కళాభిషేకం 67a నెల్లూరు భానుమతి|

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 130

  • @DasaratharamiReddyPallamreddy
    @DasaratharamiReddyPallamreddy 3 месяца назад +3

    🎉తేనె తెలుగు చానల్ వారికి శుభాభినందనలు!భానుమతికి ప్రత్యేక అభినందనలు.మీనాన్నగా రు,అమ్మ గారు మా నాటకాల్లో పాల్గొన్నవారు.చాల సంతోషం...

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 2 года назад +5

    మీ గానము మదురము

  • @ganigani6687
    @ganigani6687 2 года назад +26

    Super sir.

  • @NagarajuPulivendhula
    @NagarajuPulivendhula День назад +1

    Super sir Baga chepparu sir 🎉🎉

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 4 месяца назад +1

    Banumati, garu, salam 🙏🙏🙏.

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 2 года назад +9

    ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు భానుమతి గారికి ఇ వ్వాలని కోరుకొంటున్నాము

  • @sgvarts1622
    @sgvarts1622 2 года назад +22

    ఇలాంటి రంగస్థల రత్నాన్ని ఇంటర్వ్యూ చేసిన తేనె తెలుగు చానెల్ అంజనప్ప గారికి ప్రత్యేక ధన్యవాదాలు.భానుమతి గారి విగ్రహం అద్భుతమైనది.👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @varanasitv4271
    @varanasitv4271 Год назад +5

    ప్రభుత్వం ఇలాంటి‌ మహా కళాకారులను పట్టించు కోవాలి.

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 года назад +6

    చాలా బాగా పాడారు భానుమతి గారు 💐💐👌👌💐💐

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 2 года назад +7

    నెల్లూరు భానుమతి గారు కల్మషం లేని మనిషి మంచి నటీమని మంచి గాయకురాలు అని మా రాజాం ప్రాంతంలో ఒక ఆమె చెబుతూ ఉండేవారు ఇప్పుడు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆవిడ మాటల్లోనే తెలుస్తుంది కల్మషం లేని మనిషి అని భానుమతి గారికి కళాభివందనాలు గవర శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా నమస్తే🙏🙏

  • @Pothalayyapothalayya-dz1sj
    @Pothalayyapothalayya-dz1sj 9 месяцев назад +2

    Super super super super 👌💐👌💐

  • @octapadmusicworld9629
    @octapadmusicworld9629 2 года назад +6

    కళాకారులకు కల పోషకలకు అందరికీ ధన్యవాదాలు ఎంతోమంది కళాకారులను తెర ముందుకు తీసుకొస్తున్నటువంటి మన అంజనప్పగారికి శతకోటి కళాభివందనములు కళామతలకే ఎనలేని సేవ చేస్తున్నటువంటి మన అంజనప్ప గారు పదికాలాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🌹 మీ నెల్లూరు భానుమతి నమస్తే

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 2 года назад +9

    భానుమతి...
    స్వరాల సంగతి...
    రాగాల పూలగుత్తి..
    సరాగాల ముద్దబంతి...
    అందుకే మీకు పడుతున్నాము పబ్బతి...
    అందుకో మా అందరి నీరాజనాల హారతి.....
    ..........
    అంజనప్ప.....
    కళాకారుల ఆప్తుడవప్ప.....

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యుడను రాజు అన్న గారు 🙏🙏🙏🙏🤝🤝💐💐💐🌹🌹🌹

  • @nareshanke5807
    @nareshanke5807 2 года назад +4

    సూపర్ సార్ 🙏🏼🙏🏼👌👌

  • @nageswaraosankuratribhajan7436
    @nageswaraosankuratribhajan7436 8 месяцев назад

    👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻 ధన్యవాదములు సార్

  • @nageswaraosankuratribhajan7436
    @nageswaraosankuratribhajan7436 2 года назад +4

    👌👌🙏 ధన్యవాదాలు సార్

  • @prajanadilivenewset754
    @prajanadilivenewset754 2 года назад +2

    ధన్యవాదాలు మేడం మీ గాత్రం చాలా అద్భతం గా ఉన్నది ,మీకు ధన్యవాదాలు

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 6 месяцев назад +1

    Super Bhanumathi Garu,🙏

  • @koteswararaomallaparapu
    @koteswararaomallaparapu Год назад +1

    సూపర్. మేడమ్.కోటి. డైరక్టర్

  • @tkashinath3471
    @tkashinath3471 10 месяцев назад +1

    Super voice 🎉🎉🎉🎉

  • @sivaiahvemula5619
    @sivaiahvemula5619 2 года назад +1

    సూపర్ madam గారు

  • @anuaruna211
    @anuaruna211 2 года назад +2

    ధన్యవాదాలు మేడం గారు 🙏👌💐👏👏

  • @bykyadav5582
    @bykyadav5582 2 года назад +4

    భానుమతి గారు నెల్లూరు ఆణిముత్యం....మంచి కళాకారిణిని గుర్తించి తమ అనుభవాలను ప్రేక్షకులకు తెలియజేసిన తేనె తెలుగు ఛానల్ వారికి ధన్యవాదాలు...

