365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి || Native Paddy Seed Development || Bapanna

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #Raitunestham #Naturalfarming
    దేశీ విత్తనాలతో పండించిన పంటలు.. పోషకాలకు గనులు. వాటిలో విశిష్ట ఔషధ గుణాలు అనేకం. ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో చోట ఒక్కో రకం విత్తనం ప్రాముఖ్యత పొందాయి. హరితవిప్లవంతో వ్యవసాయ విధానాల్లో వచ్చిన మార్పులతో.. కాలక్రమంలో వివిధ రకాల పంటలలో దేశీ వంగడాల సాగు గణనీయంగా తగ్గిపోయింది. అయితే... పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే దేశీ వంగడాలకు తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కొందరు రైతులు కృషి చేస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రకృతి రైతు బాపన్న వారిలో ఒకరు.
    వరిలో వివిధ రకాల దేశీ వంగడాలను తిరిగి విస్తృతంగా సాగులోకి తెచ్చేందుకు.. బాపన్న దేశీ విత్తన నిధి ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అత్తోట గ్రామం నుంచే దేశీ విత్తన నిధి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తమ బృందంలో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటించి.. అధ్యయనాలు చేసి.. 365 రకాల దేశీ వరి విత్తనాలు సేకరించారు. గ్రామంలోని రైతులకి ఉచితంగా విత్తనాలను అందించారు. మన ఊరు - మన విత్తన నినాదంతో.. ఒక్కో రైతు ఒక్కో రకం వరి సాగుకి ప్రకృతి సేద్య విధానంలో శ్రీకారం చుట్టారు. ఇలా అత్తోట గ్రామం నుంచే 365 రకాల దేశీయ వరి విత్తనాలు భారీ స్థాయిలో ఉత్పత్తి కాబోతున్నాయి. కనుమరుగవుతున్న దేశీ వరి విత్తనాలను తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చేందుకే తాము కృషి చేస్తున్నామని.. తాము చేపట్టిన కార్యక్రమం ఆరోగ్య సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని బాపన్న బృందం వివరించింది.
    దేశీ వరి విత్తన నిధి, సాగు, విత్తనాల లభ్యత తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే.. ప్రకృతి రైతు బాపన్న గారిని 91003 07308 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
    --------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​
    -------------------------------------------------
    ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
    • ట్రాక్టర్ తో అయ్యే పను...
    పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు
    • పంట వ్యర్థాలతో పునరుత్...
    ఆకు కూరలు - ఆదాయంలో మేటి
    • ఆకు కూరలు - ఆదాయంలో మే...
    అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
    • అన్ని రకాల పంటల వ్యవసా...
    ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
    • ఏడాదిలో ఎప్పుడంటే అప్ప...
    తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
    • తక్కువ భూమిలో ఎక్కువ ప...
    అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
    • అంజీరతో ఏడాదంతా ప్రతిర...
    365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
    • సమగ్ర వ్యవసాయం || 365 ...
    చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
    • చెట్ల నిండుగా కాయలు, త...
    3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
    • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
    పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
    • పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
    మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
    • మామిడి కొమ్మలకి గుత్తు...
    10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
    • 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com
    1. Music: bensound-inspire
    Website: www.bensound.com
    2.Music: bensound-perception
    Website: www.bensound.com

Комментарии • 106

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 3 года назад +1

    మన ప్రాచీన సాంప్రదాయ పద్ధతులు పంటలు అలవాట్లు ఆలోచనలు అన్నీ మరిచి కొత్త కొత్త వి వెదుకుతు పోయే ఈ నాగరిక (......)కాలంలో మీ సంకల్పా నికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumarmittadodla42
    @anilkumarmittadodla42 3 года назад +5

    చాలా మందికి ఉపయోగం 🙏

  • @KanchariSumesh
    @KanchariSumesh 3 года назад +5

    మీలాంటి వారె మాకు ఆదర్శం.నిదర్శనం...🙏🙏🙏

  • @vijaypandhala3285
    @vijaypandhala3285 3 года назад +6

    సూపర్ భయ్యా మాకు కావాలి

  • @laxmanangothu209
    @laxmanangothu209 3 года назад +5

    చాలా మంచి వ్యవసాయం 🙏

  • @schandrasekharreddy2674
    @schandrasekharreddy2674 3 года назад +1

    Thanks for being a farmer, for the Nation. Keep going.

