Special Story On Pawan Kalyan Political Journey | JanaSena Party - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июн 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Комментарии • 1 тыс.

  • @Ramudu0123
    @Ramudu0123 14 дней назад +561

    ఒకప్పుడు టీవీ9 ఛానల్ బాగా చూసేవాళ్ళం ఎప్పుడైతే పవన్ ను విమర్శించారో అప్పటినుంచి టీవీ9 చూడటం మానేశాం మీకు దండం జై పవన్

  • @veerakishore8046
    @veerakishore8046 14 дней назад +1150

    ఈ వీడియో ఎలక్షన్స్ ముందు ఎందుకు పెట్టలేక పోయావురా TV9 జఫ్ఫా గా...😵‍💫

  • @minimanthena197
    @minimanthena197 14 дней назад +580

    My ego is satisfied . TV 9 kooda pk ni pogadaka tappatledhu😅

    • @veerakishore8046
      @veerakishore8046 14 дней назад

      ఏ ఎండకు ఆ గొడుగు అన్నా ఈ TV9 జఫ్ఫా గాళ్ళు టిఆర్పీ కొసం మాత్రమే ఈ పొగడ్తలు...😵‍💫

    • @icanposticancomment9518
      @icanposticancomment9518 13 дней назад +5

      🔥🙌😏✅

    • @Masterpowers111
      @Masterpowers111 12 дней назад +5

      Yes బ్రో 👍👍

    • @VijayKumar-pu7rj
      @VijayKumar-pu7rj 11 дней назад +1

      Sss❤🎉

    • @ManiPedada-tf9pg
      @ManiPedada-tf9pg 10 дней назад

      L😊😅😮😢)😊

  • @veerakishore8046
    @veerakishore8046 14 дней назад +964

    TV9 వీక్షకులు నా వినతి శవాల మీద పేలాలు ఏరుకునే ఛానెల్ ఎందుకంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కి కొమ్ము కాసే నిక్కాసైన ఛానెల్ ఎందుకంటే ఒకప్పుడు జనసేనను పవన్ కళ్యాణ్ ను హేళన చేసిన దౌర్బాజీ ఛానెల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టి ఈయన మీద ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టి డబ్బులు సంపాదిస్తుంది దయచేసి ఇలాంటి దొంగ ఛానెల్ ని ప్రోత్సహించకండి జై హింద్...🇮🇳 జై జనసేన...🔯✊

    • @Venuwarrior
      @Venuwarrior 14 дней назад +28

      Vallaki kavalsindhi trp anna anthey vallu... Trp tho paatu konchem govt support dani kosam yem cheyadiniki ayina ready ga vuntaru villu... Simple villani villa news poorthi ga yeppudu nammakudadhu okkasari cross check chesukovali anthey...

    • @jp_thoughts
      @jp_thoughts 14 дней назад +14

      ఇదే కదా కిక్కు

    • @bollepallisrinivasarao5381
      @bollepallisrinivasarao5381 14 дней назад +6

      Yes

    • @ramachandrarao6737
      @ramachandrarao6737 13 дней назад +3

      వడో వేస్ట్ ఎలా రావాలి అలవచ్చాడు వేస్ట్

    • @pasupulativenkateswarlu8713
      @pasupulativenkateswarlu8713 13 дней назад +4

      correct ga chepparu bro

  • @munna6839
    @munna6839 14 дней назад +134

    నిన్నటి వరకు మీరు వ్యతిరేకంగా మాట్లాడి ఈరోజు పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్పా జై జనసేన

  • @murarkarsaikumarmr2949
    @murarkarsaikumarmr2949 14 дней назад +314

    టీవీ9 వారు ఏదైనా వాస్తవం రాశారు అంటే అది ఒక్క వార్త మాత్రమే జై జనసేన ✡️✡️

    • @user-ey6ex7xw7y
      @user-ey6ex7xw7y 13 дней назад +4

      ఎంత పొగుడుతూ ఈ ప్రోగ్రాం చేసినా ..దీని వెనుక వ్యూహం అర్ధమౌతూనే ఉంది..పవన్ ను పొగుడుతూ..తెలుగుదేశం కార్యకర్తలమనసులో ఈర్ష్య పెంచడం.శతద్వారా విభేదాలు సృష్టించడంమే ఈ ప్రోగ్రాం ఎజెండా...ఇరు పార్టీలు కార్యకర్తలు మోసపోకండి.. ..
      ఈ నయనతార.. ఈ దేవి..ఒక పేటియం బాచ్..

