పురాతన వరి విత్తనాల అభివృద్ధిలో బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి || Ancient Paddy Seed || RaghuVeer
HTML-код
- Опубликовано: 19 окт 2024
- #Raitunestham #PaddyCultivation
కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరుకు చెందిన రఘువీర్ బిట్స్ పిలానీలో ఎమ్మెస్ చదివారు. 5 ఏళ్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశారు. ఉన్నత స్థానం, మంచి ఉద్యోగం ఉన్నా.. కొనసాగుతున్న వృత్తిలో సంతృప్తి లేకపోవటంతో.. వ్యవసాయం వైపు మళ్లారు. స్థానిక వరి వంగడాల సంరక్షణ కోసం కదిలి.. పురాతన వరి రకం విత్తనాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 251 రకాల విత్తనాలు సేకరించిన ఈ రైతు.. వాటిని పండిస్తు కావాల్సిన రైతులకీ ఉచితంగా అందిస్తున్నారు.
పురాతన వరి రకాలు, పంట కాలం, దిగుబడి, విత్తనాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం రైతు రఘువీర్ గారిని 70138 20099 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Great రఘువీర్ గారు
Excellent initiative. Mother Nature will certainly reward you for your patience and perseverance. You have shared lot of information that is not known to many. Your family members and Rytu Nestam Team deserve to be complemented.
వ్యవసాయంలో మీరు చేస్తున్న కృషికి వందనాలు రఘువీర్ గారు. వరిలో చాలా అరుదుగా లభించే రకాలను మీరు పండిస్తున్నారు. కానీ చేతికొచ్చిన పంటను దొంగలు కోసుకుని వెళ్లడం అనేది చాలా బాధాకరం. మీకు సాటి రైతులంతా అండగా ఉండాలని... మీ కష్టానికి తగిన ఫలితం రావాలని కోరుకుంటున్నాం.🙏
Thank you so much sir 🙏
Excellent Raghuveer garu. Inspirations for future generations
Thank you madam 🙏😊
Hats off to your patience,how many peoples asked to you but you reply to all members wow
Thank you sir 🙏
Conservation of desi seeds with genetic purity. Great job sir
All the best Sir
Thank you Raju.
Good desition 👍👍👍🌾🌾🌾
Thank you Gopi garu
చాలా బాగా చెప్పారు సార్
ప్రసాద్ సార్ , మీరు సూపర్ అండి .....
&
రఘువీర్ సార్ , మీరు చేసిన వర్క్ అంతా చాలా చక్కగా వివరించారు .....
Thank you sir.
Thank you Babu garu
@@Raghuveer204 ,
,
మీకు వచ్చే ఎంతో మనీని వదులుకొని, మీ తెలివితేటలతో రైతులకు చేస్తున్న మేలు అమోఘం.
మీరు చెప్పిన ప్రతి మాట చాలా విలువైనది. భవిష్యత్తులో ప్రతి ఒక్క రైతుకి చాలా ఉపయోగపడుతుంది ....
@@akkalababu4125 🙏😊
Great interview superb sir
Excellent effort Raghuveer garu, all the best. I hope you will be inspiration for many youth.
Thank you so much Narendra garu
Dear Raghuveer. Congratulations for setting an example of life . Hopefully many more people will get inspired by watching these kind of videos from Raitunestham.
Thank you so much Venkat Ramana garu 🙏
good job❤
Great effort for Agricultura..🙏🙏
Thank you Rajkumar
In what ever field you are u will proove your significance raghuveer, all the very best 👍
Thank you so much Swapnika ji 😊🙏
Raguveer all the best .. well explained and great to see your passion towards agriculture
Thank you 😊
This is called Education, which can not taught in Bits pilani.
Thank you Ravi garu 🙏
Good information about desi seeds in paddy varieties
Thank you Krishna Chaitanya garu
Education, learning video
Good bro thank you
This guy Raghu is very knowledgeable person about this Verity of rice seeds
Thank you Narayana garu
👌💅💅🙏🏻🙏🏻🙏🏻
Great efforts raghuveergaru
Thank you Appaji garu
Amazing effort Raghuveer, wish you the best success in your endeavor
Thank you Ramesh garu
good explanation raghu anna....VJ
Thank you Vijay
Raghuveer garu, you are doing very great job. Keep on exploring. I have purchases 4 acars of land recently n would like to start farming with ancient seeds. Your kind c.operation is required.
Thank you Srinivas garu
You can call me and collect the seeds from the farm
@@Raghuveer204 Raghuveer garu, am not having your mobile number, kindly share it.
35 veyila millu bas mathi vadlu milling cheetha. Anna
Hi sir, వీడియో లో ఉన్న వరి variety peru
Raghuveer Garu if you have any idea about selling this dry grass after harvesting then i am ready to buy for my cows.
Sure Sri Krishna garu.
As of now, we are using dry grass for mulch.
@@Raghuveer204 So kind of you sir for the quick reply. At least for 1 acer if you have spare kindly do let me know sir.
@@nalamsrikrishna1460 sure andi.
Hi sir , I want black rice and navara rice
We don't have rice as of now.
We are providing seed now.
👍👍👍👌👌👌
Anna maku vithanam akkada dorukuthundi
Please come to our farm and collect the seed
,👏👏👏👏👏👏❤️
మాకు విత్తనాలు కావాలి పాతరకం వి
2kg అయినా మేము అభివృద్ధి చేసుకునేందుకు
Please come to the farm and collect the seed
Ok thankyou sir
,
ఈ ప్రకృతి వ్యవసాయంలో వేరు శనగ , మినప్పప్పు, కందిపప్పు ఉల్లిపాయి, మిర్చి ... ఈ పంటలు ఎలా చేస్తారు,
ఈ వీడియోలే కాకుండా, ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసిన కూరగాయల వీడియో కూడా .....
( వరి మీద వీడియో అసలు వద్దు )
ఎన్ని రోజుల్లో పంట వస్తుంది & ఎంత దిగుబడి వస్తుంది, ..... ?
ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు,
ఏమేమి తెగుళ్ళు , కీటకాలు ఆశిస్తాయి పంటకి,....?
వాటి నివారణ మార్గాలు ....
ఈ పంట బయట మార్కెట్ లో ఎంత ఉంది రేటు .....?
మొట్టమొదటిసారి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆ పొలానికి ఎంత దిగుబడి రావచ్చు ....?
ఎందుకంటే ఎక్కువ గా అన్ని పొలాలు పురుగుమందులతో వాడినవే ....
Anna mail address ivvandi plzz
Excellent Raghuveer garu. Inspirations for future generations
Thank you Vagmi 😊