  • @rajeshsiddabathini9011
    @rajeshsiddabathini9011 3 года назад +3

    Akbar Bhai is very nice person

  • @tankasalasrinivas8414
    @tankasalasrinivas8414 3 года назад +1

    చాలా మంచి సంకల్పం నాకు

  • @BullDriveGaani
    @BullDriveGaani 3 года назад +4

    నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను

  • @kmr5122
    @kmr5122 3 года назад +2

    Great Idea...
    I will support to you..
    I will try in the next year with 1 ecara

  • @madhavililly1663
    @madhavililly1663 3 года назад +1

    Ma voori baparao nu atani prayathna nanni krushi chestunnaduku danyavadalu🙂🙂🙂

  • @ontelaprabhavathi4631
    @ontelaprabhavathi4631 3 года назад

    నేను నమ్ముతున్నా మీరు ఏదో అద్బుతం చేస్తారు

  • @machilipatnamammai6897
    @machilipatnamammai6897 3 года назад +1

    Badi panta programe is so good sir it is developed in all over India and also developed in government hospital's

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 3 года назад

    రైతు అన్నకు ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @136nandini2
    @136nandini2 3 года назад +2

    Nice

  • @Rajeshk1031
    @Rajeshk1031 3 года назад +3

    Me lanti varu ma vuru daggara lenandu ku feel avutunnam..

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 года назад

    Great. God bless them all.

  • @Singara143
    @Singara143 3 года назад +2

    Super

  • @somanarsaiahk3201
    @somanarsaiahk3201 3 года назад

    Durga maatha aasheervadamtho mee Laxmu vijayavantham kalugalani prardana

  • @sandireddykoteswararao815
    @sandireddykoteswararao815 3 года назад +1

    రైతన్నలారా మీకు వందనాలు

  • @BullDriveGaani
    @BullDriveGaani 3 года назад +4

    నేను యాధద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కు పంపాలి అని నా తపన

  • @srikrishna755
    @srikrishna755 3 года назад +1

    Thanks sir

  • @devineniramu3565
    @devineniramu3565 3 года назад +1

    Good video brother navara seed kavali dhara enthunindi

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 года назад +1

    Very good information👍

  • @venuushabalanarra1314
    @venuushabalanarra1314 3 года назад

    Hello boys excellent ideas .Really great . Can I have 1 kg seeds please.

  • @puttavamshi3946
    @puttavamshi3946 3 года назад +1

    Good nice

  • @suryabatteriesvamshikrishn8752
    @suryabatteriesvamshikrishn8752 3 года назад

    Manchi sankalpam ammavari asissulu untai

  • @Shloka797
    @Shloka797 3 года назад +1

    Good job

  • @ajayyarru9466
    @ajayyarru9466 3 года назад +3

    Super bappanna.mee yarru ajay

  • @syamaladevi8029
    @syamaladevi8029 3 года назад +1

    Ee vittanalanu ma chinni garden lo konni penchi chudali anukuntunnanu. Konni Vittanalu ivvagalara.

  • @sekharchandra2031
    @sekharchandra2031 3 года назад

    Great Brother..Keep going 🙏🙏👏👏👏

  • @srikanthbaburao3794
    @srikanthbaburao3794 3 года назад

    Meeru great

  • @sagartadagonda5250
    @sagartadagonda5250 3 года назад +1

    నమస్తే ఇద్దరికీ
    మాకు కావాలి దయచేసి కాస్త పంపగలరు🙏🙏

  • @blessedbeing4556
    @blessedbeing4556 3 года назад

    Very good initiative

  • @govardhandappepalli8112
    @govardhandappepalli8112 3 года назад +1

    Super anna

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 2 года назад

    Bapanna gariki namaskaramu yipudu naru posukovacha nanu navara vithanalu naru posukovacha

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 года назад

    Ashushmanbhava annadhathalaku

  • @kamallivefarmingschool
    @kamallivefarmingschool 3 года назад

    Waiting

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 3 года назад

    Anna namaskaram. Pls manipur black rice seeds

  • @rameshkonatham62
    @rameshkonatham62 3 года назад +2

    Naa panna gaaru phone lift cheyaru ,chaala busy. Kaneesam phone lift chaesae time kooda laedu.whats up kooda choodaru

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      రమేష్ kontham గారు నమస్తే అండి...
      మీకు నా నుండి ఏమి సమాచారం కావాలో తెలుపగలరు
      మీ పేరు తో నాకు వాట్స్ అప్ లో మెసేజ్ చేయగలరు

    • @sagarammula5841
      @sagarammula5841 3 года назад +1

      అవును, బాపారావు గారు ఫోన్ చేస్తే attend కారు మరియు wattsup మెసేజ్ కూడా చూడరు.