    • @venkatakishorebondada
      @venkatakishorebondada 13 дней назад +1

      ​@@user-ey6ex7xw7y This is exactly true. Next 5 years they will try to build programs like this which will create split between JSP and TDP. These days every news channel ..every program is sponsored..otherwise how will they get money to pay salaries. So please dont fall for these kind of programs or agenda. Always keep your state benefits as the 1st priority - based on that select the parties which are working towards that and then chose wisely to vote. When your state progresses, you will ultimately progress. There has to be a balance - Growth & welfare.

  • @gundalasubramanyamvittalku6110
    @gundalasubramanyamvittalku6110 14 дней назад +291

    కొనెదల పవన్ కళ్యాణ్ ఎలా
    కొనియాడే **పవర్ కళ్యాణుడు ** అయ్యాడో కొన్ని సంగతులు 🙏
    (చిత్తూరు జిల్లా లో 1996లో పవన్ కు మొదటి బ్యానర్ కట్టిన అభిమానిగా )
    1. తను ఇంత వరకు నటించిన 26 సినిమాల్లో అశ్లీల దృశ్యాలు, ఆడవారిని కించపరిచే దృశ్యాలు ఉన్నాయా?
    2. తన సినిమాలో *దేశభక్తి* ని చాటే కనీసం ఒక పాటగాని,మాటలు గాని ఉంటాయి
    3. పెప్సీ కంపెనీ యాడ్ కోసం 23సంవత్సరాల ముందు 100కోట్ల(5ఏండ్లకి )ఆఫర్ చేస్తా పవన్ చెప్పిన ఒకే మాట
    *ప్రజల ఆరోగ్యం దెబ్బతేసి దాని ద్వారా వచ్చేఎన్ని కోట్లు అయినా తనకు వద్దని చెప్పడం*
    4. 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో *చేనేత కార్మికులకు* ప్రభుత్వ బ్రాండ్ అబాసిడర్ గా ఉన్నారు
    5. మరియూ ప్రభుత్వం అవయవ దానం కోసం ఏర్పాటుచేసిన *Jevan dan* కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు
    6. 2008లోనే పేద ప్రజల రక్షణ కు అవసరాలకు 2కోట్ల తో *COMMON MAN PROTECTION FORCE* ఏర్పాటు చేసాడు
    7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుపాను అప్పుడు, తమిళనాడు లో *భారీతుపాన్* వచ్చినప్పుడు ప్రభుత్వాని కి 2కోట్లు విరాళం ఇచ్చారు
    8. ఆపదలో ఉండి సహాయం కోసం ఎవ్వరు వచ్చి అర్ధించినా లక్షల్లో సహాయం అందించాడు
    9. భారత *ఆర్మీ జవానులకు* కోటి విరాళం ఇచ్చారు
