ఈ వీడియో చూసినంత సేపు మై మరచి పోతున్నాము సర్.గురువుగారు మీగడ రామలింగేశ్వరరావు సర్ మీకు పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అలాగే అంజినప్ప సార్ గారికి కళాభివందనములు🙏🙏🙏
గురువు గారు మీ గురించి విన్నాను.ఈ ఇంటర్వ్యూ ద్వారా,మీ గానం,మీ కవిత్వం ,సమాజం పట్ల, చాలా భాద్యతగా నా టక రంగానికి మీలాటి వారి కృషి ఎనేనిది.ఈ తరం కి మీరు అందించిన విజ్ఞానము,అనుభవం చాలా గొప్పది గురువు గారు.ఈ కార్య క్రమం అందించిన తేనె తెలుగు ఛానల్ వారికి నా ధన్యవాదాలు
మీగడ. రామలింగ స్వామి గారు మంచి నటులే కాకుండా మంచి రచయిత. అనేక నాటకాలు స్వయంగా రచించిప్రదర్శనలు ఇస్తుంటారు. అటువంటి వారు అనుభవాలు తెలియజేసినందుకు అంజినప్ప గారికి, బాలు గారికి, తేనె లాంటి తేనె తెలుగు ఛానల్ కు అభినందనలు. 🌹🌹🌹🌹🌹🌹🌹
కళారంగంలో నాకు ఇష్టమైన గురువుగారు మీగడ రామలింగస్వామి గారు వారిని మన ఛానల్ ద్వారా చూపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది అంజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే నమస్తే🙏🙏🙏🌹🌹🌹
నమఃసుమాంజలిలతో , గురుపూజ్యులు శ్రీ మీగడ రామలింగాస్వామి గారు మాకు గురువు గారు పొలాకి జూనియర్ కాలేజ్ లో మాకు తెలుగు అద్యాపకులు(1983-1985), అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.🙏గురువు గారికి పాదాభివందనం, 🙏🙏🙏
ముందుగా గురువుగారు మీగడ రామలింగ స్వామి గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏🌹🌹🌹. ఇటువంటి మహనీయులకు పద్మశ్రీ అవార్డులు ఎందుకు ఇవ్వరు. ఇవ్వాలని ప్రతి ఒక్కరూ మనస్సులో కోరితే తప్పనిసరిగా గురువుగారికి పద్మశ్రీ వస్తుంది. ఈ రోజు నేను కోరుకుంటున్నాను. వేచి చూడండి పద్మశ్రీ వస్తుంది. ఆ దేవునికి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గోరేటి వెంకన్న గారూ ! సంతోషం. మనం విజయవాడలో ఒకే వేదిక నుండి మాటాడాం. ఇక అతిశయాలంటే ఏమిటో ? తెలియ చేయగలరు . ఉన్నవే జరిగినవే చెప్పాను.పునరుక్తి అన్నారు. స్పష్టంగా అందరికీ తెలియడం కోసం వివరించడం జరిగి ఉండవచ్చు. అంతే! ఏమైనా మీరు స్పందించినందుకు ఆనందం. అందుకే వివరణ ఇచ్చాను . ----డా.మీగడ
మీరు గౌరవ నీయులు.... సృజన గూర్చి మీకు తెల్యంది కాదు... పద్య ము మీ జీవ దాతువు... అయితే...ye కవి కయిన పూర్వ కవుల... ప్రభావం ఉంటుంది... అదే పద్య రచనలో మరింత... అయిన మీ అలవోక అల్లిక కు నమస్సులు... ఒకే రకమైన అభివ్యక్తి కొన్ని మార్లు గొప్ప కవుల వ్యక్తి కరణలో స్వామ్యం ఉంటుంది... పెద్దవారు మీరు మీకు తెల్యంధి కాదు మీరు విశిష్ట కవి పూజ్యులు naaku
ఈ వీడియో చూసినంత సేపు మై మరచి పోతున్నాము సర్.గురువుగారు మీగడ రామలింగేశ్వరరావు సర్ మీకు పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అలాగే అంజినప్ప సార్ గారికి కళాభివందనములు🙏🙏🙏
రసహృదయంతో నా పరిచయం చూసి నన్నభిమానించిన సోదరులందరికీ నా ప్రేమాభినందనలు
గురువు గారు మీ గురించి విన్నాను.ఈ ఇంటర్వ్యూ ద్వారా,మీ గానం,మీ కవిత్వం ,సమాజం పట్ల, చాలా భాద్యతగా నా టక రంగానికి మీలాటి వారి కృషి ఎనేనిది.ఈ తరం కి మీరు అందించిన విజ్ఞానము,అనుభవం చాలా గొప్పది గురువు గారు.ఈ కార్య క్రమం అందించిన తేనె తెలుగు ఛానల్ వారికి నా ధన్యవాదాలు
మీకు కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ 🙏🤝
మీగడ. రామలింగ స్వామి గారు మంచి నటులే కాకుండా మంచి రచయిత. అనేక నాటకాలు స్వయంగా రచించిప్రదర్శనలు ఇస్తుంటారు. అటువంటి వారు అనుభవాలు తెలియజేసినందుకు అంజినప్ప గారికి, బాలు గారికి, తేనె లాంటి తేనె తెలుగు ఛానల్ కు అభినందనలు.
