Super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super
గురువు గారు చెప్పిన విధంగా అప్పుడు నెలకు ఒక పద్యం చెప్పున ఒక నాటకం నేర్చకోవాలంటే దాదాపు 9నెలలు పట్టేది అంటున్నారు కానీ ఇప్పుడు ఒక నెలకే నాటకం కావాలంటారు మా లాంటి యువ హార్మోనిష్ట్ లు 🙏🙏🙏🙏🙏🙏అంజనప్ప గారికి నమస్కారములు
గురువు గారి హార్మోనియం వాయిద్యం చాలా బాగుంది.ఇలాంటి గురువులు బయోడేటా ను తేనె తెలుగు చానెల్ ద్వారా అందిస్తున్న అంజనప్ప గారి ప్రయత్నం గొప్పది.ధన్యవాదాలు🙏🙏💐💐
ధన్యవాదాలు తేనె తెలుగు చానల్స్ నిర్వాహకులు అంజనప్ప గార్కి మనస్పూర్తిగా నమస్కారం అంజనప్ప గారు మీరు ఎల్లప్పుడు రాయల సీమ కళాకారుల ప్రదర్శనలు చూపుతున్నారు సంతోషం కాని మీరు రెండు తెలుగు రాష్ట్రాల సంగీత కళాకారులను గురించి మీ చానెల్ ద్వారా వెలుగులోకి తెస్తారని కోరుకుంటున్నాను శుభం
🙏కళాకారులూ కళా అంతరించిపోతున్నది కళకుజీవంపోయండి ప్రభుత్వం పోరాడి కళాను బ్రతికించించండి, వారణాసి మొదటిబాని బాగుంది, పింఛన్వద్దు, డ్రామాలకు ప్రభుత్వం తరుపున కొంత సహాయం అడగండి
Super sir
Super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super sir super
Thank u so much sir 🙏💐🌺
Excellent harmonist
పద్యాన్ని పాటగా మలచి పాడిన అరుదైన ప్రయోగముఅద్భుతము🙏
j.mhahesyarayya సార్ గారికి ధన్యవాదాలు .దూపం తులసి రామ్ యర్రకోట
Verylntrasring
గురువు గారు చెప్పిన విధంగా
అప్పుడు నెలకు ఒక పద్యం
చెప్పున ఒక నాటకం నేర్చకోవాలంటే
దాదాపు 9నెలలు పట్టేది అంటున్నారు
కానీ ఇప్పుడు ఒక నెలకే నాటకం కావాలంటారు మా లాంటి యువ హార్మోనిష్ట్ లు 🙏🙏🙏🙏🙏🙏అంజనప్ప గారికి నమస్కారములు
Ayya.correct.ga.chepparu.
.kalabhivandanamulu....nice.playing...anjanappa.gariki.namSkaramulu
Pamarulanu sytham ranjimpajese meee sangeetham ajaramaram...i like u sooooooómuch sir...... 🙏
మంచి కార్యక్రమం,,, అభినందనలు,,, శుభాకాంక్షలు 🌹🌹🌹🌷🌷🌷
Thank u sir🤝🤝🤝💐💐💐🙏🙏🙏
గురువు గారి హార్మోనియం వాయిద్యం చాలా బాగుంది.ఇలాంటి గురువులు బయోడేటా ను తేనె తెలుగు చానెల్ ద్వారా అందిస్తున్న అంజనప్ప గారి ప్రయత్నం గొప్పది.ధన్యవాదాలు🙏🙏💐💐
Kalabhi vandanalu
Very very nice program sir.