    10. * ఉద్దాన* సమస్య కు పరిస్కారం చూపాడు
    11. గోదావరి జిల్లాలలో జరుగుతున్న *మైనింగ్* ను తెలియజేసాడు
    12. **కౌల రైతులకు* 30కోట్లు విరాళంగా ఇచ్చాడు
    13. ప్రతి సంవత్సరం క్రమం తప్పక తన ఆదాయంలో *TAX* కడుతాడు
    14. * మత్యకారులను* ఆదుకున్నాడు
    15. కేంద్ర ప్రభుత్వం ప్రతిపదించిన *DCI* ని వ్యతిరేకించాడు
    16. తెలుగుదేశం ప్రతిపదించిన *ల్యాండ్ పూలింగ్* ను వ్యతిరేకించాడు
    17. రాజకీయాల్లో అవినీతి అనే చెత్తను తోయడానికి
    ఈ సమాజం పరిశుభ్రo గా ఉండేళ్లు చేయు పారిశుద్య కార్మికుల **రెల్లి కులాన్ని** తను స్వీకరించాడు
    18. శత్రువు చేత ఎన్ని అవమానులు పడినా ఏనాడు వారి ఇంటి ఆడపడుచులను పల్లెత్తి
    మాటకూడా అనలేదు
    విభజిత ఆంధ్రప్రదేశ్ జనాల కష్టాలు, కన్నీళ్లు, భాదలు భరించలేక తను ఒక మెట్టు తగ్గి కేంద్రo లో *మోడీ గారు* మూడో సారి పీఠం ఎక్కడo లో *ప్రధానపాత్ర* పోసించాడు
    మోదీ గారు ఆ *అయోధ్య లో బాల రాముడు* గుడిని అమోగంగా, అద్భుతంగా కట్టిన ప్రతిఫలానికి ఆ బాల రాముడు సంతోషించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన అవతారమైన తిరుపతి వెంకన్న ద్వారా తన భక్తుడు *అంజనాదేవి సుతుడైన *పవన కుమారున్ని** తోడుగా పంపి విజయం చేకూరెలా చేసాడు 🙏
    ఇంత మంచి వ్వక్తివ్యం ఉన్న మనిషి కి 10సంవత్సరాలు గా ఎందుకు విజయం చేకూర్చలేక పోయారు
    నిలకడ లేని మనిషి అనడం కాదు
    ఈ సమాజంలో ఇద్దరి వక్తులకు నిలకడ ఉండదు
    ఒకరు వ్యసనపరులు
    మరొకరు సమాజంలో భద్రత రక్షణ,అభివృద్ధి,రాజకీయ జవాబుదారీతనం కనుమరుగు అవుతుంటే
    ఆ ప్రజలను
    మంచి దారిలో నడిపించే శక్తి,
    తెగించే తెగువ ఉన్న వ్వక్తి
    పవన్ కళ్యాణ్ లా నిలకడగా ఉండగలరా?
    అయన నిరంతర సమసమాజ సంక్షేమాభివృద్ధి వ్యసనపరడు.
    తన కళ్ళలో నిజాయితీ,
    గుండెలో దేశప్రజల ఆకాంక్షలు
    చేతుల్లో సేవ చేయగల ఆలోచనలు
    తన నడకలో కమ్యూనిస్ట్ భావాలు
    ఉన్న ఇలాంటి నాయకుడుని ఈ ఆంధ్రులు ఎప్పటికీ మరువరు
    ఆయన ఊపిరి ఉన్నంతవరకు అత్యున్నత పదవిలో కూర్చోపెడతారు
    ఇది నిజం
    అదే పవనిజం
    అందుకే అతను శ్రీ రాముని కణిజం
    ప్రతి యుద్ధంలో ఎగరాలి జనసేనజెండాపై కపిరాజు విజయం🚩🚩🚩