  • @rayisrinu7095
    @rayisrinu7095 Год назад +1

    Wonderful

  • @PALYAMProductionschannel
    @PALYAMProductionschannel 2 года назад +3

    super super Performance 👌👌👌 sir

  • @chandrasekharbathala3767
    @chandrasekharbathala3767 2 года назад +1

    Supar. Gayani. E. Mahatalli. Mundu. Lata. Lakasmi. Guda. Gatram. Guda. Diga. Dudupe. Harmo. Niyam. Chakra. Pani. Dolak. Supar.

  • @madhavaraodhavala2641
    @madhavaraodhavala2641 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshwararao6097
    @nageshwararao6097 2 года назад +1

    Great Artist good voice

  • @knaga4063
    @knaga4063 2 года назад +1

    Really great.naaki estam madam natana

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 2 года назад +1

    Super medam me vaise me sangas veryri nice👏👏👏👏👏👍👍👍👍👍👍 🙏🙏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      Thank u sir 🤝💐🌹🙏

    • @kmgangaiah3364
      @kmgangaiah3364 2 года назад +1

      Tenetelugu channel Anjenappa sir gariki namaskarmu sir me channel Nenu roju chustha nu sir naaku kala ante chala iestamu sar🙏🙏 good night సార్🙏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      @@kmgangaiah3364 చాలా సంతోషం సార్.మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🙏🙏🤝🤝💐💐💐💐💐 మీ ఆదరణ ఇలాగే ఉండాలని ప్రార్థన 🙏🙏🌹🌹

  • @mattaswamyrao9366
    @mattaswamyrao9366 2 года назад +1

    Superb, wonderfull and melodious voice madam. Many thanks for the Tene Telugu channel

  • @jayamnarendra1952
    @jayamnarendra1952 2 года назад +3

    కళను ముందుకు తీసుకు వెళుతున్న తేనె తెలుగు అంజనప్ప గారికి నావందనాలు ఇంకా ఎంతో మంది కళాకారుల ను పరిచయం చేయవలెనని కోరుతున్నాం నమస్థే.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      చాలా ధన్యవాదములు సార్ 🤝🤝🙏🙏💐

  • @kanakarajumalladi2463
    @kanakarajumalladi2463 2 месяца назад +2

    Kilari laxmi garu to ceyandi sir

  • @clakshman9543
    @clakshman9543 8 месяцев назад +2

    Super

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 2 года назад +6

    ఏ పాత్ర అయిన అద్భుతంగా పాడి నటించ గల రు బానుమతిగరు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад +2

      ముమ్మాటికి నిజమే సార్ 🤝🤝💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @madhavaraodhavala2641
    @madhavaraodhavala2641 Год назад +1

    Recently I saw your drama Satya harchandra your portion chandramathi at GUTALA my Village also GUTALA
    I am one of your fan mam

  • @bojjappas5364
    @bojjappas5364 2 года назад +1

    Super 👍👍👏👏👏

  • @chandrasekharchevula6240
    @chandrasekharchevula6240 Месяц назад +1

    👏👏

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd 2 года назад +2

    నట విదుషీమణి, గాయక వాచాస్పతి, నాట్య మయూరి శ్రీమతి నెల్లూరు భానుమతి గారితో ముఖాముఖి కార్యక్రమం ఎంతగానో రక్తి కట్టింది. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అన్నట్లు భానుమతి గారి గురించి చెప్పనవసరములేదు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్య అస్టైశ్వర్య భోగభాగ్యములతో తులాతూగాలని మానస వాచా కర్మణా భగవంతుణ్ణి ప్రార్ధిస్తాను.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యవాదాలు సార్ 🙏🙏💐💐

  • @ramalingeswararaokandregul385
    @ramalingeswararaokandregul385 2 года назад +4

    నట శిరోమణి నెల్లూరు భానుమతి గారు

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 2 года назад +3

    అద్భుతం మేడమ్.మీకు మీ టాలెంట్స్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.ఇట్లు ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సర్కిల్ అధికారి నందికొట్కూరు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు డ్రామా కళాకారులు నంద్యాల

