కృష్ణయ్య గారి ప్రత్యక్ష వివరణ - వారి గొప్ప పట్టుదల ప్రశంసించతగినది.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Mr. Krishnaiah and his achievements. At the age of 69 he is still going strong despite his health issues.
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #health #healthy #ayurveda #ayurved #pranayama #pranayam

Комментарии • 49

  • @vijayak5944
    @vijayak5944 Месяц назад +14

    కృష్ణయ్య గారికి వందనాలు. మీలాగే నేనూ 20 ఏళ్లుగా ఎనిమాతోనే బతుకుతున్నాను. గ్యాస్ట్రో ఏంట్రాలజీ dr. చేతులు eththesadu. భగవతుని దయ వల్ల ఒక ఆహారపద్దతి మరొక dr చెప్పినారు. అట్లా పాటిస్తున్నాను. మొదటి దినం నుండే పని చేస్తున్నది. మీ no ఇస్తే వాట్స్ up లో పంపుతాను 🙏🏻

  • @visweswararaogandem4939
    @visweswararaogandem4939 Месяц назад

    Wonderful patience shown by Sri Venkat R Chaganti garu. It is not known as to he developed the patience. Hats off.

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 Месяц назад +3

    రాగి , జొన్న, కొర్ర, అరికలు వంటి సిరి ధాన్యాలతో అంబలి తయారు చేసి తాగడం, అలాగే చాగంటి గారు చెప్పినవి చేయడం ద్వారా కృష్ణయ్య గారు ఆరోగ్యవంతులు కాగలరు అనుకుంటున్నాను. పెద్దాయనకు వీలైన పక్షంలో మంతెన గారిని కలిసి మరింత చక్కటి సలహాను పొందగలరు.

  • @tarunbanala7633
    @tarunbanala7633 Месяц назад +4

    Unfortunate thing in present villages. They don't grow fruit trees in their villages. I had to fight so much in my village even then, my villagers never had trees. only my house in the village and they take many things from things grown in the house.

  • @aarress423
    @aarress423 Месяц назад +3

    🙏 ఓం 🙏
    గురువు గారికి, మీ ఓపికకు కూడా వందనాలు...
    కృష్ణయ్య గారు ఎంతో మంది విద్యాధికుల కంటే చాలా మెరుగు... కూతురిని మాస్టర్స్ చదివించడం, ఒకరికి సహాయం చెయ్యాలనే మనస్తత్వం ఆయన గారి ఔన్నత్యానికి ఉదాహరణలు... ఇక
    కృష్ణయ్య గారు ఆహారపు అలవాట్లు మార్చుకోలేక పోవడం వల్ల డాక్టర్లు విసిగి పోయి వదిలేసి ఉండ వచ్చు...
    కడుపులో పదార్థం ఉండగా, పర్యవేక్షణ లేకుండా అతిగా ఆసనాలు వేయడం వల్ల హాని జరిగే ప్రమాదం లేక పోలేదు....
    వయసు దృష్ట్యా స్వీయ నియంత్రణ కొంత ఆసాధ్యమే... ఆయన గారి కూతురు ద్వార ఆయన గారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం సులువు🙏

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala Месяц назад +2

    నా తరపున మా గురువైనటువంటి గురువైనటువంటి శ్రీ కృష్ణయ్య గారి తరపున చాలా చాలా కృతజ్ఞతలు సార్

  • @prasunapl947
    @prasunapl947 Месяц назад

    I suggest Krishnayyaa,to eat two fully ripend bananas each day+one teaspoon of pure Castrol oil, which will solve his problem 95%,Luke warm jeera water on empty stomach daily will also be highly helpful