  • @sallamahesh8384
    @sallamahesh8384 14 дней назад +129

    శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన వస్తున్న ప్రశంసలు...ప్రతి జనసైనికులకు ప్రతి వీర మహిళలకు కూడా ఈ ప్రశంసలు చెందుతాయి...

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y 14 дней назад +86

    వ్యూహం నాకు వదిలేయండి అని ముందు నుంచి చెబుతున్నారు పవన్ కళ్యాణ్

  • @jesuslovesyou7643
    @jesuslovesyou7643 14 дней назад +61

    పవన్ కళ్యాణ్ గారు అనాలి అక్కగారు పవన్ కళ్యాణ్ అంటున్నావు ఏమిటీ ?

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANS 14 дней назад +106

    మీ ఛానెల్ లో పవన్ కళ్యాణ్ భజన చాలా వినసొంపుగా ఉంది 😂😂😂

  • @vr0747
    @vr0747 14 дней назад +43

    Tv 9 jaffa అందితే జుట్టు అందకపోతే కాళ్ళు జర్నలిజం విలువ తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలవక ముందు హేళన చేసి ఇప్పుడు భజనలు చేస్తున్నారు తాను చేసిన పోరాటం లో ఒక్క రోజు సపోర్ట్ చేసిన ఇలాంటివి ఎన్ని వీడియోస్ చేసిన పర్లేదు tv9 లాంటి ఛానెల్స్ ఆయనను తిట్టినా పొగిడిన వాళ్ళ అవసరం కోసం తప్ప నిజాయితీ ఉండదు కళ్యణ్ గారికి ఎవరు వున్నా లేక పోయిన జనసైనికులు వారి వెనంటే వుంటారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤❤❤

  • @KBDVas21
    @KBDVas21 14 дней назад +38

    Consistency ఉన్న వాళ్ళు ఎపుడు ఓడిపోరు.
    ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఏపీ యువత ఆయన్ని అర్థంచేస్కోని -- ఆయన్ని గెలిపించారు.
    ఆయన వెంటే యువత -- జనాలకి మంచి చేసే వ్యక్తి 👌🏼👌🏼👌🏼
    సహనం, ఓర్పు, ప్రజ్ఞత -- పర్ఫెక్ట్ లీడర్

  • @dasaradhirR
    @dasaradhirR 14 дней назад +88

    ఎవరైనా పవన్ అన్న కోసం తెలుసుకొని బాధ padalsindhe....తప్పదు

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg 14 дней назад +27

    💯% కరెక్ట్ చెప్పారు మేడం కానీ ముందు చెప్పుఉంటే ఇంకా బాగుండేది ఎనీవే చేలాథాంక్స్ మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌💪💪💪💪💪💪 జై జెనసేన

  • @Ratnakar-pu3fr
    @Ratnakar-pu3fr 13 дней назад +19

    నాగ వల్లి దేవి సినిమా లో విలన్ కి చెల్లెలు లాగా ఉన్నది... ఎంత cute గా ఉంది...😂😂

  • @nukathotisaikumar
    @nukathotisaikumar 13 дней назад +17

    పవన్ ఏంటి పవన్... పవన్ కళ్యాణ్ గారు అనాలి.... 🔥🔥

  • @user-np5gp2ty2q
    @user-np5gp2ty2q 13 дней назад +9

    అన్నా మా తెలంగాణలోకి వచ్చేయ్ నీవు మాకు కూడా కావాలి బ్రదర్ మా తెలంగాణకు సీఎం గా ఎప్పుడు రాగలవు

  • @ashokgundla5640
    @ashokgundla5640 14 дней назад +47

    గెలిచినక చెపుతున్నారు అంతకు ముందు. పవన్ కళ్యాణ్ ముఖం కూడా చూపించలేదు ఇపుడు వచ్చాడు కాబట్టి చూపిస్తున్నారు tv 9వాళ్ళు

  • @rajumokshagundam8828
    @rajumokshagundam8828 12 дней назад +9

    అవేశపరుడు అన్నారు పార్ట్ టైం పొలిటీషిన్ అన్నారు రాజకీయానికి పనికిరాడు అన్నారు ఓర్పు తో మా టైం కోసం ఎదురు చూసం కొటాం

  • @dasaradhirR
    @dasaradhirR 14 дней назад +36

    నిజాయితీ కి తోడు గా వుండండి ఇప్పటికైనా....

  • @janakiramudu
    @janakiramudu 14 дней назад +24

    మొన్నటివరకు తిట్టి ఇపుడు పొగుడుతున్నారు, జర్నలిజం కి పట్టిన చీడపురుగు tv9.

  • @iamindian6581
    @iamindian6581 14 дней назад +35

    ఈన్నాళ్ళకు జనసేన భజన బాగానే చేస్తున్నారు❤❤❤❤❤

  • @akhilaaron007
    @akhilaaron007 14 дней назад +25

    Election mundu emo jagan gaadi biography prati roju vesav kada ra Babu. Ippudu gurthochada pawan?

