E26 | 70% weed in SRI Paddy | Please don't do this! |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • For details, call: 94404 24463 94912 78836
    వరి రైతులకి అండగా నిలుస్తున్న సహజ కలుపు నివారణి... శ్రీ వరి పద్ధతిలో సరిగా పనిచేయలేదని తెలియ చేస్తున్నాం.
    జూన్ మాసంలో నాగరత్నం నాయుడు గారి క్షేత్రంలో ప్రయోగాత్మకంగా కలుపు నివారణి వాడగా... 70 శాతం కలుపు వచ్చింది.
    నిజానికి శ్రీ వరి పద్ధతిలో వరి సాగుకి కలుపు నివారణి చంద్రశేఖర్ గారు సిఫారసు చేయడం లేదు.
    కలుపు రావడానికి గల కారణాలపై విశ్లేషణ చేయగా... శ్రీ వరి విధానంలో తక్కువ మొత్తంలో నీరు పెట్టడమే ప్రధాన కారణమని తేలింది.
    ఈ సమస్యని కూడా అధిగమించి... శ్రీ వరి సాగు పద్ధతికి సైతం సహజ కలుపు నివారణి ఉపయోగపడేలా పరిశోధన చేస్తామని చంద్రశేఖర్ బృందం తెలిపింది.
    నాయుడుగారి క్షేత్ర ప్రయోగం తమకి చక్కని అనుభవ పాఠమని వెల్లడించింది.
    సహజ కలుపు నివారణి పనితీరుపై క్షేత్ర సందర్శన
    చంద్రశేఖర్‌ మిత్ర బృందం నాయుడు క్షేత్రం పరిశీలన
    జూన్‌లో కలుపు నివారణి వాడిన నాగరత్నం నాయుడు
    శ్రీవరి సాగులో నాటుకి ముందు 4 లీటర్ల చొప్పున వాడకం
    70 శాతం కలుపు వచ్చినట్లు గుర్తించిన నాగరత్నం నాయుడు
    కలుపు రావడానికి గల కారణాలపై చంద్రశేఖర్‌తో విశ్లేషణ
    నీరు చాలినంత లేకపోతే కలుపు వస్తుందన్న చంద్రశేఖర్‌
    శ్రీ వరికి కలుపు నివారణి సిఫారసు చేయలేదని వెల్లడి
    శ్రీవరిలో తొలి ప్రయోగం మంచి అనుభవపాఠం: చంద్రశేఖర్‌
    నూరు శాతం కలుపు రాకుండా పరిశోధన చేస్తామని సూచన
    35 ఏళ్ల కృషికి ఫలితమే కలుపు,నులిపురుగుల మందులు-చంద్రశేఖర్‌ నాయుడు
    • E21 | 35 ఏళ్ల కృషికి ఫ...
    భుంగ్రూ రైతు రామకుమార్‌తో ముఖాముఖి
    • E14 | వాన నీటిని ఒడిసి...
    పంట నుంచి పంట వరకు అన్నీ సహజమే- రైతు సునీల్‌ చౌదరి
    • E20 | సొంతింటి పంట మాధ...
    వరి రైతు యార్లగడ్డ మాణిక్యారావుతో ముఖాముఖి
    • E02 | వరిలో కలుపు నివా...
    లైనాకు పంటలో నులిపురుగుల నిర్మూలన
    • E08 | లైనాకు పంటలో నుల...
    పంట కోల్పోయే దశ నుంచి ఆశాజనక దిగుబడి(మిరప, టమాట)
    • Video
    చనిపోయే మిరపతోటని బతికించిన కలుపు నివారణి
    • Video
    వరిలో కలుపు నివారణకి సహజ పరిష్కారం-వీడ్‌జాప్
    • E02 | వరిలో కలుపు నివా...
    వెద వరిలో సహజ కలుపు నివారణి వాడకం
    • E04 | కలుపు నివారణితో ...
    వివిధ యంత్రాల తయారీ ఆవిష్కర్త నరసింహా
    • E16 | High-end machine...
    సహజ కలుపు నివారణి-తెలంగాణ రైతు అనుభవం
    • E17 | వరిలో కలుపు నివా...
    నిమటోడ్స్‌ నివారణి నిమ్‌జాప్‌ పనితీరుపై కర్నూలు రైతు సంతృప్తి
    • E12 | జామతోటలో నులిపుర...
    సహజ పోషకంగా పనిచేస్తున్న కలుపు నివారణి- రాజగోపాల్‌
    • E05 | సహజ పోషకంగా కలుప...
    వరి ఎదుగుదలకి సహజ కలుపు నివారణి తోడ్పాటు-రైతు మురళి
    • E03 | వరి ఎదుగుదలకి సహ...
    సహజ కలుపు నివారణి ఎలా వాడాలి।?
    • Video
    ఆదరణ పాడి పంట క్షేత్రం రామకృష్ణతో ముఖాముఖి
    • E09 | 138ఎకరాల సమగ్ర ప...
    REMOTE OPERATED GATE (రిమోట్‌ సాయంతో పనిచేసే గేటు -ఇన్నోవేటర్‌ నరసింహా)
    • E07 | Remote Operated ...
    దేశవాళీ వరిలో కలుపు నివారణి వాడకం
    • Video
    దేశంలోనే వినూత్న క్షేత్రంగా నాగరత్నంనాయుడు ప్రకృతి నిలయం
    • E22 | సమగ్ర సుస్థిర వ్...
    శ్రీవరి సాగులో మేటి నాగరత్నంనాయుడు
    • E23 | శ్రీవరిసాగులో అధ...
    సహజ కలుపు నివారణి వాడకంతో సగానికి సగం తగ్గిన ఎరువులు
    • E10 | సహజ కలుపు నివారణ...
    వాన నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటికిందనే వాటర్‌ ట్యాంకు నిర్మాణం
    • Video
    జామలో నెమటోడ్స్ నివారణకు చక్కటి పరిష్కారం నిమ్‌జాప్‌
    • E15 | జామతోటలో నులిపుర...
    సమీకృత పంటలకు నిలయం హరిబాబు క్షేత్రం
    • E24 | Integrated Horti...
    రెండోసారి కలుపు నివారణి వాడుతున్నా...
    • E39 | వరిలో 100% కలుపు...
    వెద, నాటు పద్ధతిలో దేశవాళీ వరి సాగు, కలుపు రాలేదు... తూ.గో జిల్లా రైతు నవీన్‌
    • E40 | వరిలో 100% కలుపు...
    కలుపు నివారణి వాడాక దుబ్బుశాతం పెరిగింది, కలుపు రాలేదు తూ.గో జిల్లా రైతు శ్రీనివాసరావు
    • E41 | సహజ కలుపు నివారణ...
    51ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రామకృష్ణంరాజు... ఈసారి కలుపు నివారణి వాడకం.. పశ్చిమగోదావరి జిల్లా
    • Video
    ఒడిపిలి, తుంగ వంటి కలుపులు రాలేదు... ఐటీ రైతు త్రినాథ్‌
    • E37 | వరిలో కలుపు నివా...
    వీటితో ఎలుకల నివారణ సులభం
    • E36 | వరిలో ఎలుకల నివా...
    కలుపు నివారణి చక్కగా పనిచేసింది...డా. పిన్నమనేని విద్యాధర్‌రావు
    • E35 | సహజ కలుపు నివారణ...
    కలుపు నివారణి వాడాను పిలక, దుబ్బు, పంట ఎదుగుదల బాగుంది... కృష్ణార్జున
    • E34 | Zero Weed manage...
    వెదవరిలో కలుపు నివారణి పనితీరు బాగుంది... గుంటూరు రైతు శ్రీధర్‌
    • E33 | కలుపు నివారణ | వ...
    డ్రమ్‌సీడర్‌తో నాటాను కలుపు నివారణి బాగా పనిచేసింది..నల్గొండ రైతు వెంకట్‌రెడ్డి
    • E32 | వరిలో కలుపు నివా...
    మొదట ఈ కలుపు నివారణిని నమ్మలేదు...రైతు అంజిరెడ్డి
    • E31 | వరిలో కలుపు నివా...
    గ్రోత్‌ ప్రమోటర్‌తో పంట బాగుంది... మొయినాబాద్‌ రైతు ఉదయ్‌ కుమార్‌
    • E29 | కలుపు నివారణ, వర...
    నిమటోడ్స్‌ నివారణకు తిరుగులేని మందు...టీచర్‌ శ్రీనివాస్‌
    • E30 | నిమటోడ్స్‌ నివార...
    సేంద్రియ రైతులకు వరం.. కలుపు నివారణి...నిజామాబాద్ రైతు గంగాధర్‌
    • E28 | సహజ కలుపు నివారణ...
    కలుపు నివారణి వాడకంతో కలుపు ఖర్చు బాగా తగ్గింది.. నిజామాబాద్‌ రైతు సాయిబాబా
    • E27 | సహజ కలుపు నివారణ...
    చౌడునేలలో కలుపు నివారణి పనిచేసింది.. కలుపు రాలేదు..నాగర్‌కర్నూల్‌ రైతు జంగిరెడ్డి
    • E42 | సహజ కలుపు నివారణ...

