దాసు గారూ మీ స్వరం చాలా మధురమైనది. పై స్థాయిలో కూడా మీ గాత్రం చాలా సులువుగా పాడగలిగే సౌలభ్యం లో ఉంది. అది దైవదత్తమైనది. ఇంక హార్మోనిస్టు బాగా అనుభవశాలి. వెరసి పసందైన, వీనులవిందైన పద్యము జాలువారింది. మీరు ఇరువురు గొప్ప కళాకారులు. మీకు గొప్ప కీర్తి, ప్రతిష్టలు దక్కడం ఖాయం.
దాసు అన్నా ..! మీ గాత్రం అమోఘంగా ఉంది వీనుల విందుగా సాగుతున్న మీ గానంలో పేరెన్నికగన్న మహా గాయకులు ఎందరో కొలువై ఉన్నారు. మీ ఆలాపన వినేకొద్దీ వినాలి అనిపిస్తుంది. 🙏🙏🙏
మీరు చాల బాగా పాడారు తమ్ముడు, ఇలాగే మీరు మంచి పద్యాలు పాడి, చాల వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా...భగవంతుడు సహకారం ఎప్పుడు ఉండాలని ఆ నూకాలమ్మ తల్లి నీ వేసుకుంటా...god bless u brother నా పేరు suvvari Sanyasi Rao VR Gudem Village, Ponduru Mandal Srikakulam
దాసు గారూ మీ స్వరం చాలా మధురమైనది. పై స్థాయిలో కూడా మీ గాత్రం చాలా సులువుగా పాడగలిగే సౌలభ్యం లో ఉంది. అది దైవదత్తమైనది.
ఇంక హార్మోనిస్టు బాగా అనుభవశాలి. వెరసి పసందైన, వీనులవిందైన పద్యము జాలువారింది. మీరు ఇరువురు గొప్ప కళాకారులు. మీకు గొప్ప కీర్తి, ప్రతిష్టలు దక్కడం ఖాయం.
Super thammudu.
Super.annayya
దాసు అన్నా ..!
మీ గాత్రం అమోఘంగా ఉంది
వీనుల విందుగా సాగుతున్న మీ గానంలో పేరెన్నికగన్న మహా గాయకులు ఎందరో కొలువై ఉన్నారు.
మీ ఆలాపన వినేకొద్దీ వినాలి అనిపిస్తుంది.
🙏🙏🙏
Super combination excellent dasu garu 👍👍👍💯💯
మీసాల గోపాలనాయుడు కరెక్ట్ హార్మోనియమ్
అద్భుతంగా పాడావుతమ్ముడూ......మీలాంటివారు ఉన్నంతకాలం పద్యం బ్రతికేఉంటుంది.
పద్యాలు చాలా చక్కగా పాడారు. అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్న మీకు ధన్యవాదాలు.
Very nice voice super super 👍👍👍
మీరు చాల బాగా పాడారు తమ్ముడు, ఇలాగే మీరు మంచి పద్యాలు పాడి, చాల వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా పాడారు అన్న వాయిస్ చాలా బాగుంది .
Dasu garu super padaru ఎక్సలెంట్ గాత్రం
దాసుగారు... చీమకుర్తిని మరిపించారు 🙏🙏🙏 గమకాలు వేసిన వాడే మగాడు 👍 మీలో దమ్ము ఉంది అవలీలగా పలుకుతున్నారు. మీకు నేర్పిన గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏
సోదరా...చాలా బాగుంది. sr డి. వి. ని తలపించారు
కలికీ రెక్కలు రాసి పద్యం చాలా బాగుంది దాసుగారు సుాపర్
Kalamma thalli inka mee rupam lo brathike undi bro ne padyaluki na sirassu vanchi padabhi vandanaalu dasu gaaru
Excellent Dasu garu. May God bless you and your family. Don't drink alcohol.