  • @ravindarnarayan2025
    @ravindarnarayan2025 14 дней назад +21

    అంత బానే ఉందండి కానీ మీ ఛానల్ చూస్తేనే భయమేస్తుంది

  • @dasaradhirR
    @dasaradhirR 14 дней назад +23

    That is Power star.....one & only Pawan anna💥💥💥🔥🔥🔥⭐⭐
    Election mundhu okka roju ayina పొగిడిన వీడియోలు వున్నాయా🤔🤔🤔🤔

  • @srikanthnaidubirre1032
    @srikanthnaidubirre1032 14 дней назад +69

    Man off the paytm TV9 Telugu

    • @jp_thoughts
      @jp_thoughts 14 дней назад +2

      ఇదే కదా కిక్కు

  • @saisukanyach9361
    @saisukanyach9361 14 дней назад +12

    Idhi correct news, ippudu tv9 perfect news vesindhi

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 14 дней назад +28

    Modi ji said: Pawan nahi aandhi hai.
    గాలి కాదు సుడిగాలి / tufaan
    Hat's off Pawan kalyan garu.
    Thank you TV9 for giving such a detailed and complete overview of Pawan Kalyan's difficult situations and how he faced them to achieve success.

  • @user-zr3jb2ee8k
    @user-zr3jb2ee8k 14 дней назад +19

    Jai janasena Jai Jai janasena ✡️🙏💐🫂

  • @ganapahtinetheti255
    @ganapahtinetheti255 13 дней назад +7

    టీవీ 9 వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఎన్నో విధాలుగా అవమానం చేసారు

  • @lokeshveeramallu8966
    @lokeshveeramallu8966 14 дней назад +15

    Tv9 anchor madam
    Respect him
    Mla Pavan Kalyan garu
    Not pawan

  • @user-gb9ms8md9q
    @user-gb9ms8md9q 14 дней назад +15

    Jai janasena ❤❤

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 14 дней назад +10

    Jai Janasena Jai pavankalyan Jai AP Jai bhart 🇮🇳jai jansanikulu✊✊✊✊🙏🙏🙏💐2029 pakka CM power Star ⭐️

  • @user-zv6gw3zg6r
    @user-zv6gw3zg6r 11 дней назад +3

    Excellent... thanks tv9, innnaltiki unnadi unnattu chepparu

  • @parasamutyam
    @parasamutyam 13 дней назад +18

    Tv9 వారు ప్లేట్ మార్చారు.. అధికారం ఎటు ఉంటే అటు తిరిగే మీ డబ్బా టీవీ 9 ఛానల్ పవన్కళ్యాణ్ గారిని ఎంత పొగిడిన మేము మీ ఛానల్స్ నీ నమ్మలేము... మీరు పవన్కళ్యాణ్ గారిని చాలా చాలా ఇబ్బంది పెట్టారు టీవీ 9,సాక్షి , ntv, ఇంకా కొన్ని ఛానల్స్ వారు పవన్కళ్యాణ్ గారిని తిటించటానికి కొందరు వెదవలు నీ డిబిట్ లో కూర్చో పెట్టి పవన్కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీ నీ తిట్టించారో అవన్నీ మర్చిపోలేదు...

  • @cookingstars8384
    @cookingstars8384 12 дней назад +4

    Tv9 ను క్లోజ్ చేయాలి. ఆనవారు లైక్ చేయండి

  • @Bsvgameszone
    @Bsvgameszone 14 дней назад +21

    Yes true❤

  • @chiranjeeviyajalla6900
    @chiranjeeviyajalla6900 14 дней назад +26

    పవన్ కళ్యాణ్ విజయానికి ముందు ఎంత తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు పొగుడుచున్నారు.

  • @devak1318
    @devak1318 14 дней назад +30

    Paytm channel TV9

  • @ChiruKavalla
    @ChiruKavalla 14 дней назад +10

    Nijayati gala Manchi Leader...Future AP

  • @Shaivaite_buddhist
    @Shaivaite_buddhist 12 дней назад +2

    Andhra people now u are king maker❤❤❤take special status to Andhra,take software companies to amaravati,best wishes from a kannadiga❤

  • @alindatelugutv5801
    @alindatelugutv5801 14 дней назад +12

    Ne vesalu. Election mundu... ekkada......

  • @Sammetas_world
    @Sammetas_world 13 дней назад +4

    Tv 9 పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరింది Thank God....

