తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుతమైన మెజార్టీతో గెలిచింది అంటే కారణం మీ రచ్చబండ కార్యక్రమంలో ముందుగవర్నమెంట్ లో జరిగిన అవకతవకలను బయట పెట్టడం వల్ల అద్భుతమైన మెజారిటీతో గెలిచింది, అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన నా మీకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరమైన విషయము. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ పదవి మీకు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం.
రాజు గారు 🙏💐, మీకు ఉన్న మర్యాద వేరే విదంగా ఉంటాది. మీ లాంటి వాళ్ళు వైస్సార్ సీపీ కి, మాత్రం మీ రు ఇచ్చిన ప్రోగ్రాం వలనే, వాళ్ళు ఇంటికి పోయారు, మీరు ఆంధ్రప్రదేశ్ కు మంచి సేవ చేసేరు. మొదటి గా, మీకు ఉన్న స్థానం మీకు ఉంది, ఇప్పుడు మంత్రి లేకపోతే మంఛిది గా భావన, మీ నియోజకవర్గం కు ఎల్లప్పుడూ మంచి ప్రోగ్రాం లు చేయండి. మొదటి గా ప్రజలు కు నిజాయితీ లేదు. డబ్బులు తీసుకొని ఓటు వేసి నందు వలన ప్రజలు కి బుద్ధి వొచ్చింది. ఐతే అప్పులు చేసి పదకాలు ఇవ్వొద్దు అని చెప్పండి. గ్రామ సభలు పెట్టి, పూర్ వాళ్ళు కు ఇవ్వండి. ఒక కుటుంబం కు 4,5,పథకాలు ఉండకూడదు. దాని వొళన సోమరిపోతులు ఐపోతున్నారు. పెట్రోల్, డీజిల్ అన్ని రాష్ట్రము ల కన్నా ఎక్కువ గా ఉన్నాయి, ఆఫీస్ లలో మంచి పాలన ఉండాలి, ఐఏఎస్, ఐపీస్ లు ల లో నిజాయితీ లేదు, వాళ్ళు ను సరి చేయండి. హిందీ ఐఏఎస్ ఐపీస్ లు పెద్ద దొంగలు వాళ్ళు పాలన సరి లేదు. మీ జిల్లా కలక్టర్ పెద్ద దొంగ. సరి చేయండి. 💐💐🙏
Jai RRR sir good 👍 excellent 👌 రాజు గారికి కచ్చితంగా మినిస్టర్ గా ఇవ్వాలి కూటమి అధికారంలోకి రావడానికి చాలా ముఖ్య కారణాలలో రాజు గారి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం చేసే చెత్త కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి రోజు క్రమం తప్పకుండా రాజుగారు ప్రజలకు బాగా చెప్పారు ఇది కూటమి నాయకులు అందరూ గమనించాలి jai RRR sir jai TDP
Sir Hon’ble C B N recognised your talent and fight against former govt & Jagan policies ..Your service certainly Utilised and recognised in very near future Sir .. Be hopeful Sir
RRR గారి రచ్చబండ programme వల్లనే AP ప్రజలకు గత govt చేసిన అనేక అక్రమాలు అవినీతి తెలిసింది.వైసీపీ వొడి పోవడం లో రాజు గారి పాత్ర చాలా ఉంది కుల ప్రాంత సమీకరణాల వల్ల రాజు గారికి మంత్రి.పదవి రాలేదు extentuon లో అయినా మంత్రి పదవి చంద్ర బాబు గారు రాజు గారికి ఇస్తారని అనేక మంది.ప్రజల.ఆశ కోరిక.
RRR sir what are you saying really fine interview of every ap people listenig this interview once again re tely cost TQ sir same your face in B J P leader Krishnamurthy Karnataka state Raichur I think in tha year of 1990
రాజుగారికి అత్యున్నత స్థానమే వేచిచూస్తూవుంది.75ఏళ్ళవయసులో నేను మీ అభిమానిని.మీ రచ్చబండ ప్రతిరోజూ చూసాను.మీవల్లనే గతప్రభుత్వఅక్రమాలు, కుంభకోణాలు రచ్చబండలో వెలుగులోకి తీసుకొచ్చారు.మీకులభించే అత్యున్నతస్థానం గురించి మీకంటే నేనే ఎదురుచూస్తున్నాను. లభించాలని మీ మాతృమూర్తిలా ఆశీర్వదిస్తున్నాను.
You fought against pre govt before TDP come out. You fight against his corruption cases in courts. At last you left. They taken all positions. Very bad.