ధన్యవాదాలు తేనె తెలుగు చానల్స్ నిర్వాహకులు అంజనప్ప గార్కి మనస్పూర్తిగా నమస్కారం అంజనప్ప గారు మీరు ఎల్లప్పుడు రాయల సీమ కళాకారుల ప్రదర్శనలు చూపుతున్నారు సంతోషం కాని మీరు రెండు తెలుగు రాష్ట్రాల సంగీత కళాకారులను గురించి మీ చానెల్ ద్వారా వెలుగులోకి తెస్తారని కోరుకుంటున్నాను శుభం
మొన్ననే 2 వ తేదీ తెలంగాణా ప్రాంతానికి కూడా వళ్ళాను. త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను.సార్.మీ సపోర్ట్ మాకు ఉత్సాహాన్నిస్తోన్నది.ధన్యవాదములు🙏🙏💐💐🤝🤝🤝🙏🙏💐💐
great harmonist 🎉🎉 no words to say about sir ...ee sir chala videos lo chusanu ee sir way of dressing chala bhaguntundhi😊😊😊
నిజమే ప్రశాంత్ రెడ్డి.
🙏🏽🇮🇳 Guruvu gariki danyavadamulu sir Varanasi padhayani eelaga kuda padavachunu ani Guruvu garu padi vinipicharu .mee ku da ma danyavadamulu sir 🙏🏾🇮🇳
Thank u sir🤝🤝🙏🙏💐💐💐
అబ్బా మహా అద్భుతం సార్👌👌👌
Kilari laxmi garu to ceyandi sir
Very nice anjanppa sir
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏
Eppudu. Inthavaraku. Viledu. Exlent
Bhagavanthudi Asheervadam vunte malli thondaralo kaluddam... 🙏
చాలా బాగా పాడారు గురువుగారు 👌👌🙏🙏💐💐
Guruvu gaaru 73 yella vayassulo Paadadam great... ANJANAPPA SIR GAARIKI NAA KALABHI VANDANAALU...
🙏🙏🙏🙏💐💐💐💐💐🤝🤝🤝🤝🤝మీరు కూడా పెద్దలే కానీ మీ వినమ్రతకు ,గొప్ప మనసుకు పాదాభివందనం సార్ 🙏💐
@@Teneteluguanjanappa Nee pattudalamundu Nee vaakpatima mundu Nenu zeronu SIR...
@Subbaiah C అయ్యో !మీ శిష్యులలాంటి వాన్ని సార్ అందుకు నేను అనర్హుడను.ఏదో మీ ఆశీస్సులు ఉంటే చాలు.🙏🙏💐💐
Sir rajamundry satya babu gaaru tho khalabhisehema cheyyandi ayana chala manchi vayidhaya kaarulu🙏🏻🙏🏻
Ok sir thank u
అద్భుతమైన అనుభవలు అద్భుతమైన సంగీతం
Thank u hemanth 🤝🤝🤝💐💐
🙏🎉🎉👍
Excellent sir
🙏కళాకారులూ కళా అంతరించిపోతున్నది కళకుజీవంపోయండి ప్రభుత్వం పోరాడి కళాను బ్రతికించించండి, వారణాసి మొదటిబాని బాగుంది, పింఛన్వద్దు, డ్రామాలకు ప్రభుత్వం తరుపున కొంత సహాయం అడగండి
We want more interview more people
Thank u 🤝🤝🙏🙏🙏 i will try to that 👍👍👍👍 sir
With your support sir💪💪🤝🙏🙏💐
🎉🎉🎉🎉
Nene e sir ni gorantla program lo chusa
అవునా సరే మిత్రమా జగదీష్ ధన్యవాదాలు 🤝🤝
సరస్వతి మాత కటాక్షం ఉంటే, ప్రతి మాట ఒక్కొక్క రాగమై 960 రాగాలు పలకించగలరు, కొత్త రాగాలు సృష్టించగల రు
E sir ma urlo drama nerpinchadu molagavalli lo
చనుగొండ్ల మాధవయ గారు చాల మంచి హోర్ర్మోనిస్టు ఆయనతో చేయండి సర్ plz
ఎక్కడుంటారు ?
డోన్ మండలం చనుగొండ్ల గ్రామం
మీ సహకారం ఉంటే వీలు కల్పించుకొని కలుస్తాను మీ నెంబర్ పెట్టండి.