చాలా బాగా పాడారు దాసు గారు
Daasu gaaru Mee voice dailagu delivery adbutam excellent 👌👌
చాలా చక్కగా పాడారు మీకు నాహృదయ పూర్వక ధన్యవాదములు
Very much Capable voice for sing padyalu, keep posting thanks for posting
Dasu Garu super ga paduthunnaru sabhash
చాల బాగుంది పాధ్యం సార్
చాలబాగ పాడిన దాసుబాబు మ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సాహం లొ కడతాను
అన్న సూపర్ గా పాడారు
అన్నా...భగవంతుడు సహకారం ఎప్పుడు ఉండాలని ఆ నూకాలమ్మ తల్లి నీ వేసుకుంటా...god bless u brother
నా పేరు suvvari Sanyasi Rao VR Gudem Village, Ponduru Mandal Srikakulam
Super super super 👏👏👏 gamakalu adbhutam
Adbutam.voice..melody.singing
Naturally gifted voice - no less than Chimakurti😎👌👌👈👍🙏🙏🤣
Aaha veenula vinduga brahmandanga padaru kunchi Dasu garu Alage Harmonium play Chala chakkaga Vundandi tq
Nice presentation, speechless voice
చాలా బాగా పాడారు
జూనియరు చీమ కుర్తి గారు👏
అద్భుతం బ్రదర్
భాగుంది
Chala manchi life vundi enka mikoddiga gontu Sana pettali sem nageswararao Vu ve
Super 👍👍👍🙏🙏 anna 💕💕💕
Super Super 👌
Great job 👍👌👌👌🙏
వెరీ నైస్ వాయిస్
Excellent voice babu.
Dasu garu vary tq
dasu.garu.very.very.nice.voice
మీకునా వందనములు
Awesome performance... Both are super...
ధన్యవాదములు దాసు గారు నేను మీ పద్యాలు చాలా ఎక్కువుగా వింటాను
Excellent super voice, thanks
బాగుంది అన్నయ గారు
మంచి వాయిస్
Dasbabu super style singing
Super Brother...May God bless you
Nakshtrakuniki cheyandi correct set avutaru
Voice super sir
Wonderful , congratulations
Super 🙏🙏🙏
thamudu,suuuuuuper
Tammudu super ga padaau
E kantanikoka kanka haram
Brathikinchukovali e galalanu a kalana jaluvarina padyalanu..
super anana garu
Chimakurti Jr
Very nice
Manchi kalaa vignam sir baga paadaru ,ur saparated
చాలా బాగుంది
Very nice brother
Chala bagundi sir
Excellent singing bro
Bagapadaru
అద్భుతంగా పాడారు
మీకు మా ధన్యవాదములు sir
Super andi gatram
Supeeeeeeer
Wow❤
చాలా బాగా పాడారు సర్.
Excellet guruvugaru..
Chalabagundi dasugaru
suuuupar
Excellent talent bro
Super.Brother.Dr.Raju.sc
Padya raagam kante harmonium gola ekkuvaga undi padyam assalu ardhamnkatledhu
Voice is super
all the best bro
చాలా చక్కగా పాడారు
Super sir
దాసు గారు 👌
Please note lyrics keypad notes working
Excellent
Palakona next program needhi unte chudalani undhi
Duper brother
Sir చీమకుర్తి నాగేశ్వరరావు లా వుంది పద్యం
సరస్వతీ దేవి నీలో ఉంది
Super Bro
both r super tq
Dear Dasu garu very excellent tone and keep it up God bless you
❤
బాగాపడారుగాని, హార్మోనియం సౌండ్ పాడేవారి గొంతు వినపడకుండాచేసింది.
Sweet voice
Super
Ok dadji
Nice
Supar
Wonderful
రాగం మధ్యలో గ్యాప్ తీసుకోకుండా పాడండి.
Excellent singing Daasu garu. Are you playing dramas, if yes, how many?