E73 | వరిలో సహజ కలుపు నివారణి | కలుపు తగ్గించే మందు | Organic Paddy Weedicide |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2022
  • ఆదర్శరైతు గల్లా చంద్రశేఖర్‌ నాయుడు వరిలో రైతులు ఎదుర్కొంటున్న కలుపు సమస్యకు సహజ ఆకులతో చక్కటి పరిష్కారాన్ని రైతులకు అందించారు. సహజ కలుపు నివారణి వాడకంతో ఎంతోమంది రైతులు సత్ఫలితాలు సాధించారు. కాగా ఇప్పటివరకు ఎకరాకు 4 లీ.చొప్పున వీడ్‌జాప్‌ వాడాలని సూచించిన గ్రామ బజార్‌ బృందం... రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 4లీ. వీడ్‌జాప్‌ను, 3 లీటర్లకు కుదించారు. దీంతో ఖర్చు తగ్గడమే కాకుండా 3 లీటర్లలో నాణ్యమైన సహజ కలుపు నివారణి అందిస్తున్నామని... ఆశించిన ఫలితాలు వచ్చాయని తెలియజేశారు.
    GramaBazaar: 9491278836, 833 1800 100

Комментарии • 15

  • @GramaBazaar
    @GramaBazaar  2 года назад +6

    రైతు సోదరులకి... గ్రామ బజార్ వందనాలు. మూడేళ్లుగా సహజ కలుపు నివారణి వాడుతున్న రైతుల అనుభవాలు, మా సొంత పరిశీలనలు, రైతు క్షేత్రాల్లో ఫలితాల సరళిని అనుసరించి వీడ్ జాప్ ని నవీకరించడం జరిగింది.
    మందు సామర్థ్యం తగ్గకుండా మోతాదుని తగ్గించగలిగాం.
    ఇప్పుడు ఎకరానికి 4 లీటర్ల బదులు 3 లీటర్లు వాడితే సరిపోతుంది. అంతేకాదు 3 లీటర్ల ధర 1800కి తగ్గించాం. వరిలో కలుపు సమస్య ఎదుర్కొనే ప్రతి రైతుకి సమగ్ర, సంపూర్ణ పరిష్కారం అందించడమే లక్ష్యంగా చంద్రశేఖర్ మిత్ర బృందం పనిచేస్తోంది. నవీకరించిన సహజ కలుపు నివారణిని ఆదరిస్తారని ఆశిస్తూ...
    మా సహజ కలుపు నివారణిగానీ, నెమ్ జాప్ గానీ వాడి సరైన ఫలితాలు రాకపోయినా, మా ఉత్పత్తులపై సంతృప్తి చెందకపోయినా... నిరభ్యంతరంగా మీ మీ అభిప్రాయాలు, స్పందనలు తెలియచేయండి.
    మీరు తెలిపే స్పందన, అనుభవం, విమర్శ వంటివి ఏవైనా మేము సానుకూల దృక్పథంతో స్వీకరిస్తాం. మా లోపాలను సవరించుకొని మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తాం.
    రైతుల ప్రగతికోసం రైతులే ప్రయోగాలు చేస్తూ రైతులే నడుపుతున్న సంస్థ గ్రామ బజార్.
    కాబట్టి మా ఉత్పత్తులపై మీ స్పందనని నిర్మొహమాటంగా తెలియచేయండి.
    ఫోను నంబర్లు, 833 1800 100, 98668 51525, 99490 94370.
    ధన్యవాదాలు,
    గ్రామ బజార్.

  • @karamjayarao6450
    @karamjayarao6450 2 года назад +3

    థాంక్యూ సర్, రైతుకు అందుబాటు ధరలో తీసుకువచ్చినందుకు. రైతు అభివృధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రకృతి రైతు శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ మరియు వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రైతుల అనుభవాలు మరియు కషాయాల సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా గ్రామబజార్ చానెల్ సీఈఓ దుర్గాప్రసాద్ గారికి వందనాలు.🙏🙏🙏

  • @kkheavymachinery4684
    @kkheavymachinery4684 2 года назад +1

    మీచివరి మాటలకు🙏🙏🙏

  • @ramakrishnapunem5036
    @ramakrishnapunem5036 Год назад

    Super sir

  • @RajuRaja-ry1uk
    @RajuRaja-ry1uk Год назад +1

    అన్ని పంటలకు కలుపు మందు అందుబాటులోకి తేవాలి సార్

  • @karunakarreddy8152
    @karunakarreddy8152 2 года назад +3

    కూరగాయ పంటలైన టమాటో బీర పంటల్లో కలుపు మందు ఉందా సర్ ఉంటే చెప్పగలరు ధర ఎంత ఎలా వాడాలి చెప్పండి సర్ దయచేసి

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад +2

      కరుణాకర్ రెడ్డి గారు, మెట్ట, ఉద్యాన పంటల్లో సహజ కలుపు మందు తుది పరిశీలనలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. క్షేత్ర స్థాయిలో ఫలితాల పరిశీలన జరుగుతోంది.

    • @laxminarasimha1851
      @laxminarasimha1851 2 года назад +2

      త్వరగా కనుకొనండీ సార్ ఉద్యాన పంటలకు సంబంధించి కలుపు మొక్కల తో చాలా ఇబ్బంది పడుతున్నాం wish you all the best Sir

  • @MANI-BTP
    @MANI-BTP 2 года назад

    టమోటా లో గ్రోఫిట్ వాడొచ్చ, ఖరీదు ఎలా చేయాలి

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      ఒక్క టమోటనే కాదండి ఏ పంటలోనైనా గ్రోత్ ఫిట్ వాడవచ్చు. ఇది సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. పంట ఎదుగుదలతోపాటు దిగుబడి, నాణ్యతని పెంచుతుంది. టమోటలో వేరుకుళ్లుని నివారిస్తుంది. పంట కాలంలో 2 సార్లు వాడితో మంచి ప్రయోజనం ఉంటుంది. ఎకరానకిి 3 లీటర్ల చొప్పున 300 లీటర్ల నీటిలో కలిపి వేర్లు తడిసేలా మందు ఇవ్వాలి. వివరాలకి 94912 78836కి ఫోను చేయండి.

  • @rajugudla221
    @rajugudla221 2 года назад +1

    Price antha

    • @GramaBazaar
      @GramaBazaar  2 года назад

      రాజు గారు వీడ్ జాప్ లీటరు ఖరీదు 600. ఎకరానికి 3 లీటర్లు అవసరమవుతుంది. 3 లీటర్ల ధర 1800.