A discussion on Vaishnavism in TELUGU | Svairalapam | Paravastu Varadarajan and Raghunathan

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 327

  • @yj9032
    @yj9032 5 месяцев назад +47

    hearing you speak in telugu is honey for our ears

  • @prasad3047
    @prasad3047 5 месяцев назад +53

    విష్ణు అని వింటే చాలు నా ఒళ్ళంతా పులకరిస్తాది 🥰

  • @CASeshadriClasses-ny6bj
    @CASeshadriClasses-ny6bj 5 месяцев назад +38

    Do not know telugu
    But the way u talk
    Tamil
    Sanskrit
    Telugu
    Hindi
    English is just wow
    U are just ❤❤❤….
    Athi Sundaram

  • @n.nchowdary1291
    @n.nchowdary1291 12 дней назад

    దాసుడి ప్రణామములు.... ఈ అంశంపై మీ సంభాషణ నాకు బాగా నచ్చింది, ఈ సనాతన విషయాలన్నింటిపై మాకు మరిన్ని స్వైరాలాపాలను అందించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, తద్వారా నేను నా తల్లిదండ్రులు మరియు పిల్లలతో కూర్చుని చూడగలను. ఈ అందమైన పాడ్‌క్యాట్‌కు మరోసారి ధన్యవాదాలు !!

  • @vijayasaradhikomanduri7233
    @vijayasaradhikomanduri7233 5 месяцев назад +30

    చాలా బాగుంది , మీ ప్రయత్నం శ్లాఘనీయం 🙏🙏

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 5 месяцев назад +17

    జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము 🙏 అన్నమయ్య సంకీర్తన అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగేను నాకు శ్రీ వేంకటేశ్వర మంత్రము 🙏💐🌹🌹🌹🌹🌹🌹🌹

  • @lokanathbalasankula5207
    @lokanathbalasankula5207 5 месяцев назад +18

    I am following ur videos in English
    Now I am glad that you are speaking in Telugu.
    Please continue sharing authentic wisdom.

  • @sriharisandeep618
    @sriharisandeep618 5 месяцев назад +10

    హరే కృష్ణ స్వామి .. అడియేన్.. చాలా చాలా అద్భుతం గా వివరించారు .. వైష్ణవ సంప్రదాయం గురించి అమోఘం గా వివరించారు .. ఇంకా ఇలాంటి సంప్రదాయ పరమైన పరిజ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉంటాము .. అడియేన్ రామానుజ దాసన్ 🙏🙏🙏

  • @Here4Now
    @Here4Now 5 месяцев назад +4

    Thanks!

  • @simhagirisrichandanam
    @simhagirisrichandanam 5 месяцев назад +10

    చాలా బాగుంది స్వాములు..పామరులకు కూడా అర్థమయ్యేలా వివరించారు. పాంచరాత్ర ఆగమం గురించి ఒక ఎపిసోడ్ చేసి వివరించాలని నా విజ్ఞాపన. ఓం నమో నారసింహాయ !

  • @kashinathkattekola2271
    @kashinathkattekola2271 5 месяцев назад +17

    అడీయన్ రామానుజ దాసన్....
    వైష్ణవ సాహిత్య గొప్ప చరిత్ర ముఖ్యంగా తమిళ పాశురాల వివరణ కావాలి స్వామి

    • @BalukrishnaKonki
      @BalukrishnaKonki Месяц назад

      నాకు అర్థం కావాలి

  • @sreelakshmigodha6707
    @sreelakshmigodha6707 25 дней назад +1

    మేము మనస్సులో మీరు సత్సంగం చేయడం విని సంతోషించినా,తెలుగు లో లేనందున ఎంతో వేదన పడ్డాము. ఇప్పుడు తెలుగులో మీ అనుగ్రహ భాషణం ఇవ్వడం తో పరమానంద పడ్డాము 🙏

    • @sreelakshmigodha6707
      @sreelakshmigodha6707 25 дней назад

      దివ్య ప్రబంధ విషయం కూడా సంపూర్ణం గా మా తెలుగు వారికి అందివ్వండి నాయనా

  • @umamadabhushi6371
    @umamadabhushi6371 21 день назад

    Chaala vishayalu telusukonnamu. Maaku inka vinalani undi. Jai Srinannarayana!

