ఆ హెడ్డింగ్ ఏం పెట్టారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మీకు ఎంతైనా జర్నలిజం విలువలు ఉన్నాయా మీకు విలువ లేదు కాబట్టి ప్రతి ఒక్కడు వచ్చి చీ కొడుతున్నారు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు హెడ్డింగ్స్ పెట్టి వేయండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మీరు హెడ్డింగ్ ఏం పెడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి మరి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు మీడియా కూడా ఎంత నీచంగా దిగజారి పోయిందా
తొక్కేం కాదు భారత్ దేశానికి ఏం చేసావు 9 సంవత్సరాల పాప హత్య గురించి మాట్లాడండఅలేని నువ్వు ఈ దేశానికి ఏం చేయగలవు రాష్ట్రంలో అంత హత్యలు గొడవలు జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చొని దేశానికి ఏదో ఒకటి చేసేస్తాను నీవల్ల హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చే బాధ్యత నాదని న్యూస్ చెప్పు చెప్పావు మరి ఇప్పుడు హామీలు ఎందుకు అమలు కాలేదు మన దేశానికి ఏం చేయగల వు
రోడ్లు మీద కంకరపొది ప్యాచ్ కాకుండా తారుతో ప్యాచలు వేయించేలా చెప్పండి సర్,రోడ్ల మద్యం,ఇరువైపులా ఎండిపోయి వెక్కి రిస్తున్న చెట్లు పీకించి వాటి స్థానం లో మహా వృక్షాలు లేదా నీడను ఇచేవి పోసేవి కాసెవి లేదా ఎర్రచందనం మొక్కలు పెంచేలా ఆదేశాలు ఇవ్వండి,నగర రోడ్లు సుందరం గా కనపడాలి పిచ్చి.మొక్కలతో కాదు,ఎందుకు ఇంత ఖర్చు మొట్లు దర్శనమిస్తున్నాయి,చాలా కాలం ఉండేవారిని ఎంపిక చెయ్యండి సర్.ఒక ఆర్డర్ లో ఉండాలి, ఆన్య మైనవి సెలెక్ట్ చెయ్యాలి.విస్వానగరం కదా.అందుకు అనుగుణంగా గా ఉండాలి🎉
పవన్ కళ్యాణ్ మీరు 21 మంది ఎమ్మెల్యేలను తప్పు చేయకుండా ఎక్కడ కక్కడ కట్టడి చేస్తారు అనుకుంటున్నా. మిమ్మల్ని జనాల్ని పిచ్చోళ్ళు అన్న కూడా మీమీద నాకు ఆ నమ్మకం ఉంది పిచ్చి వారికి పిచ్చి వారిలాగే కనిపిస్తారు మంచివారికి మంచి వారి లాగానే కనిపిస్తారు ఏదోటి మనిషి. భూమి గుండ్రంగా ఉంది అన్న అందుకే ఒక పెద్దాయన పిచ్చోన్ని చేశారు ఈ రాక్షసి జనాలు. ఇక మిమ్మల్ని అనకుండా ఎలా ఉంటారు ఈ మూర్ఖ జనాలు. మిమ్మల్ని చూసి తెలుగుదేశంలో ఉండేవారు కూడా ఎవరన్నా ఒకరిద్దరు తప్పు చేయాలి అంటే భయపడాలి . చంద్రబాబు గారి నాయకత్వంలోమీరు లోకేష్ కలిస్తే ఈ కాలంలో కూడా అవినీతి ఇత తగ్గిందా అనిపించేలా చేస్తారు అనే నమ్మకం నాకుంది. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కూడా మీరు బాబు bjp రాష్ట్ర నాయకత్వం కలిసి కేంద్రానికి చెప్పి కేంద్రాన్ని ఒప్పించి మనకు రావాల్సిన అన్ని ఇంకా చెప్పాలంటే రావాల్సిన వాటికన్నా ఎక్కువ తెప్పించుకోవాలి. అమెరికా అను బాంబు దాడిలో సర్వనాశనం అయిపోయిన జపాన్ ప్రపంచంలో అగ్ర దేశాలతో పోటీపడి ఎలా ఎదిగిందో అలో అలా అప్పటి ఢిల్లీ నాయకుల చేతిలో మోసపోయిన తర్వాత వినీతి పాలకుల చేతిలో సర్వ నాశనం అయిపోయిన ఆంధ్ర కూడా ఇండియాలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడిఅభివృద్ధి చెందాలని కోరుకుంటున్న మీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో.
