124వ కళాభిషేకం రామ్ కుమార్

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 60

  • @subbaiahc7648
    @subbaiahc7648 Год назад +13

    రాం కుమార్ గారి గొంతుక ఒక విలక్షణ మైనది . వీనులకింపుగా పాడుతాడు ...శ్రీ ఆంజనప్ప సార్ గారికి , రాం కుమార్ గారికి దేవుని అనుగ్రహము ఎళ్ల వేళల వుండాలని ప్రార్థిస్తున్నాను ...నమస్తే ....

  • @bulls_lover_prasanthreddy
    @bulls_lover_prasanthreddy Год назад +7

    ఇలాంటి కళాకారులు పడే విధానం నచ్చి మెచ్చి అంతో మంది మా లాంటి వాలు నాటకరంగ పద్యాలు నేర్చుకోవాలి అని ఆసక్తి పుడుతోంది ...సూపర్ sir ❤️👏👏👏👌👌👌👌

  • @prasadpokala1503
    @prasadpokala1503 8 месяцев назад +2

    Jai ramkumar chala bhagundi mee voice

  • @ChantiBabu-h9y
    @ChantiBabu-h9y 6 месяцев назад +1

    దివి సీమ రత్నం రామ్ కుమార్ గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @kullayannagarinaveen8559
    @kullayannagarinaveen8559 Год назад +3

    Super super super 👏👌👌👌 Anna

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 Год назад +5

    ధన్యవాదాలు సార్ మంచి కళాకారులను పరిచయం చేశారు

  • @brahmaiahchappidi3802
    @brahmaiahchappidi3802 2 месяца назад +1

    Suuuuuuper.brather

  • @PeddarikamSai
    @PeddarikamSai Год назад +6

    ప్రార్థన గీతం చాల అద్భుతంగా ఆలపించారు.. superb SIR

  • @rsrinivasulu62
    @rsrinivasulu62 Год назад +4

    🙏🏾🇮🇳 very very good singing keep it up dhanyavadalu 🇮🇳🙏🏾

  • @prasadpokala1503
    @prasadpokala1503 Год назад +3

    రామ్‌కుమార్ గారు సూపర్ సొr

  • @ravindrat8180
    @ravindrat8180 Год назад +2

    రామ్ కుమార్ చాలా చక్కగా పాడుతాడు.ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా పాడుతాడు .సూపర్ రామ్ కుమార్ గారు

  • @padamatavenkateswararao5349
    @padamatavenkateswararao5349 9 месяцев назад +1

    Ram Kumar garu is a great 💐💐💐💐🌹

  • @MannepalliVaraprasadaRao
    @MannepalliVaraprasadaRao Год назад +4

    ❤ నా అభిమాన నటుడు గాయక మిత్రుడిని స్వయంగా వీక్షించ లేకపోయినా మీ మాధ్య మం ద్వారా వీక్షించి వారి జీవిత విశేషాలను తెలుసుకోవటం అదృష్టం గా భావిస్తున్నాను మిత్రమా మిత్రమా, కళా భి వందనాలు.

  • @RUPANAGUDIBabaiah-l7g
    @RUPANAGUDIBabaiah-l7g 9 месяцев назад +1

    X lent Ram Kumar Garu Thank you Anjanappa garu

  • @y.sureshsuresh9177
    @y.sureshsuresh9177 7 месяцев назад +1

    May God bless you all. of. you. sirs

  • @musicislife14377
    @musicislife14377 Год назад +4

    మా అంజనఫ గురువుగారికి కళాభివందనాలు. అలాగే ప్రముఖ హరిశ్చంద్ర పాత్రధారి రవికుమార్ ను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు. అలాగే ఆయన మంచి కళాకారులు ఆయనకు నేను హార్మోని సహకారం కొన్ని సందర్భాల్లో. కొన్ని నాటకాలలో వాయించాను అది నా అదృష్టం మీ గోపాల్ హార్మోనిస్టు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  Год назад

      ధన్యవాదాలు సార్ 🤝🙏🌹🤝

    • @jvenkatrao6177
      @jvenkatrao6177 Год назад

      ​@@Teneteluguanjanappaసీనియర్ నటులు పచ్చవ వీరయ్య చౌదరి గారిని ఇంటర్వూ చేయండి..

  • @srinivasacharyulupanchanga1943
    @srinivasacharyulupanchanga1943 Месяц назад +1

    దివిసీమ అదృష్టం మీలాంటి వారు. స్వయం కృషికి నిలువెత్తు నిదర్శనం మీ పట్టుదల.

  • @basaveswararao3150
    @basaveswararao3150 11 месяцев назад +1

    Maadi nagayalanka mandal perlavanilanka e video chusi naaku chaala santhosamga undhi elanti kala karulu endaro marendaro..meeku Eve Naa 🙏🙏💐.all the best for your bright future...