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యవాదాలు ఖాదర్ సార్ 🤝🤝🙏🙏💐🌹

  • @dorasingamprabhakar503
    @dorasingamprabhakar503 2 года назад +1

    Super banumathj akka

  • @yashodagopalallinone7556
    @yashodagopalallinone7556 2 года назад +1

    4thlike nice sharing sir👍👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @devalamnaagabushana5320
    @devalamnaagabushana5320 2 года назад +1

    Supet

  • @fakruddin3735
    @fakruddin3735 2 года назад +1

    Super

  • @bulls_lover_prasanthreddy
    @bulls_lover_prasanthreddy 2 года назад +2

    Great voice sir 👏👏👏

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад +1

      Thank u prasanth reddy .I never forget ur help to making this video 🤝🤝🤝🤝💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹😍😍😍😍😍😍😍

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 года назад +2

    🦁❤️🙏I love you Amma 🙏❤️🦁

  • @palledramachanel2936
    @palledramachanel2936 2 года назад +1

    Super Anjinappa Anna vijayostu

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      Thank u bandaru nagesh anna 🙏🙏🌹🌹💐💐🤝🤝

  • @pasuvulamuneppa1336
    @pasuvulamuneppa1336 2 года назад +1

    అద్భుతము భానుమతి అమ్మగారు వెరీ వెరీ నైస్ గాయకులు ఈ లాంటి వారిని ప్రపంచానికి పరిచయం చేసిన CEO అంజినప్ప గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ మునెప్ప

  • @madhavaraodhavala2641
    @madhavaraodhavala2641 Год назад +1

    Exlent mam

  • @srinivasrao3936
    @srinivasrao3936 2 года назад +1

    Very nice acter

  • @gorativenkanna9878
    @gorativenkanna9878 2 года назад +6

    గ్రేట్ ఆర్టిస్ట్ భానుమతి గారు.

  • @lokeshreddyk3935
    @lokeshreddyk3935 2 года назад +1

    nice sir

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 года назад +1

    భానుమతిగారు చక్కగా పాడారు హౕర్ర్మెనియం వాయించుచున్న గురువుగారికి నమస్సులు ఎక్కడ చూసినా కళామతల్లిబిడ్డలకు కష్టాలు కన్నీళ్ళే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా కళాకారులను పట్టించుకొన్న పాపానికిపోలేదు అంజినప్పసార్ గారి చలువతో కష్టాలకు కన్నీరోడ్చిన కళాకారులను పట్టించుకొన్న అంజినప్పసార్ గారికి ప్రత్యేకధన్యవాదములు 🙏🙏🤝🤝

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యవాదాలు సార్ 🙏🙏💐💐🤝

    • @manatelugunatakalu6774
      @manatelugunatakalu6774 Год назад

      Bhanumathi Garu pathralo leenmai natistaru. Eetharamloni padyanaataka kalakarinillo agraseni natimani

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 Год назад

      @@manatelugunatakalu6774 🙏🙏

  • @manoharpcmr4204
    @manoharpcmr4204 2 года назад +1

    Nice interview

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd 2 года назад +1

    శ్రీమతి నెల్లూరు భానుమతి గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ అంజనప్ప గారికి కళాభివందనములు. వారు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనసారా కోరుకొంటున్నాను.

  • @galihemanthreddy
    @galihemanthreddy 2 года назад +2

    చింతామణి నాటకం లో bc కృష్ణ గారు భానుమతి గారు క్లైమాక్స్ సీనులో పడిన పాట రోజు చూస్తాను అద్భుతమైన సంగీతం సూపర్🎉🎉🎉💐💐

  • @galihemanthreddy
    @galihemanthreddy 2 года назад +1

    Great actor and great singer

  • @ramagopal4352
    @ramagopal4352 2 года назад +1

    మంచి రంగస్థల నటీమని ఆణిముత్యం

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యవాదాలు సార్ 🤝🤝🤝🌹🌹🌹🙏🙏💐💐

  • @boyajayaprasad3285
    @boyajayaprasad3285 2 года назад +1

    Super super 🌷🌷🙏🌷

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 года назад +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @ngteam7240
    @ngteam7240 2 года назад +2

    🙏🙏🙏🙏

  • @vikramaraomannem2094
    @vikramaraomannem2094 6 месяцев назад +2

    భానుమతి గారు బి.సిక్రిష్ణగారు చింతామణి నాటకం క్లైమాక్స్ లో జీవించారు. బానుమతిగారు అంటే చింతామణి. చింతామణి అంటే భానుమతి గారే మరెవ్వరు అమెకు సాటి రారు. ఎలాంటి స్వార్దము లేకుంటే పద్మశ్రీ అవార్డు భానుమతి గారికి ఇవ్వాలి. Ap ప్రభుత్వానికి కూడా గౌరవం దక్కినట్లే

  • @subbaiahc7648
    @subbaiahc7648 2 года назад +1

    Gaatramu Baagundi Stage fear lekuntene.... Kalaakaarulu Raanistaaru... BHANUMATHI Gaaru great Artist...Vaariki Kalaabhivandanaalu... ANJANAPPA SIR Gaaru restless gaa Vuntunnaaru..
    Meeru MEE KUTUMBAANNI KAAPAADUKOVAALI... MAY GOD BLESS YOU SIR... NAMASTE...

