సంగీతంలో ఎంతో ప్రావీణ్యం కల్గిన రామదాసు గారు చాలా మంచి వారు. ఆ లాంటి వారిని గుర్తు చేసుకొనే సమయం రావడం, చాలా ఆనందాయకం, దానికి కారకులైన అంజనప్ప గారికి అభినందనీయం.
Tene Telugu karyakramaam dwakra meeru parichayam Chesina Govindaraju garu paata, padyam aalaapana kramaam chuste naaku Harichandra lo Veta scene Nundi varu chadivina kaalnadarevu అద్భుతం.. Maa Guntur prantam lo Baapatla vaasi B. Ratna Kumar (late), M. Vijaya Raju combination lo Veta scene Ee padyam Ratna Kumar garu Same raagam lo paadi natinche aaru. Manchi nata Gaayakulu. Vaarini gurtu chesaru. Pade pade vinnaamu. Thanks.
తప్పలిస్టులకెల్లా అగ్రజుడు అనడం సరికాదు ఎందరో వున్నారు వాయించిన తాళం పేరు ఏమిటి ఆ తాలానికి అంగములు ఎన్ని,. ఎన్ని అక్షముల అవృత్తముతో ఆ తాళము నడిచినది. ఆ తాళముయొక్క జాతి పేరేమిటి ఇన్ని విషయాలు తెలిసినపుడే పరిపూర్ణుడు
తబలా; హార్మనీ సౌండు కాస్త ఎకకువైనందువల్ల సాహిత్యం వివరంగా వివరించటం లేదు. గోవిందరాజులుగారు అత్యద్భుతమైన మంచి నటుడేగాక; మంచి మ్యుజిషియన్ కూడా. ఈ కళలు దైవదత్తం; మరియు సరస్వతీ కటాక్షం. వారికి; ధనుంజయగారికీ హార్దిక అభివాదాలు....🙏🏼👌🏼
"నీ" వారపుటాహుతిన్ బొడమ తీయ్యంబైన నెత్తావియున్ అక్కడ ". ఈ" అక్షరం ఉపయోగించాలి హరిచంద్రుడు విశ్వామిత్రని ఆశ్రమ ప్రాంతలో ప్రవేశించిగానే యజ్ఞములో వాడిన సమిదల పరిమళము గురించి వర్ణణించిన సందర్భము. "దుస్సహంబేదికన్ " దుస్సహంబేరికన్ కాదు. అనుభవమే కాదు అవగాహన ముఖ్యం
@@dhanunjayavanarasa పుస్తకములో కొన్ని ప్రింట్ మిస్టిక్స్ ఉంటాయి కానీ దాని అర్థం ఏముంది అని బావన తెలుసు కోని. ఉచ్చారణ చేయాలి పుస్తకము చూడండి అన్నారు. బలిజిపల్లి లక్మికాంతుగారు రచించిన కావ్యన్ని 35 సంవత్సరలానుండి చూస్తూనే వున్నాను ఎన్నో నాటకాలు నేర్పించిన్నాను పుస్తకములో ప్రతి పదము తెలుసు
తండ్రితనయుల వాయిస్ వాద్య సంగీతం. Very nice super.
Super Sangeetam super laya peddayana voice bagundi super combination 👌👌👌🌷🌹🌷🌹🌷
సంగీతంలో ఎంతో ప్రావీణ్యం కల్గిన రామదాసు గారు చాలా మంచి వారు. ఆ లాంటి వారిని గుర్తు చేసుకొనే సమయం రావడం, చాలా ఆనందాయకం, దానికి కారకులైన అంజనప్ప గారికి అభినందనీయం.
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🤝🤝🤝
మిమ్మల్ని దగ్గరగా చూసే భాగ్యం కలిగినందుకు అదృష్టవంతురాలను
Govindarajulu garu me voice supar sir
Tene Telugu karyakramaam dwakra meeru parichayam
Chesina Govindaraju garu paata, padyam aalaapana
kramaam chuste naaku
Harichandra lo Veta scene
Nundi varu chadivina kaalnadarevu అద్భుతం..
Maa Guntur prantam lo
Baapatla vaasi B. Ratna Kumar (late), M. Vijaya Raju
combination lo Veta scene
Ee padyam Ratna Kumar garu
Same raagam lo paadi natinche aaru. Manchi nata
Gaayakulu. Vaarini gurtu chesaru. Pade pade vinnaamu. Thanks.