  • @s.k.musicals7241
    @s.k.musicals7241 13 дней назад +5

    ಜೈ ಜನಸೇನಾ 🚩🐘

  • @radhakrishnakallem4109
    @radhakrishnakallem4109 13 дней назад +5

    పావన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టిన ఈ 10ఏళ్లలో ఆయన కు ఆయన పార్టీకి అనుకూలంగా ఒక్క వీడియో నైనా చేశారా tv9? ఈ యేడు జనసేన పంట పండింది అని ఆ పండ్లు, కాయల్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మీ Tv9 అంతటి దరిద్ర్య మైన దళరీలు తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్కెట్ యార్డ్ లో వెతికిన దొరకరు

  • @swamipuppala
    @swamipuppala 14 дней назад +12

    channel ban anta kada...

  • @br7392
    @br7392 13 дней назад +3

    TV 9 anti ela manchi maatalu chebuthumdhi pawan gaari kosam 😊😊.. anyway feeling happy

  • @BabuJadav-up7zc
    @BabuJadav-up7zc 14 дней назад +21

    Power star ⭐⭐

  • @manirmk925
    @manirmk925 14 дней назад +4

    My real cheguveera Congrats 🎉

  • @chavakulaprasad639
    @chavakulaprasad639 14 дней назад +13

    Ycp tv9

  • @SuryaReddy-jg1gk
    @SuryaReddy-jg1gk 13 дней назад +6

    I am hardcore fan for ysrp party but in this election we voted to Janasena part because of only Pavan kalyan gaaru Hardwork, commitment and genuineness.
    Congratulations Pavan gaaru. Keep it up and continue to solve people problems.

  • @Anonymous-mc6xr
    @Anonymous-mc6xr 13 дней назад +3

    వైసీపీ కి Single Digit లో సీట్లు వచ్చే అవకాశం లేకపోలేదు
    పవన్ కళ్యాణ్ చెప్పిన అధఃపాతలం ఇదే!

  • @rakeshpegadapalli3118
    @rakeshpegadapalli3118 4 дня назад +1

    పవన్ కళ్యాణ్ అంటేనే ఒక శక్తి...🔥

  • @ramachandraraodesetti5815
    @ramachandraraodesetti5815 14 дней назад +5

    Super 👍👍👍👍👍👍👍👍

  • @sekharsreeram2970
    @sekharsreeram2970 14 дней назад +5

    మీ టీవీ9 ఛానల్ కంటే వేస్ట్ ఛానల్ ఎంకోటి లేదు

  • @user-lj4ie2yr7c
    @user-lj4ie2yr7c 13 дней назад +2

    No. 1 channel for supporting ruling party

  • @madishettyrajkumaar9987
    @madishettyrajkumaar9987 11 дней назад +2

    2019 లో 2 చోట్ల ఓడిన అస్సలు నిరాశ పడలేదు ఓడిన చోటే ఓటమి నీ ఓడించి గెలుపును అన్నయ్య గుమ్మం ముందు పార్క్ చేశాడు వైసీపీ స్క్రాఫ్ట్ అసెంబ్లీ నుండి డస్ట్ బిన్ కి షిఫ్ట్ చేశాడు that is పవన్ కళ్యాణ్

  • @devarajuvemula9194
    @devarajuvemula9194 14 дней назад +17

    ఎలక్షన్స్ ముందు జనసేన గురించి ఒక్క పాజిటివ్ న్యూస్ కూడ చెప్పలేదు, ఇప్పుడు గెలిచాక పవన్ ఏంటో తెలిసొచ్చింది ఈ Paytm కి.

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 12 дней назад +4

    మీ tv 9 అంత నా చెత్త ఛానెల్ నా జీవితం లో చూడలేదు

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 13 дней назад +2

    నిజాయితీ కి మారు పేరు మా పవన్ కళ్యాణ్ జై జనసెన్ 🎉🎉

  • @yadlanageswarrao5864
    @yadlanageswarrao5864 13 дней назад +2

    ఈ ఒక్క వీడియో తో 9❤👍

  • @darapullarao4557
    @darapullarao4557 14 дней назад +8

    Mee channel బతుకు cheda.గెలిచాక అర్దం అయ్యిందా మీకు.