Комментарии • 11

  • @PraveenKumar-sz8du
    @PraveenKumar-sz8du 3 года назад +1

    Great words by Nagaratnam Naidu garu👍

  • @hanumanthareddyg7759
    @hanumanthareddyg7759 2 года назад +1

    నాయుడు గారు చెప్పిన మాటలు వాస్తవం ఎందుకంటె ఎలాంటి herbicide vadaddhu అందులో పెరిగే కలుపు మొక్కలు రావాలి వాటిని పొలం లో కోనో weeding ద్వారా భూమికి పచ్చి రోట్ట ఎరువు లభిస్తుంది

  • @VinayKumar-hu6sf
    @VinayKumar-hu6sf 2 года назад

    Thank you so much all of you

  • @karamjayarao6450
    @karamjayarao6450 3 года назад +2

    Jai Nagaratnam Naidu garu 👍, Chandrasekhar gariki,& Durgaprasad gariki 🙏👌✌️

  • @dileepkumarsanvig5312
    @dileepkumarsanvig5312 2 года назад

    Mandu name

  • @nallamillilovaraju7203
    @nallamillilovaraju7203 3 года назад

    N LR

  • @b.c.goud.8150
    @b.c.goud.8150 2 года назад

    ఇంతకీ కలుపు మందు ఏమిటిది

  • @naapolampustakam2726
    @naapolampustakam2726 3 года назад +1

    అంచలంచల మోక్షము తప్పకుండా అందుకుంటారు