Thank u so much sir 🙏🙏🙏🙏🤝🤝🤝💐💐💐💐💐
harinarayana paata super mastaru
మీ యొక్క స్వరసంగీతం మరియు మీ యొక్క వాద్యసంగీతం, మహాద్భుతం. గోవిందప్ప గారు సంగీతంలో గొప్పవారు. మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు.
గురువుగారి..సంగీతం.. పదస్పష్టత..అత్భుతం old is gold ఇప్పటి..టబలిస్ట్.. ల..కెల్లా..అగ్రజుడు..దనుంజయ..సర్👌👌👌💐💐
తప్పలిస్టులకెల్లా అగ్రజుడు అనడం సరికాదు ఎందరో వున్నారు వాయించిన తాళం పేరు ఏమిటి ఆ తాలానికి అంగములు ఎన్ని,. ఎన్ని అక్షముల అవృత్తముతో ఆ తాళము నడిచినది. ఆ తాళముయొక్క జాతి పేరేమిటి ఇన్ని విషయాలు తెలిసినపుడే పరిపూర్ణుడు
Sir.govindarajulu.gariki.na.kalabhivandanamulu.meeru.play.chesina.old..songs..chala..chala.bagunnayi.tabala..playing.nice.variki..na.kalabhivandanamulu..tene.telugu.chenal.vari.na.hrudayapoorvaka.kalabhivandanamulu.
Thank u so much sir🤝🤝🤝🙏🙏🙏💐
గోవిందరాజులు, ధనుంజయ గారి వాయిస్ అసలు వినిపించకపోవడం చాలా విచారకరం.
manchi bhakthi paata chala bagundi
గురువుగారు గోవిందురాజులగారికి పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
ధన్యవాదాలు సార్ 🤝🤝🙏🙏💐💐
Sir gaariki vandanamulu
Super harmonium tiger man
Super supersir tenetelugu variki mariyu govindarajula sir ki danyavadamulu
Super ga undhi exllent voice
padyam super mastaru
Very nice rajugaru
Excellent job rendered Anjanappa garu.
Thank u so much sir 🙏🙏💐🤝🤝
❤ సూపర్ సార్
Sir 💐💐🙏🙏 చాలా బాగా పాడినారు guruvugaru
గురువుగారుగోవిందరాజులుగారికి పాదాభి వందనాలు ..
సూపర్ సర్ 🙏🙏
చాలబాగుంది సర్.తండ్రి కొడుకులు సంగీత విన్యాసం
Thank u sir 🤝🤝🤝🙏🙏💐💐💐
Nice master gaaru
Exlent sir both father and son also for your interview
సూపర్ సార్ చాలా బాగుంది సార్ 👌👌👌 ప్రోగ్రాం
Most wonderful performance and sweet voice and lovely Tabala play.
పశ్చిమగోదావరి జిల్లా తండ్రి తనయుడు కి కళాభి వందనముlu👌👌👌👌👌🍦🍦🍦🍦🍦😎
Super sir. Danyavadamulu mee ku 🙏🙏🙏🙏🙏
Padabhi vandanalu to father and son for best performance and interview Chisinau meekukuda vandanalu
Thank u sir 🤝🤝🤝💐💐
అద్బుతం గా ఉన్నది 🎉🎉🎉🎉
Great job sir👍👌👌😄👌👌
Legend హార్మోనిస్టు మరియు గాయకుడు 🙏🙏 వందనాలు గురువుగారు
Thank u jagadeesh మీ చానల్ ఇప్పుడే చూశాను.బాగున్నాయి.నీ ప్రాక్టీసు సూపర్.AVR,ADR గారి వీడియోస్ కూడా ఉన్నాయి.కంటిన్యూ
మీతో మాట్లాడాలి కుదురుతుంద
@@metijagadeesh3449 మీ నెంబర్ పెట్టండి 1 గంటకు కాల్ చేస్తాను. ఇప్పడు స్కూల్ లో ఉన్నాను.
@@Teneteluguanjanappa number పెట్టాను call చేయలేదు మీరు
మీ నెంబర్ లేదు కదా సార్ .ప్లీజ్ ఇప్పుడు పెట్టండి.
