కర్ణుడి పుట్టుక రహస్యం? కదిరి క్రిష్ణకు విరుగుడు

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • What is secret behind Karna's birth? Why Kadiri Krishna is telling lies on the name of "Pancha Janulu"?
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #veda #vedic #kadiri #janavignanavedika #backwardclasses

Комментарии • 55

  • @amarprem6876
    @amarprem6876 24 дня назад +15

    మీరు చెప్పింది నిజం, reservation study, food వరకు మాత్రమే ఉండాలి. Job అనేది talent ని బట్టే ఇవ్వాలి...

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala 25 дней назад +18

    సార్ మీ వివరణ సో సూపర్ సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్

  • @viswanathreddy838
    @viswanathreddy838 24 дня назад +6

    మాస్టర్ సి.వి.వి గారు కుంభకోణం లో భార్యాభర్తలు కలవకుండానే చందు అని అబ్బాయిని సృష్టించారు ఇది మొన్ననే జరిగినది1910 లో

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 23 дня назад +2

    Thanks for your great info
    Great sanatana Dharmam

  • @laxmareddym
    @laxmareddym 24 дня назад +3

    Super explanation

  • @gv6683
    @gv6683 24 дня назад +3

    🙏🙏 good explanation andi.thanknyou 🙏

  • @mamborocky892
    @mamborocky892 24 дня назад +3

    🕉🙏chaganti garu, xllent explanation sir 🙏

  • @sujidutta
    @sujidutta 24 дня назад +2

    Good information sir

  • @nareshgangam4214
    @nareshgangam4214 25 дней назад +5

    Namasthe gurujii🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 20 дней назад

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @musalabaji5789
    @musalabaji5789 24 дня назад +5

    Om

  • @kalyanisharma2059
    @kalyanisharma2059 24 дня назад +2

    Excellent explanation

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 24 дня назад +2

    Excellent explanation guruji. Thank you

  • @chandratdigital8460
    @chandratdigital8460 15 дней назад

    Super super super answers sir

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 25 дней назад +4

    Om namaskaram guru garu

  • @shyamchenna4922
    @shyamchenna4922 23 дня назад +1

    Namaskar guru ji

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 24 дня назад +2

    Jaisreeram

  • @tanajihere706
    @tanajihere706 24 дня назад +1

    దీనితొ మరోసారి స్పష్టమైంది ఆచార్య భగవంతుడు మెజీషియన్ కాదు మాయలు మహిమలు చూపరని
    కృతజ్ఞతలు ఆచార్య 🙏.
    ఆశ్చర్యం ఏమిటంటే సత్యాన్ని అంగీకరిఃచడం ధర్మాన్ని ఆచరించండం విజ్ఞానాన్ని పంచడం ఆషామాషీ కాదు ఇదే జోరు గుతుంది దినదిన గండం నూరేళ్ళ‌ఆయుష్షు అన్నట్ఠు.
    శ్రీ మాతా చరణారవిందం 🪷🙏🪷.

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 24 дня назад +1

    Excellent.

  • @vijju3543
    @vijju3543 24 дня назад +2

    Guruvugariki namaskaram🙏

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 25 дней назад +5

    ఓం 🙏

  • @chandratdigital8460
    @chandratdigital8460 15 дней назад

    All the best for the channel good information subscribed

  • @Vijjiprsn
    @Vijjiprsn 23 дня назад +1

    వర్ణ వ్యవస్థ గురించి ఎంతో అర్థవంతంగా వివరించారు🌅🙏

  • @eswaragowd
    @eswaragowd 24 дня назад +1

    Good post sir

  • @ayurgreen7279
    @ayurgreen7279 11 дней назад

    Super

  • @kr-ft6qo
    @kr-ft6qo 24 дня назад +1

    🙏🙏🙏

  • @user-fg7le5xx4h
    @user-fg7le5xx4h 24 дня назад +2

    మీరు రాజ్యాంగం నీ తప్పు అన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే తప్పు అని అంటారా అని అంటున్నారు అంబేద్కరిస్ట్ లు....
    జై మనుస్మృతి

  • @sarada141
    @sarada141 25 дней назад +5

    In Brahmana, kshatriya, vaishya, shudra-- what are doctors, engineers, lawyers, such professionals? Thank you 🙏🏽

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 24 дня назад +1

      if they work in a private business organization then vaishya

    • @yashwanthv25
      @yashwanthv25 24 дня назад

      These people are considered to be Brahmins as they have acquired knowledge in those specific segments.