ఖమ్మం - దేవరపల్లి హైవే _ దేవులపల్లి, నుండి NH 16- (దుబచర్ల) , NH 216a (చేబ్రోలు) , గణపవరం మీదుగా , ఉండి , భీమవరం నుండి NH 216 (లోసరి ) దగ్గర కలుపుతూ 4 లేన్ రోడ్డు వచ్చేలా ప్రయత్నం చెయ్యండి SIR.
CBN doesn't know how to protect his own party. It was stupidity for not elevating RRR. CBN is on the wrong track if he thinks that TDP won because of his hard work. It is because of Ex CM.
Great motivation to real Andhra people. Unfortunately most of the AP public forcebily converted as Venizulians. Entire World attention had come to serve this poor state for food and cloth door to door service. Whereas our RRR garu motivated our self-respect towards AP state. What a great idea.
Raghuramraju Mla. Ys. Jaganmohanreddy. Is. Very good. And Great. Man. Next. Will. Becoming. Definitely. Surely. Cm. Chandrababu. Pawankalyan. BJP. Other parties. Within. Mix. Alliances. Not the. Greatly. Singal. Party. S. Dares have. Fight s. Hero. All. Mixed. Party’s. Was. Not. Right bad. For. Cm. Chandrababu is. On. Defending. Pawankalyan.
గ్రామ స్థాయి లో ఒక సొంత వ్యవస్థ, అక్కడ నుండి మండల.. జిల్లా స్థాయి.. తరువాత ప్రాంత ల వారీగా 4 చోట్ల 4 గురు పెద్దా రెడ్డి లను.. అదే విధంగా అన్ని ప్రభుత్వ శాఖల ల లో సొంత సలహ దారులు ఏర్పాటు చేసి.శాండ్, మైనింగ్, రెడ్ శాండిల్, లిక్కర్, గంజా,డ్రగ్స్, భూ దందా ఇలా ప్రతీ దానిలో mafiya system ని implemente చేశాడు..10lks కోట్లు అప్పులు తెచ్చి అందులో 2. 5 lks సంక్షేమ పథకాలు మిగిలిన డబ్బు అన్యాక్రాంతం. కొండ పైన పాలెస్ 30 years అధికారం.. అన్నీ పోర్టు లు చేతిలో పెట్టుకుని దేశాన్ని సాచిoచే ప్లాన్ చేశాడు..ప్రతీ గడప సమాచారం వాడి దగ్గర ఉంది..ఇంకా 40% జనం వాడిని నమ్ముతారు, ఒక అభధాన్ని మాటని 10 సార్లు చెప్పి జనం నమ్మే విధంగా సోషల్ Media, సొంత media లో ప్రచారం చేసి ప్రజలను మధ్య పెట్ట గల సామర్ధ్యాన్ని ఉంది..
రాజు గారు.... You will loose respect if you are been doing negative comments... Babu Garu has helped a lot when both BJP and Jenasena just ignored you Again people will think that what ever Jagan has done to you is right... Don't loose your tongue unnecessarily
రాజుగారూ!మీకోసం అత్యున్నతస్థానం వేచిచూస్తోంది.మేమంతా మీకు లభించే ఆ అత్యున్నతస్థానంలో చూడాలని ఎదురుచూస్తున్నానునేను.లభించాలని ఆశీర్వదిస్తున్నాను.
రాజు గారు, ఇది మీ ఇంటర్వూ కాదు. ఎంతో నిజాయితీతో కూడిన ఆత్మావిష్కరణ.
Real hero of AP politics.
Hats off to ur thick guts.
He is true ppl representative
మీరు మంత్రి అయ్యి వుంటే మన తెలుగు తల్లికి ఈ జగనాసుర విముక్తి ఎలా వచ్చేది?
You are the REAL FIGHTER రాజు గారూ।
You are the real king. This posts are temporary. You are always life long king.
తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుతమైన మెజార్టీతో గెలిచింది అంటే కారణం మీ రచ్చబండ కార్యక్రమంలో ముందుగవర్నమెంట్ లో జరిగిన అవకతవకలను బయట పెట్టడం వల్ల అద్భుతమైన మెజారిటీతో గెలిచింది, అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన నా మీకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరమైన విషయము. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ పదవి మీకు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం.
