, మాతాజీ నమస్కారములు మీరు ఏది చెప్పినా సాక్షాలతో చెప్పండి నిఘంటువు చూపించి శ్లోకం కానీ మంత్రం కాని చదివి తర్వాత వివరిస్తే నే వినసొంపుగా ఉంటుంది నమ్మశక్యంగా ఉంటుంది
@@ksreddy115 ఇక్కడే నాకు చాలా అనుమానాలుంపడేవి. యల్లంరాజు శ్రీనివాసరావు గారి ప్రవచనాలు వింటూంటే చాలా సందేహాలు తీరాయి. (ప్రపంచం ఉంటే మనం చూస్తున్నామా? మనం చూస్తూంటే ప్రపంచం ఉందా?)
Jai Sri ram Jai Sri Krishna
Paadaabhivandanam amma
Jai Sri Vedam 🙏 🚩
🙏🙏🙏
🇮🇳🔱జై శ్రీరామ్🕉️🚩
, మాతాజీ నమస్కారములు మీరు ఏది చెప్పినా సాక్షాలతో చెప్పండి నిఘంటువు చూపించి శ్లోకం కానీ మంత్రం కాని చదివి తర్వాత వివరిస్తే నే వినసొంపుగా ఉంటుంది నమ్మశక్యంగా ఉంటుంది
జీవాత్మకు జన్మ కానీ మరణం కానీ కలుగవు, జీవిడు లేదా జీవాత్మ అనాది కదా
అమ్మా..అజాత వాదం గురించి ఆలోచించారా? ఇదంతా పరమాత్మ కల మాత్రమే కదా!
అజాతవాదం , నాకు నచ్చిన , ఇష్టమైన వాదం.
అసలు సృష్టే మొదలే కాలేదు ,జరగలేదు అని, అయితే మనకు అనుభవంలోకి వస్తున్నది ఏమిటి ?
సత్యమే వివర్తమై కనిపిస్తుంది.👌