E87 | కేవలం రూ3600తో వరి పండించానంటే నమ్ముతారా వరిలో కలుపు నివారణ | no weed in paddy |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2022
  • కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేటకు చెందిన రైతు స్వామి ఒక ఎకరంలో వరి సాగు చేశారు. మరికొంత భూమిలో కంది, సోయ సహా వివిధ రకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం ఒక్కటే కాకుండా పౌల్ర్టీ పరిశ్రమను సైతం నడుపుతున్నాడు. పశువుల పేడ, కోళ్ల ఎరువు పంటలకు ఉపయోగిస్తున్నారు. కాగా వరిలో కలుపు నివారణకు ఈ ఏడాది గ్రామ బజార్ వారి సహజ కలుపు నివారణి వీడ్జాప్ తీసుకుని వాడారు. కలుపు ఏమాత్రం రాలేదని... పంట ఎదుగుదల నాణ్యతకు గ్రోత్ఫిట్ సైతం చక్కగా పనిచేసిందని రైతు హర్షం వ్యక్తం చేశారు.
    Rythu Swamy of Bhavanipet of Machareddy mandal of Kamareddy district cultivated paddy in one acre. Various types of vegetable crops including curry and soya are being grown on some land. Apart from agriculture, he is also running a poultry industry. Cattle dung and chicken manure are used for crops.
    For weed control in paddy this year Grama Bazaar took their natural weed killer Weedzap and used it. The farmer expressed happiness that there were no weeds at all...Growfit also worked well for the quality of crop growth.

Комментарии • 20

  • @GramaBazaar
    @GramaBazaar  Год назад +3

    వరిలో కలుపు నివారణ, నాణ్యమైన అధిక దిగుబడి గురించి మరింత సమాచారం కోసం.....
    రైతు స్వామి మొబైల్‌ నం: 98662 23311
    గ్రామ బజార్‌ మొబైల్‌ నం: 94912 78836

    • @user-pp6el4nv1k
      @user-pp6el4nv1k Год назад +1

      మాకు కావాలి

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      @@user-pp6el4nv1k ఎమి పంటకు వివరాలు 9491278836 కి మాట్లాడండి

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      @@user-pp6el4nv1k నాతొ 9491278836 కి మాట్లాడండి

  • @moral812
    @moral812 9 месяцев назад

    God bless you 🙏 Sir..Thank you so much for your valuable video and concern on Agriculture.Hats off Sir👍🙏👌

  • @reddibasha8910
    @reddibasha8910 Год назад +1

    Thanku grama bazaar team

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 Год назад

    Great 👍 👌 👍

  • @venu5791
    @venu5791 Год назад +3

    అమెరికా , యూకే దేశాలు మనకు కెమికల్ ఫార్మింగ్ అంటగట్టి .. ఇక్కడి దేశ వాలి సీడ్స్ మొత్తం లేకుండా చేసి .. కరోనా లాబ్స్ లో సృష్టించి నట్టు సీడ్స్ లో వైరస్ తెగ్గులు అంటించి.. మనతో వ్యవసాయం chepistunnaru ..ఎందుకంటే వాళ్ళ పెస్టిసిడ్స్ , ఫర్టిలైజర్ వాడితేనే పంట చేతికి వస్తుంది .. వాళ్లకు మన దేశ జనాభా కేవలం అలంటి తిండి తిని రోగస్తులుగా అవస్థలు పారుతూ ..సులువు గ ఫార్మా వ్యాపారం సాగిస్తున్నారు ..

  • @sudheekarreddy4675
    @sudheekarreddy4675 Год назад

    Bathayi chetlalo kalupuku mandu vunda sir

  • @MANI-BTP
    @MANI-BTP Год назад +1

    డ్రం సీడర్ పద్ధతి లో ఈ కలుపు మందు వాడొచ్చా

    • @GramaBazaar
      @GramaBazaar  Год назад

      గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100కి మాట్లాడండి

  • @janagamraju7609
    @janagamraju7609 11 месяцев назад

    Madhi telangana sir karmingar district kamalpur mandal