RRR గారు మీకు న్యాయం జరుగుతుంది.మీరు ధర్మం కోసం పోరాడారు , ఆధర్మమే మిమ్మలని గౌరవిస్తుంది
Super interview sir
Sincere personRRR
meeru super sir
mao devanakonda
kurnool
Rrrsssss❤
❤❤❤❤❤❤
🙏 🙏 రాజు గారూ।
YOU ARE THE KING 👑 🤴
రాజు గారు 🙏💐,
మీకు ఉన్న మర్యాద వేరే విదంగా ఉంటాది. మీ లాంటి వాళ్ళు వైస్సార్ సీపీ కి, మాత్రం మీ రు ఇచ్చిన ప్రోగ్రాం వలనే, వాళ్ళు ఇంటికి పోయారు, మీరు ఆంధ్రప్రదేశ్ కు మంచి సేవ చేసేరు. మొదటి గా, మీకు ఉన్న స్థానం మీకు ఉంది, ఇప్పుడు మంత్రి లేకపోతే మంఛిది గా భావన, మీ నియోజకవర్గం కు ఎల్లప్పుడూ మంచి ప్రోగ్రాం లు చేయండి. మొదటి గా ప్రజలు కు నిజాయితీ లేదు. డబ్బులు తీసుకొని ఓటు వేసి నందు వలన ప్రజలు కి బుద్ధి వొచ్చింది. ఐతే అప్పులు చేసి పదకాలు ఇవ్వొద్దు అని చెప్పండి. గ్రామ సభలు పెట్టి, పూర్ వాళ్ళు కు ఇవ్వండి. ఒక కుటుంబం కు 4,5,పథకాలు ఉండకూడదు. దాని వొళన సోమరిపోతులు ఐపోతున్నారు. పెట్రోల్, డీజిల్ అన్ని రాష్ట్రము ల కన్నా ఎక్కువ గా ఉన్నాయి, ఆఫీస్ లలో మంచి పాలన ఉండాలి, ఐఏఎస్, ఐపీస్ లు ల లో నిజాయితీ లేదు, వాళ్ళు ను సరి చేయండి. హిందీ ఐఏఎస్ ఐపీస్ లు పెద్ద దొంగలు వాళ్ళు పాలన సరి లేదు. మీ జిల్లా కలక్టర్ పెద్ద దొంగ. సరి చేయండి. 💐💐🙏
Super sir
R r r gaariki namasthe meeku samardatha vundhi meeku manchi jaruguthundi
RRR is fighter like KCR, Revanth or Pavan K, Karma will pay him back very well 🎉
Jai RRR sir good 👍 excellent 👌 రాజు గారికి కచ్చితంగా మినిస్టర్ గా ఇవ్వాలి కూటమి అధికారంలోకి రావడానికి చాలా ముఖ్య కారణాలలో రాజు గారి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రభుత్వం చేసే చెత్త కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి రోజు క్రమం తప్పకుండా రాజుగారు ప్రజలకు బాగా చెప్పారు ఇది కూటమి నాయకులు అందరూ గమనించాలి jai RRR sir jai TDP
5:55
Err garu You are great sir. Your idea is great sir.
R r r gaaru nirthsaapadakandi meeku bhavishyatthulo chaala manchi jaruguthundi jai jai jai r r r gaaru
🙏🏼 ధన్యవాదాలు 🙏🏼
R r r gaariki jai jai jai mee nirnayaalu chaala baagunnavi meeru saadisthaaru prajaa swaamyam vardillaali
S❤
Jairrr
Iam supporting for you I agree sir what are saying you really
Undi MLA RRR you are great
Sir
You deserve more and to serve/support people more.
Your spirit is immeasurable
నమస్కారం మీకు రాష్ట్ర పై ప్రేమ శ్ర ధ్ధవుండటంతెలుగువారిఅద్ దృష్షం
Meeru Prime Minister material raju garu, one & only glamour MP 🎉🎉🎉
RRRSIR NAMASTE 🙏 YOUR THE RIGHT PERSON MINISTERIAL ,GODBLESS YOU SIR ❤❤❤❤❤
Sir Hon’ble C B N recognised your talent and fight against former govt & Jagan policies ..Your service certainly Utilised and recognised in very near future Sir .. Be hopeful Sir
గౌరవ ఉండి m.l.a Garu మీరు టీటీడీ ఛైర్మన్ గా ఉండలని అదేవున్ని ప్రార్థిస్తున్నాను please sir
RRR ki minister ivvali 🎉🎉
King is king sir
Meeru political prabhas
Just me Pani meeru chestaru
Result pattinchukoru
RRR straight forward nature
Respectful manner of speaking
RRR గారి రచ్చబండ programme వల్లనే AP ప్రజలకు గత govt చేసిన అనేక అక్రమాలు అవినీతి తెలిసింది.వైసీపీ వొడి పోవడం లో రాజు గారి పాత్ర చాలా ఉంది కుల ప్రాంత సమీకరణాల వల్ల రాజు గారికి మంత్రి.పదవి రాలేదు extentuon లో అయినా మంత్రి పదవి చంద్ర బాబు గారు రాజు గారికి ఇస్తారని అనేక మంది.ప్రజల.ఆశ కోరిక.