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  11 месяцев назад

      ధన్యవాదాలు సార్ ఇలాగే మరింత మంది కళాకారులు విశేషాలను మన చానల్ చూసి ఆనందపడాలని కోరుకుంటున్నాను 🙏💐🤝

  • @boyajayaprasad3285
    @boyajayaprasad3285 Год назад +2

    Super super👌👌👌👌👌👌

  • @mokshagnapappuru5388
    @mokshagnapappuru5388 11 месяцев назад +1

    Manchi kalakarulu

  • @pothurajumoka2481
    @pothurajumoka2481 4 месяца назад +2

    Super

  • @kuragantikishore6211
    @kuragantikishore6211 6 месяцев назад +1

    Super my dear bro

  • @gurugubellivenkatarao4655
    @gurugubellivenkatarao4655 8 месяцев назад +1

    Chala baga paderu sir .venkatarao

  • @ramuedubilli8472
    @ramuedubilli8472 7 месяцев назад +1

    ప్రోగ్రాం చాలా బాగుంది గురువుగారు ప్రస్తుత వారి జీవన విధానంలో వారు అనుభవిస్తున్న అటువంటి పరిస్థితులు తెలియపరచ గలిగితే వారికి ఎవరైనా ఒక సహకారాన్ని అందించే పరిస్థితి ఉంటుంది సార్

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  7 месяцев назад

      అంతే కాదు సార్👍 అవకాశాలు ఇవ్వడం, అవసరమైన రీతిలో సహకరించడం,వారి కుటుంబ సభ్యులకు బంధువులకు ఒక చిరస్థాయి జ్ఞాపకాలను వీడియో రూపంలో అందివ్వడం నాకు ఆనందాన్నిస్తుంది.

  • @rameshch6802
    @rameshch6802 Год назад +2

    Super interview sir

  • @jonnagirinagabhushanaaa3369
    @jonnagirinagabhushanaaa3369 Год назад +2

    Super super super sir❤

  • @venkatarangaiah7654
    @venkatarangaiah7654 8 месяцев назад +1

    Excellent sir

  • @burakachakradhararao3195
    @burakachakradhararao3195 Год назад +1

    Super Anna

  • @appalacharipedagadi7468
    @appalacharipedagadi7468 4 месяца назад +1

    Sir meeru entho mandi kaklakarulanu parichayam chesinanduku satha koti vandanaalu

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 11 месяцев назад +1

    Sweet voice sir

  • @nethajikinthali3630
    @nethajikinthali3630 11 месяцев назад +1

    Super sir

  • @bhavishyaamrutha2257
    @bhavishyaamrutha2257 Год назад +4

    అలాగే ప్రస్తుతం ట్రెండింగ్ లో వున్న గాలి రామబ్రహ్మం రెడ్డి గారి ఇంటర్వ్యూ చేయండి సిర్❤

  • @YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx
    @YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx 6 месяцев назад +1

    SUPAR

  • @eswark.verygoodsong5557
    @eswark.verygoodsong5557 2 месяца назад +1

    thanks sir chala bagunnadhi alage Badvel Srihari Rao garitho kuda program cheyandi maa Brother thanu

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 месяца назад

      ధన్యవాదాలు సార్🙏💐🤝 తప్పకుండా చేద్దాం సార్.

  • @chandrasekharsompalli2374
    @chandrasekharsompalli2374 Год назад +3

    Inta goppa kalakarulanu parichayamu cheyadamu ma anjinappa sarena

  • @mallikarjunabuddolla5656
    @mallikarjunabuddolla5656 Год назад +4

    Ram kumar garu powranika rangamulo yenno vunnata shikharlanu andukovalani hort full ga devunni prartistunnanu CEO anjinappa gariki dhanyavadalu auto malli

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  Год назад +1

      మీరు మన ప్రతి వీడియో ను చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మల్లి అన్నా🤝🙏🙏🌹🌹🤝💐💐🎉

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 Год назад +2

    NYC singing అన్న

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Pothalayyapothalayya-dz1sj
    @Pothalayyapothalayya-dz1sj Год назад +2

    🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @bramesh6945
    @bramesh6945 Год назад +2

    Very nice

  • @nalasanin.vemanarayana2263
    @nalasanin.vemanarayana2263 Год назад +2

    🙏🌹🌹🌹👌👌👌👌👍🙏🌹

  • @AnjaneyuluN-ol2hs
    @AnjaneyuluN-ol2hs 11 месяцев назад +1

    Nice

  • @veerashiva7927
    @veerashiva7927 11 месяцев назад +2

    1.mondi ramana gaaru .vizayanagarm.
    2.satyababu garu .
    Rajamundry
    3 subramanyam gaaru
    Veelu hormonium guruvulu vella interview tesukondi chudalani undhi sir ❤

  • @gurajalavenu9836
    @gurajalavenu9836 Год назад +2

    Sir.arigala.jeams.gari.son..intrviwe.chyandi

  • @rameshch6802
    @rameshch6802 Год назад +1

    124b appudu sir

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  Год назад +1

      ఎడిటింగ్ జరుగుతున్నది అతి తొందర్లో వస్తుంది సార్ 🤝💐🌹 ధన్యవాదాలు

  • @gurajalavenu9836
    @gurajalavenu9836 Год назад +2

    Arigala jeams.gari.ni.minchinavaru.leru.sir.videos.chudandi

  • @sekharmarati4959
    @sekharmarati4959 Год назад +2

    Super Anna