E33 | కలుపు నివారణ | వరిలో కలుపు యాజమాన్యం | Herbal Weed control in paddy |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2021
  • కలుపు నివారణి వాడిన రైతుల క్షేత్రాల పరిచయం
    వెద వరిలో కలుపు నివారణి వాడిన రైతు శ్రీధర్
    గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులో క్షేత్రం
    ఏటా నూతన వరి వంగడాలు సాగు చేస్తున్న శ్రీధర్‌
    కూలీలు, నారు ఖర్చు తగ్గించేందుకు వెద వరి సాగు
    సీడ్‌ డ్రిల్‌తో విత్తే ముందు కలుపు నివారణి పిచికారీ
    తొలి 25 రోజులు కొంచెం కూడా కలుపు రాలేదని వెల్లడి
    పొలం ఆరబెట్టాక కలుపు మొదలైందన్న శ్రీధర్‌
    రసాయన మందులతో పోల్చితే పంట బాగుందన్న రైతు
    పూర్తిగా కలుపు రాకుండా ప్రయోగాలు చేయాలని సూచన
    నూతన వరి విత్తనాలు, వివరాలకోసం శ్రీధర్‌ 99499 34520
    గ్రామ బజార్‌ నం: 94912 78836
    MUSIC: RFM NCM
    35 ఏళ్ల కృషికి ఫలితమే కలుపు,నులిపురుగుల మందులు-చంద్రశేఖర్‌ నాయుడు
    • E21 | 35 ఏళ్ల కృషికి ఫ...
    భుంగ్రూ రైతు రామకుమార్‌తో ముఖాముఖి
    • E14 | వాన నీటిని ఒడిసి...
    పంట నుంచి పంట వరకు అన్నీ సహజమే- రైతు సునీల్‌ చౌదరి
    • E20 | సొంతింటి పంట మాధ...
    వరి రైతు యార్లగడ్డ మాణిక్యారావుతో ముఖాముఖి
    • E02 | వరిలో కలుపు నివా...
    లైనాకు పంటలో నులిపురుగుల నిర్మూలన
    • E08 | లైనాకు పంటలో నుల...
    పంట కోల్పోయే దశ నుంచి ఆశాజనక దిగుబడి(మిరప, టమాట)
    • Video
    చనిపోయే మిరపతోటని బతికించిన కలుపు నివారణి
    • Video
    వరిలో కలుపు నివారణకి సహజ పరిష్కారం-వీడ్‌జాప్
    • E02 | వరిలో కలుపు నివా...
    వెద వరిలో సహజ కలుపు నివారణి వాడకం
    • E04 | కలుపు నివారణితో ...
    వివిధ యంత్రాల తయారీ ఆవిష్కర్త నరసింహా
    • E16 | High-end machine...
    సహజ కలుపు నివారణి-తెలంగాణ రైతు అనుభవం
    • E17 | వరిలో కలుపు నివా...
    నిమటోడ్స్‌ నివారణి నిమ్‌జాప్‌ పనితీరుపై కర్నూలు రైతు సంతృప్తి
    • E12 | జామతోటలో నులిపుర...
    సహజ పోషకంగా పనిచేస్తున్న కలుపు నివారణి- రాజగోపాల్‌
    • E05 | సహజ పోషకంగా కలుప...
    వరి ఎదుగుదలకి సహజ కలుపు నివారణి తోడ్పాటు-రైతు మురళి
    • E03 | వరి ఎదుగుదలకి సహ...
    సహజ కలుపు నివారణి ఎలా వాడాలి।?
    • Video
    ఆదరణ పాడి పంట క్షేత్రం రామకృష్ణతో ముఖాముఖి
    • E09 | 138ఎకరాల సమగ్ర ప...
    REMOTE OPERATED GATE (రిమోట్‌ సాయంతో పనిచేసే గేటు -ఇన్నోవేటర్‌ నరసింహా)
    • E07 | Remote Operated ...
    దేశవాళీ వరిలో కలుపు నివారణి వాడకం
    • Video
    దేశంలోనే వినూత్న క్షేత్రంగా నాగరత్నంనాయుడు ప్రకృతి నిలయం
    • E22 | సమగ్ర సుస్థిర వ్...