Sir we Miss you sir
RRR Garu GREAT LEADER UNDi STAtE Lo No. 1
True leader...meku minister vastundi ani bagavanthuduni pray chastunna
Yes 5lakhs ichharu sir
True
Raju garu please give your account details, we will support you, your aim is good
మీరు హోం మినిస్టర్ అవ్వాల్సింది sir
RRR need good position
RRR sir what are you saying really fine interview of every ap people listenig this interview once again re tely cost TQ sir same your face in B J P leader Krishnamurthy Karnataka state Raichur I think in tha year of 1990
Sir meeru dinamic leader in heart of the people please show now to your assambly constituency
Nijam ja iam feling sir meru TDP ki chala chasaru
RRR great poratam original king
రాజుగారికి అత్యున్నత స్థానమే వేచిచూస్తూవుంది.75ఏళ్ళవయసులో నేను మీ అభిమానిని.మీ రచ్చబండ ప్రతిరోజూ చూసాను.మీవల్లనే గతప్రభుత్వఅక్రమాలు, కుంభకోణాలు రచ్చబండలో వెలుగులోకి తీసుకొచ్చారు.మీకులభించే అత్యున్నతస్థానం గురించి మీకంటే నేనే ఎదురుచూస్తున్నాను.
లభించాలని మీ మాతృమూర్తిలా ఆశీర్వదిస్తున్నాను.
JAI JAI RRR ❤❤❤❤❤❤❤
Khamma - Devarapally highway _ Devulapalli, nundi NH 16- ( Dubacharla) , NH 216a ( chebrolu) , via Ganapavaram , Undi , Bhimavaram nunchi NH 216 conect iyyela 4 lane road vachela meru prayatnam cheyandi sir. mana district mottam abhivrudhi avutundi .
RRR garu, చాలా నిరుత్సాహం తో ఉన్నట్లు వుంది. మీరు ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని మా అభిలాష.
Rrr great leader
Now society required your services.For this,a good and high position is required to be provided to you.
Jai rrr
Nirupamgaru mee interview bagundi
Meru super excited sir rrr, garu bbl 16vardu 🌹🌹🌹 TDP
RRR gaariki TTD chairman istharu ani naaku yendhuko yekkado anipisthundhi !!
RRR గారు, My sincere request for CBN గారు is to offer you TTD chairman position.
RRR is a unique person. He doesn't need any posts. His presence itself is enough.
Please make Undi best place in AP.
టీడీపీ మీకు సరిఅనా రికగ్నిషన్ ఇవ్వాలి
You fought against pre govt before TDP come out. You fight against his corruption cases in courts. At last you left. They taken all positions. Very bad.
3 ఏళ్ళు టీడీపీ వాళ్లు నోళ్లు తెరవాలేదు
విషపు ఎర్నలిష్టలకు ఇంటర్వు ఇవ్వకుండావుంటే ' మంచిదిసార్
ఖమ్మం - దేవరపల్లి హైవే _ దేవులపల్లి, నుండి NH 16- (దుబచర్ల) , NH 216a (చేబ్రోలు) , గణపవరం మీదుగా , ఉండి , భీమవరం నుండి NH 216 (లోసరి ) దగ్గర కలుపుతూ 4 లేన్ రోడ్డు వచ్చేలా ప్రయత్నం చెయ్యండి SIR.
Meku real hero sir
RRR is the first person started to revoult ..😢
Have all qualities need a better position to place ..
Jai RRR Sir
R(roring)R(roaring)R(roaring)
RRR and PK are the real warriors of andhra.
Congrats hi RRR ur
jai RRR
Sir i think no body should debate that you are unfiit for MLA post please make sure available for the people to the people
When did this anchor change her party ?
King should always be KING 👑 🤴 ONLY
మంత్రి కావొద్దు రాజు గారూ దయచేసి।
Meeku speaker post chaala chinnadi. Babugaru meeku top priority istaru.
CBN doesn't know how to protect his own party.
It was stupidity for not elevating RRR.
CBN is on the wrong track if he thinks that TDP won because of his hard work.
It is because of Ex CM.