  • @bssprasad3831
    @bssprasad3831 Месяц назад

    శ్రీ కృష్ణయ్య గారికి నమస్కారం.మీ సమస్య గురించి ఆలోచించినాను. ముఖ్యంగా నాకు తెలిసిన వివరాలు చెపుతాను. మీరు చెప్పిన దాని ప్రకారం, మీ పొట్టలో ఆమ్లాలు ఎక్కువ తయారవుతున్నాయి అందువల్ల మీకు మలం గట్టిగా తయారయ్యి విరేచనం అవ్వడం దుర్లభం అవుతోంది. రెండవది, మలం మెత్తగా అవడానికి మెగ్నీషియం అనే లవణం ఆహారం లో చాలా అవసరం. అది లేకపోతే, విపరీతమయిన మల బద్ధకం వస్తుంది. అందువల్ల, మెగ్నీషియం బాగా దొరికే పొట్టు పెసలు, పొట్టు మినుములు మీరు ఆహారంలో ఎక్కువ తినాలి,. ఒక్కోసారి, అది కూడా సరిపోకపోవచ్చు . కేవలం
    పొట్టు పెసలు, పొట్టు మినుములు తో చేసిన దోశలు, గారెలు ఎక్కువగా తినాలి . దాంతో పాటు, మందుల దుకాణాల్లో ఆల్ట్రా మెగ్నీషియం 200 మి. గ్రా గోళీలు దొరుకుతాయి . అవి రోజు భోజనం చేసే సమయంలో ఒక అర్ధ గోళీ మింగాలి . దానికి తోడు అన్నంలో ఆకుకూరలు ప్రతి పూట తినాలి. రోజూ ఉదయం భోజనానికి ఒక గంట ముందు
    ఒక లీటరు నీరు తాగి, వాలు కుర్చీలో / పడక్కుర్చి లో ఒక గంట కూర్చోండి . అప్పుడు మలాశయం మీద తగిన ఒత్తిడి పడుతుంది. ఆ తర్వాత భోజనం చేయండి . భోజన అనంతరం , సుఖ విరోచనం అవుతుంది . ఉదయం పూట విరోచనం గురించి మీరు మర్చిపోవాలి. ఒకవేళ ఒక రోజు విరోచనం కాకపోతే ఎలాంటి నష్టము లేదు. ప్రత్యేకించి దాని గురించి ఆందోళన పడితే, ఆ ఆందోళన పరిస్థితిని మరింత దిగజారుస్తుతుంది . పై పద్దతిలో ప్రయత్నించి చూడండి. మ సమస్య శతవిధాల తీరుతుంది . మరొక విషయం, మూత్రం పసుపు రంగులో వొస్తే, లేదా మూత్రవిసర్జన సమయంలో మంట అనిపించినా పొట్ట లో ఆమ్లాలు ఎక్కువగా ఉన్నాయని అర్ధం. అప్పుడు రోజుకి నాలుగు లీటర్ల మంచి నీటిని తాగాలి. మూత్రం రంగు మామూలు రంగులో అంటే తాగే నీటి రంగులో ఉండే టట్లు చూసుకోవడం ముఖ్యం 🙏🙏🙏

  • @mukalachinaramana5882
    @mukalachinaramana5882 Месяц назад

    శ్రీ గురువు గారికి నమస్కారం.
    పుణ్యం ఎక్కువు గా రావాలంటే ఏమి చేయాలి?

  • @mahichandra2872
    @mahichandra2872 Месяц назад

    మీ ఓపికకి మొక్కాలి సార్ 🙏🙏మీరు మరో దయానందులు మాకైతే🙏🙏మేథో మాట్లాడడమే ఒక పెద్ద ఉపాశమనం సర్ ...కృష్ణయ్య గారు మీ ఆరోగ్యం అతి త్వరలో కుదుటపడుతుంది💐

  • @sivapaturu5784
    @sivapaturu5784 Месяц назад +5

    నా సలహా ఏంటి అంటే ఆ పెద్దాయనని మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో చేర్పించాలి. ఆయనకి ఉన్న రోగం naturopathy తోనే తగ్గుతుంది.