    శ్రీవరి సాగులో మేటి నాగరత్నంనాయుడు
    • E23 | శ్రీవరిసాగులో అధ...
    సహజ కలుపు నివారణి వాడకంతో సగానికి సగం తగ్గిన ఎరువులు
    • E10 | సహజ కలుపు నివారణ...
    వాన నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటికిందనే వాటర్‌ ట్యాంకు నిర్మాణం
    • Video
    జామలో నెమటోడ్స్ నివారణకు చక్కటి పరిష్కారం నిమ్‌జాప్‌
    • E15 | జామతోటలో నులిపుర...
    సమీకృత పంటలకు నిలయం హరిబాబు క్షేత్రం
    • E24 | Integrated Horti...
    రెండోసారి కలుపు నివారణి వాడుతున్నా...
    • E39 | వరిలో 100% కలుపు...
    వెద, నాటు పద్ధతిలో దేశవాళీ వరి సాగు, కలుపు రాలేదు... తూ.గో జిల్లా రైతు నవీన్‌
    • E40 | వరిలో 100% కలుపు...
    కలుపు నివారణి వాడాక దుబ్బుశాతం పెరిగింది, కలుపు రాలేదు తూ.గో జిల్లా రైతు శ్రీనివాసరావు
    • E41 | సహజ కలుపు నివారణ...
    51ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రామకృష్ణంరాజు... ఈసారి కలుపు నివారణి వాడకం.. పశ్చిమగోదావరి జిల్లా
    • Video
    ఒడిపిలి, తుంగ వంటి కలుపులు రాలేదు... ఐటీ రైతు త్రినాథ్‌
    • E37 | వరిలో కలుపు నివా...
    వీటితో ఎలుకల నివారణ సులభం
    • E36 | వరిలో ఎలుకల నివా...
    కలుపు నివారణి చక్కగా పనిచేసింది...డా. పిన్నమనేని విద్యాధర్‌రావు
    • E35 | సహజ కలుపు నివారణ...
    కలుపు నివారణి వాడాను పిలక, దుబ్బు, పంట ఎదుగుదల బాగుంది... కృష్ణార్జున
    • E34 | Zero Weed manage...
    డ్రమ్‌సీడర్‌తో నాటాను కలుపు నివారణి బాగా పనిచేసింది..నల్గొండ రైతు వెంకట్‌రెడ్డి
    • E32 | వరిలో కలుపు నివా...
    మొదట ఈ కలుపు నివారణిని నమ్మలేదు...రైతు అంజిరెడ్డి
    • E31 | వరిలో కలుపు నివా...
    గ్రోత్‌ ప్రమోటర్‌తో పంట బాగుంది... మొయినాబాద్‌ రైతు ఉదయ్‌ కుమార్‌
    • E29 | కలుపు నివారణ, వర...
    నిమటోడ్స్‌ నివారణకు తిరుగులేని మందు...టీచర్‌ శ్రీనివాస్‌
    • E30 | నిమటోడ్స్‌ నివార...
    సేంద్రియ రైతులకు వరం.. కలుపు నివారణి...నిజామాబాద్ రైతు గంగాధర్‌
    • E28 | సహజ కలుపు నివారణ...
    కలుపు నివారణి వాడకంతో కలుపు ఖర్చు బాగా తగ్గింది.. నిజామాబాద్‌ రైతు సాయిబాబా
    • E27 | సహజ కలుపు నివారణ...
    శ్రీవరిలో వాడాను 70శాతం కలుపు వచ్చింది... ప్రకృతి రైతు నాగరత్నంనాయుడు
    • E26 | 70% weed in SRI ...
    చౌడునేలలో కలుపు నివారణి పనిచేసింది.. కలుపు రాలేదు..నాగర్‌కర్నూల్‌ రైతు జంగిరెడ్డి
    • E42 | సహజ కలుపు నివారణ...

Комментарии • 1

  • @sarathpendekanti
    @sarathpendekanti 2 года назад +1

    శ్రీధర్ గారు ఏవిధంగా వీడ్ జాప్ స్ప్రే చేశారో వివరంగా చెప్పివుంటే బాగుండేది.