  • @Vaishnavsashreek
    @Vaishnavsashreek 5 месяцев назад +6

    Perfection in knowledge and words -మన పరవస్తు వరదరాజ స్వామి 🙏🙏🙏🙏🙏

  • @SrisudhaPeesapati
    @SrisudhaPeesapati Месяц назад

    అడియేన్ దాసోహం స్వామి 🙏🏻అద్భుతమైన అవకాశం తెలుగు శ్రీవైష్ణవ దాసులకు 🙏🏻ఇంకా ఎన్నో వీడియో లు చేయాలని విన్నపం 🙏🏻

  • @jaimunikumar7064
    @jaimunikumar7064 5 месяцев назад +2

    ఆచార్యులవారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామములు
    మీరు తెలుగుభాషలో చక్కగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగింది.తేనెలొలికే తెలుగు భాషలో మీరు వైష్ణవ తత్వం గురించి తెలియజేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది చక్కని భగవత్సంబంధ గోష్టి.
    జై శ్రీమన్నారాయణ!

  • @chudamanig2657
    @chudamanig2657 5 месяцев назад +2

    జై శ్రీమన్నారాయణ
    శ్రీవైష్ణ్నవ సంప్రదాయం గురుంచి తెలియని వారికి తెలియని వారికితెలియచెసారు చాల అధ్బుతంగా తెలియచేసారు ఇలాంటి అధ్భుతమైన విషయాలు ఇంకా తెలియచేయాలని కాంక్షిత్సున్నాము స్వామి
    అడియేన్ దాశోహం

  • @prathyushasikhakolli8881
    @prathyushasikhakolli8881 3 месяца назад +1

    Truly from bottom of my heart
    I appreciate your effort to tell about Vaishnavism 👏👏

  • @pullaraoranga4232
    @pullaraoranga4232 5 месяцев назад +8

    Jai sreemannarayana 🙏🏽
    Jai Ramanuja 🙏🏽🙏🏽
    అడియేన్ దాసోహం స్వామి. చాలా చక్కని కార్యక్రమం. అనేక అనేక దాసోహం లు స్వామి.
    దేవరవారిని శ్రీరంగ లో సేవించుకున్నాను. గుర్తుందాస్వామి 🙏🏽

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA97 5 месяцев назад +10

    జై శ్రీమన్నారాయణ 🙏🙏
    చాత్తాద శ్రీ వైష్ణవులు అంటే ఎవరు .... పూర్తి గా ఒక ఆపిసోడ్ చెయ్యగలరు స్వామి ❤🙏🙏🙏🙏

  • @hayagreevajyotishalayam2153
    @hayagreevajyotishalayam2153 5 месяцев назад +3

    అత్యద్భుతమైన చర్చా గోష్టి
    చాలా సందేహాలు నివృత్తి చేసారు.

  • @Educare457
    @Educare457 5 месяцев назад +8

    అత్యద్భతమైన వివరణ..చక్కని ప్రయత్నం.మీకు శ్రీమన్నారాయణుని ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ...విద్యావతి రామానుజ దాసి....

  • @koushikvgk1523
    @koushikvgk1523 5 месяцев назад +4

    Wow.....Great swami , thank you for telugu podcast....
    The podcast was surely a nectar for us
    Shrimate ramanujaya namaha!

  • @saisusrushkadiyala4954
    @saisusrushkadiyala4954 5 месяцев назад +3

    😊 mee lanti pravachakulu dorakadam Maa adhrushtam swami.aakhari 10 nimishallo meeru icchina sandesam chaala mukhyam naa lanti vallaku
    Jai srimannarayana.

  • @ramaraokothakota-j9d
    @ramaraokothakota-j9d 4 месяца назад +1

    జై శ్రీమన్నారాయణ. కృతజ్ఞత వందనాలు.

  • @dasaradhikari84
    @dasaradhikari84 5 месяцев назад +4

    ప్రవచనం అద్భుతంగా ఉంది.. దాసోహం..అడియేన్..

  • @SureshBabu-pq3sl
    @SureshBabu-pq3sl 5 месяцев назад +3

    శ్రీమతే రామానుజాయనమః, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము, ధన్యోస్మి.