ఏ మాత్రము వాసితగ్గని కళాకారులు కళాభి వందనాలు
Thank u sir🤝🤝💐💐
Super sir 👌👌👌👌👌
Super sir
తబలా; హార్మనీ సౌండు కాస్త ఎకకువైనందువల్ల సాహిత్యం వివరంగా వివరించటం లేదు. గోవిందరాజులుగారు అత్యద్భుతమైన మంచి నటుడేగాక; మంచి మ్యుజిషియన్ కూడా. ఈ కళలు దైవదత్తం; మరియు సరస్వతీ కటాక్షం. వారికి; ధనుంజయగారికీ హార్దిక అభివాదాలు....🙏🏼👌🏼
Chala goppa Harmonist ni
Parichayam chesaru thanks.
Gaayakuniga కూడా goppavaru.
Meeru inkanu peddga vaarini
Senior kaakaulanu darsincha
Valasi unnadi. Gatamlo vinnavinchinatlu Nelluru lo
Bandaaru Suseela, vari kumaarthe Bandaaru padma
Lanu interview cheyandi sir.
Phone. No. lu labhinchaledu
Meeru prayatninchandi sir.
ఖచ్చితంగా చేస్తాను సార్
సూపర్ స్టార్ సార్ ఓల్డ్ ఇస్ గోల్డ్ సార్ మీరు మీ కు అయు రా రో గయ్య్ లు💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏 చ ల్ల గా ఉ o డ ల ను ఆ దే వూ ని వే డు కొ ను చు న్నా ను సార్
Super sir. Very nice interview sir.
Thank u sir 🤝🤝💐💐
Super 👌👌
Thank u sir 🤝🤝🤝💐💐
ఇది కళా సరస్వతికి కీర్తి కిరీటం
మనోజ్ఞ మధుర సంగీతామృతం
ఘట్టమరాజు
👏👏🙏🙏💐💐
10వ తేదీ వాళ్ళ ఊరిలో డ్రామా ప్రోగ్రాం అయిపోయింది సార్ అందుకే సార్ వాయిస్ కొద్దిగా దెబ్బ తినింది సార్
Kalama Talliki Mee muvvuriki na. Hridayapoorvaka namassumanjalulu.
Thank u so much sir🤝🤝💐💐💐
🙏👌🌹❤️💅
Thank u sir 🌺🙏💐🤝
😘
Hagmonium sound ekkuva. Pata vinapadadzm leydu
Peddavayasulikuda bagapaduthunnaru sir
ధన్యవాదాలు సార్ 🤝💐🌹🙏
రెండవ..బాగo.. కోసం..ఎదురు..చూస్తూ.......…
రేపే అందిస్తాను సార్.🤝🤝💐💐💐💐🙏🙏🙏🙏
"నీ" వారపుటాహుతిన్ బొడమ తీయ్యంబైన నెత్తావియున్ అక్కడ ". ఈ" అక్షరం ఉపయోగించాలి హరిచంద్రుడు విశ్వామిత్రని ఆశ్రమ ప్రాంతలో ప్రవేశించిగానే యజ్ఞములో వాడిన సమిదల పరిమళము గురించి వర్ణణించిన సందర్భము. "దుస్సహంబేదికన్ " దుస్సహంబేరికన్ కాదు. అనుభవమే కాదు అవగాహన ముఖ్యం
నారాయణప్ప గారు ఒకసారి హరిశ్చంద్ర నాటకం బుక్ తీసుకొని చూడండి ఏముందో మీకు తెలుస్తుంది
@@dhanunjayavanarasa పుస్తకములో కొన్ని ప్రింట్ మిస్టిక్స్ ఉంటాయి కానీ దాని అర్థం ఏముంది అని బావన తెలుసు కోని. ఉచ్చారణ చేయాలి పుస్తకము చూడండి అన్నారు. బలిజిపల్లి లక్మికాంతుగారు రచించిన కావ్యన్ని 35 సంవత్సరలానుండి చూస్తూనే వున్నాను ఎన్నో నాటకాలు నేర్పించిన్నాను పుస్తకములో ప్రతి పదము తెలుసు
@@knarayanappakummaranarayan3679 మంచిది నారాయణప్ప గారు అందరూ దుస్సహంబేరికిన్ అనే పాడుతున్నారు
@@knarayanappakummaranarayan3679 Narayanappa gaaru 🙏
@@dhanunjayavanarasa తప్పులెన్నువారు తండోపతండంబు నుర్విజనులకెల్ల నుండు తప్పు ------మంచి మనసుతో ఆశీర్వదించండి (అన్నితాబావించకండి)
Super sir🙏