పూసపాటి నరసింహమూర్తిKALABHISHEKAM12a with pusapati Narasimhamurthy| Harmonist|

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 44

  • @rramachandrarao4882
    @rramachandrarao4882 Год назад +1

    Gatram super

  • @maruthighattamraju3430
    @maruthighattamraju3430 2 года назад +1

    మధుర ‌సుధాభరితం
    ప్రేక్షకుల కర్ణానందం

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 Год назад +1

    పూసపాటి నరసింహమూర్తి సార్ నమస్సులు హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు మేము 12సంవత్సరాలక్రితం చిలమత్తూరు కళాకారులు సుబ్బన్న మేమందరము కలిసి మీకు చిరు సన్మానం చేసిన జ్ఞాపకము వస్తూవుందిసార్ పాడే విధానం చక్కగా ఉంది ప్రసారం చేసిన తేనే తెలుగు అంజినప్ప సార్ ఛానల్ .వారికి నమస్సులు 🙏🙏💐💐

  • @NageswararaoSankuratri
    @NageswararaoSankuratri 2 месяца назад +1

    👌👌👌👌🙏

  • @GOTTUMUKKALASEETHARAMARAJUSEET
    @GOTTUMUKKALASEETHARAMARAJUSEET 2 месяца назад +1

    Niradabari very rare talented actor great SIR

  • @arunavennapusa2129
    @arunavennapusa2129 2 года назад +1

    🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @sangavenkateswarlu5100
    @sangavenkateswarlu5100 2 года назад +1

    🙏👌❤️🌹

  • @ramukolu9825
    @ramukolu9825 3 года назад +1

    జై..తేనె..తెలుగు..💐💐ఛానల్..కి💐జై

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @gjoreddy5924
    @gjoreddy5924 2 года назад +1

    పూసపాటి గారి రాగం పూసకూర్చి నట్టు వుంది. Very nice super. సార్.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 года назад

      ధన్యవాదాలు సారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐 శుభోదయం

  • @kurubahanumanthu1490
    @kurubahanumanthu1490 3 года назад +2

    Supersir

  • @ERN1995
    @ERN1995 3 года назад +1

    పూసపాటి హార్మోనిస్ట్ గారి ఫోన్ నంబర్ కావాలి.ఇవ్వగలరాండీ.ప్లీజ్.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 года назад

      మీ నెంబర్ పెట్టండి ప్లీజ్

  • @bommynenigovardana9500
    @bommynenigovardana9500 3 года назад +1

    Vvvvvery good vedio chesaru supur anjinapoa garu

  • @dorasingamprabhakar503
    @dorasingamprabhakar503 3 года назад +1

    Very.nice.sir

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 3 года назад +1

    చాల చాల సంతోషం సార్ బాగపాడినారూ హర్మొనియం కూడ చక్కగా వాయించినందూకూ నమస్కారాలూ

  • @pulibantikrishna3049
    @pulibantikrishna3049 3 года назад +1

    Veri nice 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @thotavenkateswararao1181
    @thotavenkateswararao1181 3 года назад +1

    bradhar harichandra patradari mangadevi inru cheyyandi brdhar

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 года назад

      మేడమ్ గారు సహకరిస్తే కచ్చియంగా చేద్దాము సార్ ఆమె అంటే మాకు చాలా అభిమానం సార్ 🙏🙏🤝🤝

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 3 года назад +1

    Super ga padaru exllent voice sir

  • @PALYAMProductionschannel
    @PALYAMProductionschannel 3 года назад +3

    సూపర్ సూపర్ షణ్ముఖి గారి కాంపోజింగ్ వాడారు

  • @mandalahanumappa8544
    @mandalahanumappa8544 3 года назад +2

    I am police Kalyandurgm sir

  • @nareshanke5807
    @nareshanke5807 3 года назад +2

    సూపర్ సార్ చాలా బాగుంది సార్ పద్యం 👌👌👌👍👍

  • @mandalahanumappa8544
    @mandalahanumappa8544 3 года назад +1

    Sir meku me chanal ku thanks sir

  • @mandalahanumappa8544
    @mandalahanumappa8544 3 года назад +1

    Sir super ma guruve garu pusapati gariki goad bless you sir

  • @boyanavin5609
    @boyanavin5609 2 года назад +1

    Hi sir iam K.lakshmisaicharan 9th B

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 3 года назад +2

    Very nice sir 🙏

  • @chreddy3744
    @chreddy3744 3 года назад +1

    గురువుగారికి🙏🙏🙏❤ ధన్యవాదములు టీవీ ఛానల్ వాళ్ళు కి 🙏🙏నమస్కారం మాగురువు దగ్గర నర్తనశాల డ్రామా ఆడిన అర్జునుడు పాత్ర వేసిన మాది పాలవెంకటాపురం గ్రామం
    బ్రాహ్మశాముద్రం మండలం
    కళ్యాణదుర్గం తలోక
    అనంతపురం జిల్లా.సార్ pho

  • @bulls_lover_prasanthreddy
    @bulls_lover_prasanthreddy 3 года назад +1

    Very nice voice sir super 🥰🥰🥰

  • @gurunathgaikwad6238
    @gurunathgaikwad6238 3 года назад +2

    Sir iam gaikwad i just transsfer to adoni

  • @knarayanappakummaranarayan7497
    @knarayanappakummaranarayan7497 3 года назад +1

    గురునంత వానికేనియున్. కుమతి అని విడదీసి పలకాలి అక్కడ "కేనియున్ కుమతి " అని ఉచ్చరించినారు పద్యాన్ని చదివేటప్పుడు ఎక్కడ నిలిపితే అర్థ బావం సరిపోతుంది అని చూసి చదవాలి

  • @Kotlas7356
    @Kotlas7356 3 года назад +6

    గురువు గారు చక్కని భాషతో,పూర్వులను సంస్కారంతో
    వ్యాఖ్యానించడం నేటి తరం మాలాంటి
    యువకులకు ముదావహం.గురువు గారికి భగవంతుడు మంచి ఆయుస్సును కలిగించాలని ప్రార్థన.

  • @gurunathgaikwad6238
    @gurunathgaikwad6238 3 года назад +1

    Sir nice voice do next very nicly and this video is awesome