  • @suchanderreddy
    @suchanderreddy 4 месяца назад +1

    Meeru intha chakkaga telugu matladatharu anukoledhu 🙏🙏🙏

  • @kgdhouhithri
    @kgdhouhithri 5 месяцев назад +3

    Channel offering amazing versatility and reach! Vardhathaam Abhivardhathaam. Just hearing Telugu being spoken so well [even the accent!] sounds great. Have shared with adiyen's Telugu friends [from both Sri Vaishnavam and outside]. adiyen Ramanujadasi. 🙏🏼🌺

  • @ganjamramakrishna
    @ganjamramakrishna 5 месяцев назад +5

    మాకు చాలా సంతోషం కలిగింది ఈ విడియో ద్వారా దాసుడు అనేక విషయాలు తెలుసుకున్నాడు. మీకు అనేక ప్రణామాలు

  • @ramanujadayapatram5261
    @ramanujadayapatram5261 5 месяцев назад +1

    చాలా చక్కటి విషయాల్ని అందించారు పరవస్తు స్వామి రఘునాథ్ స్వామి. అనేకానేక దాసోహములు శ్రీమతే రామానుజాయ నమ:🙏

  • @SSudhaNanduri
    @SSudhaNanduri 5 месяцев назад +3

    Telugu lo mee sambhashanaamrutham chala chala bagundi swamy

  • @sreenuvasulu970
    @sreenuvasulu970 4 месяца назад +1

    Swamy neanu srivaishnava sampradayam lo putinanduku chala anandanga vundhi

  • @శ్రీనివాసాచార్యరామానుజదాసన్

    జయ శ్రీమన్నారాయణ.చాలా బాగుంది అడియెన్

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 5 месяцев назад +8

    అత్యద్భుతమ్. కనులారా తేనెధారలను గ్రోలిన భావన. చక్కని ప్రతిభ. మంచి తెలుగు.చిరుప్రాయం. ఒక వైష్ణవప్రేక్షకుడికి ఇంతకంటే ఆనందం ఏముంది..
    వర్ధతాం వైష్ణవత్వం నో
    వర్ధతామీదృశో గురుః।
    వర్ధన్తాం దివ్యదేశాశ్చ
    బలం విష్ణోః ప్రవర్ధతామ్।।

  • @prasad3047
    @prasad3047 5 месяцев назад +5

    శ్రీవైష్ణవులను చూస్తే చాలు నాకు కడుపు నిండిపోతాది ❤🥰😘🙏🙇

  • @prabhakarbv6862
    @prabhakarbv6862 5 месяцев назад +4

    చాలా చాలా బాగుంది స్వామి

  • @arunkalyaniarun
    @arunkalyaniarun 5 месяцев назад +2

    అద్భుతం! శతకోటి ధన్యవాదములు!

  • @eswarjosyula8891
    @eswarjosyula8891 5 месяцев назад +1

    Nice podcast! Learnt many new things. It felt like Sri Ramanuja's compassion coming through. Looking forward to many more 🙏

  • @garglebargle-tz2sy
    @garglebargle-tz2sy 4 месяца назад

    Nice!

  • @hemalathamudumba5452
    @hemalathamudumba5452 4 месяца назад

    జై శ్రీమన్నారాయణ.
    చాలా బాగా వివరించారు.
    దాసోహం స్వామి.

  • @KishanraoEravelli
    @KishanraoEravelli 5 месяцев назад +1

    జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై శ్రీ రామ్ జై జై జై శ్రీ మన్నరయన

  • @amarr9988
    @amarr9988 5 месяцев назад +4

    Adiyen swami. Thank you so much to both of you. been waiting for this kind of channel. I don't understand Tamil. But this telugu discussion cleared some of my doubts. Please continue the discussions in Telugu. If you can't able to do it in Telugu all the time. Please do very important discussions in telugu atleast or the subtitles in English for Tamil discusssions also helps us.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 месяцев назад +6

    నిస్ సందేహంగా విశిష్ట అద్వైత సిద్ధాంతము ఒక అద్భుతమైన మార్గమే, కానీ వేద ప్రాక్తమైన కొందరి దేవతల్ని ఆరాదించక పోవడమే సాధారణ పౌరుల హృదయం కలచి వేస్తోంది