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Месяц назад

      మంతెన సత్యనారాయణ రాజు Ashanthi Brahma Kumari batch atanitho jagratta

    • @gv6683
      @gv6683 Месяц назад

      No....he is business minded fellow...

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 Месяц назад

    🙏🙏🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 Месяц назад

    మంతెన గారి ఆశ్రమంలో చేరటం ఉత్తమం కృష్ణయ్య గారు

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru Месяц назад +2

    ఓం 🙏

  • @sureshgolla7319
    @sureshgolla7319 Месяц назад +3

    First he has to forget about motion. He must not fix time for motion And he has to take liquid item's and has to forget solid food

  • @user-xt1dz5wk4f
    @user-xt1dz5wk4f Месяц назад +3

    Yes dayanandhaswamy tharuvatha veere idhi nizam

  • @mohanbabuv3999
    @mohanbabuv3999 Месяц назад +3

    గురువు గారు చెప్పింది శలభాసనం .

    • @mohanbabuv3999
      @mohanbabuv3999 Месяц назад +1

      రక్తశాలి దేశవాళీ బియ్యం సంప్రదాయమైన పాతరకం . కఫ , పిత్త , వాత సంబంధమైన, గ్యాస్ , పేగు సంబంధమైన అన్ని సమస్యలను నివారించును.

  • @anilkumar4948
    @anilkumar4948 Месяц назад

    Brown rice is best

  • @raparthisrinivas
    @raparthisrinivas Месяц назад +5

    మీరు ఎంత సేపు మీ అవస్థ గురుంచే చెబుతున్నారు. మీరు రోజు ఏమి తింటున్నారో చెప్పడంలేదు.మీ దినచర్యలు ఇంతకు ముందువి / ఇప్పటివి.మీ దగ్గర మెడికల్ రిపోర్ట్స్ పాతవి / కొత్తవి మరియు ఏమైనా మందులు వాడుతున్నారా ?
    సాధారణముగా విరోచనములు కావాలంటే శుద్ధమైన ఆముదము నూనె మీకు తగ్గట్టు (1 - 10ml ) ప్రొద్దున్నే లేవగానే తీసుకోవాలి.మీ సమస్య పోవాలంటే పూర్తి వివరాలు తెలపాలి.అలా అయితేనే ఏమైనా చేయవచ్చు.

  • @tanajihere706
    @tanajihere706 Месяц назад +2

    కొండ ఉసిరి బెల్లం పాకం పట్టి రోజు తీసుకుంటె మల బద్ధకం తగ్గుతుంది.

  • @Creator369-p7b
    @Creator369-p7b Месяц назад

    తెల్లవారు జామున లేవగానే రెండు లీటర్ల నీళ్లు త్రాగి ఇంట్లోనే వాకింగ్ చెయ్యండి.
    భోజనం తో పాటు నీళ్ళు కూడా బాగా త్రాగడం అలవాటు చేసుకోవాలి

  • @ramanaiahpv2751
    @ramanaiahpv2751 Месяц назад

    KUPPINTI AAKU THINTE MALAM MOTTHAM VACHESTHNDI. SIR.

  • @phaneendravarmavemulamanda3698
    @phaneendravarmavemulamanda3698 Месяц назад +3

    Main first try fasting how much time he can bear then automatically he can solve his problem fasting means with pure honey and fruits juices its my thought

  • @shyamchenna4922
    @shyamchenna4922 Месяц назад

    Om namaste guruji

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 Месяц назад +1

    Sir dondakaya majigalo juice tagali

  • @mohanbabuv3999
    @mohanbabuv3999 Месяц назад +4

    MELODY AMBROSIA లేహ్యం లేదా.
    దేశవాళీ గిరి నాటు ఆవు నెయ్యి సంప్రదాయం గా తయారు చేసింది. లేదా
    ప్రతిరోజూ అంబలి మాత్రమే తినవలెను.