    • @reachvenu16
      @reachvenu16 24 дня назад

      These people come under Shudras irrespective of whichever current day caste they born till they perform these duties. If, simultaneously they also perform duties of Brahmana, kshatriya or vaishya as mentioned in the vedas, they shall be treated as that particular sect during performance of that particular duty. A person can be Brahmana, kshatriya, vaishya or shudra in same day depending up on the duty performing on that particular time. This is my personal view and Dr Chaganti garu also may accept this.

  • @bavibm
    @bavibm 23 дня назад +1

    all Vedic knowledge is available in the internet, who ever is believing they are lower in caste, they must bring up themselves, they should make their mind ready to upgrade themselves. They are wrong if they say they are low in caste/varna. they must rise without complaining. if you are ready to work, then automatically guru will come to teach you how to work. It can be any kind of work.

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 24 дня назад +1

    🚩🇳🇪🙏

  • @User-6953Bharath
    @User-6953Bharath 24 дня назад +1

    కదిరే కృష్ణ గారు సంస్కృతం ఎమీ బాగా చదవలేదు

  • @padmodayabhaskara2299
    @padmodayabhaskara2299 24 дня назад +1

    వద్దిపర్తి పద్మాకర్ గారు కల్కి పురాణం చెబుతూ బ్రాహ్మణ కన్యకు,క్షత్రియ పురుషునికి జన్మించిన వారిని సూత వంశము వారని, వారికి అశ్వ పాలన, రథసారథులుగా జీవనం కల్పించినారని వ్యాసభారతం ప్రామాణికం గా చెప్పినారు, అటులైతే యదు, దేవాయని సంతానము కూడా సూత వాసు వారావుతారా, తెలుపగలరు

  • @sridevibonam301
    @sridevibonam301 24 дня назад

    👏👏👏

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluri 24 дня назад

    🙏

  • @raghurammankala7451
    @raghurammankala7451 18 дней назад

    ఇలాంటి రిజర్వేషన్లు వలన ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా వరకు పనిచేసే సామర్థ్యాలు లేనివారే ఉంటున్నారు

  • @navurusreenivasulu4130
    @navurusreenivasulu4130 20 дней назад

    Arya

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 24 дня назад +1

    కదిరి కృష్ణ సబ్జెక్టు తెలియని మూర్ఖత్వపు మేక

  • @indiradevi5587
    @indiradevi5587 23 дня назад

    Now rahulgandhi want this method to his power

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 24 дня назад

    పాంచజన్యము అంటే ఏమిటి🤔
    వేదకాలంలో "పంచములు" అనే వర్ణ ప్రస్తావన ఎక్కడ ఉంది? మహాభారతం సమయంలో కూడా శూద్ర వర్ణం గురించి మాత్రమే వినపడుతుంది...

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 24 дня назад

    😂🙏🙏🙏

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 19 дней назад

    ఈ రిజర్వేషన్స్ వల్ల దేశం నాశనం అవుతుంది

  • @vasudeva525
    @vasudeva525 24 дня назад

    సద్యోజాత అన్నది శివుడుకి కూడా చెప్తారు కదా Dr చాగంటి గారు?

  • @erramramesh8858
    @erramramesh8858 23 дня назад

    8:59

  • @erramramesh8858
    @erramramesh8858 23 дня назад +1

    గురువు గారు, ఈ సమాజములో ఎప్పటికి శాశ్వత మైన (4) నాలుగు ప్రధాన సేవలు ఉంటాయి, ఇది ఎవ్వరు కాదన లేని సత్యం. వాటినే మనం చాతురు వర్ణాలు అంటాం,
    1) బ్రాహ్మణ : ఇది మేధో శ్రమ
    వీళ్ళు సమాజానికి జ్ఞానాన్ని అందిస్తుంటారు.
    2) క్షత్రియ : వీళ్ళు సమాజాన్ని శత్రువుల బారినుండి కాపాడు తుంటారు.
    3) వైశులు : వీళ్ళు వ్యాపారం చేస్తూ వస్తువులను, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి చేరుస్తూ, ప్రజలకు అందిస్తుంటారు.
    4) శూద్రులు : వీళ్ళు పూర్తిగా శారీరక శ్రమ చేస్తూ, పై మూడు వర్ణాలకు, ప్రజలకు తిండి పెట్టే ముఖ్యమైన వర్ణం. అందుకు వీళ్ళను శాస్త్రం పాధాలతో పోల్చింది. అంటే మొత్తం సమాజం వీళ్ళ శారీరక శ్రమ తోనే. తిండి మరి ఇతర అవసరాలు వీళ్ళ శ్రమ ద్వారానే పొందగలరు. --- ఒక మాదిగ

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan5616 25 дней назад +4

    Om

  • @nandags9268
    @nandags9268 24 дня назад +1

    🙏🙏🙏

  • @saibharadwaja4586
    @saibharadwaja4586 23 дня назад

    🙏🙏🙏