Always rebel
Brand ambassador of rebels ❤
Cbn meku nammaka droham chesadu sir memu chala hurt ayyamu
RRRki iche prayarity takkuva
కోర్ట్డ్ లో కేసులు సాగిపోతాయో కదండీ. ఇప్పుడు చూస్తున్నాము కదా
Yes yes.., sir
Jaiiiii RRR king of narasapuram
Sir. Undi. N.r.p..agraharamlo. Ysr. Cp.cryalayam. Cold. Storage. Ga. Marchandhi. Sir. Aqwaki. Manchi. Jarughuthundhi. Sir
వైసీపీ వాళ్ళను తీసుకోకూడదు..
బీజేపీ సపోర్ట్ అతనికి ఎప్పుడూ ఉంటుంది
మీరు ఇండిపెండెంట్ గాఁ పార్లమెంట్ కి పోటీ చెయ్యాల్సింది సార్. టీడీపీబీజేపీ బాకింగ్ మీకు అవసరం లేడు.
నిరుపమ.. మరీ ఎక్కువగా.. నటిస్తోంది..!!
Borugadda Anil ekkada unnado.Interview cheyandi
Rrr sir TTD padavi evvali
సిబియన్ గారు రాజు గారికి తగిన గుర్తింపు పదవి ఇవ్వాలని ఆశ
Great motivation to real Andhra people. Unfortunately most of the AP public forcebily converted as Venizulians. Entire World attention had come to serve this poor state for food and cloth door to door service. Whereas our RRR garu motivated our self-respect towards AP state. What a great idea.
I consider CBN a good leader but never heard his speech in my whole life, never missed RRR speech.
Dairyam gurinchi mere maatlali sir.
Raghuramraju Mla. Ys. Jaganmohanreddy. Is. Very good. And Great. Man. Next. Will. Becoming. Definitely. Surely. Cm. Chandrababu. Pawankalyan. BJP. Other parties. Within. Mix. Alliances. Not the. Greatly. Singal. Party. S. Dares have. Fight s. Hero. All. Mixed. Party’s. Was. Not. Right bad. For. Cm. Chandrababu is. On. Defending. Pawankalyan.
గ్రామ స్థాయి లో ఒక సొంత వ్యవస్థ, అక్కడ నుండి మండల.. జిల్లా స్థాయి.. తరువాత ప్రాంత ల వారీగా 4 చోట్ల 4 గురు పెద్దా రెడ్డి లను.. అదే విధంగా అన్ని ప్రభుత్వ శాఖల ల లో సొంత సలహ దారులు ఏర్పాటు చేసి.శాండ్, మైనింగ్, రెడ్ శాండిల్, లిక్కర్, గంజా,డ్రగ్స్, భూ దందా ఇలా ప్రతీ దానిలో mafiya system ని implemente చేశాడు..10lks కోట్లు అప్పులు తెచ్చి అందులో 2. 5 lks సంక్షేమ పథకాలు మిగిలిన డబ్బు అన్యాక్రాంతం. కొండ పైన పాలెస్ 30 years అధికారం.. అన్నీ పోర్టు లు చేతిలో పెట్టుకుని దేశాన్ని సాచిoచే ప్లాన్ చేశాడు..ప్రతీ గడప సమాచారం వాడి దగ్గర ఉంది..ఇంకా 40% జనం వాడిని నమ్ముతారు, ఒక అభధాన్ని మాటని 10 సార్లు చెప్పి జనం నమ్మే విధంగా సోషల్ Media, సొంత media లో ప్రచారం చేసి ప్రజలను మధ్య పెట్ట గల సామర్ధ్యాన్ని ఉంది..
బిల్డింగ్స్గురింవజీ స్టజీ తెవ్హుకుంటస్తూ 5 ఎసర్స్ జడ్జిమెంట్ రీసెట్వే సవుతుంది. తేలదు
RRR garini MLA ga chudaleka pothunnamu.
ఎంపీ నే కరెక్ట్ ఆయనకి. అక్కడ మినిస్ట్రీ కూడా వచ్చుండేది ఈ దఫా
Marketing. Yards. Lopala. Chala. Godowns. Kaliga. Unnayi. Sir. Vatilo. KOnni. Cold. Storagelu. Chestea. Aqwaki. Bavuntundhi. Sir
Sir miru tharuchu edola matladuthunnaru vari midha nammakam unchandi
Rajugaru Minister avvandi
రాజు గారు.... You will loose respect if you are been doing negative comments...
Babu Garu has helped a lot when both BJP and Jenasena just ignored you
Again people will think that what ever Jagan has done to you is right...
Don't loose your tongue unnecessarily