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      Thank u for ur concern on me and my family sir 🤝🤝💐💐🙏🙏🌹🌹i should obey ur Guidelines sir 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹🌹🌹🌹🤝🤝🤝

  • @paparaov3282
    @paparaov3282 2 года назад +1

    Bhanu tally chirayuvu kaligi vardillali ani ammavarini korukuntunnanu

  • @varanasitv4271
    @varanasitv4271 Год назад +2

    రంగస్థలాన్ని మళ్ళీ అభివృద్ధి చెయ్యండి. సినిమాలకు వేలు వేలు తగలేస్తున్నారు. చెత్త సినిమాలు చూసేది ఆపేసి ఇలాంటి కళాకారుల్ని ఆదుకోవాలి.‌ ప్రతి గ్రామ గ్రామాన ఒక. కమ్యూనిటీ హాల్ కట్టి ఇలాంటి నాటకాలను ఆడించాలి.

  • @విశ్వమోహనకళారంగం

    చింతామణి ఒక వేశ్య పాత్రధారిని, అలాంటి పాత్ర పోషించటం ఆశా మాషీ కాదు. అలాంటి పాత్రలో ఒక వేశ్య ఎలా ఉండాలో అలాగే తన వేషధారణ ఉంటుంది. నటన కూడా అలాగే ఉంటుంది. అది దేవుడు ఆమెకి ఇచ్చిన వరం. భానుమతి అక్క వేశా ధారణ చాలా బాగుంటుంది

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      అవును అంగీకరించలేని పాత్ర 🙏🙏🙏సార్

  • @chaitravarshinimedia1994
    @chaitravarshinimedia1994 2 года назад +1

    రామలింగేశ్వరరావు గారితో ఇంటర్వూ చెయ్యండి సార్

  • @bheeshmachari3979
    @bheeshmachari3979 2 года назад +1

    అంజనప్ప గారు, కిలారి లక్ష్మీ గారికి interview చేయాల్సిందిగా కోరుతున్నాను .

  • @rageeshwarayya1147
    @rageeshwarayya1147 2 года назад +1

    Suhasini. Chinthamani lnterew chayanddi sir

  • @jayababunukathoti2279
    @jayababunukathoti2279 2 года назад +1

    నీకు నీవే సాటి భానుమ్మా

  • @varaprasad2982
    @varaprasad2982 2 года назад +1

    పరిణతి చెందిన కళాకారిణి

  • @rayisrinu7095
    @rayisrinu7095 Год назад +1

    Ennallaku correct person ki interw chesaru

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  Год назад

      ధన్యవాదాలు సార్ 🤝🌹💐సంవత్సరం క్రితమే చేశాను సార్ ఇంకొక భాగం కూడా ఉంది చూడండి.

  • @knaga4063
    @knaga4063 2 года назад +1

    Sir kurnool rajinibai garini interview cheyandi sir

  • @paparaov3282
    @paparaov3282 2 года назад +1

    Miru highest sruthy enthalo padataru telupagalaru mi abhimani

  • @satyanarayanak320
    @satyanarayanak320 2 года назад +1

    Bi

  • @Narendra-x7s
    @Narendra-x7s 6 месяцев назад +3

    Super

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  6 месяцев назад +1

      ధన్యవాదాలు సార్ 🙏🤝🌹

  • @chinnarangabasha4241
    @chinnarangabasha4241 2 года назад +2

    Super

  • @ktrram1842
    @ktrram1842 2 года назад +2

    Super sir ☺️

  • @maddanasreevani2110
    @maddanasreevani2110 2 года назад +2

    Super sir

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 года назад +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @guhughud8046
    @guhughud8046 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @P.RahimanRahiman
    @P.RahimanRahiman 6 месяцев назад +1

    Super

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 года назад +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @BoyaEranna-m7s
    @BoyaEranna-m7s 5 месяцев назад +2

    Super

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 года назад +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 года назад +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 года назад +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

  • @dondapatianji7601
    @dondapatianji7601 2 года назад +2

    🦁🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁🦁

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      Thank u so much brother 🙏🙏💐💐🤝🤝🤝🤝🤝🤝🌹🌹🌹🌹🌹🌹💐💐💐