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      @@sagarammula5841 గారు నమస్తే మీరు మీకు ఏమి అవసరమో తెలిపి నాకు మెసేజ్ చేశారా లేక హలో... హాయ్... అని పెట్టారా... మీకు నిజంగా ఏమి కావాలో మెసేజ్ చేసి అడగండి నాదగ్గర ఉన్న సమాచారం నేను ఇవ్వగలను తప్పకుండా... నాకు ఉదయం 5:30నిమిషాల నుండి మొదలై రాత్రి పన్నెండు ఒంటి గంటలకు కూడా (వీడియో చూసి) ఫోన్ చేస్తారు ఏమిచేయాలి అర్థం కాదు...
      మీకు నానుండి కావలసిన సమాచారం ఏమిటో చెప్పండి మీ నంబర్ ఇక్కడ పెట్టండి నేనే మెసేజ్ చేస్తాను...
      ధన్యవాదములు సాగర్ అమ్ముల గారు

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl 3 года назад

    Jai jawan jai kisan 🙏

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 3 года назад

    👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉🎉

  • @tankasalasrinivas8414
    @tankasalasrinivas8414 3 года назад +1

    Plastic spoon not use

  • @jaggarajunarendra3027
    @jaggarajunarendra3027 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @meruguravikumar6645
    @meruguravikumar6645 3 года назад

    Anna Naku witthanam kavali. Rathnasodi pandincha anna.thinnanu kuda chala bagundhi.

  • @shaiksubhani8057
    @shaiksubhani8057 3 года назад

    Namaste bapanna garu. naku konni veritys seeds kavali anna. Okasari mimmalini kalavali anukuntunnam anna. Meru seed festival eppudu chestharu.

  • @bobbiliraghuram8172
    @bobbiliraghuram8172 3 года назад

    Jai RythuAnna🙏🙏

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 3 года назад

    Anna namaskaram. Anna iam also a farmer. Pls give some black rice seeds

  • @vamshikrishnaakula4377
    @vamshikrishnaakula4377 3 года назад +1

    First view

  • @sudheerkumarakula4679
    @sudheerkumarakula4679 3 года назад +2

    Respond karu bapa rao garu

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      సుధీర్ కుమార్ ఆకుల గారు
      మీకు ఏమి కావాలో తెలుపగలరు
      నేను తప్పకుండా స్పందిస్తాను
      నేను పనిలో ఉంటే ఫోన్ చూసుకోవడం కుదరదు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని మనవి
      ధన్యవాదములు

    • @sudheerkumarakula4679
      @sudheerkumarakula4679 3 года назад

      @@bhoomibharathi4710 sir meeru maharshi movie time lo miku chala sarlu navara seed kosam contact ayyanu ippudu 10kg navara seed price cheppandi

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      @@sudheerkumarakula4679 గారు నవర విత్తనం 10కిలో 1000₹ అవుతుంది అండి...

  • @shivaprasad-sq6bf
    @shivaprasad-sq6bf 3 года назад +1

    Ekkada dorukutaayo kuda cheppali

    • @kommusaikiran3066
      @kommusaikiran3066 3 года назад +1

      Hyd lo save samstha vuntundhi oliver tank band ramakrishna road lo

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 3 года назад

    మీ ప్రయత్నం అమోఘం, అన్నా రత్న చోడి, నవరా విత్తనాలు కావాలి, మాది శ్రీకాకుళం జిల్లా ,పపించగలరా

    • @acr7888
      @acr7888 3 года назад +1

      ఆ ఒక్కటి మాత్రం అడుగ కు

    • @nageswararaopatini1561
      @nageswararaopatini1561 3 года назад

      @@acr7888 ok సరేల

  • @PraveenKumar-sz8du
    @PraveenKumar-sz8du 3 года назад

    👍

  • @raghupathimalavath4506
    @raghupathimalavath4506 3 года назад

    🙏

  • @GBSM8405
    @GBSM8405 3 года назад

    ivi maku ela dourkutai

  • @shaiksubhani8057
    @shaiksubhani8057 3 года назад +1

    Anna madi prakasam dist, singarayakonda. Nadaggara 30 veritys seeds vnnaye. Naku Konni desi super fine veritys kavali.

