sthanam yemiti?mruthyu janumala madhya jeevinchi matladukone prani matrame ani anali.mana hindu dharmam lo krishnavataram lo cheppindi yemitante bhoomi paina yedi nashanam kadu,okavela ayina kooda roopu marchu kontaye kani,marchukonna prathidanilo nenu untanu.puttuka nene maranam nene annaru.deenitho kada krukshetra yeddham jarigindi.ye grahala paina jeevarashulu levu kani grahalu unnayi.ade vidhanga bhoomi paina manushulu leka poyina grahalu untayi.beejalu roopu marchina jeevarashulu ye vidhanga untayi annade ippati manishi prayatnam ayinadi.

  • @srinidhibulusu1240
    @srinidhibulusu1240 2 месяца назад

    Swami, aswatthama mani ni krishnudu pekalinchi nattu vh
    upincharu kani bhimudu Danni peekinattu bharatham lo vundhi gamaninchandi

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 2 месяца назад

    Budha and buddisam not in kaliyuga???!
    √ Jain thirthankara and Jain not in kaliyuga!!!?
    √ all social superstition and social reformers not in kaliyuga!!?
    Kaliyuga
    Kli
    Khalkhi different one in a particular myths techs 21 or 22 century.
    No not at all
    The evil is kli
    The good is kalki
    The fighting between good and bad is Timing.
    The cinema is entertainment not imposing goespel material.
    The cinema must teach bread winning,personality development areal possible vison
    It's a kalki vison
    In what sense
    In what parameter
    A poor Indians make spiritually poor
    Many aspect Iam stopping here

  • @BandiRamakrishna-zk2cq
    @BandiRamakrishna-zk2cq 2 месяца назад

    గారిగారు ఆంజనేవుడు హనుమాన్ పేరుచెప్పలేదు చిరంజీవులు 🙏

  • @hanumanthuBoya-i2s
    @hanumanthuBoya-i2s 3 месяца назад +1

    Swami mana puranalagurinchi prapancham alochinchela,chadivela & thelusukonala chesthundi e film swamy. Prapancha rakshakudu yesu ani, prapancham meedha ruddaru pashathulu. Adi thappani krishna thatvam goppadhani nagashwin chupincharu. Tqs.

  • @manijyothimanijyothi1590
    @manijyothimanijyothi1590 2 месяца назад

    Nenu cinema chusanu ,kani complex lo depika ade sumathi ela pregnant indi migilina vallu ante villain chese plan mari sumathi ela pregnant aaa ani

  • @govindajagovinda5865
    @govindajagovinda5865 3 месяца назад +2

    చూసి మాట్లాడి నా చాలా బాగుంటుంది

  • @alanmax8888
    @alanmax8888 3 месяца назад +1

    KALKI cinema mana MAHA BHARATAM nundi theesindhi. Bhale undhi cinema.

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 2 месяца назад

    Sir,,,
    Budha is not kaliyuga??!
    √ jaina thirthankara not in kaliyuga
    √ all social reformers in India not in India, asmall,a small as mall bit of kalkhi philosophy!!!?
    It's s a true or fact or fact,or vison
    A kalkhi in day` s or coming era or days coming on horso.
    Not at all
    Kli an

  • @litethoughts
    @litethoughts 2 месяца назад

    Kalki 2898ad story is time line not a Mahabharata 😂

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 3 месяца назад

    TTD CHAIR PERSON రాధా మనోహర్ దాస్ గారూ.

  • @poojaapparels9448
    @poojaapparels9448 3 месяца назад +1

    Guruvugaru vakka vinnapam prathi gudullo mana cultural activities nerpinchetattuga, teachers ni yerpatu cheyandi…. Manchi guruvulanu….