🌹🌹🌹🌹🌹🌹🌹
మీగడ గారు ఒక విశ్వావిద్యాలయం.వారినాటకం చూచే భాగ్యం కలిగింది.
కళారంగంలో నాకు ఇష్టమైన గురువుగారు మీగడ రామలింగస్వామి గారు వారిని మన ఛానల్ ద్వారా చూపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది అంజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే నమస్తే🙏🙏🙏🌹🌹🌹
అమోఘమైన నిధిని మాకు అందించినందుకు ఇరువురి మహానుభావులకు మా హృయపూర్వక కళాభివందనాలు 🙇🙇
Jappgaru grate artist aseervadalu suuchanalu apoorva anandamichharu meegadaramalingamgari anniviidala sandesam andicharu namaste
నమఃసుమాంజలిలతో , గురుపూజ్యులు శ్రీ మీగడ రామలింగాస్వామి గారు మాకు గురువు గారు పొలాకి జూనియర్ కాలేజ్ లో మాకు తెలుగు అద్యాపకులు(1983-1985), అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.🙏గురువు గారికి పాదాభివందనం, 🙏🙏🙏
సర్వ శ్రీ మీరా గారు అద్భుతమైన విషయాలను తెలియజేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్య మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు
Swamygaru meeru mahatilo meerachna darsyakatvam music meenatana maruvalenidi eppatiki evvarucheyalenidi choosamu marachipolendi meerugoppa nighantoov mastersku natulaku chakkatisalahalu chepparu vatini anukariste natakamramaneeyam meerusarastiputrulu kabatti chakkatisahaluechharu namaste om venkatesaya
ముందుగా గురువుగారు మీగడ రామలింగ స్వామి గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏🌹🌹🌹. ఇటువంటి మహనీయులకు పద్మశ్రీ అవార్డులు ఎందుకు ఇవ్వరు. ఇవ్వాలని ప్రతి ఒక్కరూ మనస్సులో కోరితే తప్పనిసరిగా గురువుగారికి పద్మశ్రీ వస్తుంది. ఈ రోజు నేను కోరుకుంటున్నాను. వేచి చూడండి పద్మశ్రీ వస్తుంది. ఆ దేవునికి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anjanappa sir.namaskaram sreenivasarao pancharanam vasanthi maam
మీరు చెప్పిన కవిత్వం నాకు ఎంతగానో నచ్చింది అంజనప్పగారు మీకు ఇవే మా కళాభివందనాలు న🌹🌹🌹🌹🌹🌹మస్తే నమస్తే నమస్తే🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹🤝
సార్ మంచి పండితోత్తములను పరిచయం చేశారు మెుదట మీగడరామలింగస్వామిగారికి నమస్సులు 🙏🙏ప్రసారం చేసిన కళాభిషేకం ఛానల్ అంజనప్ప గారికి ధన్యవాదములు సార్🙏🙏 🤝🤝🙏🙏
మన ఛానల్ ను ఆదరిస్తున్న వారిలో మీరు కూడా ఒకరు అందుకు మీకు హృదయపూర్వక కళాభివందనాలు సార్ 🙏🤝🌹
పద్మశ్రీ అవార్డు మావయ్య గారికి ఇవ్వాలి 🙏🙏🙏🙏
Telugu Nataka Rangasthala saarathulu Guruvulu Meegada gaari seavaku sathakooti namaskaaramulu .Guruvugaaru Aauraaroogyamu sathamaanamundaalani aabhagavanthuni praarthistunnaamu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌄
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
గురువు గారి ఇంటర్ వ్యూ బావుంది...
ధన్యవాదాలు సార్ 🙏💐🌹🤝
మీగడ వారి నాటకాన్ని మహతి ,తిరుపతి లో తిలకించిన భాగ్యం కలిగినది.
🙏
Mahanubavulu ramalimgaswamigarikiamjanappagariki naanamtakotihrudayapoorwakanamaskaramulu goppagoppavariniparisayamusesesevasestunnaru imtakamteanamdamudorukutumda
🎉🎉🎉🎉🎉❤🤝🙏🙏🙏
❤❤🙏🙏❤❤
Naku Guruvugaru
అతిశయం లు.puurvakavula..kavitha ల పునరుక్తి లేకుంటే వీరు గౌరవ నీyuule
Vedhashakalu వెలిసే నిచట ఆది కావ్యము లలre నిచట... బాదరయన పరమరుషులకు పాదు సుమ్మని....raayaproolu గారి రచన గుర్తు కొచ్చింది
ధన్యవాదాలు సార్ మీకు 🙏💐💐💐🙏💐🌺🌺
గోరేటి వెంకన్న గారూ ! సంతోషం. మనం విజయవాడలో ఒకే వేదిక నుండి మాటాడాం. ఇక అతిశయాలంటే ఏమిటో ? తెలియ చేయగలరు . ఉన్నవే జరిగినవే చెప్పాను.పునరుక్తి అన్నారు. స్పష్టంగా అందరికీ తెలియడం కోసం వివరించడం జరిగి ఉండవచ్చు. అంతే! ఏమైనా మీరు స్పందించినందుకు ఆనందం. అందుకే వివరణ ఇచ్చాను . ----డా.మీగడ
👏👏👏👏👏