సనాతనధర్మం అంటే హిందూ ధర్మం. హిందూ ధర్మం వర్థిల్లాలి .మానవత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. జై భారత్. జైజవాన్.
There is no Humanity & Equality in Sanathana dharmam...
సర్ మీరు మీరే. ఇంత నిజాయితా 👏👏👏👏👏👏👏
Jai. Pavan kalyan❤❤❤❤❤❤
Super annaya Jai janasena
Super sir
Super Annayya
Excellent words. Everybody has to understand the words.
Jaai pawan kalyan sir your MANHOHARR
GOOD
జై జనసేన
Excellent speech
Hatsoff to you sir, new version of political words from you are truly inspirational.....
Good Message 😊
Good 👍 super Anna God bless you
Very super speech 👌🙏🙏
Good Leader PSPK garu
🎉🎉🎉🎉🎉vandanam❤❤❤❤❤
నువ్వు సూపర్ అన్నా నేను సెల్యూట్
Jai jana sana jai pavan❤❤❤
👌👌👌👌👌
Bagaa cheparu sir ❤❤❤
Super speech sir
Super super words Pavan Kalyan garu. Good leader
Yes 100% carrect🎉🎉🎉
జ❤❤❤❤❤
జై జనసేన ❤️
Jai Pawan ann
Good words annaya Jai Jana Sena
👍👍👍
Really you're great Sir..i think you do something to people..i like you very much
Maturity speaker 🎉❤
మీ లాంటి సిద్దాంతాలు వున్న వ్యక్తి ఓన్లీ వన్ మెంబర్ అధికారి కృష్ణ రాజంపేట నియోజకవర్గం.Sir.
Yes🎉
Thank you sir our cometment
Jai Pawan anna
జై టిడిపి జై జనసేన
ఆ హెడ్డింగ్ ఏం పెట్టారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మీకు ఎంతైనా జర్నలిజం విలువలు ఉన్నాయా మీకు విలువ లేదు కాబట్టి ప్రతి ఒక్కడు వచ్చి చీ కొడుతున్నారు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు హెడ్డింగ్స్ పెట్టి వేయండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మీరు హెడ్డింగ్ ఏం పెడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి మరి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు మీడియా కూడా ఎంత నీచంగా దిగజారి పోయిందా
Kiran royal x arani srinivasu issue chala peddadi avuthundi
Super speech
❤❤
🙏🙏🙏🙏🙏✊✊✊
🙏🙏🙏
Nice you are Pawanji
తొక్కేం కాదు భారత్ దేశానికి ఏం చేసావు 9 సంవత్సరాల పాప హత్య గురించి మాట్లాడండఅలేని నువ్వు ఈ దేశానికి ఏం చేయగలవు రాష్ట్రంలో అంత హత్యలు గొడవలు జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చొని దేశానికి ఏదో ఒకటి చేసేస్తాను నీవల్ల హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చే బాధ్యత నాదని న్యూస్ చెప్పు చెప్పావు మరి ఇప్పుడు హామీలు ఎందుకు అమలు కాలేదు మన దేశానికి ఏం చేయగల వు
Sir, ఆర్ఫనేజ్ home ల విషయం లో కొద్దిగా లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి.skcv(భవాని పురం)విజయవాడ. గురించి కాదు.