  • @gv6683
    @gv6683 Месяц назад

    Food antha timte elaaa...ee age lo ...

  • @tarunbanala7633
    @tarunbanala7633 Месяц назад

    లోపల మలం గట్టి పడుతుంది అంటే కృష్ణయ్య గారు ముఖ్యంగా నీళ్లు మంచిగా తాగాలి. పొద్దున లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు, ఒక 1/2 లీటరు నుంచి లీటరు ఎంత వీలైతే అంత. రోజు మొత్తంలో ఒక 5 లీటర్లు నీళ్లు తాగేలా చూసుకోవాలి.
    అన్నం తినే ముందు 2 చెంచాలు ఉత్తి నెయ్యి మాత్రమే తీసుకోండి. అది లూబ్రికేషన్ లో హెల్ప్ చేస్తుంది.
    చాగంటి గారు చెప్పిన విధంగా ఆసనాలు వెయ్యండి.

  • @mohanbabuv3999
    @mohanbabuv3999 Месяц назад +2

    మారేడు గుజ్జు పండు బాగా పనిచేస్తుంది.

  • @mukalachinaramana5882
    @mukalachinaramana5882 Месяц назад

    పుణ్యం ఎక్కువు గా రావాలంటే ఏమి చేయాలి?

  • @gkpgeo
    @gkpgeo Месяц назад +2

    @09:09 huzurabad???

  • @krishnadskrishna6707
    @krishnadskrishna6707 Месяц назад

    Bydyanath triphala churna oka spoon glass vedi nella lo veskuni night tagandi.. Meku free motion avtundi..

  • @RatnamGrandhi-nt9de
    @RatnamGrandhi-nt9de Месяц назад

    కృష్ణయ్య గారి ఫోన్ no.. Comments లో పేటండి సార్ రాజమండ్రి దగ్గరులో మంచి ఆయురువేదం డాక్టర్ వున్నారు

  • @aadithyasangani717
    @aadithyasangani717 Месяц назад +1

    Peddayana manasikanga badapaduthunnatunaru

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 Месяц назад

    Definitely fistula antaru ganugaku Pina aplyaichiyali

  • @chpprasad5437
    @chpprasad5437 Месяц назад

    పండ్లు నాలుగైదు రకాలు కంచం నిండా పెట్టుకొని కడుపు నిండా తి నాలి. రోజూ 4 లీటర్ లు నీరు తాగడం వల్ల ఫలితం వుండవచ్చును.

  • @phaneendravarmavemulamanda3698
    @phaneendravarmavemulamanda3698 Месяц назад

    Edi emaina last 2 minutes meru cheppindi nijam Edina chandinchavavachu

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 Месяц назад

    Vedinirulo aamudam karaki podikalipi tagali

  • @user-xt1dz5wk4f
    @user-xt1dz5wk4f Месяц назад

    I ayya gaaru kontha maanasika rugmatha kuda kaligi unnaru

    • @vinaykumarpg24
      @vinaykumarpg24 Месяц назад

      May be due to his parents over pampering, and itanu sampadinche vayasulo itani parents tanaki saraina guidance and support ivvaledu and tana meeda nammakam pettaledu anukunta, these are all psychological problems and pus vastundi antunnaru kabatti some infection may be there.

  • @dongzotong
    @dongzotong Месяц назад +1

    పతంజలి తేనె స్వఛ్ఛంకాదు. పతంజలి జర్సీ ఆవుపాల నెయ్యిని దేశీ నెయ్యి అని అమ్మేస్తున్నారు. దేశీ నెయ్యి చక్కటి సువాసన వస్తూంటుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి.

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 Месяц назад

    Hat water tagali

  • @nandags9268
    @nandags9268 Месяц назад +2

    🙏🙏🙏

  • @gaddammallikarjuna3544
    @gaddammallikarjuna3544 Месяц назад

    🙏🙏🙏