    • @chaitanyakasi1717
      @chaitanyakasi1717 5 месяцев назад +5

      Hare Krishna, Vishnuvu ni aaradhiste andarini aaradhinchinatle, artham chesukogalaru

    • @saisusrushkadiyala4954
      @saisusrushkadiyala4954 4 месяца назад

      Vishnu vuni aaradhiste anni devatalni aaradhinchinatte, bhagavat purnam lo deeni gurunchi untundhi, elagaithe mokkala vellaku neellu posthe aa labham anni bhagalaku andutundhi alage vishnuvi ni kolisthe andarni kolichinatte.
      Inkoka udaharana. Krishnudu Indra puja aapadiniki karanam kooda idhe

  • @lemonmart
    @lemonmart 5 месяцев назад +3

    Na Swami ! Na tandri emperumanar gurinchi nijaayathiga telipinanduku dhanyosmi ! Dasosmi

  • @venkateshsama6293
    @venkateshsama6293 5 месяцев назад

    Adiyen Ramanuja Dasan🙏🏻 great explanation in Telugu first time about Sri Vaishnavam🙏🏻 waiting for future prodcost on Dravida Veda Saaram🙏🏻

  • @madhavi341
    @madhavi341 5 месяцев назад +2

    Thiruvaimozi anugrahinchani Swami 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @arvindthupurani6738
    @arvindthupurani6738 5 месяцев назад +1

    Flawless Telugu and precious content
    Adiyen dasan

  • @GVK-TV
    @GVK-TV 4 месяца назад

    పరవస్తు varadarajan గారు చాలా గొప్పగా చెప్పారు..... జై శ్రీ mannarayana

  • @vyjayanthii7011
    @vyjayanthii7011 5 месяцев назад +1

    Telugu❤🙏🏽🌸
    Atyadbhutam swamy 🎉

  • @seshugopalnallanchakravart8697
    @seshugopalnallanchakravart8697 2 месяца назад

    జై శ్రీ మన్నారాయణ, అడియేన్ శేషు గోపాల్ రమానుజదాసన్

  • @gautamraj2440
    @gautamraj2440 5 месяцев назад +2

    chala baga chepparu swami...Please do more in Telugu...we need it!

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 5 месяцев назад +2

    Telugu chala baga matladutunnaru swami

  • @madhavivedala7218
    @madhavivedala7218 5 месяцев назад +1

    చాలా బావుంది అడియేన్. అనేక దాసోహములు

  • @shivaprasad100
    @shivaprasad100 5 месяцев назад +1

    Jai Srimannarayana, Excellent👌

  • @ram9523
    @ram9523 5 месяцев назад +4

    Swamy it's our fortune to have the video in telugu.
    Expecting many such videos in telugu in future

  • @srikrishna6969
    @srikrishna6969 5 месяцев назад

    Chaala baaga vivarinchaaru swamy 🙏🏻adiyen ramanuja Dasi🙏🏻 Jai SrimanNarayana 🙏🏻

  • @pavankumarkandadai4257
    @pavankumarkandadai4257 5 месяцев назад

    శ్రీమతే రామానుజాయ నమః
    స్వామి చక్కని కార్యక్రమం.
    సంప్రదాయం విషయాలు చక్కగా వివరించారు. అర్థపంచ క జ్ఞానం
    మరింత కలుగ చేయమనవి 🙏🙏🙏

  • @venkatspvenkatsp4520
    @venkatspvenkatsp4520 5 месяцев назад +2

    జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః ,

  • @blue_legend030
    @blue_legend030 5 месяцев назад

    Guruvugariki padabhivandanalu,
    🙏🙏🙏🙏🙏

  • @posivaraprasad4091
    @posivaraprasad4091 5 месяцев назад +1

    జై శ్రీమన్నారాయణ జై జై రామానుజ అడియేన్దాసోహం స్వామి

  • @rekulapallyvidya7994
    @rekulapallyvidya7994 5 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jaisrimanarayan , (good) program

  • @vijayakumarp8356
    @vijayakumarp8356 5 месяцев назад +3

    Excellent Swami

  • @Agnostic7773
    @Agnostic7773 5 месяцев назад +2

    Naku chala doubts clear ayyayi .. pakka vadi badhalanu thana badhalu ga feel ayye vallu vaishnavulu ..I liked this defination .

