ఇటువంటి తల్లిని గౌరవించాలా?

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 33

  • @garlapatinaganjaneyulu621
    @garlapatinaganjaneyulu621 2 месяца назад +7

    మీ సలహా చాల ధర్మబద్ధంగా సమాజహితంగా వున్నదిసర్

    • @vikramadityajonnavittula6137
      @vikramadityajonnavittula6137 2 месяца назад

      మొట్టమొదట మిమ్మల్ని అభినందించవలసిందె, ధర్మప్రేరణ చేసేవాళ్ళు కూడా ధర్మాత్ములే. ఈరకమైన , ఇలాంటి బోధలు లేకె సమాజం, తరాలూ నాశనం అవుతున్నాయి. మీరు నొక్కి వక్కాణించిన విధానం శతధా నమస్కారనీయం చాగంటిగారూ. స్వాధ్యాయనం చేయటం, సత్కర్మలాచరించటం విధి, కానీ ఈ వీడియోలొ మీరు చెప్పిన మాతా పితరుల సేవనం అన్నది ప్రాథమికం, ఇందులొ చెడి ఏం వైదిక కర్మలాచరించినా నిష్ఫలం.
      ఏమైనా మీరు చెప్పింది వింటుంటె అనేక సూక్తాలలొ ఉన్న సారం అంతా ఇందులోకి వచ్చి చేరినట్లు ఉంది.
      మీకు ప్రణామాలు చాగంటిగారూ.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 месяца назад +1

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    చాలా బాగా గొప్పగా అధ్బుతంగా చెప్పారు

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 2 месяца назад +4

    స్వయానా అనుభవం తో అంగీకరిస్తాను

  • @umadeviaddanki1249
    @umadeviaddanki1249 2 месяца назад +3

    దైవ జ్నానమే మీ మాటలు.

  • @srinivasareddymandapati3668
    @srinivasareddymandapati3668 2 месяца назад +2

    ఇటువంటి సందేహా నివృత్తి చేయాలి అంటే గట్స్ ఉండాలి... అది కేవలం వెంకట చాగంటి గారికే ఉంది

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 месяца назад +1

    ఓం 🙏

  • @nareshgangam4214
    @nareshgangam4214 2 месяца назад +1

    Namasthe guruji🙏

  • @madhusudhanbeere6854
    @madhusudhanbeere6854 2 месяца назад +7

    పతివ్రత అయిన వేశ్య అయినా తల్లి తల్లే

  • @sunilkumarbhogi8882
    @sunilkumarbhogi8882 2 месяца назад +1

    ఓం నమస్తే 🙏

  • @princeteja4218
    @princeteja4218 2 месяца назад +1

    Om..namaskaram venkata chaganti guruvu garu 🙏

  • @vikramadityajonnavittula6137
    @vikramadityajonnavittula6137 2 месяца назад +5

    మొట్టమొదట మిమ్మల్ని అభినందించవలసిందె, ధర్మప్రేరణ చేసేవాళ్ళు కూడా ధర్మాత్ములే. ఈరకమైన , ఇలాంటి బోధలు లేకె సమాజం, తరాలూ నాశనం అవుతున్నాయి. మీరు నొక్కి వక్కాణించిన విధానం శతధా నమస్కారనీయం చాగంటిగారూ. స్వాధ్యాయనం చేయటం, సత్కర్మలాచరించటం విధి, కానీ ఈ వీడియోలొ మీరు చెప్పిన మాతా పితరుల సేవనం అన్నది ప్రాథమికం, ఇందులొ చెడి ఏం వైదిక కర్మలాచరించినా నిష్ఫలం.
    ఏమైనా మీరు చెప్పింది వింటుంటె అనేక సూక్తాలలొ ఉన్న సారం అంతా ఇందులోకి వచ్చి చేరినట్లు ఉంది.
    మీకు ప్రణామాలు చాగంటిగారూ.

  • @Murali439
    @Murali439 2 месяца назад +1

    Yes Guruvugaru...as you said is final

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 2 месяца назад +1

    Om namaskaram Venkat Chaganti guru garu

  • @srinivasaraopotru3055
    @srinivasaraopotru3055 2 месяца назад +1

    Om sri gurubhyom namaha 🙏

  • @dongzotong
    @dongzotong 2 месяца назад

    మంచి సలహా సర్.

  • @gaddammallikarjuna3544
    @gaddammallikarjuna3544 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 2 месяца назад

    🙏🙏🙏 what you said is exactly right sir. My practical experience.

  • @komminenisivaprakash7607
    @komminenisivaprakash7607 2 месяца назад

    Thanks for ur words sir

  • @rssi7498
    @rssi7498 2 месяца назад +1

    🙏

  • @babu6878
    @babu6878 2 месяца назад +1

    🕉️

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 2 месяца назад +1

    🚩🇳🇪🙏

  • @musalabaji5789
    @musalabaji5789 2 месяца назад

    🕉🕉🕉

  • @nareshgangam4214
    @nareshgangam4214 2 месяца назад +1

    Exactly guruvu garu nen kuda ma akka husband నర rupa raxasudu.
    Valla pillalaki exactly adhe cheppanu.
    Just do ur duty ani

  • @kotadurgaraoperisetti344
    @kotadurgaraoperisetti344 2 месяца назад

    Veda Gnanule ilanti sarina disa nirdesham cheyyagalaru 🙏🙏🙏🙏🙏🙏

  • @rajanim1930
    @rajanim1930 2 месяца назад

    Pregnancy time lo baby ki heart problems vundi ani abortion cheinchukovadam papama guru garu

  • @AT-yp4py
    @AT-yp4py 2 месяца назад

    Sir ee rojullo sons parents properties theesukoni kuda sariga chudanapudu
    daughters help chyocha, only kodukule responsibility theesukovala, please answer Sir 🙏

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 месяца назад +1

      Both daughters and sons must help.

    • @AT-yp4py
      @AT-yp4py 2 месяца назад

      ​@@Dr.VenkataChaganti
      Thank you sir 🙏

  • @sridharnalla5358
    @sridharnalla5358 2 месяца назад

    మరి వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి?

  • @ramuduk263
    @ramuduk263 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @nymishakarpuram9761
    @nymishakarpuram9761 2 месяца назад

    🙏🙏🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 2 месяца назад

    🙏🙏🙏