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 12 дней назад +4

    మీకు కనీసం సిగ్గు, లజ్జ లేదు..... ఎలక్షన్ ముందు వరకు జగన్ భజన చేసి, ఇప్పుడు పవన్ కి పొగిడినంత మాత్రాన మీ ఛానెల్ మీద మాకు ఎప్పటికీ మంచి అభిప్రాయం రాదు.... రవి ప్రకాష్ ఉన్నప్పుడు మీ ఛానెల్ బాగుంది

  • @Pkfan-ck5mi
    @Pkfan-ck5mi 11 дней назад +1

    జై పవన్ అన్న
    చాలా హ్యాపీ
    మార్నింగ్ నుండి టీవీ చూస్తుంటే ఒకటే బాధ అనిపించింది
    పవన్ అన్ననే సీఎం ఐతే చూడాలని ఉంది
    వేరే ఎవరో మనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం కాకుండా ఈసారి జనసేన అండ్ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి

  • @Lokeshsuna
    @Lokeshsuna 12 дней назад +1

    కట్టె kaale వరకు jai జనసేన JAIHIND❤❤❤

  • @Bsvgameszone
    @Bsvgameszone 14 дней назад +5

    ❤❤❤💥🔥🔥🔥🔥

  • @rajuking9084
    @rajuking9084 14 дней назад +3

    🔥

  • @das2355
    @das2355 11 дней назад +2

    Ration card లో ఉన్న వృద్ద తల్లీ తoడ్రీ లకు ప్రత్యేక రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి నాయన, సచివాలయం తొ పనిలేకుండా మాకు మేమే split చేసుకొనే అవకాశం చేయాలి నాయన జై అమరావతి 🙏🙏🙏🙏

  • @SrinivasaraoPinisetti-iw7tu
    @SrinivasaraoPinisetti-iw7tu 12 дней назад +1

    2024 మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ పొలిటికల్ లీడర్ పవన్

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 14 дней назад +6

    అందముగా జడ వేసుకోవచ్చు కదా చింపిరి దెయ్యములాగ అన్నావు

    • @ranji036
      @ranji036 13 дней назад

      😂😂😂😂

  • @user-yo4vy5vx7j
    @user-yo4vy5vx7j 13 дней назад +1

    JAII JANASENA JAI PSPK I AM BIGGEST FAN OF PAVAN KALYAN FROM 25 YEARS

  • @peswarraoeswar5982
    @peswarraoeswar5982 10 дней назад +1

    ఇండియా నంబర్ వన్ అంటారుగా టీవీ9 కి మరి ముందు ఎందుకు ప్రచారం చేయలేదు ఈ విషయం తెలియదా

  • @SravaniSravani-rm6fw
    @SravaniSravani-rm6fw 13 дней назад

    No body can't touch Pawan Kalyan record s and no body can't touch Pawan Kalyan politics this is very trueth 💯 percent 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @madhuriphil
    @madhuriphil 12 дней назад

    Excellent analysis and rendering!!!! Proud of Pawan! I guess for the very first time TV 9’ came up with an unbiased success story !!!

  • @sathishkumar-rt6ie
    @sathishkumar-rt6ie 14 дней назад +10

    ChalA manchi visleshana tv9 lo enni rojilaki good keep it

    • @manjulagopikumar2923
      @manjulagopikumar2923 14 дней назад +1

      వేయకపోతే చనల్ APలో బ్యాండ్ చేస్తున్నరు Tv9 NTV సాక్షి 10tv

  • @sunnygamingyt22440
    @sunnygamingyt22440 10 дней назад +1

    Goosebumps 🔥

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 13 дней назад +2

    Jai janasena ❤️🔥

  • @theindianprimearmyhieroo
    @theindianprimearmyhieroo 12 дней назад +1

    Nice lovely excellent work sir namaste namaste namaste excellent service and do prakshalan immediately strategy and development sir forwarded days we hope ❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤

  • @prasannaachar3714
    @prasannaachar3714 13 дней назад +2

    Real hero Pawan Kalyan ❤

  • @dvs5599
    @dvs5599 13 дней назад +1

    గెలుపు లేనప్పుడు ఒకలా గెలిచాక ఒకలా బాలే ప్లేట్ మార్చారు రా. మిమ్మలిని నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు రా అయ్య.