  • @Samskritambharatiyasamskritich
    @Samskritambharatiyasamskritich 5 месяцев назад

    जय श्रीमन्नारायण 💐💐💐 🙏🙏🙏

  • @nalinilakshmipathyayodhyar3964
    @nalinilakshmipathyayodhyar3964 5 месяцев назад +1

    அடியேன் அருமை ஸ்வாமி

  • @nikhilbhardwaj1036
    @nikhilbhardwaj1036 5 месяцев назад

    I have watched your videos in English and Tamil. Now I am very happy to hear it in Telugu.
    Nice one.

  • @venkataprasad7953
    @venkataprasad7953 5 месяцев назад +2

    జై శ్రీమన్నారాయణ ••••••💐💐🙏🙏🌹🌹

  • @chilakapatibharadwaja8434
    @chilakapatibharadwaja8434 5 месяцев назад

    చాలా బాగుంది .అద్భుతం. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను.

  • @SatishSetty
    @SatishSetty 5 месяцев назад

    Jaya Srimannarayana 🙏 Very happy to listen Telugu lecture. Please do more of this

  • @kirankumarvarma5122
    @kirankumarvarma5122 5 месяцев назад +2

    Srimathe ramanujaya namaha
    Dhanyosmi swamy 🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @hathiram214
    @hathiram214 Месяц назад

    నాకు ఊహ తెలిసిన అప్పటినుండి విష్ణువు తప్ప, మారో దైవం లేదు అనే నమ్మేవాళ్లలో నేను ఒక్కని, వైకుంఠానికి, పరమపదము చేరడానికి శ్రీవైష్టవం లో ఏ మార్గం నీ అనుసరియాలి తెలియచేయగలరు🙏🙏,
    ఆ తిరుమలనాథుడు పాదాలకి దాసను దాసుని
    ,

    • @Bhakthamrutham
      @Bhakthamrutham  Месяц назад

      శరణాగతి మార్గాన్ని అనుసరించగలరు..

  • @ravikrsnard
    @ravikrsnard 5 месяцев назад +2

    Very nice ... appreciate in doing Telugu videos

  • @ganjamramakrishna
    @ganjamramakrishna 5 месяцев назад

    మీకు ధన్యవాదాలు. ఇలానే అనేక విశేషాలు తెలుపాలని కోరుకుంటున్నాము.

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 5 месяцев назад

    తెలియని విషయాలని తెలుసుకున్నాము స్వామి మీ ద్వారా
    ఆడియెన్
    మారుతి శకుంతల పరవస్తు
    రామానుజ దాసి.

  • @sriharijv
    @sriharijv 5 месяцев назад +2

    Beautiful and wonderful

  • @naveenrajkumar5724
    @naveenrajkumar5724 5 месяцев назад

    Sri vishnu roopaya.. Namah sivaya...🙏👌🙏👌🙏

  • @srivaishnavimachiraju13
    @srivaishnavimachiraju13 4 месяца назад

    ఓం నమో నారాయణాయ ❤

  • @princek6896
    @princek6896 4 месяца назад

    మనకి ఉన్నది ఒకటే ధర్మం అది సనాతన ధర్మం 👈🏻👈🏻👈🏻

  • @srirammoksha3406
    @srirammoksha3406 4 месяца назад

    Thank you so much varadarajan swami and Raghunathan swami...very nice and important QnA. very usefull for srivaishnavas, swami ... As varadarajan swami mentioned, there are so many discourses about srivaishnava sampradayam were given by various vaishnavas, gurus and jeeyars in tamil channels, sometimes i try to listen those videos with my little understanding of tamil with so much difficulty. i often feel bad/sad that i am not able to understand properly or loosing the content about the sampradayam we follow, thank you so much for the recent interview of chinna jeeyar swami, thats how we came to know this channel, i am humbly requesting you swami, please do the videos in TELUGU more as well. only the srivaishanvas know about the greatness of our sampradayam, and people like you should take this forward to future generations with these videos and bring much awareness,curiosity, interest to every one on ramanuja and sri sampradayam. .... Adiyen Ramanuja Dasan..... Dasoham... Dhanyosmi Swami !!!