నేలంటి వాళ్ళు కావాలి దేశానికి నేను మీతో సపోర్ట్ చేస్తున్నాను
Super mana tana Lekunda Anna
Anna Chala
Matured ga matladav Anna niku clarity undhi kutami pina clear ga ma nammakam nuvey anna manchi paalana andhisthav ani
ఇన్ని మాటలు చెప్తున్నారు ఇంత అరాచకాలు జరుగుతుంటే ముఖ్యమంత్రికి బుధ్ధి చెప్పలేరా లేదంటే నువ్వు ఆపలేవా
Increasing respect on PK
🎉🎉🎉🎉
✊✊✊✊🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌
Pawane kalyana prajalu maneshe naext genresain kosamu vare yoga shmamamu kosamu Pawane kalyana suksny sampada anete vadslu kone vasadu jai janasan jai bharatha
Only words no action
Pavan garu Chala goppaga matladaru " meelaga prathi Naikudu, Nayakulu alochisu kovali ! Meeku Dhanyavadalu.❤
సార్ పవన్ అన్న మీకూటమి దిగిపోయేటప్పుడు మీ పెద్ద సారు జగన్ గారికి ఎంత మిగులు, ఎంత అప్పులు ఇచ్చారో వెనుకకు తిరిగి చూడండి. అప్పుడు మీ గొప్పలు చెప్పండి.
EVM ఈ మహిమ లో గెలిచిన కూటమి కూలిపోవటానికి అతి తొందరలోనే ఉంది
Pavan Kalyan family very important things is you mind
🎉
జర్నలిజం విలువలు పోగొట్టకండి అక్కడ మాట్లాడిన దానికి హెడ్డింగ్ కు సంబంధం లేకుండా ఉండాది
రోడ్లు మీద కంకరపొది ప్యాచ్ కాకుండా తారుతో ప్యాచలు వేయించేలా చెప్పండి సర్,రోడ్ల మద్యం,ఇరువైపులా ఎండిపోయి వెక్కి రిస్తున్న చెట్లు పీకించి వాటి స్థానం లో మహా వృక్షాలు లేదా నీడను ఇచేవి పోసేవి కాసెవి లేదా ఎర్రచందనం మొక్కలు పెంచేలా ఆదేశాలు ఇవ్వండి,నగర రోడ్లు సుందరం గా కనపడాలి పిచ్చి.మొక్కలతో కాదు,ఎందుకు ఇంత ఖర్చు మొట్లు దర్శనమిస్తున్నాయి,చాలా కాలం ఉండేవారిని ఎంపిక చెయ్యండి సర్.ఒక ఆర్డర్ లో ఉండాలి, ఆన్య మైనవి సెలెక్ట్ చెయ్యాలి.విస్వానగరం కదా.అందుకు అనుగుణంగా గా ఉండాలి🎉
Netaji Subash Chandra Bose
ముఖ్యమంత్రిగా వుంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది.రెండు కులాలు వారి కులాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్రప్రదేశ్నీ తగలేస్తున్నారు.
Ok
తిరుపతి MLA గారికి కాదు worning ...
Single ga vachi Jana sinikulaku 175 set eevandi... please
Ae Sri Reddy nuvve kada donga
చింపాంజీ మొఖం
Super ra Babu
Konedala family genuine ra Babu...
Pawan sir abha abha yam speech woh woh 👏👏👏 ruku ,Zara ,sabar Karo bleaching powder modi ji dhethey ..😅
🔯🔯🔯🔯🔯🔯👍
Tirupati Lo problem Sar Pawan Kalyan sir Kiran Royal Anna genuine janasena Veera Abhimani my name Ram Reddy
What about Tirupathi MLA
Super honest man is equal to God, or I'd say God himself. unfortunately we don't recognize until he is gone.
Edhi memu oppukomu vaallu ante memu saripettukomu. Mammalni. Ante mimmalni ante. Memu. Urukomu
Miru mathrame kapadagalaru plz vellandi sir plz plz
bro nuvvu manchi chesthavu ani full ga nammutha bro, plz learn from Chandra babu gaaru keep rocking..make A.P a proud state in India.
Idi kada hunda thanam ante.jai Pavan garu
ఒక్క రాజకీయానాయకుడిగా వుంది మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడటం సరియైనది కదేమో sir
నేను క్రైస్తవ ముఖ్య మంత్రి అని చెప్పవచ్చు
పాలనలో చూపండి మీ మార్క్ ఏంటో!