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      Kujipataliya
      సన్న రకం ఉంది shaik subhani గారు

    • @kommusaikiran3066
      @kommusaikiran3066 3 года назад

      Rice kavali

    • @abdulraheemmohammad2073
      @abdulraheemmohammad2073 2 года назад

      @@bhoomibharathi4710 anna namsthe maku sanna rakamu sidu kavali

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 2 года назад

      @@abdulraheemmohammad2073 గారు వచ్చే మార్చి నెలలో ఉంటాయి అండి

    • @abdulraheemmohammad2073
      @abdulraheemmohammad2073 2 года назад

      @@bhoomibharathi4710 garu kuji patali vunnay vunte chepiani maku yipudu veyadani kavali

  • @pendliramana7597
    @pendliramana7597 3 года назад +2

    అన్న మకు దేశివిత్తనలు కవలి మిమలిని కలవలి

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад +1

      మలిపూల్ 140రోజులు
      కుజి పతలియ 125 రోజులు
      రత్న చోడి 125 రోజులు
      ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి

    • @pendliramana7597
      @pendliramana7597 3 года назад

      అన్న మిమలి ఎప్పుడు కలవమంటరు తేలపగలరు

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад +1

      @@pendliramana7597 గారు రెండురోజుల్లో రండి ఉదయం సమయంలో
      అత్తొట గ్రామం
      కొల్లిపర మండలం
      గుంటూరు జిల్లా

    • @pendliramana7597
      @pendliramana7597 3 года назад

      సరే అన్న గారు

  • @rammohanamohan9915
    @rammohanamohan9915 3 года назад

    Please send me mallepulu paddi seed for one Acer amount I will send you

  • @sambasivaraokadiyam9253
    @sambasivaraokadiyam9253 3 года назад

    Maapelli Samba kaavali unnava

  • @ARP6274
    @ARP6274 3 года назад

    ఇతర రైతులకు ఈవిత్తనాలు చేరేలా ప్రయత్నం చెయ్యండి.

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      ఆరోగ్యం రెడ్డి గారు నమస్తే అండి
      తప్పకుండా ఎక్కువమంది రైతులకు ఈ దేశివిత్తనాలు చేరేలా ప్రయత్నం చేస్తాను
      ధన్యవాదమలు

  • @basavasankarkodali8047
    @basavasankarkodali8047 3 года назад +1

    Phone no messege

  • @raviboorgula5891
    @raviboorgula5891 3 года назад +3

    Bapanna phone no pettandi

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      9100307308
      మీకు ఏమి సమాచారం కావాలో మీ పేరు తో పాటు మెసేజ్ చేయగలరు
      ధన్యవాదములు

    • @sumankummakuri1881
      @sumankummakuri1881 3 года назад

      Anaa kulakar sedds unaaya

  • @Funplayschool123
    @Funplayschool123 3 года назад +1

    What is the use of this guy don’t answer his phone and lend/sell seeds.

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      అనిల్ రెడ్డి గారు నమస్తే అండి
      మీకు ఏమి కావాలి అనే విషయం వివరంగా మీ పేరుతో సహా నాకు తెలియచేయగలరు...
      అన్ని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నందుకు నాకు ఇబ్బంది గానే వుంది...ఎందుకు అంటే పొలం పనుల్లో ఉంటాము...
      మీకు నిజంగా విత్తనం కావాలి అంటే మా ఊరు రండి నా దగ్గర అందుబాటులో ఉన్న విత్తనాలు మీకు ఏర్పాటు చేస్తాను...

    • @Funplayschool123
      @Funplayschool123 3 года назад +1

      @@bhoomibharathi4710 Hi బాపురావు గారు నేను కొత్తగా ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నాను కొంచం సీడ్ ఇచ్చి హెల్ప్ చేయండి. మీకు వాట్సప్ లో screenshots tho Hi పెడతాను. హెల్ప్ చేయండి. థాంక్స్.

    • @bhoomibharathi4710
      @bhoomibharathi4710 3 года назад

      @@Funplayschool123 గారు నమస్తే
      ముందుగా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు శుభాకాంక్షలు
      మీకు వాట్సాప్ లో సమాధానం ఇచ్చాను చూడగలరు
      ధన్యవాదములు

  • @krishnaupputella8556
    @krishnaupputella8556 3 года назад

    Please.. Bapanna phone number

  • @lakshmikandula9138
    @lakshmikandula9138 3 года назад

    Nice

  • @mudavathsuman708
    @mudavathsuman708 3 года назад

    Super

  • @nagarajmirayala
    @nagarajmirayala 3 года назад +1

    Super anna

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 года назад

    Super