  • @RamaRama-v2w
    @RamaRama-v2w 4 месяца назад

    Jai Ramanuja Achareya Swamiji,
    Very nice podcast in Thelugu, which is very much appreciated. I also grew up a mile away from ParthaSarathi Kovil. I have been out of Bharath for several decades. There are lot Vaishnava podcasts in Thamil and English and there are very few in Thelugu. Please keep doing more. Although I was born in Shree Vaishnava sampardhayam, I also follow Gaudiya Tradition. Please let me know your opinion of Chithanya Mahapraphu and Swami Prabhupada. Thank you!
    Hare Krishna 🙏

  • @pitambramlalitkumarswami1618
    @pitambramlalitkumarswami1618 Месяц назад

    Adiyan sri ramanuja dasan sri swami ji both of you

  • @venkatramanaambati148
    @venkatramanaambati148 5 месяцев назад

    ఓం అస్మద్ గురుభ్యోన్నమః 🙏 ఆచార్య దివ్య తిరువడిగళే శరణం 🙏 శ్రీ మతే రామానుజాయనమః 🙏 జై శ్రీమన్నారాయణ 🙏🌹🙏🌹🙏

  • @madhavi341
    @madhavi341 5 месяцев назад

    Dasohamulu Swami
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @vijayalakshmi-qj5pv
    @vijayalakshmi-qj5pv 5 месяцев назад +1

    Adiyen daasohaalu swamy Jai sreemannarayana

  • @vijayagadde9898
    @vijayagadde9898 5 месяцев назад +1

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @badarinarayanadivvela1906
    @badarinarayanadivvela1906 5 месяцев назад

    అడియేన్ దాసోహం స్వామీ
    అత్యంత అద్భుతం

  • @shashankrs2967
    @shashankrs2967 4 месяца назад

    Sri Vishnu Roopaya Namah Shivaya 🙏🙏🙏

  • @mulavemanaro93
    @mulavemanaro93 5 месяцев назад

    అద్భుతంగా ఉంది స్వామి

  • @tirumalsreesswarageetarcha2782
    @tirumalsreesswarageetarcha2782 4 месяца назад

    జై శ్రీమన్నారాయణ... ఆడియేను దాసోహం 🌹🙏🌹

  • @karthikeyarevuru7846
    @karthikeyarevuru7846 5 месяцев назад +1

    Very well explained with clarity

  • @123grandhi
    @123grandhi 5 месяцев назад

    Great start swamy ❤🙏 srimatey ramanujaya namaha❤🙏
    Next topics can include or cover below queries
    1 Divya desa yatra anduku cheyali..yala cheyali
    2 sharana gati yela cheyali....
    3. Best books to refer to put ramanuja sampradayam into life style....

  • @laxminarayanarapolu1139
    @laxminarayanarapolu1139 5 месяцев назад

    Shri vaishnavi sampradaya namha

  • @SSudhaNanduri
    @SSudhaNanduri 5 месяцев назад +2

    Jai Sreemannarayana!!

  • @KH-cq6ub
    @KH-cq6ub 5 месяцев назад +1

    మీ మాటలు ఎంతో హాయిగా ఉన్నాయి

  • @kothamrudula5605
    @kothamrudula5605 5 месяцев назад

    Adiyen dasoham swami chala bogyam vishyam 🙇🙇
    Enkha srisukthi Telugu lo thelaya chayara adiyen swami 🙇🙇

  • @alavijaya4909
    @alavijaya4909 5 месяцев назад

    Jai Srimannrayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Vijayalakshmi Ramanujadasi USA Dasohamu Swami🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GaneshThota998
    @GaneshThota998 5 месяцев назад +1

    🕉 namo Narayanaya 🙇‍♂️

  • @BadriNaveen-hr5ox
    @BadriNaveen-hr5ox 5 месяцев назад +1

    🕉️🙏🕉️ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ 🕉️🙏🕉️

  • @leelanyathani7743
    @leelanyathani7743 5 месяцев назад

    Swamy varu 🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️💐💐