పవన్ కళ్యాణ్ మీరు 21 మంది ఎమ్మెల్యేలను తప్పు చేయకుండా ఎక్కడ కక్కడ కట్టడి చేస్తారు అనుకుంటున్నా. మిమ్మల్ని జనాల్ని పిచ్చోళ్ళు అన్న కూడా మీమీద నాకు ఆ నమ్మకం ఉంది పిచ్చి వారికి పిచ్చి వారిలాగే కనిపిస్తారు మంచివారికి మంచి వారి లాగానే కనిపిస్తారు ఏదోటి మనిషి. భూమి గుండ్రంగా ఉంది అన్న అందుకే ఒక పెద్దాయన పిచ్చోన్ని చేశారు ఈ రాక్షసి జనాలు. ఇక మిమ్మల్ని అనకుండా ఎలా ఉంటారు ఈ మూర్ఖ జనాలు. మిమ్మల్ని చూసి తెలుగుదేశంలో ఉండేవారు కూడా ఎవరన్నా ఒకరిద్దరు తప్పు చేయాలి అంటే భయపడాలి . చంద్రబాబు గారి నాయకత్వంలోమీరు లోకేష్ కలిస్తే ఈ కాలంలో కూడా అవినీతి ఇత తగ్గిందా అనిపించేలా చేస్తారు అనే నమ్మకం నాకుంది. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కూడా మీరు బాబు bjp రాష్ట్ర నాయకత్వం కలిసి కేంద్రానికి చెప్పి కేంద్రాన్ని ఒప్పించి మనకు రావాల్సిన అన్ని ఇంకా చెప్పాలంటే రావాల్సిన వాటికన్నా ఎక్కువ తెప్పించుకోవాలి. అమెరికా అను బాంబు దాడిలో సర్వనాశనం అయిపోయిన జపాన్ ప్రపంచంలో అగ్ర దేశాలతో పోటీపడి ఎలా ఎదిగిందో అలో అలా అప్పటి ఢిల్లీ నాయకుల చేతిలో మోసపోయిన తర్వాత వినీతి పాలకుల చేతిలో సర్వ నాశనం అయిపోయిన ఆంధ్ర కూడా ఇండియాలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడిఅభివృద్ధి చెందాలని కోరుకుంటున్న మీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో.
ఆ mla ని ఈ పావలా గాడు ఏమి పీకలేడు
Nijama pavanu
Sir evaru help cheyaru
Important notice: Tirupati lo yenno years nundi NAMMAKAM ga vunna Kiran itara sabyulanu MLA duram peduthunnadu.
No 1 rayapati Aruna
సినిమా కథలు చెప్పదు సార్
33000 girls missing sir 4rape cases sir what’s your reply
Antey jagan government lo nijam ga 33,000 ammailu miss ayyaru antav 🤔
Yeddy
Telugu Unpopular TV
Correct , wife ney pakkana pettav nuv great.....
Sir please your policies failure sir please 🙏 E. V. M. Sir vission sir.
Meeru yem chesina AP dovelepment ke krushi chestharu life long...maaku thelusu sir jai janasena
1:51 antha solution ootllu kosam
Sir Sri Pavan you promised to JD Sri Lakshmi Narayan that you quit Cini Fild and be in politics only,But you didnt
Desham pakkana pettu annaa,state paristhiti chudu.
Prapamcham lo Pawan Kalyan laanti niyayithi yekkadaa vundadheymooo
Pavan garu mari antha vaddu.
Sorry sir please 🙏
Meeru petina title ki video lo unna matter ki yamaina sabandam undaaaa......pettina vallaki konchamaina ....ingitha gnanam undaaa
Mari special flight ki money yela sir...
ɴᴜᴠᴠᴜ ᴩᴀᴍᴩᴜ ᴊᴀɢᴀɴ ɴɪ ᴀᴅɪɢɪ
పవన్ కళ్యాణ్ గారు జగన్ కాదు ok
Sri
Merumatram cein fild lo varsatam kada sar