  • @Gouthami-mm7ns
    @Gouthami-mm7ns 13 дней назад +1

    వాళ్ళు ఫ్యామిలీ రాజకీయం కాదు కదా అందుకే 10సంవత్సరం తరువాత వచ్చాడు మా దేవుడు.. 😍🙏

  • @user-cf2yl9jv3f
    @user-cf2yl9jv3f 12 дней назад +1

    That's my power star ⭐ darling ❤

  • @Irish_Tamizhan
    @Irish_Tamizhan 14 дней назад +2

    Vijay Kant also became opposition leader once

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 13 дней назад +1

    ఇప్పుడు అయినా మారండి tv9❤❤❤❤❤

  • @someshwari6873
    @someshwari6873 12 дней назад +1

    All the best pavan Kalyan 🎉

  • @VEERA-9
    @VEERA-9 14 дней назад +1

    👌

  • @RAMAKRISHNABATHINA-jc7tu
    @RAMAKRISHNABATHINA-jc7tu 11 дней назад

    Very Effective voice.....

  • @kommalapatisriram2793
    @kommalapatisriram2793 14 дней назад +1

    ఏంటి మార్చుకునేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకేలా ఉంటారు... మీ మీడియా చానల్స్ హే మార్చాలి అని చూశారు అయిన దాదాపు రాజకీయ ప్రయాణం దశాబ్దం పైగా ఉంది
    జై జనసేన జై హింద్

  • @MahendraKumar-yo8ed
    @MahendraKumar-yo8ed 11 дней назад

    Anna gurinchi TV9 chepthunte aaaa feel vere level

  • @subramanyamthuraka8259
    @subramanyamthuraka8259 13 дней назад +1

    Love you annaya good 🎉🎉🎉

  • @digitalhemanth-bu6hl
    @digitalhemanth-bu6hl 12 дней назад +1

    Urikey analdu trendsetter ani
    Trend set chesadu 😎🔥🤙

  • @satyamaheswararaoinumarthi2399
    @satyamaheswararaoinumarthi2399 10 дней назад +2

    జగన్ భజన చేయడం ఆపేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబునాయుడు గారి భజన చేస్తుంది Tv9 ఛానల్

  • @user-de1mu2cl5b
    @user-de1mu2cl5b 13 дней назад +1

    సిగ్గులేని దేవి గారు ఈ మాటర్ నేను చెప్పలేను అని చెప్పాలి గా మీకు ఎదగలన్న మీకు హైప్ రావాలి అన్న పవన్ అన్న కావాలి

  • @nandakumar3403
    @nandakumar3403 13 дней назад

    King Maker #Janasenani✅
    Game Changer #PSPK🙏🏻
    Man Of The Match #Power🔥⭐

  • @user-ey6ex7xw7y
    @user-ey6ex7xw7y 13 дней назад +1

    ఎంత పొగుడుతూ ఈ ప్రోగ్రాం చేసినా ..దీని వెనుక వ్యూహం అర్ధమౌతూనే ఉంది..పవన్ ను పొగుడుతూ..తెలుగుదేశం కార్యకర్తలమనసులో ఈర్ష్య పెంచడం.శతద్వారా విభేదాలు సృష్టించడంమే ఈ ప్రోగ్రాం ఎజెండా...ఇరు పార్టీలు కార్యకర్తలు మోసపోకండి.. ..
    ఈ నయనతార.. ఈ దేవి..ఒక పేటియం బాచ్..

  • @andesurya9368
    @andesurya9368 12 дней назад +2

    ఇన్నాళ్టికి పవన్ గుర్తోచడా

  • @DurgaKesari-st1dm
    @DurgaKesari-st1dm 13 дней назад

    Nice

  • @amjadali-km1hf
    @amjadali-km1hf 10 дней назад

    1m views 🔥🔥🔥....Pawan Anna Peru ku unna range adhiii......✊ Jai Janasena

  • @amjedsyedamjed5772
    @amjedsyedamjed5772 12 дней назад +1

    I love you pavan